AP CM YS Jagan Interaction With Chiranjeevi, Mahesh Babu, Prabhas & Rajamouli | Tollywood | FilmTree

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Film Tree Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #FilmTree
    Follow Us On
    Facebook: / filmtreee
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    AP CM YS Jagan Interaction With Chiranjeevi, Mahesh Babu, Prabhas & Rajamouli | Tollywood | FilmTree.
    #Chiranjeevi #MaheshBabu #Prabhas #Rajamouli #Jagan #APMovieTicketIssue #APMovieTicketsPrices #APMovieTicketPrices #Tollywood #TollywoodNews #TollywoodUpdates #YsJagan #APCMYsJagan #TollywoodCelebritiesPressMeet #PerniNani #YsJaganSpeech

КОМЕНТАРІ • 831

  • @pradeepmekala3891
    @pradeepmekala3891 3 місяці тому +201

    Eee video 2024 elections tharvatha evaruu chusthunnaruu😅😅🤚

    • @OnetrueKing-tq6gc
      @OnetrueKing-tq6gc 3 місяці тому +1

      Nenu😅

    • @Alpha11007
      @Alpha11007 3 місяці тому +1

      అంతే నారా?హి హి😅

    • @maheshgantla2141
      @maheshgantla2141 2 місяці тому +2

      Yes

    • @Arjuns09
      @Arjuns09 2 місяці тому +2

      అసలు పార్టీ మూసేసి సినిమా హాల్ పెట్టుకో సామి ,గట్టిగ workout అయితది నీకు ,bcuz subject మీద బాగా పట్టున్నది నీకు ,సినిమా ,tickets ,సమోసా స్నాక్స్ బాగా మాట్లాడుతున్నావు కదా 😅😂

    • @saisupreeth8524
      @saisupreeth8524 2 місяці тому +1

      Me

  • @naniyalamanchili
    @naniyalamanchili 2 роки тому +554

    Mahesh Babu inner feelings "ee thokkalo meetings enti bhayya"

  • @lingam5588
    @lingam5588 3 місяці тому +107

    Who is after election 😆😝

  • @keerthimuralisai8952
    @keerthimuralisai8952 2 роки тому +244

    సినిమా అనేది కేవలం వినోదం.
    డబ్బులు ఉంటే చూస్తాం,లేకపోతే చూడం.
    కానీ బియ్యం,పప్పు,కూరగాయలు,నిత్యావసరాలు లేకుండా రోజు గడవదు.అలాంటి వాటిమీద శ్రద్ద చూపించాలి.
    ధరలు పెరిగి పూట గడవక చస్తున్నాం,అనే వాళ్ళు ఉన్నారు కానీ cinima ధరలు పెరిగి సినిమాలు చూడలేక నానా ఇబ్బందులుపడి చస్తున్నాం అనేవారు లేరు.
    వ్యవసాయం చేసి అప్పులపాల అయ్యాం అనే వాళ్ళు ఉన్నారు కానీ
    సినిమాలు చూసి అప్పులపాలు అయ్యం అనేవారు కూడా లేరు.
    ఇలాంటి visayaala కోసం మీ అమూల్యమైన సమయాన్ని vechhinchakandi.రాష్ట్రానికి ఉపయోగపడే visayaalu చాలా ఉన్నాయని మనవి.
    ప్రేమతో మీ అభిమాని.

    • @srilalitha1537
      @srilalitha1537 2 роки тому +9

      Manchi ga chepparu idi chaala mandi abhiprayam....

    • @ajayfiregaming8303
      @ajayfiregaming8303 2 роки тому +4

      Good

    • @bandepurapusantoshkumar8529
      @bandepurapusantoshkumar8529 2 роки тому +3

      సీఎం గారు దయచేసి..పచ్చతోరణం తో ఆవరించి ,ఒక్ గొప్ప ప్రకృతి నగరంగా సందర్శనా స్థలంగా వున్న విశాఖ నగరాన్ని విలాసాల కోసం కలుషితం కానియ్యక, ప్రకృతి వ్యవసాయ నగరంగా తీర్చిదద్దడంలోనూ తమ ముందడుగు వుండగలదని ఆశిస్తున్నాము....

    • @ramakrishnaboddeti1647
      @ramakrishnaboddeti1647 2 роки тому +4

      అందరి కళ్ళు ఆయన పైన ఆయన కళ్ళు పవన్ కళ్యాణ్ మీద

    • @srilalitha1537
      @srilalitha1537 2 роки тому +1

      @@bandepurapusantoshkumar8529 Named as ORGANIC CITY

  • @mahendraprasad8345
    @mahendraprasad8345 2 роки тому +130

    Great... U r talking about movies and ticket prices.. I went to KIMS for my dad during covid they charged us 18 lakhs ... I am just a employee with 15000 rupees salary at that time and got everything from borrowing... This is the issue u have to address not about stupid movies. Reduce private hospital charges... If a comman man goes to a hospital they ask 50000 to 1lakh in advance and charge around 1 lakhs per day.. change this if any one with me please respond to this msg ..this is the issue we have to address... and there r many other real problems we need to change....

    • @madhuguthula8275
      @madhuguthula8275 2 роки тому +7

      Nice bro,, this is important message the CM level people have to think on it

    • @mahesh-ur3td
      @mahesh-ur3td 2 роки тому +7

      It is very true . In the first pandemic hospitals exploited the situation by charging over a Lakh of rupees per day just for a basic treatment.
      Cinema tickets weren’t too high I guess .. on an average if a person goes to 4 movies per month he’ll be saving just a couple of hundreds. Whereas those couple of hundreds put together will cripple the industry . At the same time the prices in the theatre canteen have to be checked…
      Like you said there are other essentials where prices have to be checked… cutting down the movie ticket rates doesn’t benefit an individual but will ruin an entire industry…

    • @alekhyavesarapuvesarapu8040
      @alekhyavesarapuvesarapu8040 2 роки тому +6

      I support u sir

    • @beerejayaram1153
      @beerejayaram1153 2 роки тому +4

      ఇది అరణ్యరోదనే bro no one listen this

    • @amsjammy1703
      @amsjammy1703 2 роки тому +2

      Superb point bro.. Excellent

  • @rajeshavirneni
    @rajeshavirneni 2 роки тому +131

    Chala baga chepparu...chiranjeevi anna.. Raja mouli anna 💐🙏🏻👌🏻🤝🏻 respect as a CM 💐

  • @shaikhabibulla9956
    @shaikhabibulla9956 2 роки тому +105

    గౌవనీయులైన andhrapradesh సీఎం శ్రీ y.s. jagan mohan Reddy garu తెలుగు సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల లో విస్తరించాలి అని కోరుకోవడం లో తప్పు ఏముంది

    • @shaikhabibulla9956
      @shaikhabibulla9956 2 роки тому

      ఇది నీ భాష ????

    • @shaikhabibulla9956
      @shaikhabibulla9956 2 роки тому +3

      నీ భాష చూస్తేనే అర్థం అయింది నువు నీ dash dash

    • @vankalingaraju5199
      @vankalingaraju5199 2 роки тому

      @handsome6234 నేర్చుకో. మర్యాద రామన్న

  • @moindunkin7318
    @moindunkin7318 2 роки тому +156

    రాజకీయాలు పక్కనబెట్టి ఆంధ్ర అభివృద్ధి కోసం అందరూ సహకరించాలి

    • @chinnammamedabalimi436
      @chinnammamedabalimi436 2 роки тому +6

      Unnayyanni padagottadam,peekeyyadam, museyyadam thappa emi develop chestunnadani sahakarinchali? Votla kosam janalni taxulatho baadude badudu chestunte emi sahakarinchali? Padavulanni redlake istunte emi sahakarinchali? Kotha zillalu pettedi valla padavulakosam.taxulu adhikanga veyyadam kosam.devolopmentedy?

  • @bobbyjampani
    @bobbyjampani 2 роки тому +341

    Issue Leni Chota Issue Create Chesi Ippudu
    Bale Solve Chesaru Mana CM Garu 🤟🏻🎉

    • @pranavgoud5709
      @pranavgoud5709 2 роки тому +8

      Em issue create cheysadu unadi atlaney undey kada from long time

    • @bobbyjampani
      @bobbyjampani 2 роки тому +6

      @@pranavgoud5709 Tickets Rates Ilage Undali Ani

    • @HemanthVihar
      @HemanthVihar 2 роки тому +4

      @@bobbyjampani Prabhutvam rastra parojanalaki kavalsindi chesindi. Adi kuda edupe

    • @bobbyjampani
      @bobbyjampani 2 роки тому +4

      @@HemanthVihar Highlight Jagan and Chiru
      Bromance 👌🏻👌🏻

    • @SatyaCHOWDARY0024
      @SatyaCHOWDARY0024 2 роки тому +2

      TFI is an issue. TFI is not only for TS they are ignoring AP. and to develop state all industries should grow. jagan Catch key point finance of TFI which gathered all to bargane and CM prapose what he plans for TFI in AP now definitely things will move fast 😂

  • @ravikamakshi4117
    @ravikamakshi4117 2 роки тому +51

    చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి రావాలన్న సీఎం గారి ఆలోచనను స్వాగతిస్తున్నాం మంచి ఆలోచన తెలియజేసారు. చిత్ర పరిశ్రమ వారు కూడా ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ కి చేరుకొంటే అన్నీ సర్దుమనుగుతయేమో ఆలోచించండి చిత్ర పరిశ్రామికులరా

    • @sdpoeturnagaram8081
      @sdpoeturnagaram8081 Рік тому

      Nijame...

    • @PrashanthKumar-pc3sn
      @PrashanthKumar-pc3sn Рік тому +1

      Avna inka …poyi swargiya NTR Harold cheppandi sodhi

    • @rangaranga340
      @rangaranga340 3 місяці тому

      Tammudu, jagan bayya akkada land kabjalu chesadu vallu vaste veedu land rate petti ammukuntadu..edhi teliyani vallu jagan ap prajala sankeshemam korutunadu anukokandi

  • @suryakumar1917
    @suryakumar1917 2 роки тому +346

    చిత్రపరిశ్రమ ఆంద్రాకు వస్తేనే ఆంద్రప్రదేశ్ కి అభివృద్ధి జరుగుతుంది.I agree to CM.

    • @ayushpaila9552
      @ayushpaila9552 2 роки тому +77

      It's wrong ఆంధ్ర ప్రదేశ్ కి సినీ పరిశ్రమ వస్తే అభివృద్ధి జరగదు మంచి పరిపాలన చేస్తే అభివృద్ధి జరుగుతుంది.

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 2 роки тому +6

      @@ayushpaila9552 but real-estate value increase avutunde where they live 😅😅 development based on companies investers 😁😁

    • @JAIJANASENA107
      @JAIJANASENA107 2 роки тому +5

      Yes bro miru cheppindi 💯 correct

    • @prudhvich6287
      @prudhvich6287 2 роки тому +4

      Bhayya , temperature & humidity ekkuva ikkada anduke cinema industry move cheyadam kastam
      One of the key factor idi

    • @kirankumar4049
      @kirankumar4049 2 роки тому +3

      Yerre gorre

  • @manojkumart9813
    @manojkumart9813 3 місяці тому +9

    Ippudu e video chustunna vaallu enta mandi 😂

  • @purnimaboddepalli8946
    @purnimaboddepalli8946 2 роки тому +27

    వైజాగ్ మంచి బీచ్ ఏరియా అలాగే కృష్ణ గోదావరిలో పచ్చని పంట పొలాలు చిన్న చిన్న లంక గ్రామాలు అనేక జలపాతాలు అనేక గృహలు అన్ని కలగలిసిన సుందరమైన ప్రదేశం నుంచి మా ఆంధ్ర తప్పకుండా ఆంధ్రాలో సినిమా పరిశ్రమలు పెడితే బావుంటుంది గుడ్ డెసిషన్ సీఎం సార్

  • @sagarchoppari9671
    @sagarchoppari9671 2 роки тому +46

    Jagan spoke really good... Very thoughtful.. Liked his future vision and holding this decision till now 👌

  • @vbcentertainment3709
    @vbcentertainment3709 2 роки тому +41

    ప్రభుత్వ నియంత్రణకి లోబడి ప్రతి రంగం పని చేయాలి కానీ సినిమా రంగం మాత్రం దీనికి భిన్నంగా ఉండేది. ఇప్పుడు దారిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది

    • @bprabhakar4657
      @bprabhakar4657 2 роки тому

      Bongura

    • @rajaraoch9176
      @rajaraoch9176 3 місяці тому

      Raymond shirt neeku 400 ki istadaa? AP lo unna shop lo.....King Fisher beer Neeku 100 Rs ki istaada? AP shop lo....Hero bike neeku 20000 ki istaadaa? AP shop lo....kukkallaa moragakandi...pratee cinemaa okati kaadu....AMAZON CEO ki 3 kotlu jeetam untundi....GOOGLE CEO ki 5 kotlu untundi Infosys CEO ki 1 koti untundi..andaroo CEO le kada enduku jeetaalu veru ane mee kukkala prasanalaki value ledu...mee gorrelaki..girrela nayakudiki aslau emee teliyadu.....

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 3 місяці тому

      Andhuke jaggadini 11 lo pandabettaru

  • @govindteki103
    @govindteki103 2 роки тому +85

    సీఎం సార్ రైతులు కోసం మీరు ఒక్కసారి ఇలా కూర్చుని ఆలోచించండి

  • @sripranayvarma8552
    @sripranayvarma8552 3 місяці тому +19

    Prabhas anna be like:
    enti ra thoklo meeting okadu undadu vesesthea ipothundi😂

  • @a1vehicles410
    @a1vehicles410 2 роки тому +33

    ఏపీ సీఎం జగనన్న నువ్వు తోపు ఎవరు ఏమన్నా నీ ఆలోచనలు కేక రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ జై జగన్ జై జై జగన్ కనిపిస్తున్నావు అన్న హామీలు ఇచ్చి మరిచిపోయే నాయకులను చాలామందిని చూశాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఎన్ని కష్టాలు ఉన్న ఇబ్బందులు ఉన్నా మాటతప్పని రాజసం జై జగన్ జై జై జగన్ నీకు ఎలా కృతజ్ఞతలు మాకే తెలియడం లేదు మళ్లీ సీఎం నిన్నే గెలిపించుకుంటాం రాష్ట్రంలో రేట్లు ఎలా పెరుగుతున్నాయో కూడా తెలియని తెలివి తక్కువ వారు తెలియక నీ పరిపాలన గురించి మాట్లాడే అర్హత లేదు చివరిగా ఒక్కటే జగన్ లాంటి సీఎంలు అరుదుగా ఉంటారు ఆయన్ను మనం మిస్ చేసుకోవద్దు మళ్లీ ఆయనె సీఎం జై జగనన్న జై జై వైయస్సార్ 🙏🙏

    • @suryanimmaka978
      @suryanimmaka978 2 роки тому

      Jai jagan

    • @saiprasad9462
      @saiprasad9462 2 роки тому +1

      Petrol rate, vegetables, fruits, gas, kuda cement, current rate kuda thagginchali. Cinema rate lu kosam evadu adigadu. Andhrapradesh backward 20 years in jagan rule. No single job in amdhra. No company. No capital u blo
      Ind fan.

  • @PavaniDhaniyakula
    @PavaniDhaniyakula 2 місяці тому +1

    ఎంతో చక్కగా చిరంజీవి అన్న అని మాట్లాడుతున్నారు జగన్ గారు

  • @karriboby1706
    @karriboby1706 2 місяці тому +2

    ఎక్కడైన సమస్యలు వస్తె పరిస్కరించె రజకీయలు చుసం కాని లేని సమస్యలను స్రుటించి దనినె పరిస్కరం చెయ్యటం జగనన్న ప్రభూత్వం

  • @ncvijaykrishna
    @ncvijaykrishna 2 роки тому +29

    Waste of government time , is this a issue to put minister committee and cm press note 🤔☹️

  • @muralilaxmipathi4098
    @muralilaxmipathi4098 2 роки тому +10

    VERY VERY VERY HUMBLE WORDS.

  • @kishoreb4577
    @kishoreb4577 2 роки тому +32

    its actually very well planned idea 😄

  • @naveenkumarkaipu8767
    @naveenkumarkaipu8767 2 роки тому +8

    it is like a Chruch meet on Sunday, 1st class student good english

  • @eswarareddytetala5368
    @eswarareddytetala5368 2 роки тому +42

    GREAT DIVERSION FROM All AP PROBLEMS

  • @santoshgowda4704
    @santoshgowda4704 Рік тому +3

    Smart move from Jagan Reddy .... handled it brilliantly

  • @nskiriti2884
    @nskiriti2884 2 роки тому +87

    Prabhas is through! 👌

    • @prasadch2815
      @prasadch2815 2 роки тому +2

      అయ్యా ఎంటో అన్నారు

  • @kalakshepam9000
    @kalakshepam9000 Рік тому +8

    Vizag next Tollywood Film Industry like Mumbai ! 👍🏽 Jagan foresight and planning are dope! 🙌

  • @moindunkin7318
    @moindunkin7318 2 роки тому +9

    వాళ్ల ఆస్తులు అన్ని తెలంగాణా లోనే ఉన్నాయి అందువల్ల ఆంధ్రాకి రావడం ఇష్టపడ్డారు

  • @Deepeshsuri
    @Deepeshsuri 3 місяці тому +3

    OTT ❌ OTP ✅ 5:19 🤣

  • @santoshalegati3963
    @santoshalegati3963 2 роки тому +21

    If this happens then from Telangana side also there maybe pressure on film industry Later on i guess, and that may be downfall of Tollywood industry which we never wanted at this stage.

    • @saichandreddy579
      @saichandreddy579 2 роки тому +2

      Anthaledu macha jagan ratelu thagisthademo , ekvathakva chesthe KCR Drug case lu esi BOKKALA Nookuthadu

  • @Vinodkumar-qq4ux
    @Vinodkumar-qq4ux 2 роки тому +4

    అన్న నువ్వు సూపర్ 👌👌👌

  • @srinuuriti3807
    @srinuuriti3807 2 роки тому +8

    Ur gud... And respectable C. M

  • @rambabugolive1476
    @rambabugolive1476 2 роки тому +8

    Cm sir super idea sir meru super sir

  • @rkramakrishna190
    @rkramakrishna190 2 роки тому +27

    He is playing with all AP persons who are against to jagan government. He enjoyed lot in discussion.

    • @sreelakshmi9524
      @sreelakshmi9524 2 роки тому +9

      Exactly true.. Adikara balam chupistunnadu

    • @ssv5282
      @ssv5282 2 роки тому +3

      @@sreelakshmi9524 Adhikara Balama? Eppudaina evarinaina SC and ST lu ga puttali ani anukuntara ani annara? Leda eppudaina employees ni khabardhar ani annara leda fisherman valani pakkaki pommannada? A vidhanga adhikara balam? Cinema 70% revenue Andhra nunchi velthadhi kani okka shooting sarigga cheyyaru, studios kattaru, state ki revenue ivvaru kani rates thaggisthey ekkada leni nopppiiii….😏 Ippatiki Kondaru kalisaru ani edupu kondaru kalavaledhu ani edupu. Use minimum common sense Jagan idhi antha cheyyali ante 2019 lo ne cheseyvadu. Okkadu ippatiki Jagan cm ayyinandhuku congratulate emi cheyyaledhu Paiga ippudu Jagan ki evadu chesadu sanmanam adhikara balam choopinchataniki?? Elaga ithey CBN 14 years cheyyinchukunnado vachina kodhi rojulalone. Antha kula durada edupu ekkada choodaledhu…😒

    • @adityasnm
      @adityasnm 2 роки тому +1

      @@ssv5282 me jagan em development chesado adi cheppu mundu

    • @ssv5282
      @ssv5282 2 роки тому +1

      @@adityasnm Welfare schemes and development projects anni equal ga velthunayyi. Annitiki minchi practical ga develop avvagalige biggest City of AP - Visakhapatnam ni capital chesaru ledante oka buddhudu stupam thappi emi leni gramanni eppatiki cheppukovalsi vachedhi. State lo evariki education lotu avvakunda amma vodi scheme dwara thrigi dabbulu chadivisthuney vunnadu plus government schools lo English medium andisthu anni remodeling chesi quality infrastructure isthu education isthunadu. E result okka 10 years tharvatha education statistics thirigi choosinappudu telusthadi. Development antey 4 buildings 4 IT companies pettadam kaadhu oka region lo slum lekunda cheyyadam prathi okka pillalu road meedha adukkokunda, kuuli paniki vellakunda chaduvu andinchadam. Basic eminities develop chesinappudey a region motham samananga ga baagupadathadhi. Nenu ilaga enni gantalu ina welfare of people gurinchi cheppagalanu. Meeku guddi ayyinantha matrana lokam chikati ayyipodhuu 😊

    • @adityasnm
      @adityasnm 2 роки тому +1

      @@ssv5282 Mari chetha Pannu current charges penchadam registration rate sand rate enduku penchadu oka capital kuda ledu 3 capitals kadathada rates ala penchithe poor people ela bathakali ne thelivi thagaleyya

  • @sivasreekanthkotapati3585
    @sivasreekanthkotapati3585 2 роки тому +24

    Not only film industry helps to grow Hyderabad, IT contribution also much more to grow Hyderabad, if these both can make contributions to Vizag/ any where Andhrapradesh, our state will grow fastly, thank you.

    • @rahul.g566
      @rahul.g566 2 роки тому +6

      Until and unless chandrababu comes as cm your wish will not come ,,am saying bec only chandrababu made hyd big hitech city ,it companies ,roads ,bridges etc etc ,,

    • @lalithakumarijogi6921
      @lalithakumarijogi6921 2 роки тому

      Yes

    • @yaswanthreddy5913
      @yaswanthreddy5913 Рік тому

      @@rahul.g566 lmao untrue

  • @lavakumara1732
    @lavakumara1732 2 роки тому +4

    Super Jagan sir 👏

  • @chettainbox
    @chettainbox 2 роки тому +16

    Jagananna cinema deevena.

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 3 місяці тому +1

    జగన్ గారు తీసుకున్న అన్ని నిర్ణయాలకు అంగీకరిస్తారు చెరన్జీవి గారు మహేష్ బాబు గారు,
    జై శ్రీ రామ్ జగన్‌ని మిస్ అవుతున్నాం 2024

  • @yesudassjothiyesudassjothi6762
    @yesudassjothiyesudassjothi6762 9 місяців тому +5

    Super cm brother 🙏
    God bless you family 🎉🎉🎉
    I Tamilnadu but ur the one of cm India 🇮🇳 really proud of u 💓 🎉

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 2 роки тому +4

    II think new hero s will come in AP... There are v less hero s from rayalalaseema.... I am fan of Chiru.. But many hero s came from Chiru family... Let new hero s come to industry... Let's give chance to every talent people... . So both states can enjoy new hero s and with good stories... Don't forget all hit films are from Rayalaseema stories... AP people see lot of movies... So wishing to see rayalalaseema rayal hero s

    • @nagendraa.s4816
      @nagendraa.s4816 2 роки тому +1

      I agree with Jagan... Let new film industry come in AP.... So we can have new hero s... New director s.. New stories... Let old hero s resign... Give chance to new faces... There are many talents in AP...

  • @swathisattaru9540
    @swathisattaru9540 2 роки тому +12

    Please develop village's and educate them 🙏

  • @ssv5282
    @ssv5282 2 роки тому +10

    Practical Vision and efforts that definitely helps in long term 👌🏻👏🏻

    • @nikhilrachakonda4315
      @nikhilrachakonda4315 2 роки тому

      Andaru mi andra vallu ostharu pakka ostharule blackmail chesi mari pilusthunnav ga ostharu shift avtharu Kani Telangana lo unnantha Niku facility undadu okka sunami leka tufan gani ochindanuko aypaye Ni Andhra industry katham mi herolu katham

    • @ssv5282
      @ssv5282 2 роки тому +1

      @@nikhilrachakonda4315 Andhra resources antha Hyderabad ke petti adhi develop avvadaniki 30 years thisukundhi adhi kuda Telangana lo migilina pranthalanni alage vunnayyi. Pettindhi antha Okka rojulo dochukunnattu Hyderabad lakkoni Andhra ki resources levu ante mimmalni em analo kuda telitledu. Ina floods vasthey Hyderabad kuda allakollam gane vuntadhi peddha edo floods Hyderabad ki emi affect avvadhu annattey chepthunav.

  • @sheshrajreddyreddy
    @sheshrajreddyreddy 2 роки тому +16

    Excellent and awesome speech sir 🙂🙂🙂👍👍👍, 😎😎,,, thanks a lot sir

  • @sekharb8026
    @sekharb8026 2 роки тому +8

    సినిమా ఆదాయం చాలా ఎక్కువ హీరో లకే పోతుంది కానీ పరిశ్రమ లో కార్మికుల కు ఏం వెళ్ళదు, చిన్న సినిమాలు నాశనం అయిపోయాయి

  • @kandregulaapparao3474
    @kandregulaapparao3474 2 роки тому +56

    A stunning idea for the development of the State.. Thank you Sir

    • @badrinath9763
      @badrinath9763 2 роки тому +2

      Real estate with reel estate

    • @Ribeye512
      @Ribeye512 2 роки тому +3

      Pappa gaadu mana shee yam , great society Andhra ..

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 роки тому +1

      అబ్బో...... IT hub లు
      ఫార్మా hub లు
      రొయ్యల కోట్లు
      మటన్ కోట్లు
      ఇవి. వాడి రేంజ్

    • @kutumbaraopadmanabhuni2089
      @kutumbaraopadmanabhuni2089 2 роки тому +2

      Appulu chese jagan ante appa rao ki istham

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому +2

    Super Sir, VSP sorroundings One cinema is completed sir

  • @tamilgamer78986
    @tamilgamer78986 Рік тому +2

    Yeah ofcourse you're relationship continue to future ☺️👍🏻

  • @SivaSiva-om7lb
    @SivaSiva-om7lb 2 роки тому +34

    Anna skech vesthe ilguntadi🙏

    • @mrthrinadhrao
      @mrthrinadhrao 2 роки тому +3

      Em sketch chesadu ra babu
      Inka useless issue techi time pass chesadu
      Bjp nunchi spl status temanu

    • @pranavgoud5709
      @pranavgoud5709 2 роки тому

      @@mrthrinadhrao useless issue industry anukuta Jagan em cheysadu jaffa

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 2 роки тому

      @@mrthrinadhrao special status rendo roje cheppesaduuu ga mana vaala kaadhu aniii....update avvuu.

    • @mrthrinadhrao
      @mrthrinadhrao 2 роки тому +1

      @@SampadaShrustistha 22 mps 151 mla
      Fight chetkapote inka enduku?
      Mala allowances salaries?

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 2 роки тому

      @@mrthrinadhrao manam emi cheyyalemmmuuuuu......KCR lantodu unte maya cheso mantram veso thagaladu statua nii.. mana vaale defaulters inkem cheyagalam

  • @sureshraina0357
    @sureshraina0357 2 роки тому +4

    Antha bagane chepparu cm garu
    Hyderabad lo mla colony lotus pond daggara unna mi office kuda. ap ki shift chestara

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 2 роки тому +7

    Cine bigs are doing super bhajana for the reasons known to everyone

  • @gokulkrishna4871
    @gokulkrishna4871 3 місяці тому +5

    Amazon OTP endhira 😅😂

  • @EvolutionMachinetoMan
    @EvolutionMachinetoMan 2 роки тому +7

    Stalalu me ayya jagira icheyaniki, ina valaki pisal leva konukoniki 😂

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 2 роки тому +9

    TQ FILM STARS FOR SURENDERING

    • @maheeinvest
      @maheeinvest 2 роки тому +1

      They dserve that Bro.., dabbu kosam dharmanni, bhasha ni, sontha oorini evvarini lekka cheyyani most selfish batch alatollaki Jagan saraina mogudu.

    • @vankalingaraju5199
      @vankalingaraju5199 2 роки тому

      ఎవరైనా సరే అదే

  • @sree5971
    @sree5971 2 місяці тому +1

    Good speech jagan anna

  • @priya.y1427
    @priya.y1427 2 роки тому +33

    So much respect from Vizag sir 😍😍

    • @naistam7118
      @naistam7118 2 роки тому

      Yevaditho aina veyinchuko 👍👍😁😁

  • @latestupdates6735
    @latestupdates6735 2 роки тому +16

    అందరూ ఉన్నారు but
    మన సీఎం గారి అభిమాన నటుడు: నందమూరి బాలకృష్ణ గారు
    సీఎం గారికి అభిమానం లేని నటుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం లేరు.

    • @sudarshanreddy8270
      @sudarshanreddy8270 2 роки тому

      Anthena brother, mana Snow babu And Snow Anna kuda ledu

    • @hitlerbutler8276
      @hitlerbutler8276 Рік тому

      ​@@sudarshanreddy8270Yess silly fellow Mohan babu...

  • @sairaj8254
    @sairaj8254 2 роки тому +4

    Development ante IT companies, big scale Industries peti jobs ivvadam. Cinema vaalu techi houses studios isthara? Ante vaalu intlo studios lo panolu kindha join avala?

  • @mohammedismail2198
    @mohammedismail2198 7 місяців тому +5

    from 5:42 shift to Andhara , andariki sthalau ista😅

    • @Worstcandidateever
      @Worstcandidateever 7 місяців тому +1

      Andaru randi na torchure ento chupistha

    • @CHADUSER-e2e
      @CHADUSER-e2e 6 місяців тому +1

      Edisavule le errip**** JAGAN 😂😂😂

    • @itskrish26
      @itskrish26 3 місяці тому

      ippudu ivvu ra elections taravata. Andhra mottam neede kada

  • @ArjunLidiya-j1h
    @ArjunLidiya-j1h 4 місяці тому +2

    Correct cheppinaru sir andra inka develop kavali

  • @ksrinivas6852
    @ksrinivas6852 2 роки тому +5

    Good/voice..good. speach.. Ap/cm..ysjaganmohan. Reddy. Garu.. God. Bless.

  • @sashank373
    @sashank373 2 роки тому +3

    Instead bring some automobile production plants and some factories so that young aspirants who are born in Vizag can peruse their career in their home town. Movie industry is not a priority now.

  • @sujathasuvvada5879
    @sujathasuvvada5879 2 роки тому +69

    Well said Jagan cm Garu making our city grow is wonderful thing but the best part bring some IT hubs and pharmacy hubs for the growth of employment

    • @rednamvlogs
      @rednamvlogs 2 роки тому +11

      Abbo chala Develop ayindhi , thattukolekapothunnam...varalani...

    • @RealRandomVideos
      @RealRandomVideos 2 роки тому +10

      @@rednamvlogs yes.. our state is giving tough competition to North Korea

    • @kadalimutyaveni6709
      @kadalimutyaveni6709 2 роки тому +1

      @@RealRandomVideos 😳

    • @RealRandomVideos
      @RealRandomVideos 2 роки тому +4

      @@kadalimutyaveni6709 isn’t it so? Or should I have said Iran? See, we have multiple choices too..

    • @kadalimutyaveni6709
      @kadalimutyaveni6709 2 роки тому

      @@RealRandomVideos grt

  • @aanchannel2174
    @aanchannel2174 7 місяців тому +1

    Very apt sir. Andhra share is more for cine industry. But what cine industry in return can give back to andhra?? They can shoot in andhra.
    As a CM of A. P, you have pointed the same for welfare of A. P

  • @saikalyan4691
    @saikalyan4691 2 роки тому +16

    What an Intelligence, Rate tagginchi AP ki Film Industry vachela chestunnadu, Marvellous.
    Hatsoff

  • @thirupathithuru1934
    @thirupathithuru1934 8 місяців тому +3

    HYDERABAD 🔥🔥🔥🔥🔥

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 2 роки тому +8

    JaiChairanjeeva jai 🇮🇳MEGA STAR🌟 CHIRANJEEVI 🦁

  • @krishnanarahara3614
    @krishnanarahara3614 2 роки тому +5

    People who have NO knowledge on Cinema Making are dictating Cinema. It only happens in AP. God Bless TFI.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +8

    ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీ అంతా మనదే కదా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు ఆంధ్ర ప్రదేశ్ ఒక్క రూపాయి కూడా రాదు

  • @varuntechnologys2878
    @varuntechnologys2878 2 роки тому +2

    ప్రజలను రెండు గంటలసినిమా చూసి కొంచంసేపు ఆనందపడేలా చేస్తున్న సినిమా నటులు సినిమా నిర్మాతలు..అయ్యా హైదరాబాద్ నుండి వచ్చిన సినిమా నటులరా....మీ నటులు నిర్మాతలు ఆంధ్రా లో పుట్టి పెరిగి వెళ్లి హైదరాబాద్ ను బాగుంచేస్తున్నారు తప్ప...మీ వాళ్ళ ఆంధ్ర లో డెవలప్ చేసింది ఏంటయ్యా...AP లో సినిమా రేట్లు తాగించి సీఎం గారు చాలా మంచి పని చేసారు..ఇప్పటికైనా మీరుకు అర్ధం కాలేదా ఆంధ్ర లో కూడా సినీ పరిశ్రమ బలపడాలని...ఇంకా వచ్చి అడ్డుకుంటున్నారు...కాబట్టి సీఎం గారు చెప్పినట్లు వైజాగ్ లో కూడా మీ నటులు వచ్చి ఇంకడా మంచి సినీ ఇండిస్త్రి వచ్చేలా చెయ్యండి

  • @praveenparamata
    @praveenparamata 2 роки тому +6

    6:38
    Andhariki we will give sthalaalu isthaam 😆

  • @CRYPTOisfuture0411
    @CRYPTOisfuture0411 2 роки тому +5

    Amazon OTP lol 😂🤣😹 who heard this?

  • @shanmukhibhavanikoppuravur6576

    Supar that avagtni cmgaru and sport chrangevega metho sahacaresthau

  • @ksrinivas6852
    @ksrinivas6852 2 роки тому +2

    God. Bless. Family

  • @mahanthk4870
    @mahanthk4870 5 місяців тому +2

    If the same interest is put for agriculture the farmers will benefit if you can get minimum price for vegetables there won't be any lose for farmers. I believe that needs more focus than film industry and we know why film industry is focused 😅😂

  • @sathisbp5873
    @sathisbp5873 2 роки тому +18

    CM sir, schools, hospitals and industries are to be given free lands...common people's future and next generation will not depend on cinema..1% attention to be given for entertainment industry. So many other essential fields to be given boost sir...and to be improved as developed cities and countries. Spend land n money only for improving the life and education and free health standards of common people first

    • @psumanth8470
      @psumanth8470 2 роки тому +3

      Adi avvadu sir he is just intrested in promoting himself

    • @androidphone6972
      @androidphone6972 2 роки тому +1

      Good valuable comment

    • @udaykiran7416
      @udaykiran7416 2 роки тому +3

      He just want money to backup him self he never think about poor n needy people he just want promotion n name

  • @Pelli_Bhojanam
    @Pelli_Bhojanam 4 місяці тому +3

    Who is watching after the 2024 election voting?

  • @vasupeddireddy454
    @vasupeddireddy454 2 роки тому +2

    You are the first and last cm In andrapradesh

  • @takn6374
    @takn6374 2 роки тому +2

    Keep going sir 👌

  • @ashok6337
    @ashok6337 2 роки тому +1

    Thanks Anna.

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 2 роки тому +6

    జై జగనన్న..

  • @veereshvadde4033
    @veereshvadde4033 2 роки тому +16

    Jagan what is doing correct first preference is Andhra Pradesh

  • @pavan3056
    @pavan3056 2 роки тому +54

    Problem create chesindhi meru hey ..malli ento slove chestunnattu aaa acting ento evaru sariporu meeku ... Leader movie gurthu vachindhi

  • @sunandapavan8538
    @sunandapavan8538 2 роки тому +15

    General ga eavarikana prob vastha gov solve chasthundi but in this case
    Jagan ji prob create chasi and solve chasaru ( in films ticket issue) that's funny because pani pata lanatundi so,
    Same intrest AP roads, sand, employes probs and new job Notifications pi kastha dhasa patandi 151 MLA's .

    • @RealRandomVideos
      @RealRandomVideos 2 роки тому +3

      If we don’t read our history.. this is what happens.. we will get tuglaq aka jagan type leaders over and over again..

    • @Ribeye512
      @Ribeye512 2 роки тому +2

      Chetta …. Gaadu

  • @RajyasagarMandaloju
    @RajyasagarMandaloju 3 місяці тому +2

    5:20 OTP anta jagan movayya😂😂

  • @harshadhan1189all
    @harshadhan1189all 2 місяці тому

    ఇ మిట్టింగ్ ను కావాలనే తప్పుదావ పట్టించారు.జగన్ అన్న you are the best CM in AP

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому +3

    It's Rocking sir, people also important it's greatly appreciated issue sir Jai JAGAN Anna garu

  • @raghureddy2959
    @raghureddy2959 2 роки тому +5

    ఇస్తాను కాదు సీఎం sir ఎస్తము ma ప్రభుత్వం ఇస్తుంది అనండి. ఇస్తాను అననేకే అదేం మీ నాయిన జాగ కాదు

    • @Alpha11007
      @Alpha11007 3 місяці тому

      అందుకే ఇప్పుడు ప్రతిపక్షం లో కూడా లేడు

  • @ajjuajay1432
    @ajjuajay1432 6 місяців тому +1

    Grt thinkings sir

  • @murali121
    @murali121 2 роки тому +48

    ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ ని మెచ్చుకోవచ్చు.. సినిమా వాళ్ళని బాగా వొంగబెట్టాడు.. ఇదే సినిమా బ్యాచ్ ని చంద్రబాబు బ్రతిమ లాడాడు ఆంధ్ర వచ్చి సినిమాలు చేసుకోమని...వింటేనా వీళ్ళు..

    • @sridevisangu103
      @sridevisangu103 2 роки тому +7

      Nadhi telangana baya but edhi antha pawan kalyan anna garike bayapade chessthundu mi jagan gari ekkada clity ga aradam owthundi maku

    • @RR_49
      @RR_49 2 роки тому

      😂

    • @moindunkin7318
      @moindunkin7318 2 роки тому +1

      @@sridevisangu103 కాదు అన్నా ఆంధ్రా ని అభివృద్ధి చేయడం కోసం

  • @ksrinivas6852
    @ksrinivas6852 2 роки тому +3

    God. Bless. Ap/cm.ysjagan.mohan.reddy.

  • @anilvelagapudi
    @anilvelagapudi 3 місяці тому +7

    Who is watching this video after 2024 elections😂😂😂😂 pottodu jagan enta over action chesadu

  • @surya556
    @surya556 2 роки тому +17

    hats off jagan sir. you brought down the movie ticket prices. i hope the same sort of gestures from u in future to sort out issues like private school fees, private hospital fees, petrol fare etc and kindly do needful to downtrodden people

  • @erraja7140
    @erraja7140 2 роки тому +1

    Nikuna paichyam clear ga vundi raa shots AP loo chala chotla jaruguthundi raa babau …. Sodi vedalavunavu …. Epudu vachena heroo fans andaru terege 2024 echestaru wait chee infront of crocodile

  • @indrasenpoola9550
    @indrasenpoola9550 2 роки тому +21

    I want BMW and Tesla cars in an affordable prices , also should be affordable to everyone , we also want all banks should lend the money at affordable rates to everyone. I have 1 million similar requests , can the government focus on these requests ??

    • @HemanthVihar
      @HemanthVihar 2 роки тому +2

      Essential commodities lo edi ostayo adi govt drusti pedtundi. Pilla bacha

    • @androidphone6972
      @androidphone6972 2 роки тому +1

      They won’t .

  • @makkiboala8051
    @makkiboala8051 2 роки тому +56

    అన్నియ్యా OTP కాదు OTT

  • @Aa-ieoe
    @Aa-ieoe 2 роки тому +12

    Next time spiderMan movie mana gudivada casino lo shooting cheskundham…

  • @anushivaji
    @anushivaji 2 роки тому +4

    Telugu industry ippudu Bollywood ni down chesindi so kapaadukondi Telugu movie industry ni

  • @saimek1
    @saimek1 2 роки тому +14

    Good Positive thinking..reminds me of YSR.Please be like this and be like YSR and make AP developed state and industry friendly

    • @Alpha11007
      @Alpha11007 3 місяці тому

      ఇప్పుడు పీకు పోయి వాడివి😅

  • @pavankalyank895
    @pavankalyank895 2 роки тому +17

    Great speech by ys jagan sir...🙏