ఇకపై వాహనాలకు కొత్తరకం టైర్లు.. ప్రతిఒక్కరూ కచ్చితంగా వాడాల్సిందే..! | ABN Digital

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ఇకపై వాహనాలకు కొత్తరకం టైర్లు.. ప్రతిఒక్కరూ కచ్చితంగా వాడాల్సిందే..! | ABN Digital
    #vechiles #abntelugu #abndigital
    ABN Digital Exclusives is a one-stop UA-cam channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on UA-cam : bit.ly/abndevot...
    ► Like us : / abntelugutv
    ► Follow us on Helo: ABN Andhrajyothy
    ► Follow us : / abntelugutv
    ► Circle us on Instagram : / abnajnews
    "► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    "
    "► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    "
    "ABN App Links
    "
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News: bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana: bit.ly/abntelan...
    ► For ABN Breaking News: bit.ly/ABNBreak...

КОМЕНТАРІ • 278

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 2 роки тому +189

    మంత్రి వర్యుల నిర్ణయం ఉన్నతముగావున్నది అలాగే రోడ్లుకూడా అంతర్జాతీయ నాణ్యతలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం చేస్తే భారత పౌరులందరూ మిమ్మల్ని సదా హర్షిస్తారు 🙏

    • @mahidharareddy2173
      @mahidharareddy2173 2 роки тому +17

      Central government vaari high way lu baaga vunnaayi anukontunnaa

    • @PrasadGardenZone
      @PrasadGardenZone 2 роки тому +11

      వారు వేయు రహదారులు వారు బాగుగానే వేస్తున్నారు.ప్రమాణాలతో..మన రాష్ట్ర ప్రభుత్వ రోడ్ లకు వారిని వివరములు అడుగుట శోచనీయము.

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 2 роки тому +3

      Anduke kada central govt highways ni speedup chesindi

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 2 роки тому +7

      State govt vaaru roads veyakapothe allem chestaru

    • @nagarajusingidasu6433
      @nagarajusingidasu6433 2 роки тому +1

      @@mahidharareddy2173 no

  • @coolkool777
    @coolkool777 2 роки тому +199

    ముందు road లు బాగా వెయ్యండి sir

  • @HEARTHACKER-xx3mm
    @HEARTHACKER-xx3mm 2 роки тому +46

    మీరు ఎంత మంచి టైరులు తీసుకొచ్చిన ఉపయోగం ఏమి లేదు ఎందుకంటే మన దేశం లో రోడ్లు చాలా బాగా వున్నాయ్ కదా ఒకో టైర్ ఒక పది సంవత్సరాలు
    వస్తాది ఏమో🤣

  • @SanthoshKumar-77
    @SanthoshKumar-77 2 роки тому +113

    మంచి పని చేశారు బైకులకు కూడా తీసుకురండి సార్. ఒక సంవత్సరానికే అరిగిపోతున్నయి.

    • @energeticboyramu6800
      @energeticboyramu6800 2 роки тому +4

      Yes brother'

    • @muralikrishna-bw7hv
      @muralikrishna-bw7hv 2 роки тому +5

      don't use TVS nd CEAT

    • @SanthoshKumar-77
      @SanthoshKumar-77 2 роки тому

      @@muralikrishna-bw7hv Y

    • @achialiyarao7320
      @achialiyarao7320 2 роки тому

      yes you're right bro

    • @talarianiltalarianil162
      @talarianiltalarianil162 2 роки тому

      Vehicle two wheeler vehicle tyre racing bike tracks divided by normal bike tyre edition different is vehicle tyres grip variant change Bulls team your big not comment is reverse comet one company tyres change Bulls MRF and Apollo and local mini tiles difference full details completed video tell me Telugu fun

  • @katarimahendrarameshnaidu2766
    @katarimahendrarameshnaidu2766 2 роки тому +10

    tyres road నా పట్టుకుని ఉండడానికి అస్సలు మా ఆంధ్ర లో రోడ్ లు ఎక్కడ ఉన్నాయి... మా సీఎం కి రోడ్ లు బాగుచేయడానికి డబ్బు మరియు చేయాలి అన్న ఆలోచన ఉండదు కానీ... కూటములు పెట్టి పార్థనలు చేయడానికి ఐతే మంచి గా టైం ఉంటాది...

  • @kit2hrao471
    @kit2hrao471 2 роки тому +49

    ముందు పెట్రోల్ రేట్స్ తగ్గించండి ...అప్పుడు టైర్ లను గురించి చెప్పండి....పెట్రోల్ రేట్స్ దెబ్బకి బండ్లె బయటకు తీయడానికి బయ పడుతున్నారు ఇంకా టైర్ లు ఏమి చేసుకొంటారు........

    • @gvgchoudary4745
      @gvgchoudary4745 2 роки тому +6

      ప్రాణం ఉంటే 500 అయిన పెట్రోల్ ఎలాగైనా కొనొచు సేఫ్టీ ఫస్ట్ amount next
      మంచి నిర్ణయం జై. బి జే పి

    • @kit2hrao471
      @kit2hrao471 2 роки тому +2

      @@gvgchoudary4745 ఇప్పుడు safe ga లేరా...?
      జై బీజేపీ
      జై మోడీ

    • @gvgchoudary4745
      @gvgchoudary4745 2 роки тому +4

      @@kit2hrao471 😂😂 టైర్ క్వాలిటీ ఉంటే సేఫ్ అన్నాను
      ముందు పెట్రోల్ ధరలు కెసిఆర్ అదే ఫార్మ్ హౌస్ బాబు నీ తగ్గించమని
      మోడీ యోగి ఇస్ desh ka shaan hi

    • @tejushine6173
      @tejushine6173 2 роки тому

      Petrol nilvalu unna arab contries kuda,
      Alternative business chusukuntundi
      Enkoddi kalam lo aa petrol kuda dorakadhu

    • @kit2hrao471
      @kit2hrao471 2 роки тому

      @@tejushine6173 చమురు నిక్షేపాలు భారత దేశం లో కూడా చాలా ఉన్నాయి...కాకపోతే రాజకీయ నాయకులు కు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి....

  • @chaitanyakandukuri3466
    @chaitanyakandukuri3466 2 роки тому +10

    ఇకమీదట పాత టైర్లు గాని వాడుతున్నట్టు కనిపిస్తే దాని మీద కూడా పెనాల్టీలు వేస్తారు

  • @anjiu5173
    @anjiu5173 2 роки тому +8

    ఇదొక గుత్తాది పత్యం మిగతా కంపెనీలు ఏ మవ్వాలి

  • @polisettibaburao2328
    @polisettibaburao2328 2 роки тому +23

    అయ్యా roads మంచిగా వేసినారు,కానీ ప్రతి 10,20 km కి టోల్ గేట్ వసూల్ చేయడం బాగోలేదు.

    • @JamesJames-cc4xg
      @JamesJames-cc4xg 2 роки тому +1

      Ala ante roddu vesindhi govt aivundadhu

    • @johnratnakar9660
      @johnratnakar9660 2 роки тому +2

      World Bank ki money kattaliga govt.so toll daggara janala tholu teestunaru

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 2 роки тому

      Yes brother, the highways expenditure not incurred by the central government. It's indirectly incurred by the vehicle owners through paying the tollgate. But,one happy thing is , in this highways not interfere by the politicians. So the engineers , who are working in highways are maintained good quality.

    • @phanisripada8948
      @phanisripada8948 2 роки тому

      @@bommisettyreddaiah1635 then come and our roads east &west godavari u will change ur words after that

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 роки тому +40

    అదే నోటితో బైకులకి కూడా మంచి టైర్లు తయారుచేసేలా చెప్పి చర్యలు తీసుకోండి సార్.ముందు టైరుకి 1600, వెనక టైరుకి 2000 తీసుకుంటున్నా ఊరకే arigipothunnay

    • @PT-iy7ep
      @PT-iy7ep 2 роки тому +1

      Correct Brother

    • @neglecttheneglect9791
      @neglecttheneglect9791 2 роки тому +1

      20,000 kms varaku branded tyres arigipovu bro. Except miru tyre lo low air tho travel chesthe thappa. Tyre lo air thakkuvaga unte road ki tyre ki friction yekkuvai arigipothai.

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 2 роки тому

      @@neglecttheneglect9791 tq sir

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 2 роки тому +11

    వచ్చే ఏడాది నుండి ఈ టైర్లు వాడకపోతే ప్రభుత్వం పోలీసుల చేత చలనాలలు రాపిస్తుంది ఎమో?

  • @dastagir4174
    @dastagir4174 2 роки тому +4

    అమ్మకాలను ఆపమని కూడా చెప్పండి దమ్ముంటే ఆ పని చేయండి

  • @bandarugiriraju5497
    @bandarugiriraju5497 2 роки тому +34

    ప్రజల మీద ఎప్పుడు బారం వేయడానికి ఉంది మోడీ ప్రభుత్వం

  • @jagadeeswarreddy9635
    @jagadeeswarreddy9635 2 роки тому +21

    Corporate strategy....💯😃🙂

  • @conceptsfundamentals
    @conceptsfundamentals 2 роки тому +16

    First priority Should be given for quality roads, any regulations are next to that

  • @naturevibes6502
    @naturevibes6502 2 роки тому +21

    For vehicles you are collecting tax is GST 28% + road tax 12/14%
    i.e total = 40 to 42 % almost half the price of total cost..where as all of us know our road conditions...

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 2 роки тому +16

    No Gas sylinder subsidy,
    No proper Roads
    But high petrol, Diesel rates
    Increasing Tolgates
    EVERY THING IS
    FOR THE WELFARE OF PEOPLE ( ADANI, AMBANI)
    MERA BHARAT MAHAN

  • @chindam926
    @chindam926 2 роки тому +12

    Company veedi bandhuvu dhi ai untadhi

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 роки тому

      Mundu rahadarlanu chakkaga gothilu, guntalu lekunda chudandi. Rodlanu veyadaniki contractors kaka voka corporrtion yerpatu cheyandi. Atharuvatha tyrela gurinchi matladithe vina sompuga untundi.

  • @RameshK-qf6bk
    @RameshK-qf6bk 2 роки тому +6

    ఇది అంబాణీదా లేక ఆదానిదా

  • @citizenswelfareforum7640
    @citizenswelfareforum7640 2 роки тому +10

    ఒక్కొక్క దాంట్లో ప్రక్షాళన చేస్తూ ముందుకు ముందుకు వస్తోంది జై భారత్ జై మోడీ సార్

  • @kodurupakarajashekhar7363
    @kodurupakarajashekhar7363 2 роки тому +3

    2000 petti oka tyre konte andulo 400 GST

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 2 роки тому +5

    మనం డ్రైవింగ్ చేసే విధానం మీద ఉంటుంది అలాగే గాలి కూడా సరిగా పెడితే ఇంకా చూసుకొనక్కరలేదు. నా బైక్ కి రెండు టైర్లు కూడా లక్ష కిలోమీటర్ల నడిపాను. MRF showroomlo వాళ్లు కొంత కాలం డిస్ప్లే లో కూడా పెట్టుకున్నారూ కూడా.

  • @MUBBK
    @MUBBK 2 роки тому +10

    Now tyres cost also increased.. car is big expense item ..

  • @nsraju1386
    @nsraju1386 2 роки тому +6

    IRC స్టాండర్డ్స్ కు రోడ్లు maintain చేయండి. ఏ ఒక్క స్పీడ్ బ్రేకర్ IRC స్టాండర్డ్స్ లేదు. పాట్ హోల్, uneven సర్ఫేస్, non standard intersections, Road signals etc., correct చేయండి. టైర్ సౌండ్ మన దేశంలో ప్రాబ్లమ్ కాదు.

  • @Hemanthg7
    @Hemanthg7 2 роки тому +1

    Request to improve the road standards to international level

  • @viveknelapati3568
    @viveknelapati3568 2 роки тому +2

    టైర్ల గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళు.... ముందు రోడ్లు బాగుచేయ్యిస్తే బావుంటాది... ఎక్కడికక్కడ టోల్ గేట్లు పెట్టి డబ్బులు మాత్రం వసూలు చేస్తారు...

  • @anilkumarfuturetech8055
    @anilkumarfuturetech8055 2 роки тому +15

    Govt .tyre business 😂

  • @SivaSiva-sq7ws
    @SivaSiva-sq7ws 2 роки тому +7

    First road manchiga vaiyandi Mari mukyanga ma Andhra Pradesh lo draidranga unnayi

  • @prabhakarraju6715
    @prabhakarraju6715 2 роки тому +6

    Prises kuda taginchandi

  • @ganeshsetti9683
    @ganeshsetti9683 2 роки тому +3

    Roads ni kuda develop chestey bagunnu

  • @myvillagevlags
    @myvillagevlags 2 роки тому +4

    మింగలేక మంగళవరం అంటే ఇదే మంచి రోడ్లు వేసే చేత కాకా ivvanni

  • @miskinpasha5695
    @miskinpasha5695 2 роки тому +12

    Mundu roads manchiga veyandri sir tarvata tyres eadam kani

    • @kirankumar-ul6pe
      @kirankumar-ul6pe 2 роки тому +2

      State roads state cm control lo vintauntay, central vallu highways bagane vestunaru

    • @miskinpasha5695
      @miskinpasha5695 2 роки тому

      Anna meru mana state daate vellaledu anukunta

    • @gourishankar4909
      @gourishankar4909 2 роки тому

      @@kirankumar-ul6pe WhatsApp knowledge

  • @reddy.....2066
    @reddy.....2066 2 роки тому +7

    ముందు rolling sound తక్కువ వస్తే చాలు

  • @hemanthkumar5701
    @hemanthkumar5701 2 роки тому

    ఇంతమంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు ఒక్కరూ సపోర్ట్ చేయటం లేదు,అయినా జీతగాడు తన బాస్ ల కోసం ఆ బిల్లు ను అమలు చేస్తాడు,వాని వంది మాగదులు ఇదంతా దేశ రక్షణ కోసం అని భజన మొదలు పెడతారు

  • @rajesha7871
    @rajesha7871 2 роки тому +11

    ఇది చాలా మంచి పని ఇది చాలా మంచి పని

  • @deviprasadalapati2184
    @deviprasadalapati2184 2 роки тому

    Good job by Mr.Gadkari team.

  • @lakshmidesigners9967
    @lakshmidesigners9967 2 роки тому +3

    Alage roads ni quality ga kattandi road accidents jaragakunda, NBC guidelines patinchi roads veyandi

  • @poushyasantoshmutyala9821
    @poushyasantoshmutyala9821 2 роки тому +1

    Super decision

  • @Badrith1234
    @Badrith1234 2 роки тому +1

    Better to nationalize ALL roads...
    Public FED UP with the lousy state and local government departments
    EXTREMELY CORRUPT

  • @satishbachi898
    @satishbachi898 2 роки тому +8

    Rajam to palakonda rodes veyandi sir....🙏 Trvata tires gurichi choddam...

  • @dharmendraud7400
    @dharmendraud7400 2 роки тому +4

    Good business to auto mobile company s,but burden to people.

  • @das2355
    @das2355 2 роки тому +1

    ముoదు రాష్ట్ర/కేoద్ర ప్రభుత్వాలు రోడ్లు భాగుచేయ్యాoడి.

  • @tapentadol549
    @tapentadol549 2 роки тому +4

    Idantha corporate laku business create cheyyadaniki. Deentlo vishayam emi ledu.
    Bhale colouring istharu BJP vallu.

  • @srinivasreddydonga355
    @srinivasreddydonga355 2 роки тому +22

    Good decision , excellent minister

  • @Swamy52
    @Swamy52 2 роки тому +7

    First Roads vesaka elantivi alochana cheyyandi

  • @jakkaseenu4265
    @jakkaseenu4265 2 роки тому

    మొట్టమొదట గుంతలు లేకుండా మరమ్మతులు చేసిన రోడ్లనువేసి, ఉచిత పథకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులు చేయకుండా చూడాలని మనవి.

  • @harishkesagani6653
    @harishkesagani6653 2 роки тому +3

    Alanti rules and regulations chalaanee unnai...Sariga patisthegaa 🤷🏻‍♂️

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 2 роки тому +1

    Petrol price penchi&roads guntalu chesi.... Tyre quality ga unte em labam 🤣🤣

  • @Utkalputra2024
    @Utkalputra2024 2 роки тому

    రోడ్లు బావుంటే అన్నీ బాగుంటాయి

  • @krishnachaitanyabhagavatul750
    @krishnachaitanyabhagavatul750 2 роки тому +8

    Eppudu chusina prajala dabbu kharchu pette rules thesthunnaaru thappa, road la sangathi matram pattinchukoru... Endukante avi govt veyyalsinavi kabatti...eppatiki maarathamo ento🤔🤔🤔

  • @citizenswelfareforum7640
    @citizenswelfareforum7640 2 роки тому +1

    గ్రేట్

  • @rajendradoulaghar3401
    @rajendradoulaghar3401 2 роки тому

    Super....

  • @bingipremkumar932
    @bingipremkumar932 2 роки тому +4

    Nuvvu evadra eve tyres vadali Ani cheppadani ki

  • @nareshe1388
    @nareshe1388 2 роки тому

    💯💯💯💯💯 GOOD 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @citizenswelfareforum7640
    @citizenswelfareforum7640 2 роки тому +1

    great

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 2 роки тому

    Super business....

  • @mohanrao5632
    @mohanrao5632 2 роки тому

    Roads sarigaa levu kotta tires koni yemichestaaru cost yekkuntaauvagaa untaai

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 2 роки тому +2

    Cametion you good ideya Full time jobs

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 2 роки тому +1

    Aa Tyre la company lu ban cheyandi .appudu market loki raavuga ?? Prajalaku cheppe badulu .asalu merey direct ga company vallaku notice lu ivvandi ika manufactur cheyavaddu ee Tyre lu safe kaadu ani,..

  • @chandrasekhar290
    @chandrasekhar290 2 роки тому

    హైవేస్ అన్నీ అంతర్జాతీయ స్టాండర్డ్స్ లోనే వున్నాయి. ఈ విషయం నీకే తెలీదు

  • @vanshadhara1158
    @vanshadhara1158 2 роки тому

    Super

  • @sagarck191
    @sagarck191 2 роки тому

    గోతులు లేని రోడ్లు వేసి ఒక్క గొయ్యి పడకుండా చూసుకుంటూ ఇలాంటివి చెప్పండి. సరైన రోడ్లే లేకుండా కొత్త టైర్స్ వేసుకుని ఏమి చేయాలి మహానుభావా?!

    • @thuglifepro6399
      @thuglifepro6399 2 роки тому

      State roads vesedi state , national highway vesedi central govt, ye highway lo gotulu unnai bro

  • @ratnaraju1157
    @ratnaraju1157 2 роки тому

    Yes we should move international standards

  • @krishnamurthyuppuluri5085
    @krishnamurthyuppuluri5085 2 роки тому +1

    National Highways need to be PATHOLE FREE. There need to be a mechanism to rectify the path holes immediately on war footing basis and save innumerable accidents on the highways.

  • @ramakrishnaraowoonna1467
    @ramakrishnaraowoonna1467 2 роки тому

    God bless Ghatkari

  • @siddujagadeesh7084
    @siddujagadeesh7084 2 роки тому +1

    Roads ka vikas
    Vehicles ka vikas
    😄
    So please first lay and maintain quality roads throughout country

  • @kaladevaraj7040
    @kaladevaraj7040 2 роки тому

    What about govts duty of keeping roads reasonably usable.

  • @tejushine6173
    @tejushine6173 2 роки тому

    National highway roads bane unnati,
    Local ayite state government yem chestundi????

  • @RockStar-nx4vm
    @RockStar-nx4vm 2 роки тому +1

    Check all RTC government buses.. Full of black smoke

  • @nkvarma2506
    @nkvarma2506 2 роки тому

    ఇప్పటివరకూ వాడేవి సరైన నాణ్యతలేని టైర్స్ అన్నమాట హతవిధీ .ఇప్పుడు బడా బడా పారిశ్రామిక వేత్తలు ఇంకా ఇంకా బాగు పడే రోజులు వచ్చాయన్న మాట కూడబెట్టండి రా నాయనా కూడబెట్టండి జనాల రక్త మాంసాలు జుర్రేయండి పీల్చి పిల్చి పిప్పి చేసేయండి తర్వాత జనాల్ని దేశాన్ని అమ్మేయండి రా బాబా మీకు పుణ్యం వుంటది

  • @globenature9573
    @globenature9573 2 роки тому

    Is it really meant for citizens welfare or some kickbacks agreement. Why govt not concentrating on corrupted officials and good quality roads

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 2 роки тому

    People are mostly suffered with local and city roads . Riding and traffic system is terrible in mixed traffic conditions. Public transport system such as Bus, Auto stopped suddenly on midway of road and near signals that causes most accident.Hence we Request to improve the right of way and road width and road shape near the signals in cities

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 2 роки тому +1

    👍👍👍👍👍

  • @arshadarfu5280
    @arshadarfu5280 2 роки тому +3

    VACCINE BUSINESS IPOINDI INKA TYRES BUSINESS START 👏👏

    • @Swamyn-hv6nl
      @Swamyn-hv6nl 2 роки тому

      మీ బతుకుల మొడ్డ నీ జాతి మొత్తం అంతేనా రా

  • @naagmudhiraj4563
    @naagmudhiraj4563 2 роки тому

    roads first after tyres

  • @nagalakshmigajjala8145
    @nagalakshmigajjala8145 2 роки тому +1

    Baganevundikani, retlluandubatulovuntebaguntundi🙏🙏🙏🙏

  • @venkatasatyarao9785
    @venkatasatyarao9785 2 роки тому

    car use cheyadaniki city lo Sarina provision ledu marala idoka gola. old cars ki exemption ivandi

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 роки тому

    గతంలో సిలికాన్ మిక్స్డ్ టైర్స్, నైట్రోజన్ గ్యాస్ inflation అని అన్నారు. కానీ implement కాలేదు

  • @naturevisit5046
    @naturevisit5046 2 роки тому

    Tyre lu matram international standards tho vundali mari road lu matram endhukani international standards tho vundavu motham kalthi ga vuntai

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 2 роки тому +2

    Mundu roads veyyandi, footpath lu kattandi

  • @praveensmile26
    @praveensmile26 2 роки тому

    Rates penchi అమ్ముకుంటారు టాక్స్ లు పెట్రోల్ ఇన్సూరెన్స్ అన్ని పెంచారు ఇపుడు ఇది

  • @us9809
    @us9809 2 роки тому

    Frist roads baga vesi taruvatha alochidam

  • @arjunaishwarya1230
    @arjunaishwarya1230 2 роки тому +1

    Roads kuda alage undali

  • @chukkaashok4859
    @chukkaashok4859 2 роки тому +3

    First meru roads correct gaa veyandii sir tarvata tyre company ki labaluu ivagalaruuu indian roads yekada sir bagunayiii mahaa ayitey highways antaruuu first roads proper gaa repair cheyandhiiiii

  • @minote2229
    @minote2229 2 роки тому

    Roads missing..

  • @ramuchukkala555
    @ramuchukkala555 2 роки тому

    National Highways better than state roads

    • @dtowga1177
      @dtowga1177 2 роки тому

      మరీ జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాలకు వెళ్ళే రోడ్లు కు కూడా NH ల తరహాలో టోల్ గేట్లు పెట్టడానికి కాస్త భయపడుతున్నారు అనుకుంటా

  • @revanthsoma1148
    @revanthsoma1148 2 роки тому

    కేంద్ర ప్రభుత్వం వేసే రోడ్లు బాగానే ఉంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు ఎక్కువ నాణ్యత కలిగి ఉండటం లేదు అందుకే త్వరగా చెడిపోతున్నాయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు

    • @dtowga1177
      @dtowga1177 2 роки тому

      కేంద్రం వేసే ప్రతీ రోడ్డు టోల్ రోడ్డే కదా! మరీ జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు, గ్రామాలకు రోడ్లు వేసి టోల్ గేట్ లు వసూలు చేస్ ధైర్యం రాష్ట్రాలకు ఉండదు.

  • @rawanyadav4951
    @rawanyadav4951 2 роки тому +1

    హైదరాబాద్ లో ఒక్క గల్లీ రోడ్డు కూడా బాగాలేదు ఫాస్టుగాలా రోడ్లు వెహించుండి సార్

    • @subbareddy8280
      @subbareddy8280 2 роки тому +2

      National highways lantivi matrame central government veyyisthundhi galli roads State governments veyyichedhi👍🏻

    • @dtowga1177
      @dtowga1177 2 роки тому

      టోల్ కట్టడానికి సిద్దంగా ఉంటే సిటీలో ఏమీ ఖర్మ, గ్రామాల్లో కూడా అద్భుతమైన రోడ్లు వేసేస్తారు.

    • @dtowga1177
      @dtowga1177 2 роки тому

      @@subbareddy8280 national highway s లాగే టోల్ గేట్ లు పెట్టీ వే ఎంత సేపు కాకపోతే కాస్త భయపడుతున్నారు అంతే

  • @sharathxerox9044
    @sharathxerox9044 2 роки тому +1

    Avla okesari Ani modification chesi oka 10-20 years varaku penchakunda chey

  • @vktrocks3685
    @vktrocks3685 2 роки тому

    Few people like TRS KCR always cry what ever central do but never think of himself n there MLAs work 😂

  • @mopurijanardhanachary679
    @mopurijanardhanachary679 2 роки тому

    Thayaru cheyadam mi istam kaani ...aave vadali ante ...mari madya tharagathi vaala paristiti Ela sir

  • @syamp44
    @syamp44 2 роки тому

    ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు సార్.....
    జనాలకు భద్రత నాణ్యత గురించి...ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు....

    • @syamp44
      @syamp44 2 роки тому

      అలాగే రోడ్లు గురించి కూడా...కొంచెం

  • @naagmudhiraj4563
    @naagmudhiraj4563 2 роки тому +1

    Roadlu manchiga cheyaleka .
    Tyrelumanchivi thayaru chesirra...
    Business kosm

  • @destroygaming7776
    @destroygaming7776 2 роки тому

    Andhra Pradesh Lo mundhu roads veyyandi

  • @bandisampath3559
    @bandisampath3559 2 роки тому

    Chinna chinna company lu anni mosivesukuney laga chesthunnaru

  • @nvr9173
    @nvr9173 2 роки тому +1

    EMI OPTION PETTANDI..

  • @sureshpotnuru84
    @sureshpotnuru84 2 роки тому

    Kompateesi ee tire lu A.P road lu meeda vaaderu.ettadai podde atluntadi maa jaglak jaangree thote.

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 2 роки тому

    mundhu roadlu esi chavandi
    tyrees baney vunai

  • @rajeswarareddy1800
    @rajeswarareddy1800 2 роки тому

    ఈ టైర్లు గుజరాత్లో తయారు అయియా

  • @sumangupta0211
    @sumangupta0211 2 роки тому

    Roads veyandi sir first...