దశమభాగం గురించి మీకు తెలీదు!తెలిస్తే వదిలిపెట్టరు...|Pas.S.Rajasekhar Garu|Emmanuel Ministries Mpl

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 247

  • @samuelpampana8362
    @samuelpampana8362 2 роки тому +17

    అది ఇచ్చిన వానికే తెలుసు దానిలో ఆశీర్వాదం ఏమిటో

  • @mahesha4865
    @mahesha4865 10 місяців тому +2

    Amen🙏🌹

  • @rameshkanuku4407
    @rameshkanuku4407 2 роки тому +78

    దేవునికి దశమబాగం ఇవ్వడం ద్వారా నేను ఎంతో ఆశీర్వాదం పొందాను

    • @rameshkanuku4407
      @rameshkanuku4407 2 роки тому +5

      @@god.motivation66tv నిజానికి దేవునికి ఇంత ఇవ్వాలని లేదు, దేవుడు మన హృదయంలో ప్రేరేపించిన కొలది ఇవ్వడం నేను నేర్చుకున్న బ్రదర్.. దశమబాగం అనేది పాత నింబందన

    • @rameshkanuku4407
      @rameshkanuku4407 2 роки тому +4

      @@god.motivation66tv దశమబాగం ఎవరికి ఇచ్చేది లేదు

    • @rameshkanuku4407
      @rameshkanuku4407 2 роки тому

      @@god.motivation66tv నేను పొరపాటున దశమరబాగం అని పెట్టాను బ్రదర్

    • @Ashish14john
      @Ashish14john 2 роки тому

      @@god.motivation66tv మందిరానికి బ్రదర్.. మలాకి 3:10

    • @b.manohar1182
      @b.manohar1182 Рік тому +2

      సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీ 9 :7. బలవంతంగా తీసుకొనకూడదని వాక్యము ఉంటే అనేకులు భయపెట్టి బలవంతంగా తీసుకొనుటకు ప్రయత్నించు చున్నారు. బలవంతంగా తీసుకుంటే తీసుకున్న వారు దోషులుగా అవుతున్నారు. సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోయుదురు అని చెప్పవలెను.

  • @kamalakararao6544
    @kamalakararao6544 2 роки тому +186

    చెప్పే విధానం చక్కగా ఉంటే ఎవరైనా వింటారు చక్కగా చెప్పారు అయ్యగారు. నేను దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చి అత్యధికంగా దీవించబడ్డా ఇవ్వండి ఆశీర్వాదాలు పొందుకోండి ఇవ్వలేక అప్పుల్లో ఉండి బాధపడేవారు బాధపడొద్దు ప్రభువా నేను కూడా దశమ భాగం ఇచ్చేలాగా చేయమని అని ప్రార్థించండి అలాగే దేవుని పరిచర్యకు మాత్రమే కాదు పేదలకు కూడా పంచి ఇవ్వాలి పరిశుద్ధమైన గ్రంథములో బైబిల్ లో ఇది చాలా ముఖ్యమైంది అట్టి కృప దేవుడు మనందరకు అనుగ్రహించును గాక ఆమెన్

    • @sowjanyakumari6372
      @sowjanyakumari6372 2 роки тому +1

      Pray for me brother

    • @shailajaborukati1554
      @shailajaborukati1554 2 роки тому +3

      దశమ భాగంలోపేదలకు కూడా పంచాలి అంటారా మీరు ఈ విషయంలో నాకెప్పుడూ కన్ఫ్యూజన్

    • @kss7g961
      @kss7g961 2 роки тому

      @@shailajaborukati1554 ?

    • @karunathaninki3946
      @karunathaninki3946 2 роки тому +1

      More than that dasama bhagam .we should help the poor for glory of God

    • @shailajaborukati1554
      @shailajaborukati1554 2 роки тому

      @@karunathaninki3946 ok 🙏

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 4 місяці тому +1

    praise the lord 🙏

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu Рік тому +1

    Jesus loves you amen 🙏🙏🙏

  • @devidivy9641
    @devidivy9641 11 місяців тому +1

    Praise the lord annay amen

  • @aravindakumartheEvangelist
    @aravindakumartheEvangelist 2 роки тому +13

    అయ్యగారు, నమస్కారం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక.

  • @YogeshVictory18
    @YogeshVictory18 2 роки тому +4

    స్తోత్రం ఆమెన్

  • @rojayenubrla211
    @rojayenubrla211 Рік тому +1

    Amen Glory to God 🙏🙏🙏

  • @mounikadevarapalli9536
    @mounikadevarapalli9536 8 місяців тому +6

    Nenu 12000 salary lo nlvunnappati nunchi dasamabagam isthunna...ippudu 60000 ki vacha monthly...nijamga devuni ashirvadam anubavisthunnam na family mottam

  • @AnandMallam-pf9yt
    @AnandMallam-pf9yt Рік тому +1

    Praise the lord pastar garu

  • @immanuelofficialyt599
    @immanuelofficialyt599 Рік тому +1

    Price the Lord Nanna

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 Рік тому

    Amen amen amen amen amen amen devuniki mahima kalugunu gaka amen amen

  • @b.manohar1182
    @b.manohar1182 Рік тому +15

    సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించు కొనిన ప్రకారము ఇవ్వవలెను. 2 కొరింథీ 9 :7. బలవంతంగా తీసుకొనకూడదని వాక్యము ఉంటే అనేకులు భయపెట్టి బలవంతంగా తీసుకొనుటకు ప్రయత్నించు చున్నారు. బలవంతంగా తీసుకుంటే తీసుకున్న వారు దోషులుగా అవుతున్నారు. సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోయుదురు అని చెప్పవలెను.

    • @thotakuraapparao8960
      @thotakuraapparao8960 Рік тому

      Adi chandha gurinchi bro.

    • @b.manohar1182
      @b.manohar1182 Рік тому

      @@thotakuraapparao8960 మత్తయి 23:23 లో దశమ భాగము గురించి దేవుడు ఏమి చెప్పినాడో నీవు చదివి అర్థము చేసుకొనుము. నీకు అర్థము కాకుంటే నాకు comment లో తెలుపు.

    • @chrisjoseph4354
      @chrisjoseph4354 Рік тому +1

      10 బాగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు
      ఇది తప్పు
      మనం ధర్మశాస్త్రం కింద కాదు
      క్రీస్తు కింద అనగా కృప కింద ఉన్నాము...
      పెంటికొస్తు అంటే నే డబ్బులు అడుక్కునే వారు అని స్థిరపడిపోయింది
      డబ్బు అడుగువాడు దేవుని వాడు కాదు
      ఆత్మలు గెలవండి డబ్బులు కాదు
      నేను ఇవ్వడానికి వ్యతిరేకి కాదు
      10 బాగం కాదు అంతకంటే ఎక్కువగా డేవుని కి ఇస్తున్నాను
      రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఇస్తారు
      కానీ మీరు లేవీయులు అని వారు ఇశ్రాయేలీయులు అని లాక్కున్నారు
      వారిని పేదవారిని చేసి మీరు ధనవంతులు అవుతున్నారు...
      లేవీయులు అస్తిగలవారు కారు గానీ మీరు ధనవంతులు ఆస్తి గలవారు...
      నీ ప్రతి అవసం దేవుని దగ్గరనుంచి రావాలి .. అలా దేవునితో అన్యోన్య సహవాసం చేసే వారికే దేవుడు తన ప్రజలని ప్రేరేపించి సేవను సేవకుడిని నడిపిస్తాడు...
      That is రియల్ service...

    • @Bluray786
      @Bluray786 10 місяців тому

      I agree with this brother @@chrisjoseph4354 బైబిల్ లో 3 కాలాలు ఉన్నాయి దశమభాగం మాటలు ప్రాత నిబంధన లోనివి. ధర్మ శాస్త్రము కొట్టి వేయబడింది. మనం క్రీస్తు కాలం లో ఉన్నాము క్రీస్తు కాలం లో ఉన్నాము ఆయన నిబంధనలు అర్దం కాలేదు అనుకుంట చాలా పాస్టర్స్ ఎప్పుడు దశమ భగాలంటు బలవంత పెడుతున్నారు.

  • @rajchr14
    @rajchr14 2 роки тому +6

    Amen!
    Praise the Lord Pastor garu

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 2 роки тому +2

    Vandanalu Ayya Garu Amen 🙏 🙌 👏

  • @laxmigurudakshina2703
    @laxmigurudakshina2703 2 роки тому +17

    అయ్యా నీను రోజు రోడ్డు మీద ఉండ్డే బీదలకు, అన్నదానం చెస్తున్న, రోజు, రోజు ఎలా గడుస్తుందని భయం గా ఉంది, ప్రార్ధించండి 🙏🙏నా సంకల్పం దేవుని నామాన్ని మహిమ పరచే దిగా ఉండాలి ప్రార్ధన చేయండి గురుదక్షిణ స్వచ్చంద సేవా సంస్థ

  • @sominenisuresh6404
    @sominenisuresh6404 Рік тому +2

    Thank you Anna praise the Lord amen

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 2 роки тому +4

    Praise the Lord Pastor Garu my daughter Prathyusha family lo vunna cheppaleni badhalu nu Yesayya krupa tho tholaginchi Prathyusha ku nemmadi daya cheyu natlu Prayer Cheyyandi Pastor Garu Amen 🙏 🙌

  • @gresunagubamu3547
    @gresunagubamu3547 Рік тому

    Pride the lord

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 роки тому +4

    వ్యతిరేేకులైన వాళ్ళకి అంతా వ్యతిరేకమే కనబడుతుంది

  • @dayakarjannu5400
    @dayakarjannu5400 2 роки тому +3

    Praise the Lord Ayyagaru 🙏

  • @jansig7491
    @jansig7491 2 роки тому +4

    Praise the Lord Brother garu🙏🙏

  • @supergaundipenamala3761
    @supergaundipenamala3761 2 роки тому +4

    Amen hallelujah praise the Lord spiritual father gaaru

  • @anushapappal3589
    @anushapappal3589 8 місяців тому

    Praise the lord unkle please pray for my future

  • @bjohn8008
    @bjohn8008 Рік тому

    అయ్యగారు కొత్త నిబంధన గ్రంథంలో దశమభాగము ఇవ్వాలని ఎక్కడ ఉన్నది

    • @bjohn8008
      @bjohn8008 Рік тому

      @Rani Suma
      హెబ్రీయులకు 8: 13
      ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు(మూలభాషలో-నివర్తనమగుటకు) సిద్ధముగా ఉన్నది.
      Hebrews 8: 13
      In that he saith, A new covenant, he hath made the first old. Now that which decayeth and waxeth old is ready to vanish away.

  • @mahisikhakolli2747
    @mahisikhakolli2747 2 роки тому

    Chala chakkaga chepparu ayyagaru
    Nenu prathinela estunnanu
    Devuni maha krupa lo meeru cheppinatle jarugutundi samruddi

  • @jayalakshmi5855
    @jayalakshmi5855 2 роки тому +1

    Praise the lord ayyagaru amen 🙏 yesayya thandri ki vandanlu sthostralu mihima Ganatha kalugunugaka amen amen amen amen amen 🙏 🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunakararaovineela5681
    @sugunakararaovineela5681 22 дні тому

    Matthew. 23:23

  • @koresunitha364
    @koresunitha364 Рік тому

    Preise tha lord 🙏 Amen

  • @muligedevadas8020
    @muligedevadas8020 2 роки тому +2

    Amen praise God 🙏

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 2 роки тому +3

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @babyjahnavisikhile8084
    @babyjahnavisikhile8084 2 роки тому +2

    Praise the lord
    Amen

  • @babulukankipati2985
    @babulukankipati2985 2 роки тому +3

    PRAISE THE LORD sir 🙏

  • @chandupulivarthi2247
    @chandupulivarthi2247 2 роки тому

    Daily me vakyamtho nannu balaparusthunnanduku meku vanddanamulu ayyagaru

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 2 роки тому +1

    Praise the Lord amen ayyagaru

  • @balubalaji4536
    @balubalaji4536 Рік тому +6

    మంచి ఆరోగ్యకరమైన బోధ మంచి ప్రసంగం

  • @prathapkumar5342
    @prathapkumar5342 Рік тому

    Excellent sir

  • @vmk1524
    @vmk1524 2 роки тому +2

    Praise the lord🙏

  • @jesuslorry3628
    @jesuslorry3628 2 роки тому

    Yes ayya garu vandanamulu ayya garu

  • @kss7g961
    @kss7g961 2 роки тому +14

    వాక్యాలు చూపించి వివరిస్తే బాగుండును.

  • @issacsastrykommu5107
    @issacsastrykommu5107 Рік тому

    ఆమేన్

  • @maryflorence777
    @maryflorence777 2 роки тому +4

    Praise the Lord pastor garu 🙏

  • @pavankumariyenumula9572
    @pavankumariyenumula9572 Рік тому

    Praise the lord Father 🙏🙏🙏 pavani vizag

  • @Sessio143
    @Sessio143 Рік тому +1

    Swetha from bhimavaram

  • @nissijoynarapareddy2851
    @nissijoynarapareddy2851 2 роки тому

    Gud msg sar

  • @KomeraRayamallu
    @KomeraRayamallu 7 місяців тому

    Praise the Lord ayyagaru nenu dashamabagam tistanu gani avi na avasaram nimitham karchu avutavi nenu dashamabagam tiyulaguna please prayer for me

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 2 роки тому +1

    Prise the lord Ayya

  • @sawafone
    @sawafone Рік тому

    Yes brother

  • @electrionics
    @electrionics 2 роки тому

    praise the lord , plz bless me

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 2 роки тому

    God Bless 🙌 you sir

  • @devenderjeripothula
    @devenderjeripothula 2 роки тому

    Hallelujah hallelujah hallelujah 🙏

  • @thotasadalu2954
    @thotasadalu2954 Рік тому

    Ayyagaru Praise the Lord, 2002 meeru Bora Banda function hall lo meeting lo nannu abedhekinchi pardhana chesaru Grace trabarnicle Bible training chesuthunnaru ,pravachincharu kuda nannu devudu goppaga vaduntadu thana mahima kosamani.

  • @vijaykumary1747
    @vijaykumary1747 2 роки тому +1

    Praise the Lord Pastor garu🙌

  • @MeenaKumari-eb2ok
    @MeenaKumari-eb2ok 2 роки тому +1

    Praise the lord 🙏 pastor garu na job kosam please prayer cheyyandi pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinuganti9009
    @srinuganti9009 2 роки тому

    Halleluya halleluya🙏🙏🙏

  • @sandipamuvenkateswarulu1675
    @sandipamuvenkateswarulu1675 2 роки тому

    Good message

  • @kiranboddhukolla9697
    @kiranboddhukolla9697 2 роки тому

    Praise the Lord nayana

  • @meesalamoshe7061
    @meesalamoshe7061 2 роки тому

    Praise the lord ayyagaru

  • @sreedharkrkumar3959
    @sreedharkrkumar3959 8 місяців тому

    Dhashamabagam. christians lo vunna pedha vallaku,,,,patients ku isthe devudu inka chala happy ga feel avuthadu

  • @jansig7491
    @jansig7491 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lankatataji2418
    @lankatataji2418 2 роки тому

    100%RIGHT SIR

  • @srilathaginjupalli9631
    @srilathaginjupalli9631 2 роки тому

    Praise the lord ayagaru 🙏🙏🙏

  • @sheelarohith4213
    @sheelarohith4213 2 роки тому

    Praise the lord ayyagaaru 🙏 na kutumbum gurinchi preyar cheyandi

  • @chandanavenugopalrao5960
    @chandanavenugopalrao5960 2 роки тому

    🙏🙏🙏

  • @lavanyap7162
    @lavanyap7162 Рік тому

    Kattappa la vunnaru meru 👈👈👈👈

  • @mohanch9333
    @mohanch9333 2 роки тому +1

    అలాకాదు sir చాలా మంది పోస్టర్లు నొక్కపట్టి చెప్పేది 10వ భాగము వారికి మాత్రం చెల్లించాలి అంట, కానీ మా పర్షినల్ గా ఇచ్చుకోవాలంటే మరోసారి నా సొమ్ములోనుంచి తీయాలట

  • @kala....dear..........
    @kala....dear.......... 2 роки тому +1

    Amen Amen Amen 🙏🙏🙏

  • @kgnbhushan1908
    @kgnbhushan1908 7 місяців тому

    ఒకానొక కాలంలో అప్పటి కాలానికి దశమ భాగం అవసరం ఉంది కాబట్టి బుక్ లో రాశివుంటుంది మన దేశంలో లో బ్రాహ్మణ వ్యవస్థ అలాగే వుండేది. దేవుడికి ప్రేమ అనేది వుంటే పేదలకు ఆహరం కలిగేలా చేస్తే చాలు ఇంకొకరితో ఇప్పించుటం ఎందుకో పేదవారు కూడా దశమ భాగం ఇవ్వాలి ఎలాగైనా మళ్ళీ దేవుడు ఇస్తాడు అనెలగా వుంటాయి ప్రవచనాలు

  • @adbuthkumar379
    @adbuthkumar379 Рік тому

    🙏🙏🙏⛪️

  • @palletiraju7506
    @palletiraju7506 2 роки тому

    👏👏👏👏👏👏👏

  • @prameelucky8885
    @prameelucky8885 2 роки тому +4

    సార్ కొంత మంది వేదవాలు తప్పుగా మాట్లాడతారు మన వాలే ...దేవునికి ఇవ్వడం అనేదాన్ని
    సూపర్ మెసేజ్ సార్ ..

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon 2 роки тому

    🙏

  • @birrudileep222
    @birrudileep222 2 роки тому +4

    దశమ బాగం సార్ మీరు చెప్పింది 💯💯💯💯💯💯💯💯💯💯💯 కరెక్ట్....👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @atmakurravindra132
      @atmakurravindra132 Рік тому

      దిలీప్ గారు
      మీరు బైబిల్ చక్కగా చదవాలండి

    • @birrudileep222
      @birrudileep222 Рік тому

      @@atmakurravindra132
      సార్ మీరు చెప్పినట్టే బైబిల్ చదివి నేర్చుకుంటా కానీ మీరు చెప్పింది ఏ అధ్యాయము ఏ వచనములో ఉందో పూర్తిగా చెప్పండి నేను చదివి నేర్చుకుంటా లేదా సామెతలు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం అలాగే మలాకి అలాగే లేవీయకాండం అలాగే హెబ్రీయులు ఇవి కూడా మీరు చదవండి మీరు చూపిస్తే నేను తప్పక నేర్చుకుంటా

  • @nagamani1065
    @nagamani1065 8 місяців тому

    Memu kuda devuniki ivatam dvara entha gano ashirvadham pondhamu

  • @b.manohar1182
    @b.manohar1182 2 роки тому +27

    దశమభాగము గురించి అనేకమంది సేవకులకు స్పష్టత లేదు. దశమభాగము గురించి మత్తయి 23 :23 లో వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని దేవుడు చెప్పుచున్నాడు.
    చేయవలసి ఉండెను అనగా గత కాలములో చేయవలసి ఉండెను అని అర్థము. గత కాలములో దశమభాగము ఇవ్వవలసి ఉండెను అని అర్థము. ఇప్పుడు కూడా చేయవలెను అని దేవుడు చెప్పలేదు. ఇంగ్లీషు బైబిలులో కూడా వాక్యము past tense లో ఉన్నది. అనగా గత కాలములో చేయవలసి ఉండెను అని అర్థములో ఉన్నది.
    పాత నిబంధన చదువు నపుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడెనని.. 2 కొరింథీ 3 :14 నిబంధన అనగా ఒడంబడిక లేక ఒప్పందము. పాత నిబంధన అనగా దేవుడు ఇశ్రాయేలు వారితో చేసిన ఒప్పందము. ఒప్పందంలో భాగమైన పది ఆజ్ఞలతో సహో సున్నతి బలులు పాప పరిహార బలులు హోమములు నైవేద్యములు అర్పణలు దశమభాగములు క్రీస్తు నందు కొట్టి వేయబడెను. అందులోని అవసరమైన ఆజ్ఞలు సవరింపబడి క్రొత్త నిబంధనలో వ్రాయబడి యున్నవి. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై ఉన్నాడు రోమా 10 :4.
    పాత నిబంధన గ్రంధము కొట్టి వేయబడలేదు. అందులోని నిబంధన మాత్రమే కొట్టి వేయబడింది.
    సిలువ పొందిన యేసు క్రీస్తు నందు విశ్వాస ముంచుట, ప్రార్థించుట, ఆరాధించుట ప్రధానము. అది విడిచి ఒక్కొక్క వస్తువులో దశమభాగము తీస్తూ కాలక్షేపము చేయమని చెప్పలేదు. దశమభాగము కొలత ఇప్పుడు లేదు. వర్ధిల్లిన కొలది ఇవ్వవలెను అని ఉంది.
    యేసు క్రీస్తు ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించాడు. గలతీ 3:12-14 అని వాక్యము ఉంటే దశమభాగము ఇవ్వకుంటే శాపమునకు లోనగుతారు అని ఇంకా చెప్పుచున్నారు.

    • @mrtimothyofficial3539
      @mrtimothyofficial3539 2 роки тому +3

      Super...

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 2 роки тому +4

      మీరు చెప్పింది వాస్తవం అదే యదార్థం

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 2 роки тому +4

      @PRABHU christian MEDIA మీరు పెట్టిన మెసేజ్ లో స్వార్దం వుంది
      కానీ దశమ్ భాగాలు లేకపోతే గనుక ప్రతిష్టాపనలు లేకపోతే గనుక కానుకలు ఆస్తులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్లు చేస్తున్న పరిచర్య అంటే సేవకులు చేస్తున్న పరిచర్య సంఘానికి అని చెప్తున్నారు
      మరి వాళ్ళు వేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బహిరంగంగా తెలియపరచక
      పేదవారికి అన్నం పెట్టే వాళ్ళు కానీ సంఘంలో ఉన్న వారికి సహాయం చేసే వాళ్లకు కానీ ఏ క్రైస్తవుడు వ్యతిరేకం కానేకాదు ప్రాముఖ్యంగా మేము అయితే హిందూ మతం నుంచి క్రైస్తవులకు వచ్చాం మేము చూసింది కూడా యదార్థవంతమైన సేవలే
      కానీ ప్రస్తుతం కల్మషం కనపడుతుంది ఇది స్వార్థంతోనూ సందర్భం ఉంది తప్ప నిజమైనదిగా లేదని నేను చెప్తున్నాను కానీ ప్రతిష్టాపన గాని ఆస్తులమ్మ ఇవ్వడం కానీ వారి వ్యక్తిగతం
      మీరు ఇవ్వండి దేవుడు ఇస్తాడు అనేది వ్యాపారం మీరు చేస్తేనే దేవుడు ఇస్తాడనేది కూడా వ్యాపారం
      నూతన నిబంధనలు కృప ద్వారా మాత్రమే దేవుడు సమాధానం ఇస్తున్నాడు అంతేకాకుండా నూతన నిబంధనలో మీరు అనాధ పిల్లలకు వృద్ధులకు వితంతువులకు పేదవారికి సహాయం చేస్తూ ఉండడమే నాకు నిజమైన సేవ అన్నాడు మర్చిపోవద్దు.
      మీకు అవకాశం ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ నాకు పెట్టండి నేను ఇంకా మీతో మాట్లాడుతాను ప్రస్తుత సమాజంలో నా దగ్గర ఎవిడెన్స్ ఇస్తుంది నేను డిపార్ట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ లో పనిచేస్తాను కాబట్టి ఒక్కొక్క సేవకులు ఎంతెంత వెనకేశారు వారి దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయో బ్లాక్ మనీ రూపంలో ఎంత ఉన్నాయో నాకు దాదాపు అవగాహన ఉంది మీకు ప్రతి ఇది కూడా నేను చూపిస్తాను.
      అందరి సేవకులను కాదు కొంతమంది ఉండటం వల్ల అందరికీ ఇది ఆపాదించటం నా ఉద్దేశం కాదు అందరిని తృణీకరించాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 2 роки тому +3

      @PRABHU christian MEDIA కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెం వాక్యం వివరణ సరిగ్గా ఉంటే బాగుండేది
      అపోస్తులలు వారి యొక్క సేవ చేసేటప్పుడు దేవుడు వారు చెప్పింది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి పట్టుకుని వెళ్ళవద్దు ఎందుకంటే అక్కడ మీకు కావాల్సిన సిద్ధపరుస్తాను అన్నాడు అంటే వారికి కావాల్సిన ఆహారము అన్నం ఆహారము వస్త్రము అలాగే వారికి తలదాచుకోవడానికి కావలసినటువంటి నీడ ఏర్పరుస్తానని మాత్రమే చెప్పాడు అదే వారికి ఆస్తిగా ఉంటుంది
      మనుష్యకుమారునికి సొంత ఇల్లు అయినా లేదు అని వాక్యం మర్చిపోకూడదు......

    • @chakravarthi2111
      @chakravarthi2111 Рік тому +2

      అసలు కరెక్ట్ గా మాట్లాడితే, బైబిల్ లో పాతనిబందన ప్రకారం 23.3% ఇవ్వాలి .
      కొత్త నిబంధన లో అలా ఏమి లేదు, నువ్వు ఇచ్చేది పూర్ణ హృదయంతో ఇవ్వాలి అది ఎంత అయిన సరే. దశమ బాగం పేరుతో నువ్వు గొనుకుతు లక్ష ఇచ్చిన దేవుడు ఇష్టపడడు. సంతోషంతో 10 రూపాయలు ఇచ్చిన దేవుడు accept chestadu.

  • @sureshgollapalli4416
    @sureshgollapalli4416 2 роки тому

    Please pray for my job ayyagaru

  • @chevuruvillage1415
    @chevuruvillage1415 2 роки тому +4

    Nenu దసమాబాగం ఇవ్వలని asa padutunna kani ఎప్పటికప్పుడు ఇవ్వలేక పోతున్నా అయ్యగారు

    • @fearoftruegod9600
      @fearoftruegod9600 Місяць тому

      జీతం లేదా కూలీ డబ్బులు మీ చేతికి రాగానే మొట్టమొదట తీసి పెట్టండి. ఆదివారం దేవుని మందిరం కు వెళ్ళినప్పుడు కానుక పెట్టెలో వేయండి

  • @prasadraodammalapati9572
    @prasadraodammalapati9572 Рік тому

    పేదలకు, అనాధలకు , ఆర్తులకు సాయం చేస్తే (ఎక్కువే). దశమ భాగం ఇచినట్టేనా ? దేవునికి స్తోత్రం.

  • @akhilzindrummer2697
    @akhilzindrummer2697 2 роки тому

    Amen 🙏

  • @jesus-k3c
    @jesus-k3c 5 місяців тому

    prayer chala kastam lo vunnanu ppone number kabali

  • @kanderilova5049
    @kanderilova5049 2 роки тому

    Maku ivvandi katika dharidhram anubavisthunnam

  • @manatelugu6168
    @manatelugu6168 2 роки тому

    Praise the lord brother, na peru Swathi e Monday naku police events Lo qualify ivalani please pray for me,

    • @manatelugu6168
      @manatelugu6168 Рік тому

      @@jaihind7385 yes Annaya lord helped me I'm qualified

  • @njvijay3
    @njvijay3 2 роки тому

    Ayya garu not only malaki Inka chala reference unnai vatini cheppandi please 10,% kadu samvridhi hrudayamlo nischainchu kunnaii. Evvalani cheppara manmu sajeevayagamu ga deviniki arpinchukolali .... Praise the lord

  • @pradeepnaik7417
    @pradeepnaik7417 Рік тому

    Dasami bhagam ivvakapothe devudu krupa undadha, ayana shapam isthada, alantapudu ayana krupa gala devudu yela avthadu, ayanani manasulo nammukunte saripodha, dashami bhagame ivvala,???

  • @User-if9il11st7w
    @User-if9il11st7w 2 місяці тому

    సార్ నాకు కలిగిన అనుమానాలు ఈ దశమ భాగ " బ్రహ్మ పదార్థం" గురించి కాస్త వివరించి చెప్పండి
    ఉదాహరణ:1
    ఒక మనిషికి నెల జీతం 20,000కాని అతని నెల ఖర్చు 30,000అంటే 10,000 అప్పు చేసి ఆ నెల గడపాలి.కాని మీరు చెప్పిన దాని బట్టి నువ్వు ఎలాగైనా చావు..నా 2,000 నాకు కట్టు అన్నట్లు వుంది.
    ఉదాహరణ2:
    ఒక బిజినెస్ మాన్ కి 10 కోట్ల టర్నోవర్ వుంటుంది.కాని ఖర్చు లు, టాక్స్ లు పోయి నో లాస్,నో గెయిన్.
    కాని మీ లెక్క ప్రకారం 10 కోట్లకు కోటి కట్టాలా?🤔🤔🤔🤔

  • @koteswararaonalagorla744
    @koteswararaonalagorla744 2 роки тому +1

    Junior engineer promotion please prayer

  • @vilasdurgam6029
    @vilasdurgam6029 Рік тому +1

    దశమ భాగం దేవుడికి ఇస్తే పస్టర్లే తింటున్నారు

  • @rajeevturlapati5523
    @rajeevturlapati5523 Рік тому

    ఆకాశపు వాకిళ్లు ఎక్కడ వున్నాయి?

  • @naveenanaveena2387
    @naveenanaveena2387 10 місяців тому

    Kaanuka evavachu,
    Dasama Bhagam evvavacha,
    Pathanibhandhana prakaram Dasama Bhagam evvali
    Kothanubhadhana prakaram kaanuka,

  • @pavanranga0
    @pavanranga0 2 роки тому +1

    ఈ దశమభాగం గురించి చెప్పడం వల్ల అన్యులు క్రీస్తును తెలుసుకో లేకపోతున్నారు దయచేసి దేవుని ప్రేమను అందరికీ పంచండి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ncs9810
    @ncs9810 Рік тому +4

    1000 పెజిలా బుక్ లొ 10 పేజిలు కూడా చదవని ఎదవలకు సూట్ బూట్స్ కరిదయినా కార్ లు. బుర్రా బుద్ది ఉపయోగించు దాం. దశమా భాగాలు బంద్ చేద్దాం 🙏

    • @dharmanandana534
      @dharmanandana534 8 місяців тому +1

      దేవుడు నీకు బంద్ చేస్తాడు

    • @nvsagar9783
      @nvsagar9783 7 місяців тому +1

      Asalu nuv evadra band cheyadaniki

    • @nvsagar9783
      @nvsagar9783 7 місяців тому +1

      Nuv antha chadivavu raa bible...

  • @kotinallabothla1345
    @kotinallabothla1345 2 роки тому

    Nenu dhevvuniki echanu.dhevudu nannu yentha gano dhivinchadu

  • @m.a.r7301
    @m.a.r7301 Рік тому

    దశమ భాగం ఎవరికి ఎవరు ఇవ్వాలి అని చెప్పారు,

  • @jdbethany4134
    @jdbethany4134 2 роки тому

    Uchitamuga ponditivi uchitamuga ivvu..ide jeetam... beware of deceiving spirits

  • @premkumarkati479
    @premkumarkati479 2 роки тому

    Amen

  • @outofhell-jesuschrist8478
    @outofhell-jesuschrist8478 11 днів тому

    దేవుని రాజ్యం, మోషే ధర్మశాస్త్రం ద్వారా కట్టబదదు.
    సత్యాన్ని చెప్పే ధైర్యం కావాలి. అది చెప్పకుండా మీరు ఎంతచెప్పినా వ్యర్ధమే.పాష్టర్లకు భయపడి సత్యాని దాచకండి. మీ ప్రయాస వ్యర్ధమౌతుంది. ప్రసంఘాలు అనేకం ఇవ్వవచ్చు, కాని అందులో సత్యం లేకపోతే ఏమి లాభం.
    దశమభగాన్ని యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక నెరవేర్చాడు. ఆది కొట్టివేయబడింది. ఆసలు ఆ నిబంధనకింద ఇవ్వకూడదు. సంఘాన్ని, సంఘ కాపరిని పోషించుకొవాలి అంతే. నువ్వు ఎంత ఇస్తావో అది మీ సంఘ పరిచర్యను బట్టి, సంఘ అవసరాలను బట్టి ఉంటుంది. దేవుని రాజ్యం, మోషే ధర్మశాస్త్రం ద్వారా కట్టబదదు. ఉద్యోగస్తులకు వ్యాపరస్తులకు సువార్తచెపితే దశమభాగం ఎక్కువ వస్తుంది, పరిచర్య ఎక్కువ చేయవచ్చు. కదా? కూలిపనులు చేసుకొనేవారికి చెప్తే ఏమి వస్తుంది. పరిచర్య ఎప్పుడు పెరుగుతుంది? దేవుని రాజ్యం ఎప్పుడు కట్టబడుతుంది? కదా ? అందుకే సువార్తని ధనవంతులకు చెపుదాము. కుదిరితే అంబానికి, అదానీకి చెపుదాము. ఒకవేళ వారు మారుమనస్సు పొందితే, దశమభగం వేలకొట్లలో వస్తుంది, కదా. దశమభగం ఎక్కువ ఇచ్చేవారికే సువార్త, చర్చ్. పేదవారు, మారుమనస్సు పొందినా, గుంపులుగా వచ్చినా, దశమభాగం ఎక్కువరాదు. పేదలు పరిచర్యకు అడ్డమా ? వారిని వదిలేద్దామా? లేక ఇస్తే తీసుకొదాం లేకపోతే వదిలివేద్దాం వారి ఖర్మ అంటారా. అలాకాదు, వారినికూడా ప్రేరేపించి లాగుదాము, లేకపొతే వారు నరకానికి పొతారు అంటారా. ఉద్యోగస్తులను వ్యాపరస్తులను ఆకర్షిద్దాం. వాళ్ళ వివరాలు సేకరించి వారికోసం ప్రార్ధన చేద్దం. ఏమంటారు ? మోషే ధర్మశాస్త్రం ద్వారా పరలోకాన్ని డిమాడ్ చేద్దం. ఏమంటారు. దేవుడు భుమిమీదకి అనవసరంగా వచ్చాడంటారా? సువార్తకు సమాంతరంగా మోషే ధర్మశాస్త్రాన్ని బోధించుదామా?సంఘాన్ని ఆత్మ ఫలాలద్వారా కడదామా లేక మోషే ధర్మశాస్త్రం ద్వారా కడదామా ? తిమోతికి తిరిగి బొధించుదామా?
    మీరెందుకు, పాతనిబంధన బోధిస్తూ, దశమభాగాలు తీసుకొంటున్నారు? యెసయ్య నెరవేర్చినదానిని మీరెందుకు బొధిస్తున్నారు? యూదులనే, ఆ యేసయ్య, మోషే ధర్మశాస్త్రము నుండి విడిపిస్తే, అన్యజనులమైన మామీద ఆ భారం ఎందుకు మోపుతున్నారు? విశ్వాసానికి వ్యతిరేకమైన దానిని బొధిస్తూ పైగా ఆశిర్వాదమంటారా? మీరు, క్రీస్తు సిలువకు శత్రువులుకాదా? విశ్వాసాన్ని బోధించండి, మోషే ధర్మశాస్త్రాన్ని కాదు. విశ్రాంతిదినము, దశమభాగం, ఆచారాలు ఆపండి. యేసు క్రీస్తు, లేవి గొత్రం నుండి రాలేదు. యూదా గోత్రం నుండి ఎందుకు వచ్చాడో తెలుసా? యాజక క్రమాన్ని మార్చటానికి. హెబ్రి పత్రిక చదవండి. మన ప్రధాన యాజకుడు, లేవియుడు కాదు దశమభాగం తీసుకొవటానికి.

  • @2019kumar
    @2019kumar 2 роки тому +2

    యేసుని నమ్మిన వారిని విశ్వాసి అని అంటున్నారు వారు. క్రిస్టియానిటీలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. యేసుని నమ్మిన వారు అంటే ఏసు భక్తులు, పోప్, పాస్టర్లు, బిషప్ మొదలగువారు అనుకుందాం.
    కొత్తగా ఏసుని నమ్ముకోవాలి అని అనుకుంటున్న వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే,
    యేసు గురించి చెప్తున్న వారు, మీరు ఎవరి బోధ విని క్రిస్టియానిటీకి ఆకర్షించబడ్డారో ఆ బోధ చెప్పేవారు, యేసుని నమ్ముకోమని చెప్తున్నా వారు నిజంగా యేసుని నమ్మారా అని తెలుసుకోవాలి కదా, ఎందుకు అంటే యేసు లోకి నిజముగా నమ్మిన వారి ద్వారా వెళ్తే మంచిది కదా?
    మరి మీకు బోధ చేస్తున్న వారు నిజంగా యేసుని నమ్మారా లేదా ఎలా తెలుసుకోవడం? దానికి ఏసుప్రభువు అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. అందుకోసం కొన్ని పరీక్షలని సూచించాడు. ఆ పరీక్షల ద్వారా మిమ్మల్ని నమ్ముకోమని చెప్తున్నా వారు, ఇప్పుడు చర్చిలలో ఉన్న పాస్టర్లు, మేము యేసుని నమ్ముకున్నాం అని చెప్తున్నా వారు నిజముగా నమ్మారా లేదా అని తెలుసుకోవచ్చు. ఆ పరీక్షలు ఏమిటి అంటే:
    1. వారు దయ్యాలను వదిలించగలుగుతారు
    2. వారు తాకినంత మాత్రముననే రోగములు నయం అవుతాయి (ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, జస్ట్ తాకితే చాలు)
    3. కొత్త భాషలు మాట్లాడుతారు (నేర్చుకోకుండానే)
    4. పాములను ఎత్తి పట్టుకుంటారు (విషపు పాములని అర్థం చేసుకోవాలి)
    5. ప్రాణాంతకమైన దేది తాగినను వారికి ఏమీ కాదు (అంటే విషం, అది తాగిన జస్ట్ మంచినీళ్లు తాగినట్లు ఉండాలన్నమాట)
    నమ్మిన వారిలో ఈ పై సూచక క్రియలు కనిపిస్తాయి అని స్వయంగా ఏసుప్రభువే చెప్పినాడు.. (మార్క్ 16/16 నుంచి చదవండి)
    నాకు తెలిసి మనదేశంలో యేసుని ఖచ్చితంగా నిజముగా నమ్మిన విశ్వాసి ఒక్కడు కూడా ఉంటాడని నేను అనుకోను..
    (దశమ భాగం మింగే పాస్టర్లూ..... పై టెస్టులు బహిరంగంగా చేసుకుని మీ నమ్మికని తెలియజేయండి.. ఈ టెస్టుల్లో పాస్ అయితే మిమ్మల్ని అడ్డుకునే వాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. ఇది యేసే మీకు కల్పించిన అద్భుతమైన అవకాశం. మీ చర్చికి బోధలు వింటానికి వచ్చే విశ్వాసకులని విషపు బాటిల్స్ తో రమ్మని చెప్పి మీ మీద ప్రయోగించుకుని వారి ముందు మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిరూపించుకోండి.)
    "ఇవి యేసే స్వయంగా చెప్పిన పరీక్షలు"

  • @chinagaiahmanda5325
    @chinagaiahmanda5325 Рік тому

    Dasambagam ok mari sabbath cheyyakapothe emi cheppaleda

    • @JOJO.00700
      @JOJO.00700 Рік тому

      Yehova Mary ni dengadu Abraham chellini dengadu Lotu koothurini dengadu ani bible loney vundhi haleluya