కుటుంబవ్యవస్థ గురించి మూడు ప్రశ్నలు వాటి జవాబులు పార్ట్-1|S.Rajasekhar|B.Jeremiah|EmmanuelMinistries

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • యవనస్థుల సదస్సులో పాల్గొనదలచినవారు 9951952644 నెంబర్ కి రిజిస్ట్రేషన్ ఫీ 500/- రూపాయలు గూగుల్ పే ద్వారా కాని, ఫోన్ పే ద్వారా కాని చెల్లించి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ నింపగలరు.
    forms.gle/23b6...
    -------------------------------------------
    దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం ఆగష్టు 15 న విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
    ===================
    Please Subscribe👇
    Emmanuel Ministries Hyderabad
    / @emmanuelministrieshyd...
    Please Subscribe👇
    Emmanuel Ministries Official
    / @emmanuelministriesoff...
    Emmanuel Melodies 👇
    / @emmanuelmelodies
    ______________________________________________
    ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు chat.whatsapp....
    ----------------------------------------------------------
    మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
    ----------------------------------------------------------
    2022 మార్చి నెల నుండి నిరంతర ప్రత్యేక ఉపవాస ప్రార్ధనలు ప్రారంభించాలి అని దేవునిచేత ప్రేరేపించబడ్డాము. మీరు ప్రతీ రోజు అయినా, వారానికి ఒక్కసారి అయినా లేక నెలకు ఒక్కసారి అయినా మీ అనుకూలతను బట్టి ఉపవసించి ప్రార్ధించవచ్చు. ఉపవసించి ప్రార్ధించాలి అనుకుంటే ఈ క్రింది అప్లికేషన్ నింపగలరు.
    సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 3.00 గంటల వరకు
    ఒకవేళ ఉదయం మీకు అనుకూలత లేకపోతే రాత్రి 7.00 నుండి 12.00 వరకు ప్రార్ధించవచ్చు.
    forms.gle/U6hN...
    ----------------------------------------------------------
    Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
    నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
    మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
    Pastor B.Jeremiah,
    Emmanuel Ministries,
    Suraram Colony,
    Hyderabad-500055, India.
    Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
    Our website: www.emmanuelministrieshyd.com
    Worship Timings
    మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు
    రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు
    మూడవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు (ఉప్పల్ పీర్జాది గూడ నందు)
    -----------------------------------------
    మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
    B.Jeremiah,
    Account No- 31474316447,
    Bank: state bank of india,
    Branch: Jeedimetla
    IFSC code- SBIN0005321
    GooglePay,PhonePe: 9440147146
    -------------------------------------------------------------------------
    FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
     This video has no negative impact on the original works (It
    would actually be positive for them)
     This video is also for teaching purposes.
     It is positively transformative in nature.
     It only used bits and pieces of videos to get the point across where necessary
    -----------------------------------------------------------------
    #EmmanuelMinistriesHyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse

КОМЕНТАРІ • 175

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 8 днів тому

    అందరికీ వందనాలు 🙏👌 ప్రభువుకు స్తోత్రం కలుగును గాక ఆమేన్ 🙌 బైబిల్ ఆధారంగా చక్కని జవాబులు ఇచ్చిన బ్రదర్ రాజశేఖర్ గారికి వందనాలు 🙏 కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది అనే ఈ కార్యక్రము ఏర్పాటు చేసిన బ్రదర్ ఇమ్మానుయేలు మరియు సోదరి రూతమ్మ గార్లకు ప్రత్యేకమైన వందనాలు,ధన్యవాదాలు ❤🙏👍💐

  • @govindhveluru5835
    @govindhveluru5835 Рік тому +15

    పెద్దయ్య గారికి చిన్నయ్య గారికి అమ్మ గారికి దేవుని నామంలో వందనాలు

  • @krupajayapaul992
    @krupajayapaul992 Рік тому +23

    నా ప్రియమైన సేవకులు...జెర్మియా అయ్యగారికి ..రాజశేఖర్ అయ్యగారికి.. జ్యోతి అమ్మకి ప్రభువైన యేుక్రీస్తు నామములో నా నిండు వందనములు.... ఇలాంటి మాటలు ఈ రోజుల్లో అరుదు అయిపోయాయి అయ్యా మీరు చెపుతుంటే ఒక తండ్రి తన సొంత కూతురికి లేదా తన సొంత కుటుంబానికి చెపుతుంటే వుంది ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా రావాలి అనేక కుటుంబాలు కట్టబడలి

  • @sunilbangaru3306
    @sunilbangaru3306 Рік тому +6

    ఇపుడు వున్నా సేవకులలో మీ లాంటి యదార్థ వంతులు అరుదుగా వున్నారు 🙏

  • @sugunkonda4942
    @sugunkonda4942 Рік тому +8

    Anna Praise the lord ఇంత మంచిగా కుటుంబ వ్యవస్థ గురించి పెద్దయ్య గారి ద్వారా దేవుడు బయలు పరచినందుకు మీకు మా నిండు వందనాలు అన్నయ్య ❤❤❤❤

  • @thotapurushothamrao948
    @thotapurushothamrao948 Рік тому +4

    Praise the lord 🙏 రాజశేఖర అయ్యగారు అయ్యగారు అండి,, జర్మియ అయ్యగారు అండి, Praise the lord 🙏 Amma Garu Andi 🙏 ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పరిచర్య బహుగా దివించులాగున ప్రార్థన చేస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏.

  • @Vemulalalithalalitha
    @Vemulalalithalalitha 13 днів тому

    Praise the lord Anna 🙏🙏 good message Anna please prayar my family 🙏🙏

  • @manimanilyn2268
    @manimanilyn2268 Рік тому +5

    Praise the lord 🙏🙏
    అయ్యగారు చాలా మంచి విషయాలు చెప్పారు అయ్యాగారు 🙏🙏ఆమేన్

  • @chgopi4113
    @chgopi4113 Рік тому +9

    జెర్మియా అయ్యగారికి నా నిండు వందనములు ఇటువంటి వీడియోలు మరిన్ని చెయ్యాలని ప్రభు ఆత్మీయ మర్మాలు బయలు పరచాలని ప్రభు ముఖముగా వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏

  • @balli.sathish
    @balli.sathish 4 місяці тому +1

    దేవునికి మహిమ కలుగుగాక 🙌
    నిజమైన దేవుని బిడ్డల నోట నుండి వచ్చిన మాటలు విని చాలా కాలమైంది అయ్యగారు మీ ముగ్గురికి మా హృదయ పూర్వకమైన వందనాలు

  • @Thetrueteachings8378
    @Thetrueteachings8378 Місяць тому +1

    అయ్యా
    చాలా మంచి ప్రశ్నలు అడిగారు అయ్య.
    చాలా ఆత్మ జ్ఞానం కలిగి జవాబులు చెప్పారు అయ్య.
    దేవునికే స్తోత్రం కలుగును గాక.
    అయ్య స్త్రీల వస్త్రధారణ గురించి.
    బాహ్య అలంకరణ గురించి.
    స్త్రీ ముసుగు గురించి ఒక ఇంటర్వూ ఇలాంటిదే చెయ్యండి అయ్య.

  • @DHINAKAR77
    @DHINAKAR77 Рік тому +4

    ఎన్నో విలువైన మాటలు చెప్పి కుటుంబాలు కట్టభడేటట్లుగా మీ ద్వారా జరిగిస్తున్న ఈ కుటుంబం అనే ఇంటవ్యూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంది అయ్యగారు మీ కు నా హృదగాయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @mmm-fk6wc
    @mmm-fk6wc 23 дні тому

    Amen🙏🙌

  • @rayapuramsureshkumar700
    @rayapuramsureshkumar700 Рік тому +2

    Praise the Lord Ayyagarulu, Ammagaru Amen Amen Amen 🙏

  • @MajjuriRamana
    @MajjuriRamana Рік тому +4

    Praise the lord Ayyagaru & Ammagaru 🙏🙏🙏

  • @msreenivasulumsreenivasulu1522

    రాజశేఖర్ అయ్యగారికి జెర్మియా అన్నగారికి అమ్మగారికి వందనాలు, రాజశేఖర్ అయ్యగారికి దీర్ఘాయుష్షు దేవుడు దీవించుగాక ఆమెన్

  • @konalajoshisamuyelu4022
    @konalajoshisamuyelu4022 Рік тому +2

    Praise the lord ayyagaru ammagaru vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @BittySumitra-gw6db
    @BittySumitra-gw6db Рік тому

    Amen

  • @manthanaluka932
    @manthanaluka932 Рік тому +2

    అనుభవజ్ఞులు 🎉prise lord❤

  • @nukalanagaraju2446
    @nukalanagaraju2446 Рік тому +2

    Praise the lord ayyagaru🎉🎉🎉🎉🎉🎉

  • @jesusiscomingsoon822
    @jesusiscomingsoon822 Рік тому +3

    వందనములు అయ్య గార్లు.అమ్మ గారికి వందనములు.దేవుడు ఈ పరిచర్యను ఇంకా దీవించును గాక ఆమేన్

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu Рік тому +2

    Praise the Lord Pastor Garu Amen 🙏 🙌

  • @devisriindla9805
    @devisriindla9805 Рік тому +2

    Praise the lord Ayya garu 🙏🙏

  • @graceagchurchchoppadandi3550
    @graceagchurchchoppadandi3550 Рік тому +3

    WONDERFULL 🎉🎉🎉 MSG
    FROM THREE PASTORS

  • @danielhosanna1507
    @danielhosanna1507 Рік тому +2

    వందనాలు అయ్యగారికి అమ్మగారికి పెద్దయ్య గారికి 🙏🙏🙏

  • @rajaiahrajas6400
    @rajaiahrajas6400 Рік тому +2

    Praise the lord 🙏 Anna garu glory to the Jesus 🙏

  • @deevenammapantrangi1733
    @deevenammapantrangi1733 Рік тому

    Praise the lord ayyagariki Rajasekhar ayyagariki prathykamyina vandanalu

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 Рік тому +1

    What a wonderful words message 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤vandanalu😂😂😂😂

  • @s.madhuri8962
    @s.madhuri8962 Рік тому +2

    Praise the Lord, పెద్ద ayyagaru, nannagaru, amma ❤❤❤❤

  • @user-uu4is9bj1w
    @user-uu4is9bj1w Рік тому +2

    Praise the Lord 🙏

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu Рік тому +2

    Praise the Lord Pastor Amma Garu Amen 🙏 🙌 👏

  • @dhanav9252
    @dhanav9252 Рік тому +2

    Praise the lord 🙏🙏🙏 Ayya Garu And Anna, Akka....

  • @saibabagaddipati5887
    @saibabagaddipati5887 Рік тому +2

    Praise the Lord Ayyagaru & Amma Garu 🙏🙏🙏

  • @varaasandyarani7935
    @varaasandyarani7935 Рік тому +1

    Praise the lord 🙏

  • @youtubelemonc
    @youtubelemonc Рік тому +2

    అయ్యగార్లకు, అమ్మ గారికి వందనాలు

  • @singilidevisudha217
    @singilidevisudha217 Рік тому +3

    🙏🙏🙏

  • @MANCHALAJyothi
    @MANCHALAJyothi Рік тому +1

    Praise the lord pastor garu chalabagachapaaru

  • @geethakagithala-tn6rj
    @geethakagithala-tn6rj Рік тому +3

    వందనాలు🙏🙏దైవసెవకులు మీ అందరికీ🙏🙏

  • @VoiceOfLordEbenezer
    @VoiceOfLordEbenezer Рік тому +2

    🙏🙏🙏 చాలా బాగా చెప్పారు అయ్యా 🙏🙏🙏 వందనాలు🙏🙏

  • @prasannabitty6908
    @prasannabitty6908 Рік тому

    PRAISE THE LORD PASTER 🙏🏻

  • @user-ol2pt2wc2g
    @user-ol2pt2wc2g Рік тому

    Prise tha lord ayyagaru peddaih garu jermih ayyagaru ammagariki vandanalu

  • @raop6376
    @raop6376 Рік тому

    Ayyagarlaku అమ్మ గారికి ధన్యవాదాలు

  • @edaprabhakar8460
    @edaprabhakar8460 Рік тому +1

    Praise the Lord 🙌🏻

  • @timothy8068
    @timothy8068 Рік тому

    Ermiya garu ki rajasekar garu ki na vandanalu praise the lord God bless you sir

  • @ksarada4247
    @ksarada4247 Рік тому

    Praise the lord pedda aiahyagariki pastor gariki pastor ammagariki🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @jansig7491
    @jansig7491 Рік тому

    Praise the Lord pastor Rajasekhar Ayya garu 🙏💐. Praise the Lord Pastor garu🙏💐 & Jyothi Thalli🙏🌹.

  • @swarnakuramana8463
    @swarnakuramana8463 Рік тому +2

    అయ్యగారు వందనాలు అన్నయ్య వందనాలు అక్క వందనాలు
    భర్త భార్యను మోసం చేసి సంపాదించింది అక్రమ స్త్రీలకు పెట్టి తనను నమ్ముకున్న కుటుంబాన్ని విడిచిపెట్టి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా భర్తల గురించి చెప్పండి అయ్యగారు

  • @christ.fellowshipprayermin507

    Praisi.the.lord.paster.garuandi.

  • @RaviKumar-bb7yv
    @RaviKumar-bb7yv Рік тому

    Praise the Lord 🙏 pastor Garu 🙏 🙌 👏

  • @mangarao5808
    @mangarao5808 Рік тому +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @premasudarsanarao8534
    @premasudarsanarao8534 Рік тому +2

    Praise the Lord pastors Rajasheker garu Jarmiah garu Jyothi garu 🙏🙏🙏

  • @solmonraj4395
    @solmonraj4395 Рік тому

    పెద్దయ్య గారికి చిన్నయ్య గారికి అమ్మ గారికి వందనాలు 🙏

  • @k.murali9934
    @k.murali9934 Рік тому

    Praise the Lord ayyagaru Amma garu salur vzm

  • @ranimurahari7628
    @ranimurahari7628 Рік тому +1

    Praise the Lord valuable information about christ centerd family please continue this type of quation and answer section sir thank you sir your explanation present and future generation christ centred family sir 🙏🙌🙌🙏🙏🙌🙏🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

  • @chengumani5552
    @chengumani5552 Рік тому

    AMEN 🙏 praise the lord 🙏

  • @ramalakshmichilla4752
    @ramalakshmichilla4752 Рік тому

    Praise the lord god bless you daddy

  • @vijayaprakashpedapudi4199
    @vijayaprakashpedapudi4199 Рік тому

    praise the lord ayya Manchi matalu chepparu yela brathakalo cheppinadhuku vadhanalu

  • @RamnaRamna-yl7je
    @RamnaRamna-yl7je Рік тому

    Praise the Lord. 🙏🏻🙏🏻🙏🏻amm

  • @ndr275
    @ndr275 Рік тому

    Praise the lord 🙏🙏🙏 ayyagaru manchi matalu theliyachesaru... vandhanalu Amen Amen.

  • @tagaramvijayakumar6943
    @tagaramvijayakumar6943 Рік тому

    Praise the lord

  • @premalathalatha2589
    @premalathalatha2589 Рік тому +1

    Praise the lord ayya..
    About family...your explained , very good.. thank you ayagaru...

  • @mariyammauchilla2935
    @mariyammauchilla2935 Рік тому

    Praise the Lord rajasekhar ayyaaru & annaya & akka and all.

  • @priyankakanakala1290
    @priyankakanakala1290 Рік тому

    Praise the lord ayyagarulu ammagaru

  • @anilbalusupati445
    @anilbalusupati445 Рік тому

    అయ్య. వందనాలు అయ్య.
    ఒక. గొప్ప. మాట. చెప్పారు అయ్య. ఎవడైనా దానం ఇచ్చిన తర్వాత మల్లి ఎవరు వెనక్కి తీసుకోరు చాలా గొప్ప. మాట. అయ్య

  • @jansig7491
    @jansig7491 Рік тому

    Ayy a garu chala chakkaga chepparayya 🙏🙏 vandanaalayya 🙏🙏.

  • @marybejjenki1159
    @marybejjenki1159 Рік тому

    Praise the Lord pastors garu 🙏🙏 praise the Lord amma garu 🙏

  • @dara4006
    @dara4006 Рік тому

    చాలా చక్కని జవాబులు చెప్పినారు. వందనాలు అయ్యగారు.

  • @navakanth9408
    @navakanth9408 Рік тому

    Praise the lord 🙏🙏🙏 pastor Garu Praise the lord 🙏🙏🙏

  • @PotahralankanagarajuNagaraju
    @PotahralankanagarajuNagaraju 4 місяці тому

    Vandanalu ayyagaru na husband akrama sambandam pettukunna thanatho vundala

  • @kothurirajkumar241
    @kothurirajkumar241 Рік тому

    Vadhanamulu 🙏🙏🙏🙏🙏

  • @lakshmi.m5280
    @lakshmi.m5280 Рік тому

    Praise the lord ayyagaru 🙏

  • @ramalakshmichilla4752
    @ramalakshmichilla4752 Рік тому

    Praise the lord god bless you

  • @johnsrinu4006
    @johnsrinu4006 Рік тому

    Praise the lord..ayyagaru lu..ammagariki. Vandanalu...mee dwara andinchina vakyamuni batti..devuniki mahima./🙏🙏🙏

  • @annapoorna344
    @annapoorna344 Рік тому

    Praise the lord ayyagarulu.amma garu.
    Aunayya bharya, bharta valla talapulu,uddesalu,chooparulaku okka batapy nadavalani nirnayamu teesukovali.

  • @jerushabommareddy1951
    @jerushabommareddy1951 Рік тому

    Praise the lord ayyagaru

  • @ThallarimariyammaThallar-om2ww

    Praise the Lord ayyagaru

  • @alekyabadugu9166
    @alekyabadugu9166 Рік тому +1

    Praise the lord ayya garu bartha nu adigithe bartha first valla amma permission tesukomanttunaru alatapudu bartha barya serasa leka atha barya ki serasa

  • @justforchrist3213
    @justforchrist3213 Рік тому

    Ayyagarulu vanadanalu

  • @chavvakulasridevi7568
    @chavvakulasridevi7568 Рік тому +1

    Praise tha Lord Ayyagaru 🙏

  • @vadityaannamani321
    @vadityaannamani321 Рік тому

    Chaalaa manchi vishayaalu chepparu ayyagaru meeku maa vandanaalu

  • @DHINAKAR77
    @DHINAKAR77 Рік тому

    కుటుంబం లో ఒక అత్త తన కోడలి పట్ల ఎలా ఉండాలి అలాగే కోడలు అత్త దగ్గర ఎలా ఉండాలో వాక్యానుసారంగా ఈ ప్రశ్నను కూడా లేవనెత్తి తెలియజేయాలనీ కోరుతున్నాను అయ్యగారు 🙏🙏🙏🙏

    • @ratnaprakasha-ql3zy
      @ratnaprakasha-ql3zy Рік тому +1

      Chepandi ayagaru kuthurni okalaga kodalni okalaga chuse vala gurinchi kuda chepandi ayagaru

  • @sivasuki4918
    @sivasuki4918 Рік тому

    Praise the lord 🙏🙏🙏🙏

  • @ramyabunny4993
    @ramyabunny4993 Рік тому

    Amen amen 🙏 praise the Lord all

  • @mohammadparveen8985
    @mohammadparveen8985 Рік тому

    Price Lord Prada ayyagareki Chennai ayyagareki Amma Ghar ki now rudrapur vka Vandana lo ineezam chappal u pedda ayyagaru

  • @bingidevidevi1243
    @bingidevidevi1243 Рік тому

    Praise the lord ayyaguru and ammagaru 🙏🙏🙏nenu e message dhwara chala neechukunnanu peddha ayuagaru 😭😭🙏

  • @santhireturu1337
    @santhireturu1337 Рік тому

    Vandanalu ayyagaru....🙏🙏🙏

  • @jayarajle1950
    @jayarajle1950 Рік тому

    Praise the Lord pastor

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu Рік тому

    Amen Amen Amen 🙏 🙌 👏

  • @lakshmi8722
    @lakshmi8722 Рік тому +1

    Praise the Lord brother 🙏

  • @lalithkumar2945
    @lalithkumar2945 Рік тому

    Praise the lord brother n sister

  • @padmarudra-tw6mk
    @padmarudra-tw6mk Рік тому

    Please the Lord 🙏🙏🙏🙏🙏

  • @swarooparani9460
    @swarooparani9460 Рік тому

    From Vijayawada praise the lord pastor garu

  • @lalithkumar2945
    @lalithkumar2945 Рік тому

    Ayya gariki vandanalu

  • @prasanthimangala1773
    @prasanthimangala1773 Рік тому

    Praise the Lord Nayana 🙏 🙏🙏🙏 naku Atha Mama leru Nayana....Bava garu unnaru Na bartha sommu antha tinnaru naku marriage ienana dagara nunchi na barthani nannu na pillalluni pattinchu kola..Mari vallani ela chudali Nayana...naku puttinti vare Anni.Nenu bidalini pettukuni 25 years vantariga na bartha Dubai lo..pls pray for my husband salvation..

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu Рік тому

    Praise the Lord Pastor Garu my daughter Prathyusha family lo vunna cheppaleni badhalu nu Yesayya krupa tho tholaginchi Prathyusha ku nemmadi daya cheyu natlu Prayer Cheyyandi Pastor Garu Amen 🙏 🙌

  • @sunitharavupalli3770
    @sunitharavupalli3770 Рік тому +8

    వందనాలు పెద్ద అయ్యగారికి అన్నయ్య గారికి అయ్యా కుటుంబ వ్యవస్థ గురించి బాగు గా వివరించారు వందనాలు మార్పు చెందిన భర్త విషయంలో మాట్లాడినాడు మరి మార్పు చెందని బాధ్యత లేని భర్త విషయములో భార్య ఎలా ఉండాలి అన్న విషయం కూడా వివరించండి వందనాలు

    • @swarnakuramana8463
      @swarnakuramana8463 Рік тому

      ఇలాంటి samsya 100ki 90% మంది స్త్రీ లు ఉన్నారు

    • @rajkumarkarapa
      @rajkumarkarapa Рік тому

      Same... జవాబులో మార్పు ఏమీ ఉండదు సిస్టర్. అనుకూలంగా ఉంటు.. భర్త మార్పు కోసం ప్రార్ధిస్తూ కనిపెట్టి ఉండాలి. నా జవాబు మీకు నచ్చక పోవొచ్చు, అర్థం కావటానికి పూర్తిగా వివరించవలసి ఉంటుంది.

    • @angelsweety1231
      @angelsweety1231 Рік тому

      Yes

  • @nageshwarip101
    @nageshwarip101 Рік тому

    Prise the lord

  • @SweetyUggina
    @SweetyUggina Місяць тому

    Ayya na bidda iddaru pillalu u vadi velli phonindi ayya thirigi ravalani prardana cheyandi ayya vandanalu ayya

  • @saradabvandanalu9753
    @saradabvandanalu9753 Рік тому

    vandanalu Rajasekhar ayya garki jerimaih ayya garki amma garki aaya devuniki dasama bhagam vishayam loo bharhaki teliyakunda thiyavacha

  • @VijayKumar-tt1ge
    @VijayKumar-tt1ge Рік тому

    మీరు చెప్పినవి 100 కి100%కరెక్ట్