Mother's Interference after Marriage | Advocate Naga Raghu | How to Resolve Relationship Problems

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Watch► Mother's Interference after Marriage | Advocate Naga Raghu | How to Resolve Relationship Problems
    #sumantvlegal #sumantv
    SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా UA-cam ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
    And Also Follow Us On :
    Playlist :goo.gl/TCmiTc
    mother's interference after marriage,
    mother in law interference in marriage,
    parents interference after marriage,
    mother in law issues marriage,
    mother in law issues with wife,
    in laws interference in marriage,
    how to behave with in laws after marriage,
    mother in law sabotaging marriage,
    sister in law interfering in marriage,
    how to deal with interfering in laws,
    how to deal with interfering indian mother in law,
    parents interference after marriage in islam,
    how to deal with parents after marriage,
    how to deal with toxic parents after marriage,
    in laws issues in marriage,
    in laws problems in marriage,
    how to deal with in laws after marriage,
    how to handle mom after marriage,
    how to manage wife and parents,
    how to manage wife and mother together,
    parents interfering in marriage islam,
    sister in law interfering in marriage islam,
    wife's mother interference,
    how to deal with wife and mother in law issues,
    mother interfering in relationship,
    why wife always blame husband,
    mother in law and wife issues islam,
    how to convince husband to separate from inlaws

КОМЕНТАРІ • 339

  • @kpentertainment743
    @kpentertainment743 Місяць тому +48

    చిన్న చిన్న సాకులు చూపి పుట్టింటికి వెళ్ళి మొగుడిని మెంటల్ గా టార్చర్ చేసే ఆడవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు.

    • @avula_surya_narasimha
      @avula_surya_narasimha Місяць тому

      Currect ga చెప్పారు bro

    • @vasuravuri9781
      @vasuravuri9781 Місяць тому

      Aqqqqqqq

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 18 днів тому

      Chi chi mistakes velli po yee yillu maadi ani nettese gents, attalu kuda unnaru mundu vaalla sangati kuda cheppandi. Chi chi mistakes ni bootaddam lo choopinchi divorce yippinche Atta maamalu unnaru adi kuda maatladandi.

    • @mprashanth3235
      @mprashanth3235 13 днів тому

      ​@@keerthikameswari4994asalu mistake ye lekunda kuda puttintlo unte meerem cheptharu,aa village lo motham thirigi brathiladikunna na bharya pillalni naku kavali ani valle annaru,inka yenni years thiruguthav vallaki entha cheppina vinatle ani pillalni naku dhooram chesaru, atleast na mistake cheppadaniki kuda ravatle,na paina case pettatle,
      Na side nundi elders ni theesukellina matladamu ani pampincharu, PS ki aina rammani adigina rale, notice pamina no response just because they wanted me to their slavery,na thappu cheppamanna kuda ekkada chupisthale
      Inka ela brathakutharu
      I don't have any bad habits,like drink smoke adultery
      I'm not against such people
      I have job and my own business
      Na daggara unnappudu ye job cheyale but ippudu job ki velthundhi happyga parents matalu vintu

    • @rameshmajji3619
      @rameshmajji3619 10 днів тому

      ఇది నిజం సార్

  • @polojuramesh9384
    @polojuramesh9384 2 місяці тому +73

    Sir, మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ..స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం ..వివాహం మీద గౌరవం లేకపోవడం ..దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈనాటి పరిస్థితికి కారణం

    • @ravinagisetti840
      @ravinagisetti840 Місяць тому

      Sir...
      You are 300 percent correct
      My own son facing the same situation
      Her mother is the culprit...

  • @tulasidevi5715
    @tulasidevi5715 2 місяці тому +37

    మీరు chepindhi నిజం. చట్టం భర్తల కే కాదు భార్య లకు కూడా పెట్టాలి.

    • @madanagoutham7192
      @madanagoutham7192 2 місяці тому +1

      Nice sister for supporting men I am also sufferer sister .still suffering

  • @leeladevi1893
    @leeladevi1893 2 місяці тому +40

    మేము ఎంత బాగా చూసుకున్న అమ్మాయి వల్ల మదర్ మమ్మల్ని కేసు pedatamani బెదిరిస్తున్నారు 😢😢చాలా దారుణం సార్ మేము చాలా ఫేస్ చేస్తున్నాము

    • @alyaseentrades6209
      @alyaseentrades6209 Місяць тому +5

      Yes I'm so sad my wife so poor gir
      But I'm married I give good life. But now she is most denger girl
      Because. She mother

    • @bhavani-zt3rq
      @bhavani-zt3rq Місяць тому

      😮😮😮😮😮😮😢😢😮​

  • @sriindusri6596
    @sriindusri6596 2 місяці тому +72

    భార్యల చేతుల్లో బాధలు పడుతున్న భర్తలు ఎందరో....మొగవాళ్ళ కోసం కఠినమైన చట్టాలు వస్తేనే సంసారాలు బాగుపడతాయి

    • @PrinceBabu6075
      @PrinceBabu6075 25 днів тому +1

      Yes 💯%

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 18 днів тому

      Bharti chetullo bhatya padite daaaniki yide noppi untadi mari . Memu konni years ga yide paina paddam. Yugaalu ha mee pettaname

    • @PrinceBabu6075
      @PrinceBabu6075 18 днів тому

      @@sriindusri6596 అమ్మా నువ్వు ఎవరో 100% నిజాం చెప్పావు తల్లి

    • @karnatiaparnikareddy5205
      @karnatiaparnikareddy5205 День тому

      Inni chattalu untana secure places lo kuda aadavalla meda darunalu chastunnaru...chattam anta bayam ladu...parents anta bayam ladu...elanti vallu control lo undali anta tappulu chasta marriage ayyala barya chatilo tippalu tappav ana bayam aina undali kada...bartha koditha lani tappu barya tiditha vachindaa...baryalu barthalna kada follow authunnaru...valla training aa kada.

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 Місяць тому +4

    1. ఎక్కువ గొడవలకి అతి గారాభం గా పెంచడం. తల్లి తండ్రుల ఇన్వొల్వెమెంట్
    2. ఓర్పు లేక పోవడం, భర్త అమ్మ నానా ని తోబుట్టువుని దూషించడం
    3. ఆర్థిక స్వేచ్ఛ, ఎక్కువ చదువు తక్కువ ఇంగిత జ్ఞానం, ఎదురు ప్రశ్నించడం జవాబుదారి తనం లేక పోవడం,
    4. కొరుక్కున్న జీవితం భర్త తీర్చలేక పోవడం, భర్త అనుమానం, భార్య ఫ్రెండ్షిప్స్. అలవాట్లు
    5. బూతులు, అవమానం, వేధింపులు, తోటి వారితో కంపారిజన్స్.
    6. టార్గెట్స్, టార్చర్స్, టూర్స్, పార్టీ లకి ఏకాభిప్రాయం లేక పోవడం.

  • @ramanababu4525
    @ramanababu4525 2 місяці тому +27

    మీరు అన్ని కరెక్ట్ గా చెప్పారు కానీ ఒక విషయం అర్థం చేసుకోలేకపోయారు. వాళ్లకి అబ్బాయి తరపు ఆస్తి కావాలి అంతే

    • @mynepallisubramanyam3834
      @mynepallisubramanyam3834 2 місяці тому

      ఆశ్చర్య కరం...ఆస్థి అబ్బాయి పేర పెడి తె పిల్లనిస్తాం అనేవారు తయారయినారు.....ఎందుకో తెలుసా ఏదోఓవంకతో సంతకాలు పెట్టించి ప్రియా డితో జల్సా చేయటాన్కి -----ఆడపిల్లల మీద ఆదార పడి బ్రతికే వాళ్ళవిషయం లో చాల జాగ్రత్తగ ఉండాలి మంచిగ5% కన్న ఎక్కువ ఉండరు- వంటరిగ ఉండె వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తారు-వాడయితే అంగ భలం లేక చెప్పి నట్టు పడి ఉంటాడు.

  • @priya.a1411
    @priya.a1411 Місяць тому +8

    ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలకు, వారి తల్లితండ్రులకు పెళ్లి పేరుతో కేసులు వేసి భరణాలు వసూలు చేసి ,మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవడం బిజినెస్ అయిపోయింది..sir

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 18 днів тому

      Yee rojullo chala mandi gents ki Amma Abba maata vini pellanni vadileyyatam , yedaina godava vaste mundu venaka , nyayam anyayam chooda kunda pellanni tannatam , tittatam alavaatu ayyipoyindi.

    • @karnatiaparnikareddy5205
      @karnatiaparnikareddy5205 День тому

      Inni yougalaina baryalu pada badhalu... aadupu... chavulu... Chattaniki kanapadaladu gani mogudiki...magadiki bada kaluguthundanna parutho aadavalla meda ki Bala chattalu plan chasaru...I think chattam kuda oka magada anukunta

  • @lubnazeer-cb8ds
    @lubnazeer-cb8ds 2 місяці тому +53

    ఆడ పిల్లల సంపాదన కు అలవాటు పడి చాలా మంది పేరెంట్స్ కూతురి సంసారం నాశనం చేస్తున్నారు

  • @chdevendhar8860
    @chdevendhar8860 2 місяці тому +9

    ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం,వాటిల్లో వచ్చే సమస్యలు ,ఆటుపోట్లు వచ్చినపుడు ఎలా సద్దుకుపోవాలి,సమస్యను రోడెక్కకుండా ఎలా శాంతియుతంగా పరిష్కరించు కోవాలి, అనే విషయాల పై చాలా చక్కటి వివరణ ఇచ్చారు,మీకు చాలా ధన్యవాదాలు సార్ 🎉🌹👍👌🙏🙏🙏🙏🙏

  • @SuperMahification
    @SuperMahification 2 місяці тому +10

    okka intlo undi narakam anubhavinchadam kante separate ayyi peaceful ga undadam better. anubhavinchevallake thelusthundi andaru mee laga cheppinattu antha respectful ga unte problems undavu and chattalu ravu, court undadu.

    • @karnatiaparnikareddy5205
      @karnatiaparnikareddy5205 День тому

      Perfect chapparu...ammai parents support chasta tappu antunnaru... but problem start chasada abbai parenta kada.

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha 14 днів тому +2

    అత్త atta బాధితులు నాలాంటి వాళ్ళు అందరూ లైక్ చేయండి

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 2 місяці тому +8

    చాలా బాగా చెప్పారు సార్. అమ్మాయికి, అబ్బాయికి తల్లి తండ్రి వున్నారు.అందరూ ఉన్నా కూడా వాళ్ళు సెపరేట్ గా వేరే చోట ఉంటారు. Parents తో సంబంధాలు లేవు. అంటే వాళ్ళు అనాధ పిల్లలు లాగా బ్రతకాలా? Parents తో సంబంధాలు అంటే అన్ని ఆర్ధిక సంబంధాలేనా?

    • @srikanthsri8768
      @srikanthsri8768 Місяць тому +1

      Eydo okati first valla ni kalisi undanivandi tharthava andharu kalsi brathakochu

    • @bolisettyrao5843
      @bolisettyrao5843 Місяць тому +1

      అవును అన్నా వాళ్ళు దెబ్బ లాడు కోకుండా కలసి మెలసి ఉంటే చాలు అదే పదివేలు. Parents happy అవుతారు.

  • @padmaaggunna
    @padmaaggunna 2 місяці тому +7

    చాలా బాగా చెప్పారు సార్

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 Місяць тому +24

    ఒకప్పుడు ఏదైనా అయితే ఆడవాళ్ళకి ప్రమాదం అనేవారు సెకండ్ ఎవరు చేసుకుంటారు అనే వారు ఇప్పుడు మగాడే ప్రమాదంలో పడుతున్నాడు. బ్యాడ్ అనే పేరు వస్తే మోగొడు జీవితం నాశనం అవుతుంది .

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 18 днів тому

      Haha yippatiki mogollu 2 , 3 pellillu cheskkunyunnaru. Aadollake okadu vadileste 2 ND marriage ki chala kashtam ga undi. Atu mogudi aasthi ledu , yitu Amma Abba aasthi lo gattaga adige rights levvu. Yevvadi yedupulu vaadi ve yikkada .

  • @shreekolachina9226
    @shreekolachina9226 2 місяці тому +4

    Thank u nagu sir. I really honor for ur words. What ever u said is 100% right. This generation has to think in a broader way. We have to learn ethics and values respect from ur generation like u.
    Thanks for ur beautiful words.

  • @KrishnakumariWunnava
    @KrishnakumariWunnava 2 місяці тому +14

    మీరు 100% కరెక్ట్ గా చెప్పారు

  • @hemanthreddy662
    @hemanthreddy662 2 місяці тому +3

    Very nice and decent speech and interesting Sir.🙏

  • @murthymstr1620
    @murthymstr1620 2 місяці тому +4

    Miru cheppindi 100% correct. THANK YOU VERY MUCH.

  • @srinivasaraov6948
    @srinivasaraov6948 2 місяці тому +10

    చాలా బాగా చెప్పారు సార్ ఇప్పటి అమ్మాయిలు అత్తమామలను కూడా చాలా కేర్ లెస్ గా మాట్లాడుతున్నారు మీరు ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నారు దీని గురించి ఈ విషయం గురించి కూడా ఒక వీడియో తీయండి సార్ 🙏

  • @parisiseshasatyanarayana1131
    @parisiseshasatyanarayana1131 2 місяці тому +6

    అసలు భార్యకి బయోలాజికల్ నీడ్ అండ్ కేరింగ్ ఎమోషన్స్ లేకపోతే విడాకులే కద బెస్ట్ ఆప్షన్. కానీ లా ని అడ్డుపెట్టుకుని భరణం కూడా తీసుకున్నారు. నేను చాలా బాధ అనుభవించాను, మానసికం గా, ఆర్థికం గా.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Місяць тому +1

    Exactly true explanation sir
    About married couples.
    Very wisdom words spoken lawyer garu 100%true 😢😢😢😢😢🎉🎉🎉🎉

  • @satyanarayanas8105
    @satyanarayanas8105 2 місяці тому +3

    Super message excellent explained Sir

  • @9291955
    @9291955 Місяць тому +5

    ఆడ పిల్లలకు చదువు, బాగా నోరు, ఇచ్చి పెళ్లి చేసి పంపుతూ వున్నారు.మొగ పిల్లలకు అంత నోరు వుండదు, దానితో గెలువక రోడ్డున పడడము,కోర్టున పడడము జరుగుతోంది

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 2 місяці тому +3

    చాలా బాగా చెప్పారు

  • @Thalapathy_ETL
    @Thalapathy_ETL Місяць тому +4

    అమ్మాయి తల్లి విలన్. నేను ఒక బాధితుడిని.

    • @jaibhemjaibhemsevalal
      @jaibhemjaibhemsevalal 13 днів тому +1

      Yes

    • @karnatiaparnikareddy5205
      @karnatiaparnikareddy5205 День тому

      Ammai thalli vilan... but, Abbai thalli criminal... attalu kodalini champinattu alludini champaru ga.

    • @Thalapathy_ETL
      @Thalapathy_ETL День тому

      @@karnatiaparnikareddy5205attalu kodalini champe kalaam poendi. Attalu alluduni champe kalam start ayyendi.

  • @Achyut--reddy-faramar-book
    @Achyut--reddy-faramar-book Місяць тому +2

    అన్ని నిజాలు చెప్పారు. ఇక్కడ స్వార్థం. అత్యష, ఓర్పులేకపోవడం. అహకారం, అన్నకారణాలు ఎక్కువ

  • @hymalathamateti4982
    @hymalathamateti4982 Місяць тому +1

    So nice speech and guidance on family issues

  • @ansarpasha469
    @ansarpasha469 2 місяці тому +3

    మీరు చెప్పింది కరెక్ట్

  • @user-es4sp6he1h
    @user-es4sp6he1h Місяць тому +3

    Daily oka news chustunnam atta gaatintlo chanipotinna aadapillala girunchi.okka news chupinchandi alluduni champaru ani.attagari torture ni baristu atta intlo unna kodallu e madya chala mandi chanipoyaru.andukane mundu jagrattaga vaalla chetullo tama kurtur chanipokinda puttintiki techukuntunnaru.meeru cheppe case lu 100 lo okati matrame untundi

  • @shekarchandu1881
    @shekarchandu1881 2 місяці тому +2

    Good message sir

  • @umav1956
    @umav1956 Місяць тому +1

    Yes sir miru correct ga chepparu

  • @ravindrababud
    @ravindrababud 2 місяці тому +3

    Some keep their family safe and leave others family spoil.

  • @SuperMahification
    @SuperMahification 2 місяці тому +2

    please talk about the husband’s psychotic behavior and how to handle them?

  • @dmvv5749
    @dmvv5749 Місяць тому +1

    మేము కట్నకానుకలు తీసుకోకుండా పెళ్లికూడా మేము చేసుకొన్నా, కోడలు పనులు చేయకుండా, సినిమాలకు షికార్లకు తిరుగుతూ, పని చేయమన్న, అనవసర ఖర్చులు తగ్గించిమన్నా, వాళ్ళమ్మకు complaint చేయటం, వాళ్ళు గొడవలు చేయడం మామూలయి పోయింది.

  • @user-nd9mq5pe1u
    @user-nd9mq5pe1u 2 місяці тому +4

    Chala baga cheppinaru sir 🙏🙏🙏

  • @ravindrababud
    @ravindrababud 2 місяці тому +3

    Houses are big but hearts are short or small.

  • @SriHarishAbbagoni
    @SriHarishAbbagoni 26 днів тому

    E video chusthunnavallu ki oka request.. Family cases (divorce) lo judge mogavallu undakudoddu, oka Moga mariyu lady judge undali appude samsaram bandam lo lopalu bayata padthayi.

  • @AnuRadha-nr1wo
    @AnuRadha-nr1wo 2 місяці тому +2

    Chala baga chepparu sir meeru cheppina vidham ga follow authentic evvariki elanti problems raavu . Thank u sir

  • @savitri7311
    @savitri7311 2 місяці тому +53

    అలిగి వస్తే సర్ది చెప్పి పంపాలి... సమస్య ఉంటే తీర్చాలి.. అత్తింటి వారే సమస్య అయితే కడుపులో పెట్టుకోవాలి 🙏చంపితే పిల్లను తీసుకువచ్చి మట్టిలో పెట్టాలి 🙏🙏🙏🙏అంత కన్నా చేసేది లేదు 🙏🙏

    • @kurrapadmavathi6096
      @kurrapadmavathi6096 2 місяці тому +10

      ఖర్మ ఆడపిల్లల్ని కనడమే neramipoyindi

    • @ShivaKumar-pn4ud
      @ShivaKumar-pn4ud 2 місяці тому

      Antala feel ayipokandi e rojulo ammailu terrorist kante denjar gaa unnaru

    • @bhammukutty6010
      @bhammukutty6010 2 місяці тому

      😢

    • @archi1343
      @archi1343 2 місяці тому

      Anyayam ni sahinchoddhu atla ani inti guttuni bayatesu kovaddhu…rendu dhikkula ninchi peddha manushulu nyayamayina peddharikam thoni kusoni parishkaram cheyyale dharmanga. Anthey gani kodithey samputhey sappudu cheyakunda musukoni kusovaddhu…edhi entha barinchalno antha bharonchaley…nyayamnga thashva chesukovaaley edhayina kashtam ni. Devunlakey thappaley sansaralalla kotlaatalu manushalam entha ani…understand n must try to compromise but to a certain limit. Be careful n happy couples when only you know what’s the exact problem…if you know what n how to rectify your marriage then you don’t need others to consult to save your marriage. Try being the right soulmate n enjoy your life for better. 🙏🙏🙏❤️❤️❤️

    • @savitri7311
      @savitri7311 2 місяці тому +2

      @@archi1343 ఇలాంటి మేటర్స్ మనం ఇంగ్లీష్ లో.. తెలుగు భాష లో మర్యాద గా మాట్లాడుకున్నట్లు ఉండదండీ... వారికి మంచి భాష.. మంచి ప్రవర్తన చూపించొద్దు.. హద్దు మీరుతే 👍

  • @sivaprasadkantamaneni1988
    @sivaprasadkantamaneni1988 2 місяці тому +1

    Exactly correct sir

  • @vuyyururambabu9790
    @vuyyururambabu9790 2 місяці тому +1

    Thank you very much sir

  • @ksrsbh
    @ksrsbh Місяць тому +2

    Unnadi unnattu cheppadam tappu Kadu...ranu ranu vivaaha vyavastha sarva naashanam autunnadi

  • @saradajaya6372
    @saradajaya6372 Місяць тому

    Very well said sir 👏 👍 🙏 you respect life 👏...recently I said to my daughter who is a mother of 8 year..old girl...as it is what you mentioned though iam not an advocate...result is..she discarded my relationship ...but I prepared for the worst suffering ...at the cost of her..future sir.

  • @SuperMahification
    @SuperMahification 2 місяці тому +3

    when there’s no mental peace and no comparability and no harmony how will the children feel?

  • @umagandham9049
    @umagandham9049 2 місяці тому +5

    Katnam vedhipulu ekkuvaga unnayi sir dhani gurichi cheppandi

  • @user-sd8bo5rd9j
    @user-sd8bo5rd9j 2 місяці тому +3

    Meru chepindi.100%.carekt.sir.hatsafe.to.you

    • @nalinidharanipragada1997
      @nalinidharanipragada1997 2 місяці тому

      మీ ప్రాక్టీస్ కి విజ్ఞాలు రాకుండా చూసుకోండి సార్. అల్ ది బెస్ట్

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 Місяць тому +2

    ఇదివరకు అబ్బాయి తల్లిదండ్రులు ఇలాగే అబ్బాయిని వెనకేసుకువచ్చేవారు.ఇపపుడు చక్రం తిరుగుతోంది.

    • @karnatiaparnikareddy5205
      @karnatiaparnikareddy5205 День тому

      Obviously, parents annaka pillaliki support chayyali adi abbai aina ammai aina... but manchi pani aitana...ladu anta warning itchi control lo pettali... parents ilaga unta chattam tho em pani...

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 2 місяці тому +4

    పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా? Each case is different from the other one.

  • @shameemchinthaman8043
    @shameemchinthaman8043 2 місяці тому +3

    Ammayi bhartha saadist itey em cheyalo cheppandi

  • @kadi910
    @kadi910 2 місяці тому +4

    What u told ur 100% correct sir Mistake Between Two Persons but Involved other persons

  • @kamalavalluri1331
    @kamalavalluri1331 Місяць тому

    Chala chala baga chepru sir 🙏😊

  • @satyavani8717
    @satyavani8717 2 місяці тому +2

    Tallula patra to kutumba vyavasta ni dikku lecunda chestondi😊

  • @DineshMuggulla
    @DineshMuggulla 2 місяці тому

    True sir. Rightly said.

  • @pratimapratima9921
    @pratimapratima9921 2 місяці тому +6

    Mari husband thappu chesthe adhi kuda mosam chesi marriage chesukunte Danni evaru adagaru law lo ni?

    • @subbalakshmi3535
      @subbalakshmi3535 2 місяці тому +1

      Curect.Same to Same Naadhi adhe Question.

  • @abdulRaheem-jt1go
    @abdulRaheem-jt1go 2 місяці тому +3

    Meru chepindi correct sir , ammayi, perents kalise, abbayi ni , perents chala torchar chesthunaru , all ready memu paduthunam kuda

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 27 днів тому +2

    ఆడ వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తకు దొరికిపోతే పుట్టింటికి వెళ్లిపోయి 498a caseలు పెడుతున్నారు.న్యాయస్థానాలు 498a,ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదు అనే వ్యభిచార చట్టాలు తేవడం వలన చాలా కుటుంబాలు నాశనం అయ్యిపోతున్నాయి,పిల్లలు నరకం అనుభవిస్తున్నారు న్యాయస్థానాలు ఆడవారికోసం చట్టాలు చేసారు మంచిదే లేతమనసు పిల్లలకోసం ఎందుకు చట్టాలు చెయ్యడం లేదు

  • @dakshinamurthyprasadambygo4792
    @dakshinamurthyprasadambygo4792 13 днів тому

    Well said sir

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 Місяць тому

    Sir...very nicely explained

  • @ravindrababud
    @ravindrababud 2 місяці тому +2

    Family system is a safe system. Don’t spoil.

  • @deepam9813
    @deepam9813 4 дні тому

    Good video

  • @ajaykumar-pu5oz
    @ajaykumar-pu5oz 2 місяці тому +2

    Guru gaaru meeku sashtanga namaskaram. Mee maatalu veda vaaku.

  • @prabhakargudipati7424
    @prabhakargudipati7424 2 місяці тому +2

    Bhartalu vese tarchar tho bratakala

  • @malleswarim7630
    @malleswarim7630 2 місяці тому +2

    Thank u so much sir for your valuable information

  • @santhoshkodipyaka3422
    @santhoshkodipyaka3422 3 дні тому

    మా బావమరిది కూడా ఇలానే కష్టాలు అనుభవించాడు

  • @hanvika2221
    @hanvika2221 2 місяці тому +2

    చాలా బాగా చెప్పారు Sir.....

  • @aedulaanji6862
    @aedulaanji6862 Місяць тому +1

    Miruchepindinijam. Sir

  • @mohammadjameel3211
    @mohammadjameel3211 2 місяці тому +1

    Chala Baga explained chesaru sir good experience

  • @Charan-rt5hq
    @Charan-rt5hq 2 місяці тому +1

    Kannathalli,thandri laga chepparu sir

  • @padmajyoti9057
    @padmajyoti9057 Місяць тому

    Good evening sir,
    U r 💯 percent true.mother's r spoiling their daughter's.expectaions r becoming very high.in some areas girls r not listening anyone and anymore.

  • @ansarali4501
    @ansarali4501 Місяць тому +1

    Psyco husband la gurinchi chepadi

  • @madanagoutham7192
    @madanagoutham7192 2 місяці тому +2

    Mari ekkinchi cheppadalu dheniki andi

  • @VijayaLakshmi-gu2uz
    @VijayaLakshmi-gu2uz 2 місяці тому +2

    Meeru cheppindi correct thallule kuthurala kapuralu Sasaram chesthunnaru

  • @mehboobfaizi842
    @mehboobfaizi842 2 місяці тому +2

    Most of the problems with mothers who are not compromising.

  • @mirzashayanabbas6179
    @mirzashayanabbas6179 2 місяці тому +9

    అత్త ఇల్లు నరకం అయినప్పుడు అదే నరకం లో తోసేయమంటావ బుర్ర పెట్టు

    • @karjun6854
      @karjun6854 Місяць тому +3

      Vishayam adi kaadu
      Just lool am a miltery person my wife not comfort with me, not my parents , she only comfort at her father home but they dont feed her my duty was just pay her bills when she was living in her father home not with me , what is she do for me, when i stop giving money they field a 498A case on me brother its true brother

  • @aacrazykids
    @aacrazykids 2 місяці тому +10

    అబ్బాయి కి ఎన్ని రైట్ ఉంటాయో వాళ్ళ పేరెంట్స్ తో అన్ని షేర్ చేసుకోవడం, అమ్మాయికి కూడా అంతే, అది కాదు అనే రైట్స్ ఎవరికి లేదు,even చట్టాలకు కూడా. అబ్బాయిలందరు వాళ్ళ తల్లితండ్రులతో ఎలా హ్యాపీ గా ఉంటారో, అమ్మాలకి అంతె హక్కు ఉంది వాళ్ళ పేరెంట్స్ కి అన్ని షేర్ చేసుకోవడం. అత్తింటి గుట్టు పుట్టింట్లో చెప్పకూడదు అంట,అత్తింట్లో అంత గుట్టులు రహస్యాలు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి. మళ్ళీ అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండకూడదు అంట, అలా ఐతే అమ్మాయి డిఫెండ్ చేసుకోలేని వయసు ఉండదు కాబట్టి అమ్మాయి తల్లితండ్రులకు అడిగే హక్కు ఉంది, వాళ్ళ పిల్లని వాళ్లే కాపాడుకోగలరు. అత్తింట్లో వాళ్లూ ఎలా ఐతే కొడుకు ఎన్ని తప్పులున్న సపోర్ట్ చేస్తారో ..కూతురికి అలానే పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. ఎప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళకి చెప్పడం మానేసి అబ్బాయి కి అబ్బాయి తల్లితండ్రులకు చెప్పండి

    • @SriSri04395
      @SriSri04395 2 місяці тому

      👏👏👏
      Vaaru enni cheppina memu thaggi manchiga pravartistamu ani matram chepparandi!! Vaalla ego ee kaaranum annintiki..
      Okapudu athapai kodalu complaint chepte meeru meeru adavare kada NV kuda ala ge chestav ani papisti atha lanu kuda support chestaru kodukulu.. Mari ade pani kothuru cheste ego hurt ayyi chastuntaru..
      Ammayiki parents support vundakudadhu.. Abbaiki matrame vundali anedi valla alochana.. Valla moham.. Situations ni inka ela worse cheyalo ane alochanalu thappa respectable ga vundali anede vundadu..

  • @SuperMahification
    @SuperMahification 2 місяці тому +3

    what about the husband’s family spoiling his mind and brainwashing to torcher wife. i’m the victim for that and i’ve been tolerating for 20yrs. initially i had to compromise myself that he will change and had hopes that atleast for kids he will change. He changed a bit for sometime But his mentality didn’t change like not accepting his mistakes that he did to me how much he harassed and abused and still continuing. He defends his family and covers their mistakes. Nene chusi chudanattu asalu adi nenu experience avvanattu and hurt avvanattu undali.

  • @PadmavathiKanduri-gs5yu
    @PadmavathiKanduri-gs5yu Місяць тому

    Sir chala baaga chepparu

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha 14 днів тому

    Sir Na problem కూడా ఇదే sir వాళ్ళ అమ్మా కూడా అలాగే చేస్తుంది

  • @narayanakaramsetty8610
    @narayanakaramsetty8610 2 місяці тому +2

    Chattam emi chebutundi cheppandi please.
    meeru cheppedi marriage ki mundu ardham ( maaku ardham teliyadu kaabatti )mantralaku mundu BHADYATA...CHATTAM. telia chese paddati vuntey baaguntundi.
    Bharanam vishayam lo judge gaaru abbai ardhika paristity ammai paristity (bharanam ivvakapote bratakaleda ) choosi teerpu cheppali....lekuntey bharanam kosam case lu vestunnaru.
    Abbai ki panishment laaga vunda kudadu.

  • @pushpaleela3663
    @pushpaleela3663 2 місяці тому +2

    Sir Ammaiĺaki guriñch cheppuchunnnar Equlity ga vislashana cheyyadi meeru women's support leru sir abbaìy eñduku adjust kakudadusiir maaku vidakulu estamu vundadusir gens mathematics dankarsir

  • @babukethavath4564
    @babukethavath4564 2 місяці тому +1

    Sir how to get adultery call records where I get please advice

  • @rajbathini7154
    @rajbathini7154 2 місяці тому +1

    Superb advise to save young couples.. God bless you

  • @dasarijhansilaxmi1353
    @dasarijhansilaxmi1353 2 місяці тому +3

    Sir ma family same issue ma vodhina na brother both 2nd marriage but memu chala prema ga chusam but vala mother valana na brother chala struggle avthunadu na brother ki proper income ledhu ani ma vala father ni chusi vosta ani veli station lo acid postunadu ani case petindhi sir first papa 1st husband ki putindhi but vala ki marriage ie 4 years but na brother daughter Ane thelusu even close relatives ki Koda mny lekapothe husband tho vundara sir mny ne life na emotions ki value ledha sir vala both vala ma parents suffer avthunaru at the age of70 enka justice yekada vundhi sir

  • @archi1343
    @archi1343 2 місяці тому +1

    Anyayam ni sahinchoddhu atla ani inti guttuni bayatesu kovaddhu…rendu dhikkula ninchi peddha manushulu nyayamayina peddharikam thoni kusoni parishkaram cheyyale dharmanga. Anthey gani kodithey samputhey sappudu cheyakunda musukoni kusovaddhu…edhi entha barinchalno antha ne bharinchaley…nyayamnga thashva chesukovaaley edhayina kashtam ni.
    Devunlakey thappaley sansaralalla kotlaatalu manushalam entha ani…understand n must try to compromise but to a certain limit. Be careful n happy couples cause only you know what’s the exact problem between you both…if you know what n how to rectify your marriage then you don’t need others to consult to save your marriage. Try being the right soulmate n enjoy your life for better. 🙏🙏🙏❤️❤️❤️

  • @gammingwithphani9642
    @gammingwithphani9642 Місяць тому

    is true sir

  • @lakshmikanchi1466
    @lakshmikanchi1466 28 днів тому

    Sir meeru cheppindi nijame.....kani.... Enni kastalu padina aa ammayi akkade undali aniii... Vadu champesena akkade chavalani antunnaru... Andari ki oke samasya... Undadhu raka rakalu ga untayi..... Chepadam esy ne kani aaa ammayi akka unde face chesthu... Evariki cheppu koleka chala mande pranalalu thesukumtunnaru... Nen chala mandi chusanu... Thappu ga cheppinti kshamimchndi sir 🙏

  • @SuperMahification
    @SuperMahification 2 місяці тому +3

    what about the husband’s psychotic behavior towards Wife and her family? what should we do about psycho husband?

    • @rbrahmaji
      @rbrahmaji Місяць тому +1

      100 persent.. ఎన్నో కుటుంబాలు నలుగు thunaayu ఈ విషయం లో..cheepee వాడికి ఏం తెలుసు ఈ బాధలు. one side support మంచిది కాదు. ఆయన statement ఇంకా ఆడవారిని anagadhokediga వుంది. నోరు మెదపకుండా anee భరించే రోజులు పోయాయి.

    • @harishmuddu9120
      @harishmuddu9120 7 днів тому

      Dont marry

    • @SuperMahification
      @SuperMahification 5 днів тому

      @@harishmuddu9120 that’s correct but what if you are already married and facing those kind of people?

    • @harishmuddu9120
      @harishmuddu9120 5 днів тому

      @@SuperMahification better to come out

  • @RiYaSvideos
    @RiYaSvideos 2 місяці тому +3

    Pelli ayyaka thalli gari intiki ravaddu annapudu aadavallanu enduku kanadam sir

  • @Suryamurisetty.
    @Suryamurisetty. 25 днів тому

    Very good says sir. Make more and more videos on this topics. Jai Hanuman jai modi ji and yogi ji is always right. 100%SAFE GUARANTY INDIANS FUTURE and DEVELOPMENT GUARANTY trust it and support him.

  • @ravindrababud
    @ravindrababud 2 місяці тому +2

    Respect all but suspect none

  • @esueswar2467
    @esueswar2467 2 місяці тому +3

    సూపర్ sir

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 21 день тому

    ఇలాంటి కేసులలో శిక్షలు చెప్పండి.

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 2 місяці тому +2

    💯 percent correct sir super sir 👌

  • @rbrahmaji
    @rbrahmaji Місяць тому

    మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆడవారిని ఇంకా ఈ రోజుల్లో అణచి వేసేలా వుంది. మీరు రెండు వేపుల అలోచించాలి. physo భర్త మరియు వారి పెరెంట్స్ నీ వారి బెదిరింపులు మెంటల్ and physical harrasment ఎలా భరించాలి మరియు కూతురుని మేము ఎలా కాపాడు కోవాలి, అవి కూడా చెప్పండి మరి ఉన్నదంతా ధారపోసి ఇలాంటి వాటిని భరించడానికి కాదుగా..అమ్మాయి జీవించి వుండడం కూడ ముఖ్యం , అది గమనించి స్టేట్మెంట్స్ ఇవ్వడం మంచిదని ఒక కూతురి తండ్రిగా నా అభిప్రాయం

  • @bsr3509
    @bsr3509 Місяць тому

    100% correct sir 🙏🙏🙏💐💐💐

  • @shettymahender5175
    @shettymahender5175 17 днів тому +1

    గుండమ్మ కథ సినిమా లోని లేచింది 😮 మహిళా లోకం అనే పాటలో వీళ్లు(మహిళలు ) లేవడం వలన నిరుద్యోగం పెరిగింది , విడాకులు పెరిగాయి అని చెప్పబడింది . కానీ అది ఆనాటి సంగతి ఇపుడైతే అసలు పెళ్లిళ్లు జరగని స్థితి కి చేరింది . భవిశ్యత్ లో ఏమి జరుగుతుందో తెలియదు

  • @ViratVihan1706
    @ViratVihan1706 2 місяці тому +2

    Ammayi salary kosam husband and husband family vedinchi divorse varaku velte aa ammayi e situation ela solve chusukovali..pls suggest me anyone..chattam em chebutundi..ammayi tana salary ragane abbayiki icheyalna??naku one year babu kuda unnadu...

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 2 місяці тому +1

      Salary lo oka 10% or 20% personal ga vunchukoni migilina amount kalisi karchu chesukondi ee point iddariki varthisthundi aa personal amount kosam okarini okaru adagavaddu.
      Ammayi aa amount valla parents ke isthundo or friends ke isthundi aame ishtam alage abbayi kuda. Aa condition ki vasthe godava vundadu. And financial avasaralu kuda alochinchali iddaru . Yevariki dabbu avasaramo akkada help cheyyali. Iddari parents kuda mukhyam. Kodali parents ki financial support kavali ante thappakunda help cheyyali alludu. Alage husband intlo financial help avasaram aithey kodalu support cheyyali. Pelli chesukunnavu husband ga neede bhadyatha naa Salary nenu ivvanu daachukuntanu anakudadu. Financial support vuntundi kadaa ane job vunna Ammayi ni chesukuntaru. And at the same time Ammayi job chesinappudu household duties iddaru share chesukovali. In-laws tho vunte varu kuda help cheyyali. Mainly pelli ayyaka rendu families okkati ane bhavana vundali. Manam ane alochinchali nee , naa ani anakudadu.

  • @rpnmbnr..9993
    @rpnmbnr..9993 2 місяці тому +2

    Manasikabada

  • @Suren9985312
    @Suren9985312 2 місяці тому +3

    How can i get your appointment sir,