Pawan kalyan Comments on Allu Arjun & Revanth Reddy | అల్లు అర్జున్ ను ఒంటరి చేశారు | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 19

  • @swamy2986
    @swamy2986 15 днів тому

    పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాతనంగా ఎంతో ధైర్యంగా చక్కగా వివరంగా చెప్పారు. తన నటననుకు ప్రేక్షకులు ఏవిదంగా స్పందిస్తున్నారో థియేటర్ లో ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటాడు. జరిగిన దురదృష్టకర ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, దుర్ఘటన జరిగిన వెంటనే మరుసటి రోజు అల్లు అర్జున్ గారు లేక పుష్ప టీం(నిర్మాతలు, దర్శకులు , హీరో, మేనేజర్ లు) బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చి ఉండి ఉంటె ఈ విషయం ఇంత వరకు వచ్చేది కాదు. అలా చేయకపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో మానవత్వం లోపించినట్టు కనిపిస్తోంది. పుష్ప టీం అల్లు అర్జున్ ని ఒంటరిని చేసిన తీరు సరి అయినదిగా అనిపించలేదు, ఘటన తరువాత అల్లు అర్జున్ గారిని వారి టీం సరిగా గైడ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టలేము, ఆయన పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా తయారయింది, చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకున్నారు. ఆయన పుష్ప సినిమా కి అన్నిరకాలుగా సహకరించారు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలకి కూడా అనుమతిచ్చారు:- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. oiuytgfcvbn

  • @IconstarHari-i9e
    @IconstarHari-i9e 16 днів тому +2

    AA❤❤

  • @psreenavasaraorao24
    @psreenavasaraorao24 16 днів тому

    హుందా గా మాట్లాడారు సూపర్ అన్న

  • @srinivasarao-ez9de
    @srinivasarao-ez9de 13 днів тому

    Revathi and her son sacrificed for Attitude Star collections

  • @Rkr-y9s
    @Rkr-y9s 16 днів тому +9

    ఎవడు చేశాడు పవన్ గా చేసింది పత్తిత్తు కబుర్లు

    • @abhilash1810
      @abhilash1810 16 днів тому

      ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెప్పడం అతు గాడు చేసిన తప్పు

    • @crazysiva9261
      @crazysiva9261 16 днів тому

      ​@@abhilash1810pawala ⭐😂

  • @ksrvarivlogs5279
    @ksrvarivlogs5279 16 днів тому

    తప్పు అల్లు అర్జున్ గారిదే....!
    అని ఎలా చెప్పారు అంటె అల్లు అర్జున్ చిన్న నటుడు కాదు పుష్ప తరువాత గ్లోబల్ స్టార్ అయ్యరు అంత పెద్ద స్టార్ ముందు చూపుతో మానవతాదృక్పథంతో అరే ఈ రోజు పుష్ప 2 సినిమా మొదటి 4వ రోజు కదా ముందు గానే సినిమా కి చాలా జన సమూహం వస్తారు కదా మనం వెల్తే ఎంత వరకు ప్రాబలం వస్తుంది అని మానవతా దృక్పథం తో అలా ఆలోచించి సీక్రెట్ గా వచ్చివుంటే రోజు అతని కోసం అంత జనం ఎగబడి వచ్చేవారు కాదు ఆ తల్లి చనిపోయిండె వారు కాదు ఆ బిడ్డ ఆసుపత్రి లో ఉండే వారు కాదు సరే సంగటన జరిగిపోయింది. అల్లు అర్జున్ గారు చెప్పినట్టె ఆయనకి మరుసటి రోజే తెలిసినప్పుడు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి నేను వున్నాను అని ధైర్యం చెప్పి 300 కోట్లు సంపాదించిన ఆ హిరో గారికి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఇప్పుడు ప్రకటించినవన్ని ఎవరి ప్రమేయం లేకుండా స్వయంగా ఆయన గారే మానవతాదృక్పథంతో ప్రకటించి వుంటే అతని మీద కేసు వుండేది కాదు కద. సార్ ?

  • @wow-wx3bd
    @wow-wx3bd 16 днів тому +2

    Already bunny bas veladu kada

  • @VigneshReddy-n3s
    @VigneshReddy-n3s 16 днів тому +2

    Pavan 100%riiht ga chepparu

  • @ChiruKavalla
    @ChiruKavalla 16 днів тому +1

    Entha Hunda ga cheppinavayya... Super

  • @pranaybunny136
    @pranaybunny136 16 днів тому +1

    Revathi valla husband cheppadu kadha ala jarigina next day ne allu arjun friend bunnyvas garu vachadani

    • @yuva8476
      @yuva8476 16 днів тому

      Bunny Vella ledu ga

    • @crazysiva9261
      @crazysiva9261 16 днів тому

      Pawala drama lu eppudu vachi modhalu pettadu

  • @SiriusTheStar-O
    @SiriusTheStar-O 16 днів тому +2

    Nuvvundaga vontarry ala bro

    • @mgrchannelpublicopinion2541
      @mgrchannelpublicopinion2541 16 днів тому +1

      సారు లేరు అనుకుంటున్నాను బ్రో

    • @mgrchannelpublicopinion2541
      @mgrchannelpublicopinion2541 16 днів тому +1

      లేదూ అంటే ఇంతదూరం వచ్చి వుండదు అని నేను అనుకుంటున్నాను బ్రో