Vinay Babu Garu at Food Distrubution Probramme ||Peddi Shankar

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2024
  • దల ఆకలి తీర్చేందుకు రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వయించే కార్యక్రమం లో భాగంగా ఈ ఆదివారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వద్ద అన్న దానం చేయడం జరిగింది. ఈ ఆసుపత్రి కి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే రోగులు వారి సహాయకులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ అన్నారు.

КОМЕНТАРІ • 1