Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ఒంటరినని ఏడ్చుచుంటివా - ఓదార్చేవారు లేక కృంగియుంటివా (2) నిను పిలిచినవాడు నమ్మదగినవాడు - ఏ స్థితిలోనైనా నీ చేయి విడువడు (2) ఇమ్మానుయేలులా నీకు తోడుండువాడు (2)1. తలిదండ్రులే యాకోబును పంపివేయుచున్నా కష్టములో తోడెవరూ తనతో రాకున్నా (2) ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని బేతేలులో అన్నాడుగా (2) స్వాస్థ్యమునిచ్చి తన సొత్తుగ చేసి (2) ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును2. శారాయే హాగరును - గెంటివేయుచున్నా తన తనయునికి ధనము ఏమివ్వకున్నా (2) ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని హాగరుతో అన్నాడుగా (2) నీటి ఊటను చూపి దాహము తీర్చి (2) ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును 3. తండ్రి ఇంట యోఫ్తాకు - స్వాస్థ్యము లేదన్నా పగబట్టి జనులంతా - తోలివేసియున్నా (2) ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని మిస్సాలో అన్నాడుగా (2) విజయము నిచ్చి అధికారిగా చేసి (2) ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును ॥ఒంటరి॥
వాక్యానుశారమైన ఓదార్పు షాలోమ్ సిస్టర్ గాత్రం 😍 🙌🙌 జీవముగల దేవునికే మహిమ ఘనత హల్లెలూయ
My all-time favourite singer Sharon. God bless your mission and endeavours
Such a meaningful & courageous lyrics. melodious singing & music too. Finally gave a Wounderful song to us. All glory to Jesus alone. ✝️🙌
Glory to God wonderful and meaningful lyrics, Amazing singing sister heart touching song God bless your ministry and family brother Thank you so much
Excellent singing and heart touching song. Praise god 🙌
Anointed singing 🎉vadhinagaru..
Praise the Lord of Jesus amen Halleluya
Thank you so much dear Sharon for publishing this song in UA-cam. All your songs are treasured and utilized in my mission. God bless you
Praise the lord 🙏🏻 God bless you ❤️
Thank you lord Jesus Christ ✝️👏🌍
Thank you so much your singing is very nice God bless you amma I'm santhi Aruku Village ❤
❤ ALL GLORY TO GOD ❤
Super song 🙏🙏🙏
Such a wonderful song god bless you akka and all ur team
Thank you Jesus 🙏
So nice akka singing
Super,song,God, bless you 🙏
🙏🙏🙏
❤
Very nice song sister amen ❤🎉😅😊🎉
Beautiful ma....❤🎉🎉
Very nice song...-4m DG Christian Video Stationery youtube channel.
Super song. Very beautiful singing
ఒంటరినని ఏడ్చుచుంటివా - ఓదార్చేవారు లేక కృంగియుంటివా (2)
నిను పిలిచినవాడు నమ్మదగినవాడు - ఏ స్థితిలోనైనా నీ చేయి విడువడు (2)
ఇమ్మానుయేలులా నీకు తోడుండువాడు (2)
1. తలిదండ్రులే యాకోబును పంపివేయుచున్నా కష్టములో తోడెవరూ తనతో రాకున్నా (2) ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని బేతేలులో అన్నాడుగా (2)
స్వాస్థ్యమునిచ్చి తన సొత్తుగ చేసి (2)
ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును
2. శారాయే హాగరును - గెంటివేయుచున్నా తన తనయునికి ధనము ఏమివ్వకున్నా (2)
ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని హాగరుతో అన్నాడుగా (2)
నీటి ఊటను చూపి దాహము తీర్చి (2)
ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును
3. తండ్రి ఇంట యోఫ్తాకు - స్వాస్థ్యము లేదన్నా పగబట్టి జనులంతా - తోలివేసియున్నా (2)
ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని మిస్సాలో అన్నాడుగా (2)
విజయము నిచ్చి అధికారిగా చేసి (2)
ఓదార్చిన దేవుడు - నిన్ను ఓదార్చును ॥ఒంటరి॥
వాక్యానుశారమైన ఓదార్పు షాలోమ్ సిస్టర్ గాత్రం 😍 🙌🙌 జీవముగల దేవునికే మహిమ ఘనత హల్లెలూయ
My all-time favourite singer Sharon. God bless your mission and endeavours
Such a meaningful & courageous lyrics. melodious singing & music too. Finally gave a Wounderful song to us. All glory to Jesus alone. ✝️🙌
Glory to God wonderful and meaningful lyrics, Amazing singing sister heart touching song God bless your ministry and family brother
Thank you so much
Excellent singing and heart touching song. Praise god 🙌
Anointed singing 🎉vadhinagaru..
Praise the Lord of Jesus amen Halleluya
Thank you so much dear Sharon for publishing this song in UA-cam. All your songs are treasured and utilized in my mission. God bless you
Praise the lord 🙏🏻
God bless you ❤️
Thank you lord Jesus Christ ✝️👏🌍
Thank you so much your singing is very nice God bless you amma I'm santhi Aruku Village ❤
❤ ALL GLORY TO GOD ❤
Super song 🙏🙏🙏
Such a wonderful song god bless you akka and all ur team
Thank you Jesus 🙏
So nice akka singing
Super,song,God, bless you 🙏
🙏🙏🙏
❤
Very nice song sister amen ❤🎉😅😊🎉
Beautiful ma....❤🎉🎉
Very nice song...
-4m DG Christian Video Stationery youtube channel.
Super song. Very beautiful singing
❤