Ratnam Pens in Rajahmundry | గాంధీజీకి నచ్చిన రాజమండ్రి రత్నం పెన్ | ABN Digital Exclusives

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2024
  • Ratnam Pens in Rajahmundry | గాంధీజీకి నచ్చిన రాజమండ్రి రత్నం పెన్ | ABN Digital Exclusives
    #RatnamPens #Rajahmundry #abndigital #abndigitalexclusives
    ABN Digital Exclusives is a one-stop UA-cam channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on UA-cam : bit.ly/abndevotional
    ► Like us : / abntelugutv
    ► Follow us on / abndigitalexclusives
    ► Follow us on / abntelugutv
    ► Circle us on Instagram : / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhraJyothy
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News: bit.ly/ABNInternational
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana: bit.ly/abntelangana
    ► For ABN Breaking News: bit.ly/ABNBreakingnews

КОМЕНТАРІ • 96

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 6 місяців тому +10

    ఇప్పటికి నెను రత్నం pen వాడుతూ ఉన్న
    I am 62years . I have black brown striped రత్నం pens. Every day I am sending message
    Arunachala శివ

  • @prasadsatya4783
    @prasadsatya4783 5 місяців тому +3

    మా రాజమండ్రి ... మన రత్నం పెన్ ... ధన్యవాదాలు...

  • @avbuddha1685
    @avbuddha1685 6 місяців тому +7

    మనం ఈ ఇంకు పెన్నులకు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    ఆధునిక కాలంలో వాడి అవతల పారేసే ' ప్లాస్టిక్ - బాల్ పెన్నులు, రీఫిల్సు ' వాడకం చాలా ఉంది. పర్యావరణానికి ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలను కలుపుతున్నాము.
    ఒక ఇంకు పెన్ను దాదాపు రూ.35/-, ఇంకు సీసా 20/- . ఏడాది అంతా ఒస్తుంది. పెన్ను చెడదు. పారెయ్యాల్సిన అవసరం.లేదు.
    డబ్బులు కూడా ఆదా.❤🎉❤

  • @shankaaryshankaar
    @shankaaryshankaar 6 місяців тому +6

    ఇలాంటి వారికి ప్రభుత్వం వీరికి మంచి అవకాశాలు ఇవ్వాలి

  • @aromatastyfood04
    @aromatastyfood04 6 місяців тому +33

    ఈ లాంటి పాత,మంచి సంస్థలకు ప్రభుత్వాలుసహాయం చేయవు.అంబానీ అదానికి చేస్తాయి.

    • @gvramaraju4546
      @gvramaraju4546 6 місяців тому +2

      Correct andi.

    • @aromatastyfood04
      @aromatastyfood04 6 місяців тому

      @@gvramaraju4546 థాంక్స్,గ్రహించి ఓట్లు వేస్తారు అని ఆశిస్తున్నాను,దేశాన్ని కాపాడండి.

    • @user-ud4bt3dz3c
      @user-ud4bt3dz3c 6 місяців тому

      ambani , adani కోట్ల మందికి ఉద్యోగం ఇస్తున్నారు , లక్షల కుటుంబాలు ప్రత్కషంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు .ఏటా వందల కోట్లు పన్ను కడుతున్నారు . వాళ్ళని వదిలేసి చిల్లర వ్యాపారాలకి ఇవ్వాలా ...? సిగ్గు లజ్జ ఉండాలి .

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf 6 місяців тому +2

      2014 తరువాతే అంబాని అదానీలు వచ్చారు 2014 ముందు వారు అడుక్కుతింటున్నారు
      😂

    • @gvramaraju4546
      @gvramaraju4546 6 місяців тому +1

      @@FireRocket-xg8rf adani rich ayyindi 2014 taravate no doubt

  • @uarsastry
    @uarsastry 6 місяців тому +10

    అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటు లో ఉంచాలి.

    • @tennetiprakash2754
      @tennetiprakash2754 3 місяці тому

      అవును అందరికీ అందుబాటులో సులభంగా తప్పించుకోవచ్చు

  • @user-go7xj3zm5e
    @user-go7xj3zm5e 6 місяців тому +2

    ఈ లాంటి సంస్థలు వారిని ప్రభుత్వాలు సహకరించాలి ఆదుకోవాలి... లేకపోతే వాటి మనుగడ కష్టతరంగా అవుతోంది

  • @dwarakanath1527
    @dwarakanath1527 6 місяців тому +8

    About 10 years back I got 3 Silver pens with gold nib, and they are still good. Here they take pride in their craftsmanship.

  • @perisatyanarayana817
    @perisatyanarayana817 6 місяців тому +1

    మా చిన్నప్పుడు ప్రసాద్ pens మరియు రత్న పెన్స్ బాగా ఫేమస్.కర్ర పెన్నులని అనేవారు.1979 లో వీటి cost 3 /- ల నుంచి స్టార్ట్ అయ్యేవి.అప్పుడు westend అని ప్లాస్టిక్ పెన్స్ 2/_ ఉండేవి.కానీ ప్రసాద్ పెన్స్ మాత్రం మంచి క్వాలిటీ తో ఉండేవి.

  • @ChakravarthiT
    @ChakravarthiT 6 місяців тому +2

    Super...🎉🎉🎉 we need make them sustainable & Govt should help them to scale their business...

  • @santoshpal6747
    @santoshpal6747 5 місяців тому

    Ratnam handmade fountain pens are ty great craftsmanship of lndian made writing products.👏👏
    Love from Bankura, West Bengal.

  • @srinivassns9591
    @srinivassns9591 6 місяців тому +2

    తెనాలి అశోక ప్రసాద్ పెన్నులు కూడా ప్రాముఖ్యత కలిగినవి... 👌🤘😊

  • @satishchandra7367
    @satishchandra7367 6 місяців тому +3

    Rajamahendravaram ❤

  • @tanishtanishbabu273
    @tanishtanishbabu273 6 місяців тому +2

    Old is gold ✍️✍️✍️✍️✍️✍️✍️

  • @ksp_kvt
    @ksp_kvt 5 місяців тому

    Thanks for uploading valuable information brother.

  • @rameshrami9130
    @rameshrami9130 6 місяців тому +1

    Same house lo memu 15years rent ki unnamu .... Rajahmundry ratna palace besides street

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 5 місяців тому +1

    గాందికి పేన్ను అయితె సుఖరోగి నెహ్రూకి రాజమండ్రిలొ, ఏమినచ్చిందొ ఒకవేళ సీతమ్మ సందు, ఫేమస్ అంట ఒకప్పడు💃🍆 😂😂😂😂

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 5 місяців тому

    రత్నం పెన్నులు దేశానికి రత్నం లాంటివి ఇది రాజమండ్రీ లో గర్వకారణం

  • @sudhirmv6294
    @sudhirmv6294 6 місяців тому +1

    Maintaining such a long time is really great 👍 👏👏👏

  • @bandaruranga8258
    @bandaruranga8258 6 місяців тому +3

    My home town ❤❤❤❤❤❤❤

  • @lakshmikantasastrymlk7392
    @lakshmikantasastrymlk7392 6 місяців тому

    Good Andi elamti vi janani ki teliyali

  • @Foodvlogs-mo6tw
    @Foodvlogs-mo6tw 5 місяців тому

    ఇలాంటి న్యూస్ ని tranding లో పెట్టాలి కానీ పెట్టారు. మన సోషల్ మీడియా చెత్త పోస్ట్స్ ని మాత్రం హైలెట్ చేస్తారు. ఇప్పటికైనా పాతతారల ను గుర్తు పెట్టుకోవాలి 🙏

  • @veeracharyulu
    @veeracharyulu 2 місяці тому

    Valuable information

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 6 місяців тому

    Great sir...

  • @venugopalraju1190
    @venugopalraju1190 6 місяців тому

    ఆప్ డేట్ ఐతే కదా సర్ బాల్ పెన్ జెల్ ఇంక్ తో జేబులో.పట్టేటంత పెన్ తయారు చెయ్యాలి,తిరుగు ఉండకూడదు.ఎలా చెయ్యాలి.మార్కెట్ నిందిపోవాలీ నుట్రిన్ చాక్లెట్ లాగా.🎉

  • @madhavarao4560
    @madhavarao4560 6 місяців тому +2

    భారత దేశం చరిత్రలో రతన్ టాటా లా రత్నం పెన్ను వారిది కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం

  • @dontharajuramakrishna5768
    @dontharajuramakrishna5768 6 місяців тому +1

    RAYNAR PEN WORKS,GUNTUR IS ALSO BEFORE INDIPENDENCE,VERY FAMOUS.

  • @psraju2298
    @psraju2298 6 місяців тому

    🎉🙏 No words

  • @ramupuppala27
    @ramupuppala27 6 місяців тому

    Not with Govt or Company, they have to go with some documentation which they resist generally

  • @yarlagaddaanuradha1523
    @yarlagaddaanuradha1523 6 місяців тому

    Good workers 2014 low check pen epiki ude 200 my husband daraga rajamundry low thesukunaru

  • @NRI_KishoreP
    @NRI_KishoreP 6 місяців тому

    👏👏

  • @pvsnraju5164
    @pvsnraju5164 9 днів тому

    Super ratanam pens nenu nachinnapudu Vadanu.

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 3 місяці тому

    గవర్నమెంట్ వారిని స్కూల్స్, కాలేజీ, ఆఫీస్ ల్లో ఇంక్ పెన్ముతో రాయాలి అని.. విద్యాశాఖ మంత్రి గారితో సర్కులర్ జారీ చెయించాలి.
    బాల్ పెన్స్ ban చేయించండి

  • @tfvloggerstelugu
    @tfvloggerstelugu 6 місяців тому +1

    Ee pwn na daggara undi nenu use chesthunna and na channel lo video kuda undi

  • @user-ox3ck3cn1j
    @user-ox3ck3cn1j 6 місяців тому

    ❤❤❤❤❤❤

  • @srinivasnara182
    @srinivasnara182 6 місяців тому

    😊😊😊❤

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 6 місяців тому

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 6 місяців тому

    Ma vudy nenu vella oka sari hekka oens ani vacheasa khani eppudu e video chusaka konalani undhi khani rate chala yekkuva

  • @lankasriramasarma8789
    @lankasriramasarma8789 6 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @rajjimunduri6426
    @rajjimunduri6426 6 місяців тому

    ✍️✍️🙏🙏

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 2 місяці тому

    కాదు మిత్రమా ఆ పెన్ను ను ఆ కాలములో అందరూ వాడారు మరి ఆగాంధి పేరు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుచున్నారో .....

  • @mdjohar
    @mdjohar Місяць тому

    So we don't even know how to make a pen till 1930. But somehow we keep blaming Britishers for stealing our technology

  • @rockybhai4647
    @rockybhai4647 6 місяців тому +1

    ఒరే ఆలీ 19 న్యూస్ సంక నాకించావ్. మల్లి ABN కి పోయావ్ దాన్ని కూడా...?

  • @gollakotajagannadharao6358
    @gollakotajagannadharao6358 6 місяців тому

    Mana samskrutini kapadandi

  • @maheshbusi4026
    @maheshbusi4026 6 місяців тому +1

    Online marketing pampadi cell numbers

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 6 місяців тому

      Nee nuber bro nadhi rjy ney medhi a vuru cheppu nenu vellinappudu neku csl chesta vallatho matladu what's up lo vhusuko vallaki phn pey cheyi nenu ne adress ki dmcoriir chesta

  • @venugopalaraju4256
    @venugopalaraju4256 6 місяців тому

    Great ratnam sir

  • @madhusudhanbabusahadeva5541
    @madhusudhanbabusahadeva5541 6 місяців тому

    I bought Ratnam pen out of nostalgia. It's not working. The old quality is gone.

  • @kumarreddysap
    @kumarreddysap 6 місяців тому

    MANAALADHENA KERASANAYALU BOOTHU KITTI
    LEKAPOTHE NUVVU PROGRAM CHEYYAVI KADHA.

    • @srinivasraosunkara8219
      @srinivasraosunkara8219 6 місяців тому

      ఒరేయ్ బాబు నీ కామెంట్ అర్దం కాలేదు

  • @ilovemusic382
    @ilovemusic382 6 місяців тому

    Ghandi ji Montblanc pen vadevaru

  • @AnirudhAnumula
    @AnirudhAnumula 6 місяців тому

    1500 ₹ ప్రారంభ ధర అట
    ఎవడూ కొనడు అంతా ఎక్స్పోర్ట్ కోసమే
    భాడాఖావు లు ఇక్కడ తయారు చేసి విదేశీ పేరు తో విదేశాలకి ఎగుమతి చేస్తారు
    ఇండియా లో అమ్మరు
    స్వదేశీ మార్కెట్లో అమ్మరు

    • @mallikarjunaraomandapati3309
      @mallikarjunaraomandapati3309 6 місяців тому

      నిజమా..

    • @lingojusl.narayana3760
      @lingojusl.narayana3760 6 місяців тому

      My father purchased this pen his study days .still it is working brother.
      Recently I visited that ratnam pens shop.
      They are in middle class still..
      Only took the orders and sell the pens .
      Once u visit and verify their life .

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 6 місяців тому +1

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @ksrinivas3300
    @ksrinivas3300 6 місяців тому +1

    మా తెనాలిలో అశోక్.,ప్రసాద్ పెన్నులకు కూడా బాగా మంచి పేరు ఉంది

    • @avbuddha1685
      @avbuddha1685 6 місяців тому

      నేను ఈ 'అశోకా' పెన్నుని 1960-66 మద్యలో వాడాను.🎉🎉🎉
      పెన్నుతోపాటు ఒక పాళీ ఉచితం. పెన్ను ధర 12 అణాలు.❤❤
      పెన్ను చెడేది కాదు. పాళీ మార్పు అవసరం ఉండేది కాదు🎉❤🎉

    • @tadivakasrinivasarao4311
      @tadivakasrinivasarao4311 6 місяців тому

      ​@@avbuddha1685 ade pen ippudu cost entha sir Tenali lo ekkada sir

    • @madhusudhanaraobodapati2782
      @madhusudhanaraobodapati2782 11 днів тому

      Still I am having these prasad pens, Tenant butu

    • @madhusudhanaraobodapati2782
      @madhusudhanaraobodapati2782 11 днів тому

      Still I am having prasad pens, Tenali, now at Hyd (native of Tenali).

    • @madhusudhanaraobodapati2782
      @madhusudhanaraobodapati2782 11 днів тому

      Is prasad pens avble with what cost. Pl inform

  • @narayandassrinivasulu2087
    @narayandassrinivasulu2087 2 місяці тому

    Cell number

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 6 місяців тому +1

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 6 місяців тому

      Our GDP very less we can't affroable to that pens now we only manufacturing the pens cello ,speed new radium bla bla see tag of box made in India

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 6 місяців тому

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 6 місяців тому

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 6 місяців тому

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 6 місяців тому

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 6 місяців тому

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling