కాకినాడ crown tackies lo chusanu e nadu theatre ledu, నటుడు లేడు, గాయకుడు లేడు, kaani paata మిగిలింది అది paata గొప్ప దనం. పాత పాటలు andinchina meeku thanks🙏 kvv
నేను పొరపడ్డాను..మొత్తంగా పరా చదివి మీరు 2 చారణాలు అన్నారు కానీ 3 ఉన్నాయి..ఈ సినిమా విడుదల అప్పుడూ నేను 16 వయసు లో ఉన్నాను..పాట చాలా అక్కట్టుకొంది.. మొత్తము గుర్తు..ఎందుకంటే అంతా మంచి సందేశం..పొరపాటుకు మన్నించగలరు
Excellent philosophical song. I heard this song several times in my childhood days. I like this song very much. Thank you Sir for reminding great melodious songs . Hats off to your great effort.🙏🙏
అవునండి Sekhar గారు..ఈ సినిమాలో మరో రెండు సాంగ్స్ వినండి. ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. shivkesh, hyd/vizag ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
ఈ సినిమాలో మిగతా సాంగ్స్ వినండి Kalyangaru...ఈ సినిమా కానీ అన్ని పాటలు/videos కానీ అందుబాటులో లేదు. print missing. ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
Thanks for listening Sudhakargaru, పాత పాటలు, మనం చాలా రోజులుగా విననివి వినిపించి మీ అందరిని ఆనందపరచాలనే నా ఈ చిన్న ప్రయత్నం. చాలా పాటలు పెట్టాను. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. వింటూ ఉండండి.
పాటల ప్రాణాలయం గారూ.... మంచి పాట అందించారు ఈ పాట ను బాలూ గారు మాత్రమే.... తిరిగి ఈ టీవీ లో పాడి ప్రాచుర్యం తెచ్చారు... ఇక మైలవరపు గోపి గారి రచనలో చమత్కృతి ఏమంటే .... కోటికి ఒకరే పుడతారు.... "పుణ్య మూర్తులు" అంటూ మహానటుడు పుణ్య మూర్తుల అప్పల రాజబాబు గారి ఇంటి పేరు తో ఆయన గొప్ప పుట్టుక ను కీర్తించారు.. నమో గోపి గారు..🙏 నమో రాజబాబు గారు...🙏🙏🙏 నమో పాటాలయం....🙏 డాక్టర్ మనోహర్ కోటకొండ. కడప. manohar.kotakonda@gmail.com
Thank you Dr. Manohargaru, అవునండి..మనం చాలా రోజులుగా వినని పాటలు వినినప్పుడు ఆ అనుభూతి అప్పటి జ్ఞాపకాలు మన మనసును ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ఇప్పటికే 250 పైగానే songs పెట్టాను ఇంకా చాలా పాటలు ఉన్నాయి. వింటూ ఉండండి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకు షేర్ చెయ్యండి ప్లీజ్
ఈ సినిమాలో other సాంగ్స్ వినండి..... ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. ఇదే కాదు ఇలాంటి చాలా మంచి సినిమాలు, videos మిస్సింగ్ అయ్యాయి ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
My pleasure sureshgaru... thanks for watching my channel... పాత పాటలు, మనం చాల రోజులుగా విననివి వినిపించి మీ అందరిని ఆనందపరచాలనే నా ఈ చిన్న ప్రయత్నం. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. వింటూ ఉండండి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకు షేర్ చెయ్యండి ప్లీజ్
@@viswanatharaodabbir1404 Thank you for your reply.Iam Tamil.I like Telugu old films('50-'80)By the name of the films I easily guessed all are Tamil dubbed.But I can't catch the original Tamil title.If l know the actors l will tell the original Tamil title.But one film I know that is SINGAPORE CID.For that Tamil title:PUTHIYA PARAVAI(NEW BIRD)Suspense thriller. Eastman Colour.Super hit.Fine songs.(cast:Sivaji Ganesan,B.Sarojadevi,Sowcar Janaki,Nagesh,M.R.Radha&others) 1964 release.
చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు పాడమన్నా ఈ పాటే పాడే వాడిని..thank you
ఈ సినిమా తో రాజబాబు నిజంగానే రోడ్డున
పడ్డాడు
కాకినాడ crown tackies lo chusanu e nadu theatre ledu, నటుడు లేడు, గాయకుడు లేడు, kaani paata మిగిలింది అది paata గొప్ప దనం. పాత పాటలు andinchina meeku thanks🙏 kvv
ధన్యవాదాలండి satyanarayanagaru for sharing..
yes I am also...Kakinada Crown theatre....great feeling...great memory...🙏
కోటి కి ఒకరే పుడతారు సాంగ్ ఎన్ని సార్లు విన్నా బాగుంటుంది
Yeahhh yeahhhhh
పాలకొండ దుర్గా టాకీస్ లో చూసాను
మైలవరపు గోపి సాహిత్యం
సంగీతం
బాలు గళం
వినే శ్రోతల భాగ్యమే భాగ్యం
రాజబాబు ఆంతర్యం
శివ కేశవ్ గారి పరిశోధనా విధానం
వేనోళ్ళ పొగిడినా అల్పమే
Venugopalgaru... me contact kani mail kani share cheyyagalara please... Just to share our views about songs.
స్వామి.చక్రవర్తి కాదు...శంకర్ గణేష్ సంగీతము
ఈ సినిమా నాకు గుర్తు ఉన్నంత వరకు 75 లేదా 76 సంవత్సరము లో వచ్చింది...సినిమా పరాజయము కానీ ఈ పాట చాలా ప్రచుర్యము పొందింది...ఎందుకంటే పాట అక్షర సత్యము...
Sreeramamurthygaru, మీరు description చూడటం లేదనుకుంటా. ప్రతి మూవీ రిలీజ్ డేట్ తో సహా details పెడుతున్నాను
నేను పొరపడ్డాను..మొత్తంగా పరా చదివి మీరు 2 చారణాలు అన్నారు కానీ 3 ఉన్నాయి..ఈ సినిమా విడుదల అప్పుడూ నేను 16 వయసు లో ఉన్నాను..పాట చాలా అక్కట్టుకొంది.. మొత్తము గుర్తు..ఎందుకంటే అంతా మంచి సందేశం..పొరపాటుకు మన్నించగలరు
Punyamurthula Raja Babu, nijamga Punyamurthey. Aa Chetiki Yemuka ledu. 🙏
E paatanu rachinchina kavi gaariki
Paadinavaariki danyavaadaalu.
కోటి కి. ఒకరే .....పుణ్యము ర్తులు కి inspiration కావచ్చు
Nice Song 👍👏Bhupalpally
కోటికి ఒక్కరే పుడతారు బాలు లాంటి గాత్రం ఉన్నవాళ్లు
Excellent philosophical song. I heard this song several times in my childhood days. I like this song very much. Thank you Sir for reminding great melodious songs . Hats off to your great effort.🙏🙏
You are most welcome Manipalreddygaru... thank you for listening
Nice nenuyepuduswarthamcheyaledhumytimeisbadnathalaraathaandi
రాజ బాబు అసలు పేరు పుణ్యమూ ర్తుల అప్పల రాజు
సూర్యడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం ఇది నిజం
అవునండి Sekhar గారు..ఈ సినిమాలో మరో రెండు సాంగ్స్ వినండి. ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. shivkesh, hyd/vizag
ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
కుల మత భేదాలు ఎందుకు మనిషి లో కనిపించవు చివరకు ఏ పశువులో బ్రతుకులోని తీయదనం మమతలో మనిషిలోని గొప్పదనం నడకలొ
Excellent lyrics excellent song. Long live lyrics
ఈ సినిమాలో మిగతా సాంగ్స్ వినండి Kalyangaru...ఈ సినిమా కానీ అన్ని పాటలు/videos కానీ అందుబాటులో లేదు. print missing.
ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
ఎవరికి వారె యమున తీరె, ఎక్కడో పుడతారు.... ఇది రాజబాబుగారి పాటే .. ఆ సినిమా దొరకలేదు. చూద్దామంటే
Sitagaru... Evarikivaare songs anni upload chesanandi...
One of the Good song in 1970s
I used to hear in Radios on those days
Kallundi guddivadura song I am listening after may be 4 decades. Many thanks Sir for sharing.
Thanks for listening Sudhakargaru, పాత పాటలు, మనం చాలా రోజులుగా విననివి వినిపించి మీ అందరిని ఆనందపరచాలనే నా ఈ చిన్న ప్రయత్నం. చాలా పాటలు పెట్టాను. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. వింటూ ఉండండి.
@@DehameDevalayamsongs Many thanks Sir.
Good song
Super song..s.p.balu garu..Hats off to you..
Coincidentally punyamurthula is Raja Babu surname
Ee pata Chala bagundhi Ennisarlu Vinna.vinalanipistundhi.
Super. Song
రాజబాబు తీసి చేతులు కాల్చుకున్న సినిమా ఇది. పాటలు బావున్నాయి
😢😢
ఔనండీ.. It was not commercial success but good movie
@@bulususatyanarayanamurthy7741
Yes correct
Entha chakkati paataa enni saarlu vinna inka vinela untundhi.
Patalone unnaru punyamurthulu
పాటల ప్రాణాలయం గారూ....
మంచి పాట అందించారు
ఈ పాట ను బాలూ గారు మాత్రమే.... తిరిగి ఈ టీవీ లో పాడి ప్రాచుర్యం తెచ్చారు...
ఇక మైలవరపు గోపి గారి రచనలో చమత్కృతి ఏమంటే ....
కోటికి ఒకరే పుడతారు....
"పుణ్య మూర్తులు"
అంటూ
మహానటుడు పుణ్య మూర్తుల అప్పల రాజబాబు గారి ఇంటి పేరు తో ఆయన గొప్ప పుట్టుక ను కీర్తించారు..
నమో గోపి గారు..🙏
నమో రాజబాబు గారు...🙏🙏🙏
నమో పాటాలయం....🙏
డాక్టర్ మనోహర్ కోటకొండ. కడప.
manohar.kotakonda@gmail.com
Thank you Dr. Manohargaru, అవునండి..మనం చాలా రోజులుగా వినని పాటలు వినినప్పుడు ఆ అనుభూతి అప్పటి జ్ఞాపకాలు మన మనసును ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ఇప్పటికే 250 పైగానే songs పెట్టాను ఇంకా చాలా పాటలు ఉన్నాయి. వింటూ ఉండండి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకు షేర్ చెయ్యండి ప్లీజ్
Kotakondagaru, meedi goppa taste! May God bless us!! Jai Hind !🇮🇳
I had seen this film when I was studying 6th class 🎉
ఈ సినిమాలో మిగతా సాంగ్స్ వినండి Venkatgaru...ఈ సినిమా కానీ అన్ని పాటలు/videos కానీ అందుబాటులో లేవు.
ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
Great song rajubabu own movie ,good story
Listen to other songs also from this movie Srinivasgaru.... Thank you.... shivkesh, vizag
ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
Grateactor
ఈ సినిమాలో other సాంగ్స్ వినండి..... ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. ఇదే కాదు ఇలాంటి చాలా మంచి సినిమాలు, videos మిస్సింగ్ అయ్యాయి
ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
👌👌
Manasiroddunapaddadumove
ఈ సినిమాలో two more సాంగ్స్ వినండి Venkatreddyగారు. ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు.
ua-cam.com/video/aNlMLOrhODw/v-deo.html
Thanks for sharing
My pleasure sureshgaru... thanks for watching my channel... పాత పాటలు, మనం చాల రోజులుగా విననివి వినిపించి మీ అందరిని ఆనందపరచాలనే నా ఈ చిన్న ప్రయత్నం. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. వింటూ ఉండండి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకు షేర్ చెయ్యండి ప్లీజ్
Cheppalanusorryilikeitsongiamtearmyheart
Super song.
puli chesina pelli1958, chevilo rahsyam 1959, illali adrustame intiki bhgyam 1959, goppinti ammayi 1959, mahalakshmi mahima 1959, sabash pilla 1959,.sowbhagyavathi 1959, stree sapatham1959
🙏🙏
khadaveetudu1962, maya mohini1962 , pavithra prema 1962
kavala pillalu, kaliyuga bheemudu, master ammayi1964, petala medhi pelli
Please anybody upload the movie
🙏
Rani samyuktha, streejeevitham1962, veera puturudu1962
veera simha 1959, addala meda1964, kalanthakudu1960, magavari mayAlu, 1960 manaschina maguva1960. prathivravtha1960, , gullo pelli1960, jagadeka sundari1961, katti pattins Raithu1961, papala bhairavudu 1961 rani chennamma1961, talli icchina agna1961, veera samrajjam, viplava stree, veeradhu veerusdu1962
Dear Viswanatharaogaru... 50's and 60's movies I don't have collection.. Mostly 70s... I have some idea...
@@DehameDevalayamsongs , lokam chuttina veerudu songs
viplava veerudu 1961, aadabidda1955, adarsha veerulu 1962 ekkikaveerudu,1962
Amarajeevi1956, manglyame maguva dhanam1964, raja drohi1964, singapoor cid1964
Upload full movie
మూవీస్/videos నా దగ్గర లేవండి..పాత పాటలు, మనం చాలా రోజులుగా విననివి వెతికి అందరూ విని ఆనందించాలని రోజు పెడుతున్నాను. దయచేసి అర్ధం చేసుకోండి
chiranjeevi1969, premini chipelli chesiko1969
veelu nama1965, kattipotu1965, pelli pandhiri1965, muddu papa1967: adarsa pelllu, galata pellilu1967
Please send mail to dehamedevalayam@gmail.com
@@DehameDevalayamsongs my mail is D.viswanatharao@gmail.com
9490782506
@@DehameDevalayamsongs send your no to my facebook messnger
chittor rani pdmini. 1962, manakaram1962,donanu pattina dora, donga bangaram1963
All of the films mentioned by you are Tamil dubbing films.
@@srinivasanmk2134 yes sir, songs are not availablep
@@viswanatharaodabbir1404 Thank you for your reply.Iam Tamil.I like Telugu old films('50-'80)By the name of the films I easily guessed all are Tamil dubbed.But I can't catch the original Tamil title.If l know the actors l will tell the original Tamil title.But one film I know that is SINGAPORE CID.For that Tamil title:PUTHIYA PARAVAI(NEW BIRD)Suspense thriller. Eastman Colour.Super hit.Fine songs.(cast:Sivaji Ganesan,B.Sarojadevi,Sowcar Janaki,Nagesh,M.R.Radha&others) 1964 release.
@@srinivasanmk2134 garu, we could not get telugu songs.
Sadly the title is appropriate for Rajbabu after the colossal failure of this film. Overconfidence and vices ruined Rajbabu. Swayamkrutha aparaadham ?