మీకూ ఒక విజ్ఞప్తి.. అన్నా 🙏🏻. TGPSC... ఇచ్చిన Data మొత్తం తప్పు... దాన్ని మీరూ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు..?? 🔴GRL... General Ranking List ఇస్తేనే అందరికీ నమ్మకం ఉంటుంది.. దానికి ఒక ప్రామాణికత, చట్ట బద్దత ఉంటుంది కదా....??? వాళ్లకు ఇష్టం వచ్చినట్లు 50% రిజర్వేషన్స్... 563 వేకెన్సీ లు.... 1:50 ప్రకారం సర్దుబాటు చేశారు అంతే..!! ఇందులో కూడా అన్నీ తప్పులే... 🔴5% Non -Local ను ఏవిదంగా తీశారు చెప్పలేదు...?? 28/563...అంటే...??1400 నీ తియ్యాలి వీరి లెక్కలు ఏవి...?? PH..ఫీజికల్ హ్యాండీక్యాప్డ్ పర్సన్స్ లెక్కలు మొత్తం తప్పు.. కదా?? సుప్రీం కోర్ట్ ప్రకారం 2%.../563 అయితే. 11/563. ... 11×50...... కేవలం 550..మాత్రమే.. కానీ SC, ST, BC, మైనారిటీ, ఓపెన్,.. Etc... సర్దుబాటు చేసారు అనేది తేట తెల్లం TGPSC మొత్తం ఇచ్చింది తప్పే.. 🔴🔴దయచేసి మిత్రులారా ఈ లెక్కలు TGPSC అధికారికంగా GRL పెడితేనే నమ్మాలి లేదంటే ఏదో కుట్రలు, మోసాలు వున్నాయ్ అనేది...!! వంద శాతం 100% వాస్తవమే.. ✍🏻
@@banothupraveennaik9343 yeah, that's what I remember, but some how in other papers and instructions they're saying outside margin in left side is confusing me now. Any clarification?
Dear sir, Before posting the videos please check the thumbnail and put the exact matter, then will get trust on your channel, don't type false messages for your channel views. Thank you.
GO NO.55 లో ప్రిలిమ్స్ లో మనం ఏ కేటగిరీలో సెలెక్ట్ అయితే అదే కేటగిరీలో mains పోస్టులకు అర్హత ఉంటది. అంటే GO 55 కూడా BC, sc, st, లకు అన్యాయం చేస్తున్నట్టే ఇది మాత్రం ఎందుకు చెప్పడం లేదు.దీనిపైన ఇప్పటికే కోర్ట్ లో కేస్ ఉంది. కోచింగ్ సెంటర్ లు అన్నీ కూడా గుడ్డిగా గ్రూప్ 1 ని క్యాన్సల్ చేయాలని తప్పు దారి పట్టించాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని గ్రూప్ 1 exams (2008, 2009, 2011) ప్రిలిమ్స్ లో 1:50 open to all ప్రకారమే జరిగాయి.
మీ institute వాళ్ళు వన్ మాన్ షో మాదిరి అన్ని సబ్జెక్టులు ఒక్కలే చెపుతున్నారు మీరు అన్ని సబ్జెక్టు ల లో ఒక్కరే ఎలా చెప్పగలరు? కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ల మెటీరియల్ లో పస లేదు అని అంటున్నారు .అన్ని ఇన్స్టిట్యూట్ ల మెటీరియల్ లో కూడా అప్డేటింగ్ లేదు అని కోచింగ్ తీసుకున్న వాళ్ళు అందరూ అంటున్నారు. కోచింగ్ తీసుకొని ఏం లాభం లేదు అంటున్నారు కోచింగ్ తీసుకున్న వాళ్ళు
మీకూ ఒక విజ్ఞప్తి.. అన్నా 🙏🏻. TGPSC... ఇచ్చిన Data మొత్తం తప్పు... దాన్ని మీరూ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు..?? 🔴GRL... General Ranking List ఇస్తేనే అందరికీ నమ్మకం ఉంటుంది.. దానికి ఒక ప్రామాణికత, చట్ట బద్దత ఉంటుంది కదా....??? వాళ్లకు ఇష్టం వచ్చినట్లు 50% రిజర్వేషన్స్... 563 వేకెన్సీ లు.... 1:50 ప్రకారం సర్దుబాటు చేశారు అంతే..!! ఇందులో కూడా అన్నీ తప్పులే... 🔴5% Non -Local ను ఏవిదంగా తీశారు చెప్పలేదు...?? 28/563...అంటే...??1400 నీ తియ్యాలి వీరి లెక్కలు ఏవి...?? PH..ఫీజికల్ హ్యాండీక్యాప్డ్ పర్సన్స్ లెక్కలు మొత్తం తప్పు.. కదా?? సుప్రీం కోర్ట్ ప్రకారం 2%.../563 అయితే. 11/563. ... 11×50...... కేవలం 550..మాత్రమే.. కానీ SC, ST, BC, మైనారిటీ, ఓపెన్,.. Etc... సర్దుబాటు చేసారు అనేది తేట తెల్లం TGPSC మొత్తం ఇచ్చింది తప్పే.. 🔴🔴దయచేసి మిత్రులారా ఈ లెక్కలు TGPSC అధికారికంగా GRL పెడితేనే నమ్మాలి లేదంటే ఏదో కుట్రలు, మోసాలు వున్నాయ్ అనేది...!! వంద శాతం 100% వాస్తవమే.. ✍🏻
Tgpsc వాళ్ళు అనుకున్న వారు మేన్స్ రాసాక ఇప్పుడు మేన్స్ సెలెక్ట్ లిస్ట్ ఇచ్చారు అంటే ఆలోచించాల్సిందే .....!?
Raju తలుస్తే ఏమైనా జరగుతుంది కోర్టులు కూడా ఏం చేయవేమో రిజల్ట్ , అప్పోయింట్మెంట్ విషయంలో
History of India sir.. నిరుద్యోగుల గొంతు మీద కత్తి పెట్టీ 7 డేస్ ఎగ్జామ్ రాయించటం...
Nirudyogula laga ne undama inka exam pettakunda.
@@arunreddy4940 udyogam vachina tarvatha kudatesesaru kada ap lo
Go 29 nyayam jariginatte antaara?? Chapter close antunnaru,,,history antunnaru.....mi students chalamandi Baga rasinattu unnaru...mi swaram marindi....go 29 udyamamuloki ashok nagar ku comedy ga vachhara sir??ippudu tgpsc web note lekkalu correct antaru..??
Court kottestadi chudandi
Go 29 ni
Manam normalisation ki oppukokunda andarki pettali exam ani adukkovali govt ni
🤣😂 Inka ep unnar aithe
@@TR._.181 waste batch leader 😂
@@jayeshchandra6490 miku normalisation ante ok na mari
Okka english paper chalu andharu lesipotharu😂😂anni papers correction cheyaru
Mottam aina candidates la 2300 OC mottam reserved ee unnaru malla reservation anta😂
మీకూ ఒక విజ్ఞప్తి.. అన్నా 🙏🏻.
TGPSC... ఇచ్చిన Data మొత్తం తప్పు... దాన్ని మీరూ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు..??
🔴GRL... General Ranking List ఇస్తేనే అందరికీ నమ్మకం ఉంటుంది.. దానికి ఒక ప్రామాణికత, చట్ట బద్దత ఉంటుంది కదా....???
వాళ్లకు ఇష్టం వచ్చినట్లు
50% రిజర్వేషన్స్...
563 వేకెన్సీ లు.... 1:50 ప్రకారం సర్దుబాటు చేశారు అంతే..!!
ఇందులో కూడా అన్నీ తప్పులే... 🔴5% Non -Local ను ఏవిదంగా తీశారు చెప్పలేదు...??
28/563...అంటే...??1400 నీ తియ్యాలి వీరి లెక్కలు ఏవి...??
PH..ఫీజికల్ హ్యాండీక్యాప్డ్ పర్సన్స్ లెక్కలు మొత్తం తప్పు.. కదా??
సుప్రీం కోర్ట్ ప్రకారం
2%.../563 అయితే.
11/563. ... 11×50...... కేవలం 550..మాత్రమే.. కానీ
SC, ST, BC, మైనారిటీ, ఓపెన్,.. Etc... సర్దుబాటు చేసారు అనేది తేట తెల్లం
TGPSC మొత్తం ఇచ్చింది తప్పే..
🔴🔴దయచేసి మిత్రులారా
ఈ లెక్కలు TGPSC అధికారికంగా GRL పెడితేనే నమ్మాలి లేదంటే ఏదో కుట్రలు, మోసాలు వున్నాయ్ అనేది...!!
వంద శాతం 100% వాస్తవమే.. ✍🏻
Sir ఇంగ్లీషులో, essay lo question numbers anni margin left lo kakunda margin lopala rasanu. Invalid avuthada sir
I'm also done the same. Any reply
Invalid cheyaru bayya
Penalty vestaru anukunta
First vallu lopala rayamanaru. Sudden ga bayata rayali ani chepparu. Valla mistake
@@banothupraveennaik9343 yeah, that's what I remember, but some how in other papers and instructions they're saying outside margin in left side is confusing me now. Any clarification?
ఇచ్చే అవకాశం వుంది. English qualifying paper లో ఒక 4000 easy గా eliminate అవుతారు అంటున్నారు. ఇంక మిగిలింది 16,000 people మాత్రమే.
TGPSC 👎🏻👎🏻👎🏻
OC and EWS need more reservations in Telangana 😢. Total 70% BC le qualified
Nen reserved candidate ayinapadiki but seriously bro Mari too much chala takkuva qualify ayaru open vallu. Genuinely feeling bad for them
Motham meerey tiskondi memu chippanpatkoni addukono thintam muddi kinda asthulu petkoni personal tuitions manchi education petkoni 10% EWS mingi malli inka kavali ani adganikry siggu undali
@@_RavinderNaikవాళ్ళ జనాభా తో పోల్చితే ఎక్కువనే వచ్చిన్రు లే ఎక్కువ బాధ పడకు
Open population 25%
@@vidwaan 21.0% జనాభా కి 3000? ఎక్కువన
GO 29 KOSAM WAITING SIR...
STs are equivanent to EWS situation. Means both of them got same marks
Dear sir,
Before posting the videos please check the thumbnail and put the exact matter, then will get trust on your channel, don't type false messages for your channel views.
Thank you.
అంతా ఫేక్ డేటా అనిపిస్తుంది.... కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే.....
Reslut lo andari maarks isthara leda only selected candidates valla marks isthara.
BC-B CL, Creamy Layer is it OC or Considered under BC-B for reservation?
Pls answer
Visually handicapped vallu yentha madhi rasaru sir
Naku endoke malli pedda dharna avthademo anipisthundhi nov 20 kalla results ante😮
evvariki anyayam jarigina prashninchali Darna time pass ku chesthara?? Broi
Doubt aa .. aa dharna gang mottam oka drama
@@jayeshchandra6490bro nuvvu ela rasav
Yeah group 2 chadukunte better...last ki dharna ne migiltadi life lo ...job undadu
Sir what about locals and non locals
Speak about go 29 sir....sc and st loss..kada appudemo alaa ippudu ilaaa enti sir...case neutral cheste avvadu..
Oc people only 10% e qualified so sad
Sir assalu raakandi group 2. 3 exam ki prepare kavali please 🙏
Go 29 hc kotteste enti anedi matladandi....idi maku kooda telusu...evaluations aa bokka....em vaddu malli gr1 mains untadi pakka...😂😂😂😂😂
Sci and Tech
GO NO.55 లో ప్రిలిమ్స్ లో మనం ఏ కేటగిరీలో సెలెక్ట్ అయితే అదే కేటగిరీలో mains పోస్టులకు అర్హత ఉంటది. అంటే GO 55 కూడా BC, sc, st, లకు అన్యాయం చేస్తున్నట్టే ఇది మాత్రం ఎందుకు చెప్పడం లేదు.దీనిపైన ఇప్పటికే కోర్ట్ లో కేస్ ఉంది. కోచింగ్ సెంటర్ లు అన్నీ కూడా గుడ్డిగా గ్రూప్ 1 ని క్యాన్సల్ చేయాలని తప్పు దారి పట్టించాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని గ్రూప్ 1 exams (2008, 2009, 2011) ప్రిలిమ్స్ లో 1:50 open to all ప్రకారమే జరిగాయి.
Alane undali
Ipudu open posts lo 90 percent Valle untaru chudandi
Open post ల లో మినిమం 20% బీసీ లు ,2-5% ఎస్సీ ఎస్టీ వాళ్లు జాబ్ కొడతారు చూడండి.గత నోటిఫికేషన్ లను చూసి చెపుతున్నాను
Jai revanth reddy
రేవంత్ గాడు మొండి ఘటం గాడు... వాడు అనుకున్నదే చేస్తాడు.. మనం ఎన్ని చేసిన కూడా, కోర్ట్ లని కూడా మేనేజ్ చేస్తాడు 👎
మీ institute వాళ్ళు వన్ మాన్ షో మాదిరి అన్ని సబ్జెక్టులు ఒక్కలే చెపుతున్నారు
మీరు అన్ని సబ్జెక్టు ల లో ఒక్కరే ఎలా చెప్పగలరు? కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ల మెటీరియల్ లో పస లేదు అని అంటున్నారు .అన్ని ఇన్స్టిట్యూట్ ల మెటీరియల్ లో కూడా అప్డేటింగ్ లేదు అని కోచింగ్ తీసుకున్న వాళ్ళు అందరూ అంటున్నారు. కోచింగ్ తీసుకొని ఏం లాభం లేదు అంటున్నారు కోచింగ్ తీసుకున్న వాళ్ళు
Andharu okare yekkada chepparu…okasare facts correct chesukune comment cheyandi sir.
False information bro. Institute Material unte compare cheyandi question papers toh. Don't comment falsely
మీకూ ఒక విజ్ఞప్తి.. అన్నా 🙏🏻.
TGPSC... ఇచ్చిన Data మొత్తం తప్పు... దాన్ని మీరూ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు..??
🔴GRL... General Ranking List ఇస్తేనే అందరికీ నమ్మకం ఉంటుంది.. దానికి ఒక ప్రామాణికత, చట్ట బద్దత ఉంటుంది కదా....???
వాళ్లకు ఇష్టం వచ్చినట్లు
50% రిజర్వేషన్స్...
563 వేకెన్సీ లు.... 1:50 ప్రకారం సర్దుబాటు చేశారు అంతే..!!
ఇందులో కూడా అన్నీ తప్పులే... 🔴5% Non -Local ను ఏవిదంగా తీశారు చెప్పలేదు...??
28/563...అంటే...??1400 నీ తియ్యాలి వీరి లెక్కలు ఏవి...??
PH..ఫీజికల్ హ్యాండీక్యాప్డ్ పర్సన్స్ లెక్కలు మొత్తం తప్పు.. కదా??
సుప్రీం కోర్ట్ ప్రకారం
2%.../563 అయితే.
11/563. ... 11×50...... కేవలం 550..మాత్రమే.. కానీ
SC, ST, BC, మైనారిటీ, ఓపెన్,.. Etc... సర్దుబాటు చేసారు అనేది తేట తెల్లం
TGPSC మొత్తం ఇచ్చింది తప్పే..
🔴🔴దయచేసి మిత్రులారా
ఈ లెక్కలు TGPSC అధికారికంగా GRL పెడితేనే నమ్మాలి లేదంటే ఏదో కుట్రలు, మోసాలు వున్నాయ్ అనేది...!!
వంద శాతం 100% వాస్తవమే.. ✍🏻
True accepted ur analysis cent percent bro