Navaratri Krithi || Day 8 || Mamava sada janani || Srilalitha Singer
Вставка
- Опубліковано 28 вер 2024
- Namaskaram everyone 🙏🏻
Day 8 of Navaratri
Here I am presenting a beautiful krithi with the blessings of my gurus "Kalaratna" Modumoodi Sudhakar garu and Lanka Vijayalakshmi garu
*Mamava Sada Janani *
Ragam : Kaanada
Thalam : Roopakam
Composer : Sri Swathi Thirunal
#devi #offering #navaratri #dushera #srilalitha
అత్యద్భుతం తల్లీ, అమృత గానం.
సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి.
అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి.
పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
ఆ జనని ఆశీస్సలు నీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇలాగే పాడుతూ వుండాలి
In these Navaratri days presenting most melodies devotional classical songs and participating in hour long programs shows how much you are gifted. I think SARASWATHI DEVI is with you. You are beyond our blessings. I only pray MAA SARASWATHI to be with you for ever and ever. 🎤👍👏🙏🏾
Please don’t stop by tomorrow .. continue to post this type of classical songs daily.. feels so devitional🙏🙏
S😁
ILOVEYOU
Exactly
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మీ గొంతులో పలికే ప్రతి కృతి విన్నపుడు.. దేవీ కృప మీకు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను 🙏
చాలా చక్కటి కీర్తనఅమ్మ ఆశీస్సులు సదానీపైమాపైఉండాలని కోరుకుంటూవిజయదశమిశుభాకాంక్షలుశ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐🌹🌹🥀🥀🌷🌷🏵️🏵️🌻🌻🌼🌼🌺🌺🌸🌸🌹🌹
అద్భుత గానం అమ్మా..భగవంతుడి ఆశీస్సులు నీకు సదా ఉండాలని మాకు ఇలాగే వీనుల విందు చేస్తుా ఉండాలని కోరుకుంటున్నాను.
శ్రీ లలితాంబికామతల్లీ!ఆ అమ్మ కరుణ నీకు ఎల్లప్పుడు నిలచియుండుగాత! సు మధుర గాత్రము. సుందర రూపము సరస సంగీతము అహహా! నీకు నా అభినందనలు🎉🎊👏👍
3 45am,Dallas. I wake up to listen to your Song. I can't ask for a better way to start my Day. Srilalitha, you have been very consistent. Your teacher's and parents have taught you well. All respects to them first.
Reached the 8th so we have only one more?
God Bless you Always
Myself feel free mental strain, stress,agony, all mighty gives boon by the way of versatile vedeios of my die hard fan, in which, Mrs. S.Janaki the south indian Asha bhonsle, Mrs.P. Suseela garu, Gaana Kokila of South Indian, with initial jt.venture S.P.Baalu garu, Jagjit Singh in Ghazals, ustaad Jakir Hussain in tabala, Tata Venkata Ramana Muthy, our relative tabala who is accompaniment to universal legendry Jaalari (Fisherman) dancer of V.Z.M. who is the only tabalist can play water sounds of ocean and others in my childhood days, after that Miss.Bhamidipaati Srilalitha, and Ambati poodi Kamakshi, upcoming legendary violinist. Lord of arts SHIVA may shower his fullest blessings to both and all the family members.👍👍👍🌹🌹🌹❤️, with best compliments on the eve of kotha Amavasya.
Veena jhankara madhure
Kokila swara kujite
Punarujjivitah pranah
Anupameye te geete .
👍👍👍🔥
Apratima swara
Keep singing 👍
Glorious voice 🙏 cute singing 👏👌
అమ్మలు. ఇది విన్న తర్వాత మనసు చాలా ప్రశాంతం గా ఉంది. 👍 Pl add ragas in the title for all your songs... Bless u..
The singer girl is a boon to Telugu people. Our heartful appreciations n best wishes to her.
శ్రీ శ్రీ శ్రీ లలితాదేవి కి నమస్సులు. మాబుల్లిలలితమ్మకు శుభాశీస్సులు.ఇంకాబాగాఅభివృధ్ధిలోకి వస్తావు చిన్న తల్లీ.అమ్మవారిపీఠం నీవెనుకకు వీడియోలో వచ్చింది.ఒక ప్రక్కకు తిరిగి కూర్చున్నాక వీడియో తీయగలరని మనవి.
నీవు లలితవే!
ఆ లలితకు నమస్సులు
ఈ లలితకు ఆశీస్సులు.
E kaalam lonu meelanti traditional family unnadhante nammaleka pothunna💖💖💞💞💌💖💞
All the best maa 💞💐💞💐💞
शुभकामनाएँ.
SriLalitha I am so impressed with your classical skills. May God Bless you. I like to hear some more songs in Malayalam. Specially Shreya Ghozhals. You will do it???
చాల బాగుంది బుజ్జి... పండుగ అయిన తరువాత కూడా తరచుగా పాడు..
ఆన్ లైన్ ఐస్క్రీమ్ 🧁 మా లేక👸🏻బెల్లమా🤼🧚🏻♂️🧘🏻🧚🏻♂️🎅🤼ఆవో🙋🤝💋💋💋💋💋💋💋💋👸🏻🆗👌
Sri Lalita your throat is very good. God given gift it is. very good keep it up
I couldn't stop commenting after listening to such beautiful Kriti and do not have words to spill...very good appearance which added much beauty to your voice..
SUPER
Chala chala bagundi bangarau talli 🙏👏👌👌stay blessed.
Jai srimaatha, lalitagaru mee voice chalabhagumdhi meeku vijayadasami subhaakamkshalu
Super voice sri Lalitha garu. All the best
,🙏🌹Om Shri Durga Bhavanihey Namaha🌹🙏
🙏🌹Sai Sharanam SHREE🌹🙏
🙏💐SHUBAKANKSHALU SHREE💐🙏
🙏NAVARAATHRULO ENIMIDHAVA ROJU SHUBAKANKSHALU SHREE🙏
🙏🌹KRUPA AMMA BHAVANI Dhi SHREE🌹🙏
So much sweeter than ever before from srilalitha garu. ..
Very happy to listen to it.
నవరాత్రులు 👉⭐👈కో👳🏻సం👸🏻రు👁️🩸👁️👌👌👌👌👌🌟👌👌👌👌 యాక్షలెంటే👁️🩸👁️👸🏻👳🏻
శుభాకాంక్షలు madam మీకు
Suddha kaanada lo aa jaganmaathani maaandaariki dhaggira chesava thalli 🙏
Wish you a happy vijayadasami
🌹🌹🌹🌹🌹🌹💐🎁
Excellent singing for common mortals like us
This belle {the most attractive or admired girl} can pull in {to draw} adoring {to like very much} audience!
Every time I look at her,
I feel calm and composed, even in anguish {agonising physical or mental pain}, than I had in long time!
May MOTHER SARASWATI DEVI bless you Naanna.
Your voice is just divine 👌👌🙏👍👍
Great you are, yet to conquer heights
Very nice signing srilalitha garu 👏👏👏
Maa inti kuladaivamlaga unnavu
💐💐💐💐💐💐💐🙏👑
Highly devotional with divine voice. God bless you 🙏
Excellent voice Sri lalitha...... jai maata
Super singing 🌹🙏
Excellent singing Happy dusara. God bless you lalita
Hiiii Sri Lalita super good 👍😊
Great singing Sri Lalitha.. melodious...
🕉️ 🙏 Om Namaha Shivaya 🙏 🕉️
Spr ur fan is weighting for new krithi thank u
God has gifted you beautiful voice and cute face too. God bless you forever and ever.
So soothing to hear
Godbless u srlalitha .excellent voice
Nice song quite voice
Very melodious talli, wish to hear again again!
Very good. You sang with devotion to Ammavaru which is very important for a classical singer. Hope you achieve more and more laurels. God bless you.
Fabulous voice
❤️ ❤️❤️❤️❤️ ❤️❤️❤️
Inthaaa cute ga vunnaventiii❤️
Very excellent singing god bless you bangarutalli
Very Melodious...
chala baga padavu sri lalitha
Beautiful!!!!
Our family are your fans
From Jaffa ,Sri Lanka
Keep smileing 💕Dear
భూలోక దేవత.
🙏🙏🙏
Ee dress lo chala Bagunnaru 🎹🎸🎼🎼
Very nice voice 👌
Devine voice. Congratulations .
Super voice. God bless you ma
I'm big fan of you
Very nice singing
❤❤❤❤❤❤
💐💐💐💐💐💐❤
Excellent srilalli 👌👏👏👏👏🙏🙏
ua-cam.com/video/0MA4KPmdbPw/v-deo.html
మీకు సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా ?? ఒక్కసారి ఈ ISMART SUDHA MUSIC
ఛానల్ చుడండి.....🎸🎸🎸🎸 carnatic music for beginners in telugu.
Wishing your happiness.
💜💞💜
🙏🙏🙏Thally
chala impuga stuti
Happy Dasra Lalli Darling
👏👏👏
Looking like Keerthi suresh ... In this outfit... 😘😘😘
😍😍🙏
నమస్కారం #శ్రీలలితాంబిక గారు
ఎనిమిదవ రోజు "మహా దుర్గా" గా అమ్మవారు
ఏడు రోజులు ఏకధాటిగా యుద్ధం చేసి ఏడు సప్త మాతృకలను తనలో ఇమిడి కృతం చేసుకొని ఎనిమిదవ రోజు ఎనిమిది భుజాలతో అష్టభుజ కారిణిగా అష్ట మాతృకగా
విరాజిల్లుతూ కదనరంగంలో
ప్రళయకాల అలల తరంగిణిగా
బీకర కరాళ వదనంతో, నిప్పులు చెరిగే జ్వాలా జిహ్వా తో ,మహోగ్ర మైన మండే కళ్ళతో ,అసుర గణాలను అడుగు కింద ఇసుకరేణువుల లాగా తొక్కుకుంటూ వెళుతూ, శత్రు మూకలను కొదమసింహం గుంట నక్కలని వేటాడినట్లుగ వేటాడుతూ, భయంకరమైన సింహగర్జన చేస్తూ, రివ్వున ఆకాశానికి ఎగిరి ఒక్కసారిగా యుద్ధరంగంలో దూకి మహిషాసురుడి తల తెగ నరికిన అమ్మ ధాటికి,
దిక్కులు పిక్కటిల్లి ఉలిక్కి పడ్డాయి,
'సముద్రాలన్నీ సలసల మరగ సాగాయి సామ్రాజ్యాలన్నీ సావధాన చిత్తులై 'సలాం' చేయసాగాయి
అసుర గణాలన్నీ అమ్మ పాదాక్రాంతం అయ్యాయి
ఆకాశం అమృత బిందువులతో గర్వంగా అభిషేకించినది
మేఘాలు వింజామరలు గా మారి విసిరాయి
నక్షత్రాలు కనక పుష్ప వర్షం కురిపించాయి
ఉదయిస్తున్న ఉషోదయ సూర్యుడు అమ్మవారికి విజయ తిలకంగా ప్రకాశించాడు
పౌర్ణమి చంద్రుడి పండు వెన్నెల అమ్మవారి కేశ కాంతిగా వెలుగొందింది,
సృష్టి స్థితి లయ కారులు అయిన త్రిమూర్తులు పసి పిల్లల వలె హాహా కారాలు చేస్తూ హర్షధ్వానాలు చేశారు సప్తస్వరాలు శ్రీ లలిత కంఠంలో చేరి
"మామవ సదా జనని" అని పాడుతూ ఉంటే ముక్కోటి దేవతలు ముక్తకంఠంతో ఏకీభవించి పాడ సాగారు శ్రీ లలిత దేవతలు కలిసి చేసిన గానానికి అమ్మవారు శాంతించి సంతోషించి దేవతలకు అనేక వరాలు ప్రసాదించింది అలాగే శ్రీ లలిత తో యుద్ధభూమిలో నీ గాత్రంతో నన్ను సంతసింప చేశావు కాబట్టి
14 భువనాల లో నిన్ను
"సంగీత యుద్ధం"లో ఎవరు ఓడించలేరు #పరాక్రమబాలిక అని ఆశీర్వదించ సాగింది...
கானடா ராகம்
கன கச்சிதம்.
This is not a Navarathri Krithi.
The concerned Navarathri krithi is
"MAMAVA SADA VARADE" in the Raga "NATAKURINJI"
Superb 🚩🚩🚩
I suggest do not sit like back towards mandapam. Your are my favorite singer. 💖👌
👑👑👑👑👑👑👑
💐💐💐💐💐💐💝
Ma manavini vini dayachesi lyrics...pettave lalithaaaaa amma raga thalalatho ... ni pata la chaduvu e mes
Excellent singing
Chala bagundi
Superb👏
very nice!!
Super bangarum 🤗
Hi it's a beautiful voice
👌👏
Akka🙏🚩
Hi dear....lovely voice.stunned by ur performance. Please tell me where did u learn music...I want to teach my daughter....if interested u can also teach her.
👏 nice
Nice🙏
I love you
Super lali
Very excellent voice. Pl., can u send lyrics of each song in telugu/tamil/english.