వానాకాలం కూరగాయల సాగులో జాగ్రత్తగా ఉండాలి | Vegetables Farming Season

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • వానా కాలం సీజన్‌లో కూరగాయలు సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యా సాగర్ గారు సమాచారం తెలిపారు. పూర్తి వీడియో చూస్తే కూరగాయల రైతులు మరెంతో సమాచారం తెలుసుకోవచ్చు.
    Join this channel to get access to perks:
    / @rythubadi
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : వానాకాలంలో కూరగాయల సాగు, జాగ్రత్తలు | Vegetables Farming Season | రైతు బడి
    #RythuBadi #vegetablesfarming #కూరగాయలసాగు

КОМЕНТАРІ • 36