ఎవ్వరు ఊహించని మలుపు తిరిగిన అనూహ్య జీవితం | Anuhya Case Machilipatnam to Mumbai | Telugu waves

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 762

  • @jagathkumar9216
    @jagathkumar9216 3 роки тому +419

    అమ్మాయిలు మారి అంత గుడ్డిగా అబ్బాయిలు ని నమ్మకూడదు ప్రతి ఒక మగాడిలో ఒక సైకో ఉంటాడు టైం వచ్చినప్పుడు బయటపడుతుంది

  • @yogeshkumartriveedhi5075
    @yogeshkumartriveedhi5075 3 роки тому +203

    ఎందరో మహానుభావులు పోరాడి స్వాతంత్రం తెచ్చిన ఈ దేశాంలో ఇలాంటి కిరాతకులు, హంతకులు, కామాంధులు ఉంటున్నారు పసిపాప కు కూడ బద్రత లేని లోకంలో ఉండడం బాదాకరం 😭😭

  • @Aravind-re5lh
    @Aravind-re5lh 3 роки тому +23

    Topper అవటం కాదు.. స్కూల్స్ లో కాలేజెస్ లో కామన్ సెన్స్,సెల్ఫ్ defence కూడా నేర్పించాలి...బయట జరుగుతున్న knowledge తెలిసి ఉండాలి..ఎప్పుడు పుస్తకాల మీద ఉండకండి

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 роки тому +278

    అనూహ్య కి ఆత్మకి శా0తి.కాలగాలని.ఆ దేవున్ని ప్రార్ధిస్తునాను🙏🙏🙏🙏🙏🙏

    • @bmrprasad5885
      @bmrprasad5885 3 роки тому +2

      God bless you

    • @Superman-lx9vg
      @Superman-lx9vg 3 роки тому +5

      Dislikes Kottina Jaffaass andharuu Edo oka Crime lo Convection pondhina Sannasuluu,, ahh Jaffaass kii Courts and Rule ante Vyathirekam(opposite).. So Ahh Fookuluu Dislikes kottaru 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤣🤣🤣🤣

  • @maheshmaha111
    @maheshmaha111 3 роки тому +224

    మొదటి సారి ఒక గొప్ప జడ్జి గురించి వింటున్న 🙏🙏🙏🙏🙏

  • @lucky-25
    @lucky-25 3 роки тому +52

    Miss you anuhya నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకొంటున్నాను

  • @raob121
    @raob121 3 роки тому +115

    I wish to say something..
    Don't travel from bus/railway station after midnight 12 to early hours if you are alone male or female.Stay in station for a while

  • @udaybhaskar8844
    @udaybhaskar8844 3 роки тому +138

    అనూహ్య కు మంచి న్యాయం జరిగింది ఆ తండ్రి కూడా ఎంతో ఆనందంగా ముంబై న్యాయవాది కి ధన్యవాదాలు

  • @murali3568
    @murali3568 3 роки тому +293

    అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరినీ ఉన్నపళంగా ఉరి తీసే చట్టం రావాలి.

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 3 роки тому +72

    ఆ రోజు తీర్పు నిచ్చిన జడ్జీలు కు మా హృదయ పూర్వక 🙏🙏🙏🙏

  • @SadBoy-fb2zw
    @SadBoy-fb2zw 3 роки тому +238

    హైకోర్టు న్యాయమూర్తి కి 🙏🙏🙏

  • @aysharahman6024
    @aysharahman6024 3 роки тому +32

    *I PRAY FIR EVERY GIRL N WOMAN THAT NOBODY SHOULD BE IN THIS PAIN*

  • @sunshinevlogs29
    @sunshinevlogs29 3 роки тому +36

    ఆ వేదవని వెంటనే శిక్షించాలి.
    ఇటువంటి వెదవలని చూస్తుంటే పిల్లలకి జాబ్ వచ్చినా పంపాలంటే బయమేస్తుంది

  • @immamsyed6704
    @immamsyed6704 3 місяці тому +2

    న్యాయమూర్తులు సరైన శిక్ష విధించారు💐🙏💐ఇలాంటి వారిపై కాస్త జాలి కూడా చూపించవద్దు 😠

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 2 роки тому +5

    జడ్జి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి వారికి జీవిత ఖైదు విధించాలి

  • @manojnarra4758
    @manojnarra4758 3 роки тому +14

    ఇలాంటి మానవ మృగాలు ప్రతీ చోట, ప్రతీ ఊరిలో ఉన్నారు కాబట్టి అమ్మాయిల తల్లి తండ్రి వేరే ప్రదేశాలకు పంపేటప్పుడు తోడు గా వెళ్ళండి, ఒక్కదాన్నే పంపడం మంచిది కాదు. మనమే జాగ్రత్త గా ఉండాలి.

  • @sirraaruna5244
    @sirraaruna5244 3 роки тому +134

    ఇంత తెలివైన అమ్మాయి రాష్ట్రం కాని రాష్ట్త్రంలో ఆటోని పిలిచినప్పుడు బైక్ తో వచ్చిన వ్యక్తిని చూసినప్పుడే ఆమె ఆలోచించాలి లేదా వాడు మీ parents ki phone చెయ్యి అన్నప్పుడు నిజంగా ఫోన్ చేస్తే బైక్ వద్దని కనీసం సలహా ఇచ్చే వాళ్ళు.ఆడ పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అయిన వారికొక family ఏర్పడే వరకు ఎన్ని పనులున్నా parents వారు ఉండే చోటుకు దిగబెట్టల్సిందే

  • @bvn7490
    @bvn7490 3 роки тому +36

    Hats off to the high court judge

  • @zionkumari5102
    @zionkumari5102 3 роки тому +86

    Anuya father maa master. Chaala manchi Ayana. Very sad. My deep condolences to you and your family sir .

    • @CHANDRUCHANDRU-wm1ho
      @CHANDRUCHANDRU-wm1ho 3 роки тому

      🙏🙏🙏

    • @msp_v
      @msp_v 3 роки тому

      🙏🙏

    • @indianlocal9990
      @indianlocal9990 3 роки тому

      Oh

    • @vasurao1675
      @vasurao1675 3 роки тому +5

      Urisiksha vesara ? Leda?
      Inka meputunnara?
      Ilanti vedavalaki bratike hakku ledu.
      Papam a ammayi...rip my dear sister

  • @padmatadivaka8956
    @padmatadivaka8956 3 роки тому +35

    ఆ వెధవ కి ఎలాంటి శిక్ష పడినా సరే ఆ అమ్మాయికి జరిగింది అన్యాయం ఆడపిల్లలను మంచి చదువులు చదివించి నా ఉద్యోగాలకు పంపించాలంటే అడుగడుగునా భయంతో బ్రతకాల్సిందే మాది కూడా మచిలీపట్నం అనూహ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @neeluraju4211
    @neeluraju4211 3 роки тому +62

    Emi Paapam Chesaru Aadapillalu, Vallani Batakanivandi, Chala Darunam Ga Jivithalanu Nasanam Chestunaru,

  • @deepthisunain4590
    @deepthisunain4590 3 роки тому +17

    అనూహ్య ఆత్మ శాంతి చాల ని దేవుని కోరుతున్నాను 🙏🙏🙏వానికి తగిన శిక్ష వేసారు 🙏

  • @RohiAdvith.p
    @RohiAdvith.p 3 роки тому +51

    న్యాయవాదులకు నా హృదయపూర్వక 🙏🙏🙏

  • @ilakshmichari6971
    @ilakshmichari6971 2 роки тому +2

    Very Good Judgment 👍 ..
    Hearty Salutations To 🇮🇳 Indian Law..

  • @madhavi1834
    @madhavi1834 3 роки тому +39

    న్యాయం చేసిన న్యాయమూర్తులకి నమస్కారం

  • @madhavi1834
    @madhavi1834 3 роки тому +41

    వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు అనూహ్య లాంటి ఎంతమందో ఇలాంటి బాధలు పడుతూ ఉన్నారు ఎన్నాళ్లు ఈ బాధలు చిన్న పిల్ల నుండి ముసలి వల్ల వరకు ఎవర్ని భటకనివ్వడం లేదు ఈ పాడు లోకం

  • @jalluriharisha9940
    @jalluriharisha9940 3 роки тому +40

    Great judgement,maadi machilipatname,aayana ma collegelo professor😭

    • @AjayKumar-py2lb
      @AjayKumar-py2lb 3 роки тому +4

      Idhi nenu naa college days loo news vinaanu. Aa amaayi prayaanamu waayidhaa ayyi untey ilaa jarigaydhi kaadhu emo. Baadhaakaram.

    • @poojagoldie2891
      @poojagoldie2891 3 роки тому +2

      Yes I'm also studied same college (Noble) I knew Prasad sir even I participated rally also

    • @megha8783
      @megha8783 3 роки тому

      Idi epud jarigindi

    • @AjayKumar-py2lb
      @AjayKumar-py2lb 3 роки тому +1

      2013 December ending loo aamey hathya cheyyabadindhi. Ee vishyamu 2014 january loo veluguloonikhi vachindhi.

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 2 роки тому +2

    Good judgement. Judges ki lawyers ki Nyala yevastaki satakoti vandanalu.

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 роки тому +48

    న్యయమూర్తు లందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dileepburle192
    @dileepburle192 3 роки тому +51

    Voice is super Venkat Anna

  • @raghavsharma9492
    @raghavsharma9492 3 роки тому +35

    అన్న మిరు చాల బాగా చేబుతున్నారు

  • @mallikarjunyadavbobbala9886
    @mallikarjunyadavbobbala9886 3 роки тому +47

    State police ల ను కూడా amry పనిచేస్తేనే పోలీస్ ఉద్యోగం ఇవ్వాలి కనీసం 5years చేయాలి

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 роки тому +2

    అనూహ్య ఆత్మకు శాంతి కలగాలి... పోలీసులు తమ వృత్తికి న్యాయం చేయండి..... అమ్మాయిలు జర జాగ్రత్త....న్యాయవాదులకు నా కృతజ్ఞతలు...

  • @Surya-mu1xd
    @Surya-mu1xd 3 роки тому +16

    E story machilipatnam lo ma relatives cheppi badhapaddaru... Valla family ki inka strength and support ivvali ani a god praise chesthuna🙏

  • @devireddydevi2886
    @devireddydevi2886 3 роки тому +30

    Anna mi voice supper

    • @success_is__important
      @success_is__important 3 роки тому +1

      Andheri coments chustinadu kani na coments chusina reply ivatala UA-camr

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 2 роки тому +2

    100%Correct Judgement🙋Hatsoff 2 Judges🙌🙏

  • @venivissa7687
    @venivissa7687 3 роки тому +10

    Judge baga chepparu thank u 🙏

    • @Joyjen179
      @Joyjen179 3 роки тому +1

      Dayachesi judgement and judges girls ki justice cheyyandi

  • @Clyde2990
    @Clyde2990 3 роки тому +13

    RIP sister 😢... condolences to her family 😓

  • @satyaveni9925
    @satyaveni9925 6 місяців тому

    అనూహ్య తల్లిదండ్రులకు ఆమె నష్టాన్ని భర్తీ చేయలేము కానీ అనూహ్య మరణానికి సరైన న్యాయం జరిగింది 👍👍

  • @kumarkanna2263
    @kumarkanna2263 3 роки тому +20

    Maaaa college lo profaser sir valla ammai
    Rest in peace Akka 😓😓😰

  • @Hightime4humanity
    @Hightime4humanity 3 роки тому +5

    Well said.... High court 👨‍⚖️Judge👨‍⚖️

  • @swethavarma2410
    @swethavarma2410 3 роки тому +13

    Hats off to respected judge sir

  • @vamsikrishna-nd1be
    @vamsikrishna-nd1be 3 роки тому +56

    Adapilla parents andharu chal jagrathaga undali. India lo elanti situation 2050 ki kuda maradhu.

    • @anjurama7943
      @anjurama7943 3 роки тому +4

      2050 ki enka enta darunamga vuntundo

    • @vamsikrishna-nd1be
      @vamsikrishna-nd1be 3 роки тому +5

      @@anjurama7943 inka darunanga avthundi. Technology perigesarki andharu elantivi jaragadu anukuntaru. Kani katchithanga inthakante ekuve jarugthundi

    • @dragoncake8141
      @dragoncake8141 3 роки тому +2

      Modda chiku. Boys ni restrict cheyyali. Rape cheyyoddhu ani

  • @suryathejareddy3007
    @suryathejareddy3007 3 роки тому +6

    మంచి పని చేశారు జడ్జి ఆ రోజు చాలా బాధపడ్డ మన భారత దేశం ఇలాంటి ఘటనలు సీరియస్ ga తీసుకుంటే వాడు 3 days లో దొరికేవాడు చట్టం రావాలి అమ్మాయి miss అయితే 108 కంటే వేగంగా ఇంటరాగేషన్ జరగాలి అని

  • @gamer.m9598
    @gamer.m9598 3 роки тому +16

    Machilipatnam my home town and high Court judge words are superb 🙏🙏🙏

  • @veeru3
    @veeru3 3 роки тому +25

    Justice, good judgement, hope evey judge will think like this

  • @ishaqahmedshaik9281
    @ishaqahmedshaik9281 2 роки тому +1

    .ఇలాంటి వాళ్లకు ఇలాంటి శిక్షలే పడలి.న్యాయవాదుల జడ్జిమెంట్ కు ధన్యవాదాలు 🙏 అనూహ్య మేడం మా కాలేజ్ సీనియర్.ఆమె తల్లదండ్రులకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా!

  • @kaverireddychinni1350
    @kaverireddychinni1350 3 роки тому +30

    Nenu inter lo unapudu e incident jarigindi ma collage lo girl's andharam chalaa fight chesamu

  • @myheartmyheart1724
    @myheartmyheart1724 2 роки тому

    మీరు సూపర్ సర్ ఇలాంటి వాళ్లకు ఊరి కాకుండా ఎం చేసిన తక్కువే

  • @bsd8278
    @bsd8278 3 роки тому +8

    I still remember this incident. A very sad thing

  • @sowmyasri1294
    @sowmyasri1294 8 місяців тому

    Last words super hats off to the hight court judges 👨‍⚖️ 👩‍⚖️ 🙏🙏🙏🙏 దేవుడు వున్నారు

  • @shameerabegum4189
    @shameerabegum4189 3 роки тому +16

    Handoff to judge,lot of thanks to the lawyers and police officers.

    • @Superman-lx9vg
      @Superman-lx9vg 3 роки тому

      Dislikes Kottina Jaffaass andharuu Edo oka Crime lo Convection pondhina Sannasuluu,, ahh Jaffaass kii Courts and Rule ante Vyathirekam(opposite).. So Ahh Fookuluu Dislikes kottaru 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤣🤣🤣🤣

  • @netipaluku
    @netipaluku 3 роки тому +10

    ఉరే సరి

  • @maryalamur2396
    @maryalamur2396 3 роки тому +13

    Rip to girls who victimized.best judgement.🙏👍✌

    • @Superman-lx9vg
      @Superman-lx9vg 3 роки тому +1

      Dislikes Kottina Jaffaass andharuu Edo oka Crime lo Convection pondhina Sannasuluu,, ahh Jaffaass kii Courts and Rule ante Vyathirekam(opposite).. So Ahh Fookuluu Dislikes kottaru 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤣🤣🤣🤣

  • @divyankagaddam1306
    @divyankagaddam1306 3 роки тому +10

    Okka vishyam yenti antey prathi vishyam no lite ga thesukovadhu manachuttu vunna vaallu andharu manchi vaallu anukovadam Chala mandhi cheysey chenna thappu manam jeevitham lo Chala kolpovalise vasthundhi carefull ga vundatam manchidhi

  • @vanajadandu5032
    @vanajadandu5032 3 роки тому +2

    Great judgement 🙇‍♀️🙇‍♀️🙇‍♀️to judges

  • @MahitharojaUpadhyayula
    @MahitharojaUpadhyayula 4 місяці тому

    Very good judge very good justice done thank u sir

  • @bandelasuvarnakumari4007
    @bandelasuvarnakumari4007 2 роки тому

    True judgment, the layers are correct, may God bless you judges

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 3 роки тому +27

    చాలా తెలివి అయిన అమ్మాయి ఎందుకు ఇలా ఆలోచించిందో అర్ధం కాలేదు ట‌ేక్సి కార్లో వెళ్లవచ్చు ఆట‌ో లో వెళ్లవచ్చు ఒక ముక్కు మెుహం తెలియని వీల్ల తో ఎలా వెల్లిందో ఇప్పటికీ ఎవరికీ అర్ధం కానీ విషయం

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 роки тому +7

      Aa time lo evaru leru.. avida main station lo digi inko local trian pattukovali.. adi ammayi ki theliyadu ..thella varu jamuna 4 am ki train agindhi... Avida daggere unna waiting room lo wait cheyyalsindhi..
      Ledha pakkana telugu co passenger family unte .. kastha drop cheyamnao lekha safe palce ki drop cheyamano adigiundochu..
      Vaadu car taxi ane cheppi adigadu.. aa ammayi sare annadhi...
      Maharashtra n mumbai police boyfriend tho jump ani character assassination chesaru..
      Aa tharvatha valla father president ni meet ayyi case ni serious ga step wise ga investigation cheyamani orders icharu..
      Aa tharvatha asalu vishyam bayatapadindhi...
      Memu mumbai lo ne undevallam appatlo...
      Okkasaari kooda telugu thappa e othhara channels lo e news raledhu..
      Most safest place mumbai n most unsafest place kooda mumbai e..
      Night life untundhi mumbai lo.. alage mafia kooda untundhi.. ilaga psyco lu kooda untaru.....
      Ediemaina okkare nights lo kante thella varu jamuna dangerous .. vellakoodadhu..

    • @vishals3596
      @vishals3596 3 роки тому +1

      @@swaroopareddy167 well explain...🙏🙏

    • @vishals3596
      @vishals3596 3 роки тому

      @@swaroopareddy167 hii

  • @jhansirani4441
    @jhansirani4441 3 роки тому +22

    It's time for our government and great academicians to include lessons to impart common sense & to imply critical thinking in times of crisis... And self defense and threat detection to girl students in our schools.. At least in India.
    Jai Hind

  • @lakshmiharini195
    @lakshmiharini195 3 роки тому +14

    Good justice Anuhya we miss you my deep condolescence to you and your family

  • @madhukotu
    @madhukotu 2 роки тому

    Its a good lenson for all psycho,great judgement 🙏🙏🙏

  • @bossisback3366
    @bossisback3366 3 роки тому

    Nice sir, మంచి తీర్పు

  • @bulletbhaskar1763
    @bulletbhaskar1763 2 роки тому

    Wonderful 👍 judgement and amazing comments by judges

  • @sushmavardhan7761
    @sushmavardhan7761 2 роки тому +1

    Very good justice Rip Anuhya akka... Women vishayam lo police dept ki negligence panikiradu..

  • @jayakiransodisetty9594
    @jayakiransodisetty9594 2 роки тому

    Super ga chepparu judgement

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 3 роки тому +2

    Super judgement.

  • @kotikesunitha8673
    @kotikesunitha8673 3 роки тому +2

    It's a great 👍 judgment 👒 off to 👨‍⚖️ 👩‍⚖️

  • @gayatrivpn7773
    @gayatrivpn7773 3 роки тому +10

    Naku e story telusu 2014 lo jarigindi appudu memu mumbai lo unam, LLT train mumbai ki 4.30am ki reach aye time ki cabs, autos ani untayi. Kani a ammayi job chesthoodi kani mobile lo balance ledu inka 2 Sims unai enduku waste ga, kanisam parents kuda adagaledu train ekke tappudu. Evado cheap ga bike meda drop chestha ante ala ela veltundi. Chadukundi kada minimum commencence anedi undali. LTT station lo prathi platform meda police lu untaru specially a time lo. 100% a ammayi de tappu... Ilanti avakasam a ammaye ichindi.

    • @yedukondaludarling2509
      @yedukondaludarling2509 3 роки тому

      Mi comment naku ardamkhaledhu

    • @gayatrivpn7773
      @gayatrivpn7773 3 роки тому +3

      @@sweetymadhasu6668 aunu andi, hyd lo jariginappudu, amedi(doctor) kuda mistake undi ame sister di kuda undi. Nenu oka ammayi ne andi. Meru kuda. Andaru safe ga undali ani matrame chebutanu. No more andi. Mana side nundi kuda safety anedi chala chala important. Oka mistake jarigindi ante adi anni konnalu lo chudali. So nenu mana vaipu jagrathaga, safe ga..Time batti kuda manam teesukune steps important. evening 6pm to morning 6am e time lo maname jagrathaga ga undali bayataku vellinappudu ontari ga.

  • @gamingwithashok4332
    @gamingwithashok4332 3 роки тому +15

    Super TRP rating sampadhisthunnav bro nuvvu keka..👌👌

    • @Superman-lx9vg
      @Superman-lx9vg 3 роки тому +3

      Dislikes Kottina Jaffaass andharuu Edo oka Crime lo Convection pondhina Sannasuluu,, ahh Jaffaass kii Courts and Rule ante Vyathirekam(opposite).. So Ahh Fookuluu Dislikes kottaru 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤣🤣🤣🤣

  • @ramyasridhar8039
    @ramyasridhar8039 2 роки тому

    Good judgement, handsoff

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 3 роки тому +3

    Great Judgement.

  • @lavunikhillavu9071
    @lavunikhillavu9071 3 роки тому

    Andarni alert chestunnavu anna thanks for your work

  • @TheTRCompany-1
    @TheTRCompany-1 3 роки тому +16

    Nakoka doubt police lu unnadhi crimes aapadani leka crimes ayyaka investigate cheyadanika?? Valla correct ga unte ivanni avvav kada

    • @alekhyavinaya4896
      @alekhyavinaya4896 3 роки тому +1

      Okati think chey sis.. Okadu crime chestunna ani police ki chepu chestara? Vallu kuda manushule kada.. Ela telustundi vallaki ila jarugutundi?

    • @Korean62
      @Korean62 3 роки тому +4

      @@alekhyavinaya4896 valla father police lu
      Ki cheppinappudu correct respond aie vunte bagundedi ga police lu society kos am vundi

  • @florencemale7008
    @florencemale7008 3 роки тому +11

    Very sad nd painful for ANUHYA but good to hear about the given punishment ......

  • @chandrasekharchandu5648
    @chandrasekharchandu5648 2 роки тому

    Manchi Pani chesaru judge garu👃

  • @pavaniadapa4273
    @pavaniadapa4273 2 роки тому

    Super judgement 👌👌

  • @sindhu5225
    @sindhu5225 3 роки тому +3

    Aa judge ki na padabhi namaskaralu... 🙏🙏🙏🙏🙏🙏

  • @chandusd8845
    @chandusd8845 2 роки тому

    The best judgement 👌☝🙏

  • @ameenasubbu9130
    @ameenasubbu9130 3 роки тому

    Baga cheparu tq

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 3 роки тому +1

    Super sir 🙏 manche pani chysaru..sir

  • @sidhusidhu6432
    @sidhusidhu6432 2 роки тому +1

    Correct punishment of him,thank you so much for the judges to give right punishment to him

  • @collourejagannath2400
    @collourejagannath2400 3 роки тому +3

    Super judgement

  • @akbargolla1818
    @akbargolla1818 3 роки тому +7

    Elanti Case llo kuda Lawers enduku Nindithudu thappu chesadani evidence unna Lawers Vadi tharupuna vadistharu...
    ammai ki jarigina incident chusthene vadni akkadikakkada encounter cheyalanipisthadi....
    Ninduthuniki Urishiksha vesina
    Court ki, Judge gariki Dhanyavadalu

    • @lakshmiprasanna3885
      @lakshmiprasanna3885 3 роки тому +2

      Elanti casulu oppukunna lawyersni courtnundi bhayataku papinchandi jeevithamlo athanu law coatu vesukokudahu appudu thappudu casulu thagguthai oka thappudu casulo suspend aina police nu vecharana thrwatha therigi dutylo join chesukuntunnaru aalanti policelunu teesivesina kuda mam baguntam thappu chesina vadu evvarina siksha anubhavinchali vallakena families maku leva oka andhanina famililo anuyaha ledhu deeniki response evvaridhi

  • @nan4546
    @nan4546 3 роки тому +37

    Sir ee videos tho awareness chese meere jyothisyam vanti adds pedithe ela sir...

    • @lakkiseshi4494
      @lakkiseshi4494 3 роки тому

      Correct ga cheparu we should not encourage like that people

    • @pushkarraok923
      @pushkarraok923 3 роки тому

      you can help money

  • @gurukishore5914
    @gurukishore5914 3 роки тому +8

    Bro please mention IPC section of every Storie

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 роки тому +7

    Anoohyam the judgement 👍

  • @pushparani3579
    @pushparani3579 3 роки тому

    🙏🙏🙏 TQ jarduge garu ki TQ

  • @ananthaneniramesh8507
    @ananthaneniramesh8507 2 місяці тому

    జడ్జి గారికి 🙏🙏🙏🙏

  • @madassrinivasrao554
    @madassrinivasrao554 2 роки тому

    NICE VIDEO HATTS OFF POLICE TO ONE AND ALL WHO INVOLVED IN THIS CASE MALLI YELANTI INCIDENTS YE AMMAYILU JARAGAKUNDA KATINANGA SEKSINCHALI GIRLS KONCHAM ALOCI CHANDI MUNDUKU NADAVANDI SAVE ALL OF THE GIRLS MAY GOD BLESS HIS PARENTS FROM THIS SITUATION MAY GOD BLESS YOU ALL 🙏🏻🙏🏻🙏🏻

  • @satya6530
    @satya6530 2 роки тому

    థాంక్స్ ఫర్ జడ్జిమెంట్.
    కస్టపడలేక, కస్టపడిన తగిన డబ్బులురాక, వచ్చిన వాటితో తృప్తి లేక చేడు అలకువాట్లుకు బానిసఐన వాళ్ళు దానిని మానలేక, వాళ్ళేమి చేస్తున్నారో వారికే తెలియకుండా పోయింది, ఇలాంటి సంఘటనలకు బీదరకం ఒకటియితే, వాళ్ళ చెడు అలవాట్లు ఒక కారణం.సమాజం పాడై పోతుంది.

  • @SaiDakshithaVlogs
    @SaiDakshithaVlogs 2 роки тому +2

    Very sad to hear this. Assalu bike ekki chala tappu chesindi ammayi 😓

  • @bhavanagudiguntla4236
    @bhavanagudiguntla4236 3 роки тому +13

    Everyone was like such an intelligent girl how can she trust that man on bike
    But no one was like there must be some such an urgent work or important work according to her she must finis,
    Most importantly no one is talking about that culprit 🤬😠

  • @madhu_creation7675
    @madhu_creation7675 3 роки тому +11

    Oka opposition party,Central govt,Public, Media valu Involved ayethe Thapa Police valu action Degaru...Elage andaru React avthe Sugali preethi ki kuda Nayam Jaruguthadi

  • @parvathisamineni1438
    @parvathisamineni1438 3 роки тому +2

    Judgement is veŕy good

  • @lakshmivadlamudi6245
    @lakshmivadlamudi6245 3 роки тому +6

    Currect judgement 👏👏👏

  • @PushpaLatha-dr3zw
    @PushpaLatha-dr3zw 3 роки тому +11

    Rest in the peace.

  • @laxmiram1457
    @laxmiram1457 3 роки тому +1

    Really great answer 🙏

  • @mamathaediga3909
    @mamathaediga3909 3 роки тому +10

    Ammaelu chala jagrataga undali be careful girls 😳😳

    • @Superman-lx9vg
      @Superman-lx9vg 3 роки тому +1

      Dislikes Kottina Jaffaass andharuu Edo oka Crime lo Convection pondhina Sannasuluu,, ahh Jaffaass kii Courts and Rule ante Vyathirekam(opposite).. So Ahh Fookuluu Dislikes kottaru 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤣🤣🤣🤣

  • @Cheni-mt8ud
    @Cheni-mt8ud 2 роки тому

    Chala manchipanichesaru