Telangana Dharanta Kamalam Puvvu Joranta New Dj Song II Bandi Sanjay Anna Telangana President Song

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 671

  • @sureshmydam2102
    @sureshmydam2102 3 роки тому +123

    బండి సంజయ్ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో బిజెపి బలపడింది అనే వాళ్లు ఒక లైక్ కొట్టడి

  • @narenreddy4435
    @narenreddy4435 3 роки тому +82

    వచ్చేది మనదే జై భవాని జై శివాజీ

  • @rahulvincy4755
    @rahulvincy4755 2 роки тому +51

    ఇప్పటికి వినేవాళ్ళు పాట వైన్ లా నరాల్లోకి ఎక్కేసింది అనే వాళ్ళు లైక్ కొట్టండి..

  • @myakala1825
    @myakala1825 3 роки тому +60

    దమ్మున్న మొనగాడు మా సంజయ్ అన్న💪💪

  • @srishailamyadav06
    @srishailamyadav06 3 роки тому +387

    Sanjay anna fans oka like 👇

    • @rathodgopal9250
      @rathodgopal9250 3 роки тому +4

      Sanjay. Anna supr

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому

      బీజేపీ ,RSS ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      మరో స్వతంత్ర ఉద్యమానికి జరుగును
      గుజరాత్ కోమట్లకు మిగతా భారత్ ప్రజలకు మద్య
      లేదా భారత్ నూ ముక్కలు ముక్కలు చేయబడును
      దక్షిణ భారత్ , ఉత్తర భారత్ మొదలకు ముక్కలు చేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS and BJP

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому

      RSS మీటింగ్ జరుగుతుంది..
      అందరూ జైహింద్..సనాతనధర్మ స్థాపన చేయాలి..అంటూ నినాదాలు చేస్తూ ఊగిపోతున్నారు..
      కొత్తగా RSS లో చేరిన ఒక BC యువకుడికి కొన్ని అనుమానాలు వచ్చాయి..
      BC యువకుడు పక్కనే కాషాయం కట్టిన RSS స్వామీజీని ఇలా అడిగాడు..
      స్వామీ హిందూమతం అనేది ఏ గ్రంధంలోనూ..ఏ దేవుడినోట నుండి రాలేదని అది బ్రాహ్మణకల్పితం అని మహాసేనవాళ్ళు అంటున్నారు..ఇంతకీ హిందూమతం అని ఏ గ్రంధంలో రాశారు స్వామి?
      RSS స్వామి:-హిందూ అంటే మతంకాదు నాయనా..ధర్మం
      BC యువకుడు:-ధర్మం అంటే ఏంటి స్వామి?
      RSS స్వామి:-సనాతనధర్మం నాయనా..
      BC యువకుడు:-సనాతనధర్మం అంటే ఏంటి స్వామి?
      RSS స్వామి:-మనుధర్మం నాయనా..
      BC యువకుడు:-మనుధర్మం అంటే ఏంటి స్వామి?
      RSS స్వామిజీ:-మనుధర్మం అంటే కులధర్మం నాయనా..బ్రాహ్మణులు అందరికంటే గొప్పవారు..క్షత్రీయులు పరిపాలకులు..వైశ్యులు వ్యాపారులుగా వుండాలి..మిగిలిన రొట్టంతా వీరికి సేవకులుగా వుండాలి..
      BC యువకుడు:-అందేటి స్వామి RSS లో కులాలు లేవన్నారుగా?
      RSS స్వామీజీ:- RSS లో కులాలు లేవు నాయనా..కానీ మన సనాతనధర్మంలో కులాలు ఉన్నాయి..నువ్వు నిజమైన హిందువుగా వుండాలంటే కులధర్మాన్ని పాటించాల్సిందే..
      BC యువకుడు:-క్రైస్తవ,ముస్లీం, అంబేద్కరిస్టులు,కమ్యూనిష్టులు వారు మనకి శత్రువులు అంటున్నారు..వారివల్ల దేశానికి నష్టం ఏంటిస్వామి?
      RSS స్వామీజీ:-వారివల్ల దేశానికి నష్టంలేదు నాయనా..ఆ వర్గాలవారు కులవ్యవస్థని పాటించడానికీ..బ్రాహ్మణులని కులంపేరుతో గౌరవించడానికీ ఒప్పుకోరు..వాస్తులు జ్యోతిష్యాలు చెప్పించుకోరు..దానివల్ల బ్రాహ్మణులకి నష్టం నాయనా..బ్రాహ్మణులకి నష్టం కలిగే పనులు ఎవరుచేసినా వారిని దేశద్రోహులు అని ప్రచారం చేయాలి నాయనా..
      BC యువకుడు:-స్వామీ నేను ఒక యాదవ కులస్థుడిని..సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను..సనాతనధర్మం ప్రకారం నేను ఏం చేయాలి?
      RSS స్వామీజీ:-నువ్వు గోవులను,గొర్రెలను కాసుకుంటూ బ్రతకాలి నాయనా..
      Bc యువకుడు:-మరి కులధర్మం అని చెప్పకుండా హిందూమతం,సనాతనధర్మం అని డొంకతిరుగుడు ప్రచారం చేస్తున్నారు ఎందుకు స్వామీ?
      RSS స్వామీజీ:- కులధర్మం అని చెప్తే SC ST BC లు మనకి సపోర్ట్ ఇవ్వరు నాయనా..ఆ పిచ్చివాళ్ళు దేవుడు మతం అని చెప్తేనే వస్తారు..
      BC యువకుడు మనసులో...వార్నీ మాకు ఉద్యోగాలు,వ్యాపారాలు,రాజకీయపదవులు పొందే అవకాశం ఇచ్చిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని మేము గొర్రెలు బర్రెలు కాసుకోమని చెప్పిన బ్రాహ్మణధర్మంకోసం ఇంతకాలం పోరాడామా?
      ధర్మం అంటే బ్రాహ్మణవాదం
      దేవుళ్ళు,గ్రంధాల్లో ముఖ్య పాత్రదారులు అందరూ బ్రాహ్మణక్షత్రీయులే ఉన్నారు...
      రాజ్యాంగంలో మాత్రమే అందరూ సమానం అని చెప్పారు'అనుకుని మెల్లగా ఆ మీటింగ్ నుండి బయటకి వెళ్ళిపోయాడు..
      ఇప్పటి భారతదేశానికి కావాల్సింది సనాతనధర్మం కాదు రాజ్యాంగం మాత్రమే కావాలి.

    • @kskking8427
      @kskking8427 3 роки тому

      @@rathodgopal9250 ppp0

  • @satyarajaka50
    @satyarajaka50 3 роки тому +113

    బరి గీసి నిలవాలోయ్ తెలంగాణ సిన్నోడా....
    కాషాయం మనదేనొయ్ హిందూ ధర్మం మొనగాడా.....

  • @moneymatters1209
    @moneymatters1209 11 місяців тому +2

    Jai sree ram

  • @nareshgoud3060
    @nareshgoud3060 2 роки тому +1

    Super సాంగ్

  • @manupatirakesh35
    @manupatirakesh35 3 роки тому +132

    ధర్మమ కోసం నడిచే బండి సంజయ అన్న వెనుక ప
    నెను ఉంటాను ✊✊✊🤚💪

  • @joolasrikanth5426
    @joolasrikanth5426 3 роки тому +48

    పోతే పోనీ ప్రాణాలు దేశం ధర్మమే నేస్తాలు

  • @sridharmudhiraj2506
    @sridharmudhiraj2506 3 роки тому +20

    పాటలొ ఒక బేస్ సంజయ్ అన్న వాయిస్ ఈ రెండు ఒకదాని కోకటి పోటి పడ్డట్టు ఉంది.
    ఇ పాటలొ పోరు పౌరుషం 💪 ఉంది .....

  • @ravisriyadavravi8569
    @ravisriyadavravi8569 3 роки тому +205

    తొడగొట్టి పడగొట్టలోయ్ హిందూ బలం చూపించాలోయ్🚩🚩🚩

  • @madhureddy6899
    @madhureddy6899 2 роки тому +19

    గడప లోపలే కులం గడప దాటితే హిందూవులం.... జై హిందూత్వ 🚩🚩🚩

  • @kurumurthysanda8984
    @kurumurthysanda8984 3 роки тому +96

    జై బండి సంజయ్ అన్నా నీ కోసం ఎదురు చూస్తున్న బీజేపి సీఎం నువ్ నెక్స్ట్

  • @akshithauppari8644
    @akshithauppari8644 2 роки тому

    Song Dhummuu repthundhi pooo..... Niyavvaaa 🔥🔥🔥🔥

  • @swamyyadav9701
    @swamyyadav9701 3 роки тому +377

    బండి సంజయ్ గారి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోవాలని ఉంది జై బీజేపీ జై సంజయన్న ✊✊✊✊✊✊

  • @vinay8222
    @vinay8222 3 роки тому +69

    దేశం కోసం.. ధర్మం కోసం... బండి సంజయ్ అన్నా జై శ్రీరాం 🚩

  • @jaganchina813
    @jaganchina813 2 роки тому

    Super anna garu

  • @Snehith_46
    @Snehith_46 3 роки тому +24

    అభిమాననికి అర్థం అంటే ఇదేనేమో సంజయన్న భారత్ మాతకి జై🚩🚩🚩🚩

  • @srikanthmudhirajdpr3462
    @srikanthmudhirajdpr3462 3 роки тому +334

    ధర్మం కోసం పని చేసే బండి నీతి నిజాయితీ గల కాషాయ బండి సంజయ్ అన్న వెంటే మేము

    • @arunyadavsinganavena1339
      @arunyadavsinganavena1339 3 роки тому +4

      ❤️

    • @paresh101093
      @paresh101093 3 роки тому +5

      ❤️❤️

    • @nagarjunabalanthula4332
      @nagarjunabalanthula4332 3 роки тому +1

      ❤❤❤❤❤❤❤❤💞

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому +4

      బీజేపీ ,RSS ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      మరో స్వతంత్ర ఉద్యమానికి జరుగును
      గుజరాత్ కోమట్లకు మిగతా భారత్ ప్రజలకు మద్య
      లేదా భారత్ నూ ముక్కలు ముక్కలు చేయబడును
      దక్షిణ భారత్ , ఉత్తర భారత్ మొదలకు ముక్కలు చేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS and BJP

    • @kadirenaresh2226
      @kadirenaresh2226 3 роки тому

      @@arunyadavsinganavena1339 q

  • @punnamraghava
    @punnamraghava 3 роки тому +35

    Jai bjp
    Jai sanjay anna
    Karimnagar people like here👇

  • @SR-qo6gg
    @SR-qo6gg 3 роки тому +64

    హిందువుగా జీవించు, హిందువు గర్వించు, హిందువుగా మారణించు...

  • @aadiguru7383
    @aadiguru7383 3 роки тому +4

    🙏👏👌అద్బుతం 🚩🚩👌👌 ఇందూరు గడ్డ బీజేపీ కమలం పువ్వు అడ్డా 🚩🚩🚩🎯🇮🇳

  • @GirisettiAshok
    @GirisettiAshok 9 місяців тому +1

    👍👍💪💪💪🚩🚩🚩🕉️🕉️

  • @kilaripratap5670
    @kilaripratap5670 3 роки тому +46

    బండి సంజయ్ అన్న పాట ఎన్నిసార్లు విన్న వినాలని పిసుంది bjp🚩🚩🚩🚩

  • @madduriharsha6659
    @madduriharsha6659 3 роки тому +7

    Ramarajam ravalante bjp valene vasudhi jai bjp

  • @mukthanarender8855
    @mukthanarender8855 Рік тому +1

    Kasayam janda manadhandi 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @kummariraju8462
    @kummariraju8462 3 роки тому

    Super china

  • @vardhannani5777
    @vardhannani5777 3 роки тому +17

    🚩Jai Sanjay Anna🚩

  • @shivakumaryadavs
    @shivakumaryadavs 3 роки тому +6

    సూపర్ పాట ప్రతీ సరి ఎన్నికల లొ ఈ పటనె పెట్టాలి SS entertainment's super

  • @parameshchary3594
    @parameshchary3594 2 роки тому +1

    Jai congress jai jai congress 🔥🦁🔥🦁🦁🦁 bjp party radhu TS lo

  • @vivekananda2144
    @vivekananda2144 3 роки тому +9

    జై శ్రీ రామ్

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 2 роки тому +2

    Super song

  • @naveennakka3925
    @naveennakka3925 Рік тому +1

    Jai jai bandi Sanjay Anna jai bandi Sanjay anna jai bjp

  • @karthikvarma3606
    @karthikvarma3606 3 роки тому +4

    Sanjay anna ke Jay kotte varu like here

  • @pavan6689
    @pavan6689 3 роки тому +14

    Super song anna
    Jai sanjay anna
    Jai bjp

  • @tungabadhararaju2044
    @tungabadhararaju2044 3 роки тому +34

    Sanjay really appreciate on ur mass crowd management

  • @kannamogilla7248
    @kannamogilla7248 3 роки тому +54

    సింగర్ పేరు
    నెంబర్ చెప్పండి బ్రదర్

  • @ItsmeHodophile
    @ItsmeHodophile 3 роки тому +49

    Jai Sanjay Anna Jai Modi Jai hind 🚩🚩🚩

  • @bejjankisudhakar782
    @bejjankisudhakar782 3 роки тому +74

    సంజయ్ అన్న మీ కోసం మన పార్టీ కోసం పోరాడడానికి కచరని తొక్కి నారా తీయడానికి నేను సిద్ధం👍🙏👏💪💛🤝✊✊✊✊✊✊👌

  • @ganeshpanugoth
    @ganeshpanugoth 3 роки тому +14

    జై హింద్ జై మోడీ జై శ్రీ రామ్ జై తెలంగాణ ❤️❤️❤️👍👍👍🙏🙏🙏

  • @shivadhuggapur4800
    @shivadhuggapur4800 3 роки тому +34

    కమలం పువు గుర్తుకి జై,💪

  • @daramonianji1499
    @daramonianji1499 2 роки тому

    Jai bhandi Jai Modi

  • @malleshstudies1266
    @malleshstudies1266 2 роки тому

    Bandi sanjay anna ne sammohana sakthi great

  • @anilreddydyava773
    @anilreddydyava773 3 роки тому +36

    సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి 💪🏻💪🏻💪🏻✊🏻✊🏻✊🏻✊🏻💪🏻💪🏻✊🏻✊🏻✊🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому +30

    Chalo NAGARJUNASAGAR 👍🌹

  • @Desi_Telugu_vlogs_AJ
    @Desi_Telugu_vlogs_AJ 3 роки тому +12

    Upcoming CM

  • @Chinnanayak293
    @Chinnanayak293 2 роки тому +3

    𝐽𝑎𝑖 𝑏𝑗𝑝

  • @anilkumarbandi7776
    @anilkumarbandi7776 3 роки тому +4

    పాట వింటూ ఉంటే నే హా జోష్ వస్తుంది

  • @Sandeep-vl1cx
    @Sandeep-vl1cx 3 роки тому +34

    I don't understand Telugu but great respect for it,
    Bjp needs more aggressive Hindutva leaders like Bandi Sanjay & Arvind Anna in the Telugu states to teach lessons to these Anti Hindu forces like MIM & Jagan....

  • @ailreddy
    @ailreddy 3 роки тому +5

    Goose bumps bro...super Song.

  • @vishnuvardhan8459
    @vishnuvardhan8459 3 роки тому +9

    మండే సూర్యుడు బండి సంజయ్ అన్న 🙏 జై శ్రీ రామ్

  • @VamshiVision
    @VamshiVision 3 роки тому +11

    Karimnagar 💗

  • @staylstar5641
    @staylstar5641 2 роки тому

    Jai sri Ram💥💥💥

  • @vijayyadav2251
    @vijayyadav2251 2 роки тому +6

    జై బీజేపీ జై బండి సజయ్ అన్న జై నరేంద్ర మోడీ 💪💪✊️✊️

  • @KishanDheeravath-l4e
    @KishanDheeravath-l4e 11 місяців тому +1

    Jai bandi jai bjp

  • @mahenderpatel2035
    @mahenderpatel2035 3 роки тому +13

    తెలంగాణ గడ్డమీద గర్జిస్తున్న సింహం 🐆🚩🇮🇳✊️💪

  • @ravitejapatel9806
    @ravitejapatel9806 3 роки тому +9

    Sanjay anna Paata padina singer kosam 👍oka like
    Jai SANJAY ANNA

  • @mshivamshivayadav2923
    @mshivamshivayadav2923 2 роки тому +2

    Jai shivaji jai bavani

  • @anilkumarl2774
    @anilkumarl2774 3 роки тому +2

    Ee Sari naa vote BJP ki... Jai BJP

  • @gattushekar922
    @gattushekar922 2 роки тому

    jai badhi

  • @pavanvicky500
    @pavanvicky500 3 роки тому +18

    Jai Bandi Sanjay anna ❤️ love from Andhra Pradesh 😘

  • @pavankola4510
    @pavankola4510 3 роки тому +14

    రాష్ట్రానికి ఒకటే గెలిచిన రాష్ట్రీయ జెండా పార్టీలన్నీ ఏకమై కుల సంఘాల పటిష్టమే ప్రభుత్వమే బ్రతుకుల బాగుకే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
    జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై బండి సంజయ్

  • @KavelliRaju
    @KavelliRaju 10 місяців тому +2

    Jai bjp Bharat Mata ki jai ❤✊❤️‍🔥🚩

  • @saitejabodapati8845
    @saitejabodapati8845 2 роки тому +2

    ⚔️⚔️⚔️⚔️⚔️

  • @rameshrathod7906
    @rameshrathod7906 2 роки тому +2

    Jai hind

  • @gramudu210
    @gramudu210 2 роки тому +1

    Jai b.j.p

  • @ynaresh8605
    @ynaresh8605 2 роки тому +1

    ధైర్యం గుండెల్లో నే నువ్ ఉన్నావ్ అన్న
    జై బండి సంజయ్ అన్న

  • @srinivas1672
    @srinivas1672 Рік тому +3

    Bjp vallu kcr ki ammudu poyaru endhuke Telangana lo strong ledhu , but bandi Sanjay vachaka motham mari pondhi , Jai Sanjay anna

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 2 роки тому +3

    Indialo only hinduvule vunde migata matalu puttukochinavi kavuna indialo only hinduvule vundali jai Hindu jai sriram jai bharath jai modi yogi ✊✊

  • @vadlakondakrishna5738
    @vadlakondakrishna5738 3 роки тому +6

    Ever green song.padinavariki kruthagnathalu.

  • @balasagarsagarbala7140
    @balasagarsagarbala7140 3 роки тому +4

    E song asal another level.jai sanjay anna

  • @baswarajpatil30
    @baswarajpatil30 3 роки тому +13

    Super🔥🔥

  • @shivuduy3617
    @shivuduy3617 3 роки тому +9

    wow........ wonderful song..................wow

  • @sv8211
    @sv8211 3 роки тому +15

    Super song Goosebumps. My Audio technica headphones giving me a blast.

  • @dutalaxman4699
    @dutalaxman4699 2 роки тому +1

    Jai bandi sanjay jai BJP 🇵🇹🇵🇹🇵🇹

  • @bhimeshpanthengi8534
    @bhimeshpanthengi8534 2 роки тому +1

    జై బoడి సంజయ్ అన్న🚩🚩🚩🚩🚩

  • @bkkmudirajom6123
    @bkkmudirajom6123 3 роки тому +28

    నా అన్నయ్య కోసము చిన్న కవిత్వం:::
    అన్నయ్య
    ఆకాశములో చంద్రుడు ఒక్కడే అని
    బయపడుతుంటే లేఖలేని నక్షత్రాలు నీకు మేము తోడుగా ఉన్నాము అన్నాయి....
    కానీ....
    మీకు తోడుగా హిందూ బంధువులు ఉన్నారు కాదు మీకు నేను అయితే ఉన్నా ఇక్కడ ఉంది హిందూకట్టర్ అన్నయ్య🚩🚩

  • @akshithauppari8644
    @akshithauppari8644 2 роки тому

    Karimnagar 🔥🔥🔥🔥🔥🔥💪💪

  • @nikhilnihal.sunkara5260
    @nikhilnihal.sunkara5260 3 роки тому +12

    అన్నా సూపర్ సాంగ్

  • @madhumohan6990
    @madhumohan6990 3 роки тому +1

    Meru ap loki ravlae anna

  • @నరేష్-ద1భ
    @నరేష్-ద1భ 2 роки тому +1

    Jai BJP jai Sanjay Anna

  • @mahikorutla3145
    @mahikorutla3145 3 роки тому +16

    మజ్లిస్ గలతో పోరాట 👌👌👌

  • @bondlasailu9270
    @bondlasailu9270 2 роки тому +2

    పాట చాలా బాగుంది

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому +17

    Chalo BANDI Nagarjuna Sagar 👍🌹

  • @viraatsampathviraatsampath7479
    @viraatsampathviraatsampath7479 3 роки тому +46

    అన్నా ఒక్కసారి మా గజ్వేల్ కి వచ్చి ఒక సభ పెట్టండి అన్నగారు కారు పంచర్ అయిపోవాలి

    • @Kirankumar-uf5ul
      @Kirankumar-uf5ul 3 роки тому +5

      Super Anna,mi lanti geniune candidates support unte pakka 2023 Mana bjp de💪💪👍👍

    • @Kirankumar-uf5ul
      @Kirankumar-uf5ul 3 роки тому +4

      Vastar Anna Telangana motham thiruguthar Anna next ega

    • @ShivaShiva-he8fs
      @ShivaShiva-he8fs 3 роки тому +1

      Antha senladhu

    • @pullajagankuruma2344
      @pullajagankuruma2344 3 роки тому +3

      @@ShivaShiva-he8fs yendukuledu akkada bandi nekct CM

  • @prabhakarkumariprabhakar4939
    @prabhakarkumariprabhakar4939 2 роки тому +1

    Jai sree ram jai bjp🚩

  • @bhaskarbarigela709
    @bhaskarbarigela709 3 роки тому +3

    ఈ పాట విన్నంతసేపు ఏదో తెలియని ఎమోషన్స్ వస్తున్నాయి చాల బాగా రాసారు పాడారు

  • @raikal_trends6709
    @raikal_trends6709 3 роки тому +7

    Anna in 2023 #pakkabjp #cmsanjayanna

  • @kittukittu9391
    @kittukittu9391 3 роки тому +20

    One men aarmy

  • @hindu7853
    @hindu7853 3 роки тому +1

    Jai hindu

  • @swamybanoth4243
    @swamybanoth4243 Рік тому +1

    Jai hind jai bharat

  • @myvillagenetwork4990
    @myvillagenetwork4990 3 роки тому +2

    ఏమన్నా ఉందా ఈ పాట. మస్తు ఉంది పొ....

  • @geethaj2772
    @geethaj2772 3 роки тому +15

    Goosebumps ❤️...thank you SS ENTERTAINMENTS ❤️❤️

  • @ShivaKumar-xl2mo
    @ShivaKumar-xl2mo 3 роки тому +19

    ఈ పాట రాసిన వారికి జై హింద్

  • @dillipmallick5555
    @dillipmallick5555 3 роки тому

    Jaya shreram

  • @AjayPatel-tw3wb
    @AjayPatel-tw3wb 3 роки тому +14

    Jãì såñjay Anna jai bjp 🔥❤️🎉🔥

  • @battyanjaneyulubattuanjane3221
    @battyanjaneyulubattuanjane3221 2 роки тому

    💪💪

  • @mahenderpatel2035
    @mahenderpatel2035 3 роки тому +5

    జై శ్రీరామ్ జై హునుమాన్ జై బండి సంజయన్న జై హిందూస్తాన్.. 🚩🚩🇮🇳✊️💪🙏🔥

  • @bhaskarbhaskar4780
    @bhaskarbhaskar4780 3 роки тому +3

    జై బీజేపీ
    జై మోడీ
    జై బండి
    జై భారత్
    జై హింద్