అత్యంత మానవ విలువలు , అత్యంత సహజ సాహిత్య తెలివితేటలూ, అత్యంత కలుపుగోలు తనం, ఎదుట వారిని చిన్న, పెద్ద తేడా లేకుండా అమ్మ, అయ్య అని సంభోదించే విధానం కలిగిన గోరేటి వెంకన్న గారు మన తెలుగు వారు కావటం అందరికి గర్వకారణం
Paaata valana edustharu ani vinnanu but ippudu neney edchesaa annayya... I'm from Andra , meero goppa singer ani chaala chaaala vinnaaanu... But direct ga ippudu meeeku fan atipoyaaa anna. Meeru unna kaaalamlo nenu brathikunnandhuku chaaalaa proud ga feel outhunnanu. Really I'm blessed
Pedhala bathukulaku niluvuttadham LA untay sir mi paatalu...galli chinnadhi song vinte elanti varinyna kanta thadi pettistundhi....aa paata lo prathi aksharam nizam sir......
Sir mi patalu chinnapatinundi vintunna but enthaiana oka maturity vachedaka miru padina patala viluvaala naku theliyaladu Entha manchi meanings unnay mi pade vidhanam kani lyrics entha adbutham sir nijanga mii patalu ante naku chaala istam
అన్నా నేను ఒకసారి మిమ్మల్ని చూశాను ఆర్.టి.సి బస్సులో మీరు సాగర్ రింగ్ రోడ్డు నుంచి మీరు బి.యన్.రెడ్డి వెళ్తున్నారు నేను కూడా అదే బస్సు లోనే ఉన్నాను సుమారు ఒక ఏడు సంవత్సరాలు అయి ఉండొచ్చు
Guru garu Naku me song vinnapudu nannu nenu marchioothanu... Me pathapaduthunthe ahh pattha ki nuvu vesey Ni dance chusthe Naku Inka punakame Guru garu...
అత్యంత మానవ విలువలు , అత్యంత సహజ సాహిత్య తెలివితేటలూ, అత్యంత కలుపుగోలు తనం, ఎదుట వారిని చిన్న, పెద్ద తేడా లేకుండా అమ్మ, అయ్య అని సంభోదించే విధానం కలిగిన గోరేటి వెంకన్న గారు మన తెలుగు వారు కావటం అందరికి గర్వకారణం
గోరేటి వెంకన్న అంటే
జానపదానికి సరియైన నిర్వచనం ఆయన పాట తేనెల ఊట.
ఆయన పాట కంటే .....వెంకన్న కల్మశం లేని మనస్సు కు వేల వేల వందనాలు
Amma Tv y
@@parameshramesh2017 what ??
@@parameshramesh2017 ,,cl
M tv
@@ranjithforpeople1987 ĺ
వెంకన్న గారు. మీ సాహిత్యం, భోళాతనం & సామాన్య మానవుడి రోజూ వారీ పోరాటాన్ని చూపించే విధానం... అమోఘం, అద్భుతం. నా 🙏
.
మీరు అంటే నాకు చాలా ఇస్తాం కానీ మీరు తెలంగణా ఒక్కటే కదూ అన్నా ఆంద్ర లో కూడా మీ పాటకు అభిమానులు ఉన్నాం అన్నా
Bhayya.. He don't have any calculations he belongs to poetry... He wrote lot of songs in rayalseema and andhra also... Thank you lov his poetry..
Really
Really
Really
@@ganeshsubbarao9990 ch ç
మీరు పాడిన పాటలో చాలా విషయాలు మా ఇంట్లోనే ఉన్నాయ్.. కానీ ఏ స్థితి లో ఉన్నా ఆనందం గా ఉంటాం... మీరు సూపర్ సర్
గోరేటి వెంకన్న గారికి శత కోటి వందనాలు.....
గోరేటి వెంకన్న గారు మీ పాట వింటే జీవిత సత్యాలు గుర్తుకోస్తావి. సార్నేను మీకు పెద్ద అభిమానిని
Ďddddddddddddddddddddddd4ddddddďďddddddďddddddďddddddďďďdddddddđdďdďďďďddddďdddddd4
మనిషి జీవితాన్ని పాట రూపంలో చూపించే మంచి మనసున్న మహారాజువి అన్న వెంకన్న
కరోనా..
మనిషి బతకడానికి ఎంత తక్కువ ఖర్చవుతుందో.. చూపంచింది. నేర్పించింది🙏🙏
'ధనమూలం మిదం జగత్' ను పటాపంచలు చేసింది.
ఉంటే.. వైకుంఠం.
లేకుంటే.. ఊకుంటం🙏🙏
ఈ ఎనర్జీ ఏఅంగట్లో దొరకదు.....అదే జానపదం లో ఉన్న పవర్
గోరెటి వెంకన్న గారు... జానపద encyclopedia
పల్లే నుండి పుట్టింది పల్లే పదం...జనం నుండి పుట్టింది జానపదం.
udaya bhanu garu VERY GENUINE and HUMBLE ANCHOR 😊😊😊❤❤❤❤❤❤❤GOD BLESS YOU UDHAYA BHANU GARU
Telugu jaanapadha sahityanni mee lanti mahanu bavulu Appatiki kaapaaduthu
🌾🌾🌾 mogga laa chiguristhooo undaali Goreti Venkanna garu 🌾🌾🌾🌾
Mee lanti Goppavaalla paadhaalaku naa vandhanaalu.
సూపర్
Maa kurnool lo baga untayi patalu..goreti venkanna patalu 90 percent kurnool padalu..
90 percent same ..telangana n rayalaseema..
Could u pls share few famous songs
Chinnaga paadatam vaste chalu ammukune vaallu mimmali chusi siggu padaali anna .meeru great jaanapada aanimutyam.
Sir me lanti gayakulu... Undali sir e telanagan adrustam sir tq so much giving a awesome songs....
మీరు సూపర్ అండి గురువుగారు మీరు పాడే పాటలు నాకు చేలా ఇష్టం
మీకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్న జైభీం
అన్న మీరు M.L.C ఐన సంధర్బంగా అభినందనలు.
Pedala manasuloni bhavani ayana dwara andariki teliya chestunnaduku ayanaku vandanalu God bless u anna
Janapadaniki inka aayuvu posthunnanduku maaku asalaina jaanapadam ento chepthunnanduku we are very thankful to you sir..
Paaata valana edustharu ani vinnanu but ippudu neney edchesaa annayya... I'm from Andra , meero goppa singer ani chaala chaaala vinnaaanu... But direct ga ippudu meeeku fan atipoyaaa anna. Meeru unna kaaalamlo nenu brathikunnandhuku chaaalaa proud ga feel outhunnanu. Really I'm blessed
b
E patalu vitu pani cheste badalu teliyavu .nen experience ayya.. Enni rojulu chala miss ayya 😭
Kalmasham Leni Mee manasu Ku na padabi vandanam Anna 👏👏👏👏
I am AP sr. Citizen.I am happy that Telangana was separated. I would be more happy if Telangana poor people were now happy
You don’t worry,
Already happy........
In future we will be more happy.
Thanks for your wish
Tqs venkatrao anna
Andharu happy ga undali anna.
Loop mvo
అన్నా, నీ పాటలు వింటే ప్రపంచాన్నే మరచి పోతాం.
Anna mee ragam vintunte 7 -7 samudrala paina nudi ennonno parwathalanu manchi nature ni ashwadhisthunnatu anipisthadhi super anna meeru
ವೆಂಕಣ್ಣಗಾರು ಮೀ ಕಂಟಾನಿಕೀ ನಾ ಪಾದಾಬಿ ವಂದನಾಲು🙏 ವೆಂಕಟೇಶ್ ಬೆಂಗಳೂರು, ಜೈ ಕರ್ನಾಟಕ
Great sir.... Who r watching 2020.
Orey aaa...pataki eguruthunnaru endi raaa... Mundallara.. great Dandalayya... Goreti Venkanna garu
Goreti Venkanna garu nijamaina janapada raju. Pranam.
Goreti.venkanna meeku johaarlu
Yaavth Telangana mimmalni chusi garvapaduthundhi
E patta ki miku shathakotti vaddanalu Anna🙏🙏🙏🙏🙏🙏
సూపర్ గురువు గారు
ధన్యవాదాలు
వెంకన్న జానపద కళారూపాలకు ఆయన గళం ఊపిరి పలకరింపులు కనిపిస్తుంది ఆయన గళం విప్పితే పల్లె పులకరిస్తుంది జోహార్ వెంకన్న జోహార్ శతకోటి వందనాలు గోరంటి వెంకన్న గారు
proud of Telugu people's about you.. great job ..
No
@@MuraliKrishna-gv1fky😮😂😂😮😅
@@GangotriPalli-i2t bbbnnj@drop ship zxvnm
మీరు తెలంగాణ లో పుట్టడం మా అదృష్టం సర్
Ayaa.... Me sahithyam Me paata.., e telangana vunantha varaku.., teluguodu vunantha varaku vuntundhi
Annna Velaa Vandanalu. Anna Neku . ......U great Goreti Sir
Kalakarudu A. Oka pranthaniki chendhinavadukadhu. Universal
Dharmareddy
ఇంత గొప్ప ప్రజా గాయకుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గొంతు మూగ బోయిందా? దొరలకు అమ్ముడు బోయిందా ? లేవండి సర్ ప్లీజ్.
Nuvu paduthunte enka enka venaalani untadi anna nuvu super anna
Pakka kutumba viluvalu telisina mi anubavam goppadi...hatsap sir
నీకు 🙏🙏 అన్న ని రాగం చాలా బాగుంటుంది సూపర్
మిరు పేద ప్రజలకు అందుబాటులో ఉన్న లోపాలు సరిచేయడానికి అనేక మూలాల నుండి పాట పాడిన మాపేద ప్రజల గాయకునివి
Niku ధండలయ్య 👏🙏👌
@@venkateshvenkat7399pi zzz
Ir
Sr
@@venkateshvenkat7399 s
గోరేటి వెంకన్న దొర కాడ బానిసై పోయిండు వయసు వచ్చి మతి తప్పి పోయింది
Please upload Goreti venkanna anna meeru padina paata.
"Emem kaavali saamyki Nalgonda moula Ali ki " ee song kavali please anna 🙏
మీ పాటలకు ఫిదా అన్నా... నేను
Icon of telangana
కందనూలు (నాగర్ కర్నూల్) ముద్దు బిడ్డ....మా జిల్లా కే గర్వకారణం... వెంకన్న...
Shiva from Bijinapally :)
మీరు చాలా భాగా పాడుతారు మాకోసం ఇలాంటి పాటలు ఇంకా పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అన్న
Pedhala bathukulaku niluvuttadham LA untay sir mi paatalu...galli chinnadhi song vinte elanti varinyna kanta thadi pettistundhi....aa paata lo prathi aksharam nizam sir......
గోరేటి వెంకన్న గారి మీద నాకైతే చాలా అభిమానం.
పల్లె మర్మం యెరిగిన కవి గాయకుడు.....
మా ఊరిలో తుమ్మల మీద స్టేడియం కూడా ఉంది
అన్న నీపాటలు పేదల బతుకుల్లో వెలుగులు నింపాలి నీపాటలతో పాలకులు మారాలి
Mi mavnamu maku shapamu kavadu anna nivu mana pedala gontukaga vundalani na prarthana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
జానపదుల మరో పేరు 'గోరేటి వెంకన్న" ..
Sir mi patalu chinnapatinundi vintunna but enthaiana oka maturity vachedaka miru padina patala viluvaala naku theliyaladu
Entha manchi meanings unnay mi pade vidhanam kani lyrics entha adbutham sir nijanga mii patalu ante naku chaala istam
Sir mari start cheyandii ee lanti janapada programs ma lanti kotha tharam vallaku ee lanti moral values and trends teliyali...
Nalla thumma ante ento nee pata davara telsindi anna hatsoff nee padalaki mokutunaa Anna super
Anna....
Meeru Super Anna...
Meeru andhariki Aadharsam Anna...
Meeru maaku Devudu Prasadinchinaa Varam Anna....
Great man in telangana i really proud of him he is born in telangana.
goreti venkanna garu ......meeru sarswathi puthrudu...... janapadam meeda meekunna pattu adhvethayam
An Original, in a very long time
Amma mata Ku Goreti pata Ku... Adurundadi
Aa padalu Gundellonunchi vachina Matalu Badatho...
Meku PadabiVandanalu...
🌹🌹🌹👍👍👍excellent sir👍👍👍🌹🌹🌹
అయన పాటలు వింటే గంబీరం
సార్ ఇంటి దగ్గరే నేను ఉండేది బీఎన్ రెడ్డి నగర్
అన్నా నేను ఒకసారి మిమ్మల్ని చూశాను ఆర్.టి.సి బస్సులో మీరు సాగర్ రింగ్ రోడ్డు నుంచి మీరు బి.యన్.రెడ్డి వెళ్తున్నారు నేను కూడా అదే బస్సు లోనే ఉన్నాను సుమారు ఒక ఏడు సంవత్సరాలు అయి ఉండొచ్చు
Super rural wood tree description. Good song
Anna me pata maku pranamanna namaste Anna
సర్. మీ కవిత్వానికి. సలాం
Super program please continue
Venkanna sir r u great sir
సూపర్ అన్న టైగర్👍👍👍
Super singer goreti venkanna always your songs liked any people
Annapatalakufedha
I like goreti venkanna garu
Your folk songs are superb Anna.God bless you.
మీకు వందనాలు వెంకన్న గారు
Sruper anna ni taravatane avaru aena
Anna
మికు వందనాలు అన
Anna I m big fan of u
Wow wonderful
వెంకన్నన్న కుశతకోటి దండాలు అన్న
కు పల్లె మీ ధ ఉన్న అభిమానం
పల్లె కుతల్లి కంటే ఎక్కువగా ప్పె్మ
అవును అందరికి అన్నం పెట్టె ది
పల్లె కధ మరి
పాటల మూట మన వెంకన్న గారి మాట
Anna nv janapadhanikee pranam
11:00 awesome👏✊👍
జానపద బ్రామ్మ
Kartheek Dantala by
Ti
Rayalaseemajanapasongs and
Sir nenu nerchukovali anukuntanna janapadala gurinchi
పాలమూరు జిల్లా పగడం
Kurnool slang goreti gaari slang naa slang okate...
రత్నం
Guru garu Naku me song vinnapudu nannu nenu marchioothanu... Me pathapaduthunthe ahh pattha ki nuvu vesey Ni dance chusthe Naku Inka punakame Guru garu...
గోరటి ఓడవని ఊటచెలిమే
nuvvu keka anna
Anna me songs ante pranam
Kantatadipettimche Goreti Venkanna paataku salaam.
krishnareddy peddakama
337 dislikes kachitanga vallu telugollu kadu
Hmmm
sir you are the legend
అన్న మీరు మా అదృష్టం
Palleturi patalaku mi devudu sir ante
🙏NO LIMIT FOR SONG ,HATS OFF🙏
you are gem of village songs
అన్నా లిరిక్స్ kaavaalannaa.