Kakinada fishing harbour కాకినాడ ఫిషింగ్ హార్బర్

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 56

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 8 місяців тому +6

    సావిడాలు ఇచ్చిన ఆయనకీ చాలా చాలా thanks. డబ్బులు ఇస్తాను అని అన్న సరే తీసుకోకుండా ice వేసి pack చేసిన ఆయన గొప్ప మనసుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RamanaVideos
      @RamanaVideos  8 місяців тому

      హాయ్ శావిడాలు ఇచ్చిన అయినా బోటు అయినా ఐసు ఇచ్చిన వారు ఆటో కాడ మాట్లాడాడు కదా అతను థాంక్యూ అండి

  • @swathi.p4449
    @swathi.p4449 9 місяців тому +2

    Aa boat ⛵ owner gari manchi మనసుకి ❤ 😊
    చాలా బాగుంది కాకినాడ ఫిషింగ్ హార్బర్

    • @RamanaVideos
      @RamanaVideos  9 місяців тому

      థాంక్యూ సర్

  • @villagevlogschannel666
    @villagevlogschannel666 16 днів тому +1

    Nice video…

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 Місяць тому +1

    రమణగారి.
    Thankyou ..k.n.m😢 గాడ్ బయే.
    😮😮🇮🇳🇮🇳🍆🥝🍅🌹🌻

  • @sorraadinarayana252
    @sorraadinarayana252 2 місяці тому +1

    Super
    ✋👌👌👌👌

    • @RamanaVideos
      @RamanaVideos  2 місяці тому

      Thank you so much 🙏👍❤️

  • @kombathulakapildev1631
    @kombathulakapildev1631 2 місяці тому +1

    Super

  • @Santhosh_hyd
    @Santhosh_hyd 5 місяців тому +1

    Nice video 🎉🎉🎉🎉🎉❤

  • @subrahmanyampurushotham9688
    @subrahmanyampurushotham9688 9 місяців тому +1

    Super xlenent

  • @ramusanboina9122
    @ramusanboina9122 9 місяців тому +1

    Super brother❤

  • @ramakrishnadonga4077
    @ramakrishnadonga4077 8 місяців тому +1

    Hi super

  • @MahalakshmiBokka-p3k
    @MahalakshmiBokka-p3k 9 місяців тому +1

    Like 53

  • @venkataramanamurthymattapa2995
    @venkataramanamurthymattapa2995 8 місяців тому +1

    Super❤

  • @nareshreddy7306
    @nareshreddy7306 8 місяців тому +1

    Ana me video super . Me way of explanation was fantastic ❤

  • @srinivasamurthy272
    @srinivasamurthy272 Місяць тому +1

    అక్కడ వారి బోట్ లో వారితో వేటకు అనుమతిస్తారా? వారి యొక్క ఫోన్ నెంబర్ దయచేసి తెలపండి

    • @RamanaVideos
      @RamanaVideos  Місяць тому

      హాయ్ అండి అక్కడ ఫోన్ నెంబర్లు అయితే నాకు తెలియదు వాళ్ల ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు థాంక్యూ

  • @tamarapallikrishna7728
    @tamarapallikrishna7728 3 місяці тому +1

    Hai అన్న గారు

  • @musicvibes7954
    @musicvibes7954 4 місяці тому +1

    Video quality in bavundali bro.

    • @RamanaVideos
      @RamanaVideos  4 місяці тому +1

      Thank you very much 👍 bro 🙏

  • @opaleshwarcherupalli6284
    @opaleshwarcherupalli6284 8 місяців тому +1

    హలో రమణ గారు మీ వీడియోస్ చూస్తుంటాము చాలా బాగుంటదవి, మేము హైదరాబాదులో ఉంటాము మీరు మాకు ఫిష్ పంపటం వీలవుతుందా.

    • @RamanaVideos
      @RamanaVideos  8 місяців тому

      హాయ్ మీరు ఐతే వీడియోలు చాలా కామెంట్లు పెట్టారు అవన్నీ కూడా చూశాను మీకు రిప్లై కూడా ఇచ్చాను ఫిష్ పంపడం అయితే నేను త్వరలో ట్రై చేస్తాను థాంక్యూ

    • @samuelu8930
      @samuelu8930 4 місяці тому

      A fish

  • @purnamandalapu176
    @purnamandalapu176 8 місяців тому +1

    Ramana garu,
    You are not giving fishmarket visiting time clearly. Give always market timings and address and your visiting time.

    • @RamanaVideos
      @RamanaVideos  8 місяців тому

      హాయ్ ఉదయం 6:00 టు 10 కల్ల క్లోజ్ కాకినాడ ఫిషింగ్ హార్బర్

  • @KAPUVARA
    @KAPUVARA 9 місяців тому +2

    Kotipalli Village lo stay cheyadaniki rooms untaya bro

    • @RamanaVideos
      @RamanaVideos  9 місяців тому

      కోటిపల్లి విలేజ్ లో స్టే చేయడానికి రూమ్స్ అయితే తెలియదు ద్రాక్షరామ లో స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయి కోటిపల్లి గోదావరి ఈవతల ముక్తేశ్వరం లో అయినవిల్లిలో స్టేజ్ చేయడానికి రూమ్స్ ఉంటాయి థాంక్యూ

    • @KAPUVARA
      @KAPUVARA 9 місяців тому

      Thanks brother

  • @mprabhakar5855
    @mprabhakar5855 8 місяців тому +1

    👍

  • @NethavathSrinu-yc1lw
    @NethavathSrinu-yc1lw 8 місяців тому +1

    అన్న బొమ్మిడి లు వీడియో పెట్టండి❤❤

    • @RamanaVideos
      @RamanaVideos  8 місяців тому

      ua-cam.com/video/sgUjS1LfQME/v-deo.html హాయ్ బ్రదర్ ఈ వీడియో చూడండి బొమ్మిడాయిలు ఉంటాయి థాంక్యూ

  • @ChVeni-k4c
    @ChVeni-k4c 8 місяців тому +1

    Tq

  • @Prasadrock666
    @Prasadrock666 8 місяців тому +1

    Anna afish luvallu manaki ammutara anna

    • @RamanaVideos
      @RamanaVideos  8 місяців тому

      బ్రదర్ వాళ్ళ మనకుఫిష్ వాళ్ళు అమ్మరు గాని అక్కడైతే ఉదయాన్నే మార్కెట్ 6:00 గంటలు కల్ల వెళ్ళాల్లి అప్పుడు ఇంకా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా నేను మళ్లీ ఒకసారి ఉదయాన్నే వీడియో చేస్తాను నేను 100 కిలోమీటర్లు వేలేసారికి టైం 8:30 అయిపోయింది థాంక్యూ బ్రదర్

  • @federarnaadal25
    @federarnaadal25 7 місяців тому +1

    Nuvve babai laga unnav. Vallu niku babailu entra babu

    • @RamanaVideos
      @RamanaVideos  7 місяців тому +1

      హాయ్ తమ్ముడు మీ నాన్నకి చిన్న తమ్ముడు ఉన్నాడు అనుకోరా వాడు నీకంటే చిన్నోడు వాడు నీకు బాబాయ్ అవుతాడా? లేక తమ్ముడు అనిపిలుస్తావా బాబాయి అవుతాడు కదా మనం సంతలికి వెళ్ళేటప్పుడు అందరిని ఏమండీ ఏమండీ అని పిలవలేము కదా అందుకని ఏదో ఒక వరసపెట్టి పిలిస్తే మనం రేట్లు అనేది తెలుసుకోవచ్చు నా వయసు 45 సంవత్సరాలు thank you

    • @federarnaadal25
      @federarnaadal25 7 місяців тому

      Ok Uncle.

  • @Joseph-u3r
    @Joseph-u3r 8 місяців тому +1

    Hai anna
    గిరిజన సంతలు చూపించు అన్నా

    • @RamanaVideos
      @RamanaVideos  8 місяців тому

      ఓకే బ్రదర్ తప్పకుండా చూపిస్తాను ఎక్కువ నేను గిరిజన సంత లే తిరుగుతాను అంటే మన పక్క వీడియోలు అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను ఇప్పుడైతే అన్నీ చూపిస్తాం మన చానల్లో రంపచోడవరం సొంత ఉంటాది చూడండి థాంక్యూ

  • @tamarapallikrishna7728
    @tamarapallikrishna7728 3 місяці тому +1

    Nenu Hyderabad lo fish business chedam anukuntunanu wholesale market and valla phone number send cheyandi

    • @RamanaVideos
      @RamanaVideos  3 місяці тому

      వాళ్లు ఎటువంటి నెంబర్స్ ఇవ్వలేదు ఇస్తే నేను యూట్యూబ్ లోనే పెడతాను మీకు ఏం కావాలో చెప్తే నేను పంపుతాను థాంక్యూ