దివ్య దృష్టితో నేను పొందిన రహస్యాలు

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • దివ్య దృష్టితో నేను పొందిన రహస్యాలు | divy drushtito nenu pondina rahasyalu | Mysteries received by divine vision | #GuruSangathyam #DeviDas #RaviSasthry #PmcBhakthi#AdiShankar #Patriji #PMCBhakti
    అది శంకరాచార్యుల వారు భక్తి గురించి ఏమి చెప్పారంటే - స్వస్వరూపాను సంధానం, భక్తి రిత్యభిదీయతే అని అంటే నేను అన్నప్పుడు, నేను అన్నదాని స్వరూపం ఏమిటో తెలుసు కోడానికై చేసే నిరంతర విచారాన్ని భక్తి అని అంటారని యర్ధం.
    Spiritual life is the only true life
    Spiritual life is the only meaningful life
    Spiritual life is the only satisfying life
    * * *
    What is a spiritual life?
    A life full of selflessness .. is .. spiritual life
    A life full of goodness .. is .. spiritual life
    A life full of hard work .. is .. spiritual life
    A life full of humour .. is .. spiritual life
    A life full of compassion .. is .. spiritual life
    A life full of one-ness .. is .. spiritual life
    A life full of friendship towards all .. is .. spiritual life
    A life full of meditation .. is .. spiritual life
    A life full of soul wisdom .. is .. spiritual life
    * * *
    SPIRITUAL LIFE IS THE ONLY TRUE LIFE
    SPIRITUAL LIFE IS THE ONLY MEANINGFUL LIFE
    SPIRITUAL LIFE IS THE ONLY SATISFYING LIFE
    ******************************** Pitamaha Patriji

КОМЕНТАРІ • 117

  • @puritorico930
    @puritorico930 3 місяці тому +1

    Chivarlo cheppina kudalini gurchini adbutham ..... Manishi brathiki undagane sahasranni chedisthe mukthi kaluguthundi ..... Awesome

  • @inreddy1000
    @inreddy1000 6 місяців тому +6

    రైతే రాజు. లక్ష్మి అంటే భూమాత చక్కటి విశ్లేషణ.

  • @anjineyulu8607
    @anjineyulu8607 7 місяців тому +4

    గురువుగారికి ఆత్మ పూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు

  • @a.shivateja4224
    @a.shivateja4224 Рік тому +32

    స్వామీ, ఇవన్నీ నిజమైతే, మన సనాతన ధర్మాన్ని కాపాడవచ్చును కదా....

    • @dr.ksarogyamhealthcare2585
      @dr.ksarogyamhealthcare2585 Рік тому +1

      Empty vessels makes more noise...

    • @sree0304
      @sree0304 Рік тому +2

      @@dr.ksarogyamhealthcare2585 super

    • @ramupulaparthi13456
      @ramupulaparthi13456 Рік тому +3

      మరి అదే కదా ఇక్కడ చేస్తుంది.

    • @padmasripada3690
      @padmasripada3690 Рік тому

      Öp

    • @mouldmaster6534
      @mouldmaster6534 6 місяців тому +6

      జనాలకి 2000 నోటు కావాలి, 90ml బుడ్డి కావాలి. అన్ని ఫ్రీగా రావాలి. దేవాలయాలు ఏమైపోయినా పరవాలేదు. యిలా అన్నింటికి దేబిరించే వాళ్ళు వున్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరు. మేము భగవంతుని తెలుసుకోవాలి, అనుభూతి చెందాలి అని తపించేవాళ్లకు మహనీయులు సాధన ద్వారా అనుగ్రహించగలరు.

  • @koteswararao6034
    @koteswararao6034 Рік тому +13

    A genuine spiritual person never ever comes to a public media or social media... And he will never open his mouth and tell about his sadhana... I can feel arrogance in him while he talks

    • @anbeshivam7775
      @anbeshivam7775 Рік тому

      😂

    • @kavithareddy1891
      @kavithareddy1891 Рік тому

      Yes same feeling

    • @meedelhivakulakka96
      @meedelhivakulakka96 Рік тому +2

      అందరికీ ఒక స్వభావం ఉంటుంది ఇది ఆయన స్వభావం ఎలాగంటే గొలోకంలో ఎంతో మంది భక్తులు ప్రాణంగా కృష్ణుణ్ణి ప్రేమిస్తుంటారు కానీ అందరి స్వభావాలు వేరు కొందరు తీవ్ర కొందరు సౌమ్య కొందరు ఇంకో తత్వం లలితాదేవి కొంచెం వేరు విశాఖ వేరు స్వభావం గలిగినది అందరూ వేరే వేరే స్వభావం గల గోపికలు అలాగే అందరివీ కొంచెం మన స్వభావాలు భక్తి చేసినా మారినా భగవంతుడి లోకానికి వెళ్ళినా వాళ్ళ స్వభావం కొంచెం అలానే ఉంటుంది అని నేను తెలుసుకున్నది అది ఆ భగవంతుడికి అంతా తెలుసు ఎవరు ఏ స్వభావంతో ఉన్నా ఆయన ఆంగీకరిస్తారు. అందరూ ఒకేలా అసలు ఎలా ఉంటారు.

    • @Sw.Ananda
      @Sw.Ananda 5 місяців тому

      Arrogance అని అనరు.
      సాధారణ వ్యక్తుల కి గర్విష్టి, కోపిష్టి అని అనిపిస్తుంది. "spiritual heat" and peak of religious practices " అంటారు.
      మన ప్రాచీన ఋషుల ప్రవర్తన etc., గురుతు చేసు కోవాలి....

  • @brambabu1382
    @brambabu1382 3 місяці тому

    చాలా మంచిగా చెప్పారు గురువుగారు

  • @anithaballanki6253
    @anithaballanki6253 3 місяці тому

    Wow...Tejas uttupaduttundii...face lo...guruvugare chudadam ma mahabhagyam🙏🙏

  • @shanmukhachary7034
    @shanmukhachary7034 Місяць тому

    ఆగస్టుయామహముని ఎప్పటి వారు మీకు దర్శనం ఇవ్వడం గణపతి పార్వతి పరమేశ్వర్ మీకు దర్శనం నమ్మాలా ఈ విదంగా మరో బాబా

  • @ravik3607
    @ravik3607 Рік тому +1

    Namastey narayana, eswarudu noru ichadu, Mee istam edayna matladutaru. Mancho chedo papamo punyamo meeku sidistundi Mee maatalu Mee Pani duvara. Anubhavinchandi.

  • @DeepthiPutti
    @DeepthiPutti 4 місяці тому

    thank you

  • @murtydsr2945
    @murtydsr2945 Рік тому +5

    స్వామీ దేవదాస్ వారికి పాధాభీవందనములు.తమతో మాట్లాడటానికి ఫోను నంబర్ తెలుప ప్రార్థన🙏🙏🙏.మాట్లాడే టైం కూడా తెలుప ప్రార్థన 🙏🙏🙏.

    • @murtydsr2945
      @murtydsr2945 Рік тому +2

      స్వామి వారి అడ్రెస్స్,కాంటాక్ట్ నంబర్ ఇప్పించ ప్రార్థన 🙏🙏🙏.

    • @shivaprasadvangapalli4106
      @shivaprasadvangapalli4106 Рік тому +2

      Enduku bayya.. ivanni nammuthunnara. He is a funny guy..

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 6 місяців тому +1

    ఆత్మ నమస్తే శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం

  • @asr166
    @asr166 11 місяців тому +1

    Om Sri gurubyonamaha

  • @maheshjawalkar8559
    @maheshjawalkar8559 Рік тому +1

    Jai guru datta

  • @SANTHOSHKUMAR-lx7vw
    @SANTHOSHKUMAR-lx7vw Рік тому +8

    స్వామి గారి అడ్రస్ తెలియచేయండి..

  • @srinivasasastrychallapalli4845

    విశ్వ శక్తులతో పోలిస్తే, వ్యక్తి సాధించే శక్తులు అత్యల్పం. మనo అద్భుతం గా అనిపించేవి...మనం అందరమూ హైందవం కోసం ప్రార్థించాలి. వ్యక్తుల కర్మ, విశ్వ కర్మ వేరు....కాషాయ..దళాల ఉ చ్చు లో పడి, ఇదే హైంద వం అని భ్రమ లో పడ ద్దు.... ఎప్పుడూ..శుభం

  • @sriranganathacommunication559

    Good information.... Many people might not believe...

  • @shivajin4900
    @shivajin4900 10 місяців тому +1

    గురుజి మికు పాద నామస్కరలు దివ్యదృష్టి మంత్రం చెప్పండి గురుగారు

  • @vallinarayana7193
    @vallinarayana7193 6 місяців тому +1

    🙏🙏🙏🙏👌👌

  • @dodlasatyam1526
    @dodlasatyam1526 Рік тому

    Guruvugaru Namaste

  • @lakshmidevi9038
    @lakshmidevi9038 6 місяців тому

    Guruwar ki Namaskaram lo

  • @PrabhakarRao-zq4qw
    @PrabhakarRao-zq4qw 24 дні тому

    Bharat. Sanathanam. వృద్ధి. సిద్ది. కావాలి

  • @Vishnu36996
    @Vishnu36996 10 місяців тому +3

    Please, VEEDINI TONDARAGA YEDAINA HOSPITAL LO JOIN CHEYYANDI. Avakulu chevakulu pelevallu samajaniki cheeda purugulu

  • @sree0304
    @sree0304 Рік тому +8

    సొల్లు సందు చివర వరకు చెప్పొచ్చు కాన్ని solar system అంచులవరకు చెప్పకు..😊

  • @sreedhersree5843
    @sreedhersree5843 6 місяців тому

    🙏🙏🙏

  • @user-yh6ey7tc1l
    @user-yh6ey7tc1l Рік тому

    ಜೈ gurudev

  • @DeepthiPutti
    @DeepthiPutti 4 місяці тому

    swami ela klavali?

  • @Venkat1954
    @Venkat1954 Рік тому +2

    Sir, please ask after 2050 above whether Hinduism in India will be major community or not

  • @JagadeeswaReddy
    @JagadeeswaReddy Рік тому

    Rogu Gnapati sadana Chastuna BaiRava sadana kuda chaduna Guruv Gru

  • @lakshmiakula7551
    @lakshmiakula7551 Рік тому

    Swami....mee anubhavaalatho oka book rayochugadandi

  • @user-fb6kl7ps3v
    @user-fb6kl7ps3v Рік тому +1

    కధా కాలక్షేపంబావుంది , రవిశాస్త్ర్రి గారి దుకాణం బాగాసాగుతోంది ,బోలెడుviews

  • @svchintala4729
    @svchintala4729 6 місяців тому +1

    I terview chese vallakundali

  • @extramixsupervideos1997
    @extramixsupervideos1997 Рік тому

    Guruvugaru naku chala sidhulu kalighayi chala saktulu khooda vunnayo nenu chala yogam mantra japalu chesthuntanu kani vatini ela upayoginchalo naku theliyatam ledu kani naku shaktulu vunnayi elaga antey naku veedu shatruvu ani naku thelisana tharuname a manishi chanipothinnadu

  • @JagadeeswaReddy
    @JagadeeswaReddy Рік тому

    Guru Gru Nagurichi Divyadrusti Dvara chapaGaLara

  • @RnRaju-xv8fh
    @RnRaju-xv8fh Рік тому +1

    Guru garu naaku birava deeksha estara

  • @pureearth5299
    @pureearth5299 5 місяців тому

    Samygi nijamuga jarugutaya ledaa bhayameieystodei

  • @sree0304
    @sree0304 Рік тому +6

    సొల్లు - సొల్లస్య - సోల్లోభ్యాహ 😂

  • @pureearth5299
    @pureearth5299 5 місяців тому

    Samygi ga cepukota swamy daggarekei kastamloo vachi pichiga tetamu emi bagaledu

  • @shivaprasadvangapalli4106
    @shivaprasadvangapalli4106 Рік тому +3

    Inka nayam dinosaur tho dinner Chese vanni ani Cheppali.. 😁

  • @asnvsdevi8021
    @asnvsdevi8021 6 місяців тому

    Miru ma surabhini nilichopetamdi

  • @chandramohan1176
    @chandramohan1176 Рік тому

    Bagavantuni darshan am ante physical gaa raadu. Oka powerful light laagaa vachi rupaanni pondutaaru. Light Rupamlo darshan am isthadu….

  • @srinivas3611
    @srinivas3611 Рік тому

    🙏🙏🙏🙏

  • @sriramulup8980
    @sriramulup8980 6 місяців тому

    నల్లమల అడవులు నుండి కాకినాడ కి బస్ ,, వీరి కోసం ఎలా వచ్చింది,, కొంచెం ప్రాక్టికల్ గా చెప్పండి

    • @smr1834
      @smr1834 6 місяців тому

      హ్యారీ పోటర్ మూవీ లో బస్

  • @Shivakumar-wt8lr
    @Shivakumar-wt8lr Рік тому

    Gurugaru meeting Address kavali

  • @kavithasamala6474
    @kavithasamala6474 Рік тому

    Ekkada dorikinafu E swamy meku

  • @rajesh0318
    @rajesh0318 6 місяців тому

    China nunchi amazon ki route undeda? Moon ki Leda ??

  • @tellaramarao1877
    @tellaramarao1877 6 місяців тому

    Raitu untee devudiki
    Istam annaru kada
    Raitiki inta kastam
    enduku Ani prasnistee
    Swami varu eadeedo chepparu

  • @pureearth5299
    @pureearth5299 5 місяців тому

    Devdas garu butulu enduku tedutunnaru

  • @vvkr1281
    @vvkr1281 Рік тому

    Guruvu garini sampradinchalani vundi, kasta mobile no ivvandi

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 8 місяців тому

    20:19

  • @karunakar_3839
    @karunakar_3839 Рік тому +11

    దేవిదాస్ గారు మాట్లాడుతూ ఉంటే.. యాంకర్ మొహంలో అయోమయం..😂

  • @contactsrinivas4902
    @contactsrinivas4902 6 місяців тому

    2 seconds ante abbadam ani antaru

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 Рік тому +1

    Balaji nizam ga kanabadithe ela chanal ki vachi yevaru cheppanu....chepe vaallaki janipincharu..Anchor ki bhudhi ledu yelanti vallanu interview cheyataniki.

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 8 місяців тому

    19:20 19:24

  • @contactsrinivas4902
    @contactsrinivas4902 6 місяців тому

    Mee tho madatha kurchi songs chustara

  • @user-fb6kl7ps3v
    @user-fb6kl7ps3v Рік тому +1

    అన్నీ చూసినట్టే😂😂😂

  • @narasimha71
    @narasimha71 Рік тому +2

    రవి గారు
    ఇలాంటి పనికి మాలిన ఇంటర్వ్యూ ఇంతవరకు మీ చ్చాన్నెల్లో చూడలేదు. దయచేసి ఇలాంటి వారిని దూరం పెట్టండి.
    ఇన్ని జన్మల తర్వాత ఈయనకు జన్మ రాహిత్యం రాలేదా
    రైతుల జీవితాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నకు.. సోది చెప్పారు
    నారద బ్రహ్మ సూత్రాలు అడిగితే .. మరో సోది
    చీ చీ
    ఎందుకు మీ మా మరియు ఆ మహానుభావుడి టైం వేస్ట్

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 Рік тому +1

    Naaku....Nenu....ani matladuthuntene telusthunnadhi...
    Spirituality ani addu pettukuni chanals petti amayakulanu namminchatani sollu chebuthunnaru...adigevaadu...cheppe vadu eyedharu pramadhakara society ki. non - veg tenevarikanna.

  • @jeevanreddy1217
    @jeevanreddy1217 Рік тому +1

    😂 హిందూ ధర్మం లోనే యిలాంటి బాగా జరుగుతాయి.... సత్య యుగంలోనే కింద మీద పడిన దర్శనం ఇవ్వని దేవి దేవతలు... దర్శనం ఇచ్చారు అంటారు.

  • @ganeshbhaskar5503
    @ganeshbhaskar5503 Рік тому +2

    Fake....
    Be careful

  • @raghuarigella9288
    @raghuarigella9288 6 місяців тому

    రావిశాస్త్రి గారు మీ బొఱ్ఱ మరి ఎక్కువైతుంది

  • @maddugarimallirani4448
    @maddugarimallirani4448 6 місяців тому

    Meeku swamy lu kanipadinattu proof vundha

  • @sudhakarerva4290
    @sudhakarerva4290 Рік тому

    Manchi time pass

  • @saradamadhuri
    @saradamadhuri Рік тому +1

    Puma 😂😂😂😂

  • @contactsrinivas4902
    @contactsrinivas4902 6 місяців тому

    Panikimalina vedavalu iddaru

  • @motivation-mantra
    @motivation-mantra Рік тому

    Areyy monnega neeku brahammam.varu kanapaddaru annav ivvala.vere valla woah nuvvu super man ki amma mogudi.. Grahalatho kabaddi.. Lokalatho chedugudu.. Devullatho chemma chekka.. Bhale undi nee life woah keko kekaaaa.. Nuvvu asla superrr.. Errgadda kotha building kaduthunnaru may be neekosame nemo

  • @narasimha71
    @narasimha71 Рік тому +1

    రవి శర్మ గారికి విన్నపము
    ఈ దూర్త దాస్ కి
    నోటి దూల లేదా పిచ్చి
    బహు పరాక్

  • @ShivajiSena1
    @ShivajiSena1 6 місяців тому

    ఏ పిచ్చి హాస్పటిల్ నుండి తప్పించుకొని వచ్చాడు ఈయన. కాళ్ళకి సంకెళ్లు ఉన్నాయి ఏమో చూడండి.😅😂

  • @ravikumark5261
    @ravikumark5261 7 місяців тому

    Self Dabbaa daasu

  • @_punju_gaming_ff6816
    @_punju_gaming_ff6816 Рік тому

    Paatha. Cinmalu ekkuva chusi itliemdu

  • @Shahe-zq3xx
    @Shahe-zq3xx 2 місяці тому

    అంత సోల్లె వెస్ట్ వెళ్లడం మోస పోకండి

  • @svchintala4729
    @svchintala4729 6 місяців тому

    Evi anni cheppi prJalsnu mosam chestunnRu

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Рік тому +3

    మారెళ్ల బాబా ! నీకే తగును ఇలాంటి వీడియోలు పెట్టటానికి. ఇంత వరకూ శ్రీ భక్త రామదాసు గారు శ్రీరామ సాక్షత్కారం పొంది శ్రీరామునిలో ఐక్యం అయి ముక్తి పొందారు అనుకుంటున్నాము. అయితే వారికి ముక్తి కలగలేదా! సాయిబాబా వారు గూడా అంతేనా! ఇప్పుడు మళ్ళా దేవీదాసుగా ఒక జన్మయా?? అలాగే దుబ్బాక రఘు అమాంతo ఒక రోజు లేచి, నేను స్వామి సమర్ధ అక్కల్కోట్ మహారాజ్ అని ప్రకటించుకుని, భజన పరులనుఁ నియమించి, ఒక గద్దె, కిరీటం ధారణా చేసి, రజలను కసి తీరా ఆశీర్వదిన్చుతున్నారు. మరి మీరు దేవీదాసుకు ముక్తి ఎప్పుడు ప్రసాదిస్తారు? ఆo య్

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 8 місяців тому

    😂

  • @kavithareddy1891
    @kavithareddy1891 Рік тому +2

    Janalani baaga fools chestunnaru .......

  • @Bhairavvvv
    @Bhairavvvv Рік тому +2

    He needs psychiatrist

  • @BABUSIRI273
    @BABUSIRI273 6 місяців тому

    Fake ide

  • @games9213
    @games9213 6 місяців тому

    Fake 😠😠😠

  • @sivar1481
    @sivar1481 Рік тому

    Sir
    😂😂😂😂

  • @venkat-youtube124
    @venkat-youtube124 Рік тому +2

    ఇంతకి నా దర్శనం అయిందా నీకు ?

  • @boshbosh9047
    @boshbosh9047 Рік тому +1

    Nenu వెళ్ళాను, ఒక పేపర్ ఇచ్చి 500 తీసేసుకున్నాడు, చాలా disappointed, fool అయ్యాను.
    నిజమే content ఉన్నవాళ్లు ప్రచారం చేసుకోరు,
    ఆ anchor ఎవరు fake ఎవరు genuine ani తెల్సుకుని interview చేస్తే మంచింది లేకపోతే ఆ పాపం లో మీరు భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది.

  • @motivation-mantra
    @motivation-mantra Рік тому

    Anchor ki burra oa i cheyyatle ahahahahah😂😂😂😂

  • @asnvsdevi8021
    @asnvsdevi8021 Рік тому

    Devi dhas guruji phone number please

  • @HariOm_154
    @HariOm_154 Рік тому

    36:10