మీ స్టూడెంట్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది sir... In 2014 at Gc penta high school, గజపతినగరం, vizianagaram... మీరు appudu పాడిన పాటలలో నా ఫేవరేట్ సాంగ్ ఇది sir....mana ఊరు మారిపోయింధని సరదా పడదామా, మన బ్రతుకు బాగోలేదని బాధే పడతామా. మన వేప పుల్ల పోయి పాడు బ్రస్సు నోటికొచ్చే, మన సల్ది బువ్వ పోయి హోటల్ టీఫినీలొచ్చాయి. మన ఊరగాయ ఊరపిండి కనుమరుగయ్యాయి, ఆ కంపెనీ పచ్చడ్లు కమ్ముకొచ్చిన్నాయి.మన ఊరు మారి పోయిందని సరదా పడతమా మన బ్రతుకు బాగోలేదని బాధేపడతామా....మన తాటికల్లు, ఈతకల్లు కనుమరుగయ్యాయి, ఆ కోకో కొల పెప్సీలు కుమ్మరించినాయి. దోసులతో నీళ్ళు పంచే రోజులు పొనాయీ, ఆ ప్యాకెట్లలో నీళ్ళు కొనే పాట్లువచ్చినాయి. మన ఊరిలో అందరం ఒక్కరిగా లేమూ, ఒకరి మీద ఒకరికిపుడు లేదుర నమ్మకము. పండగలకి పబ్బాలకి కలుసుకున్న మనమూ, ఆ కష్టమొచ్చినప్పుడే ఎవరికి వారైనాము.మన ఊరు మారి పోయిందని సరదా పడతమా, మన బ్రతుకు బాగోలేదని బాధే పడదామా...ఇంకా ఉంటుంది కాకపోతే మర్చిపోయా...
ఇప్పుడు మామూలుగా పాఠాలు చెబితే పిల్లలు వినడం లేదు. అందుకే నాకు కూడా ఇలాంటి ఐడియా వచ్చింది. చిన్న నాటికల ద్వారా పాటల ద్వారా డాన్స్ ల ద్వారా నేర్పిద్దాం అని డిసైడ్ అయ్యాను
What a miracle teaching! It's the best motivation to the students without blackboard and chalk. Sir you are a good dedicated teacher with hymns and songs students feel social studies is inspiring and interesting subject.......👌👌👌👍👍
మాష్టారుకి తేజగారి ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్లో పెడితే పిల్లలు శలవుపెట్టరు మంచి అయిడియా వచ్చింది మాష్టారు కి తప్పుదోవ పట్టరు చిన్నతనం కాబట్టి తలకి ఎక్కుతాయి ధన్యవాదాలు ❤❤❤❤❤❤
ప్రోగ్రాం ఇస్ బ్యూటిఫుల్ మాస్టారు. మనిషి జీవితంలో ఉండేటటువంటి. తీపి జ్ఞాపకాలు. చేదు అనుభవాలను. చూపించారు సార్. మీలాంటి. మాస్టర్ ని పొందడం. ఆ పిల్లలు. పూర్వజన్మలో. చేసుకున్న. పుణ్య సుకృతం సహాయం. మేము విశాఖపట్నం లో ఉంటున్నాము. సార్. మా పిల్లలకి మా యొక్క ఫ్రెండ్స్ పిల్లలకి. ఇలాంటి కలలు నేర్పిద్దాం అని. ఎంతో ప్రయత్నించాం సార్. కానీ ఆ అదృష్టం మాకు ఆ దేవుడు ఇవ్వలేదు సార్. మీ ప్రోగ్రాం చూసినంత సేపు. కంటిలో నీరు తిరిగింది. మీరు గురువులకు గురువు సార్ సరస్వతీదేవి కటాక్షంతో. గురు గ్రహం పుత్రుడు సార్ మీరు. ఈరోజుల్లో. సిటీలో. ఫీజులు ఇచ్చిన. సంగీతం చెప్పే గురువులు లేరు సార్. కానీ. ఆ మండలానికి. ఆ గ్రామానికి. ఆ జిల్లా కి. ఆ స్కూల్ కి మన యావత్ భారతదేశానికి. దేవుడు. ఇచ్చే గిఫ్ట్ సార్ మీరు. థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ సో మచ్.
❤శుభోదయం మిత్ర మా మంచి పాట బాగుంది బ్రో శుభోదయం స్నేహితుడా గురువు గారు ధన్యవాదాలు విద్యార్థి దశలో మంచి పాట రూపంలో చెప్పారు బ్రో శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 29.10.2024
Class room level is high like corporate school class room with modular furniture,digitial class boards are the innovation of ysjagan govt regina but ultimate is teacher way of teaching and his skills are great.❤
2001 లో US లో నేను ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు "హిస్టరీ ఆఫ్ ఇంజనీరింగ్ " అనే కోర్స్ చెప్పి ఆఖరున విద్యార్థులకు అధ్యాయాలను పంచి వాటిమీద వారికి తోచిన విధం గా మాట్లాడమన్నాను. చాలా మంది బొమ్మలతో వివరించగా ఒక అబ్బాయి గిటార్ తో ఊగుతూ విషయాలతో కూడిన పాట పాడేడు. అది గుర్తుకు వచ్చింది. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA
అది ప్రభుత్వ స్కూలు లా లేదు. పెద్ద కార్పొరేట్ స్కూలు లా ఉంది. కలలో కూడా మన స్కూళ్ళు ఇంత క్వాలిటీ అవుతాయని అనుకోలేదు. అందుకే అంటారు ఒక్కో మహానుభావుడు ఒక్కో కార్యక్రమ విజయానికి పుడతాడని.
అంతరించి పోతున్న ప్రజా కళలను పాఠశాల విద్యార్థులు ద్వారా బతికిస్తున్న ఉపాధ్యాయునికి కళాభివందనాలు
ఉపాధ్యయవృత్తికే వన్నె తీసుకువస్తున్న మీకు శిరస్సువంచి పాదాభివందనాలు సార్
ఉపాధ్యాయులుఅంటే ఉద్యోగం కాదు ఇది నా బాధ్యత అని ప్రూవ్ చేసిన మహనీయులు ఈ ఉపాధ్యాయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🌹⛹️♂️⛹️♀️
మీ స్టూడెంట్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది sir... In 2014 at Gc penta high school, గజపతినగరం, vizianagaram... మీరు appudu పాడిన పాటలలో నా ఫేవరేట్ సాంగ్ ఇది sir....mana ఊరు మారిపోయింధని సరదా పడదామా, మన బ్రతుకు బాగోలేదని బాధే పడతామా. మన వేప పుల్ల పోయి పాడు బ్రస్సు నోటికొచ్చే, మన సల్ది బువ్వ పోయి హోటల్ టీఫినీలొచ్చాయి. మన ఊరగాయ ఊరపిండి కనుమరుగయ్యాయి, ఆ కంపెనీ పచ్చడ్లు కమ్ముకొచ్చిన్నాయి.మన ఊరు మారి పోయిందని సరదా పడతమా మన బ్రతుకు బాగోలేదని బాధేపడతామా....మన తాటికల్లు, ఈతకల్లు కనుమరుగయ్యాయి, ఆ కోకో కొల పెప్సీలు కుమ్మరించినాయి. దోసులతో నీళ్ళు పంచే రోజులు పొనాయీ, ఆ ప్యాకెట్లలో నీళ్ళు కొనే పాట్లువచ్చినాయి. మన ఊరిలో అందరం ఒక్కరిగా లేమూ, ఒకరి మీద ఒకరికిపుడు లేదుర నమ్మకము. పండగలకి పబ్బాలకి కలుసుకున్న మనమూ, ఆ కష్టమొచ్చినప్పుడే ఎవరికి వారైనాము.మన ఊరు మారి పోయిందని సరదా పడతమా, మన బ్రతుకు బాగోలేదని బాధే పడదామా...ఇంకా ఉంటుంది కాకపోతే మర్చిపోయా...
Thankyou so much marachipokundaa madilo nilipinanduku
@dr.bontalakotisankararao Thank you for replied me sir... I am yesu from pathabaggam...
మీ లాంటి టీచర్స్ ఉంటే చాలు మా పిల్లలు తప్పటడుగు వేయాలన్న బుద్ధి కలగదేమో సార్ 🎉🎉
మాస్టర్ మంచి వేగ్గె్యాకారులు.❤❤❤❤
మాస్టారు మీరు చెప్పే సోషల్ పాఠాలా ఆవిష్కరణ మాకు స్ఫూర్తిదాయకము ❤
ఇప్పుడు మామూలుగా పాఠాలు చెబితే పిల్లలు వినడం లేదు. అందుకే నాకు కూడా ఇలాంటి ఐడియా వచ్చింది. చిన్న నాటికల ద్వారా పాటల ద్వారా డాన్స్ ల ద్వారా నేర్పిద్దాం అని డిసైడ్ అయ్యాను
Anni topics anni classes ki cheppadam sadyamenaa?
సూపర్ సార్.. You are dynamic teacher and inspiration
మాస్టారు గారు ప్రస్తుత కాలంలో మీ వంటి ఉపాధ్యాయులు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం
First of all anchoring is super madam
పిల్లలకు పాఠం చెప్పే విధానం బాగుంది సార్
Thanks to MANAM TV 👏
Great interview, Good Anchoring 👏
You are collecting Diamonds 👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది సార్
Sir....I am proud and happy ,that I have worked with you in ANANDA VEDIKA scipt writing.....really you are great sir .
T.Venugopal
kadapa
What a miracle teaching! It's the best motivation to the students without blackboard and chalk. Sir you are a good dedicated teacher with hymns and songs students feel social studies is inspiring and interesting subject.......👌👌👌👍👍
మాష్టారుకి తేజగారి ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్లో పెడితే పిల్లలు శలవుపెట్టరు మంచి అయిడియా వచ్చింది మాష్టారు కి తప్పుదోవ పట్టరు చిన్నతనం కాబట్టి తలకి ఎక్కుతాయి ధన్యవాదాలు ❤❤❤❤❤❤
చాలా బాగుంది మాస్టారు ❤
Mi dhaggara chadhuvukoni neanu E roju employee ni ayyanu. Meeru maku cheppina chadhuvu, values Inka marchipoleadhu sir
Love u sir
చాలా టైం వెస్ట్ సార్.
Fantastic God bless you sir and thanks to Anchor
Sir you are multitalented. super super,🙏
ఏమి పోగొట్టుకున్నమో అది తిరిగి సమాజానికి అందిస్తున్నారు అభినందనలు మీకు.
ప్రోగ్రాం ఇస్ బ్యూటిఫుల్ మాస్టారు. మనిషి జీవితంలో ఉండేటటువంటి. తీపి జ్ఞాపకాలు.
చేదు అనుభవాలను. చూపించారు సార్.
మీలాంటి. మాస్టర్ ని పొందడం. ఆ పిల్లలు.
పూర్వజన్మలో. చేసుకున్న. పుణ్య సుకృతం సహాయం. మేము విశాఖపట్నం లో ఉంటున్నాము. సార్. మా పిల్లలకి
మా యొక్క ఫ్రెండ్స్ పిల్లలకి. ఇలాంటి కలలు నేర్పిద్దాం అని. ఎంతో ప్రయత్నించాం సార్.
కానీ ఆ అదృష్టం మాకు ఆ దేవుడు ఇవ్వలేదు సార్.
మీ ప్రోగ్రాం చూసినంత సేపు. కంటిలో నీరు తిరిగింది. మీరు గురువులకు గురువు సార్
సరస్వతీదేవి కటాక్షంతో. గురు గ్రహం పుత్రుడు సార్ మీరు. ఈరోజుల్లో. సిటీలో.
ఫీజులు ఇచ్చిన. సంగీతం చెప్పే గురువులు లేరు సార్. కానీ. ఆ మండలానికి. ఆ గ్రామానికి. ఆ జిల్లా కి. ఆ స్కూల్ కి
మన యావత్ భారతదేశానికి. దేవుడు. ఇచ్చే గిఫ్ట్ సార్ మీరు. థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ సో మచ్.
మాస్టర్ గారు కి పాదాభివందనాలు
Nen school life lo unnapude ede anukunedanni pillalu song baga padtharu nachithe vinu alane patalu mi thought great sir super sir
Good teacher ,good teaching sir thank you so much.God bless you
సాంఘిక మాస్టారు గారికి 🙏🙏
నేను నా స్కూల్ డేస్ లో పాఠాలు ఇలా ఉంటే బాగుండు అనుకున్నా. ధన్యవాదాలు సార్.
Innovative...Role Model ... Master...Congrats 🎉🎉
Super dedication work with own interest... good teacher
❤శుభోదయం మిత్ర మా మంచి పాట బాగుంది బ్రో శుభోదయం స్నేహితుడా గురువు గారు ధన్యవాదాలు విద్యార్థి దశలో మంచి పాట రూపంలో చెప్పారు బ్రో శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 29.10.2024
Super sir elanti upadyalu AA vidyardulaku dorakadam valla adrustam sir
Meeku na hrudaya puraka abinandanalu sir
ఈయన 1st ma విలేజ్ లో చెప్పారు, 2000 year lo, సూపర్ teaching, దాసుపేట గ్రామం
Great Effort Great Teacher High Quality Of. Education
Master, very good heartly congratulations to you
Wow great sr intha kalatho teach chestunnaru naku kuda music vachu sr nenu kuda pillalaki ila teach chesta sr ur inspiration sr 🙏💐
Super sir 👌👌👌🙏🙏👌👌👌👌
Good teacher nise sir
Class room level is high like corporate school class room with modular furniture,digitial class boards are the innovation of ysjagan govt regina but ultimate is teacher way of teaching and his skills are great.❤
మీరు సార్ ప్రత్యక్ష సరస్వతి పుత్రులు సార్
Master garu 🙏
Super Concept 😊
Good.nice teaching .sir.
హృదయ పూర్వక అభినందనలు మాష్టారు
Excellent ❤
Great Teacher
Dedicated teacher garu. Hats off sir. Mee lanti varu nootiki ok kadu vunnaa chalu Ayya. Vandanalu.
Super sir tqu🎉
2001 లో US లో నేను ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు "హిస్టరీ ఆఫ్ ఇంజనీరింగ్ " అనే కోర్స్ చెప్పి ఆఖరున విద్యార్థులకు అధ్యాయాలను పంచి వాటిమీద
వారికి తోచిన విధం గా మాట్లాడమన్నాను. చాలా మంది బొమ్మలతో వివరించగా ఒక అబ్బాయి గిటార్ తో ఊగుతూ విషయాలతో కూడిన పాట పాడేడు.
అది గుర్తుకు వచ్చింది. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA
Thankyousomuch sir
Wow super sir🙏🙏
Vandanalu master garu
ధన్యవదాలండీ,సార్ జీ
ఈయేడు ఉత్తమ జాతీయ ఉపాధ్యాయులు చాలా మంది ఇలాంటి ప్రయోగలతోనే పిల్లలకు పాఠాలు చెపుతున్నారని మోడిజీ తో అనుభవాలు పంచుకొన్నారు
Good sir teaching
మాస్టారు మీరు చేసిన ఆలోeచన బాగుంది నాలాంటి వాడు మీకు తోడు ఉంటే ఇంకా బాగున్ను నమస్తే
😊 Super Sir
Wow super sir ❤
Superb idea
Excellent Sir. Thanks.
Guruvugaru ante artham meru nirupincharu
Congratulations master.Super sir
చాలా బాగుంది సార్ మీ ప్రయత్నం అద్భుతం
great teacher, 👌👌👌
beautiful/excellent program by mamam tv,
expected many more programs.....
Very grateful 🙏 student's very lacky
Great sir
అభివృద్ధి చెందిన దేశాలలో విద్యా వ్యవస్థ ఏలా ఉందో , మన దేశం లో అలా ఐతే బాగుటుంది సర్ ,
Superb sir This is a good innovative idea to create interest and concentration in children.It is inspritional to all teachers.🎉
Good job master 👌💐🙏
Suuuuper sir
Super, you are doing great job sir.
Old text book ok present book this type teaching very difficult sir any how well done sir 🎉
చివరిగా కఠోర సత్యాన్ని ఆవిష్కరించారు
మీకు వందనములు
Great teacher 🙏
Congratulation sir 🎉🎉🎉
Attractive teaching methods you had adapted, sir. Thank you so much for this video
Super sir we want like in our society
Meeru chala great sir
Great Master .
Innovative method for creating interest to students
అది ప్రభుత్వ స్కూలు లా లేదు. పెద్ద కార్పొరేట్ స్కూలు లా ఉంది. కలలో కూడా మన స్కూళ్ళు ఇంత క్వాలిటీ అవుతాయని అనుకోలేదు. అందుకే అంటారు ఒక్కో మహానుభావుడు ఒక్కో కార్యక్రమ విజయానికి పుడతాడని.
Well done sir. Your super
Super sir continue the same really it's a best tip
.
Your way of teaching is too good Sir
Sir you are Great 🎉🎉🎉🎉🎉
Very nice good
మాస్టారు మీ పాఠ్యాంశం చాలా బాగుంది సార్
Excellent sir
Lot of risk congratulations
S it's good sir
Great master
Meeru cheppe vidhanam mechhu ko thaggadi.Congrats. Sir.
Good job sir. Very inspirational.
గురుభ్యోనమః
👍 👍 👍 👍 namaste 🙏
Great sir ❤
నమస్తే,మాస్తారు,విద్యార్ధులు కూడా పాడి తే పేపర్లలో ప్రశ్నలకు తేలికగా వ్రాసి మంచి మార్కులు,స్కులుకి మంచి పేరు తేగలరుమీరు ఏంచుకున్నది చాల చాల. బాగున్నది
Chala baga chepparu sir 🙏🙏
Wow great sir❤❤❤❤❤
🎉🎉🎉🎉excellent 👌
Wah...paadaabhivandanaalu sir
What sir Ela lesson chebithe concept students mind lo fix avutunda 😅
సూపర్ మాష్టారు పిల్లలకోసం మీ లాంటి ఉపాధ్యాయులు అవసరం
Super sir 😊
చాలా బాగా చెప్తారు సార్