మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంని షేక్ చేస్తున్న రఘునందన్ రావు New Song

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 846

  • @subashreddypatlolla3861
    @subashreddypatlolla3861 9 місяців тому +899

    మెదక్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి నేటి సమకాలిన రాజకీయాల్లో రఘునందన్ గారు ఒక గొప్ప మేధావి అలాంటి వ్యక్తి పార్లమెంట్ లో ఉండటం దేశానికి చాలా అత్యంత అవశ్యకం కొంచం అలోచించి ఓటు వేయగలరు

  • @vuduthalabalakrishnagoud6523
    @vuduthalabalakrishnagoud6523 8 місяців тому +140

    నిజంగా రఘునందన్ గారు గెలవాలి కచ్చితంగా ఇలాంటి మంచి వ్యక్తిని సహాయం చేసే వ్యక్తిని కచ్చితంగా గెలిపించుకోవాలి

  • @RajuYadav-md9lq
    @RajuYadav-md9lq 8 місяців тому +183

    రఘన్న కోసం మరొక అద్భుతమైన పాట రాసినందుకు నల్గొండ గద్దర్ నర్సన్నకు అభినందానలు

    • @vijayalakshmiparanthaman1699
      @vijayalakshmiparanthaman1699 8 місяців тому +4

      Good lyrics & sung well too....Very emotional song reflecting the sentiments of the people of DUBBAKA....

    • @srikanthj8062
      @srikanthj8062 8 місяців тому +1

      నల్గొండ గద్దరన్న ఈ పాట సూపర్ రఘునందన్న గెలుపు కాయం

  • @rameshgouddivya8522
    @rameshgouddivya8522 8 місяців тому +84

    కేవలం రఘూన్న కోసం... నా ఓటు హక్కును సంగారెడ్డి కి మార్చుకుంటున్న 🚩 రఘూన్న లాంటి నాయకుడిని గెలిపించ్చులోవడం మన బాధ్యత... జై రఘూన్న... జై బీజేపీ 🚩

  • @బైరెడ్డిసిద్ధార్థ్రెడ్డి-ఞ5డ

    దయచేసి మెదక్ ఓటర్లకు నా విజ్ఞప్తి రఘన్నను గెలిపించండి రఘన్న చాలా అవసరం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి 🙏🙏

  • @chinnagolkondachinnagolkon5473
    @chinnagolkondachinnagolkon5473 8 місяців тому +56

    ఈ పాట కోసం ఐనా రాగు అన్నని గాలిపించాలి దుబ్బాక ప్రజలు జై దుబ్బాక జై రాగు అన్న జై Bjp

  • @RajuYadav-md9lq
    @RajuYadav-md9lq 8 місяців тому +79

    రఘన్నా లాంటి నాయకుడు నేటి సమాజానికి ఎంతో అవసరం..

  • @koripellyraghu5119
    @koripellyraghu5119 9 місяців тому +502

    మెదక్ వకీల్ సాబ్ గెలుపు ఖాయం జై రఘున్న

  • @dondadiswamy5410
    @dondadiswamy5410 8 місяців тому +58

    నేను దుబాక వాసినీ ,,మెదక్ జిల్లా ప్రజలకు సోదరులకు ,మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఒక్క సారి రఘునందన్ రావు ను ఓటు వేసి గెలిపించాలనీ ,,,అతని గెలుపు కోసం మెదక్ జిల్లా ప్రజల కాళ్ల మెకడానికై నేను సిద్ధంగా వున్నా ....మీ దయ ,,🙏🙏🙏🙏🙏

  • @swamyseetha8225
    @swamyseetha8225 8 місяців тому +47

    Anna meeru కాబోయే ఎంపీ గా ప్రజలు మిమ్ముల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం......జై రఘు అన్న

  • @garineprakash3101
    @garineprakash3101 8 місяців тому +50

    మీ మాటలు సమతుల్యత చాలా మంచిగా ఉంది పార్లమెంటులో కుడా చుపలని మా కోరిక ❤

  • @yasamveeraiah24
    @yasamveeraiah24 8 місяців тому +122

    .దండం. పెట్టీ.చెబుతున్న ...మది.ఖమ్మం. ..రఘు.అన్నా. అవసరం. ఏంతో.ఉంది. ..మన. హిందూ. పార్టీ. ..మంచి. మనిషి. ...మంచి.వక్త..సబ్జెక్ట్. ఉన్న...వ్యక్తి. ..జై.హింద్

    • @GuddetiAnjaneyulu-zi1iu
      @GuddetiAnjaneyulu-zi1iu 8 місяців тому +2

      Avunu nenu kuda khammmam

    • @kalyanrajnikanth4336
      @kalyanrajnikanth4336 8 місяців тому +1

      My Dear Hindu Brother's and Sister's Let's Save and Protect our Sanatana Dharma and our Next Hindu Generations 🙏

    • @yellamkondaiahgari7635
      @yellamkondaiahgari7635 8 місяців тому +2

      Jai.raghanna

    • @gollapallyshekar9279
      @gollapallyshekar9279 7 місяців тому

      @@kalyanrajnikanth4336 brother nduku hinduvulu bjp ki veyali vote cheppu nenu nenu vote vesthaa anukunnaa but nilanty vallu nduku rechhagoduthunnaru elaaa

    • @sreekrishnaKADAPA
      @sreekrishnaKADAPA 6 місяців тому

      @@gollapallyshekar9279 rechagodithey rechipoye stage lo unnaava? Konchem strong ga undu

  • @DappuVishnu
    @DappuVishnu 8 місяців тому +49

    మెదక్ ఓటర్ దేవుళ్ళకు విఘ్న్పతి రాఘన్నాను లక్ష మెజారిటీతో గెలిపివ్చుకుందాం మనమందరం కలిస్తే మన రాగన్న గెలుపు కయమ్ జై బీజేపీ మన మెదక్ గడ్డపై కాషాయం జెండా రెప రెప లాడాలి

  • @pranithmaharaj5467
    @pranithmaharaj5467 8 місяців тому +269

    పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా అభిమానం అన్న....🎉🎉🎉🎉

    • @salandrimadhu
      @salandrimadhu 8 місяців тому +13

      పార్టీ ఏం పాపం చేసింది అన్న...

    • @vinodjoc1752
      @vinodjoc1752 29 днів тому

      @@salandrimadhu because party talked about Bangladeshi hindus and Indian hindus

  • @neeratinarsimulu
    @neeratinarsimulu 8 місяців тому +81

    హృదయపూర్వకంగా రఘు అన్న బారి మెజారిటీ తో గెల్వనని వేడుకుంటూన మెదక్ ప్రజలకు na వినపం!❤❤❤❤❤

    • @neeratinarsimulu
      @neeratinarsimulu 6 місяців тому

      Congratulations 🎉🎉🎉 Raghu Anna Medak Member Of Parlament 💐💐💐

  • @sankojiprasad8993
    @sankojiprasad8993 8 місяців тому +104

    మెదక్ ప్రజలకు 🙏చదువుకున్న రఘన్నకు ఓటు వేయండి అభివృద్ధి జరుగుతుంది

    • @bullwhite9695
      @bullwhite9695 8 місяців тому +2

      Harish bhai kota beetalu parali

  • @thirupathiakkala90
    @thirupathiakkala90 8 місяців тому +45

    మాది మంచిర్యాల జిల్లా అయినప్పటికిని రఘునందన్ రావుకు ఓటు వేయండి

  • @kanukushiva7665
    @kanukushiva7665 8 місяців тому +115

    మిమ్మల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కల సార్ 🙏

    • @rudrahasiniraj6151
      @rudrahasiniraj6151 8 місяців тому +4

      నాక్కూడా ఆ ఆశ వుంది తప్పకుండా భవిషత్తు లో రఘునందన్ అన్న ముఖ్య మంత్రి అవుతాడు

    • @anilkarka3231
      @anilkarka3231 6 місяців тому

      నేను సైతం 💪💪💪

    • @Akash-i2m9d
      @Akash-i2m9d День тому

      Abdul kAlam says kalalu kaanu

  • @PrakashKondagorla-bp7je
    @PrakashKondagorla-bp7je 8 місяців тому +32

    అన్నా మెదక్ ప్రజల లారా దయచేసి రఘు అన్నని గెలిపించండి ఈ తెలంగాణ కు ఫియార్ బ్రాండ్ చానా అవసరం నేను ఓటు వేచివని కానీ నాది చెన్నూర్ నియోజకవర్గం

  • @dharmramlimbadri2385
    @dharmramlimbadri2385 8 місяців тому +35

    మీయొక్క సేవలు రాష్ట్రానికి దేశం చాల చాల అవసరం 🎉🎉🎉

  • @chravitejachraviteja4936
    @chravitejachraviteja4936 9 місяців тому +96

    మెదక్ లో అన్న గెలుపు ఎవ్వడు ఆపలేడు అగ్గిపెట్టె మచ్చ భయపడ్డ డు అన్న పైన పోటీకి

    • @mahenderkshatriya9563
      @mahenderkshatriya9563 8 місяців тому +3

      కొంచెం కార్యకర్తలకు కూడా విలువ ఇస్తె అయిపోతది

    • @guntakanarasimharao7819
      @guntakanarasimharao7819 8 місяців тому +1

      చెప్పు తెగుద్ది

  • @esarisrikanth1992
    @esarisrikanth1992 8 місяців тому +26

    రాష్ట్ర ప్రజలకి రఘు అన్న లాంటి నాయకుల అవసరం ఉంది అన్నని అఖండ మెజారిటీ తో గెలిపించుకోవాలి

  • @bharathyadhav143.
    @bharathyadhav143. 8 місяців тому +53

    రఘు అన్న ఒక గొప్ప ఫైటర్ అన్నని గెలిపించికొండి మెదక్ పార్లమెంటు ప్రజలారా

  • @usshyamala4030
    @usshyamala4030 8 місяців тому +9

    రఘునందన్ గారిని గెలిపించి చూసి నా తరువాత తెలుస్తుంది మంచి మార్గం వైపు నడవ గలరు జై బిజెపి నేత జై రఘునందన్ గారిని గెలిపించగలరు

  • @gangadharkamindi2296
    @gangadharkamindi2296 8 місяців тому +11

    నాది నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ......సార్ మీరు చాలా చక్కని వాక్చతుర్యం గల వకీల్ సాబ్ మీరు ప్రజల సమస్యలూ తెలిసిన వారు ........మెదక్ పార్లమెంట్ ఓటర్లు అన్న ని గెలిపించుకోగలరు

  • @UrellyChandu-bg9xu
    @UrellyChandu-bg9xu 8 місяців тому +7

    తెలంగాణ ప్రజానీకం అసెంబ్లీ లో ఒక్క ప్రశ్నించే గొంతును కోల్పోయింది ఈ సారి మెదక్ పార్లమెంట్ నుండి రాఘన్నాను గెలిపించుకుందాం ప్రశ్నించే గొంతును గెలిపించుకుంటాం మెదక్ ప్రజలందరికి నమస్కరించి తెలియజేస్తున్నాము కమలం గుర్తుకు ఓటు వేసి రాఘన్నాను గెలిపించుకుందాం

  • @kalgondaraju9681
    @kalgondaraju9681 8 місяців тому +20

    దుబ్బాక ప్రజలు వేస్ట్ గారు jai raghana🎉

  • @rajtharun8758
    @rajtharun8758 9 місяців тому +76

    Meelanti nayakaulu e deshaniki avasaram anna jai raghanna✊

  • @sureshkadira3699
    @sureshkadira3699 8 місяців тому +15

    గుడిలో దేవుణ్ణి వెలివేసి రమ్మని చేస్తున్నాం పూజలు..lyrics super😢

    • @yasamveeraiah24
      @yasamveeraiah24 8 місяців тому

      పాట.లో.గుడి లొ.దేవుడ్ని. వెలివేశాము..రమ్మని. పూజలు. చేస్తున్న ము....ఆచరణం.హైలెట్..ఈ.పాట.కోసం.మన.మోది.కోసం.మనతెలంగాణ.అన్నమలై..రఘు..అన్న.కోసం.మన.హిందూలు..ఓటు.వేసి. గెలిపించండి...జై.మోదీ.

  • @nareshkalva7643
    @nareshkalva7643 8 місяців тому +12

    అన్నగారు....
    నీ గొంతు నొక్కేటోడు లేడు ఈ భూమ్మీద.
    నా అభిప్రాయం ఏంటంటే నువ్వు ఏదో ఒక పదవిలో ఉండి ప్రతిపక్షంలో ఉంటేనే ఆ ప్రాంతం మరియు ప్రజానీకం అభివృద్ధి చెందుతుంది...
    జై రఘన్న...✊✊✊

    • @maheshyadav_1
      @maheshyadav_1 8 місяців тому +2

      కోమురెల్లి మల్లన్న తీరే ని కోపము...
      Good lyrics❤🎉

  • @Sirisandhy5210
    @Sirisandhy5210 8 місяців тому +8

    జై జై రఘునందన్ సార్,,, జై జై మోడీ జీ,,, జై జై BJP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @harithought1153
    @harithought1153 8 місяців тому +7

    ఇలాంటి నాయకుడిని గెలిపిచుకో పోతే మన కన్నా ముర్కులు ఉండరు... దయచేసి ఆలోచించకుండా బీజేపీ కి ఓటు వేయండి...మెదక్ ప్రజలకు సమన్వయంగా వెడుకుట్టున్న...జై బీజేపీ....

  • @UnknownAchieverTelugu
    @UnknownAchieverTelugu 8 місяців тому +60

    పార్టీ ని చూడకండి...మనిషిని చూసి ఓటే వెయ్యండి ఆ ఓటే రఘునందన్ రావు గారి కి వెయ్యండి... ఇలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యం లో ఖచ్చితంగా ఉండాలి...

  • @ChinnaEggadi
    @ChinnaEggadi 9 місяців тому +57

    Chala wait chesanu e song kosam 🔥

  • @thirmalaavula7743
    @thirmalaavula7743 8 місяців тому +10

    దుబ్బాక ప్రజలకి నా విజ్ఞప్తి ఈ సారి పైసల మొకం చూడకండి నిజాయితీ గా మీకు సేవ చేసే వాళ్లకి ఓటు వేయండి జై రఘనందన్ అన్న 🙏

  • @ramakrishnabathini8706
    @ramakrishnabathini8706 8 місяців тому +15

    నేటి సమకాలీన రాజకీయాల్లో రఘునందన్ లాంటి రాజకీయ వ్యక్తులు ఎంతోమంది చాలా అవసరం కాబట్టి మెదక్ నుండి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను🎉🎉

  • @gummadisudharshan9180
    @gummadisudharshan9180 8 місяців тому +28

    రఘు అన్నా కచ్చితంగా గెలుస్తాడు

  • @maahii_369
    @maahii_369 8 місяців тому +8

    ఈ పాట స్మూత్ గా ఎక్కుతుంది అన్న బాగుంది❤😊

  • @ramuakula3189
    @ramuakula3189 8 місяців тому +11

    జై రఘ అన్న జై BJP💐💐రఘ అన్న కి ఓటు వేసి గెలిపిచOడి దయచేసి మీకు 💯🙏🙏ఈ పాట వింటే కన్నీళ్ వస్తునయి జై రఘ అన్న 👍

  • @sdasharath4119
    @sdasharath4119 9 місяців тому +32

    Raghnaa win pakka 💐💐💐👍🙏🙏💐👍🐅🐅🐅🐅

  • @maheshyadav_1
    @maheshyadav_1 8 місяців тому +15

    2:48 కోమురెల్లి మల్లన్న తీరే ని కోపము... కొట్లాడినావే అసెoబ్లీ లో మకోసము....
    Good lyrics❤🎉

  • @kallemramanna321
    @kallemramanna321 8 місяців тому +5

    ఇలాంటి నాయకుడు ఉండటం దుబ్బాక ప్రజల అదృష్టం ఎంపీ పక్క రఘనందరవు అన్న

  • @usagriseedsdevarakonda9173
    @usagriseedsdevarakonda9173 8 місяців тому +8

    దయచేసి మెదక్ ప్రజలు ఈసారి రఘునందన్ అన్న ని గెలిపించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి మన రఘునందన్ అన్న ఇలాంటి నాయకుడు సమాజానికి ఎంతో అవసరం కాబట్టి మెదక్ ప్రజలందరూ అన్నను ఆశీర్వదించి పార్లమెంట్కు పంపించాలని కోరుకుంటున్నాను మీ అశోక్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DearkidsAS
    @DearkidsAS 8 місяців тому +2

    Super Sir...
    మీ స్పీచ్ అంటే మాకు ఎంతో ఇష్టం

  • @NJ_Creations1
    @NJ_Creations1 8 місяців тому +4

    పార్టీ పరంగా చూసుకుంటే కాకుండా అభిమానం పరంగా రఘునందన్ అన్ననే ఈసారి పక్కా గెలిపించండి నా మనవి నేను మీ నరీజాను నాయక్

  • @KurellaShivabhanu
    @KurellaShivabhanu 6 місяців тому +2

    మీరు మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం కోసం దేశం కోసం ఎంతో అవసరం మీరు మాట్లాడుతున్న అంతసేపు వినాలని అనిపిస్తుంది మీరు మాట్లాడే ప్రతి మాట అర్థవంతంగా ఉంటుంది మీలాంటి నాయకుడు రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం

  • @gummadisudharshan9180
    @gummadisudharshan9180 8 місяців тому +20

    రఘుఅన్నకే నా ఓటు

  • @ganteupender4474
    @ganteupender4474 8 місяців тому +9

    రఘునందన్ అన్నగారు ను రెండు లక్షల మెజార్టీతో పార్లమెంటుకు పంపాలి. మాజీ మెదక్ కలెక్టర్. టిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరెడ్డి డిపాజిట్ తగ్గకూడదు

  • @tulasivenkatesh863
    @tulasivenkatesh863 8 місяців тому +10

    ఇపుడున్న సమాజం లో నిలదీసి ప్రశ్నించేవారు కావాలి.. ప్లీజ్ మెదక్ ప్రజలారా రఘు అన్నాను గెలిపించండి ❤❤❤

  • @rambabucherala9646
    @rambabucherala9646 8 місяців тому +3

    ఇలాంటి వారు పార్లమెంట్ లో కచ్చితంగా ఉండాలి జై బీజేపీ జై శ్రీరామ్

  • @kundetisuman1236
    @kundetisuman1236 8 місяців тому +1

    రఘునందన్ అన్న చేసిన సేవ కార్యక్రమాలు మాటల రూపంలో కాకుండా పాట రూపంలో చాలా మంచిగా వర్ణించాడు రఘునందన్ అన్న వ్యక్తిత్వం చాలా గొప్పది

  • @ysr5474
    @ysr5474 8 місяців тому +12

    రఘూన్న విజయం ఖాయం 🙏🏻🚩

  • @AdiyogiRockstars
    @AdiyogiRockstars 8 місяців тому +1

    మీ లాంటి గొప్ప వారి అవసరం ఈ తెలంగాణకి చాలా ఉంది అన్నగారు మీరు గెలవాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤

  • @anildevanuri7868
    @anildevanuri7868 8 місяців тому +10

    100% win Raghunandan garu🎉

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. 8 місяців тому +4

    మెదక్ ప్రజలు దయచేసి రఘూన్న ని గెలుపించాలి దయచేసి 🙏🙏 iam from yadadri bhuvanagiri( bjym)🙏

  • @praveenyadav8277
    @praveenyadav8277 8 місяців тому +1

    Anna Nv Super Anna Em Paidnavu Anna patta Anna Niku Salute Gaddar Anna Niku Shatha koti Dandallu Anna✊✊

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe 8 місяців тому +3

    ఇలాంటి మేధావులను గెలిపించుకోండి మీకు న్యాయం జరుగుతుంది ❤

  • @radhikarasuri4940
    @radhikarasuri4940 9 місяців тому +26

    Raghu garu you must win Best of luck sir

  • @bhaskarreddy2942
    @bhaskarreddy2942 8 місяців тому +1

    Welcome Sar, best ofluck Sar, vote for sri RaghunandanRao .

  • @ysr2634
    @ysr2634 8 місяців тому +3

    వ్యక్తిగా రఘన్న ను గెలిపించండి.. వ్యవస్థలో మార్పులు జరుగుతాయి

  • @nareshpalleveni5493
    @nareshpalleveni5493 8 місяців тому +13

    Mp ga gelavabothunna Raghu anna ki congrats

  • @bharathdasoju5337
    @bharathdasoju5337 9 місяців тому +31

    Ma nalgonda lo elanti nayakudi unte deggara undi gelipinchukunevallam...

    • @postwala2667
      @postwala2667 8 місяців тому +1

      manakandaru dacoits eh tagultharu

  • @maheshyadav_1
    @maheshyadav_1 8 місяців тому +1

    కోమురెల్లి మల్లన్న తీరే ని కోపము...
    Good lyrics❤🎉

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 8 місяців тому +3

    మీరు గెలవాలి. మీ గెలుపు తెలంగాణ కు అవసరం. మెదక్ ప్రజలు ఆలోచించండి. 🙏🏻

  • @vinodreddych6306
    @vinodreddych6306 9 місяців тому +19

    Raghanna❤✊🚩e yudham maname gelusthaam💯💯💥💥💥💯💥💯

  • @geethab4951
    @geethab4951 6 місяців тому +1

    గర్జించే గళం 🥰🥰, మెదక్ ప్రజలు spr 🙏🙏 tqq రఘూన్న అంటే చాలా అభిమానం 🥰👑

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 8 місяців тому +2

    ఈ పాట పడిన గద్దర్ అన్నకు పదభి వందనం 🙏💯

  • @RaviRavi-s8h
    @RaviRavi-s8h 8 місяців тому +4

    దయచేసి మెదక్ ప్రజలకు విజ్ఞప్తి రఘు అన్న లాంటి వెక్తి చట్ట సభలో చూడాలి plz plz మిస్స్ చేసుకోవదు

  • @mnagaraju4114
    @mnagaraju4114 8 місяців тому +4

    From AP kurnool
    Vote for vakhil sab
    Jai Raghu anna
    Jai bjp

  • @vamshiyadavofficial9206
    @vamshiyadavofficial9206 9 місяців тому +12

    nvu leni dhubaka development ledhu sir nvu telangana fire brand

  • @uravi4037
    @uravi4037 8 місяців тому +3

    If you want to hear the voice medak in the Indian parliament we have to vote for Raghu Anna.The finest politician I have ever seen
    JAI SRI RAM

  • @poornanayak9773
    @poornanayak9773 8 місяців тому +10

    RaghuAnna Garu medhak mp pakka win❤💫👑

  • @bhumeshkundella1343
    @bhumeshkundella1343 8 місяців тому +1

    Raghanna నీలాంటి నాయకుడు పార్లమెంట్లో గొంతు వినిపించాలి. నువ్వు గెలువాలని, మెదక్ ప్రజలు గెలిపించుకోవాలని కోరుకుంటున్న

  • @babucreations99
    @babucreations99 9 місяців тому +16

    Medak MP Raghanna 💐

  • @sampathraoboinapally1150
    @sampathraoboinapally1150 8 місяців тому +2

    జై రఘునందన్ అన్న మీ గెలుపు ఖాయం

  • @akunamonisuresh2118
    @akunamonisuresh2118 8 місяців тому +1

    ###### All the best anna
    Wanaparthy vaari abhimanamthoo*
    Suresh army

  • @prabhakarvadla2322
    @prabhakarvadla2322 8 місяців тому +3

    రగన్నలాంటి వ్యక్తి మనం దూరం చేసుకోవద్దు ఓటర్ మహేష్ లారా ఈసారి ఆలోచన చేసి ఓటేయండి మనకు ఇలాంటి వ్యక్తి కావాలి ప్రశ్నించే వ్యక్తి కావాలి మనకు అప్పుడే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడుతుంది 🙏🙏🙏🙏🙏

  • @satyamreddyponnala5441
    @satyamreddyponnala5441 8 місяців тому +3

    దుబ్బాక బేబ్బులి.... పార్లమెంట్ లో గర్జించాలి.... జై రఘున్నా 🎉

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 8 місяців тому +1

    మన దేశం కోసం మన ధర్మం కోసం మన దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన భరతమాత ముద్దు బిడ్డ మన ప్రధానమంత్రి కి నేను ఏమి ఇవ్వగలను నా ఓటు తప్ప 🚩🚩🙏🙏🙏

  • @radhikarasuri4940
    @radhikarasuri4940 9 місяців тому +11

    super song super singer super leader

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 8 місяців тому +2

    Students from various universities must show your support towards Raghunandhan garu as if he is parliament remaining part of India will know power of Telangana.

  • @thirupathaiahe4038
    @thirupathaiahe4038 8 місяців тому +1

    అన్నా మీలాంటి వ్యక్తి మెదక్ పార్లమెంటుకు అవసరం పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా మీరు ఎన్నో విషయాల మీద కొట్లాడుతూ ఉంటారు మీరంటే ఎంతో అభిమానం మీరు కచ్చితంగా గెలుస్తారు

  • @vanichilpuri7919
    @vanichilpuri7919 7 місяців тому +1

    రఘునందన్ గారు మీకు ఆ ఆదిశంకరాచార్య అసీసులు ఉన్నాయి🙏న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ ముందుకు దూసుకుని పొండి💐👍

  • @maheshyadavyadagiri506
    @maheshyadavyadagiri506 8 місяців тому

    యావత్ తెలంగాణ రాష్ట్రము మొత్తం బీజేపీ కి ఓటు వేసి గెలిపించాలి 🙏

  • @meenuguraju2994
    @meenuguraju2994 9 місяців тому +23

    Raganna win pakka

  • @Harimudhiraj-oh1bp
    @Harimudhiraj-oh1bp 8 місяців тому +1

    మా రఘు అన్న పవర్ టాకింగ్ లీడర్ 🙏. జై రఘు అన్న జై బీజేపీ ✊

  • @rachakondaveeraswamy7007
    @rachakondaveeraswamy7007 8 місяців тому +1

    Super song jai raghanna

  • @RamuKamalla-iw9cn
    @RamuKamalla-iw9cn 8 місяців тому +5

    గ్రేట్ సాంగ్

  • @kirandonkena5551
    @kirandonkena5551 9 місяців тому +3

    నువ్వు గెలవలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అన్న 💐💐జై బీజేపీ 💐

  • @vithalchavan2053
    @vithalchavan2053 8 місяців тому +4

    Jai shree ram 🚩🚩🚩🚩 Jai BJP modi 🚩🚩🚩 Jai Hindu rastra 🚩🚩🚩 Jai Raja Singh 🚩🚩🚩 Jai bandi Sanjay 🚩🚩🚩🚩 Jai kisan Reddy 🚩🚩🚩🚩

  • @ankurimadhu6601
    @ankurimadhu6601 9 місяців тому +11

    JAI RAGHU ANNA ❤️🔥

  • @MangaliSrikanthMangaliSr-rp2ce
    @MangaliSrikanthMangaliSr-rp2ce 8 місяців тому +2

    🚩జై రఘునాదనాన్న 🚩జై బీజేపీ 🚩 జై నరేంద్ర మోడీజీ 🚩
    ఈ సారి మా మెదక్ ఎంపీ కి మా రఘునందన్ అన్న గెలవడం పక్క 🚩 జై హింద్ 🙏🙏

  • @DvrGoud-nu6yh
    @DvrGoud-nu6yh 8 місяців тому

    రఘునందన్ అన్న mp గా గెలవకపోతె, ప్రజాస్వామ్యం ప్రమాదం లో పయనిస్తుందని నా అభిప్రాయం.

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 8 місяців тому +2

    ఈ మేధావి వదులుకోవద్దు మిత్రులారా మి దయచేసి చెప్పుతున్నా

  • @DevaRaj-nf9xh
    @DevaRaj-nf9xh 9 місяців тому +10

    Happy birthday 🎂 Sir 🙏

  • @gubayolanarshima3190
    @gubayolanarshima3190 8 місяців тому +2

    జై బీజేపీ జై రఘునందన్ రావు అన్న

  • @maheshvarma8227
    @maheshvarma8227 8 місяців тому

    పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా మీరంటే చాలా అభిమానం అన్న నాకు 🎉🎉🎉

  • @ranjiththbillabilla7664
    @ranjiththbillabilla7664 8 місяців тому +2

    Jai raghu anna🚩🚩🚩🚩

  • @shanigarapurakesh6864
    @shanigarapurakesh6864 9 місяців тому +8

    Full song vachinda

  • @ThumuNarsi
    @ThumuNarsi 8 місяців тому +2

    రఘు అన్నను గెలుపించుకోవాలి
    అది మీ బాధ్యత