‘శాఖాహార హిందుత్వ’ తమిళనాడులో BJP ని ఓడించింది || 'BJP's Vegetarian Hinduism failed in Tamil Nadu'

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #karthichidambaram
    #vegetarian
    #bjptamilnadu
    #annamalaibjp
    ‘శాఖాహార హిందుత్వ’ తమిళనాడులో BJP ని ఓడించింది || 'BJP's Vegetarian Hinduism failed in Tamil Nadu' ||
    Karti Chidambaram Interview: 'BJP's Vegetarian Hinduism Failed in Tamil Nadu'
    "You have to understand that Tamils are the most orthodox Hindus in India. Per square kilometre, we have more temples than any other state in India. We break more coconuts than anybody else. We are the most ritualistic people in India. So, you can't come and preach Hinduism to us," said Lok Sabha MP Karti Chidambaram, who recently registered a resounding victory in Tamil Nadu's Sivaganga.
    His second consecutive win from the seat, the legacy that he inherits from his father and former union minister P Chidambaram leads to people assuming that he is not a 'grassroots politician,' he said.
    www.thequint.c...

КОМЕНТАРІ • 100

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 місяці тому +9

    Latest trend in India -
    BJP got good raise in Tamil Nadu from 3% to 12% when DMK lost 6% vote share down - but we treat it as BJP defeat
    - BJP got good raise in Kerala from 14% to 17% & win 1 seat, when ruling LDF faced huge defeat - But we treat it as BJP defeat
    - even after 10 years congress failed in getting 100 seats and got 0 seats in 18 states - but we treat it as Congress win.
    super analysis.

    • @skyfallful
      @skyfallful 3 місяці тому +2

      Old Modi ji lost his majority from 4lakhs to 1.5lakhs this time I his own place.. It's a slipper shot from UP ppl to you and to him😂

    • @veeraswamyoorugonda8370
      @veeraswamyoorugonda8370 3 місяці тому +2

      చెప్పే వాడు నాగేశ్వర్ అయితే వినేవాళ్ళు మనలాంటి వెర్రి వాళ్ళు. అందుకే రోజుకు 3,4 వీడియోలు చేస్తున్నాడు.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 3 місяці тому

      ​@@skyfallfulfirstmodi vote shares and votes perigaayi.
      Bsp votes share sp ki shift AYYINDHI adhi teda
      Adhi gurtunchuko

  • @pichannaml2683
    @pichannaml2683 3 місяці тому +7

    తమిళనాడులో బీజేపీ తొక పార్టీ,ఆంధ్రలో బీజేపీ తోక పార్టీ.తమిళనాడులో ఒంటరిగా పోటీ చేస్తే ఎంత శాతం తెలుస్తుంది.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 3 місяці тому

      Kerala lo congress toka party
      Tamilnadu lo congress toka party
      Bihar lo congress toka party
      Up lo congress toka party
      Jharkhand lo congress toka party
      Orissa lo congress toka party

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 3 місяці тому +3

    In India Tamils and Malayalis are the most intelligent people, they are not foolish to give votes to BJP. Tamilnadu produces world class scientists, mathematicians, musicians. 95% of isro scientists are from Tamilnadu and Kerala.

  • @shivadarling5555
    @shivadarling5555 3 місяці тому +4

    Thank u for your analysis sir ❤

  • @bhaskarj5098
    @bhaskarj5098 3 місяці тому +14

    2019లో కాంగ్రెస్ 52 స్థానాలు వచ్చాయి 2024లో అవి 99 అయ్యాయి అధికారంలో రాకపోయినా దాదాపుగా అధికారం వచ్చేసింది అనే విధంగా వారు సంబరాలు జరుపుకుంటున్నారు అందుకు మీ తోడ్పాటు వీడియోలు కూడా ఉన్నాయి
    Bjp గత ఎన్నికలలో సింగిల్ డిజిట్ నుండి ఈ ఎన్నికలలో 11% కు పెరిగితే మీకు తమిళనాడులో ఎదుగుదల లాగా కనిపించడం లేదు కాబట్టి నే ఈ వీడియో చేస్తున్నారు

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 3 місяці тому +1

    దక్షిణ భారతదేశంలో అద్దుతూ అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు. మద్రాస్ నుంచే ఎన్నో గొప్ప దేవాలయాలు విద్యలు
    మనకు లభించేవి

  • @neelampraveen9155
    @neelampraveen9155 3 місяці тому +12

    తమిళ నాడు లో బీజేపీ కి 12%కి పెరిగింది...అధి చాలదా టీఎన్ లో బీజేపీ ఆదరణ పెరుతుందని చెప్పడానికి

    • @ramr6098
      @ramr6098 3 місяці тому +1

      Hello, how much investment they put in TN? In return they got zero seats, total lose in their political business in TN is heavy

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 3 місяці тому

      వాడు ముస్లిం, వారు ముస్లింలకు పుట్టిన వారు.... ఇలా continuous hatredness వల్ల ముస్లిం అంటే ఒక నీచ పదంగా, నీచులుగా చిత్రీకరించినట్లు మాంస భక్షణం, మాంసాహారం అంటే నీచమైన చర్యగా, మాంసాహారులు నీచులుగా ప్రజల మనసులో ముద్ర పడేలా చేస్తున్నారు సంఘీయులు.

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 3 місяці тому +2

    అదే కదరా సామీ మా కట్టర్ హిందువులు బాధ, మా లోని చెక్కలర్ హిందుస్ వలన

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 місяці тому

      కట్టర్ హిందువు అంటే హిందూ ఉగ్రవాదులు అనే కదా అర్దం.

    • @prasadidepalapati3692
      @prasadidepalapati3692 3 місяці тому

      @@praveenkumarsecularcpm6335 కట్టర్ హిందూ అంటే హిందూ గ్రంధం లోనివి ఫాలో అయ్యా వారు, ఉగ్ర వాదం చేయడం హిందుస్ కి రాదు అవి చేసే వారు కొంత మంది వేరే మతం లో వుంటారు

  • @srikanthballa46
    @srikanthballa46 3 місяці тому +6

    Telangana is a Unique Culture in INDIA,

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 3 місяці тому +4

    Am from Tamilnadu am saying BJP will grow in Tamilnadu under Annamalai.

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 місяці тому

    మరి అయోధ్య లో ఎస్సీ అభ్యర్థి, ఓపెన్ కాంటెస్ట్ లో గెలిచాడు, మరి ఇది, ఏ అనాలసిస్ దొర.

  • @annavajjhalavenugopal7389
    @annavajjhalavenugopal7389 3 місяці тому

    శాఖాహారం కాదు శాకాహారం అని ఉండాలి

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 3 місяці тому

    వాస్తవమే ఇది. మేము చెన్నైలో గత 30 ఏళ్లుగా ఉన్నాము, ఏ సమస్య లేదు. గత 15 ఏళ్లుగా సొంత ఇంటిలో ఉంటున్నాను. మేము కమ్మ వారిమి చికెన్, ఫిష్, రొయ్య తింటాము కానీ వేరే నాన్ వెజ్ ఏమీ తినం. మేము చికెన్ తింటున్నాము కనుక, గత మూడేళ్లుగా (గత 3 ఏళ్లుగానే, అంతకు మునుపు లేదు )కొందరు మా ఇరుగు పొరుగు వారు మేము హిందువులమే కాము అనే ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, నేను పట్టించుకోవడం లేదు. నా ప్రొఫైల్ వేరు కనుక, గత 15 ఏళ్లుగా ఇలాంటి చెత్త ఏదో ఒకటి నా చుట్టూ నడుస్తూనే ఉన్నది కనుక మొదటి నుండీ వదలివెయడమే ఉత్తమం అనే ధోరణినే చూపుతూనే ఉన్నాను, అజ్ఞానంకు కొలమానం ఏమున్నది, పండితుడు నుండీ పామరుడి వరకూ విజ్ఞానం మారుతుంది కానీ అజ్ఞానం మారడం లేదు. నా ఉద్దేశం ఏమంటే, ఏ చదువు విజ్ఞానం లేని వ్యక్తికి జ్ఞానం ఉండొచ్చు, అన్నీ చదువులు, అత్యుత్తమ విజ్ఞానం ఉన్నా అజ్ఞానం ఉన్న వారికీ కూడా కొదువ లేని సమాజం మనది.

  • @gggiik
    @gggiik 3 місяці тому +3

    But cong also got 99 seats mostly from alliance only same logic applies

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 місяці тому +14

    తమిళనాడులో బిజెపి ఓడిపోయింది అంట ఈ నక్కరావు విశ్లేషణ😂😂

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 3 місяці тому +1

    ఇ విషయం పై అనవసరం ,

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 3 місяці тому +1

    శాఖాహారం కాదు.
    శాకాహారం
    శాఖ అంటే కొమ్మ
    శాకం అంటే కూరగాయ.
    తెలుగు మరణశయ్య (ఐ సి యూ) మీద ఉంది.

    • @srinivase7490
      @srinivase7490 3 місяці тому

      కొమ్మ కు కాచేవాటిని ఏమంటారు మాష్టారు 😂😂😂😂

  • @ChiruYadav-ur5pj
    @ChiruYadav-ur5pj 3 місяці тому +1

    అదే మరి కాంగ్రెస్ కూడా గెలిచినా సిట్స్ అంతేగా మరి

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 3 місяці тому +1

    It is nothing to do with food habits. Annamalai said that he himself is a non vegetarian.

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 2 місяці тому

    ఖట్టర్ & పాఖండి హిందువులు ఉండేది తమిళనాడు లోనే

  • @arvindganesan8209
    @arvindganesan8209 3 місяці тому

    PMK party has around 5.5 % vote share. Whoever they join, this vote share will transfer to that party. But surely bjp improved its vote share when we saw total votes got to Annamalai, but may not be as they projected to 11%

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 місяці тому +8

    అక్కడ కల్తీమధ్యం గురించి వీడియో చేయి పంతులు. రాసుకో తమిళనాట BJP జెండాఖాయం.

    • @Rakash273
      @Rakash273 3 місяці тому +3

      NEET scam gurinchi nuvvu kda matladu mari...andhbhakt

    • @SainihalVijayawada
      @SainihalVijayawada 3 місяці тому +1

      Bjp game over ra andhbakth,
      Jai rahul gandhi jai hind

  • @mahadevvema2739
    @mahadevvema2739 3 місяці тому +3

    Sir. Why ur Congress party lost in Gujarat, Delhi and other States got zero

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 3 місяці тому +1

    కాంగ్రెస్ కి 99 సీట్లు గెలిచినందుకు అలుపు లేకుండా రాహుల్ ని కాంగ్రెస్ ని ఆకాశానికెత్తుతూ వీడియోలు చేస్తున్నారు. మీకొక విజ్ఞప్తి. ఇండియా కూటమి తో పోటీ చేసిన కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు తో ఎంత శాతం ఓట్లు, ఎన్ని సీట్ల లో లాభపడిందో విశ్లేషణ చేసి మీ వీడియోల విశ్వసనీయతను అర్థం చేసుకొనే అవకాశాన్ని కల్పించండి.

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 місяці тому

    Left parties got big defeat in Kerala -- no video
    CPM/CPI parties made clear made statement that CM Pinarai Vijayan anti Hindu policy is main reasons for big defeat in Kerala -- no video
    Congress got 0 seats in 18 states - no video.
    Very good analysis.

  • @Mahathi940
    @Mahathi940 3 місяці тому +5

    అసలు ఈయన వీడియో లు చూడడం ..అనసరం...కానీ బీజేపీ మీద. ఎంత బాగా. .విషం కక్కుతున్నాడో. తెలుసుకోడానికి చూడాలి వస్తోంది

  • @PallepeddaTirupalReddy
    @PallepeddaTirupalReddy 3 місяці тому +8

    తమిళనాడు కూడా అర్థం చేసుకుని బిజెపికి ఓటు వేస్తారు రాబోయే కాలంలో శాఖాహార బీజేపీని

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 місяці тому

      కోళ్ళు..,మేకలు..,గొర్రెలు..,పక్షులు..,ఆవు మాంసం దేశంలో అందరూ తినడం మానేస్తే అప్పుడు వాటి సంఖ్య బాగా పెరిగిపోతోంది కదా....అప్పుడు వాటికి తిండి..,గడ్డి..,మొక్కలు..,వగైరా అన్నీ నువ్వు నీ ఇంట్లో ఉత్పత్తి చేసి పెడతావా వాటికి తిండి???? సమాధానం చెప్పరా శాఖాహార హిందూ?????

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 3 місяці тому +2

    Bjp will not win

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 місяці тому

    Guru, మరి కుంభకోణం, చిదంబరం, మదురై,లో ఎందు కు,మెజార్టీ గంతేసింది, చెప్పుగూరు.up లో షాజన్ పూర్ బీఎస్పీ ఏ మైంది గురు,
    దేవాలయాలు, చెన్నై లో అత్యధికం అన్నది,దేశం ఎరుక, ద్రావిడులు కల చెన్నై,లో మాం సహారం అతి టక్కు వా, ముస్లిం జనాభా వున్న ప్రాంతం లో కూడా sea fish ఎక్కు వగా తీసుకుంటారు బాబాయ్, బాబాయ్ తమిళనాడు entire స్టేట్,లో డిన్నర్ రైస్ తో వుండదు, only tiifin మాత్రమే, ఉంటాయి గురు, డే టైం మాత్రమే రైస్ తొ భోజనం వుంటుంది గురు, అంత మాత్రాన , తమిళనాడు సంస్కృతి అది, అంతే కానీ ,శాకాహారం , మాం సహారం,వోట్లు అని తెలిసి తెలియని మాటలు మాట్లాడకు, భాయ్.
    Sha NLR

  • @satyanarayanamocharla4502
    @satyanarayanamocharla4502 3 місяці тому +2

    నువ్వేమి కమ్యూనిస్టువయ్యా, ఇలాంటి విశ్లేషణ చెయ్యడానికి సిగ్గులేదా?

  • @srinivase7490
    @srinivase7490 3 місяці тому

    ఇది నిజం

  • @RajaRandheer
    @RajaRandheer 3 місяці тому +1

    శాకాహార.. not శాఖాహార

  • @raju6837
    @raju6837 3 місяці тому +2

    నీ కడుపుల చాలా చల్లగా ఉన్నట్టుంది.
    వచ్చే రోజుల్లో తప్పకుండ.
    బీజేపీ మెరుగవుతుంది. అప్పటిదాకా బీజేపీ మీద ఏడ్చి ఏడ్చి బ్రతుకు.

  • @lankasreenivas71
    @lankasreenivas71 3 місяці тому +1

    The bjp contested not in all seats left many seats to allied especially PMK

  • @ranjitreddy980
    @ranjitreddy980 3 місяці тому +1

    Chidambaram dmk lekapothe zero😂😂😂

  • @Mounika-o9z
    @Mounika-o9z 3 місяці тому

    Can you do same for congress.
    But you wont do we all k ow why.....

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 3 місяці тому

    BJP HINDHUTHAVA MOSAM.

  • @srinivastirumani9660
    @srinivastirumani9660 3 місяці тому +1

    ఏది ఏమైనా సరే మీకు ఖాన్ గ్రెస్ దీనితో సంక నాకే ప్రతి పార్టీ ఏది చేసినా మీకు కరెక్ట్.,
    బీజేపీ ఏది చేసినా రాంగ్ అంతే గా మాస్టారు

  • @karthikmartin7615
    @karthikmartin7615 3 місяці тому

    anna malai, sunna malai ayyadu😂😂

  • @hbbabu4791
    @hbbabu4791 3 місяці тому

    తెలంగాణ లో బీజేపీ brahmanism నీ బయటపెట్టే పార్టీ లేదు. BRS,congress, మందకృష్ణ మాదిగ ....అందరూ బీజేపీ నీ ఏమి అనట్లేదు. Even Owaisi కూడా ఈ పని చేయట్లేదు.

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 3 місяці тому

    2026 chudu vageshwer rao tamilanadu lo

  • @veeraa83
    @veeraa83 3 місяці тому +1

    శాఖాహారం అనే మాట తప్పు. "శాకాహారం" అని వ్రాయాలి

  • @hbbabu4791
    @hbbabu4791 3 місяці тому

    Sc,sT OBC and reddy,kamma ....BJP ఎందుకు nonvegetarians మీద దాడి చేస్తుంది? మన తెలంగాణా వాళ్లు అందరూ బీజేపీ కి vote వేస్తే ఇంకా మనం మటన్, చికెన్ తినాలెం.

  • @venkeyrunner1026
    @venkeyrunner1026 3 місяці тому

    నువ్వు happy ga

  • @avireddychandrasekhar2801
    @avireddychandrasekhar2801 3 місяці тому

    All dividing politics.Till now' south and north.Now veg and non veg

  • @raviv2699
    @raviv2699 3 місяці тому

    ప్రొఫెసర్ ఎలా అయిందో ఎవరికీ తెలియదు ఏమీ అర్థం కాదు. వెంకట ఒక సామెత ఉండే చెప్తే వినడు వానికి తో ఏది అట్లాంటి వాడు ప్రొఫెసర్ కంపేస్ట్

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 3 місяці тому

    Actor Ali resigned from YCP, when are you resigning Professor ? 😂

    • @skyfallful
      @skyfallful 3 місяці тому

      After old Modi leave this country 😂

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 3 місяці тому

    తమిళనాడులో కూడా బీజేపీ కచ్చింతంగా బలపడుతుంది 👍👍

  • @ChandanshivaChandanshiva-ee2dr
    @ChandanshivaChandanshiva-ee2dr 3 місяці тому

    అది ఎలా ఇంటరెస్టింగ్... తెలంగాణలో లేని విధానం తమిళనాడుకు వుంటుందా??? దేవుడి పేరుతో పబ్బం గడుపుకునే గుంపుకు, దేవుడే లేడు అనే గుంపుకు వున్న అవగాహన. తిరుపతి కొండపై ఆధారపడి బ్రతికే గుంపులు కూడా హిందుత్వంకు ఓటు వేయరు 😂😂😂

  • @varak7980
    @varak7980 3 місяці тому

    Bjp desani nasanam chestundi, modi prapancha yuddalu apestadu gani paper leaks mateam apaledu, worest pm in indian history

  • @kovurpavankumar214
    @kovurpavankumar214 3 місяці тому

    Em matladutunnavu

  • @ShaiksubanSuban
    @ShaiksubanSuban 3 місяці тому

    Mana indialou mamsaharikulu 80 persent unnaru shakahari 20 persent unttaru

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 3 місяці тому

    Poor fellows communists got only one seat in Kerala in recent Lok Sabha elections. Mr Communist make a video on that. Bengal lost & Tripura lost

  • @HariPrasad-wj7lz
    @HariPrasad-wj7lz 3 місяці тому

    With all due respect you are a shameless fellow 🙏

  • @krishnarao5899
    @krishnarao5899 3 місяці тому +1

    ఆయనేదో వ్యంగంగా మాట్లాడితే దాని మీద విశ్లేషణ చేస్తున్నారా......DMK , ADMK లు బలంగా ఉన్నప్పటికీ bjp 11% ఓట్లు సంపాదించడం గొప్ప విషయమే. మీరే చెప్తారు రెండు పార్టీలు బలం గా ఉంటే 3 వ పార్టీకి ఓట్లు రావడం కష్టం అని.

  • @pullamraju4855
    @pullamraju4855 3 місяці тому

    Sakahara hindutva and msmsahara Hindutva!? U want to divide Hindu community not only on bassis of cast but also on basis of food!? No non drink and drinking hindu!? 🤣 Maintain quality in video dven though U work for khan market!?

  • @Prasad-q5x
    @Prasad-q5x 3 місяці тому

    బీజేపీ హిందుత్వ పార్టీ అని తమిళనాడు లో చెప్పిందా సార్. మీకు కలవొచ్చిందా సార్?... తప్పుడు కధానాలు.....

    • @skyfallful
      @skyfallful 3 місяці тому

      Modi is an anti Hindu..

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 3 місяці тому

    Arey setta analysis seyyaku, 2026 lo sudu bidda

  • @villian-thedubbingartist553
    @villian-thedubbingartist553 3 місяці тому

    Sami meeru pakka anti BJP &congress supportive.All ur videos will be like that.
    U hate BRS&BJP.
    U R WASTE FELLOW

  • @prasadpv9319
    @prasadpv9319 3 місяці тому +1

    సొంత డబ్బా కాకుండా బిజెపి వాళ్ళతో దిబట్ చేసి పెట్టు😅

  • @ramakrishnark4885
    @ramakrishnark4885 3 місяці тому

    Emira nee valla deshaniki upayogam

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 3 місяці тому

    Vadhuru bothu B J P ni modini vinarshinchithay maydhavivi kavu anni nakay telusanah ahankaram khuda ninnu nikava neeyadam laydhu

  • @kalyanrao5973
    @kalyanrao5973 3 місяці тому

    Worst analysis by Worst analyst in Worst channel. Panikimalina chetta analysis panikimalina chetta videos

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 3 місяці тому

    వీడి కళ్ళకు పశ్చిమబెంగాల్ లో రోహింగ్యల అరాచకం కనిపించదు. కేరళలో PFI,SDPI అరాచకం గురించి తెలిసి కూడ ప్రజలకు చెప్పే ప్రయత్ణయం చేయడు. కారణం కంపూనీచనం

  • @sankuashhok
    @sankuashhok 3 місяці тому

    ఒక్కరైనా నీ వీడియో లో నీకు పాజిటివ్ గా కామెంట్లు పెట్టారా. ఎందుకు చేస్తావ్ వీడియోలు.నీకు బీజేపీ మీద విషం కక్కుడు ఒక్కటి తెలుసు. నువు ఆపు నాగయ్యా...

  • @ramsg9988
    @ramsg9988 3 місяці тому

    Nee bonda. Telanganaa lo BJP ki vochina votlalo BRS votlu unnaai. Assembly elections lo BJP enni vastaayo ade correct number.