మిర్చి రైతుకి మళ్లీ నష్టాలే!

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • అనంతపురంలోకూడా మిర్చి రైతులు ఈ ఏడాదికూడా నష్టపోతున్నారు. ఓ వైపు తెగుళ్లు విజృంభించటం మరో దిశగా ధరలు దిగజారటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. నష్టాలనుభరించ లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఇది

КОМЕНТАРІ •