అసలు నాకు ఈ బడ్జెట్ఏ నచ్చలేదు. ఈ ప్రయోజనాలు పొందటానికినేను కచ్చితంగా కొత్త పన్ను విధానానికి మారాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్సూరెన్స్ కడితే పన్ను మినహాయింపు లేదు. పిల్లల స్కూల్ ఫీజు కడితే టాక్స్ బెనిఫిట్ లేదు. ఇల్లు కొన్న.. ఇంకా చాలా వాటి మీద tax మినహాయింపు లేదు. ప్రభుత్వం చాలా తెలివిగా మోసం చేసింది. వాస్తవానికి ప్రభుత్వం మధ్యతరగతి వారికి చౌకగా ఇల్లు లభించినట్లు చేయాలి, స్కూల్ ఫీజులు తగ్గించాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవ్వాలి