Nee Chitram Choosi Lyrical | Love Story Songs | Naga Chaitanya,Sai Pallavi | SekharKammula| Pawan Ch

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 11 тис.

  • @s-27-cthejeshbabu36
    @s-27-cthejeshbabu36 3 роки тому +5515

    ఒకప్పుడు వీడెం హీరో రా అన్నారు. మరి ఇప్పుడు లవ్ స్టోరీ స్ కీ నాగ చైతన్య తప్ప మరో హీరోస్ సరి పోరు అంటున్నారు.....❤️❤️😍

  • @youthiconsiddub6768
    @youthiconsiddub6768 4 роки тому +17827

    థియేటర్స్ లో ఇ మూవీ చూడడానికి ఎంత మంది ఎదురు చూస్తున్నారో ఒక్క లైక్👍 వేసుకోండి😍

    • @abhishekjoy5840
      @abhishekjoy5840 4 роки тому +39

      Waiting

    • @suryamohith8139
      @suryamohith8139 4 роки тому +45

      I'm waiting from 1 year for this movie 😍😘

    • @lakshmanlucky1891
      @lakshmanlucky1891 4 роки тому +26

      im bro true love movie

    • @emoemo3155
      @emoemo3155 4 роки тому +10

      I'm waiting but I will not like ur comment 😒

    • @iam25m
      @iam25m 4 роки тому +13

      Chustha kani like👍 kotanu.

  • @bujjibabu887
    @bujjibabu887 3 роки тому +11340

    ఇ పాటను మనసుతో విన్న వాళ్ళు ఎంత మంది... ❤

  • @apparaorao342
    @apparaorao342 3 роки тому +702

    ఎందుకో తెలీదు కానీ పాట విన్న ప్రతిసారి ఏదో ఫీలింగ్ ఏడుపు వచ్చేస్తుంది కానీ ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని లిరిక్స్ మాత్రం సూపర్😍😍

    • @dachepallysujatha9525
      @dachepallysujatha9525 3 роки тому +4

      👍👍

    • @harghartiranga8690
      @harghartiranga8690 3 роки тому +3

      aithe words lo rasi chepu bro

    • @bhupathibhavasha8599
      @bhupathibhavasha8599 3 роки тому +3

      Bhavishya 👍

    • @SB4xWHITE-FF
      @SB4xWHITE-FF 3 роки тому +1

      🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🥰😍🥰😍😍🥰🥰🥰

    • @sudarshan2492
      @sudarshan2492 3 роки тому +1

      @@bhupathibhavasha8599 Noo

  • @shravankumarthota7281
    @shravankumarthota7281 3 роки тому +686

    జీవితంలో కోల్పోయిన అన్నీ జ్ఞాపకాలు మళ్ళీ ఈ ఒక్క పాటతో గుర్తుకొచ్చాయి...కళ్ళ నిండా నీళ్లు...thank you soo much to lyricist and singer

  • @saikiranyadav2081
    @saikiranyadav2081 3 роки тому +762

    ఇప్పటికి 100 సార్లు విన్న ఈ సాంగ్.😍😘అయిన కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది💖💝 లిరిక్స్, మ్యూజిక్ సింగింగ్ అద్భుతంగా ఉంది.

  • @vlgamingyt4133
    @vlgamingyt4133 3 роки тому +3325

    ఈ కాలం కన్న.. ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని....wt a mind blowing lyrics... ❤️❤️

  • @rishwanth_reddy
    @rishwanth_reddy 4 роки тому +649

    "నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతి రయ్యోఓఓఓఓఓఓఓ
    ఇంచు ఇంచులోన పొంచు ఉన్నా ఈడు నిన్నే ఎంచు కుందిరయ్యోఓఓఓఓఓఓఓ
    నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నేచిత్తరువైతి రయ్యో
    ఇంచు ఇంచులోన పొంచు ఉన్నా ఈడు నిన్నే ఎంచు కుందిరయ్యో
    నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుండు నూరేళ్ళ ఆ చోటు నాకే ఇవ్వు రయ్యోఓఓఓఓఓఓఓఓ
    ఈ దారిలోని గందర గోళాలే మన మంగళ వాయిద్యాలుగాఆఆఆఆ
    చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా
    అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకు ఏకమై పోదమాఆఆఆఆఆ
    ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా
    నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పోమంటుంది ప్రేమాఆఆఆఆఆ
    ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని
    నీలి మేఘాలన్నీ పల్లకీగా మలచి నిను ఉరేగిస్తానని
    ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణ కాలమంటూ నీ నుదుట తిలకమై నిలిచిపోవాలనీఇఇఇఇఇఇఇఇ
    ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమాఆఆఆఆఅఅఅఅఅఅఅఅ..... 🥰🥰🥰🥰🥰
    ❤️

  • @Eeshwar_Reddy
    @Eeshwar_Reddy 4 роки тому +2222

    యువ సామ్రాట్ నాగచైతన్య అభిమానులు లైక్ చెయ్యండి....👍

  • @saikiranyadav2081
    @saikiranyadav2081 4 роки тому +625

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో అద్భుతమైన ప్రేమ కథ చిత్రం😍😘. చైతూ💝సాయి పల్లవి కాంబినేషన్ ఇండస్ట్రీ హిట్ పక్కా.

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS 3 роки тому +254

    ఈ పాట వింటుంటే హృదయంలో ఒక vibration📳 వస్తుంది❤what a lyrics.. 🙏🎸⚡ ఈ కాలం కన్నా ఒక్క క్షణం ముందే నే గెలిచి వస్తానని.. Mind blowing words ✨👏👏

  • @anil0730
    @anil0730 4 роки тому +102

    3:11 lines 🔥🔥👌
    3:46 chay 🔥🔥🔥👌

  • @chaitubhargav9246
    @chaitubhargav9246 3 роки тому +434

    ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే నేను గెలిచి వస్తానని....em raasaru sir hatsoff

  • @madhubabu1440
    @madhubabu1440 3 роки тому +496

    ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే నే గెలీచి వస్తానని ... నీలి మేఘాలన్ని పల్లకిగ మలీచీ నిన్ను ఊరేగిస్తనని...👌👌❤️ హార్ట్ టచింగ్ లిరిక్స్..

  • @uzairamin5993
    @uzairamin5993 3 роки тому +89

    I am from Kashmir and here it is raining now. And without understanding a single word i am listening this it feels great 💖

    • @shekarss79
      @shekarss79 Рік тому +2

      ❤❤❤❤❣️❣️❣️🎹🎧 music has no language broo just feel the sound 😊😊

  • @rambaaki
    @rambaaki 3 роки тому +1410

    ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని, నీలి మేఘాలన్ని పల్లకిగా మలచి నిను ఊరేగిస్తానని 🖤
    వింటుంటే గుండెలో ఏదో తెలియని తియ్యటి ఫీలింగ్ ✔️

  • @praveengummudu
    @praveengummudu 3 роки тому +408

    *మజిలీ తరువాత మళ్ళీ కరెక్ట్ సినిమా పడింది నాగ చైతన్య కి* 👍
    *థియేటర్ లో చూడవలసిన చిత్రం ఇది* 😍

  • @adimulamsaikrishna2987
    @adimulamsaikrishna2987 4 роки тому +233

    చిత్రం - రూపం, చిత్తం - మనసు, చిత్తరువు -ఆశ్చర్యం... మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతం...

  • @neethac5718
    @neethac5718 2 роки тому +77

    Anurag kulkarni - one of the best singer in tollywood film industry.. 💜💜💜

  • @sharmi8669
    @sharmi8669 3 роки тому +513

    జీవితం లో కష్టపడి పైకి రావాలి అనుకునే ఇద్దరు మామూలు వ్యక్తుల మధ్య చిగురించే ప్రేమకు ఇంత చక్కటి అర్ధవంతమైన పాటలను జతచేసి చిత్రీకరిస్తున్న చిత్ర బృందానికి నా వందనములు 🙏

  • @chsvprasad5031
    @chsvprasad5031 4 роки тому +653

    చైతు ఒకే సారి 10 స్టెప్స్ పైకి వెళ్లి నట్టు అనిపిస్తుంది ఈ పాట వింటే 😍

  • @nareshgolkonda3242
    @nareshgolkonda3242 3 роки тому +375

    ఇది బీభత్సమైన లవ్ సాంగ్ మిట్టపల్లి సురేందర్ అన్న చాలా అద్భుతమైన లిరిక్స్ మరియు అనురాగ్ సింగింగ్ చాలా మధురం.. పాట అల్లిక మాములుగా లేదు సురేందర్ అన్న కలం నుండి ఇంత గొప్ప ప్రేమ కావ్యం వచ్చింది. ఇది ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. ఇండస్ట్రీ కి సంబందించి ఇదొక అద్భుతం.

  • @satishkatangoor9721
    @satishkatangoor9721 3 роки тому +356

    How many members loved this line
    ENTHA CHITHRAM PREMA VINTHA VILUNAMA RAASINDHI MANAKU PREMA

    • @ammus1736
      @ammus1736 3 роки тому +2

      Can you please translate those lyrics?

    • @lallilalli5095
      @lallilalli5095 3 роки тому +1

      Hio

    • @chaitanyareddymuthyala2967
      @chaitanyareddymuthyala2967 3 роки тому +2

      @@ammus1736 , how amazing the love is that it has written a strange document between us , it's not a exact translation , but it has the similar meaning

    • @ammus1736
      @ammus1736 3 роки тому +1

      @@chaitanyareddymuthyala2967 thank u for the translation.😊

    • @suprajajaanu8992
      @suprajajaanu8992 3 роки тому +1

      Iam brooo

  • @maheshbabufan6114
    @maheshbabufan6114 3 роки тому +715

    పల్లవి:- నీ చిత్రం చూసి,😘
    నా చిత్తం చెదిరి,💘
    నే చిత్తరువైతిరయ్యో 🙏🏻....
    ఇంచు ఇంచులోన పొంచివున్న ఈడు,😍
    నిన్నే ఎంచుకుందిరయ్యో....😉 ((2))
    నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు,
    నీ గుండె🖤 మీదనే వేసుకొందు,
    నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో...🙏🏻
    చరణం :-(1) ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా...🎺🎷
    చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్లి మంత్రాలుగా...🕉️✝️☪️
    అటువైపు నీవు నీవైపు నేను,
    వేసేటి అడుగులే ఏడు అడుగులని 👣
    ఏడు జన్మలకు ఏకమై పోదమా...🤝🏻
    ఎంత చిత్రం ప్రేమ - వింత వీలునామా....👏🏻
    రాసింది మనకి ప్రేమ...✍🏻💙
    నిన్ను నాలో దాచి - నన్ను నీలో విడిచి..,💞
    వెళ్లిపొమ్మంటోంది ప్రేమ...👋🏻
    చరణం:- (2) ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని...👍🏻
    నీలి మేఘాలన్ని ☁️పల్లకిగ మలిచి నిను ఊరేగిస్తానని...💕
    ఆకాసమంత 🪂మన ప్రేమలోన 💜
    ఏ చీకటైన క్షణ కాలమంటూ,
    నీ నుదుట తిలకమై💓 నిలిచిపోవాలని....💘
    ఎంత చిత్రం ప్రేమ - వింత వీలునామా....🤗
    రాసింది మనకు ప్రేమ...✍🏻💙
    గానం :- అనురాగ్ కులకర్ణి 💜🎤
    రచన :-మిట్టపల్లి సురేందర్ ✍🏻
    సంగీతం :- పవన్ సి.హెచ్..🎶🎼🎵

  • @36.k.n.santosh7
    @36.k.n.santosh7 3 роки тому +726

    చిత్రం చూసి నా చిత్తం చెదిరి
    నే చిత్తరువైతి రయ్యో…
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
    నిన్నే ఎంచుకుంది రయ్యో…
    చిత్రం చూసి నా చిత్తం చెదిరి
    నే చిత్తరువైతి రయ్యో
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
    నిన్నే ఎంచుకుంది రయ్యో
    నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
    నీ గుండె మీదనే వేసుకుందును
    నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వు రయ్యో
    ఈ దారిలోని గందరగోళాలే
    మంగళ వాయిద్యాలుగా
    చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లర్లేవో
    మన పెళ్లి మంత్రాలుగా
    అటు వైపు నీవు నీ వైపు నేను
    వేసేటి అడుగులే ఏడూ అడుగులని
    ఏడూ జన్మలకి ఏకమై పోదామా
    ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా
    రాసింది మనకు ప్రేమా
    నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
    వెళ్లి పోమంటోంది ప్రేమ
    ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే
    నే గెలిచి వస్తానని
    నీలి మేఘాలన్నీ పల్లకిగా మలచి
    నిను ఊరేగిస్తానని
    ఆకాశమంత మన ప్రేమలోన
    ఏ చీకటైనా క్షణకాలమంటూ
    నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని
    ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా
    రాసింది మనకు ప్రేమా

  • @mohankrishna394
    @mohankrishna394 4 роки тому +484

    నాగచైతన్య అన్న కు లవ్ స్టొరీస్ బాగా సెట్ అవుతాయి పక్క హిట్ మూవీ

  • @jyothikachowdary5939
    @jyothikachowdary5939 3 роки тому +9

    నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో
    నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో
    నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
    నీ గుండె మీదనే వేసుకుందు
    నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
    ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా
    చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా
    అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా
    ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
    నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
    ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని
    నీలి మేఘాలన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని
    ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటు
    నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని
    ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా

  • @dileepbunny1684
    @dileepbunny1684 4 роки тому +4277

    Movie pakka hit ane vallu like eskondi..👍

  • @rgyvraju
    @rgyvraju 3 роки тому +279

    ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
    నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
    వెళ్లి పొమ్మంటుంది ప్రేమా..... 👌👌 lyric

    • @factnutz5040
      @factnutz5040 3 роки тому +1

      Avunu😊

    • @laxmanjanakonda5840
      @laxmanjanakonda5840 3 роки тому +1

      Song super ga unnadhi

    • @balumeesala
      @balumeesala 3 роки тому +3

      ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా ......
      నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి
      వేళ్ళి పొమ్మంటుంది ........

    • @shijukanobita4365
      @shijukanobita4365 3 роки тому +2

      Deenikosame yenno sarlu vinnanu

    • @rajeekshaik5491
      @rajeekshaik5491 3 роки тому

      Super

  • @prank9210
    @prank9210 3 роки тому +414

    ఈ సినిమా లో నాకెంతో ఇష్టమైన పాట ఇదే...నీ చిత్రం చూసి..ఎంత చక్కటి సంగీతం,ఎంత చక్కటి గొంతు...ఇంత మంచి పాటకి వ్యూస్ ఎందుకు రావట్లేదు తెలియట్లేదు...

    • @rameshp3162
      @rameshp3162 3 роки тому

      0

    • @obilivenkat9139
      @obilivenkat9139 3 роки тому +4

      ఇంకా ప్రజల్లోకి పోలేదు.... 10 days తర్వాత చూడండి ఎక్కడ చూసిన ఇదే పాటే మారుమ్రోగుతుంది...

    • @rameshgoud7093
      @rameshgoud7093 3 роки тому +6

      Star heros leru kada anduke, a adda gadidala patalu yela unna andaru. Chustharu and likes kodatharu,e durmargulu yeppudu marutharo

    • @venkatreddy3571
      @venkatreddy3571 3 роки тому +1

      Avunu bro.... Aa tarwata "Saranga Daniya" song istam antey...

    • @venkatreddy3571
      @venkatreddy3571 3 роки тому +3

      @@rameshgoud7093 Avunu bro.... Sekhar Kannula Garu.... Yearly ki 1 movie teesina.... Aa movie lo songs and Story.... Yenni sarlu chusina bore kottavu.... 😍💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖Ippudu teestunna movies ...Oka sari Chudaganey bore kodutunnayi... 😬

  • @kmg788
    @kmg788 3 роки тому +335

    తెలుగు భాషకు జరుగుతున్న పట్టాభిషేకం. నిజంగా మరపురాని పాటలు ఎక్కువగానే వస్తున్నాయి

  • @ravi-ue6xq
    @ravi-ue6xq 4 роки тому +137

    ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నిను గెలిచి వస్తానని..
    నీలి మేఘాలన్ని పల్లకీగా మలిచి నిన్ను ఊరేగిస్తానని.. 👌

  • @smilestarkasipspk2057
    @smilestarkasipspk2057 4 роки тому +94

    పక్కా హిట్
    శేకర్ కమ్ముల మూవీ అంటే నే
    ఓ magic..........

  • @motteprashanth2658
    @motteprashanth2658 4 роки тому +329

    పాట అంటే ఇలాగే ఉండాలి.
    చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్న పాట వింటూ ఉంటే.
    పాట రాసిన వారికి, పాట పాడిన వారికి చాలా కృతజ్ఞతలు, మీ వల్ల మేము చెప్పలేని అనుభూతి పొందుతున్నాము.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @bhanumathibhanu4066
      @bhanumathibhanu4066 3 роки тому +9

      Chala bhaga cheparu..na feeling kuda ade...song vintunapudu chuttu unna prapanchani marichipotam

    • @Tom420
      @Tom420 3 роки тому +6

      👍

    • @ThontiMaruthi
      @ThontiMaruthi 3 роки тому +5

      Nice song

    • @venkatramreddy3048
      @venkatramreddy3048 3 роки тому +3

      Mittapalli Surender gaaru raasaru, anurag kulakarni paadaru...

  • @hemanth2410
    @hemanth2410 3 роки тому +4

    నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
    నే చిత్తరువైతిరయ్యో… ఓ ఓ ఓఓ
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
    నిన్నే ఎంచుకుందిరయ్యో… ఓ ఓ ఓఓ
    నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
    నే చిత్తరువైతిరయ్యో…
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
    నిన్నే ఎంచుకుందిరయ్యో…
    నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
    నీ గుండె మీదనే వేసుకుందు
    నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
    ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
    చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
    అటు వైపు నీవు… నీ వైపు నేను
    వేసేటి అడుగులే ఏడు అడుగులని
    ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఆ ఆఆ
    ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
    నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
    వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
    ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ
    ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
    నే గెలిచి వస్తానని
    నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
    ఆకాశమంత మన ప్రేమలోన… ఏ చీకటైన క్షణకాలమంటు
    నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
    ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది
    మనకు ప్రేమా… ఆ ఆ ఆఆ

  • @baludanush4311
    @baludanush4311 4 роки тому +401

    ఇద్దరూ సహజ నటులు నటించిన మూవీ ఇది, ఓ గొప్ప కళాఖండంలా ఉండబోతోంది!!

  • @dreamcreations3862
    @dreamcreations3862 4 роки тому +182

    ఈ పాట విన్నఅంత చెప్పు నా గుండె ఇంత ఎమోషనల్ అయింది అంటె సాంగ్ సూపర్బ్ నాగ చైతన్య సూపర్బ్ సెట్ అయింది సాంగ్ బొమ్మ అదుర్స్ జై చైతూ

    • @superwomenshahi3025
      @superwomenshahi3025 4 роки тому

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @malleswararaobandi6773
      @malleswararaobandi6773 4 роки тому +1

      Yes

  • @dreamcreations3862
    @dreamcreations3862 4 роки тому +85

    మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ పాట ఏమన్నా ఉందా సూపర్బ్ సూపర్బ్

  • @KisunHembrom-bq7qc
    @KisunHembrom-bq7qc Рік тому +4

    Love you from Northeast ❤️❤️❤️❤️❤️

  • @CADDesigns
    @CADDesigns 4 роки тому +120

    శేఖర్ కమ్ముల మూవీస్ నుండి మరో కాఫీ లాంటి మెలోడీ సాంగ్ ☕☕☕☕☕
    మూవీ కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు 👍

  • @nagendrakumarpakkurthi1186
    @nagendrakumarpakkurthi1186 3 роки тому +438

    ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
    నే గెలిచి వస్తానని…
    నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
    ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు
    నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
    😘😘❤️

  • @ravindranathtagore1995
    @ravindranathtagore1995 4 роки тому +74

    Lover boy Chaithu and Natural beauty SaiPallavi Combo❤️

  • @DaywithDeepjyoti
    @DaywithDeepjyoti 2 роки тому +25

    I'm from Northeast Arunachal Pradesh ❤️but I love so much telegu language movie's and song's ❤️😘

  • @kingnagarjuna969
    @kingnagarjuna969 4 роки тому +260

    Super song ❤️❤️❤️ చైతు కీ హ్యాట్రిక్ విజయం పక్కా 🔥🔥🔥🔥

  • @sssk3699
    @sssk3699 3 роки тому +2037

    నాగచైతన్య అంటే natural కి దగ్గర, మిగతా హీరో లాగా ఎక్కువ మాట్లాడాడు.. Extra వుండవు ఈ natural హ్యూమన్ దగ్గర so i like his attitude

    • @sakipallymahender736
      @sakipallymahender736 3 роки тому +7

      a1

    • @dineshperuri8291
      @dineshperuri8291 3 роки тому +15

      Correct ga chepparu

    • @chaitanyakondadadi9219
      @chaitanyakondadadi9219 3 роки тому +21

      @@kandakatlanaresh8228 nuvve cheppali mari

    • @Hdhejsk
      @Hdhejsk 3 роки тому +10

      @@kandakatlanaresh8228 Avunu bro sollukuda mataldu

    • @Hdhejsk
      @Hdhejsk 3 роки тому +20

      @@kandakatlanaresh8228 makeup kuda veyyadu, fans ki respect istadu Ina tollywood lo acting baga chesey valla perlu cheppu brow.........

  • @mandarmore6722
    @mandarmore6722 4 роки тому +159

    There are many acting pairs in film industry but this pair has something different. Their acting looks natural.

  • @RajeshGoud.Bolugam
    @RajeshGoud.Bolugam 4 роки тому +278

    అనురాగ్ కులకర్ణి కి ఒక పెద్ద లైక్ 👍🎧👌🙏
    Big like for Anurag Kulkarni 👍🎧👌🙏

    • @konnaramana6507
      @konnaramana6507 3 роки тому +4

      Yes we are proud to have a Telugu singer like him 😍😍

    • @avinashpalle5727
      @avinashpalle5727 3 роки тому

      Ababa Thammudu.. nuv cheppinav ga 1000 likes na tharupunaa🙂

  • @Rummy.Darling2439
    @Rummy.Darling2439 3 роки тому +814

    మన "😎యువ సామ్రాట్ 🤴నాగచైతన్య" మరియు "నాచురల్ క్వీన్ 👸సాయి పల్లవి" ల సినిమా "❤️లవ్ స్టోరీ 💯💞" సూపర్ హిట్ కొట్టాలని అందరూ ఒక లైక్ కొట్టండి

    • @jyothiarun9
      @jyothiarun9 3 роки тому +5

      Mesmerizing lyrics👍👍❤️

    • @rameshmoviesupdates6889
      @rameshmoviesupdates6889 3 роки тому +7

      వైవిధ్యమైన కథలకు బ్రాండ్ అంబాసిడర్ అయినా శేఖర్ కమ్ముల గారి ని వదిలేసారు

    • @rajshekar8561
      @rajshekar8561 3 роки тому +6

      Blockbuster bro

    • @gopalreddygajjala6095
      @gopalreddygajjala6095 3 роки тому +3

      Movie definite ga super hit. No doubt

    • @prasadsadasivuni7910
      @prasadsadasivuni7910 3 роки тому +1

      super

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 4 роки тому +386

    ఛయ్ అన్నకి లవస్టోరీ సినిమా మంచి
    హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం...
    ఇట్లు డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్💚😍👍

    • @praveen-dq9pc
      @praveen-dq9pc 4 роки тому +2

      Tq bro

    • @srinidhi-gj5nx
      @srinidhi-gj5nx 4 роки тому +6

      Radhe Shyam kuda block buster avalani korukuntunam ❤️

    • @AISonicHub
      @AISonicHub 4 роки тому +2

      Please do visit my channel for the piano cover of this song.

    • @tasteofandhra
      @tasteofandhra 4 роки тому

      Please support our channel 🙏👍

    • @sureshchaitufan4108
      @sureshchaitufan4108 3 роки тому +1

      Tnq darling fans radheshyam movie blockbuster kotali ani rrr kana Baga records create chayali ani korukuntu chay fans 🙏 jai chaitu 🙏jai darling

  • @ssporla7346
    @ssporla7346 3 роки тому +11

    ಈ ಹಾಡು ಕೇಳಿದಾಗ, ಹೃದಯಕ್ಕೆ ಏನೋ ಒಂಥರಾ ಅದ್ಬುತ ಅನುಭವ.. మస్త పాట, మళ్ళి మళ్ళి వినాలె అనిపిస్తుంది

  • @GopiVedaOfficial
    @GopiVedaOfficial 4 роки тому +102

    Em song abba... heart beat okkasari perigindi.... super lyrics and anurag gaanam adharahoooo....❤️❤️ Yuva Samrat❤️

  • @udayac102
    @udayac102 4 роки тому +78

    ఎంత మంచి సాహిత్యం.... ఎంత చక్కని భావాలు....అందమైన పాట.....శేఖర్ కమ్ముల గారు.... మీ ప్రతి సినిమాలో పాటలు, ఒక్కో కారెక్టర్ అద్భుతం

  • @maheshbabufan6114
    @maheshbabufan6114 3 роки тому +1951

    ఎప్పుడోగానీ ఇలాంటి పాటలు రావు..😘 ఈ పాటకి ఇంకా చాలా views రావాలి..
    ఇంకా 1.8M మాత్రమే ఉన్నాయి...😏
    EDIT : ఇప్పుడు 43M 😍 ,సంతోషం 😊

    • @harishbollapelli7567
      @harishbollapelli7567 3 роки тому +40

      avunu bro pichikuntla buttabomma lowdala bommaku vachinai

    • @santhoshkagollu5155
      @santhoshkagollu5155 3 роки тому +24

      నేను చూసిన పతిసరి like kotali Ani undii

    • @kalyanmallikarjun
      @kalyanmallikarjun 3 роки тому +16

      Slow poison la akkestadi song ...but cinema release ayyaka enka baga akkestadi song

    • @maheshbabufan6114
      @maheshbabufan6114 3 роки тому +3

      @@kalyanmallikarjun avunu bro

    • @suneethayadhav5982
      @suneethayadhav5982 3 роки тому +7

      In 2022 it reaches 100million views

  • @rajatkumardash6995
    @rajatkumardash6995 2 роки тому +21

    I am not able to understand a single word but i felt love with this song. My days doesn't goes off without this song. Masterpiece❤️

  • @arjunkumarmortha1722
    @arjunkumarmortha1722 4 роки тому +210

    Killing lyrics, killing expressions, killing emotions... Jai chaithu

  • @Bharat_Knowledge23
    @Bharat_Knowledge23 3 роки тому +622

    మనసు ...బాగ లేనప్పుడు ఈ సాంగ్ వినాలనిపిస్తుంది.. మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ

  • @obilivenkat9139
    @obilivenkat9139 3 роки тому +335

    కొత్త పాటలు అంటేనే విరక్తి వచ్చేది... డ్రమ్స్, dj, remix, మీనింగ్ లెస్ లిరిక్స్ వచ్చేవి.... ఈ సాంగ్ వింటే 2021 లో వచ్చిన సాంగ్ నా! అని అనిపిస్తుంది.... ఈ పాటలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరు అదృష్టవంతులు.... ఇంత మంచి సాంగ్ ని అందించిన మిట్టపల్లి గారికి అభినందనలు.... ఇలాంటివి మరెన్నో రాయాలి....

  • @sowjanyachendala1538
    @sowjanyachendala1538 3 роки тому +282

    Same ee movie lo ela hero Christian and heroine hindu 🤗....memu kuda same na bf Christian nenu Hindu😇..andhuke nak ee song antey chala istam...❤️😘🥰

  • @ravi3149
    @ravi3149 3 роки тому +564

    నాగ చైతన్య జీవితం లో ఇది ఒక్క మంచి చిత్రంగా నిలిచిపోతుంది 👍 మరి మీరు ఏం అన్నటరు.

  • @kmeena1240
    @kmeena1240 3 роки тому +2115

    "‌దేశ భాషలందు తెలుగు లెస్స" అని ఇందుకె అనొచు కాబోలు 😌😍😍

  • @upendraantr4028
    @upendraantr4028 4 роки тому +1239

    ఫీల్ గుడ్ సాంగ్స్ బాగా సెట్ అయేది అంటే మా నాగచైతన్య అన్నయ్యకె ❤❤

  • @OniMallick
    @OniMallick 3 роки тому +16

    Awesome voice anurag vai ❤️❤️
    Loved this song 🥰🥰
    Fan From Bangladesh 🇧🇩

  • @venkattelugumusic472
    @venkattelugumusic472 3 роки тому +1436

    ఈ పాట పాడిన సింగర్ అనురాగ్ కులకర్ణి గారికి ఒక like kottandi 👍😍

  • @NoPurchaseNation3
    @NoPurchaseNation3 3 роки тому +1890

    Both are natural actors...🤩🤩..with awesome song ...lyrics👌👌👌🤩♥️

  • @Shubhankar_Chakraborty
    @Shubhankar_Chakraborty 4 роки тому +81

    First Time One full fledged Melody Song By Anurag Kulkarni ❤️
    Different side Of Anurag Kulkarni ❤️
    Amazing 🥰
    Love from West Bengal 🥰

  • @kadalaabhigna8404
    @kadalaabhigna8404 3 роки тому +4

    I am waiting for this movie in TV. E movie TV lo chudadaniki antha mandhi wait chesuthunaro oka like cheyadi

  • @sarank8893
    @sarank8893 3 роки тому +440

    ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
    నే గెలిచి వస్తానని…❤
    నా మనసుకి హత్తుకున్న లిరిక్స్

  • @tharunkumar201
    @tharunkumar201 4 роки тому +83

    Love story+ naga Chaitanya= deadly combo🔥🔥🔥
    Agree ayithe oka like veskondi

  • @sai2803
    @sai2803 4 роки тому +108

    underrated: those amazing watercolor arts of landmarks, in & around Hyderabad with historical love stories
    0:18 Quli Qutub Shah - Bhagmati
    1:28 Abdullah - Taramati
    1:55 James Kirkpatrick - Khair-Un-Nissa
    2:46 Winston Churchill - Pamela Plowden
    ...
    ...
    4:07 Revanth - Mounika

    • @Sreekanth_25
      @Sreekanth_25 4 роки тому +2

      Nice Man 👍

    • @charanreddy8872
      @charanreddy8872 4 роки тому +4

      I was checking comments who else spotted these landmarks and found that some another random person with same name as mine has spotted this 😂😂👍
      (Small world bro🤘)

    • @mounikakothuru3379
      @mounikakothuru3379 Рік тому

      Nice sai😂🎉 @sai2803

  • @surendramaddireddy4256
    @surendramaddireddy4256 3 роки тому +5

    నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
    నే చిత్తరువైతిరయ్యో…
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
    నిన్నే ఎంచుకుందిరయ్యో….
    నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
    నే చిత్తరువైతిరయ్యో…
    ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
    నిన్నే ఎంచుకుందిరయ్యో…
    నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
    నీ గుండె మీదనే వేసుకుందు… నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో…
    ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
    చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
    అటు వైపు నీవు… నీ వైపు నేను
    వేసేటి అడుగులే ఏడు అడుగులని
    ఏడు జన్మలకి ఏకమై పోదామా…
    ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా…
    నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
    వెళ్లి పొమ్మంటుంది ప్రేమా…
    ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ…
    ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
    నే గెలిచి వస్తానని…
    నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
    ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు
    నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
    ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది.
    Superb lyrics
    మనకు ప్రేమా…

  • @kingsuman9300
    @kingsuman9300 3 роки тому +167

    బంగారం లాంటి చైతు అన్నకు బంగారం లాంటి సాంగ్ అదుర్స్ 😘😘😘 యువసామ్రాట్ ఖాతాలో మరో మ్యూజికల్ హిట్ 👍👍👍

  • @lakkirajkitchen
    @lakkirajkitchen 3 роки тому +147

    Underrated actor naga chaitanya, i like his acting, And movies also. Natural actor...

  • @Madhusudhannn63
    @Madhusudhannn63 4 роки тому +190

    Sai Pallavi-The Perfect example of South Indian Beauty...Look how beautiful she is even without make up!

  • @JayaKumarKamireddy
    @JayaKumarKamireddy 3 роки тому +439

    ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
    నే గెలిచి వస్తానని…
    నీలి మేఘాలన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని... ❤️

  • @08a81a0501
    @08a81a0501 3 роки тому +131

    పాట మొత్తం తెలుగు సాహిత్యమే...🙏🙏🔥

  • @rajabanavath
    @rajabanavath 2 роки тому +4

    ఈ కాలం కన్న... ఒక్క క్షణం ముందే
    నే గెలిచి వస్తానని
    నీలి మేఘాన్ని పల్లకిగా మలిచి... నిన్ను ఊరేగిస్తానని
    ఆకాశమంత మన ప్రేమలోన... ఏ చీకటైన క్షణ కాలమంటూ
    నీ నుదుట తిలకమై నిలిచి పోవాలని..💞💞

  • @kakularamajith683
    @kakularamajith683 3 роки тому +3000

    ఈ సాంగ్ దాదాపు రోజు వినే వాళ్ళు ఒక లైక్ ప్లీజ్🎧🎧🎧

  • @pchandrasekhar8553
    @pchandrasekhar8553 3 роки тому +284

    Telugu cinema budget now a days reaching 400 Crores even Rajamouli films also audience forget in few days. But Sekhar Kammula films are classics forever. He made films in reasonable budget with fantastic quality and have soul in his movies.

    • @srinivasaraoprodduturi3258
      @srinivasaraoprodduturi3258 3 роки тому +11

      Truly said. Every audience will own the movies of sekar kammula and characters, music photography what else every thing. He is the sole of telugu audience.

    • @pchandrasekhar8553
      @pchandrasekhar8553 3 роки тому

      @@srinivasaraoprodduturi3258 well said brother.

    • @yashaswipriyamvada1293
      @yashaswipriyamvada1293 3 роки тому +7

      Antha kharchu petti teesina movies janalu antha ganam emundi choodataniki ani veltaru..kani ilanti movies Feel Good..oka emotion, oka experience kosam veltaru anipistundi..

    • @umamahesh4g
      @umamahesh4g 3 роки тому +1

      మన తెలుగు డైరెక్టర్స్ నిజంగా అంత బడ్జెట్ మూవీస్ తీసిన waste and time consuming parocess but మన శేకర్ కమ్ముల గారు మూవీ డైరెక్టర్స్ అందరికీ బుద్ది వచ్చే లా ఉంది

    • @telugenaswasa352
      @telugenaswasa352 3 роки тому

      Avunu endukante sekarkamula daridram pati face ni heroin ga unchukoru . Athanu Cinema heroin lu telugu ga undaru .

  • @panthangiprashanth5302
    @panthangiprashanth5302 3 роки тому +320

    అనురాగ్ కులకర్ణి voice మాత్రం వేరే level..,, 👌👌🏼👌

  • @madank.c.8557
    @madank.c.8557 3 роки тому +28

    Magical melody with magical voice❤️❤️

  • @shankark1861
    @shankark1861 4 роки тому +237

    చైతు ఇంకో మ్యూజికల్ హిట్ కొట్టబోతున్నాడు అల్ ది బెస్ట్..

  • @allinonechannel267
    @allinonechannel267 4 роки тому +46

    This pair looking very promising
    Sai pallavi as usual so natural
    And chaitu improved his acting looking so matured ,cool ,some pain,happiness wow this one song enough to create buzz.The chemistry between sai,chaitu superb

  • @prem_kumar3857
    @prem_kumar3857 4 роки тому +489

    Director Shekar kammula fans like here
    Director shekar kammula ఖాతాలో ఇంకో ఫిదాmovie

    • @DannyOnFire
      @DannyOnFire 4 роки тому +3

      Likelu edaina tindi pedutuda bro

    • @prem_kumar3857
      @prem_kumar3857 4 роки тому

      @@DannyOnFire i like your sur name bro

    • @DannyOnFire
      @DannyOnFire 4 роки тому +1

      @@prem_kumar3857 thank you

    • @AISonicHub
      @AISonicHub 4 роки тому +3

      Please do visit my channel for the piano cover of this song.

    • @tasteofandhra
      @tasteofandhra 4 роки тому

      Please support our channel 🙏👍

  • @trickslogics18
    @trickslogics18 4 місяці тому +16

    2024 lo vintuna vallu like vesukondi

  • @krishnamaddiboina2006
    @krishnamaddiboina2006 4 роки тому +30

    3:46 Em expression ra babu asal
    inni rojul akkada dachav chay 🥰🥰🥰🥰

  • @stylishmanu9640
    @stylishmanu9640 3 роки тому +2025

    ఎంతమందికి ఈ సాంగ కనెక్ట్ అయింది అయిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @roopchand8005
    @roopchand8005 4 роки тому +250

    How many of you think that this movie is gonna be another 'Fidaa' Blockbuster ?

  • @MedhanshKumar-ib7jp
    @MedhanshKumar-ib7jp 10 місяців тому +7

    Anyone from 2024

  • @maruthikumari3705
    @maruthikumari3705 3 роки тому +310

    ఏమి రాసారయ్య స్వామి వింటూనే వుండాలి అనిపిస్తుంది మీకు పాదాభివందనం.. 🙏

  • @abhinavvakacharla2813
    @abhinavvakacharla2813 4 роки тому +227

    Why some people giving dislikes I don't know.... Love u Chai.. Superb song

    • @pensivemood812
      @pensivemood812 4 роки тому +6

      Probably they are alone.

    • @saikiran1784
      @saikiran1784 4 роки тому +2

      Super bro

    • @saikiran1784
      @saikiran1784 4 роки тому +2

      Feel good song

    • @amarnadh26
      @amarnadh26 4 роки тому +7

      Cinema field vallu yemo normal people yevaru chay ni dislike cheyaru🙄

    • @DJGSREE
      @DJGSREE 4 роки тому +4

      Because they are item songs fans

  • @kirankumarbellana4296
    @kirankumarbellana4296 3 роки тому +792

    నాగ చైతన్య జీవితంలో నే ఈ సినిమా ఒక పెద్ద హిట్ లా నిలిచేలా ఉంది. సాంగ్స్ & ట్రైలర్‌ మైండ్ బ్లోయింగ్.. ఇక్కడ చాలా మంది చాలా సార్లు ఈ మూవీ రిలీజ్ డేట్ గూగుల్ లో సెర్చ్ చేసి ఉంటారు .

    • @nanitammireddy
      @nanitammireddy 3 роки тому +2

      24 sep 2021

    • @jessi1259
      @jessi1259 3 роки тому +1

      Yes ....I'm waiting

    • @chandrasekhara5320
      @chandrasekhara5320 3 роки тому +6

      Hit or flop don't know but Cinema oka classic ga migilipothundhi bcuz shekhar kammula delivers fell good love stories.hope it also do a nice collections in theaters and be a block buster

    • @Qnewsmallana7000
      @Qnewsmallana7000 3 роки тому

      𝙔𝙚𝙨

    • @kvr7678
      @kvr7678 3 роки тому

      @@chandrasekhara5320 super sir

  • @mischievousmaster
    @mischievousmaster 3 роки тому +10

    Song maatram mood ni stable chesthadi. Love it!

  • @chinnabathini9124
    @chinnabathini9124 3 роки тому +160

    చైతన్య సూపర్ పెద్ద హిట‌్ కావాలి సినిమా

  • @myworld6678
    @myworld6678 3 роки тому +582

    "ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమ " సూపర్ లిరిక్ 👌👌.

    • @emammdmd337
      @emammdmd337 3 роки тому +3

    • @crazylucky5769
      @crazylucky5769 3 роки тому +1

      45555444544444

    • @roopareddy1454
      @roopareddy1454 3 роки тому +3

      This line is chai nd Sam ki

    • @dileepreddy995
      @dileepreddy995 3 роки тому +9

      ఎంత చిత్రం ప్రేమ అని కాకుండా..
      ఎంత చిత్రం లేమ్మ వింత veelunaama రాసింది మనకు ప్రేమ..
      అని ఉంటే bagunduedi. Two times ప్రేమ అనే వర్డ్ avoid అయ్యేది..

    • @pydihareesh5554
      @pydihareesh5554 3 роки тому

      Yes bro super aa line

  • @vinaycj4781
    @vinaycj4781 4 роки тому +67

    Chay is so natural in every frame

  • @mahekbudhvani7128
    @mahekbudhvani7128 2 роки тому +106

    My boyfriend went to Kasuli last year, and left me forever because of an accident there. He sing a song on my birthday, where he hugged me for the first time. I cried that time in his arms and now when I listened to this song, I feel his warmth around me. I still remember when he started crying while singing the song. People leave but memories don't❤️
    This song remind me about him 🖤
    I miss you Veenu 🖤

  • @chiyaanrishi1175
    @chiyaanrishi1175 3 роки тому +148

    ఎన్ని సార్లు విన్న బోరుకొట్టని ఈ లవ్ స్టొరీ సాంగ్...నీ చిత్రం చూసి వహ్ సూపర్బ్ సాంగ్,ఇది ఒక్కటే కాదు ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ మూడు బాగున్నాయి....❤❤❤లవ్❤❤❤స్టోరీ

  • @shankarkarampudi
    @shankarkarampudi 4 роки тому +32

    Naga Chaitanya's Best Expressions:
    Emotional Expressions:
    0:52 Sec
    1: 21 Sec
    2:01 Sec
    2:58 Sec
    3:12 Sec
    3:45 Sec
    100Cr+ Blockbuster Loading For Chay 🔥 🔥

    • @rameshsonu3389
      @rameshsonu3389 3 роки тому +1

      What a abservation bro superb after see your comment and Iam also starts to abserv

  • @vigneshnerudi1554
    @vigneshnerudi1554 3 роки тому +221

    ఇప్పటికి 200 itmes విన్న ఐన ఇంకా వినాలనిపిస్తుంది 😘 beautiful song

  • @gulivindalasoni4654
    @gulivindalasoni4654 3 роки тому +3

    Ee roju first time love story movie chusanu 👌👌👌👌 ❤️❤️❤️ aedupocchesindi Andi😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️