BJP MP Candidate Madhavi Latha about contesting against Asaduddin Owaisi | PM Modi | MIM | Eha TV

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • BJP MP Candidate Madhavi Latha about contesting against Asaduddin Owaisi | PM Modi | MIM | Eha TV
    #madhavilatha #asaduddinowaisi #bjpvsmim #loksabhaelection2024 #telanganapolitics #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

КОМЕНТАРІ • 392

  • @kondalreddychinthlapally8303
    @kondalreddychinthlapally8303 6 місяців тому +46

    నీ కంటే ఆమే చాలా (knowledge) తెలివి కలదని నీ interview లోనే నిరుపితమైతుంది. 🙏

    • @laxminarayanabhattdhavala8959
      @laxminarayanabhattdhavala8959 4 місяці тому

      ఒరే యాంకర్ నువ్వు ఒక వెధవ్వి
      ఓవైసీ సి ఇంటర్వూ చేయి.ముడ్డిలో దమ్ముందా?ఎంతసేపు హిందూ వాళ్ళనే ఇంటర్వూ చేస్తున్నావు.

  • @gouridevi6529
    @gouridevi6529 6 місяців тому +37

    ఎంత బాగా మాట్లాడారు అమ్మ🎉మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మహిళా సాధికారత మీతో సాధ్యం అవుతుంది అని నమ్ముతున్నాం all the best అమ్మ అందరి మహిళలకు మీరు స్ఫూర్తి దాయకం 🎉

  • @kavspadma
    @kavspadma 6 місяців тому +43

    జర్నలిస్టు లకి ప్రశ్నలు వేసే హక్కు తో పాటు నిజాలు తెలుసుకుని ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఉండాలి అన్నారు.
    Well said madam.
    ఈ so called journalist ని అనుకుంటున్న host గారు కాస్త hype తగ్గించుకుంటే బాగుంటుంది.

  • @sriharipalepu561
    @sriharipalepu561 6 місяців тому +117

    యాంకర్ నేను మేధావిని అని ఫీల్ అవుతున్నారు... కానీ నిజమైన జర్నలిస్ట్ లాగా ప్రశ్నలు అడగడం లేదు...

    • @Lloyd_456.
      @Lloyd_456. 6 місяців тому +1

      పేడు మీడియా 50 వేలు ఇచ్చేసి ఆమె ఇంటర్వ్యూ కి ఏమైనా క్వశ్చన్ లు ప్రిపేర్ చేసింది ఆన్సర్లు ఈమెకు ఒక ట్యూటర్ ఉన్నాడు మీ అందరికీ తెలుసు తెలవదు ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నది ఎలా మాట్లాడాలి ఏమి చేయాలి అని చిన్నప్పటి నుంచి అట్లా మాట్లాడితే ఇప్పటివరకు హైలైట్ అయిపోతుంది కదా వాటి టికెట్ కోసం నాటకాలు

    • @PS-ej2xn
      @PS-ej2xn 6 місяців тому +3

      ​@@Lloyd_456.మీరు నిజాం కుటుంబానికి చెందినవారా?

    • @survivor9367
      @survivor9367 6 місяців тому +2

      ​@@Lloyd_456.Abha negativity ki maru peru miru

    • @penamakuriranga1239
      @penamakuriranga1239 6 місяців тому +4

      @@Lloyd_456. nuvu kuda training theesukoni ala maatladi MP seat ticket thechuko geluvu
      Avida old city lo chala seva karya kramalu chesindi maatladi the seat ivvaru

    • @subbum8519
      @subbum8519 6 місяців тому +2

      I didn't understand anchor ,'s attitude

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 6 місяців тому +87

    హిందూ ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా హిందూ ధర్మ ప్రతినిధిగా మీరు భారతీయ జనతా పార్టీ తరఫున హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పార్లమెంటుకు ప్రాతినిధ్యమ్ వహించుటకు పోటీకి సిద్ధమవుతున్న సందర్భంగా మీరు ఆ జగన్మాత సంపూర్ణ ఆశీస్సులతో సంపూర్ణ విజయాన్ని సాధించి భారతీయ జనతా పార్టీ కేతనాన్ని ఓల్డ్ సిటీలో రెపరెపలాడించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కేహెచ్ వి ప్రసాద్ రెడ్డి వెస్ట్ గోదావరి మార్టేరు పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్

    • @Rani-v7g
      @Rani-v7g 6 місяців тому

      Eppudu chusina hinduism gurinche...

  • @madhucherlopalli7633
    @madhucherlopalli7633 6 місяців тому +93

    మీ గెలుపు ఒక గుణపాఠం కావాలి అమ్మ

  • @kvr4756
    @kvr4756 6 місяців тому +74

    ఈ యాంకర్‌కి తనకి తెలిసినదానికంటే తనకు తెలుసనుకున్నదే ఎక్కువనిపిస్తున్నది. ఆయన బాడీ లాంగ్వేజ్, చూపు, భాష, ప్రశ్న అడిగే విధానం దేన్లోనూ సంస్కారం కనిపించటం లేదు. ఈయనే ఈ చానల్‌కి యజమాని యంకార్ కూడానా! లేక కేవలం యాంకర్ మాత్రమేనా!

  • @smurthys6529
    @smurthys6529 6 місяців тому +63

    దురాలోచనలున్న ఒక మగవాడు, సన్మార్గంలో పయనించే స్త్రీతో ఎలా మాట్లాతాడో ఇది ఉదాహరణ.

    • @snarendraprasad869
      @snarendraprasad869 6 місяців тому +4

      Absolutely you are right!
      Awful to have such a guy in the guise of journalist. Look at his body language! Awful

    • @PrameelaKakubal
      @PrameelaKakubal 4 місяці тому

      Chupule bagalevu

  • @poornanandamparamatmuni8520
    @poornanandamparamatmuni8520 6 місяців тому +16

    మీడియా వాళ్ళు తాము చాలా తెలివిగా ప్రశ్నవేస్తున్నాం అనుకుంటున్నారు. డబ్బుకోసం చెత్తగా ప్రశ్నించుతున్నారని తెలుసుకోవాలి. దేశంకోసం కాసేపైనా ఆలోచించండి. ఈ దేశంలో పుట్టినందుకు మీ వంతు భాధ్యత నెరవేర్చటం నేర్చుకుంటే దేశం బాగుంటుంది అన్న ఆలోచన మీకు రావాలని నా ప్రార్ధన.

  • @smurthys6529
    @smurthys6529 6 місяців тому +69

    ఇతని చూపులు స్టువర్టుపురం,కప్పరాలతిప్ప లను గుర్తు చేస్తాయి.

    • @mushtaqbaig4190
      @mushtaqbaig4190 6 місяців тому

      VenkaiahNaidu.Garu.Odinappudu.Neevu.inka.PuttaLedu..ippudu.Msg.petuchunnavu..

    • @narasimhamr7146
      @narasimhamr7146 6 місяців тому +1

      Same

    • @koteshgaddam1811
      @koteshgaddam1811 6 місяців тому +1

      😂

    • @rajudln
      @rajudln 6 місяців тому

      😂😂😂👌👌👌👌

    • @Papireddy55
      @Papireddy55 5 місяців тому

      ABN Radha krishna sishudu

  • @ssandeep740
    @ssandeep740 6 місяців тому +21

    బ్రదర్ నీ చూపులతూపులు చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నాయి

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 6 місяців тому +30

    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతుడికే ' బాగా తెలుసు .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవర చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ తప్పించు కోలేమూ . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు .

    • @Lloyd_456.
      @Lloyd_456. 6 місяців тому +1

      ఎక్స్లెంట్ భయ్యా బాగా చెప్పినవ్ ఇంత ఓవరాక్షన్ చేస్తే ఆ ఇంటర్వ్యూ చేసేటోడు కి ఏమేమి ఇద్దరు బూతులు తిప్ప నీకే సరిపోయింది భగవంతుడికి తెలుసు ఈమె ఎంత మోసకారి మోసం చేసి టికెట్ సంపాదించిందని కర్మ సిద్ధాంతం ప్రకారం ఎంజాయ్ చేస్తుంది ఒకరోజు ఇట్లనే నాశనం అయిపోతాది అని మనము ఆ రోజు కోసం వేచి చూడాలి ఈ సృష్టి ఎవరిని ఎప్పుడు వదిలేయలేదు పనిష్మెంట్ ఇయ్యక తప్పదు శిక్షించి తప్పదు ఆ సృష్టికి

    • @vijayendriyakrishna8931
      @vijayendriyakrishna8931 6 місяців тому +1

      @@Lloyd_456. మనము ఎవరి గురించైనా ‌తప్పుగా ఆలోచించినా , మాట్లాడినా , చేసినా వాళ్ళకంటే ఎక్కువగా నష్టపోయేది మనమే .
      అదే ' కర్మ సిద్ధాంతం ' . కనుక ......

    • @noorghiyas5159
      @noorghiyas5159 6 місяців тому

      ఈ మాట సమస్త మానవాళి కి వర్తిస్తుంది. చాలా బాగా కాదు 100℅ నిజం.

  • @Saifanz
    @Saifanz 6 місяців тому +9

    Super మేడం మీలాంటి వాళ్ళే కావాలి ఈనాటి ప్రజలకి ఎందుకంటే నటించే నాయకులు అంటే మన మత పిచ్చి ప్రజలకు మహా ఇష్టం...

  • @lokanadhareddy9962
    @lokanadhareddy9962 6 місяців тому +26

    🌈Jai Maa. మీ బోటి వాళ్ళు రాజకీయాల్లో కి రావాలి.సర్వ మత సమానత్వం సౌభ్రాతృత్వం వర్ధిల్లాలి.జై శ్రీరామ్.

    • @SR12327
      @SR12327 6 місяців тому +1

      Bro do you know rainbow 🌈 is a symbol for LGBT it’s ok if you are or support but if you using with out knowing please be aware of what it says people about you

    • @vema4283
      @vema4283 6 місяців тому

      @@SR12327unfortunate that something as natural and beautiful as rainbows is also hijacked by a section of people..also hijacking colors to symbolize certain things going on

    • @SR12327
      @SR12327 6 місяців тому

      @@vema4283 yep unfortunately that had been claimed by them …

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld 4 місяці тому +3

    అమ్మా! మీరు సామాన్య మానవులు కు అర్థం అయ్యేలా చాలా చక్కగా మాట్లాడారు! రాబోయే ఎన్నికల్లో మీరు B J P అభ్యర్థి గా పోటీ చేసి గెలుపు సాధించి " ఈ పార్టీ కి" అంతమేలు చేకూర్చాలని ఆశీస్తూ తమ శ్రేయోభిలాషి కనకారావు కోరాడ!!!

  • @srinivasuharikirthi7638
    @srinivasuharikirthi7638 6 місяців тому +19

    అదేదో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో విత్ ఆర్కే అని ఒకాయన చేస్తాడు కదా!! ఆయనను ఫాలో కావాలని చూస్తున్నట్టు అనిపించింది.

    • @mhsrao9338
      @mhsrao9338 5 місяців тому

      అంత సీన్ లేదు వీడికి

  • @teja34567
    @teja34567 6 місяців тому +9

    For the first time iam watching an ideal politician in politics hatsoff to you, i hope one leader like you in ap also 🙏🙏

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 6 місяців тому +24

    God bless you maa

  • @krishnanomula1291
    @krishnanomula1291 6 місяців тому +31

    Finally anchor ki zero knowledge undhi😂😂.
    Em adugthunadoo thanakay ardham kavatamlee😂

    • @serafinm4175
      @serafinm4175 6 місяців тому

      Anchor is useless fellow, he doesn't have basic manners how to do interview, see his body language and questions the way he is asking
      Better to avoid giving interview to this kind so called journalist

    • @drbulusuprasad5649
      @drbulusuprasad5649 6 місяців тому +3

      he is both ignorant and arrogant

    • @Lloyd_456.
      @Lloyd_456. 6 місяців тому

      అసలు వాడికి నా లేజీ లేదు ఏదో ఇది పైసలు ఇచ్చింది వాడు పైసలు తీసుకొని ఏదో మీడియాలో పెట్టాలని పెడుతున్నాడు దిమాక్ లేనోడు ఉన్నాడు దిమాక్ మే బహుశా బరా హై ఓల్డ్ సిటీ డైలాగ్

  • @sridhar1975b
    @sridhar1975b 5 місяців тому +2

    నేను పునర్జన్మ పొందిన దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీరాముడు లేదా శ్రీ కృష్ణుడు లేదా భూమి యొక్క దేవుడు. మీకు నా ఆశీర్వాదం. ఎంపీ పోటీదారు మాధవి లతకు ఓటు వేయండి. బీజేపీకి మాత్రమే ఓటు వేయండి.

  • @rajudln
    @rajudln 6 місяців тому +4

    కేంద్ర ప్రభుత్వం నీ గల్లీలో కి వచ్చి పరిపాలన చేస్తుందా, ..,... అదేం ప్రశ్న...🥵🥵🥵😱😱😱😡😡😡🤦🤦🤦

  • @sriharipalepu561
    @sriharipalepu561 6 місяців тому +15

    వాదనలు ఆధారంగా మీరు జర్నలిజం చేయకండి... మీరు చూసి మాట్లాడండి.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి... చాలు

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 6 місяців тому +3

    ఏ బాబు నీ ఇంటర్వ్యూ దొంగలతో చేస్తున్నట్లు ఉంది నీ మాటల ద్వారానే మార్చుకో అసహ్యంగా ఉంది ఇంటర్వ్యూ ఒక బాధ్యతగల త్రిమూర్తి ఎంపీగా నిలబడే వ్యక్తితో మాట్లాడే పద్ధతి ఇదేనా జాగ్రత్త జైశ్రీరామ్

  • @krishnanomula1291
    @krishnanomula1291 6 місяців тому +16

    Super madam.

  • @IndukooriShivaShankarRaju
    @IndukooriShivaShankarRaju 6 місяців тому +18

    Dear Eha TV. Kickout the anchor. Else you will loose the subscribers

  • @chandraguptabasetti5050
    @chandraguptabasetti5050 6 місяців тому +5

    అమ్మ మీ జవాబు బాగు న్నాయి
    కాని చాలా మీడియా అమ్ముడు పోయాయి ఇది చాలా బాధ

    • @Lloyd_456.
      @Lloyd_456. 6 місяців тому

      మీడియాలో మీ అమ్మకి అమ్ముడుపోయిన నీకు తెలుసా తెలవదు మీ అమ్మ నే పైసలు ఇచ్చి మీడియాలో ఇవన్నీ చెప్తుంది లేకుంటే ఒకసారి ఆలోచించు ఇన్ని రోజులు లేనా మేము వన్ మంత్ నుంచి వరుసగా whatsapp వీడియోలు వస్తున్నాయి ఏంటి అంటే మీరు ఆలోచించాలి కదా మీ బుర్రలు ఏడికి పోయినాయి అన్నం తింటారా గడ్డి తింటారా ఆడదాం అయితలేదు ఏమైనా పెద్ద నాటకాలు ఉన్నది ఫుల్ మేకప్ చేసుకుని రెండు గంటలు బ్యూటీ పార్లర్ బయట మేకప్ వేసుకొని బయటికి రాదు ఒక ట్యూటర్ మూడు నాలుగు గంటలకు ఏం చెప్పాలో చెప్పేస్తాడు తర్వాత వచ్చి ఆ మీడియా వారికి లక్ష రూపాయలు ఇస్తే ఇట్లాంటి వీడియోలే పెడతారు

  • @ravirahul37
    @ravirahul37 6 місяців тому +14

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram ❤❤❤

  • @amarnathanumarlapudi8083
    @amarnathanumarlapudi8083 6 місяців тому +4

    My humble suggestion to anchor. It is very important to learn the respectful posture and way of asking questions to an aspiring candidate.

  • @nagendraprasad7077
    @nagendraprasad7077 5 місяців тому +1

    చాలా లాజికల్ గా అడుగుతున్నాను ..ఎదుటి వాళ్ళు రాజకీయాలకు కొత్త అని మాట్లాడటం ఎంత పొరపాటు అని తెలిసి వచ్చినట్లుంది ఆంకొర్ గారికి..😂

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 6 місяців тому +7

    Vadi guvva palakotavvamma vadi pichi quotionlaku good answer 🙏🚩

  • @laxmareddythatikonda6118
    @laxmareddythatikonda6118 4 місяці тому +1

    అయ్యా జర్నలిస్టు గారు మీ ఆటిట్యూడ్ మార్చుకోండి చాలా వికారంగా వుందిమీ ఆటిట్యూడ్

  • @krishhawk2885
    @krishhawk2885 6 місяців тому +7

    A great approach,sure she comes out winning

  • @ShubhamvariRamesh
    @ShubhamvariRamesh 6 місяців тому +7

    🎉🎉🎉🎉🎉. Madhavilatha gaaru meeku congratulations medum gaaru your speech is very. Excellant Mee dyeyaniki padabivandanalu 💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudheerreddy5987
    @sudheerreddy5987 6 місяців тому +2

    పాతబస్తీలో ఏం జరుగుతుందో మీకు తెలియదా..వేక్ష ప్రశ్నలు అడగకు.

  • @adithiadithi5581
    @adithiadithi5581 6 місяців тому +4

    అద్భుతం తల్లి నీ ప్రయాణం లో నువ్వు భరించలేని కష్టం వచ్చినప్పుడు...నేను చేయగలిగిన నా స్థితికి మించిన .. ఇలా చెప్పవలసిన అవసరం లేదు తల్లీ కానీ చెబుతున్నా నా దేహాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధం... చెయ్ అసుర సంహారం.. ఇలా అనాలి అని వుంది తల్లీ అపర కాళి మాతవై చేయవే అసుర సంహారం ధర్మాన్ని నిలబెట్టవే తల్లీ ఆ ఓల్డ్ సిటీలో ముస్లిం సోదరులకు జ్ఞానాన్ని ఇవ్వవే తల్లీ....

  • @srivenkateswarlusista7234
    @srivenkateswarlusista7234 6 місяців тому +9

    As you rightly mentioned - Please continue your duty. Leave result to Lord Krishna.

  • @jyothsnasarvadevabhatla1870
    @jyothsnasarvadevabhatla1870 6 місяців тому +3

    These journalists are wasting your time... putting unwanted things in argument. Madam, you go ahead .. God bless you..

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 6 місяців тому +2

    చరిత్రలొ నిలిచిపోతారు మీరు.గెలుపు మీదే..

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 6 місяців тому +1

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🚩🚩💯🚩
    జై బిజెపి 👍 జై మోడీ 👍🚩🚩🚩🚩🚩

  • @damodarvamsarajdamodarvams8435
    @damodarvamsarajdamodarvams8435 4 місяці тому +1

    మీ knowledge ఈ దేశానికీ ఉపయోగం కావాలి

  • @pvsraor6524
    @pvsraor6524 6 місяців тому +4

    very well said madam.
    I wish you all the best.
    you will succeed and create history by helping the old city people people

  • @VenkateshDupana
    @VenkateshDupana 6 місяців тому +3

    Jai Sri ram
    Great full speech meddom
    All the best meddom
    Jai madavilata Garu
    Desam kosam
    Dharmam kosam
    Jai bjp
    Jai Bharat

  • @yakannak8359
    @yakannak8359 5 місяців тому +1

    మీరు ఖచ్చితంగా గెలుస్తారు మేడం జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @anjaiahsripathi9274
    @anjaiahsripathi9274 4 місяці тому

    మేడం మీరు ఎంచుకున్న మార్గం సరైనది మీరు మీ కర్తవ్యం నిర్వర్తించండి, మీ వెనుక ప్రజలుంటారు, ఉన్నారు అందులో నేను ఒకడిని జై బీజేపీ, జై శ్రీరామ్, జై మాధవిలతగారు

  • @nnrchk1288
    @nnrchk1288 4 місяці тому

    My hats off to you for newslogan ‘ Right to neighbourhood ‘ Madahavi Latha garu.
    As I understand,This slogan came voluntarily thru your heart. This is possible as you are well wisher of all people in your province irrespective of caste, creed and religion.
    As senior citizen I wish you all the success with this slogan in all your future endeavours. It is so appealing to me and think you are blessed soul.
    The Anchor seems to be very pessimistic in his questions and is not able to relish the real feeling of Modhi ji. Feel he shall be impartial to any party while anchoring to shine in his profession. Of course this is democracy and he is free to ask
    questions in his own style.
    But one thing amazes me that they won’t exhibit such an attitude towards non BJP government and fear to do with Owaisi and co.

  • @saimadhavan5524
    @saimadhavan5524 6 місяців тому +2

    You must win. GOD BLESS YOU.

  • @narasimhamr7146
    @narasimhamr7146 6 місяців тому +6

    Anchor ki Antha headstrong avasarama??

  • @msa8584
    @msa8584 6 місяців тому +1

    ఆమ్మ థర్మం ఖచ్చితంగా గెలుపు మిదె

  • @seenreddy
    @seenreddy 6 місяців тому +3

    అదిరింది

  • @csrao1966
    @csrao1966 6 місяців тому +3

    *U are more the reality sister*

  • @nagrajbonala439
    @nagrajbonala439 5 місяців тому +1

    అమ్మా గెలుపు మనదే Naa మద్ధతు వుంటాది

  • @prudhvirajpp
    @prudhvirajpp 6 місяців тому +2

    Amma meeru chala manchi prayathnam chestunnaru meeku memu vochi support chestam.

  • @gangadharibhaskar8809
    @gangadharibhaskar8809 4 місяці тому

    That is women Madhavi Latha proud of I am support 100%

  • @VinayakSugandhi-e5g
    @VinayakSugandhi-e5g 6 місяців тому +1

    you will win sister 🙏🙏🙏🙏🙏
    All the best👍💯👍💯👍💯👍💯

  • @takelifeeasy5951
    @takelifeeasy5951 6 місяців тому +1

    People want evil answers....What a tight reply....Rudramma devi malli puutindi....hail.

  • @bachuramvangari4037
    @bachuramvangari4037 5 місяців тому +1

    జై మాధవి లత గారు. జై బిజెపి. మీరు తప్ప కుండ గెలుస్తారు.

  • @narasimharaoavantsa9394
    @narasimharaoavantsa9394 6 місяців тому +3

    Yatna prayatnamulu manava dharmamu , jayapajayamulu manava dharmamu . Madam you know that..Your attitude in contesting elections is remarkable . Madam ,in the course of your canvassing please keep in mind that all the voters irrespective of gender , caste ,community ,their profession areyour gods . Democracy is success if you are a success . Kudos to your clarity of expression and confidence . God bless you.

  • @IndusCloudFarming
    @IndusCloudFarming 6 місяців тому +1

    Strong answers, గ్రేట్ debate.

  • @mrbharath8408
    @mrbharath8408 6 місяців тому +2

    Jai sreerama Jai bjp jai modi jai madam 🙏 😀 😄 😊 💙 ☺️ 🙏

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 місяців тому +1

    జై బీజేపీ. భారత్ మాతా కీ జై

  • @pavanmusic8106
    @pavanmusic8106 6 місяців тому +5

    Asalu veedu journalist ela ayyadu

    • @couragecub1473
      @couragecub1473 6 місяців тому

      Ore anchor ni hero ap420 ki support chestavu, ikkada mi ap420 gadi ni Mim valla ki support cheyamanadandi.

  • @subbaraod45
    @subbaraod45 6 місяців тому +4

    Asaduddin ante aradham = a + sat + uddin = not true islsm

  • @Anil_Kolar
    @Anil_Kolar 5 місяців тому

    Support and vote for Madhavi Latha 🙏🙏🙏 If you people of Hyderabad miss this opportunity this time, you and next generation will always be under Owaisi's control. Think and decided.

  • @UdayaBhaskar-c2n
    @UdayaBhaskar-c2n 6 місяців тому

    హైదరాబాద్ లో mp గా brs కాంగ్రెస్ పార్టీ లు మేడం కి సపోర్ట్ చేయండి

  • @rakshithavidhya333
    @rakshithavidhya333 5 місяців тому

    జర్నలిస్ట్ ఎందుకు తెలివితక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, అతనికి ఇంగితజ్ఞానం ఉందా? ఏమి అడగాలి, ఏమి అడగకూడదు అనే ప్రాథమిక స్పృహ అతనికి లేదు.

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 5 місяців тому +1

    యాంకర్ గారు మీ ఫీలింగ్ ఏంది😊 చూపేంది వ్యవహారం ఏంటి ఏంది ఏంటి చెప్పు నీకు బాగా తెలుసు చెప్పినారా

  • @lingaswamy9
    @lingaswamy9 6 місяців тому +1

    Great words madam

  • @vekatathummala412
    @vekatathummala412 3 місяці тому

    Every hindus women s roll model inspire s madavilata ji jhansi raniji

  • @harinipriya4507
    @harinipriya4507 6 місяців тому +3

    AMMA LATHA AMMA GARU MERU ANCHOR SAMADHANALAKU CHALA MANCHI JAVABHU LU ECHHARU AMMA VERY GOOD THALLI. AMMA LATHA MANCHI TALENTED WOMEN NEXT OLD CITY BJP MP IN 2024 MADAVI LATHA GARU. THIS IS GOD SHRI REM AGNIYA. JAI SHRI RAM. RJS. HYD TG

  • @suresh31113
    @suresh31113 4 місяці тому

    విపరీతమైన పొగరు కనిపిస్తుంది మన హోస్ట్ లో, అయినా ఆమె ఔన్నత్యం చాటుకున్నారు

  • @Ajith558
    @Ajith558 5 місяців тому

    Hundred percent correct madam MP win madam

  • @Reddygarimatalu
    @Reddygarimatalu 6 місяців тому

    Super speech తల్లి

  • @lakshmanyadav2090
    @lakshmanyadav2090 6 місяців тому +2

    Anckor nizanga vaadu real ga MIM vaadu anthe gaa ilanti questions lo MIM vaadu inthaku mundu nizanga poti chesthunte congress tho innallu yendhuku potthu undi cheppandi

  • @nagireddygudipally4797
    @nagireddygudipally4797 5 місяців тому +1

    జైశ్రీరామ్ అమ్మా

  • @ravpjr2522
    @ravpjr2522 5 місяців тому

    You have explained what is the difference between fact and truth

  • @satyalaxmi8461
    @satyalaxmi8461 5 місяців тому

    Mastu matladutunavu Madhavi akka,go ahead

  • @babubedthiruvuru877
    @babubedthiruvuru877 6 місяців тому +1

    Meeru win avali mama prayer chaystamu.jay Bhavani.

  • @narsimhakaya8761
    @narsimhakaya8761 6 місяців тому +2

    Next CM of Telangana

    • @Lloyd_456.
      @Lloyd_456. 6 місяців тому

      నువ్వు కామెడీ చేస్తావా భయ్యా నీకు నాలెడ్జ్ ఉందా లేదా ఎందుకంటే ఎంపీ కి కొట్లాడే సి సీఎం ఏ లేక ప్రకారమైతే తెలంగాణలో ఇది ఓడిపోతుందని కిషన్ రెడ్డి గారు ఇచ్చిండు ఓడిపోవాలని గెలిచే సికింద్రాబాద్ నుంచి ఇవ్వకపోతే కామన్ సెన్స్ యూస్ చేయండి రా మూర్ఖులారా అయినా నీకు ఎవరు చదువు చెప్పిండు ఎంపీ కి పార్లమెంట్ కి కనెక్ట్ చేసి నెక్స్ట్ సీఎం అవుతారని ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ ఉంది ఓ రెండు నెలలు ఎలక్షన్ అయిపోయినాక ఇవి ఓడిపోతుంది మళ్ళీ చుట్టూ తిరుగుతుంది మళ్ళీ ఒక ఐదు కోట్లు ఇచ్చేసి రాజ్యసభకు

  • @Saifanz
    @Saifanz 6 місяців тому +1

    అద్భుతంగా నటిస్తున్నారు మేడం ఫ్యూచర్ ఉంది మీకు 😂

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla 6 місяців тому +1

    Dear sir
    Are you supporting OYC sir
    You are not questioning properly

  • @sssasidhar4651
    @sssasidhar4651 6 місяців тому

    చెత్త జర్నలిస్ట్ ఎలా చెత్త ప్రశ్నలు వేయాలి అని తెలుసు కోవాలంటే ఇక్కడ చూసి నేర్చుకోండి.
    ఇక్కడ జర్నలిస్టులు బాగ పడితే, దేశం బాగుపడుతుంది.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 6 місяців тому +2

    Bayati Raa vote veyyi Jai Bharath

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459 6 місяців тому

    Thank you

  • @భారత్మాతకీజై-ళ4య

    💯గెలుస్తుంది

  • @Daring965
    @Daring965 4 місяці тому

    యాంకర్ గారు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నారు ఏదో తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నిస్తున్నట్లు ప్రశ్నిస్తున్నాడు

  • @vijayalakshmi444
    @vijayalakshmi444 6 місяців тому +1

    The reporter is trying to underestimate the candidate

  • @VenkatraoChalluboina-rs7sm
    @VenkatraoChalluboina-rs7sm 6 місяців тому +1

    Amma jai. Jai. Bharth matha. Ki shadow. Amma shakthi petama. Ne. Nelabuttu amma. Win win win 🙏🙏🙏

  • @marepuvenkatesh4894
    @marepuvenkatesh4894 5 місяців тому +1

    జై మాధవీ లత గారు

  • @suresh31113
    @suresh31113 4 місяці тому

    మేడమ్ మీ Public relation Officers తో చెప్పండి ముందు screen చేశాకనే మీతో ఇంటర్వ్యూ అరేంజ్ చేయమని

  • @mahabhashyampurnimasankar2464
    @mahabhashyampurnimasankar2464 6 місяців тому

    Anchor has asked wonderful questions very boldly.....

    • @suresh31113
      @suresh31113 4 місяці тому

      , ఓ సారి కామెంట్స్ అన్ని చూడండి, ఎవ్వకీ నచ్చని యాంకర్ ని మీరు పొగుడుతున్నారు, తేడా ఎక్కడుందో తెలుసుకోండి

  • @rajendrakrishnadasari965
    @rajendrakrishnadasari965 6 місяців тому +4

    Veedu same questions can ask Owaisi???????..

  • @sireeshkumar5833
    @sireeshkumar5833 6 місяців тому

    అక్క బీజేపీ ఓడి పోయిన రాష్ట్రాలలో mim పోటీ చుసినందుకు అతి తక్కువ మెజారిటీ తో బీజేపీ ఓడిపోయింది డేటా తెపించుకోండి ప్లీజ్....

  • @HanumanthaRaoPuvvada
    @HanumanthaRaoPuvvada 4 місяці тому +1

    యాంకర్ గారు మీరుఎవరి సైడ్

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 6 місяців тому

    తెలుగు మీడియా news channels ఈ జన్మకి మారవు.

  • @damodarvamsarajdamodarvams8435
    @damodarvamsarajdamodarvams8435 4 місяці тому

    Madam మీరు MP గా గెలిచి తీరాలి

  • @haranath5730
    @haranath5730 6 місяців тому

    Madam... All your tag lines are thought provoking🙏🏻

  • @mohemmedshereeff8118
    @mohemmedshereeff8118 6 місяців тому

    What the anchor is saying is correct

  • @vasavichintha2161
    @vasavichintha2161 5 місяців тому +1

    Please vote for BJP🙏🙏

  • @rajeshwerpala1292
    @rajeshwerpala1292 6 місяців тому

    మీరు తప్పకుంట గెలుస్తసారు

  • @ramagirisudheer44
    @ramagirisudheer44 5 місяців тому

    She is a very competitive woman