సీఎం కూడ.. షాక్ అవుతాడు..! Vizianagaram Anna Canteen Public Reaction | CM Chandrababu | Rtv

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 128

  • @gangadharrao7212
    @gangadharrao7212 5 місяців тому +31

    అక్కడ తీంటున్నా వాళ్ళు అందరూ చాలా పేదవాళ్ళు.గా కన్పిస్తున్నారు

    • @DK-sm7cb
      @DK-sm7cb 5 місяців тому +3

      Andaru tinochu emi peda vaallu ani mokam meeda raasi vundaduu

    • @sravanigudipati7686
      @sravanigudipati7686 5 місяців тому

      Aandariki alkali okty ani kuda telida meku

  • @natarajantekkam6521
    @natarajantekkam6521 5 місяців тому +15

    డబ్బులు వున్నవాళ్లు కూడా తింటే పేద వాళ్ళు పరిస్థితి ఏమిటి.

    • @gsai5000
      @gsai5000 5 місяців тому

      Ore Babu Inka nundi daily tinara Nayana vallu starting day roju anna canteen quality vundhi kabbate vunnolu Aina tintunnaru adhi ra chudalisindhi yeda dorikinar ra Nayana mi Paytm batch

    • @91827364ize
      @91827364ize 5 місяців тому

      They are checking quality bro

    • @girishn1762
      @girishn1762 5 місяців тому

      Very good question bro😅😅😅

  • @PuvvadaVenkatasubbarao
    @PuvvadaVenkatasubbarao 5 місяців тому +5

    5:11 అన్న క్యాంటీన్ 24/7 ఏటీఎం ఫుడ్ ప్రతి 500 మంది ఉన్న జనాభా ఉన్నచోట అన్న క్యాంటీన్ పెట్టాలి ఎందుకంటే మేము కూడా ప్రతి వస్తువుకి జిఎస్టి కడుతున్నాము చిన్న ఏరియాలో చిన్న ఊరు అని చూడొద్దు టాక్స్ కడుతున్నాం నాకు కూడా ఫెసిలిటీ ఉండాలి😢

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 5 місяців тому +6

    అన్నా క్యాంటీన్లో భోంచేసినోడికి ఏ రోగాలు రావు అందుకే అన్న క్యాంటీన్లో బోన్ చేసిన వాళ్ళకి ఏ రోగాలు రావు అందుకే ఆరోగ్యశ్రీ ఎత్తివేయబడింది

    • @bhaskararao7350
      @bhaskararao7350 5 місяців тому +2

      Ee YCP vetakaram vaddu 1:56

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 5 місяців тому

      నిజమే అక్షయపాత్ర సంస్థవారు ఫక్తు లెక్కగా పోషక క లితమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
      లావు తగ్గడానికి లక్షల రూపాయలు ఖర్చుపెట్టకండి . ఏయే పోషకం ఎంతవుం. డా లో అదే లేఖ్కతో యే పదార్ధము ఎక్కువ అవకుండా చక్కగా లెక్కగ్గా యిస్తున్నారు. రోజూ మూడు పూటలా అన్నకాంటీన్లో ఆహారం తీసుకోండి. ఆరోగ్యంగా లావు తగ్గన్ డి. వీలయితే క్యు ఆర్ కోడ్ ద్వారా అన్నప్రసాద ట్రస్టుకు విరివిగా విరాళాల నివ్వండి.

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 5 місяців тому +3

    ఈ భోజనాలు ప్రభుత్వ డబ్బుతో పెడుతున్నారా లేకుంటే వాళ్ళ సొంత డబ్బుతో పెడుతున్నారా ప్రభుత్వ సొమ్ముతో అన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో పెట్టాలి కదా సొంత డబ్బుతో అంటే ఎక్కడో ఒకచోట పెట్టిన పర్వాలేదు

    • @user-pe6cq2cl8b
      @user-pe6cq2cl8b 5 місяців тому

      మీరన్నది 100% కరెక్ట్ బ్రో '

  • @manmadhatelukala885
    @manmadhatelukala885 5 місяців тому

    అన్న క్యాంటీన్ (అభాగ్యులకు మాత్రమే) అని పెట్టండి

  • @బండారుపల్లిరాము

    ఒకడేమో 400 మంది అంటున్నాడు అక్కడ మెయింటినెన్స్ చేసేవాళ్లు 100 మంది అంటున్నారు అక్కడికి వెళ్లిన నాయకులు కార్యకర్తలు తింటున్నారు పేదవారికి అందడం లేదు

    • @91827364ize
      @91827364ize 5 місяців тому

      They are checking quality of food bro

  • @dharmarao8608
    @dharmarao8608 5 місяців тому +1

    ✌️✌️✌️

  • @alekhyaindupuri7348
    @alekhyaindupuri7348 5 місяців тому

    Super

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 5 місяців тому +1

    Extra man's bananas distribute not going unhappy all persons

  • @subbus3342
    @subbus3342 5 місяців тому +2

    SAHO. NTR, SAAHO. CBN
    SAHO. AP. GOVT. YEZ.

  • @Sukeshshank
    @Sukeshshank 5 місяців тому

    Adbutha maha adbutham

  • @John-kz9wy
    @John-kz9wy 5 місяців тому

    Tq jesus

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 5 місяців тому

    Great Decision by AP Government. Thanks and Best Regards.

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 5 місяців тому +9

    నెలకు నాలుగు వేలు... రోజుకు 15 రూపాయలు భోజనం నెలకి 450 ఖర్చు 3500 మిగులు మటం నిద్ర సత్రం భోజనం

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 5 місяців тому

      Nuvvukuda vellu dabbulu migulutayi

    • @RanjanJi-bj9td
      @RanjanJi-bj9td 5 місяців тому

      @@kameswararaopemmaraju7773 నువ్వు చేసేది అదేగా

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 5 місяців тому

      కడుపునిండా తిన్న వాడు అ న్నం పెట్టినవాడికి సున్నం పెట్టడు. మనసారా ఆశీర్వదిస్తాడు.

  • @madhavarao8846
    @madhavarao8846 5 місяців тому +12

    ఆంధ్రప్రదేశ్ ప్రజలరా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబునాయుడిలాంటి ఒక గొప్ప నాయకుడిని ఎప్పటికి వదులుకోకండి. భవిష్యత్లో కూడా అతనే ముఖ్యమంత్రిగా ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర ప్రజలరా!దయచేసి మరిచిపోవద్దు.

    • @fan2ysr
      @fan2ysr 5 місяців тому +3

      Jai kammaravati 😂

    • @mareswararaosomagani5600
      @mareswararaosomagani5600 5 місяців тому

      బద్ద కస్తులు అవ్వరా

    • @jhansirani7586
      @jhansirani7586 5 місяців тому

      Jai tdp good msg sir 🎉🎉

    • @rajendraprasadkalluri4935
      @rajendraprasadkalluri4935 5 місяців тому

      మరచిపో.....వద్దు

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 5 місяців тому

      అతని వయసు మూలం గా త్రువాత ఎన్నికల్లో పాల్గొనక పోవచ్చు లోకేష్కు బాధ్యతలు అప్పచెప్పవచ్చు.

  • @satyanarayanasatyanarayana1262
    @satyanarayanasatyanarayana1262 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyakiran9784
    @satyakiran9784 4 місяці тому

    ఎన్డీయే కూటమికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం దయచేసి ప్రతి 5 గ్రామాలకు ఒకటి పెట్టండి సర్

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 5 місяців тому

    Free గా వసే తే ఫినాయిల్ తాగుతారు జనాలు ఓటు కు డబ్బు లు రెండు పార్టీల వాళ్ళ తీసుకుంటారు 😂అఅ😂😂😂😂😂

  • @spmdm9764
    @spmdm9764 5 місяців тому +6

    డబ్బకొట్టద్దు

    • @gudalamanojakhil8547
      @gudalamanojakhil8547 5 місяців тому

      Nuv velli kottu thadepalli palace mundhu dabulu estharu me jaganna

  • @subbarao8921
    @subbarao8921 5 місяців тому +1

    Put these Anna canteens near Govt. Hospital, rtc bus stand, Rly station,

  • @prasanthtanavarapu
    @prasanthtanavarapu 5 місяців тому +1

    బొక్కలోని క్యాంటీన్
    ఆరోగ్య శ్రీ యక్కడ్ర
    తల్లికి వందనం ఎక్కడ
    గ్యాస్ లు ఎక్కడ
    వీటిపైన ముందు దృష్టి పెట్టండి.😊

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 5 місяців тому

    ఓపెనింగ్ డే కాబట్టి నాయకులు తింటారు అంతమాత్రాన ప్రతిరోజు వాళ్ళు వచ్చి తినరు చివరికి జలగన్న సైన్యానికి మంచి పనులు చేస్తుంటే ఏం చేయాలో తోచక ఏది పడితే అది మాట్లాడుతున్నారు మరి అన్న ఇలాంటివి ఏమీ చేయలేకపోయాడు ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు హాస్పిటల్స్ లో జగనన్న క్యాంటీన్లో పెట్టి ఐదు రూపాయలకు మీరు కూడా భోజనం అందించండి ఒక కూర చాలు చూద్దాం

  • @rajasekhar4563
    @rajasekhar4563 5 місяців тому

    Maa village lo ledu sir

  • @narayanavasam6259
    @narayanavasam6259 5 місяців тому

    Jai. TDP. Jai. CBN
    Anna data. Suke bava

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 5 місяців тому

    మా ఉత్తరాంధ్ర ని ఫుల్ గా ముంచేశారు, 100% మర్చిపోయారు. 60 డేస్ పరిపాలనలో సీనియర్స్ రాలేదు

  • @chintalasatya7427
    @chintalasatya7427 5 місяців тому +4

    Idi oka pedda Scam....last 5 years lo enduku run cheyyalekapoyado. Just 5rs kada...

    • @DK-sm7cb
      @DK-sm7cb 5 місяців тому

      Adi Jagan ni aduguu

    • @kvlakshmi7271
      @kvlakshmi7271 5 місяців тому

      బాబు last five years లో వున్నది Jagan ప్రభుత్వం . యెందుకు pettaledo వారినే adagali. యెంతో మంది middle class వాళ్లు కూడా thintunnaru. ఇందులో scam యేమీ వుంటుంది? Ye దేవుడు చెప్పినా okate మాట..ఆకలి తో వున్న వారికి కడుపు nimpadam యెంతో పుణ్యకార్యం

    • @Sairam-wg3ez
      @Sairam-wg3ez 5 місяців тому

      Paytm dogs Always barking but we don't care about this type of cheep fellows

    • @gudalamanojakhil8547
      @gudalamanojakhil8547 5 місяців тому

      ​@@DK-sm7cbendhukante me jagan puff lu ke saripotundhi kadha enka pedhavallaki dheniki pedthadu

    • @DK-sm7cb
      @DK-sm7cb 5 місяців тому

      @@gudalamanojakhil8547 Maa Jagan kaadu baboi mem CBN viepee

  • @pamarthinagadurgarao1418
    @pamarthinagadurgarao1418 5 місяців тому +2

    Gold ornaments pettukunna vallu tintunnaru. Poor peoples ki avakasamu ivvand prajalara.😮

  • @tridharafashions5913
    @tridharafashions5913 5 місяців тому +1

    Cha i want one quater whisky 🥃🥃🥃 with this as a desert 😂😂😂

  • @ramaraok42
    @ramaraok42 5 місяців тому

    ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ కి ఆపేస్తున్నాం అంటున్నారు ఆరోగ్య శ్రీ కన్నా అన్నా క్యాంటీ ప్రజలకు ముఖ్యమా

    • @ljuzx12346f
      @ljuzx12346f 5 місяців тому

      Yevudu neeku cheppina paytm batch

  • @Chinnababu-l3q
    @Chinnababu-l3q 5 місяців тому +3

    Evm cm babu 420cbn

  • @ArunmaheshGummadi
    @ArunmaheshGummadi 5 місяців тому +2

    మా ఊరికి లేదురా మరి

    • @ramunaiduj5399
      @ramunaiduj5399 5 місяців тому

      Mekkesi Pani cheyakunda poram bokulaa tiruguduvu

  • @onepluslatest
    @onepluslatest 5 місяців тому +7

    రవి ప్రకాష్... ప్రతి సారి చెప్పే అవసరం లేదు
    ఇప్పుడు Rtv.... తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధాన న్యూస్ ఛానల్
    ఏమీ జర్నలిస్ట్ లను రిక్రూట్ చేసుకుంటారు రా బాబు
    మైండ్ లెస్ ఫెలోస్
    న్యూస్ ఎలా కవరేజ్ ఇవ్వాలో తెలీదు
    తినే వాళ్ళను కాదు... తిని వెళ్లే వాళ్ళను అడగాలి
    తింటున్న వారి నోటి దగ్గర మైక్ పెట్టడం ఏంటిరా?

  • @SubramanyamDevatha
    @SubramanyamDevatha 5 місяців тому

    Rs 10 aina evvachuu quality food ki

  • @AnilKumar-yx6pm
    @AnilKumar-yx6pm 5 місяців тому

    Dharmavam kethi reddy colony lo pettandi

  • @ambatisastry9952
    @ambatisastry9952 5 місяців тому

    Chala bagundi 3 putala ilage pettandi Pani pata lekunda canteen ki vachchestatu

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 5 місяців тому

    Ap lo annam laynodu yavadu😮

  • @gowthamkumar8279
    @gowthamkumar8279 5 місяців тому +6

    EVM cm Chandrababu Naidu 😂😂😂😂 ముందు ముందు ఉంది ముసలి పండుగ ఈ ప్రజలకి

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 5 місяців тому +2

    ఇంత ముందు చంద్రబాబు నాయుడు పరిస్థితిలో స్మశానాలు శుభ్రపరిచారు కథ చంద్రబాబు నాయుడు పరిపాలనలో స్మశానాలు శుభ్రపరిచారు అదే టైంలో అనేక జనాలు చచ్చిపోయారు ఇప్పుడు కడుపునింపుగా ఈ ప్రభుత్వం తిండి పెడుతుంది ఇప్పుడు ఆకలితో అనేకమంది చచ్చిపోయే రోజు వస్తది

  • @vivekananda7901
    @vivekananda7901 5 місяців тому

    ఎక్కడ వున్నాయీ రా కాంటెన్లు

  • @Sukeshshank
    @Sukeshshank 5 місяців тому

    Veeralalu eichinavariki government tharpuna antha eichi antha puchukuntunaru AP ni sarvanashanam cheyandi

  • @dilleswartamada8978
    @dilleswartamada8978 5 місяців тому +1

    Village lo unna pedaprajalu sangatenti.sir

  • @mareswararaosomagani5600
    @mareswararaosomagani5600 5 місяців тому

    పసుపు బిళ్ళ పసుపు చీర కట్టుకొని ramdi

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 5 місяців тому

    canten Pakkana dharma satram kuda pettamanandi akkade thini padukuntaru 😅ichina haamelanni neraverchakapothe e prabhavanni raddhu cheali lekunte raajinama cheamanandi jagangaru haamelanni neraverchi chupistharu 😅

  • @rcreddygudupalli2744
    @rcreddygudupalli2744 5 місяців тому

    Prajala sommu kakunds nayakuluga mee sommu peddithi chala bsguntundi

  • @lakshmib6116
    @lakshmib6116 5 місяців тому

    ఇప్పుడే. కథా. మొదలు. చుడలి

  • @viswanadhmulavarma4622
    @viswanadhmulavarma4622 5 місяців тому

    Epudu hospital nunchi vachamu anaru avida avida tarvatha nuvu students ninadugutanu anavu avida tarvatha nuvu Mike petavu vadu emayina student na correct ga chusuko ani perfect ga vuntayi ma valu akali antey Annam pedtham anthey tappa last government laga money venakal vesukomu ok

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 5 місяців тому +1

    420 canal

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 5 місяців тому

    😂😢😮😅😊😅😮😢😂😊😅😮😢😂

  • @seerapusrinuvasarao
    @seerapusrinuvasarao 5 місяців тому

    Anna. Canteen. Kee. Kendram. Nidhulu. Estundhi. Super. Super. Rastaniki. Prachekahodha. Vibajana hamilu. Maaku. Vaddu. Super. Super. Edhi. Paripalana. Ante

  • @Sukeshshank
    @Sukeshshank 5 місяців тому

    Hyderabad lo kuda free peduthunnaru kani vallu pacha midea dappu kottukuntaler.100 mandhi ki petti bramandam news bale news am aina news lo gauravam vundha

  • @kumarbabu9751
    @kumarbabu9751 5 місяців тому +1

    పధకాలు అన్ని తీసేసి 3 పూట్ల ఈ విధంగా వండి పెడతా ఉండండి. ఏ ప్రాజెక్ట్ లు అక్కర్లేదు

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 5 місяців тому

    vellaki special ga vandiuntaru repatnunchi survlelu cheandi AND super 6 haamelanni neraverchandi appudu???

  • @lakshminarayanak286
    @lakshminarayanak286 5 місяців тому

    Except cheddy gang every one happy

  • @nageshdsm
    @nageshdsm 5 місяців тому

    Evm babu state ne sarava nasan chesthunadu bolibabu
    Every village lo petu boli

  • @lakshmib6116
    @lakshmib6116 5 місяців тому

    డబ్బులు ఎం తో. తీసుకున్న రు.

  • @anandan5634
    @anandan5634 5 місяців тому

    Padoluki annaru ekada kandvababulu tintunnaru

  • @NasirShaik-kh8ek
    @NasirShaik-kh8ek 5 місяців тому +1

    😂😂5 rupees tho thinadaniki 20 rupees bottle tho vachindu

  • @Sukeshshank
    @Sukeshshank 5 місяців тому

    A urkondi.nadu nedu vidhyavaidhu vaidhyam . village clinics, arogysri, 30 lakshala illulu AP ni sarvanashanam chesthunnaru

  • @sriupuvulla766
    @sriupuvulla766 5 місяців тому

    Prathy.vuriki.pettali

  • @rammohamgm6398
    @rammohamgm6398 5 місяців тому

    VENNU POTOO CHANDRABABU HATAVOO ANDRAPRADESH BACHAVOO

  • @yugandarchemtech2164
    @yugandarchemtech2164 5 місяців тому

    Bojanalu tunnaru ga... Adi mari మళ్లీ pathkaalu

  • @SATYAVANIMEDISETTI
    @SATYAVANIMEDISETTI 5 місяців тому

    R.tv.chanal.sir.edhena.ap.davalapment

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 5 місяців тому

    పదిరూపాయలు పెడితే బావుంటుంది

  • @subhachunduru3800
    @subhachunduru3800 5 місяців тому

    JayahoCBN

  • @ArchanaBalijepalli
    @ArchanaBalijepalli 5 місяців тому

    Mandalaniki okati pettali

  • @sriupuvulla766
    @sriupuvulla766 5 місяців тому

    Evadi.kosam.ra.ayya

  • @kumarguda1405
    @kumarguda1405 5 місяців тому

    Anna cantteenlu village two pettali appudu andariki andutundi ippatike dadapu 1000 crores viralalu vatchayi ee money anta cbn gadi pocket lo ki veluthundi dcm jara badram

  • @jogiscreationdiliplovejosh4268
    @jogiscreationdiliplovejosh4268 5 місяців тому +1

    Jai TDP Jai Chandra babu CM jinda baad

  • @kumarguda1405
    @kumarguda1405 5 місяців тому

    BJP vallaku emi takkuvaga Indi Ila Anna canteen lo adukkuni thintunnaru edavalu

  • @kumarguda1405
    @kumarguda1405 5 місяців тому

    Akkada rinevallu evaru kuda pedavallu kadu appananga tini velle edavale deeniki r tv edavalu coverage

  • @Chinnababu-l3q
    @Chinnababu-l3q 5 місяців тому +7

    Evm cm babu 420cbn

    • @radhasreenu6712
      @radhasreenu6712 5 місяців тому

      Ante 420 aithe bhojanam pettevaru kadu chakaga ex Cm la canteen close chesi money yekadko transfer cheskuntarankuntaaaa

    • @jackma707
      @jackma707 5 місяців тому

      Koja

    • @Chinnababu-l3q
      @Chinnababu-l3q 5 місяців тому

      @@jackma707 kajja

  • @Chinnababu-l3q
    @Chinnababu-l3q 5 місяців тому

    Evm cm babu 420cbn