ఆడవాళ్ళని వణికించేసిన రేపుల రెడ్డి | Repula reddy alias Umesh Reddy | Telugu waves | Voice of venat

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 610

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 3 роки тому +89

    ఏం చట్టాలు రా బాబు 😂 నవ్వు వస్తుంది.

  • @ananthaneniramesh8507
    @ananthaneniramesh8507 2 місяці тому +1

    అంత కరుడుగట్టిన నేరస్తున్ని అంత ఈజీ వదిలేసున్నారు అంటే ఆ పోలీసులు ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థం చేసుకోవాలి ఆ పోలీసులను సర్వీస్ నుండి remove చేయాలి

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 3 роки тому +65

    ఇటువంటి మానవ మ్రృగాన్ని ఎంత తొందరగా ఉరితీస్తే అంతే మంచిది. ఇటువంటి నేరగాళ్లు కఠినంగా శిక్షించేందుకు ఎందుకు మన చట్టాలు ఉదాసీనత ప్రదర్శిస్తాయో అర్థం కాదు.

  • @Naveen-dq6ed
    @Naveen-dq6ed 3 роки тому +59

    ఇలాంటి వాళ్ళకి లాయర్ గా ఉండేవాళ్ళు ఆ వృత్తినే అవమానిస్తున్నారు🙏

    • @krishnajam
      @krishnajam Рік тому

      Our judicial system is such that if lawyers boycott, it would prove beneficial for the culprit.

    • @krishnajam
      @krishnajam Рік тому

      The rogue has himself fought his case. He was in the police department. He knows the loopholes.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 3 роки тому +78

    వాడు ఆడవారిని రేప్ చేశాడు..
    మన పాలకులు రాజ్యాంగాన్ని
    న్యాయ వ్యవస్థను రేప్ చేస్తున్నారు

  • @vikky9390
    @vikky9390 3 роки тому +38

    మన చట్టాలు ఇలా ఉన్నాయి కాబట్టి నేరం చేసినవడు ధర్జాగా సమాజంలో తీర్గుతుండు రు, ఇప్పుడు ఆలోచిస్తే తాలిబన్లు చట్టాలు బాగున్నాయి.

    • @nageshmaddipatla6148
      @nageshmaddipatla6148 Рік тому +1

      నిజమే బ్రదర్..
      మన చట్టాలు పరమ వేస్ట్..
      ఇలాంటి ఘోరాలు న్యాయవ్యవస్థలను శాసించే వాళ్ల ఇంట్లో వాళ్లకు జరిగితే అప్పుడు తెలుస్తుంది..

    • @BommarasiSrinu
      @BommarasiSrinu 7 місяців тому

  • @kvasu6411
    @kvasu6411 4 місяці тому +1

    ఉరి శిక్ష చాలా చిన్నది ఇలాంటి వాళ్లకు జనానికి వదళ్ళ

  • @karatampativenkatesh5024
    @karatampativenkatesh5024 3 роки тому +33

    పోలీసుల Biryani మందు కి ఆశ పడడం చాల అవమానం గా ఉంది.

    • @stark4561
      @stark4561 3 роки тому

      Bro avamanam kanna anumanam ani na opinion .. biryani kosam aithe kadhu , must be bribing.

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 3 роки тому

      @@stark4561 bribes kosam jobs pogottukoleru kadha.

  • @ali-po1fs
    @ali-po1fs 3 роки тому +3

    ఇప్పటికే ఉరి తీసి ఉండాలి ఇలా చేయకపోవడం చాలా దురదృష్టకరం ఇటువంటి నీ చిన్ని బతుకమ్మ ఇవ్వకూడదు ఒక్కడి కోసం ఆలోచిస్తే ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి గవర్నమెంట్ ఇకనైనా కళ్లు తెరిచి వెంటనే ఉరి తీయాలి

  • @vtr4309
    @vtr4309 3 роки тому +92

    వీనికి ఉరే మంచి సమాధానం వదలకుండా ఊరి వేసేయండి.

  • @28.8.21
    @28.8.21 3 роки тому +37

    విడిపై ఒక సినిమా తీస్తే బాగుంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటారు.
    వాస్తాననికి ఇలాంటి వాణ్ణి ఎందుకీ Encounter చెయ్యారు.

  • @Avfactstelugu173
    @Avfactstelugu173 3 роки тому +75

    కర్నాటక తెలుగు వారు ఎంతమంది ఈ video's చూస్తున్నారు like her

  • @vamshikevin
    @vamshikevin 3 роки тому +220

    జ్యోతిష్యం advertisement తీసెయ్ bro...దండం 👏

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 роки тому +158

    కామెండర్ గారు వారి అమ్మాయిని బాగా పెంచారు.ఈరోజులలో అమ్మాయిలను అలాగే సాకలి...

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 3 роки тому +10

    సమాజంలో దుర్మార్గులను ప్రజలే అక్కడికక్కడే శిక్షించాలి. విచారణ, చట్టం అంటూ పోతే వీరి దాష్టికాలకు ఇంకెంతమంది నిస్సహాయులు బలవుతారో కదా.

  • @andhbhaktichamchagirimuktb6978
    @andhbhaktichamchagirimuktb6978 3 роки тому +27

    మోడీ మనుసులో.... *🙏🏻దేవుడా...ఓ మంచి దేవుడా..🙏🏻*
    నన్ను నమ్మి సపోర్ట్ చేయడానికి కోట్ల సంఖ్యలో *అంధ భక్తుల్ని* సనాసుల్ని ఇచ్చావ్..! ప్రతి రోజు పెంచుకోవడానికి గండ్డం తోపాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ లను ఇచ్చావ్..! ప్రతి సంవత్సరం అమ్ముకోవడానికి కేంద్ర సంస్థలను ఇచ్చావ్.!! ఏమి అమ్మిన కొనడానికి నాకు *అంబానీ* .. *అధాని* లను ఇచ్చావ్..! దేశ ప్రజలు నన్ను ప్రశ్నిస్తే సాకులు చెప్పి తపించుకోవడానికి *కాంగ్రెస్ పార్టీ ని* ఇచ్చావ్..! హిందూ ఖత్రే మే హై అని ప్రజల మధ్య *గొడవలు* పెట్టడానికి నాకు *మతాని* ఇచ్చావ్..! నేను ఏది *అమ్మిన* ...ఏమి చేసిన... *దేశం* కోసం *ధర్మం* కోసం అని చెప్పుకొని తిరిగే బత్తాయిగాళ్ళ బ్యాచ్ నిం ఇచ్చావ్..!😁.

    • @ramu.r5787
      @ramu.r5787 3 роки тому +4

      Velli modhi modda kudu

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 роки тому

      బత్తాయి బ్యాచ్

    • @ginnisantosh5840
      @ginnisantosh5840 3 роки тому

      ఇక్కడ ఈ కామెంట్ పెట్టావ్ అన్న... రాహుల్ బుర్ర తక్కువ బ్యాచ్ నా 😂😂😂

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 3 роки тому

      @@ginnisantosh5840 అవున్సార్

  • @chakravarthikalyana61
    @chakravarthikalyana61 3 роки тому +21

    మన న్యాయ వ్యవస్థ ఏప్పటికి మారదు

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 2 роки тому

    ఇప్పటి పరిస్థితుల్లో ఆడవాళ్ళకు మార్ష ల్ ఆర్ట్స్ తప్పని సరిగా తెలిసి ఉండాలి......

  • @AR-fb2bo
    @AR-fb2bo 3 роки тому +32

    Mana Sri Reddy daggaraki teesukuravali 🤦 veediki vasipoddi

    • @shivram5337
      @shivram5337 3 роки тому

      🤣🤣🤣Reverse lo vadini rape chesthundhi

  • @Saipandu007
    @Saipandu007 3 роки тому +4

    మన దేశం లో సెక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అభివృద్ధి మీద అస్సలు ఉండదు..
    అభివృద్ధి చేసి నిజ్జంగా మంచికి అడుగు వేసే మాగతనం ఉన్న మగాడు లేడు నా దేశం లో 🤦🤦 దరిద్రపు యదవలు ఎక్కువ అయ్యారు మీరు మీ విధానాలు మారవు ఇలాగే సెక్స్ అని చావండి..

  • @brahmendraroyal
    @brahmendraroyal 3 роки тому +149

    Advertisements తీసేయ్యమంటున్నారు వాటివల్ల నే వాళ్ళకి కొద్దో గొప్పో డబ్బులు వస్తాయి. మీకు అవి చిరాకుగా ఉంటే forward చేసి చూడొచ్చుకదా!

    • @vamshikevin
      @vamshikevin 3 роки тому +18

      ప్రజల్ని తప్పుదోవ పట్టించే ADVERTISEMENT చూస్తే మీకు ఏమైనా లాభం ఆ??

    • @anilkumararv
      @anilkumararv 3 роки тому +4

      అది యాడ్ కాదు నాయనా.. వీడియోలో లొనే పెట్టిండు.. సరిగా సుడు...

    • @brahmendraroyal
      @brahmendraroyal 3 роки тому +4

      @@vamshikevin మీకు కూడా లాభం లేదు. మనకి కావాల్సింది ఆయన పెట్టె వీడియోలోని కంటెంట్ అందుకే వీడియో చూస్తున్నాం. దేశంలో జరిగే విషయాలు తెలుసుకుంటున్నాం. మనకి ఆయన పెట్టే యాడ్స్ నచకుంటే forward చేసే అవకాశం ఉంది కదా... ఆ యాడ్స్ పెట్టడం ద్వారా ఆయనకి ఎంతో కొంత వస్తుంటాయి. వాటిని వద్దు అనే అధికారం మనకి లేదు.

    • @brahmendraroyal
      @brahmendraroyal 3 роки тому +1

      @@anilkumararv పెడితే forward చేసి చూసుకో నాయనా. యూట్యూబ్ వాడు యాడ్ వేసినప్పుడు skip చేసి చూస్తున్నావ్ కదా నాయనా...

    • @anilkumararv
      @anilkumararv 3 роки тому +5

      జనాలకి పనికొచ్చేవి ఐతే నేను చూస్తా నాయనా...కానీ అవి జనాలని మోసం చేసే జాతకాల వ్యాపారం..ఆ బిసినెస్ ని నువ్వు ఎంకరేజ్ చేస్తావేమో నేను చేయను...చాలా మంది యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చెయ్ వీళ్లకు చేయండి plz.. అని సహకారాన్ని కోరుతూ ఉంటారు..ఈయన కోరిక పోయిన సరే ...సమాజాన్ని పాడు చేయకుండా ఉండమంటున్న... చదువుకున్న వాడు అంతకే.. చదువు లేని వాడు అంతకే...పైసాల్ పైసాల్..పైసాల్..పోయినకా బొందమీద పెట్టుకోండి..నేను ఛానల్ నే remove చేసిన....నాకు కంటెంట్ తో పాటు క్యారెక్టర్ కూడా నచ్చాలి..

  • @RavitejaAala
    @RavitejaAala 3 роки тому +6

    Nee vedios chudakunda like kodatha bro

  • @renurenuk4794
    @renurenuk4794 3 роки тому +6

    వీడి కీ వురి కాదు .. అది koseyalli..ఒక కాలు తీసేయాలి...వడి6 ఆస్తి అంతా . వాడి వల్ల బాధపడ్డ వారికీ ఇచేయలి

  • @charith8326
    @charith8326 3 роки тому +8

    Criminal waves good videos

  • @devkvasu
    @devkvasu 3 роки тому +1

    strongly, one thing is understood..our law should be change and correct it.

  • @Krishways55
    @Krishways55 2 роки тому

    Prajalu alochinchali,question cheyadam alavatu chesukovali,government and government officers prajala money tho ne work chesthunnaru so we have full rights to ask ✊

  • @SatishKumar-gu6lm
    @SatishKumar-gu6lm 3 роки тому +20

    Mothaaniki kerela nunchi bayataki vachaav bro.... Thank you.
    Uri veyaali compulsory ga , leka pothey inka etlaantivi choodaalsi vasthundhi.

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 3 роки тому

      Telugodu chepthe patinchukoru .anduvale kerala TN nunchi AP TG ki vochi baaga dabbu sampadisthunaru .

  • @satyaveni9925
    @satyaveni9925 3 роки тому +3

    Ee crime kadhaleem gani mee voice superooo super

  • @venkatavaraprasad9819
    @venkatavaraprasad9819 3 роки тому +9

    3 va line lo 6 va vyakthi.. what a detailed explanation bhayya.. good job 👍

  • @vemareddykonda2347
    @vemareddykonda2347 3 роки тому +23

    మలయాళం నటులు దిలీప్, భావన రేప్ మీద వీడియో చెయ్యండి

    • @rajeshnani2090
      @rajeshnani2090 3 роки тому +3

      Vala gurinchi chepthey vidni bangutharu vidu maximum Reddy's Midhey videos cheysthadu una videos anitlo Reddy's Midha untundi

    • @haryshkumar3180
      @haryshkumar3180 3 роки тому +6

      @@rajeshnani2090 endi bro antha maata antav Nik nachakapothe chudaku videos veetilo Kuda castism ahh 🙄🙄

    • @haryshkumar3180
      @haryshkumar3180 3 роки тому +4

      @@rajeshnani2090 gattiga adgithe subscriber Kuda kaadhu 😂😂😂😂 kani ni lanti castism ganni matram kaadu 🤣🤣

    • @haryshkumar3180
      @haryshkumar3180 3 роки тому +1

      @@rajeshnani2090 okasari vachi Andari ucha thaagu Ra lunchvodka 😂😂 monnatidaka evanidi notlo pettukunav Ra mundakoduka ni cast gani vadu padinchindi tinedaniki etla manasuna padtundi Ra lunchvodka ni moggalo bathuku

    • @haryshkumar3180
      @haryshkumar3180 3 роки тому

      @RaJeSh NaNi era lunchvodka ni daggara magathanam leka rankulu pettukunte puttinodivi nv 😂😂 ah moggalo ruchi telsi Ila hate comments 😂😂 nv evaniki puttavo ni family ni gattiga adgu ninjakoduka bayapade bammardi reply off chesi ...first nv evani mogga gudavalo ardam chesko Ra puka ..ekada m comments pedthunavo chusko Ra pumka Sankara i koduka school ahh ni school ni sadvu sakkaga unte ni buddi enduku Mandi mogga kosam 💦💦 waiting cheppu 😂😂

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 3 роки тому +2

    కచ్చితంగా ఉరి తీయాలి.

  • @reliancerajesh4284
    @reliancerajesh4284 3 роки тому +6

    Title super ... Repyla reddy

    • @raghugoud3335
      @raghugoud3335 8 місяців тому

      Repula Reddy alias Umesh Reddy

  • @ramcharanb5748
    @ramcharanb5748 3 роки тому +1

    వీడికి Cyanide అంటే చాలా ఇష్టం లా ఉంది వీడికి కూడా అదే thinipisthe సరిపోద్ది 😡

  • @kpraveenkumarkpraveenkumar212
    @kpraveenkumarkpraveenkumar212 3 роки тому +2

    Dhandupalyam story lagaa vundii

  • @LakshmiDevi-wy3uo
    @LakshmiDevi-wy3uo 3 роки тому +1

    Why this government feeding like this people... India should get change... this's our bab luck

  • @ramanakv2110
    @ramanakv2110 3 роки тому +3

    ఆయనకి వెంటనే ఉద్యోగం ఇచ్చి ప్రమెష ను ఇవ్వండి.

  • @saiclinic7887
    @saiclinic7887 Рік тому

    Story super

  • @vennamsudhakar524
    @vennamsudhakar524 3 роки тому +61

    Michael's Jackson gari gurinchi video cheyagalaru plz

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 3 роки тому +5

    Hamara Telangana Government Is Best Of India

    • @bathiniakhil1749
      @bathiniakhil1749 Рік тому +2

      Where did you go when medico preethi incident and mahmood ali grandson rape incident

  • @chandurajahmundryvideos603
    @chandurajahmundryvideos603 3 роки тому

    Anna no matalu chall bagundhi Anna I love you

  • @gbharatsrinivas3588
    @gbharatsrinivas3588 3 роки тому +3

    వెంటనే ఉరి తీయండి సార్

  • @chinnaala7586
    @chinnaala7586 3 роки тому +1

    ఎంకౌటెర్ చేయండి మానేసి జైలులో ఉంచి మేపుతున్నారా,😃😃😃

  • @sudharani873
    @sudharani873 3 роки тому +6

    Chethagani janam Chethagani Prabhuthvam

  • @AnilKumar-tz5dk
    @AnilKumar-tz5dk 3 роки тому +10

    Super voice bro I like it... you voice is plus to the channel.....

  • @RajiRaji-qy1tc
    @RajiRaji-qy1tc 2 роки тому

    Idhi nammala vaddha ani undhi.... Nijanga manusulu intha goranga untara

  • @puttavenkat6863
    @puttavenkat6863 3 роки тому +3

    ఇలా.మాయలు మంత్రాలు.అని.చెప్పడం.అన్నిటికి.పరిష్కారం.చెబుతాననడం..అతిపెద్దనేరం.అనిగమనించాలి..పైగా.వీటికి.చానళ్లు వంతపాడడం..ఏమిటి..ఈ.మనదవుర్భాగ్యం..చీ.చీ చీ

  • @anilkumararv
    @anilkumararv 3 роки тому +22

    వీడియోలో నీకు జాతకాల పిచ్చి ఏంది సామి.....కొంతమందికి ట్రెడింగ్ అప్స్ పిచ్చి..నీకు జాతకాల పిచ్చి..చెప్పడానికి సిగ్గు లేదా...లేక వాల్ల దగ్గర అమ్ముడు పోయావా......పైసలు తీసుకుంటే పెయిడ్ యాడ్ అనే ఆప్షన్ ఉంటది..పెట్టు...

  • @sivasankarareddypalakolanu4379

    వీడిని వెంటనే ఉరి తీయాలి.

  • @umapathi8149
    @umapathi8149 14 годин тому

    ఇలాంటి వాడికి ఎన్ కౌంటర్ రే కరెక్ట్.

  • @radhakrishnamk667
    @radhakrishnamk667 3 роки тому

    Your voice main basic telling UA-cam channel

  • @ksrinivasraokunapareddy7965
    @ksrinivasraokunapareddy7965 3 роки тому +3

    అతనికి ఉరి వేయండి

  • @vanmaivinod7183
    @vanmaivinod7183 3 роки тому +3

    Narakam lo unde anni sikshalu vidhinchaali .Antha easy ga champakoodadu

  • @rohithzandra4061
    @rohithzandra4061 2 роки тому

    Na wife ki neelaanti vaarante praanam, chala ishtam.

  • @pemulavijay6958
    @pemulavijay6958 2 роки тому

    Nice explanation sir_- keep it up sir

  • @badiya1000
    @badiya1000 3 роки тому +1

    Akkada CP Sajjanaar unte vere level.

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 роки тому +3

    Jai shree ram 🚩🙏

  • @sureshmunagapati2917
    @sureshmunagapati2917 2 роки тому +1

    ఉమేష్ రెడ్డి +జగన్ రెడ్డి

  • @nagavenkateshgolagani866
    @nagavenkateshgolagani866 Рік тому

    మనకి బిర్యానీ లు ముఖ్యం 😡😡😡😡😡

  • @maheshchowdary7326
    @maheshchowdary7326 3 роки тому +7

    Sushant sing Rajput meda story cheyandi bro

  • @nafeezmd1452
    @nafeezmd1452 3 роки тому

    Sudheer anna fans oka like kottandi

  • @kusangimogulaiah7935
    @kusangimogulaiah7935 3 роки тому +15

    Immediately take action to him by the orders of supreme court 👍

  • @sindhesujatha1030
    @sindhesujatha1030 Рік тому

    హిలాంటి వలకి ఊరి shiksha వెయ్యలి ఇదేయ నాయం వాడు నాకు డోరికితే వాడిని నారికెస్ట్ర

  • @manasan7363
    @manasan7363 3 роки тому +4

    First like from me

    • @policemuralidhar9272
      @policemuralidhar9272 3 роки тому

      రెండోసారి దొరికినప్పుడు ఉరితీయాలి ఇక రేపులు జరిగేవి కావు

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 3 роки тому +3

    ఎందుకు ఖర్చు దండగ ఒక బుల్లెట్ దింపితే సరిపోతుంది గా

  • @ravip8107
    @ravip8107 3 роки тому +7

    ROOPA murder case is a big mystery sir he is only one of accused only behind that big story is there it was sensation in chitradhurga

  • @swarajyalaxmiponnala1925
    @swarajyalaxmiponnala1925 3 роки тому +1

    ఎన్కౌంటర్ చేయండి.

  • @aujxj
    @aujxj 3 роки тому +1

    Nadi road lo public ga vuri theese chattalu raavaali.

  • @santoshkandukuri2208
    @santoshkandukuri2208 3 роки тому

    అంత బాగానే చెప్పావు కాని 2002 లో మొబైల్ ఫోన్స్ లేవు గా బ్రో

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 3 роки тому +1

    Police la nirvakamu, nirlakshamu bagundhi

  • @sairk6174
    @sairk6174 3 роки тому +10

    Naaku Ardham ayyindi enti antey Police failed multiple times because of negligence these many innocent lost their lives

  • @arunarao6134
    @arunarao6134 3 роки тому +7

    Total blame on police only.
    Maximum 2 or 3 times police have been cheated.
    Again and again he escaped means their is support from them.
    After knowing all these by the law and public, they should be no more excuses at any angle. Only hanging. Otherwise no respect specially to police.

  • @KiranKumar-ok2cx
    @KiranKumar-ok2cx 3 роки тому +8

    Indian Justice Delay....
    Saudi Justice in 7days........ RIP

  • @Mydubbedversion
    @Mydubbedversion 3 роки тому +1

    Salute to our Indian constitution vidu inka batik undatam nijanga siggu chetu

  • @allinone6221
    @allinone6221 3 роки тому +1

    I just thinking how many loopholes are there in Indian government law. 2011 to 2021 still he not hanged. Please surrender him Hyderabad Police they will take care of encounter..

  • @madhavibai9936
    @madhavibai9936 3 роки тому +9

    Disha case encounter veediki correct

    • @premkumararpula5799
      @premkumararpula5799 3 роки тому +1

      Vidini Inka chanpaleda miru empolicelu encounter specialist sajannat dagaraki thendi viniepatiki eppudo chanpestunde

  • @dirisalasrinivasarao6111
    @dirisalasrinivasarao6111 3 роки тому

    రెడ్డి గారు కదా అంతులే రెడ్డి కి పట్టిన పిచ్చి- పట్టింది. అని sametha వుండగా

  • @venugopalaraogopal2662
    @venugopalaraogopal2662 3 роки тому +2

    ముందు ఉరి తీయ్యాల్సింది మన చట్టాలని. ఛీ

  • @musthafakhan6744
    @musthafakhan6744 3 роки тому +2

    Vaadi angam Kosi aataruvata uri tiyyali

  • @rammanyyabulusu1073
    @rammanyyabulusu1073 3 роки тому +23

    Removal of eyes and private parts and make him live-in distressed condition should be the solution.
    Delay in judgement is the cause for the murders

  • @pavanis999
    @pavanis999 3 роки тому +3

    Reddy's perlu neraalaku yenduku chala vastunnayi e madhyakaalam lo

    • @Rajeev12223
      @Rajeev12223 3 роки тому +1

      నీ అమ్మ పుకురా

    • @pavanis999
      @pavanis999 3 роки тому

      @@Rajeev12223 same

  • @maheshramaswamy5436
    @maheshramaswamy5436 3 роки тому +1

    Great

  • @sadudrinusrinusadu2026
    @sadudrinusrinusadu2026 3 роки тому

    Sighindali bayya mana socityki

  • @Lasyareddy4100
    @Lasyareddy4100 3 роки тому +10

    2:10 🤣🤣🤣...

    • @NandyalNagireddy
      @NandyalNagireddy 3 роки тому

      Nvu kuda nerchuko

    • @Lasyareddy4100
      @Lasyareddy4100 3 роки тому +1

      @@NandyalNagireddy Compulsary Avasaram in Present Days ☣️☣️☣️...!

    • @NandyalNagireddy
      @NandyalNagireddy 3 роки тому

      @@Lasyareddy4100 meru nerchukoni naluguru ki nerpinchandi

  • @VijayBabu-df1wp
    @VijayBabu-df1wp 3 роки тому +1

    Nice voice bro

  • @dewpoint1637
    @dewpoint1637 3 роки тому +1

    ఉరి వేసి తీరాలి

  • @subhashreddysubhash5838
    @subhashreddysubhash5838 3 роки тому +7

    Brother Repula Reddy endhi Bro Nuv ah waste nakodukuki inka edhi ayina petuko repula umesh ani ala repula reddy Enti change cheyi brother

    • @Nareshreddyyarramreddy
      @Nareshreddyyarramreddy 3 роки тому

      Em ra unte. Vadu repula reddy kabatti ala pilustharu

    • @subhashreddysubhash5838
      @subhashreddysubhash5838 3 роки тому +1

      @@Nareshreddyyarramreddy Nedhi Endhi Ra Ra ani antunavu puka maryadhaga matladu edho pedha feel ayipoku nenu chesina comment lo ekkada ayina Rey adhe edhi ani pettana gudha pagulthundhi kathal denguthey eeripuka

    • @Nareshreddyyarramreddy
      @Nareshreddyyarramreddy 3 роки тому

      @@subhashreddysubhash5838 manam reddlam mu. Manam manam ra re ankuntamu. Em authundhi ra howle. Vere vaadu manalnu anakudadhu. Ok

    • @satyendramoka6679
      @satyendramoka6679 2 роки тому

      Vaadi Peru Umesh Reddy, he used to rape so people used to call him rape Reddy , Am from Chitradurga. When I was kid we use to hear so many stories about this bastard

  • @kajaldarling7766
    @kajaldarling7766 3 роки тому +2

    Lucky man

  • @ssmb6008
    @ssmb6008 3 роки тому +1

    నిన్న వీడికి ఉరి శిక్ష వేసారు కర్ణాటక కోర్టు

  • @venkatesh3566
    @venkatesh3566 3 роки тому +8

    Ilanti valani champyiyali bro

  • @gracekatam4155
    @gracekatam4155 3 роки тому +8

    Justice delayed is justice denied to the victims. That is justice thy name.

  • @chanish9363
    @chanish9363 24 дні тому

    మిలిటరీ వాళ్లు వాళ్ల పిల్లలకు కూడా క్రమశిక్షణ ఇంకా ఫిట్నెస్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు, అలాంటి మిలిటరీ ఆయన కూతురినే గెలకాలి అనుకున్నావా రా నాయనా 😂., దూల తీరిందా.

  • @rajujaddus
    @rajujaddus 3 роки тому +3

    Endukura Karnataka police ....scrap
    Traffic fines vesi dabbulu dobbadamey telusu vallaki
    Laws correct ga pani chestey vadiki eppudo uri padedi

  • @srinivasulumorusu7194
    @srinivasulumorusu7194 2 роки тому

    Encounter cheyali

  • @allaindu3940
    @allaindu3940 3 роки тому +4

    Mana chattalu ala unnayi

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 роки тому

    *⁉️మనదేశంలో రాష్ట్రంలో న్యాయం కులాన్ని బట్టే ఉంటది అని బోర్డు పెట్టలేదు కానీ మీరే అర్థం చేసుకోవాలె మరి అదే మనువాదం. ఇంకా ఇంతకన్నా మంచి పనులు చెయ్యడానికే మీ కొరకు రాజ్యాంగాన్ని చట్టాలను మారుద్దామని అనుకుంటున్నాం. అప్పుడు మీరు ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళవలసిన అవసరం లేదు. మీకు ప్రశ్నించుడు అనే బాధ లేదు ఎప్పుడు చావు మంటే అప్పుడే చావాలి. హక్కులు అధికారాలు అనే బాధ లేకుండా చేస్తాం అని అంటున్నారు ఇందుకే మిత్రమా..!!*
    👉 ఆ కారణమేనా? హాజీపూర్ అమ్మాయిలను కిరాతకంగా చంపిన శ్రీనివాస్ రెడ్డిని కర్ణాటకలో ఎన్నో రేపులు హత్యలు చేసిన రేపుల రెడ్డి ఉమేష్ రెడ్డిని ఇంతవరకు ఉరితీయలేదు, ఇంకా ఎన్ కౌంటర్ చెయ్యలే? ఏ రైలు గుద్దలే? అని అంటూ సోషల్ మీడియాలో జనం కామెంట్లు.. చర్చోపచర్చలు..ఏ మంత్రి మాట్లాడలే.
    *⁉️చూడండి ఎలా ఉండబోతోందో జనం నోళ్లు తెరిచి ఎక్కడికక్కడ ప్రశ్నించక పోతే ఇంకా ఘోరమైన పరిస్థితులు రావచ్చు. జైతీన్మార్ మల్లన్న.. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳✅️🕉️☪️✝️☸️*

  • @arun.488
    @arun.488 3 роки тому +7

    Anna nuvu cheppedi bagane vundi kani repula reddy anti anna repula Umesh ana ochukada

  • @royalcreationsriyaz6128
    @royalcreationsriyaz6128 3 роки тому +1

    kcr chesina daireckt encontor ala ondi.acchiwarue like cheyyandi...👍

  • @SaiRam-cs9es
    @SaiRam-cs9es 3 роки тому

    అన్న మైకెల్ జాక్సన్ గురించి ని వాయిస్ తో వినాలని ఉంది అన్న ఒక్క వీడియొ చెయ్యి అన్న

  • @sailendra.4023
    @sailendra.4023 3 роки тому +1

    Veedu inka brathikey unnadu antey it's shame on our system. Edhey Japan Korea lo aythe spot lo lepestharu kodukuni

  • @tigeryadanna6054
    @tigeryadanna6054 3 роки тому +1

    వాడిని తొందరగా ఉరి శిక్ష విధించాలని కోరుతూ హైకోర్టులో కొరుకుంటూనను