గో మాతని ఎందుకు పూజించాలి? ఇదిగో శాస్త్ర నిరూపణ - గో మాతకి సహస్ర ప్రణామములు

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 163

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +1

    ఇది ఖచ్చితమైన నిజం,అందరూ యజ్నం చేయాలి,ఈ వైరస్ మనలను ఏమీ చేయలేదు, అశ్వినీ దేవతలు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰వేదాధ్యయనం యువత అందరూ నిష్ట తో చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥰🥰

  • @UdhayKumarCh
    @UdhayKumarCh 4 роки тому +19

    Gomaatha ki vandhanam...🙏

  • @harsha3233
    @harsha3233 4 роки тому +1

    వెంకట్ చాగంటి గారు, నమస్కారం. వేదాలలో ఉన్న శాస్త్ర సాంకేతిక విషయాలను మోడరన్ సైన్స్ చదువుకునేవారికి అర్థం అయ్యేలా మీరు చేస్తున్న కృషి అద్భుతం.
    నాకు ఈ వీడియో, గత వీడియోలు చూసాక వచ్చిన రెండు సందేహాలను నివృత్తి చేయగలరు.
    1. సబ్బులు తయారీకి వాడే నూనెలలో ఉన్న ఫాటీ యాసిడ్స్, ఆవు నెయ్యి లో కూడా ఉన్నాయి అని మీరు నిరూపించారు. ఆవు నెయ్యి హోమంలో వేయడం వల్ల వైరస్ లు చనిపోయేటట్లయిటే , సబ్బుల తయారీకి వాడే ఏ నూనె అయినా హోమానికి వాడొచ్చు కదా? అప్పుడు ఆవునెయ్యి ప్రత్యేకత ఏంటి? ఆవు నెయ్యి ని హోమంలో వేస్తె వైరస్ లు చనిపోవడం రసాయనిక చర్య అయితే మంత్రాల అవసరం ఏముంది?
    2. మీరు హోమం చేసిన రోజుల్లో అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది అని గ్రాఫ్స్ చూపించారు. మీరు ఒక నగరంలో, ఒక ప్రాంతంలో హోమం చేసినప్పుడు , మీరు ఒక లీటర్ లేదా రెండు లీటర్ల నెయ్యి ఉపయోగించి ఉంటారు. ఇంతకొద్ది నెయ్యి తో అంత విశాలమైన దేశంలో వైరస్ ను ఎలా తగ్గించారు? ఇక్కడ తిరుమల సహా అన్ని పుణ్యక్షేత్రాలలో ప్రతిరోజూ హోమం చేస్తున్నారు. అమెరికాలో జరిగిన రసాయనిక చర్యే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నప్పుడు ఇక్కడ కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.

  • @narsimhagangishetty740
    @narsimhagangishetty740 3 роки тому +1

    జయహో చాగంటి గారు జయహో
    🙏🙏🙏

  • @cherrycityhero
    @cherrycityhero 4 роки тому +3

    10 ignorants thumbs down. What is there to dislike unless they lack the ability to understand. Dr garu is great. Please continue to publish great videos like this.

  • @mekasrinivasaraoagm-techni3508
    @mekasrinivasaraoagm-techni3508 4 роки тому +15

    Perfectly explained.
    Appreciate your efforts in enlightening the world. God bless you all with good health wealth and happiness.
    With prayers and folded hands. Hare Krishna.

  • @undibalaram
    @undibalaram 4 роки тому +1

    సార్ మీరు చేస్తున్న ఈ వివరణ తెలియని వాళ్ళకి ఎంతగానో అర్థవంతంగా ఉపయోగంగా ఉంటుందని ఆశిస్తున్నాం మీకు ధన్యవాదాలు

  • @kameswararao6872
    @kameswararao6872 4 роки тому +1

    చాగంటి గారికి శత కోటి నమస్కారాలు..మీ ఆణిముత్యాలు లాంటి వేద తరంగ బాసికలు...నిద్రానా స్థితి లో ఉన్న భారతీయుల మూర్ఖులు కు పట్టదు....ఏదిఏమైనా భారతీయ సనాతన ధర్మాన్ని కి మాత్రమే స్వంతం అయిన..యజ్ఞ, గోమాత ప్రాస్టిత్యాలు..పాశ్చాత్యులుకు..ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా మీరు అందిస్తే...భారతీయమైన వేదం సత్యాలు..లోక కల్యాణానికి ఉపయోగిస్తాయి...కదా గురువుగారు...ఆఖరిగా..మీరు..సాక్షాత్..మానవాళికి..వేద శాస్త్ర పరిజ్ఞానాన్ని.. అందించడానికి..అవతరించిన.పరదేవత..స్వరూపులని భావించుకొంటూ...శతకోటి వందనాలు...మీ వేద విజ్ఞాన..వాదనలు వింటున్న. నా జీవితం ధన్యం. మహా ప్రభో...జై భీమ్..

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Thank you Kameswara Rao garu! We will do our best and will also try to make in English language.

  • @srinivasavenkatachalammond9260
    @srinivasavenkatachalammond9260 3 роки тому

    అయ్యా చాగంటి గారూ 🙏మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు

  • @pulsar4341
    @pulsar4341 4 роки тому +1

    ధన్యవాదాలు సర్ చాలా మంచి విషయం తెలియచేశారు

  • @tirumalalakshmanarao8005
    @tirumalalakshmanarao8005 4 роки тому +2

    ఆర్యా, నమస్తే కరోనా విపత్తు నుండి రక్షణ కోసం నేను ఉగాది నుండి నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నాను.ముగింపులో నేతిగిన్నెలో కొద్దిగా కర్పూరం కలిపి అరచేతులకు రాసుకుని అగ్నికి చూపించి ముక్కుతో పీల్చుతాం.ఇప్పుడు మీరు చెప్పాక ఆ విధిలోని సైన్స్ తెలిసింది.ధన్యవాదములు.సృష్టిలో దేవుని మహిమ గోవులోనే చూడగలం.గోమాతలను పాలించండి.

  • @JyothsnaAaryaa
    @JyothsnaAaryaa 4 роки тому +1

    నమస్కారం అన్నయ్య గారు🙏
    ప్రధాన మంత్రి గారు జనతా కర్ఫ్యూ కి పిలుపు ఇచ్చినప్పుడు ,,,,, నేను ..... హోమాలు చేయమని ఎందుకు చెప్పట్లేదు ? ఇంతకన్నా మంచి సందర్భం ఉండదు కదా హోమం విశిష్టత గురించి దేశ ప్రజలను చైతన్య పరచడానికి అని ... , ఈ సందర్భంగా ప్రపంచానికి మనం మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ,,, ఎందుకు చెప్పట్లేదు అని నిరాశ పడ్డాను అన్నయ్య గారు !
    మీ ఈ ప్రయోగం అందరికీ కనువిప్పు కావాలని కోరుకుంటూ ...
    చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @venkatakumari1286
    @venkatakumari1286 4 роки тому

    సర్,అద్భుతంగా చెప్పారు, ఈ విజ్ఞానాన్నీ, మన శాస్త్రజ్ఞులు ఎందుకు ప్రయోగాలు చెయ్యటం లేదు వారితో మీరు సహకరించి ప్రయోగం చేస్తే బాగుంటుంది

  • @narsingrao.v
    @narsingrao.v 4 роки тому +3

    ధన్యోస్మి సార్ , చాలా మంచి విషయం వివరించారు🙏🙏🙏

  • @sundarrao5070
    @sundarrao5070 4 роки тому +1

    నిజంగా పండగలా ఉంది మీరు చెప్పింది విన్నాక.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому

    గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 4 роки тому +1

    sir Really great great great great great great great great great great great sir mee laanti mahaanu bavulu lenide yee desaniki manchi jaragadu

  • @subramaniamr686
    @subramaniamr686 4 роки тому

    🙏🙏 namaste sir manchiga proof chesaru e vedio naaku thelisina variki pamputhunnanu idhi andariki suluvuga thoragadhu

  • @vedantarules2812
    @vedantarules2812 4 роки тому +13

    Sir plz ask any Bio chemists to do the experiments in their labs with corona virus with some ghee and fire so that the results will be like icing on the cake to your effort to establish greatness of Vedas.

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 4 роки тому +5

      సార్, కుప్పలు కుప్పలుగా చావడానికి, చావనివ్వడానికీ ఇష్టపడతారు కానీ ఆవు ఉపయోగాన్ని నిరూపించడానికి ఒప్పుకోవడానికి డాక్టర్లు సైంటిస్టులు ఎంత మాత్రం ఇష్టపడరు. ఎందుకంటే వాళ్లు సంపాదించుకున్న సర్టిఫికెట్స్ వృధా అయిపోతాయి అని బెంగ. ముస్లిం సోదరులకు ఆవు మాంసం తినకుండా అయిపోతుందని బెంగ.
      మతోన్మాదుల కి మత మార్పిడి కష్టమైపోతుంది అని బెంగ.
      ఎవరి కాలనీలో ( పార్కుల్లో) వాళ్ళు యజ్ఞం చేసుకుంటే మనకి బెనిఫిట్ వస్తుంది.

  • @ChidVanhi
    @ChidVanhi 4 роки тому +1

    I really commend you for throwing the challenge... strongly hope Medical professionals take note of this... 🙏

  • @konangisuresh1541
    @konangisuresh1541 4 роки тому +7

    Concept Adhurs sir.
    Plz explain veda yajna science behind Pollution control also sir.

    • @cherrycityhero
      @cherrycityhero 4 роки тому +1

      Already explained in other videos of Dr. Venkata Chaganti garu. Go to his channel and lookup.

  • @soulsupremsoul596
    @soulsupremsoul596 4 роки тому +12

    దయచేసి ఈ వీడియోను pm ,cm లు చూస్తే ఎలాఉంటుందో ?

  • @సమరసేన
    @సమరసేన 4 роки тому +8

    ప్రతి ఇంటిలో ఆవు నెయ్యితో చిన్న యజ్ఞలు చేయవచ్చ?

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 4 роки тому +1

    ధన్యవాదాలు

  • @bushanvijaylakshmi5152
    @bushanvijaylakshmi5152 4 роки тому +1

    Sir gratitude for the information.Very well explained.Divine sharing.

  • @rohithvarmasunitha
    @rohithvarmasunitha 2 роки тому +1

    గో మాత అవసరం తెలియజేయడానికే.. కరోనా వైరస్ వచ్చినట్టు ఉంది..

  • @sridevibonam301
    @sridevibonam301 4 роки тому +4

    Ma sivayya gomathani echaru manavallaku🕉️🙏

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 4 роки тому +1

    Great sir..... superb ...go matre namaha...

  • @ankammarao2774
    @ankammarao2774 4 роки тому +1

    e ఎంత పరిశ్రమ చేశారు . great sir

  • @raghavendrarahulkumar3081
    @raghavendrarahulkumar3081 4 роки тому +4

    Sir,
    to implement this in homes, please share the list of elements like Samidhalu, pidakalu, cow ghee etc to do Homam by everybody in home to keep safe in simple way either with mantra or without mantra (for vedic uneducates)

  • @vnsyamala
    @vnsyamala 4 роки тому +1

    🙏🙏 good work sir keep guiding us this way

  • @kvram11
    @kvram11 4 роки тому

    chala baga vevarincharu, please add english subtitles so that non telugu people ki kuda ardam avtundi

  • @bhaskardth4446
    @bhaskardth4446 3 роки тому

    Super sir 🇮🇳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌

  • @bsnchowary5886
    @bsnchowary5886 4 роки тому

    Super

  • @rajprakashbachu4371
    @rajprakashbachu4371 4 роки тому

    ఓ౩మ్ జీ,
    సాదర నమస్తే జీ,
    భారతీయ దేశవాళీ జాతికి చెందిన ఆర్యావర్థ గోమాత ను పరిరక్షించక పోతే సరియైన వేదానుకులా విధానంలో యజ్ఞం ఆచరించడము భవిష్యత్తు లో మానవజాతికి తీరని నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నాను. అందుకొఱకు ప్రతీ మానవునిపై, ప్రతీ ఆర్యుని పై వాటిని పరిరక్షించే భాద్యత ఉంది.
    బచ్చు రాజ్ ప్రకాశ్ ఆర్య - బచ్చు చంద్రకళార్యా ఇందూరు. తెలంగాణ , ఆర్యావర్తం (భారతదేశం)
    FREMONT, CA USA.
    జిల్లా గోసేవాసమితి ఉపాధ్యక్షులు, (నిజామాబాద్)

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 4 роки тому

    🙏...Ee vidhamayina vignanam prathi okkariki chaala avasaram andi. Vidya vidhaanam ilagey vundaali andi.

  • @vishwanaddh
    @vishwanaddh 4 роки тому +2

    Thank you on behalf of all Indians
    Prashnalu ekkada adagali cheppandi

  • @swamybk4494
    @swamybk4494 4 роки тому +2

    Very good explanation with presentation. Thank you.
    Question1 - if agarbatti or mosquito coil like, made with cow peda and cow ghee. It should be burning for few hours and so it should be able to give benefits ( at least some say 50%) of homa/yagna. Such agarbattis should be able to contain diseases like virus born. Pls comment.

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 3 роки тому

    ఓం.... గురుభయోన్నమః 🙏

  • @BharathiyanSujith
    @BharathiyanSujith Рік тому

    AUM...
    Namaste chaganti garu. I'm Sujith Kumar.
    Naenu oka chemistry lecturer ni .
    Naenu chala Mandi daggara vinnanu, cow nijanganae oxygen ni inhale chesukuni oxygen ni release chestunda?
    Is there any experimental proof?.
    Please, dayachesi teliyacheyandi.

  • @srinivasanarayana9595
    @srinivasanarayana9595 3 роки тому

    Thank you

  • @chandrakanthravikanti2557
    @chandrakanthravikanti2557 4 роки тому

    ఓ3 మ్
    Very interesting and scientific analysis linking virus, cow ghee and homam. Probably it becomes an ultimate solution in the long run if not in the near future.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому

      I too wish the same.

    • @chandrakanthravikanti2557
      @chandrakanthravikanti2557 4 роки тому

      @@Dr.VenkataChaganti
      Thankyou Guruvu Garu for your reply.
      మీరు హిందీ లో కూడా పెడితే ఎక్కువ ప్రజలకు తెలియ పరచవచ్చునని నా మనవి.

  • @rptalluriable
    @rptalluriable 3 роки тому

    Sir pleaes publish the white Paper , if published please let us know

  • @MallesworaaRao.Parasavedi
    @MallesworaaRao.Parasavedi 4 роки тому

    Yes. Absolutely.. correct.

  • @RKGoundla
    @RKGoundla 4 роки тому

    Amogham, the science of our indian tradition explained with proof 🙏🙏🙏.
    Sir, I want to speak to you personally to clear some doubts. Please give your details 🇮🇳#jaihind #jaishriRam

  • @brgowd
    @brgowd 4 роки тому

    Vedas world Inc. doing a great Job. Kudos to all. One suggestion is, keeping the importance of your research and scientific efforts, Please provide prompting in english transcript in the videos, that would help millions. Hope you consider this suggestion. Have a great weekend.

  • @SrinuPSPK
    @SrinuPSPK 4 роки тому +1

    జై గోమాత

  • @narasimha.guttlua9332
    @narasimha.guttlua9332 4 роки тому

    సూపర్ సార్

  • @sitarrel5209
    @sitarrel5209 4 роки тому +4

    మరి ఆ ముస్లిం జాతికి చెందిన సాయిబాబాని పూజిస్తూ......ఆయన "నేను ముస్లిం" అని చెప్పుకుని, "అందరికీ అల్లా ఒకడే దేవుడనే" చెప్పిన ఆయన చరిత్ర ఒక్కటినే చదువుతూ (అన్ని సనాతనగ్రంధాలను ప్రక్కన పెట్టి ఆ ఒక్కటే 108సార్లు పారాయణం చెయ్యమని చెప్తూ), అదే భ్రమలొ మిగతా హిందువులను కూడా సనాతనధర్మం కి దూరం చేస్తున్న వాల్ల షాపుల దగ్గర ఏవైనా కొనవచ్చా ??????
    మన సనాతన వైదిక జ్ణానం + ప్రపంచానికే నీతిని నేర్పగల మంచి హిందూ దేవుల్లు ఉండగా, మనకు ఎందుకు అటువంటి భావనలు.
    మన హిందువులను ముక్కలు చేయడానికి అది ఒక మార్గంగా తయారుచేసి, నెమ్మదిగా హిందువులను వాల్ల సనాతన గ్రంధాలకు దూరం చేయించడానికి ప్రయత్నం.
    ఇంత చిన్న విషయం అర్దం కాక, ఎవరొ చెప్పారని ఆ దారిలొకి వెల్లి, సనాతనధర్మం ని ముక్కలుగా చేస్తున్నారు. అందుకే ఆ దారిలొకి వెళ్లిన వాల్లు, ఆయన ఒక్కడినే పూజించాలని చెప్తుంటారు. ఇదీ కూడా పాషాండమతాలు అన్నీ సమానమని చెప్తుంటారు. సనాతనధర్మం యొక్క గొప్పదనం తగ్గించే విదంగా, మతాలు అన్నీ నమానమని చెప్తూ ముస్లిములను కూడా పూజించేలాగ చేస్తున్నారు. ఏమిటి ఈ ఘొరం ???
    అ విధంగా.... తెలివిగా హిందువులను ముక్కలు చేయడానికి , మహరాష్ట్ర లొ పుట్టించబడింది (అక్కడే ముస్లిములు. కమ్యూనిష్టులు ఎక్కువ). తెలివైన హిందువులు అలా ప్రక్కదారిలొకి వెల్లకుండా ఒరిజినల్ గా మన శ్రీరాముడిని, శ్రీ పరమశివుడిని, శ్రీకృష్ణుడిని, ఆంజనేయుడిని పూజించుకుందాం.
    !!! జై సనాతనధర్మం !!!
    " ప్రపంచాన్ని నీతి+ అభివృద్ది మార్గంలొ. నడిపించగల ఒకే ఒక దారి.....మన సనాతనధర్మం "

  • @ksreddy115
    @ksreddy115 4 роки тому +2

    మేము సొంతంగా హోమం చేయలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రాహ్మణులను
    పిలిచి హోమము చేయించ లేము.మాదగ్గర
    స్వచ్చమైన ఆవునెయ్యి వుంది.ఆవు పిడకలూ వున్నాయి.వాటిపై ఆవునెయ్యి వేసి రోజూ ఉదయమే వెలిగిస్తే చాలా,
    ఏవైనా మూలికలు వెయ్యాలా చెప్పగలరు.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +3

      We will make a video

    • @ksreddy115
      @ksreddy115 4 роки тому +1

      @@Dr.VenkataChaganti ThanQ very much Chagantigaru.🙏

    • @asrithakadali7993
      @asrithakadali7993 4 роки тому

      త్వరగా వీడియో చెయ్యండి sir.

    • @bengenes
      @bengenes 4 роки тому

      రోజూ రెండు సార్లు ( సూర్యోదయము, సూర్య అస్తమాయము సమయములో ) ఎవరి ఇంటిలో వారు అగ్నిహోత్రము కూడా వేసుకోవచ్చు అండీ.

  • @usmanshaik1385
    @usmanshaik1385 4 роки тому +1

    Supar sir

  • @ravikiranmahamkali1986
    @ravikiranmahamkali1986 4 роки тому

    Sir, since cow ghee is costly, can I use any oil like coconut oil, ginger oil,.. Etc for the Homam, and still have the same effect in the smoke? If not why? Kindly clarify... 🙏

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      No you cannot get the same effect. More over when you use cow ghee the smell will be good. Whereas if you use oil, it smells bad.

  • @bhaskarrao-ro5du
    @bhaskarrao-ro5du 4 роки тому

    Tq guruvu garu

  • @swamybk4494
    @swamybk4494 4 роки тому +1

    Also if you can analyse cow dung cake also, which is used in homams, and it effect on viruses. Particularly along with cow ghee vapour.

  • @raminenisisu
    @raminenisisu 4 роки тому +1

    కొంచెం ఆవు నెయ్యి చిన్న బాణలి లో వేసి వేడి చేస్తూ ఆ ఆవిరి పొగ పీల్చితే ఉపయోగం వుంటుందా.వెంకట చాగంటి గారు చెప్పగలరు . ఇంటిలో కుటుంబానికి ఉపయోగపడే విధముగా యజ్ఞం చేసే విధానం చెప్పండి .

  • @sudhakarnune136
    @sudhakarnune136 4 роки тому

    Sir super explanation

  • @sharadasingam7034
    @sharadasingam7034 4 роки тому +1

    Sir homam chesinathasepe effect vuntundha,anthasepu homam effect untundhi....

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Depends upon the size of the Yajna kunda, Time period of Yajna, the materials you put in the Yajna Kunda etc. When we do Yajna in large scale, we can expect the effects to be from 24 hours to 96 hours.

    • @sharadasingam7034
      @sharadasingam7034 4 роки тому

      @@Dr.VenkataChaganti 4days

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 4 роки тому +2

    guruji namasthe.

  • @pantuluchinta61
    @pantuluchinta61 4 роки тому

    Aa pogalo/vapours lo ee acids unnayi ani choopinchete te bagundunu.

  • @gnagarameshy
    @gnagarameshy 4 роки тому +2

    Paadhabhi Vandhanam....🙏🙏🙏
    Sir...
    can we mix cow ghee in hot water and inhal that steam. Will it protect our families from current pandemic...
    Thanks.
    Naga Ramesh G

  • @narayanapippiri9019
    @narayanapippiri9019 4 роки тому

    please submit this vedio to pmo office so that they can encourage all people officially

  • @saireddy7444
    @saireddy7444 4 роки тому +1

    Pratiokkaru ee video chusina valu etharulaku send cheyandi and also intlone *homam* cheyandi ghee tho appude ee video pettinadaniki result vuntundi

  • @sharadasingam7034
    @sharadasingam7034 4 роки тому

    🙏 sir vedas books pdf petagalaru.....

  • @ankammarao2774
    @ankammarao2774 4 роки тому

    good post

  • @kaleshanunna7808
    @kaleshanunna7808 2 роки тому

    Melanti varu unte manushu arogyamga untaru sir

  • @MrStrangestarsasi
    @MrStrangestarsasi 4 роки тому +3

    The percentages of various fatty acids are more or less similar with regard to cow and buffalo. So why we need to use only cow products? How can we say cow and buffalo are of same or different importance?

  • @ramanaj8894
    @ramanaj8894 Рік тому

    🙏🏽🙏🙏🙏🙏🙏

  • @syamtolety7969
    @syamtolety7969 4 роки тому +1

    🙏 అయ్యా మరి ఆల్కహాల్ కూడా హ్యాండ్ సనిటైజర్ గా ఉపయోగిస్తున్నారు?

  • @srikrishna8752
    @srikrishna8752 4 роки тому +1

    Great understanding
    Great work
    Clear explanation
    Thank you
    Yet some selfish or stupid people are there so called materialist or whatever it may be arguing anti spirituality

  • @gokulnsb8008
    @gokulnsb8008 4 роки тому +2

    Sir, one question...
    Corona Virus ochinavallani duramga pettaru (antaraani vallalaga)..
    Purvam, antarani tanam mana samajam lo undi kada...
    veetiki edaina sambandam unda?
    Vedas lo antaraani tanam gurinchi edanna mantram unte vivarinchagalaru...

  • @gurukiran7211
    @gurukiran7211 4 роки тому

    😍😍

  • @kasiviswanath6216
    @kasiviswanath6216 4 роки тому

    Namaskaaram గురువు గారు... నాకు కొంచెం అర్ధం అయ్యేలా చెప్పగలరు... నెయ్యి ఆహారం లో భాగం చేసుకుంటే covid 19 మనకి సోకదు అని అనుకోవచ్చా...

    • @madhanmohan2980
      @madhanmohan2980 3 роки тому

      Aavu neyyi thinadam valla konni labalu vuntayi .
      Kani aavuneyyini konni vana moolikalatho kalipi kalchadam valla bacche poga valla konni labalu vuntayi .
      Aavu neyyi Ni shariraniki rasukovadam valla konni labalu vuntayi sir

  • @raghavasharma1
    @raghavasharma1 4 роки тому +1

    🙏

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @f.s.kacademywanaparthy5610
    @f.s.kacademywanaparthy5610 4 роки тому

    పెద్దలకు నమస్కారం ....
    మాకు యజ్ఞం చేయటం తెలియదు మరి ఎలా నెయ్యి నీ ధూపం లా వాడితే ఏమైనా ఫలితం ఉంటుందా...
    ఆవు నెయ్యి మాత్రమేనా లేదా బర్రె నెయ్యి కూడా అదే ఫలితం ఉంటుందా...

  • @bengenes
    @bengenes 4 роки тому

    Soaps are made with fatty acids. Fats will have antimicrobial activity.
    Primery antimicrobial activity of soaps can be attributed to its surfactant ( substence formed from fatty acuds and alkali ) activity. Surfactants disrupts microbial cell walls by solubilising lipids in it.

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @ramakrishnauk6199
    @ramakrishnauk6199 4 роки тому

    ఆవు నెయ్యి దీపం ఎంత వరకు ఉపయేగం తెలిపేది.

  • @srinivasamurthym7260
    @srinivasamurthym7260 4 роки тому

    Sir,
    Can instestic sticks be applied cow ghee,

  • @saireddy7444
    @saireddy7444 4 роки тому

    Ghee deepam tho prayojanam vunthunda samadanam istarani korukontunna

  • @padmaavs3440
    @padmaavs3440 4 роки тому +1

    Guriji namah

  • @srinivass1295
    @srinivass1295 4 роки тому +1

    Guruvu garu..Turmeric hands ki rasukunta ee virus pothundha?

    • @saikrishnavarma587
      @saikrishnavarma587 4 роки тому +2

      Podhu sir. Pasupu anti bacterial, anti viral kaadu. Virus ni champalante, daani protein structure ni damage cheyyali. Adhi pasupu cheyaledu. But soap cheyagaladu.

    • @srinivass1295
      @srinivass1295 4 роки тому +1

      @@saikrishnavarma587 But this article explains turmeric also antiviral??
      www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4022204/

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sri955
    @sri955 4 роки тому

    Hi Sir , Naku oka question undi , ee video lo meru aavu neyyi consume cheste virus potundi annaru kada . oka virus effected patient aavu neyyi consume cheste virus potunda ?

    • @madhanmohan2980
      @madhanmohan2980 3 роки тому

      Aavu neyyi thinadam valla oka Labam
      Aavu neyyi rasukovadam valla oka Labam
      Aavu neyyi pogaga pilchadam valla oka Labam vuntundhi sir

  • @subrahmanyam7279
    @subrahmanyam7279 4 роки тому +1

    గాలి లో ఉన్న వైరస్ ని కూడా ఆవు నెయ్యి సంహరిస్తుంది.

  • @sreenivass9293
    @sreenivass9293 4 роки тому

    sir please send this video to our Vice President VENKAIAH NAIDU .He can inform to our pm Modi

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 4 роки тому

    వెంకట గారూ / శాస్త్రి గారూ
    ఈ వైరస్ ఎన్వలప్ ఫాట్ తో తయారు ఆయు ఉంటాయి, సబ్బుతో కడిగితే ఫాట్ కరిగి పోతుంది అంటున్నారు. నిజమే, ఎంతటి నూనె జిడ్డు అయినా సబ్బుతో పోతుంది.
    మరి ఒక ఫాట్ ( నెయ్యు ) మరో ఫాట్ (వైరస్ ఎన్వలప్) ను కరిగిస్తుందా?
    ఫాట్ ను బ్రేక్ చేసేది సోప్ లోని ఫెటేనా?

  • @babub2550
    @babub2550 4 роки тому

    ನಮಸ್ಕಾರ

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 4 роки тому +1

    నమస్కారము, మీకు పాదాభివందనాలు. వేదం లో జ్యోతిషం గురించి ఏమి ఉంది, అసలు జ్యోతిషం ద్వారా మనిషి తన భవిష్యత్ తెలుసుకోవచ్చు నా? మాలో చాలామందికి దీని పైన అనుమానాలు ఉన్నాయి దయచేసి పూర్తి వివరాలు తెలుపగలరు? ఒక వేళ ఫలిత జ్యోతిష్యం వేద విరుద్దం అయితే ఎందుకు పండితులు, స్వాములు వాటిని అడ్డుకోవటం లేదు.

    • @kalyankumar110
      @kalyankumar110 4 роки тому

      వేదసంహితల్లో లేనివన్నీ వేదవిరుద్ధం అనుకోవడం సరికాదు.

    • @sravanthadishetty4400
      @sravanthadishetty4400 4 роки тому

      ఎందుకు అనుకోవద్దు, పరమాత్మా నుండి వచ్చిన వేదం కాకుండా మానవుడు తన సొంతగా తయారు చేసినవి ఉత్తమం అయినట్లు ఎలా చెప్పగలరు

    • @RajaMunnangi
      @RajaMunnangi 4 роки тому +1

      Jyothish is wrongly being utilized for predictions now a days . But its pure science, even before NASA our ancestors correctly used to predict both solar and lunar eclipses. The eclipse explanation of NASA doesn’t add up as they dont use shadow planets Rahu & Ketu. In Google plenty of info avialable

  • @aparnadhara8496
    @aparnadhara8496 4 роки тому

    🙏🙏🙏🙏🙏🐄🐄🐄🙏🙏🙏🙏🙏

  • @pandarinathkongari887
    @pandarinathkongari887 4 роки тому

    ఆవు నెయ్యి తో దీపం వెలిగించుకుంటె కూడా ఫలితం ఉంటుందా

  • @sailaja3638
    @sailaja3638 2 роки тому

    sastry gaari iq not meeting venkat gari iq

  • @ncsastro
    @ncsastro 4 роки тому

    కానీ కాస్టిక్ సోడా కూడా సోప్ లో ఉంటుంది. ఈ కాస్టిస్ సోడా అయిల్ తో కలిసి నురుగగా తయారవుతుంది. ఈ న్యూట్రలై జ్డ్ కాస్టిక్ వైరస్ లిపిడ్ ను తినేస్తుందికదా. మిమ్మల్ని విభేదించడం కాదు. ఆయిల్ కన్నా కాస్టిక్ దీన్ని ఎక్కువ నాశనం చేస్తుంది. ఇది జగద్విదితము. అదేవిధం గా ఆల్కహాల్ ఇదేపని చేస్తుంది. మీరు చెప్పింది కొంత సత్యదూరము. Sorry.

  • @vishwanaddh
    @vishwanaddh 4 роки тому

    Sir ippudunna paristhithullo deshanni kapadalante..you should very briefly with all proofs and scientific explanations and evidences oka 2 minute video edit chesi leda separate video okati create cheyandi sir
    People like me will make the video viral sir if that video seen by any government leaders like kcr etc who have already have experience in doing yagnas may take it up sir so pls do this videos am requesting
    Before please write a small paragraph regarding science behind how yagna can solve this virus problem we will make it viral sir ..we will do maximum what we can do sir please consider this please

  • @ksantunavusasivedha
    @ksantunavusasivedha 4 роки тому

    👎ఈ గుర్తు యెందుకు వాడుతారు చాలామంది కి తెలియదు నచ్చని videos కు pedataremo వారికి మంచి undaledo వారికి కనిపించదు

  • @VijaiPari
    @VijaiPari 4 роки тому

    Therefore first stop killing cows for eating .. and stop killing cows to insult spiritual significance of Sanathan Dharmam.

  • @rkdara5999
    @rkdara5999 4 роки тому +2

    Experiment chesi cheppandi sir. Simple gaa theory cheppatam kaadu. Ippati varaku cheppina vallu andaru meelage only theory chepparu. Idi nijam aite prove cheyandi.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +2

      Mr. RK Dara, what I spoke is experimental and not theory.

    • @rkdara5999
      @rkdara5999 4 роки тому +2

      Please present the published paper of the experiment if it has evidence where scientific society has approved and in this way virus can be controlled.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +2

      Mr. Rk Dara, It is we who have to publish the paper and it is already on its way.

    • @prasadisthebest
      @prasadisthebest 4 роки тому

      And bring the Noble Prize to India

  • @swamybk4494
    @swamybk4494 4 роки тому +1

    Also why don't you convince US authorities (Trump) about this?

  • @JyothsnaAaryaa
    @JyothsnaAaryaa 4 роки тому

    నమస్కారం అన్నయ్య గారు🙏
    ప్రధాన మంత్రి గారు జనతా కర్ఫ్యూ కి పిలుపు ఇచ్చినప్పుడు ,,,,, నేను ..... హోమాలు చేయమని ఎందుకు చెప్పట్లేదు ? ఇంతకన్నా మంచి సందర్భం ఉండదు కదా హోమం విశిష్టత గురించి దేశ ప్రజలను చైతన్య పరచడానికి అని ... , ఈ సందర్భంగా ప్రపంచానికి మనం మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ,,, ఎందుకు చెప్పట్లేదు అని నిరాశ పడ్డాను అన్నయ్య గారు !
    మీ ఈ ప్రయోగం అందరికీ కనువిప్పు కావాలని కోరుకుంటూ ...
    చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు 🙏🙏🙏

    • @kirankumars5330
      @kirankumars5330 4 роки тому

      because people dont believe and do risk....