షిరిడి సాయి, వశిష్ట మహర్షి అద్భుత రహస్యాలు | Gurusangatyam | Ravi Sastri, Devi Das Garu | PMC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #pmctelugu #pssm #patriji #pmc
    షిరిడి సాయి, వశిష్ట మహర్షి అద్భుత రహస్యాలు | Shiridi Sai Vasista Maharshi Adhbuta Rahasyalu | Shirdi Sai, Vashishta Maharshi Wonderful Secrets | Gurusangatyam | Ravi Sastri, Devi Das Garu | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 pmctelugu
    🌐 pmctelugu
    🌐 pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous Other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmctelugu
    🌐 PMC Music: • How To Upload UA-cam ...
    🌐 Patriji Telugu Messages: / patrijitelugu
    🌐 Patriji English Messages: / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
    * Please Subscribe Our Channels, Thank you *
    ‪@PMCTelugu‬ ‪@PMCTeluguLive‬ ‪@PMCENGLISH‬ ‪@pmcfilm‬ ‪@PMCMusicChannel‬ ‪@PatrijiTelugu‬

КОМЕНТАРІ • 182

  • @sivasankar2743
    @sivasankar2743 2 роки тому +38

    చాల గొప్ప యోగిశ్వ రున్ని పరి చయం చేసిన శాస్త్రి గారికి 🙏🙏🌹🌹

  • @psychoshiva885
    @psychoshiva885 2 роки тому +15

    ఓం సాయి రామ్ 🙏🏻

  • @user-og5cj3gi9x
    @user-og5cj3gi9x 2 роки тому +29

    గురువుగారు మీకు అద్భుతమైన ఆయుర్వేదం మీద ఎంతో జ్ఞానం ఉంది అది మా అందరికీ ఇంకా చాలా చాలా చెప్పండి 🙏🙏🙏గురువుగారు

    • @tirumala224
      @tirumala224 Рік тому

      Baba chetha putthi dengichukunna devi das guruji gaaru..nenu appudu akkkade vunna

    • @banothukrishna7428
      @banothukrishna7428 7 місяців тому

      🙏🙏🙏🙏🙏

  • @srieerampedapenki4006
    @srieerampedapenki4006 Рік тому +2

    గొప్ప యోగిని ఈరోజు నాకు పరిచయం చేసిన శ్రీ శ్రీ రవి శాస్తి గారికి థాంక్స్

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 роки тому +3

    ఒక రాజ యోగ సంప్రదాయంలో మాత్రమే ఇంద్రియాలు , మనస్సు,అనుభవం తో సేద తీరి మానవుడి దర్మాలన్నీ పూర్తయ్యి సత్యం మరియూ భగవంతుని తెలుసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకోవాలి!నమస్తే!

  • @sureshgotluri3363
    @sureshgotluri3363 2 місяці тому

    Thanks 🙏 namaste 🙏 namaste 🙏 namaste

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 2 роки тому +6

    ధన్యవాదాలు స్వామిజీ

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +3

    అద్భుతః అద్భుతః అద్భుతః ప్రవచనమ్,పై లోకాల గురించి వింటుంటే ఆనందంగా చాలా సంతోషంగా ఉంది గురు దేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰

  • @psychoshiva885
    @psychoshiva885 2 роки тому +6

    ధన్యోస్మి 🙏🏻

  • @sureshgotluri3363
    @sureshgotluri3363 2 місяці тому

    Thank you guru

  • @dsitha3024
    @dsitha3024 2 роки тому +8

    Thank you so much Devi das Guruvu garu and Ravi Sastry garu 🙏🏻🙏🌹🌷🌹🌷🙏🙏🏻

  • @rajkumar-bw5ky
    @rajkumar-bw5ky 2 роки тому +13

    Inka more interviews cheyandi sir

  • @kumarswamy9057
    @kumarswamy9057 2 роки тому +4

    sri devi das guruvu gariki satha koti namaskaramulu

  • @laxmanv8942
    @laxmanv8942 2 роки тому +5

    Namastay, many thanks Devi das guruvu garu 🙏 marinni sangathulu maro video lo theliyachestaarani aashisthunnaamu. Dhanyavaadamulu.

  • @sureshgotluri3363
    @sureshgotluri3363 2 місяці тому

    Thanks

  • @mohanakrishna4530
    @mohanakrishna4530 2 роки тому +6

    Jai sai ram 🙏
    Waiting for such video 🙏
    Thanks for the video 🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @ushasarma9344
    @ushasarma9344 2 роки тому +5

    Om Sai Ram 🙏 🙏🙏

  • @saradavudgavi8688
    @saradavudgavi8688 2 роки тому +5

    Guruvu gari sanithyam vari pravachanam chala bhaktini prepestondi vari sambhashana appude ayipoinda anipinchindhi.
    Please try to make such more episodes so that we can discard our innocence 🙏🏻🙏🏻🙏🏻

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 23 дні тому

    Sai..... ఈ మాట లు ఎలా విశ్వాసించాలి

  • @sreelakshmi872
    @sreelakshmi872 2 роки тому +4

    Om satyam sivam sundaram

  • @Shekar148
    @Shekar148 2 роки тому +3

    Om sairam gurujii. 🙏🙏🙏🙏🙏🙏

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l Рік тому +1

    Gurujii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 роки тому +2

    Dhanyavadalu guruvu garu🙏

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr 2 роки тому +3

    Jai Ho patre g. Jai Ho dyana jagath. 🇳🇪☮️🙏

  • @ananthapadmanabaiah3439
    @ananthapadmanabaiah3439 2 роки тому +1

    You are great satry

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 Рік тому +1

    Fantastic useful video expect more from you thanks

  • @velisalalaxmi5224
    @velisalalaxmi5224 6 місяців тому

    Om gurudev guruji

  • @pavanpavan2852
    @pavanpavan2852 2 роки тому +2

    Jai sivanandha

  • @golichandu8796
    @golichandu8796 2 роки тому +4

    మిమ్ములను చూడడం చాలా అదృష్టిమ్.

  • @rajarajeshwari3
    @rajarajeshwari3 2 роки тому +3

    Please do more interviews with guruvugaru 🙏

  • @Padma-yl1hd
    @Padma-yl1hd Рік тому

    I like Davidas uruji videos best wishes to guruji by sasthri videos y nellore

  • @annamsreenivas6105
    @annamsreenivas6105 Рік тому

    Shastri gaaru miku namaskaram

  • @padmajam5002
    @padmajam5002 Рік тому +1

    Om sai ram om sai ram om sai ram

  • @anilkumarpothakamuri5582
    @anilkumarpothakamuri5582 Рік тому +1

    Nice story

  • @bogekumar1527
    @bogekumar1527 2 роки тому +1

    Thanks Guruvu garu

  • @user-sd4em2iv7v
    @user-sd4em2iv7v 6 місяців тому

    గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు మీరు సాయిబాబా హిందూ ముస్లిం ఆయన సద్గురువా అనే డౌటు మాకుంది ఈ డౌట్ ను క్లియర్ చేయండి గురువుగారు

  • @adinarayana.mittamitta3221
    @adinarayana.mittamitta3221 Рік тому +1

    Omsrisairam

  • @vinodboddu1991
    @vinodboddu1991 2 роки тому +2

    Narayana Narayana

  • @gayathrisingamreddy290
    @gayathrisingamreddy290 Рік тому +1

    Om Sri sai ram 🌺🥥🌺

  • @saikrupa8651
    @saikrupa8651 2 роки тому +4

    Emicheykarledu ahimsa and namasmarana cheyandi nirantram bagawantudi to mansiknga layam avali

  • @janardhanchiramana6958
    @janardhanchiramana6958 2 роки тому +6

    ఓం శ్రీ గురుభయోన్నమః...

  • @Ramaiah.369
    @Ramaiah.369 Рік тому +1

    🙏🙏🙏

  • @narasimhareddymandhadi8917
    @narasimhareddymandhadi8917 Рік тому +1

    Gurugarukinamskaramulu naku paksha vatham vachi Nadi tagay dari chapandi gurugaru

  • @kumarswamy5099
    @kumarswamy5099 2 роки тому +3

    💐💐🙏🙏

  • @ChandraShekar-dt2sh
    @ChandraShekar-dt2sh 2 роки тому +3

    Hello
    Can u make separate video on Veera Bramhendra Swamy with Devidas garu..

  • @rajasekhar4508
    @rajasekhar4508 2 роки тому +2

    Plz again interview this person

  • @UmaDevi-ti2un
    @UmaDevi-ti2un 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikrupa8651
    @saikrupa8651 2 роки тому +9

    Saikrupa unte prapanchnmlo ekadikivellina jayame

  • @swapnajanagama449
    @swapnajanagama449 2 роки тому +4

    Ikna more interviews cheyyara please

    • @adipurush559
      @adipurush559 Рік тому

      Aina garu cheppevi abaddhaalu anipinchutaleda meeku...

  • @kumarswamy9057
    @kumarswamy9057 2 роки тому

    inka chalaa entrwe s cheyyandi sir

  • @VijayaLakshmi-op8vp
    @VijayaLakshmi-op8vp 2 роки тому +1

    Guruvu garu sai to mi anubhavala enka cheppandi please

  • @kalyankotapati2831
    @kalyankotapati2831 2 роки тому +8

    Sai baba went to other planet to nagaloka pls read it in "Aprentice to Himalayan master ".

    • @veen1982
      @veen1982 2 роки тому +2

      అవును. శ్రీ M గారి పుస్తకం అది. చాలా బాగుంటుంది.

    • @mymaster730
      @mymaster730 2 роки тому

      Telugu lo dorukuthundha

    • @anilthejoshna6177
      @anilthejoshna6177 2 роки тому

      @@veen1982 ఆ పుస్తకం కావాలండి. దయచేసి చెప్పగలరు.

  • @prakashvisu2149
    @prakashvisu2149 2 роки тому +2

    🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @exploreachcorner222
    @exploreachcorner222 2 роки тому +3

    p;s inka vinaali ani undi swamy, mari konni vishayalu cheppandi, me gurinchi maku parichayam chesina PMC ki krutagnatalu.

  • @mallamal703
    @mallamal703 2 роки тому +1

    Dashamahavidyagurinchivivarangatheliyacheyandigurugaru

  • @melpadiv
    @melpadiv 5 місяців тому

    సాయిబాబా దేవుడు అనే వాడు నరకలోకంలో నుంచి వచ్చి నరక లోకంకు పోయే దుష్టుడు. గురువు కూడా కాదు సాయి గాడు. వాడు వాడిపాటికి చచ్చాడు. ఈ నరకలోక వాసులే వీడ్ని ఇక్కడ మత మార్పిడికోసం వాడే తురక GOD JIHADI. సనాతధర్మం పాటించే సత్య దేవుళ్లను పూజించే వాళ్ళూ తస్మాత్ జాగ్రత్త.

  • @vankamthirumala7387
    @vankamthirumala7387 2 роки тому +3

    👏👏👏👏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌👌

  • @motigandwhereareyaar2377
    @motigandwhereareyaar2377 2 роки тому +1

    🙏🙏🙏🌹🌹🌹🇮🇳

  • @arjun8843
    @arjun8843 2 роки тому +2

    Hi Guruji....! How to turn white hair into black instantly.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +1

    శ్రీ రామ చంద్రుని జాతకచక్రం వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు కూడా మీ వలే చక్కగా వివరించారు,శని దేవుని వలనే ఆ ఓర్పు కీర్తి ప్రతిష్టలు వస్తాయట,,కుశ లవులు జన్మ,ఉత్తర రామాయణం లేదు, వాల్మీకి రామాయణం లో లేదు అని కూడా చెప్పారు,ఒక యోగి తను చేయవలసిన కర్మల వరకు మాత్రమే చేస్తారు,మనలాగా సంసారాలు చేసి పిల్లలను కనడానికి రారు,కొంత కాలం పోతే శిరిడీ సాయి పెళ్ళి చెసుకున్నారు పిల్లలు పుట్టారు అని కూడా కావ్యాలు కల్పించి రాయగలరు,అవన్నీ నమ్మవలసిన అవసరం లేదు కదా గురుదేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰

  • @chandruducreations809
    @chandruducreations809 Рік тому

    👍👍👍🙏🙏🙏

  • @balajananiyoutubechannel3664
    @balajananiyoutubechannel3664 2 місяці тому

    Swami naku mimmalni kalavalani undhi..naku parmition isthara..

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 2 роки тому +2

    Shashthry gari do ten episodes with swamiji please

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 2 роки тому +2

    Pl Inka Inka Chala E Vedios Cheyyandi Baba garitho anibhavalu
    Waste Channels odhu ilanti adhbuthamyna Sai baba garitho experiences cheppansdi pl pl pl
    Namasthey guriuji
    Om Sai Ram 🙏

    • @adipurush559
      @adipurush559 Рік тому

      Nuvvu nammuthunnva thalli aina cheppinaa vanni...

  • @manicreations9530
    @manicreations9530 5 місяців тому +1

    అప్పుడే సాయి బాబా కి గొడుగు కొన్నారా...గొడుగు ఎంతో అప్పట్లో😂

  • @shylajarathod6563
    @shylajarathod6563 2 роки тому

    Guruvu garu mi gnanam tho kashi gnanavapi lo em jarugabotundi cheppandi.

  • @KrishnaKanthA
    @KrishnaKanthA Рік тому +1

    Emaina sodhi chepathunnaraaa?

  • @manishapothineni8354
    @manishapothineni8354 Рік тому

    Nijame antara eeyana chepedi..i am a big baba devotee

  • @taarikamohan8344
    @taarikamohan8344 11 місяців тому

    RAHATA AYYI UNDAVACHHU

  • @sudharshankotakonda6779
    @sudharshankotakonda6779 Рік тому

    Kalalo vashista rushi kanabaddaru guruji

  • @adipurush559
    @adipurush559 Рік тому +1

    Ayya shastri garu...aina garu cheppevi nammaskyam ga levu devulla dakshanala gurinchi...ramana maharshi ke atuvanti vi kalagaa ledu mari ee das gaariki ante kashtame...interview chesetppudu jara chusuko ayya evaru elanti vaaro

  • @laveadisap
    @laveadisap 2 роки тому +3

    Sir,devidas gari address plz

  • @SMS73.
    @SMS73. 2 роки тому +1

    E swamitho Inka interviews cheyandi Ravi gaaru

    • @SMS73.
      @SMS73. 2 роки тому

      Chaala use avtunay

  • @yedukondalraogudivada9017
    @yedukondalraogudivada9017 7 місяців тому

    Pedu mudurukaya mulika gurunchi Telapagalaru guruvugaru

  • @kkschool459
    @kkschool459 7 місяців тому

    Guys whats happening here, i am unable to understand

  • @gayatripinnamaneni825
    @gayatripinnamaneni825 2 роки тому +2

    Sri devi das gari number patadi

  • @radhakrishna8180
    @radhakrishna8180 2 роки тому +1

    😭😭😭😭

  • @naveen5004
    @naveen5004 2 роки тому +1

    Namma Sakyam ga ledu. May be inka teliyani voshayalu cheppalsindi

  • @saikrupa8651
    @saikrupa8651 2 роки тому +5

    Saibaba gurinchi matlade arhata evarki saripodu

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 2 роки тому +1

    ఈయనకి విష్ణువు, బ్రహ్మం గారు, షిర్డీ సాయిబాబా దర్శించటం జరిగిందా?

  • @pillalamarigayathri9950
    @pillalamarigayathri9950 2 роки тому +2

    Namaste Andi 🙏
    Naku devidas Garu number kavali Andi please

  • @karateravi9602
    @karateravi9602 2 роки тому +3

    ఏమో ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మద్ధో తెలియడం లేదు సమస్య ఉంటే పరిష్కారం కోసం ఫోన్ చేస్తే 2000 అడిగారు అనుచరులు

    • @veerveer1482
      @veerveer1482 Рік тому

      Evaru? Eeeyanaa?

    • @tirumala224
      @tirumala224 Рік тому

      Vadoka fake gaadu

    • @tirumala224
      @tirumala224 Рік тому +2

      Siddeswarananda barathi swami gaaru a real swamiji

    • @epcservices6018
      @epcservices6018 14 днів тому

      ఆత్మ విశ్వాసాన్ని పక్కన పెట్టిన వారందరూ అడ్డమైన వారి చేతులకు చిక్కి అన్ని విధాలా దోపిడీకి, మోసాలకు బలి కావడమే తప్ప అంతకు మించి మరేమీ జరగదు!

  • @srieerampedapenki4006
    @srieerampedapenki4006 Рік тому

    మా ఇల్లు దక్షిణ ముఖంగా ఉంది...
    కాంపౌండ్ వాల్ వెలుపల దక్ష్ణంగా ఒక మామిడి చెట్టు, నైరుతి వైపు ఒక మామిడి, సంపంగి, మందార, గోరెంటు, కరివేపాకు చెట్లు వున్నాయి. ఏమైనా దోషాలు వున్నాయా....

    • @epcservices6018
      @epcservices6018 14 днів тому

      ఇల్లు నాస్తికులకు దానం చేసి, రోడ్డు పక్కన చెట్ల కింద బతికితే సరిపోతుంది!

  • @balusrinu1955
    @balusrinu1955 Рік тому +1

    Can we get the contact number of devi dad garu

  • @affirmgood3252
    @affirmgood3252 2 роки тому +1

    I m sorry I not disturbing any one but 1918 before saibaba bauthikanga unnaru appati nunchi ena unnara ante e swamiji garu వయసు?

    • @wnenu114
      @wnenu114 Рік тому

      He took 9to 10 births, he's about from Sree Krishna time also

  • @ashoksubbanarasimha4778
    @ashoksubbanarasimha4778 6 місяців тому

    Thank you Sir.can you please share the phone number of Sri Devi Das garu

  • @kamindlagangasagar3543
    @kamindlagangasagar3543 Рік тому

    🤷

  • @kavyasree6890
    @kavyasree6890 2 роки тому +2

    eeyana goppa varu kavachu, kani dayachesi money ichi vellakandi, nenu 500 ichaanu, kaani okka nimisham matrame matlaadaru, sariga answer kuda cheppaledu

    • @user-md8tz1oq6b
      @user-md8tz1oq6b Рік тому

      Ona sister.

    • @tirumala224
      @tirumala224 Рік тому

      Vadoka fake gaadu

    • @devarajk
      @devarajk Рік тому

      అతని చిరునామా దయచేసి చెప్పండి

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 роки тому

    Chetlaki shaktulu unnayi

  • @saivikas1452
    @saivikas1452 Рік тому +1

    Sir ,devi das garu .phone number cheyandi sir

  • @rajarajeshwari3
    @rajarajeshwari3 2 роки тому

    Ladies gayatri cheyavacha? Oka vela cheyachu ante upadesam vundala?

    • @h9883
      @h9883 Рік тому

      Nanduri srinivas nu adagandi manchiga cheputaru.

  • @velisalalaxmi5224
    @velisalalaxmi5224 6 місяців тому

    Swami yekkada untaaru

  • @ravim3686
    @ravim3686 2 роки тому +2

    How can we believe what is being said. He is not telling anything new. Everything is in books. How can you telecast such an episode where some one claims that he is reincarnation. Definitely not a welcome sign.

    • @h9883
      @h9883 Рік тому

      Baba kaddu oka moslem atadu nenu babanu ento nameena kani naku atani blooss ledu

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 2 роки тому +1

    బాబా గారిని అడ్డు పెట్టుకుని అమాయకులను వంచిస్తున్న పీ ఠా ధి పతులను బాబా ఎందుకు ఉపేక్షిస్తున్నారు
    దేవీదాస్ గారూ దయచేసి తెలపండీ

  • @venkateswararaotekumalla4660
    @venkateswararaotekumalla4660 2 роки тому +2

    PMC should not encourage such stories. It is becoming a fashion. The channel and public must discurrage taking advantage of public and their faith on Sri Shirdi Sai bhagavan . Each one trying to misuse public faith to their benifit and to warn money. Day by day this channel becoming bad to worst. And we the people revering all these so called yogis with out checking their a the athantisity of their stories.

  • @varanasimahitha3544
    @varanasimahitha3544 2 роки тому +1

    Guruji ph no

  • @varalaxmiyogacentre3682
    @varalaxmiyogacentre3682 2 роки тому

    సర్, ఈ షిరిడి సాయి కద అటువంటిది చెప్పడం పెద్ద విషయం కాదు .ఎవరికీ తెలియని విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా నిరూపిస్తే నమ్మదగిన విషయము. ఏదో తెలిసిన కథచెప్పడం పెద్ద పెద్ద విషయం కాదు. కాబట్టి ఇటువంటి ఇంటర్వ్యూలు జరపటం చాలా అసందర్భంగా ఉన్నది.

  • @Rawm_Esh
    @Rawm_Esh 2 роки тому +7

    ఎన్ని చేసినా సరే... చివరకు అల్లా మాలిక్ అనే కదా అన్నాడు. వాడివల్లే సనాతన ధర్మం మొత్తం నాశనం అయ్యింది. ఆ లోటు ఎన్ని సంవత్సరాలకు తీరుతుంది. సనాతన జీవన విధానాన్ని తప్పుత్రోవ పట్టించాడు. ఇలాంటి అధర్మాన్ని ప్రోత్సహించే ప్రతివాడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సనాతన ధర్మాన్ని మన దేవాలయాలను సర్వ నాశనం చేసిన తురకల మీద ఉన్న ద్వేషాన్ని పోగొట్ట టానికి ఒక తురకొడ్ని వెలుగులోకి తెచ్చారు సంకర జాతి గాళ్ళు.
    ఉదయం లేచిన దగ్గరినుండి నిద్రించే వరకు దేవుని తలంపుతో మమేకమై దైనందిన జీవితం గడపాలని చెప్పేదే సనాతన ధర్మం. తురకొడి లాగా రోజుకి 5 సార్లు నమాజు లాగా 5సార్లు సంధ్య చేయాలంటూ సోది చెప్పకు. నువ్వు అసలు సనాతన ధర్మం వాడివేన అసలు.

    • @ramalakshmipeddireddi2038
      @ramalakshmipeddireddi2038 2 роки тому +2

      నోరు ఉంది కధ అన్ని మాట్లాడకు సాయి దేవుడు కాబట్టే ఈనాడు ఎన్నో దేవలయలు వెలిసాయి ఇది చాలు సాయి యెక్క గొప్పతనం

    • @venkatareddypalakollu1638
      @venkatareddypalakollu1638 2 роки тому

      Guruvu Gari phone nomber. Kavali sr

    • @gps2898
      @gps2898 2 роки тому

      Allah Malik = devudu andhariki king ani..
      Appatlo Muslim Hindus godavalu..aah time lo Gnana bodha cheydanikii vachina avtharam..jaganmaatha..🙏🙏
      Dwaraka maai = dwaraka ki thalli ,sri krishnulu ki mother yashoda బౌతికంగ ఆథాౡకమికంగ మాతృం' జగన్నాత' sri shiridi sai baba..🙏🙏🙏

    • @tirumala224
      @tirumala224 Рік тому

      @@ramalakshmipeddireddi2038 yesuki,Allah ki Koda church lu,majid lu vunai..ante vallu Koda devullena?

  • @raghunandann433
    @raghunandann433 5 місяців тому

    Baboye chaptadu chaptadu ....antuleni katha !!

  • @NagendraYadav-hr6mh
    @NagendraYadav-hr6mh Рік тому

    apara pappa