మంచిగా చెప్పారు మాం. ఆడపిల్ల అంటే "ఆడ" పిల్ల "ఈడ" పిల్ల గాదు అన్నట్టు తల్లితండ్రులు పెంచుతున్నారు. ప్రతి అమ్మాయికి స్వయము రక్షణకై మార్షియల్ ఆర్ట్స్ నేర్పించాలి. కూతురిగా, చెల్లిగా, అక్కగా,తల్లిగా, జెజెమ్మగా, అమ్మమ్మగా, అందరి ఆరోగ్యం చూసుకొనే నర్సుగా, ఆదరించే కల్పవల్లిగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది. తల్లి తండ్రి ఆస్తిలో భాగము ఇవ్వము అంటారు. వ్యక్తిగత స్వేచ్చ అని వస్త్రధారణలో పెను పోకడలకు యువతి యువకులు పోకుండా ఉండాలి. మీరు ఆదర్శ మూర్తిగా నిలబడి పదుగురికి దారి చూపే గొప్ప వ్యక్తి. చక్కగా వివరించి కార్యోన్ముఖులను చేయడము అభినందనీయము.🙏🙏
మంచిగా చెప్పారు మాం. ఆడపిల్ల అంటే "ఆడ" పిల్ల "ఈడ" పిల్ల గాదు అన్నట్టు తల్లితండ్రులు పెంచుతున్నారు. ప్రతి అమ్మాయికి స్వయము రక్షణకై మార్షియల్ ఆర్ట్స్ నేర్పించాలి. కూతురిగా, చెల్లిగా, అక్కగా,తల్లిగా, జెజెమ్మగా, అమ్మమ్మగా, అందరి ఆరోగ్యం చూసుకొనే నర్సుగా, ఆదరించే కల్పవల్లిగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది. తల్లి తండ్రి ఆస్తిలో భాగము ఇవ్వము అంటారు. వ్యక్తిగత స్వేచ్చ అని వస్త్రధారణలో పెను పోకడలకు యువతి యువకులు పోకుండా ఉండాలి.
మీరు ఆదర్శ మూర్తిగా నిలబడి పదుగురికి దారి చూపే గొప్ప వ్యక్తి.
చక్కగా వివరించి కార్యోన్ముఖులను చేయడము అభినందనీయము.🙏🙏