రాఫెల్ విమానాలు! అజిత్ దోవల్ మాయ! Ajit Doval trick on Rafale jets! |

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Ajit doval trick on Rafale jets! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #ajitdoval #rafalejet #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

КОМЕНТАРІ • 193

  • @TheKonala
    @TheKonala 7 годин тому +23

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ 🙏🙏🙏
    Namoji &team
    MAZAAKA
    greatest doval's negotiations
    Jai hindh 🙏🙏🙏

  • @SIVAKUMAR-jo8ru
    @SIVAKUMAR-jo8ru 6 годин тому +15

    చాలా గొప్ప పని జరిగిందండి, మరి ఫ్రాన్స్ వాళ్లకు ఏమైనా లాభం ఉంటుందా ? ఖచ్చితంగా మనకైతే ఇది లాభసాటి బేరమే .

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 7 годин тому +83

    రాహుల్ ఖాన్ కాంగ్రెస్ అప్పట్లో రాఫెల్స్ మీద చేసిన నోళ్లి అంత ఇంత కాదు... కానీ ఇపుడు ఇది చాలా మంచి డీల్.. 👏👏

  • @srinivasareddychinta2000
    @srinivasareddychinta2000 7 годин тому +51

    మన దేశం మోడీ గారు పీఎం అయ్యాక మన దేశ విధి విధానాలు పూర్తిగా మారిపోయాయి దేశం కోసం దర్మం కోసం మోడీ గారి టీమ్ సర్వ శక్తులను ఒడ్డి దేశ సేవ చేస్తున్నారు అవినీతి కి స్కాంలు కమిషన్లు లేవు ఇదే ఖాన్ గ్రేస్ గత 60సంవత్సరాల పాలన లో దేశం గురించి 1%శాతం కూడా మేలు చెయ్యలేదు దేశాన్ని అన్నీ విధాలా దిగజార్చారు ఇతర దేశాలు మన దేశాన్ని చాలా హీనంగా బెగ్గర్స్ లా చూసేవారు అలాంటి స్థితి నుండి భరత్ ని విశ్వ గురువు గా ప్రపంచంలో ఉన్నత స్థితి లో ఉంచారు మోడీ గారి టీమ్ ఇంత మార్పు కనపడుతున్నా ఇంకా ఖాన్ గ్రేస్ ని ఎవిధంగా అధికారం లోకి తీసుకొని రావాలి అనే వాళ్ళ లో మన హిందువులు అధికంగా ఉండడం దురదృష్టకరం మనదేశ ప్రజలు ఎంత సేపు పధకాలు ఉచితలు ఎలక్షన్స్ అప్పుడు మద్యం డబ్బులు తీసుకొని ఓటు వెయ్యడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు ఇలాంటి దౌర్భాగ్యులు ఉండ బట్టే ఖాన్ గ్రేస్ ఎన్ని అక్రమాలు అవినీతి కుంభకోణాలు దేశాన్ని పరులకు తాకట్టు పెట్టి దేశ ద్రోహులను ఉగ్రవాదులును పెంచి పోషించింది దేశ ద్రోహ పార్టీ పూర్తిగా భూస్థాపితం చేసిన రోజునే మన దేశం ఇంకా ఎంతో అభివృద్ధి పదం లోకి పరుగులు పెడుతుంది

    • @VijayKumar-je1bc
      @VijayKumar-je1bc 5 годин тому

      Still indians vote &give majority &make them sit in opposition, barking at every BJP action. It is most unfortunate that dongress led for 60 yrs, donating territories&undue favours to enemies

  • @saikrishnaabvp9991
    @saikrishnaabvp9991 7 годин тому +25

    ఇంకో కొంత ఏమాంట్ ఇచ్చి ఇంకో పది నావెల్ రాఫెల్ జెట్ ఫైటర్స్ తీసుకుంటే బాగుంటుంది... అప్పుడు ఎయిర్ ఫోర్స్ దగ్గర రాఫెల్ 36 ఉంటాయి and నావెల్ వాళ్ళ దగ్గర కూడా 36 ఉంటాయి...

    • @pushpeswararao9894
      @pushpeswararao9894 7 годин тому +1

      వాటికి చోటు వుండాలి కదా, రెక్కలు ముడుచకోవూ. డ్రాబాక్ అదే

    • @saikrishnaabvp9991
      @saikrishnaabvp9991 6 годин тому

      @@pushpeswararao9894 ఓహ్ అవునా అయితే ఇంకో సి క్యారియర్ కొత్తది తయారు చేసి దాంట్లో డిప్లొయ్ చేస్తే సరిపోతుంది...

    • @saikumar34598
      @saikumar34598 5 годин тому

      Very good thinking good

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 7 годин тому +19

    జై భారత్.. జై మోడీ

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 7 годин тому +8

    May God continue to uplift the glory of my country ✨ 🇮🇳 ✨ Jay ho Bharath

  • @satyamurthy4730
    @satyamurthy4730 7 годин тому +7

    MODIJ TRUE PATRIOT...JAI Bharat

  • @chandrasekharuniharish
    @chandrasekharuniharish 5 годин тому +4

    ప్రేమ్ గారు ప్రాన్స్ వాళ్ళు తగ్గడానికి కారణం అజిత్ దొబెల్ ఎందుకంటే వాళ్లకి ఆస్ట్రేలియా దెబ్బ గట్టిగా తగిలింది ఇప్పుడు వీళ్ళు ఆలస్యం చేస్తే రష్యా కాదు అమెరికా ఫ్రాన్స్ కి రెండో దెబ్బ వేస్తుంది ఎందుకంటే మనదేశం అమెరికా తో డ్రోన్ ఒప్పందం కుదిరింది కదా అలాగే విమానం డీల్ కూడా వెళ్ళిపోతుంది అని భయపడ్డారు ఇక మన దేశ భద్రత విషయంకి వస్తే ఇవి మీరు చెప్పినట్లు తీర రక్షణ అలాగే ప్రత్యేక ఆపరేషన్లకు దీన్ని వాడవచ్చు నన్నడిగితే మనదేశమే తరువాత స్థాయిలో ఇలాంటి విమానాలను తయారు చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది అలాగే అవి అమ్మడం ద్వారా లాభాలను పొందవచ్చు.

  • @prabhupeddy
    @prabhupeddy 6 годин тому +20

    భారత్ ఎన్ని రోజులు ఇలా మంది దగ్గర కొంటుంది.

    • @ksr325
      @ksr325 6 годин тому +4

      ఎన్ని రోజులు కాదు భయ్యా 75 సంవత్సరాలనుండి కొన్నారు
      పుల్వాలా చాచా కుటుంబం.
      మోదీ గారు వచ్చారు.
      ఆయన ఈ దేశం గురించి నిద్రపోడు. ఆయన ఉద్దాడమ్ వలన మనం సుఖం గా నిద్ర పోతున్నాం.

    • @ramapathireddy4603
      @ramapathireddy4603 5 годин тому +1

      E question manam long time palinchina party la nu adagali mari, 65 years varaku manam ekkadunnam ani alochinchani vallana leka palinchina prabhutvalana, anyhow good question

    • @rajapabbati9229
      @rajapabbati9229 5 годин тому +1

      Meeru thayaru cheyyandi...reddy gaaru...desam ante prajalu kadhaa..meeru kooda desam lo okare khadha...
      Comment pette tappudu sensible gaa chesthe baguntundhi..
      Bharath chese roju vasthe baguntundhi ani comment chesthe baguntundhi...
      Prajalu andharu chattaprakaram tax kadithe govt income perugutundhi...appudu institutions petti students ni international standards tho scientist gaa tayaru avutaru...
      Intha process vundhi....manam ippati ki 75% reach ayyaam..

    • @saikumar34598
      @saikumar34598 5 годин тому

      Nuvvu thayaaru chey brother

    • @ashoknani7079
      @ashoknani7079 3 години тому

      Already project start chesaru 15 years lo anni vasthay

  • @SrinivasaRaoM-qy8hx
    @SrinivasaRaoM-qy8hx 5 годин тому +3

    మనం నిజంగా అదృష్టవంతులం ఇలాంటి ప్రధాని మనకు ఉండటం... డిఫెన్సె & ఎక్సటర్నల్ అఫైర్స్ నిజంగా అద్భుతం.. ఇది భారత్ లో ఊహించలేని పరిణామాలు... జై హింద్.. 🇮🇳 జై మోడీ & టీం 🇮🇳🙏

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 7 годин тому +8

    Excellent దోవల్ జి

  • @usrinivasarao3555
    @usrinivasarao3555 7 годин тому +5

    Great leaders running the country and strengthening the Nation.❤

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 7 годин тому +5

    Doval gaaru US వెళ్ళ లేదు,కోర్టు సమన్లు వల్ల,మోడీ US tour లో,AUkus వల్ల ఆస్ట్రేలియా తో బేరం చెడింది.US Nuke subs deal లాగేసింది.Tit for tat laga France Bharat nu లాగేసింది.ఎంతకూ తెగని MKSA 414 ఇంజన్ వ్యవహారం ఒక కారణం. అందుకే 100% tech బదిలీ కూడా ఫ్రాన్స్ ఆఫర్ చేసింది.ఒక్క26 మెరైన్ రేఫిల్ బేరం గుడ్ న్యూస్.దాని రెక్కలు ముడుచు కొని కారణంగా మనం F35 మెరైన్ రేట్ , హై నిర్వహణ కారణంగా ఫ్రాన్స్ డీల్ చేసుకున్నాం.
    సరైన అవగాహన అవసరం ❤

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 5 годин тому +5

    గతంలో హిందూ చీనీ భాయీ,భాయీ నినాదంతో చైనాను గుడ్డిగా నమ్మి వెన్నుపోటు పొడిపించు కున్నాం. శాంతి, శాంతి అనే నినాదంలో 1962 లో చైనా దురాక్రమణ కారణంగా యుద్ధంలో ఓడీపోయి చాలా భూభాగాన్ని కోల్పోయాం. ఇదంతా సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన గత ప్రభుత్వం పుణ్యం.

    • @Karan-999-t9q
      @Karan-999-t9q Годину тому

      వాడితో ఇప్పుడు యుద్ధం వచ్చినా ఓడిపోతాం

  • @pdurgaprasad6323
    @pdurgaprasad6323 6 годин тому +2

    SIR DESABHAKTHULU PRAJALA SOMMUNI ANVASARAMGA KHARCHUCHAYARU DHOVAL DELL EXLENT ,RAHUL CONGS KADUPUMANDEPOTHUNTADE JAI HIND

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 6 годин тому +4

    చాలా చాలా చాలా ఉన్నతమైన ఒప్పందం

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 7 годин тому +2

    సార్ నమస్కారము jai hind jai bharat jai ho Mera Bharat mahan 👌🙏💐🇮🇳

  • @srinivassns9591
    @srinivassns9591 6 годин тому +8

    విమాన వాహక నౌకలు 5 ఉండాలి... 👌🤘😤🇮🇳🌍

  • @mruthyunjayayengala5496
    @mruthyunjayayengala5496 7 годин тому +2

    MODIIJI. AZIJTH DOVEL ALL ARE GREAT.CONGRATULACTION. SIR. YOUR ALL ARE GREAT

  • @rukminim9928
    @rukminim9928 6 годин тому +2

    HATS OFF TO THE BRAIN POWERS OF BHARAT DESH GOVERNMENT LEADERS AND SRI AJIT DOVELJI ,L N MATOORY A SENIOR CITIZEN 85YRS

  • @satyamurthy4730
    @satyamurthy4730 7 годин тому +3

    Jai Modiji next term also..

  • @hassenmd8412
    @hassenmd8412 6 годин тому +2

    Malli france spares ivvakunte...sankanakipootam

  • @brahmaprasadkakumani340
    @brahmaprasadkakumani340 7 годин тому +4

    Jai sriram 1

  • @hassenmd8412
    @hassenmd8412 6 годин тому +2

    Ippudu ammesi...taruvata spare parts rate penchesta eam cheyagalam..

  • @srihari.monavarti6540
    @srihari.monavarti6540 6 годин тому +4

    Jai Moijee.

  • @visubabu3416
    @visubabu3416 7 годин тому +2

    That is India's bargaining power.

  • @hassenmd8412
    @hassenmd8412 6 годин тому +3

    Makron ippudu ledugaa

  • @ChittiSmile-fw3ij
    @ChittiSmile-fw3ij 7 годин тому +10

    మీరు దీన్ని రెవెర్స్ లో చెప్పాలి. 29000 cr ని మనం ఇంతకు ముందు 50000 cr కి కొన్నామని చెప్పాలి.

    • @ramanjaneyulucherlopalli2563
      @ramanjaneyulucherlopalli2563 7 годин тому

      Khangress అయితే పేపర్ రాఫెల్స్ 100 రూపాయలకే కొనేది😮

    • @srikanthtrade
      @srikanthtrade 6 годин тому

      neeku ardham kaledu inko sari video choodu

    • @jagadeeshedubilli5209
      @jagadeeshedubilli5209 6 годин тому

      చిన్న తప్పిదం జరిగింది అనుకుంటాను

  • @vvb199
    @vvb199 6 годин тому +1

    Asalu France daggara konukkovadamenti manamey technology abhivruddi chesukoni made in india vi tisukuravali

  • @KusumaKumari-x7c
    @KusumaKumari-x7c 5 годин тому +2

    Ajit doval super

  • @gourishankershankeraiah7363
    @gourishankershankeraiah7363 6 годин тому +1

    Ajithdowel and french ciordination to low rate to supploied Rafelaurcrafts to on Indian manufacture units.

  • @TarakeshRao-yp4lf
    @TarakeshRao-yp4lf 7 годин тому +2

    Great work jai modi ..Jai shree ram

  • @ShankarShankar-pr5sb
    @ShankarShankar-pr5sb 7 годин тому +2

    SUPER PAVAR INDIA SUPER mODI ANNA JAI SRI RAM

  • @drbalachiranjeevireddy3943
    @drbalachiranjeevireddy3943 6 годин тому +1

    So Chaina daggra cold start engines levu antaru... Navutharu prem gaaru ...

  • @cy.ha.3549
    @cy.ha.3549 6 годин тому +2

    Price lo antha difference em raledhu 36 jet 136 koni vunte ippudu 25 jet 116 konnaru ..... Mari antha ekkuva difference em raledhu

  • @jaswanthq3r
    @jaswanthq3r 4 години тому +1

    Iran attached Israel
    400 missiles fired
    Your response video sir.

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 7 годин тому +3

    చాలా మంచి విషయం చెప్పారు tanks

  • @shamanji4573
    @shamanji4573 6 годин тому +1

    Good job Ajith sar
    Jai shree Ram
    Jai modi sar 🎉🎉🎉🎉🎉🎉

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому +1

    Indian jemes Band Ajith Doval sir power Jai Hind

  • @radhamadhavi4380
    @radhamadhavi4380 7 годин тому +3

    JaihoBHARATH

  • @pothurajshivakumar2439
    @pothurajshivakumar2439 7 годин тому +23

    Kongress unte 60000 Cr petti konnevaru

    • @varaprasad2201
      @varaprasad2201 4 години тому

      😂 asalu konevalu kadu valu vala party funds ki velavi vale tinevalu

    • @narkutisaiofficial9955
      @narkutisaiofficial9955 3 години тому

      E DEAL 2013 LO CONGRESS CHESINDHI 46000 KOTLAKU 42 RAFAL JETS CHUSUKO RA VEDHAVA

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому +1

    Indian Danamic ledar Ajith Doval sir power Jai Hind

  • @braghavendrakumar6175
    @braghavendrakumar6175 6 годин тому +2

    Well done team india that is Bharath.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому +1

    Indian legend Ajith Doval sir power Jai Hind

  • @garigelagarigela
    @garigelagarigela 7 годин тому +6

    sir reply avvadi annduku Ala annaru babu garu chepara meru massage chyakapota nanu me video chudannu

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому +1

    Indian Danamic ledar Modi government sir power Jai Hind

  • @anankopa2476
    @anankopa2476 7 годин тому +2

    Sir meeru andhari daggara money collect chesi aeedho peddha ashrama build chesthunattu chala mandhi discuss chesthunnaru !!! Entha varaku idhi nijam ?

    • @dandusreekanth123
      @dandusreekanth123 7 годин тому

      Tappadu sir aayana kuda beatakali kada edho deepam vunnappude illu chakkadiddukovali Ani samayam vunnappude naalugu raallu venakesukovali Ani ante indulo mosam ledu Maya ledu anta desham kosam dharmam kosam😂😂😂

  • @sivaramchalla1511
    @sivaramchalla1511 6 годин тому +2

    Jai Modi Jai Bharat 🇮🇳

  • @lakshmimg6329
    @lakshmimg6329 7 годин тому +1

    Fire power only save our maritime borders most important because we are three seas around india

  • @jayapalareddy2645
    @jayapalareddy2645 6 годин тому +2

    Sir namaste this is the only video you made without going around the world. Thank you and do videos like this. Go around the world in a video. Don't compare Don't explain everything you know. Just stick to what's about the message you want to give. If you still don't get what I am saying see news akanda

    • @surendrakumar-jg7hx
      @surendrakumar-jg7hx 4 години тому

      Nuvvu panikimalina salahalu ivvadam aapeyyi. Ela cheppalo aayanaku baga telusu

    • @surendrakumar-jg7hx
      @surendrakumar-jg7hx 4 години тому

      Nuvvu akanda bokanda channel chusuko. Idenduku chustunnavu

  • @MadhavJK
    @MadhavJK 3 хвилини тому

    ఇదెలా ఉందంటే 5 రూపాయల విలువ చేసే కేజీ చింత పండును ముందు
    500 రూపాయలకు బేరం కుదుర్చుకుని, ఫైనల్ గా 400 రూపాయలకు కొంటున్నట్టు ఉంది.
    ఇంతేసు డబ్బు వాటికోసం తగలేసే బదులు అసలు మన వేదాల్లో ఎంతో సైన్సు ఉంది కదా, దాన్ని ఉపయోగించి మనమే రాఫేల్ ను తలదన్నే ఫైటర్ జట్లను ఎందుకు తయారు చేసుకో కూడదు?

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 7 годин тому +2

    జై హింద్ 🌹🌹🌹🙏🙏🙏

  • @tutaramprasad2158
    @tutaramprasad2158 7 годин тому +1

    Rohal khan that is modig that is Agath first india

  • @MNC29-10
    @MNC29-10 4 години тому

    రాఫెల్ యుద్ధ విమానాలు ఇంకా చౌకగా లభించే అవకాశం ఉంది. ఇవన్నీ మామూలే, ఈ బేరసారాలు అన్ని రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతాయని అనుకుంటున్నారా?

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 5 годин тому +1

    Excellent information Sir 🙏

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 5 годин тому +1

    Jai Bharat Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @badabhagniramu5401
    @badabhagniramu5401 7 годин тому +1

    Super super super Ajith sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rameshepuri3231
    @rameshepuri3231 7 годин тому +2

    Russia dagara konachu kada

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 5 годин тому

    మన దేశానికి ఎక్కడ లాభం ఉంటుందో ఆ దేశం తోనే ఒప్పందం చేసుకుంటారు మెాదీజి🙏 అదే చాణక్య నీతి 👈

  • @narayanareddyboggal5537
    @narayanareddyboggal5537 7 годин тому +1

    Ajit Doval has done good job 👍

  • @pvvnagaraju
    @pvvnagaraju 7 годин тому +1

    🌹🌹🌹 BHARAT MATHA KI JAI 🌹🌹🌹

  • @SMBasha32
    @SMBasha32 2 години тому

    Sir...yetupoyaru meeru... Ninna anthala Supreme court CBN gaariki akshinthalu veste daani gurinchi asalu matladaledu... Meeru kuda matham kosam kaakunda Desam kosam alochinchi matladandi. Modi valla Desam sarva nasanam ayipoyindi...malli chebuthunna oka topic gurinchi baaga analysis chesi matladandi. Meeku estam vachinattu matlada vaddu.

  • @hassenmd8412
    @hassenmd8412 6 годин тому

    Israel Chennai Chennai pagers lo bombs pettinattu..ee vimanallo fit chesi unte... Israel chesina pani manaku oka kanu vippu...maname tayyaru chesukovali

  • @mumminavenkateswara5100
    @mumminavenkateswara5100 4 години тому

    Sir, Really every time detailed explanation, Thank so much for your sharing knowledge and current affairs thank you 🙏

  • @nageshvemulapalli8617
    @nageshvemulapalli8617 5 годин тому

    Nuvu nijalalanu chepatledu Rahul gandhi industrialist ki 16lakh cores mofi chesadu kani farmers oka 1 lakh core mafi cheyalge kada nuvu me Modi rythulu ni blame chesthunnaru Rahul gandhi 2009 1lakh cores Runa mafi chesaru rythulu bagundali ente congress malli ravali

  • @FITNES-TRAVEL-YOGA-ADVENTUR
    @FITNES-TRAVEL-YOGA-ADVENTUR 5 годин тому

    సర్ టీటీడీ లడ్డు పై సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలు గురించి ఒక వీడియో చెయ్యండి సర్

  • @SrinuKadri
    @SrinuKadri 6 годин тому +2

    🇮🇳🤝🇲🇫🛩️👏🇷🇺👌

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 5 годин тому

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY INDIA VS FRANCE 🇫🇷 NEWS LOOK VERY FUNNY

  • @arumugamsubramanyam9250
    @arumugamsubramanyam9250 3 години тому

    Sir, what is the title....are you speaking favour to Bharat or France....?

  • @balakrishnach2370
    @balakrishnach2370 3 години тому

    Gujrati wallu business mens labbam lekunda vyaparam cheyaru 😂

  • @gangadharkorrapati2466
    @gangadharkorrapati2466 7 годин тому

    Nuvvu nee guruvu chamba nee pakage friend pavala meerandaru cheppedi kuda anthey vichithram ga vuntundira yellow pream first nuvvu laddu vishayam lo court cheppina video cheyye

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    IAM support FRANCE Jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    That's New India Modi government sir power Jai Hind

  • @venugopal932
    @venugopal932 5 годин тому

    Sir appudu fighterjet cost in addition with maintainence and training cost and also missiles cost also included

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 2 години тому

    Super dhovel ji super bhaarath

  • @BallapalliChaitu
    @BallapalliChaitu 2 години тому

    Make a video bro...iran launched missiels in Israel

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    Super explanation Prem sir jai hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    Hat's off jaishankar sir power Jai Hind

  • @sahoosahoo83
    @sahoosahoo83 5 годин тому

    Rafle kadhu f35'f22 kondi

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    The world no1 leader great Indian PM Modi sir power Jai Hind

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 7 годин тому

    Sodi tagginchi kluptam ga cheppu sutti vaddu

  • @raj-vv2ys
    @raj-vv2ys 6 годин тому

    Reduced deal commissions from Indian side, so price came down ..

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    Sir ekada undi Modi government sir power Jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    Indian legend jaishankar sir power Jai Hind

  • @sahoosahoo83
    @sahoosahoo83 5 годин тому

    Su 57 ukrine lo petleni kalchinattu kalustunaru

  • @krishnavadapalli2123
    @krishnavadapalli2123 4 години тому

    Ajit dhoval Garu chanikya neeti ni vadi vuntaru anukunta

  • @indianicon8324
    @indianicon8324 7 годин тому +8

    అయ్యా నౌకల మీద దిగే యుద్ధ విమానాలు లైట్ వెయిట్ వి ...మిస్సైల్స్ కూడా..... అందుకే అంత తక్కువ ....

    • @uncboss7133
      @uncboss7133 4 години тому

      It's too deficult variations andi market cap land meeda nadichevatikante airo and sea level security ekkuva cap avtundi sir 🙋‍♂️

  • @janardhanarao1054
    @janardhanarao1054 6 годин тому

    Jay PREM garu Jay Hindu Jay Bharat

  • @RaviKiranreddyChedipudi
    @RaviKiranreddyChedipudi 5 годин тому

    Tirupati ladu gurinchi matladu nuvu me pk vunaduga

  • @sahoosahoo83
    @sahoosahoo83 5 годин тому

    Pak dhagara f.16 j22 uai china 5th janrtion unai mana dhagara

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 5 годин тому

    Bjp పాలన మహా అద్భుతం

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 7 годин тому +1

    ❤️🇮🇳💪☝️

  • @VijayaKumar-cd1gk
    @VijayaKumar-cd1gk 7 годин тому +1

    ఒకవేళ నాసిరకం రఫేల్స్ , ఫ్రాన్స్ మనకు పంపితే!!!!???

    • @dandusreekanth123
      @dandusreekanth123 7 годин тому +3

      Contract lo terms and conditions vuntayi ikkadaki vachina taruvata testing chestaru faults emaina vunte return order place chestaru

    • @kodaliprasad2935
      @kodaliprasad2935 7 годин тому

      మీరు ఎప్పుడూ జీవితంలో పాజిటివ్గా ఉండరా ఎప్పుడు ఏదో ఒకటి అనేస్తే సరిపోతుంది

    • @VijayaKumar-cd1gk
      @VijayaKumar-cd1gk 7 годин тому

      @@kodaliprasad2935 సారీ, నా ఉద్దేశ్యం ! అదికాదు సర్. మరోసారి. మీకు. సారీ చెబుతున్నా.

    • @kuntashyam2668
      @kuntashyam2668 6 годин тому +1

      మనవాళ్ళు పిచ్చోళ్లా

  • @NarayanaswamySwamy-z4p
    @NarayanaswamySwamy-z4p 5 годин тому

    కంగ్రాట్స్ ఇండియా జై భారత్

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    Hat's off Modi sir power Jai Hind

  • @vnrkrajurudraraju
    @vnrkrajurudraraju 5 годин тому

    Jai bharat jai modi ji jai Ajit dhovel

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому

    Indian legend Modi sir power Jai Hind

  • @sureshreddy6838
    @sureshreddy6838 7 годин тому +1

    Grate negotiations,idi kadha gujarati business power ante

  • @OumNamo
    @OumNamo 5 годин тому

    Excellent sir, jai hind