భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా..? | Dharma Sndehalu | తాళపత్ర నిధి | జీవిత సత్యాలు

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 252

  • @narasimharaokonda7443
    @narasimharaokonda7443 8 місяців тому +159

    భార్యా భర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. సంతానోత్పత్తి కొరకు, శారీరక అవసరం కొరకు తరచుగా ఇరువురి సంగమం అనివార్యం, చాలా మంది 80 శాతం వరకు వసతి లేమితో బాధపడుతూ, ఇరుకైన గదులలో సంసారం చేస్తున్నారు. మీరు వివరించిన ఆచార వ్యవహారాలు నిజమే అయినప్పటికీ, చాలా మందికి ఆచరణ అసాధ్యమనే చెప్పవచ్చు.
    ఇక్కడ మనకు భగవంతుని ఎడల భక్తి, అనురక్తి ముఖ్యం. మనసా, వాచా, కర్మణా త్రికరణశుద్ధిగా పరమేశ్వరునికి పూజ గావించడానికి భక్తి ముఖ్యం. వీలుంటే మీరు చెప్పినవి పాటిస్తే చాలా మంచిది. వీలుకాని పక్షంలో పరమేశ్వరుని ఏవిధంగా పూజించినా ప్రసన్నం అవుతారు.

  • @posapurushotham6503
    @posapurushotham6503 6 місяців тому +3

    చాలా చాలా చాలా మంచిగా చెప్పారండి ధన్యవాదములు

  • @Satyassolutions
    @Satyassolutions 7 місяців тому +3

    Very good 😊👍👍👍👍 thank you soooooo much నమస్కారం సమర్పయామి ❤❤❤

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 5 місяців тому +18

    చాలా సూపర్ అంటే ధన్యవాదములు గురువుగారు గురువు గారికి హృదయపూర్వకంగా వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐👏🏻

  • @MadhaviGaddi-n6j
    @MadhaviGaddi-n6j 8 місяців тому +18

    చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్యూ సర్ ధన్యవాదాలు

  • @HemaLatha-li6zy
    @HemaLatha-li6zy 8 місяців тому +57

    ఈ విషయంలో చాలా రోజులు నుంచి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ వీడియో ద్వారా ఇప్పుడు అవి అన్నీ క్లియర్ అయ్యాయి. చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు. థాంక్స్ 🙏👌💯👌🙏👏🌹👏💯👍🌷🌷😍🎉🎉⭐🌺

  • @balasubramanyamu9873
    @balasubramanyamu9873 8 місяців тому +14

    చాలా చక్కగా మాకు తెలియని అలాగే డౌట్స్ ఉన్న విషయాలు వివరంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదములు 🙏👌💯👌🙏👏🌹👏🙏💐💐🌟🌟

  • @nanduraj9025
    @nanduraj9025 8 місяців тому +8

    Inni rojulu unna doubts anni oke vedio lo cheppinandhuku chala thank you sir😊

  • @prabharaniyarabati1988
    @prabharaniyarabati1988 8 місяців тому +14

    Evarini adagaleni doubts ni vivaramga cheppinanduku dhanyavadaalu

  • @moduguvenkat1470
    @moduguvenkat1470 2 місяці тому

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు..గురువుగారికి ధన్యవాదాలు... 🙏🙏

  • @snehareddy8887
    @snehareddy8887 8 місяців тому +12

    Maaku Teliyani manchi vishayaalu chepparu sir. Thank You 👍🙏👍🙏👌👍🙏💐💐🌹🌹

  • @jyothiswaminathan
    @jyothiswaminathan 8 місяців тому +3

    Chala Baga chepparu anni doubts okesari clear🙏🙏

  • @bandaramnagraj1587
    @bandaramnagraj1587 7 місяців тому +1

    Chala manchi vishayalu cheppau thank you

  • @kbscreations465
    @kbscreations465 6 місяців тому +1

    Thanks for the information

  • @ganeshganesh3865
    @ganeshganesh3865 8 місяців тому +3

    Thank you guruva garu

  • @Smarty_Smile
    @Smarty_Smile 8 місяців тому +20

    Excellent information Sir 🙏👍👌💯👌👍🙏💐🌹

  • @sweetsmile6403
    @sweetsmile6403 8 місяців тому +12

    వాహ్.వాహ్.చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇప్పటి వరకు కొన్ని డౌట్స్ ఉండేవి. ఇప్పుడు అవి మీ ద్వారా క్లియర్ అయినాయి. థాంక్స్ సార్ 🙏👏💯👏🙏👍💐👍🌺📯🌺

  • @venkatddramana5949
    @venkatddramana5949 6 місяців тому +1

    Thank you

  • @anithavaralaanitha6092
    @anithavaralaanitha6092 3 місяці тому +11

    దేవునిఫోటోలు విగ్రహాలు పూజ గదిలో తాకకుండా పూజ చేయడం వేస్ట్ మామూలుగా పూజ చేసిన ఎక్కడో ఒక దగ్గర తాగుతూనే ఉంటాం కదా తలస్నానం చేసి పూజ చేసుకోవడమే ఫలితం మంచిది

  • @jagadeeshwarkannoju2429
    @jagadeeshwarkannoju2429 6 місяців тому +1

    Thank you Sir 🎉

  • @venumane6707
    @venumane6707 8 місяців тому +4

    Tq guruvu garu🙏🙏

  • @dasarirajashekardasariraja8434
    @dasarirajashekardasariraja8434 9 днів тому

    Danyavdhamulu guruvugaru

  • @vumadisetiramesh3631
    @vumadisetiramesh3631 8 місяців тому +2

    Tq anna

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 8 місяців тому +2

    Bhaga chepparu sir Thanks 🙏

  • @Sravathi-mf3cl
    @Sravathi-mf3cl 3 місяці тому

    Tq super🙏

  • @subramanyamcooks6289
    @subramanyamcooks6289 8 місяців тому +18

    గురువుగారు మీరు చాలా మంచి విషయాలు చెబుతారు మాకు తెలియని విషయాల గురించి మాకు తెలియజేస్తారు ధన్యవాదాలు💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmap7228
    @padmap7228 8 місяців тому +2

    Miku chala tahnks amma chala vishayaalu chappau

  • @praveensiliveru
    @praveensiliveru 8 місяців тому +2

    Thankyou so much Chala vishayalu thelusukunamu

    • @praveensiliveru
      @praveensiliveru 8 місяців тому +1

      Guruvu garu makutheliya chesinaduku danyavadalu

  • @dokarasaikumari778
    @dokarasaikumari778 8 місяців тому +3

    Nijam sir tq

  • @PalemRamanamma-v2s
    @PalemRamanamma-v2s 3 місяці тому +15

    5, నిమిషాలు చెప్పే విషయాన్నీ సాగదీస్తూ చెప్పడం బాగాలేదూ

  • @kannekantisrinivas965
    @kannekantisrinivas965 8 місяців тому +3

    Tqu sir if you tell aa vallible information tqu tqu so much guruvu garu 🙏🙏🙏

  • @SwathiPasula-b3n
    @SwathiPasula-b3n 3 місяці тому +1

    Super ga cheparu 🙏🙏🙏🙏🙏

  • @Katuriharshith
    @Katuriharshith 7 місяців тому +1

    Excellent information sir🙏🙏👌👍🌹🌹

  • @yashodayashodamma8839
    @yashodayashodamma8839 8 місяців тому +2

    Thanks for information sir🙏

  • @indiragangu7494
    @indiragangu7494 8 місяців тому +2

    Very very thanks brother

  • @jaihind8245
    @jaihind8245 8 місяців тому +1

    Thanks for sharing good information

  • @kuthurusujatha9941
    @kuthurusujatha9941 8 місяців тому +1

    Challa Baga chayipparu 🙏🙏🙏🌹🙏🙏🌹🙏🌹🙏

  • @BadBoy-il3cr
    @BadBoy-il3cr 5 місяців тому +1

    Very useful information sir thank you

  • @ramurama.krishna2675
    @ramurama.krishna2675 8 місяців тому +1

    Super thanks

  • @user-zo8cz5cg6c
    @user-zo8cz5cg6c 8 місяців тому +31

    మీరు ఎటువంటి మాటలు చెబితే భర్తను దగ్గరికి రానివ్వరు

  • @kavithakeshavapatnam8623
    @kavithakeshavapatnam8623 6 місяців тому +1

    Tq sir . All doubts cleared sir 🙏

  • @golileelavathi1579
    @golileelavathi1579 7 місяців тому

    Thank you sir

  • @prabhakardandaboina9718
    @prabhakardandaboina9718 4 місяці тому

    చాలా బాగా చెప్పారు. thanks 🙏

  • @NAGABHUSHANAMPOREDDY-bk5ge
    @NAGABHUSHANAMPOREDDY-bk5ge 4 місяці тому

    Super analysis and confirm

  • @SrujanaMalkai-ng3wc
    @SrujanaMalkai-ng3wc 8 місяців тому +1

    Tq doubts all clear

  • @GangadharMekala-b6t
    @GangadharMekala-b6t 8 місяців тому +1

    Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @LahariPenke
    @LahariPenke 3 місяці тому

    Thanks you so much

  • @Sravathi-mf3cl
    @Sravathi-mf3cl 3 місяці тому

    Chala baga chepparu sir teliyani vallaku telisela

  • @allakalakshmi8305
    @allakalakshmi8305 3 місяці тому

    Thank you sir 🙏 🎉🎉🎉🎉🎉🎉

  • @kakarlanarayana2350
    @kakarlanarayana2350 8 місяців тому +1

    Super sir

  • @rradha4667
    @rradha4667 8 місяців тому +2

    👍👍👍

  • @krishnaj2793
    @krishnaj2793 5 місяців тому +1

    Super

  • @SujanaChanti
    @SujanaChanti 8 місяців тому +124

    , మాకు తెలియని కొత్త కొత్త విషయాలు మంచి విషయాలు మాకు తెలియజేశారు నీది చెప్పిన వాటిలో చాలావరకు మాకు తెలియనివి ఉన్నాయి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @a-zentertainment9347
    @a-zentertainment9347 8 місяців тому +7

    Very Nice information Sir. Superb saying 💯💐👌👍👌💯🌹👏🎉💐🎉👏💯👏

  • @vijayasarees5784
    @vijayasarees5784 8 місяців тому +3

    Super 👍

  • @josephharry1125
    @josephharry1125 7 місяців тому +1

    🙏🙏👍sir

  • @LaxmiMahesh143
    @LaxmiMahesh143 7 місяців тому +1

    Really nenu ela ne chesthanu...ala ne cheparu guruvu garu

  • @barmeanjali39
    @barmeanjali39 8 місяців тому +12

    నమస్కారం గురువు గారు...నాకు ఎన్నో రోజుల నుండి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి...ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 4 місяці тому +50

    ఎటువంటి ఇబ్బందీ లేకుండా, నాకు తెలిసి, కేరళ సంప్రదాయ లో స్ర్తీలు ఉదయం ప్రతి రోజు స్నానం చేసి బయటకు వస్తారు. ఎంత చక్కని సంప్రదాయం అనిపిస్తుంది.

  • @RajiRajeswari-b7u
    @RajiRajeswari-b7u 8 місяців тому +1

    Thank you ❤❤❤❤❤

  • @msuryakumari7299
    @msuryakumari7299 8 місяців тому +1

    Baga chparu thanks andi

  • @boininarayana-z6n
    @boininarayana-z6n 2 місяці тому

    మొత్తం చదివిన తర్వాత గురువు గారికి ధన్యవాదాలు తెలుపుము

  • @velumulashobharani6631
    @velumulashobharani6631 8 місяців тому +1

    🙏

  • @ExpressTeluguQuotes
    @ExpressTeluguQuotes 8 місяців тому +6

    Very Great information👌👍🌹👌👍🌹

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 5 місяців тому +13

    మీరు చెప్పిన విషయాలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి సంసారల్లో చాలా కష్టం.,.. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇవన్ని పాటించాలి అంటే మినమాము ఉన్నత కుటుంబం అయితే పాటించగలుగుతారూ... 🤔ఇంకో విషయం గురువుగారు వేరే ఉద్దేశ్యం కాదు సోషల్ మీడియా వచ్చినప్పటినుండి కాపురాలు సరిగ్గా ఉన్నాయా 🤔🤔 అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి... 🤦🏿‍♂️🤦🏿‍♂️🤔🤔1

  • @jerryshyam7251
    @jerryshyam7251 8 місяців тому +1

    Chala chakkaga chepparu

  • @ssathyamsathenapally3823
    @ssathyamsathenapally3823 5 місяців тому +3

    మీరు చెప్పినవి మంచి విషయాలే కానీ ఈ ఊర్కుల పరుగుల జీవితంలో కొన్ని మీరు చెప్పినవి చాలా కష్టం మీరు చెప్పినట్టు చేసుకుపోతే దీపారాధన అయినా బంజేయాల్సి వస్తుంది లేదా భార్య భర్తలు దూరంగా అయినా ఉండాల్సిన పరిస్థితి ఉంది.…....????? 🤔🤔🤔

    • @bmpquotes
      @bmpquotes  2 місяці тому

      సత్యం గారు .. మేము చెప్పినవి ఆచరిస్తే మీకు
      మీ కుటుంబానికి చాలా మంచిది.

  • @BhanuprakashPatham
    @BhanuprakashPatham 8 місяців тому +1

    😊

  • @munnavinni7034
    @munnavinni7034 8 місяців тому +7

    Wow what a wonderful topic bro really useful content thank u🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏

  • @SumaSuma-se2bn
    @SumaSuma-se2bn 8 місяців тому +1

    Tq sir

  • @mna1060
    @mna1060 8 місяців тому +1

  • @LavanyaDasari-h8e
    @LavanyaDasari-h8e 7 місяців тому

    Chala baga vivarincharandi

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 5 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 8 місяців тому +28

    ఇంత అవసరములేదు. అది ఒకమహాయజ్ఘము. దైవపూజలోమాత్రం చాలాజాగ్రత్త అవసరం. ఇంతసోది అవసరమా?

  • @SureshP-d7b
    @SureshP-d7b 8 місяців тому +2

    Thankyou gurugaru

  • @dasarilaxmi3827
    @dasarilaxmi3827 8 місяців тому +1

    Chala 10q guruvu garu

  • @poornikaummiti5808
    @poornikaummiti5808 8 місяців тому +6

    Fantastic information 👌👍🌹fantastic saying👌👌 🙏💯🙏👌👌🌹🌹👍💯👍🙏🌈🌈🌹🌹

  • @ChSavithri-hw3jf
    @ChSavithri-hw3jf 6 місяців тому +1

    Tq

  • @adepukavitha9786
    @adepukavitha9786 7 місяців тому

    Chhalla baaga chepparu Sir ,😊namasthe 😊

  • @snehalatha873
    @snehalatha873 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @roopakala9994
    @roopakala9994 8 місяців тому +9

    నమస్కారం గురువు గారు.ఒక చిన్న విషయం sir.మాంసాహారం తినిన తరువాత అంటే మధ్యాహ్నం తిని సాయత్రం విష్ణు సహస్ర నామాలు చేయవచ్చా .స్నానం చేసి తరువాత చదవాలా అని చెప్పండి .చాల మంది అడుగుతున్నారు.🙏🙏🙏

    • @srideviyadav9668
      @srideviyadav9668 8 місяців тому +2

      👍

    • @bmpquotes
      @bmpquotes  2 місяці тому

      రూపకల గారు.. మాంసాహారం తినిన తరువాత ఆ రోజు దేవుని పూజాగదిలోకి వెళ్ళకపోవడం మంచిది. మరుసటి రోజు తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు. ధన్యవాదములు 🙏

  • @JyothibhavaniBhavani
    @JyothibhavaniBhavani 8 місяців тому +1

    Tanku so mach

  • @VaniGillala
    @VaniGillala 8 місяців тому +1

    👌👌

  • @beautifulhealthysecrets
    @beautifulhealthysecrets 8 місяців тому +3

    Awesome information with Beautiful saying sir 💯👌👍💯🙏😍🎉⭐🌺👌👍💯💐🌹🌹👏

  • @gangulanavitha-bo2uz
    @gangulanavitha-bo2uz 3 місяці тому

    Nanu meru chappintla daily patisthanu, eppudu nitiga unchuthanu ellu,bed sheets, door myates anni nitiga unchi deepaaradhana chasthanu.tq guru garu.

  • @HAPPYRECIPES
    @HAPPYRECIPES 8 місяців тому +3

    చాలా బాగా చెప్పారు 👍

  • @ramalakshmi1648
    @ramalakshmi1648 6 місяців тому +1

    Super sir all doubts clear 👌👌

  • @sallavishnuvishnu8201
    @sallavishnuvishnu8201 8 місяців тому +8

    ఇవి అన్ని నేను పాటిస్తూ ఉన్న కాని నాకు ఒక ఆలోచన ఎవరి ఇంట్లోనైనా చనిపోయినప్పుడు మూడు రోజులకు గానీ ఐదు రోజులకి గాని మందలించిన అప్పుడు మళ్లీ ఇంటికొచ్చి తలస్నానం ఈ డౌట్ క్లియర్ చేయండి సార్ నాకు

    • @bmpquotes
      @bmpquotes  7 місяців тому

      తలస్నానం చేస్తే మంచిది 🙏

  • @JothiAnji-q7e
    @JothiAnji-q7e 8 місяців тому +1

    Super thank you

  • @manjulav3505
    @manjulav3505 5 місяців тому +1

    Full lengthy

  • @ShirishaVemula-i8s
    @ShirishaVemula-i8s 8 місяців тому +1

    Chala thanks Anaya garu

  • @marajunagamani4999
    @marajunagamani4999 8 місяців тому +3

    Thank u so much brother nakunna chala doubts clear iyyayi

  • @HariChowdary-w7e
    @HariChowdary-w7e 8 місяців тому +1

    🌹🌹🙏🌹🌹

  • @ashokbudiga
    @ashokbudiga 6 місяців тому

    †thank you held full video

    • @LakshmiKuruba-e3n
      @LakshmiKuruba-e3n 6 місяців тому

      పగలు భార్య, భర్త కలిస్తే ఎలా?

  • @hemamaduri5962
    @hemamaduri5962 8 місяців тому

    Thank you so much

  • @RameshYadav-bw8bk
    @RameshYadav-bw8bk 2 місяці тому

    Guruvu garu sravana masam roju wife tho kalvocha cheppandi

  • @Sirisha6678
    @Sirisha6678 8 місяців тому

    🙏🙏

  • @deepagoud9347
    @deepagoud9347 7 місяців тому +2

    Morning lechi face wash hands ani clean chesi work cheyocha flower tesukovocha

    • @bmpquotes
      @bmpquotes  2 місяці тому

      Deepa Garu.. Snanam Chesthe Manchidi 🙏

  • @madhavivivek3889
    @madhavivivek3889 8 місяців тому +1

    o😊😊🎉🎉

  • @LahariPenke
    @LahariPenke 3 місяці тому +1

    Devudu daggara Puja samagri snanam chesi subram chesukovala ledante entlo panulu battalu avi utikina taruvatha devuni Puja samagri subram chesukovacha chepandi please

    • @bmpquotes
      @bmpquotes  2 місяці тому

      Lahari Garu.. Devudu daggara Puja samagri snanam chesi subram chesukunte manchidi