నైస్ వీడియో ☺️ మాది వైజాగ్ 😎 విజయవాడ పరిధి గుంటూరు వరకు విస్తరించి వుంది అసలు లాంగ్ డిస్టెన్స్ ఏమి లేదు లోకల్ లోనే లో జర్నీ చేసినట్టు అనిపిస్తుంది ఆల్ మోస్ట్ రెండు నగరాలు కలిస్తే హైదరాబాద్ కంటే మహానగరం గా మారుతుంది😳😳
గుంటూరు - విజయవాడ పూర్తిగా కలిస్తే హైదరాబాద్ అంత అవుతుంది కానీ అప్పుడు వైజాగ్ నీ మించిపోయినట్టే. Present Guntur, vijayawada population కలిపితే 26 లక్షలు పైమాటే present vizag population 21 లక్షలు. గుంటూరు,విజయవాడ మధ్య కోటినర(1.5 cr) జనాభా నివసించవచ్చు.
Nice video, mega greater Vijayawada city🌈🙏❤
Sister...After watching the video, I remember the journey from Vijayawada to Chittoor
Gud luck keep it up sister I'll support u sis
Thank you bro
THANKS FOR VIDEO SISTER ❤
నైస్ వీడియో ☺️
మాది వైజాగ్ 😎
విజయవాడ పరిధి గుంటూరు వరకు విస్తరించి వుంది అసలు లాంగ్ డిస్టెన్స్ ఏమి లేదు లోకల్ లోనే లో జర్నీ చేసినట్టు అనిపిస్తుంది
ఆల్ మోస్ట్ రెండు నగరాలు కలిస్తే హైదరాబాద్ కంటే మహానగరం గా మారుతుంది😳😳
Aanduke cbn Amaravati chesi.....
World class city chedam aanukunadu
గుంటూరు - విజయవాడ పూర్తిగా కలిస్తే హైదరాబాద్ అంత అవుతుంది కానీ అప్పుడు వైజాగ్ నీ మించిపోయినట్టే. Present Guntur, vijayawada population కలిపితే 26 లక్షలు పైమాటే present vizag population 21 లక్షలు. గుంటూరు,విజయవాడ మధ్య కోటినర(1.5 cr) జనాభా నివసించవచ్చు.
TS01Z 0100 BNS-GNT DLX spotted at last timestamp in video...
Super
NH 5 kaadu amma. Nh 16. bagundi video
Now nh 16 before it was nh 5 , thank you very much
Background music is fantastic,
Super Akka ❤
లవ్ గుంటూరు
Nice attempt great video
Twin cities.
Nice akka video background music super 🤗
Thank you
అక్కా బస్ లో కూర్చొని అంత సేపు video ఎలా తీస్తారు మీరు చేతితోనా లేదా ఏదైనా instruments వాడతారా plz reply.
With mobile only
Front view chupisthe baaguntadhi..
Vijayawada nundi guntur ki bus lo jurney entha time paduthundi cheppandi..
40 mins
Gammuna kurchovadam kadama..
Ye area enti., Visiting places kuda explain
Guntur.siti
Very nice vlog
Thank you
Distance 35 only
అక్కా మీరు అన్ని ఊర్లు తిరగడానికి డబ్బులు ఎలా వస్తాయి ?
విజయవాడ గుంటూరు మద్య లో వున్న నగర పంచాయితీలు పేర్లు చెప్పిన బాగుండేది..🙄
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఉంది. like Vijayawada, guntur corporations.
మంగళగిరి, తాడేపల్లి రెండూ కలిపేశారు.
మీ వాయిస్ వినబడి చావట్లేదు.
Oh sorry
NH 5 kadhu
Eppudu NH 16 video Upload chesemundhu thappulu lekunda chudandi
Yes bro it's call as Nh16 also
Guntur is my happy place