@@hymatalksనేను ఒక బ్రాహ్మణుడు వద్ద విన్నాను సిస్. వారికీ ఎంతో అంత పాపం ఐతే వస్తుందట. అది పోవడానికి వారు సహస్ర గాయత్రి చేస్తారట. వారికి ఆ వెసులుబాటు ఉన్నందుకే వారు దానాలు స్వీకరిస్తారు అన్నారు వారు. వారు నిత్య ఆరాధకులు కదా.
Adi nijame kavachhemo Naku idea ledu kani poor people ki help chestuntam edo vakati istuntam mana papalu vallaki velipothe vallu em aradhana cheyagalaru papam vallu emi ayipovali sare Edina bagavantudi mida nammakam tho munduku velladame manam👍
@@hymatalks sorry.. actuall ga nenu mention చేయడం మర్చిపోయా.. శని బాధలు పోవడానికి నువ్వుల నూనె దానం చేస్తారు కదా.. దానిగురించి.. మన పాపాలు పోవడానికి కొన్ని స్పెసిఫిక్ దానాలు బ్రాహ్మణులకు చేయాలి అంటారు కదా వాటి కోసం అన్నాను. జనరల్ గా పేదలకు లేనివాళ్ళకు , చేసేదానం అందరికీ పుణ్యమే సిస్.
Thanks akka
👍
Thank you so much andi ❤
Tq andi🙏
Good 👍 information
Tq andi
nakoka డౌట్ అండి.. నేను మా హస్బెండ్ చెరొక దీప దానం చేయాలా.. ఇద్దరం కలిసి ఒకే దానం చేస్తే సరిపోతుందా
Danalu iddaru vakasari kalipi cheyavachhu
🤝🤝🤝🤝🤝
👍👍
Dhanam chesinolla paapalu
Dhanam thisukunolaki vastaya
Ala ite manam ichhey danam avatala vallu enduku tisukuntarandi mana papalu vallu tisukuntara danam cheyali manchidi anthe kani Ila negative thinking vaddu andi
@@hymatalksనేను ఒక బ్రాహ్మణుడు వద్ద విన్నాను సిస్. వారికీ ఎంతో అంత పాపం ఐతే వస్తుందట. అది పోవడానికి వారు సహస్ర గాయత్రి చేస్తారట. వారికి ఆ వెసులుబాటు ఉన్నందుకే వారు దానాలు స్వీకరిస్తారు అన్నారు వారు. వారు నిత్య ఆరాధకులు కదా.
Adi nijame kavachhemo Naku idea ledu kani poor people ki help chestuntam edo vakati istuntam mana papalu vallaki velipothe vallu em aradhana cheyagalaru papam vallu emi ayipovali sare Edina bagavantudi mida nammakam tho munduku velladame manam👍
@@hymatalks sorry.. actuall ga nenu mention చేయడం మర్చిపోయా.. శని బాధలు పోవడానికి నువ్వుల నూనె దానం చేస్తారు కదా.. దానిగురించి.. మన పాపాలు పోవడానికి కొన్ని స్పెసిఫిక్ దానాలు బ్రాహ్మణులకు చేయాలి అంటారు కదా వాటి కోసం అన్నాను.
జనరల్ గా పేదలకు లేనివాళ్ళకు , చేసేదానం అందరికీ పుణ్యమే సిస్.
E year lo a roju estha machidhe chappandi.
Repu Karthika somavaram,varasaga kshirabdi dwadasi and Karthika pournima vunnay andi ivvachhu ee Karthika masam eppudu ichhina manchide andi
Pindi deepam usiri deepam rendu kalipi pettocha andi
Pettachhu andi