మల్లన్నకు పాల ల్యాబ్ రిపోర్ట్స్ పంపిన కంట్రీ డిలైట్ | Teenmarmallanna | Qnews
Вставка
- Опубліковано 23 сер 2023
- #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #kcr #brsparty #congress #bjp QnewsEnglish: / @qnewsenglish-xr1qf
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
QNEWS : www.qgroupmedia.com
►For More Videos On Q News HD : / @qnewshd
ఛత్తీస్ గఢ్ సీఎంతో తీన్మార్ మల్లన్న : ua-cam.com/users/liveqOCoffV-...
నిజం తేల్చిన మల్లన్న : Teenmar mallanna visiting Chhattisgarh With Farmers : ua-cam.com/users/liveWd2vIxD3...
కేటీఆర్ సవాల్ - సీఎంతో నిజం చెప్పించిన మల్లన్న : • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
►Morning News With Mallanna : / @morningnewsmallanna
► Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
► Public Troubles : / @-publictroubles8043
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMallanna
►Q News Hd : / @qnewshd
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna
ఇది అందరికీ ఉపయోగపడే గొప్ప News reporting. Please Do more such Useful and important for Public Safety & Security. Thanks Mallana. You deserve more support and resources.
It's looking like a 2nd class student learnt about rockets and thinking about sending rockets to the moon next month, Country delight milk is pasteurized, Local milk sellers milk is not pasteurized, Non pasteurized milk can cause TB, After that he talks about fat, Fat is present in every milk whether its packet milk or local milk, If his claims are true then he can share milk samples to (DRDO) and close the company, He will not do 2nd class experiments like this and blame the company for amount. By seeing his account details on screen it looks like how cheap media went nowadays.
మల్లన్నగారు.......వంట నూనె కూడా అంతా కల్తే.......దాని పైన కూడా వీడియో చేసి నూనె కంపెనీల మోసాలను బయట పెట్టండి
తెలిసిన కూడా అవే వాడుతారు బ్రదర్
Oka oil kadu prati product kalti ne
@@vishnuvardhan14u😅
@@prudhviraj2559😅
😅
మల్లన్న గారు చాలా చాలా థాంక్స్ మీ విశ్లేషణ
అందుకే నేను నా పిల్లలకు పాలు తాగమని ఫోర్స్ చేయను అన్న
అస్సలు నేను 5మంత్స్ నుండి పాలు కొనడమే మానేసిన టీ, కాఫీ పాలు బంద్ కానీ పెరుగు మాత్రం కొనుక్కుంటున్నాం హెరిటేజ్ పెరుగు దీనిక్కూడా ఎమన్నా స్టోరీ ఉంటే చెప్పండి అన్న జాగ్రత్త పడతాం
Heritage is cancer coz
Thanks mallannagaru you are a society's real hero.
Thank you so much mallanna....you are doing good.....this news will help so many people
It's looking like a 2nd class student learnt about rockets and thinking about sending rockets to the moon next month, Country delight milk is pasteurized, Local milk sellers milk is not pasteurized, Non pasteurized milk can cause TB, After that he talks about fat, Fat is present in every milk whether its packet milk or local milk, If his claims are true then he can share milk samples to (DRDO) and close the company, He will not do 2nd class experiments like this and blame the company for amount. By seeing his account details on screen it looks like how cheap media went nowadays.
Oils మీద కూడా ఒక వీడియో చేయండి అన్నా.
మల్లన్న కంట్రీ డిలీటెడ్ వాడు పాల రేట్ తగ్గించిండే, సేల్ గోవిందా
We have to share this as much as possible
Bro i don't drink tea coffee or milk but still my protein is sufficient and for calcium use seseme seed (nuvvulu) the best source of calcium
Pillalaki talli palu manesaka enka a palu avasaram ledu
Eat vegetables more, sprouts, dry fruits occasionally
Monthly palu ki pette 1500 tho evanni tinocchu and healthy kuda
He said is absolutely true
Milk complete food all vitamins minerals protein carbs fat ani untay so milk Elaina theskovali growth aythe chala bauntadhi take milk near ur home surrounding farm pay some amount more and ask them to give pure milk they 100% sure give good milk
మరీ ఫిల్టర్ వాటర్ పరిస్థితి ఇంకా గోరం అదే క్యాన్ వాటర్😁
Thank you for giving such good information. Please do more such videos so that people are safe
విజయ అమూల్ ఎలా వున్నvi????
మల్లన్న గారు ప్రముఖ రాజకీయ నాయకులారా మీకు నమస్కారములు
ఇల్లు ఉన్నవారికి
వారికే డబల్ బెడ్ రూములు ఇయ్యండి ఎందుకంటే అవి అమ్ముకొని వారు ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు కానీ ఇల్లు లేని వారికి మాత్రం మీరు డబల్ బెడ్ రూములు ఇవ్వద్దు
Mallanna do a program on refined oils as well. Refined oils whatever available in market nowadays are almost equal to poison
మల్లన్న పాల మీద పాడిండు కెసిఆర్ ని వదిలే సి బేరం కుదిరినట్టు లేదు అక్కడ
పాలు కావాలంటే ఒక బర్రె నీ పెంచుకోవటం మంచిది ఏమో నా చిన్నప్పుడు అప్పుడే పిండిన పాలు త్రగేవల్లం ఇప్పుడు పిల్లల పరిస్తితి చాలా దారుణం అన్ని కల్తీ ఆహార పదార్థాలు 😢
ఎంత మందికి బర్రె ని పెంచుకొనే వీలు 🤔
@@krishnamogulluri8042 okko apartment lo oka barre 😂
అన్న బర్రె లే లేవు కాదన్న ok కల్తీ అనుకుందాం మరియు నూనె మద్యం త్రాగే నీళ్ళు పండ్లు కూరగాయలు అన్ని కూడా కల్తీ లే
10 కోట్లు ఇస్తావా లేదా దుకాణం బంద్ లేకపోతే😂😂😂
its true ..some ppl will grow with black mail formula ...😂😂
అన్నా ఏ పాలు మంచివి కావో చెప్తున్నారు . ఏ పాలు మంచివో కూడా చెప్పు.
ప్రజలని బయపెట్టడమే కాదు భరోసా కూడా ఇవ్వాలి.
Anna atlane karimnagar dairy n mulkanoor dairy kuda test cheyandi sir
Balagam movie director/producer is advertising for 'Country delight'
NHO send cheyyandi, నాకు తెలిసి వీళ్లకు కూడ తెలుసు
ఉప్పు గురించి కూడా చెప్పండి
One of the best awareness video from mallanna sir
Thank you mallanna, good information
స్వచ్ఛమైన నెయ్యి వచ్చే పాలు ఏవన్నా ఉన్నాయంటే అవి కంట్రీ డిలైట్ పాలే. దాన్నెందుకు తగులుకున్నావ్?
We can visit Sid farm Absolute milk farms in Hyderabad, A2 milk is good. Local buffalo milk is good
Is AMUL safe???
Anna....country delight vaallu manam first time paala packet lu veyinchukunnaappudu oka kit isthaaranna...andulo...6 chinna chinna containerlu ...like ...for testing ....litmus paper isthaaru anna...nenu Banglore...kaani ...warangal born and bought up....oka 3 months barre paalu veyinchukunna....malai ayithe bochedu andtha vasthadi...kaani paalu matram taste levu...pillalu ooke sick ayithunde....malla ...Nandini paalaki vachina.
Bro,vala Reports base tho matladatam kakunda country delight milk mire labs ki pampi reports tho discuss cheyandi
Chala Mandi actors unaru mallana garu
నువ్వు కూడా తెరాస లో ఉన్నప్పుడు కెసిఆర్ ని గొప్పగానే చెప్పినవ్ 😅tv5 లో ఉన్నప్పుడు tv5 నాయుడు గొప్పోడు అన్నావ్ వాడు నూజన్ గోల్డ్ అమ్ముకుండు 😂... అందరు దొంగలు
Mallanna garu milk gurinchi telipinanduku chala thanks atlage okasari Ee sweat oil gurinchi kuda charcha jarigite baguntundhi sir
నిజంగా నువ్వు నిజాయితీగా ఇది చేస్తుంటే ఫస్ట్ నువ్వు పూర్తిగా ఆధారాలు సేకరించి అప్పుడు మాట్లాడు. కంట్రీ డిలైట్ స్వచ్ఛమైన పాలు అని వాడే వాళ్ళందరూ నమ్మకం గా చెప్తారు. ముందు వాడండి తర్వాత వీడి డ్రామా మీకే అర్ధమయ్యిద్ది
Gud mallanna u v doing great service for people
Thank you Anna
Packet venakala tippi chuste..Telangana Farm address untadi.. Akkadki velli chuste self check kuda cheyochu......
SS Rajamouli, Sidhu (DJ Tillu), Priyadarshi వాళ్లని అడుగు అన్న,చూసినవారు కద.
Approval /permit iche statutory bodies kuda responsible kada... vaallani question chesi uthakandi mallannagaaru
Now Real Journalist
మల్లన్న గారు మీరు అంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉనాది , కానీ నేను పెట్టిన comments నీ ఎందుకు remove చేస్తున్నారు
Jersey godrej standardized milk pocket gurinchi cheypandi bro
ఓరి నీ పుల్క యేషాలు ఇన్నిడేస్ నువ్ చేసే న్యూస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు కానీ యెప్పుడు అయితే ఈ పాల ప్యాకెట్ లా పై పడ్డావో నాకు నీ మీద ఉన్నా గౌరవం కంప్లీట్ గా పోయింది ఎందుకు అంటే వల్ల బిజినెస్ స్టార్ట్ అయి ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా. మూసుకొని కూర్చున్నా నువ్వు ఇప్పుడు ఎన్నికల అనగానే ఒక వర్గం నుండి మద్దతు కోసం ఈ పాల ప్యాకెట్లు మీద పడ్డావ్ అక్కడ నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావ్
మీరు నిజంగా కంట్రీ డిలైట్ పాలు వాడితే ఈ వీడియోలు చెయ్యరు మల్లన్న, నిజాయితీగా ఉండండి నిజమైన రిపోర్ట్ ఇవ్వండి.
మల్లన్న నువ్వు తెలంగాణ గుండె చప్పుడు jai మల్లన్న
పాలె కాదు అన్న ప్లాస్టిక్ రైస్, ఆర్టిఫిషల్ ఎగ్స్, ఇలా ఏది కొనాలన్న చాలా భయమేస్తుంది అప్పటి ఆరోగ్యాలు లేవు ఇప్పుడు ఎవరికీ ఎందుకంటే అన్ని కల్తీ తయారు చేస్తున్నారు చికెన్ 40డేస్ కె కోళ్లు పెరిగిపోడం
అస్సలు ప్రజల్లో మార్పులు రావాలి ఎన్ని చెప్పిన ఎగబడి ఎగబడి కొంటుంటే కల్తీ తయారు చేసేటోళ్లు ఎందుకు చెయ్యరు మరి కొనడం ఆపేసి ఆరోగ్యాకరమైనవాటిని 💯% లో కనీసం 70% వరకయినా మనమే అన్ని ప్రిఫెర్ చేసుకుంటే పిల్లలని కాపాడుకున్నాలం అయితాము 🙏 జనాల కళ్ళు తెరిపిస్తున్న మల్లన్న గారికి నిండు వందనాలు దానికి జనాలు కూడా సహకరించాలి మళ్ళీ ఇందులోనే తప్పులు వెతుకుంటూ సెటయర్ లు వేస్కుంటా పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటా ఉంటే నష్టపోతారు జాగ్రత్త 🙏🙏🙏
కల్తీ చేసే అమ్మకం దారుల వెనుక ఓట్లకు డబ్బులిచ్చే రాజకీయ నాయకులున్నారని అందుకే ధైర్యం గా కల్తీ సరుకులను అమ్ముతున్నారని పబ్లిక్ అభిప్రాయం
Nenu kuda country delight ki call chesa vasu Worng address ichadu kesara anta
Meeru office lo chai tagakandi.. Packet paalu avi 😂😂😂
What about sid’s farm milk
Bhai nuvu Ami pikalevu ...every product had same like that ...but we don't have any other option to do..1st IFSC ala approved indi ...u must fight on government not on product or production...❤
It's looking like a 2nd class student learnt about rockets and thinking about sending rockets to the moon next month, Country delight milk is pasteurized, Local milk sellers milk is not pasteurized, Non pasteurized milk can cause TB, After that he talks about fat, Fat is present in every milk whether its packet milk or local milk, If his claims are true then he can share milk samples to (DRDO) and close the company, He will not do 2nd class experiments like this and blame the company for amount. By seeing his account details on screen it looks like how cheap media went nowadays.
Government yeh commisions tho run avtundi govt tho fight chesi em laabam ledu mundu manam taagadam maneyalli...mana health mana chethilo
Mana country lo FCI just for name sake no use. 😢
Great efforts Mallanna garu
అన్న గారు మన సీఎం కే .సీ. ర్ ఫోటో తో మహిళలకు, పిల్లలకు,బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే పాల డబ్బాలు మంచివేనా.
anna nenu cuntry delight lo job chestunna anna mosam em ledhu anna
Mee manager ni q news channel piena CASE vesi legal action theesukondi, defamation vesi vaalla meeda 10 crores compensation veyavachu
I was assuming that countrydelight has their own farms with cows and buffaloes. But after seeing their recent live video, they just buy milk from farmers for less cost they process packing and sell to end customers for a higher price. This higher price for their celibritis who are promoting brands without knowing the facts saying fresh directly farm to house. Which is not true countrydelight is the middle person to process and supply.
They don't have any control over the quality of milk and the feed to cattle, who knows if farmers from where sourcing milk are feeding cattle "hotel waste or hygiene feed".
So stop this kind of so-called fraud brands, who want to grow on fake marketing strategies paying huge money to celebrities for promoting and get public attention.
అన్న నే పక్కన వ్యక్తిని.... పక్కన పెట్టచ్చుగా స్క్రీన్ కు అడ్డంగా వున్నాడు....Screen presence kosam ibbandi paduthunnaru....
Enni problems vachhina anudeep, pallavi ki support ga undatam enta mandiki nachhindi friends.
Thanq anna...for your dare and giving real information....Thank God
Thank you 🙏 mallana. Medical mafeyameda cheyandi please 🙏🙏🙏🙏
Chayadu antha sence ledu akada ah
Amul milk yesterday i boiled with in 1 min heat it goes into CREAM AND THEN LIKE COVER &THEN TISSUE. THEN IT GOES PANEER😢
Mallanna, nuvvu rajakeeyaala videos kakunda, Ila panikochhe videos chey. Superb
Hi sir ❤️🌹🙏 you are a great for humanity life
Anna. Nuvu supar.
Mare Masqathi milk curd icecream ?
వీళ్లు ఇచ్చే యాడ్ లో కామెంట్ బాక్స్ ఉండదు🤔🤔🤔
Recent ga ma 1 year papa ki heritage use chesam adi kuda 1 month use chesam anthe ma papa ki fits and infection vachi hospital lo admit ayindi.
Mi paapa health okay na madam ??
మరి ఏ పాలు తాగాలో చెప్పి తగలడు
All wes superb anna👍👍
కల్తీ పాలు అని తెలిసి కూడా ప్రజలు పాలు తాగుతున్నారు ఇక నుండి అయిన చిన్న పిల్లలకి పాల పదార్థాలకి దూరంగా ఉంచాలి ప్రోటీన్ కోసం ఆల్టర్నేట్ ఆలోచించాలి
క్వాలిటీ కంట్రొల్ డిపార్ట్మెంట్ మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి చేస్తున్నట్లు మహాత్మా.. ఆడించేవాడు చవట అయితే కోతి ఏదో చూపించిందంట... అలా ఉంది మన కథ.. ప్రజా ఆరొగ్యాన్ని కపాదతామ్ అని, లక్షలకు లక్షలు జీతాలు బుక్కుతున్న అధికారులు, నోట్లో ఏం పెట్టుకుని తొంగుంటున్నారు..? అనేదే ప్రశ్న..
OIL company pai kuda cheyandi sir plz
ala cheptu pote chala unnayi .manam tine prati okka padardham kaltee nae
You are great mallanna garu❤
Sid milk గురించి చెప్పలేదు ? దయచేసి తెలియజేయండి
Frist e aad ichevallani tholtiyyali Anna
Hormonal imbalance kosam best treatment body detaxification kosam i used imc organic medicines its a best results for hormonal problems
Country delight plant address: Beejapuri, Chinnakanjarla, Patancheru,Hyderabad. Akkaki velii check cheyndi anna
I feel proud to work with as a country delight employee.
మేము కొన్ని నెలలుగా కంట్రీ డిలైట్ పాలు వాడుతున్నాం, మీగడ బాగానే వస్తుంది దాన్ని కాస్తే అద్భుతమైన సువాసనతో నెయ్యి కూడా వస్తుంది, ఇవి కల్తీ అయితే మీగడ, నెయ్యి వస్తాయా? ఏ ఫుల్ క్రీమ్ పాకెట్ పాలు కూడా ఇలా వెన్న, నెయ్యి రావు కాదా? మరి కంట్రీ డిలైట్ ఒరిజినల్ కాదని ఎలా చెప్తారు? 6.5 కీ 6.1 కీ ఉన్న తేడా ఎంతని? దేనికైనా tolerance అనేది ఉంటది. నీ వ్యూస్ కోసం జనాల్ని పిచోళ్ళని చెయ్యకు, వాళ్ళు పరువు నష్టం దావా వేస్తే నీ ఆస్తులు అమ్ముకోవాలి చూసుకో మరి...
Vijaya, karimnagar dairy,priya anni ganthe nenu practical ga thaagi shushi cheptunna mem mostly packet paalu konam
Case file cheyandanna mari
అన్ని ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి.. దీని పై ఉక్కుపాదం మోపాల్సిందే. అందరూ గమనించాలి.
Anna yadhavulu palu kuda lab lo test cheppichandi
V Kota lo plant vundi Mallanna.. Ma friend job chesthunnadu.. As lab technician
Mallanna uncle maggi gurinche. Cheppandi
Correct anna...
Original milk ani cheppi......entannaa 8 months lo 12 /_ Penchirru...now that's 104/litre....ammooo..
Eee video ki kuda country delight ads vastunnai Mallanna 😂😂😂
Mallanna garu meeru armoor nundi పోటీ చేయండీ ..
Anna mari venu add చేస్తున్నాడు అడగండి
Sir here is one problems in Hyderabad befollo feed is more from mossa nadi water grace cemecalised and poletion water
Thank u sooo much sir , for valuable information.We have blindly believed nd started using this milk, which may affects our children health...
Please do video about COOKing OIL
Filter water mida kuda oka video cheyandi sir
True
Sir, SID milk gurunchi kuda video chatandi sir
Mlalanna gaaru Meeru anna mee news anna maaku chaala respect..
Please Milk gurinchi telusukoni mlali maataadandi
You are doing great social awareness work mallanna garu...
Mallannaku commission ivvaledu
No brother mallanna is working for peoples safe health...
Great brother
Thank mallanna garu,elanti news play cheyalante guts kavali,vere channels vallu evvaru play cheyaru elanti news oO 10lacks Esthe news ea veyaru,elanti news public ki theliya chesinandhuku thanks