dap fertilizer uses in crops in telugu || dap fertilizer uses explain | dap fertilizer uses details

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 123

  • @sambayyakatteboina9740
    @sambayyakatteboina9740 2 місяці тому +6

    డి ఏ పి కట్టలు రేట్లు తగ్గించాలి నారాకోడూరు గ్రామం చేబ్రోలు మండలం 1420 రూపాయలు అమ్ముతున్నారు

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      ❤️❤️❤️

    • @sarabhaudaykumar9009
      @sarabhaudaykumar9009 2 місяці тому +1

      మాది ASR జిల్లా... మా ఏరియాలో అయితే 1750/- లకు అమ్ముతున్నారు. మేము దాన్ని కొనడానికి పదే పదే ఆలోచించుకోవలసి వస్తుంది 😐

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@sarabhaudaykumar9009 complaint mandal AEO bro 👍👍👍❤️

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Рік тому +4

    Good enalasise❤

  • @venu7020
    @venu7020 4 місяці тому +1

    Bro Lime tree's ki Natina taruvatha veyyacha ..Enni days ki veyyali Entha veyyali

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  4 місяці тому

      మొక్కలు వేర్లు పోసుకున్న తరువాత అనగా కొత్త చిగురు వొచ్చిన తరువాత

  • @jayshriram988
    @jayshriram988 Рік тому +1

    Bro Dap kadhi pantaki vadavacha ?
    Vadithe A samayam lo vadavachu... please bro chepandi

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      వాడొచ్చు, మాములుగా మందులు అందించు స్టేజ్ లోనే అదే ఎరువులు వేయు సమయంలోనే వేయాలి 💖బ్రో

  • @MouneshB-yy2hc
    @MouneshB-yy2hc 2 місяці тому +1

    Brother nenu mirchi panta vesanu 30 days ayindi 17 17 17 best ha leda 20 20 20 best ha

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@MouneshB-yy2hc మల్చింగ్ షీట్ ( పేపర్ ) తోట పెట్టారా ? బ్రో, సాధారణ సాగ ?

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@MouneshB-yy2hc ok వేల పేపర్ సాగు అయితే 19:19:19 బెస్ట్, అదే సాధారణ సాగు అయితే 14:35:14 బెస్ట్

  • @RameshYadav-bw8bk
    @RameshYadav-bw8bk 2 роки тому +2

    Anna nenu cotton ki two time 20 20 o 3urea two ade use chesina ela use cheyadam valla benifits s vastaye rava endukante nenu dap veya lani try chesha but naku dorka ledu only 20,2013 evi vesukunna emaina problem ha cheppandi bro

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 роки тому

      Don't worry bro ఎం కాదు 20-20-0-13 కూడా బాగానే పని చేస్తుంది ఎం పరవాలేదు 👍👍

    • @nalapagrinarapareddy
      @nalapagrinarapareddy Рік тому +1

      @@mywildlifeagriculture qaqqqqAqqaqqqaaaaqqqaqqqqqqqqqqqa

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@nalapagrinarapareddy ❤️

  • @imransk1623
    @imransk1623 2 дні тому

    Dap fruit plants ki veyocha grafted plants natanu 6 month plants avi nati 2 month ayndi dap ante organic a na mandula

  • @raone5316
    @raone5316 5 місяців тому +3

    సార్ కంది పంటకి అడుగు మందులు ఎప్పుడు వెయ్యాలి ఏవి వెయ్యాలి ? ప్లీజ్ చెప్పండి

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      అడుగు మందులు గా dap + యూరియా వేయండి, రెండవ దఫా యూరియా +పోటాష్ వేయండి

    • @raone5316
      @raone5316 2 місяці тому +1

      @@mywildlifeagriculture 4 kg lu pettina sir .. urea DAP enni bag lu tisukovali

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@raone5316 ఎకరానికి 1 బస్తా dap +1బస్తా యూరియా

  • @lokesh.plokesh8849
    @lokesh.plokesh8849 Місяць тому +1

    Bro tamota ఇగురికీ DAP డ్రిప్ లో వధలచ్చున, ఇది నీటిలో కరుగుతుందా.

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Місяць тому

      @@lokesh.plokesh8849 కరుగుతుంది బ్రో కానీ, మాటి మాటి కి కర్రతో కలుపుతూ ఉండాలి మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి అలా అయితేనే కరుగుతుంది, ఇలా కూడా అడుగున కొంచెం మిగులుతుంది. ఎక్కించొచ్చు 👍

    • @lokesh.plokesh8849
      @lokesh.plokesh8849 Місяць тому +1

      @@mywildlifeagriculture TQ brother

  • @Amruthafoodsvizianagaram
    @Amruthafoodsvizianagaram 2 роки тому +1

    గుడ్ 👍

  • @melakacharanreddy3869
    @melakacharanreddy3869 2 роки тому +2

    Good work bro

  • @KunchapuNagaraja
    @KunchapuNagaraja Рік тому +1

    Tomato crop ki aa stage lo use chesukovatchu

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому +1

      నాటక ముందు చివరి దుక్కి లో వేయొచ్చు, నాటిన 10 రోజుల తరువాత నుండి మొక్క చివరి స్టేజ్ వరకు అందించ వచ్చు

  • @shaikhassain2235
    @shaikhassain2235 Рік тому +2

    Tq bro

  • @lingalinga2479
    @lingalinga2479 Рік тому +2

    DAP super bro

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      Thank you bro ఈ రోజు అప్లోడ్ చేసిన వీడియో కూడా బాగుంటుంది బ్రో చుడండి 👍

    • @nagarajusandra6602
      @nagarajusandra6602 Рік тому +1

      ​@@mywildlifeagricultureq

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@nagarajusandra6602 👍

  • @PTHIRUMALESH-b1o
    @PTHIRUMALESH-b1o 2 місяці тому

    Dap varichenu ki vesina thavatha venni rojulu varuku water vadalakudadhu

  • @sahadeva5421
    @sahadeva5421 Рік тому +1

    Bro tamota 3 cuttings ayyinayi eppudu dap vadaccha

  • @ambedkarkorimelli6315
    @ambedkarkorimelli6315 Рік тому +1

    బ్రదర్ మా ఇంటి పెరటిలో జామ దానిమ్మ మామిడి కొబ్బరి మునగ చెట్టు నేరేడు నారింజ బత్తాయి మొక్కలు ఉన్నాయి వీటికిDAP ఎంత మొత్తంలో ఎప్పుడు ఎప్పుడు వేయాలి?
    దయచేసి తెలుపగలరు

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      మొక్కల వయసు మీద మొతాదు ఆధార పడి ఉంటుంది

    • @ambedkarkorimelli6315
      @ambedkarkorimelli6315 Рік тому +1

      @@mywildlifeagriculture at present all are completed 2 years, please tell me how much amount and how many times will I apply dap??

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@ambedkarkorimelli6315 మొక్క కి దూరంగా వేయండి 👍

    • @imransk1623
      @imransk1623 2 дні тому

      Dap organic a na ​@@mywildlifeagriculture

  • @pendakatlashiva8553
    @pendakatlashiva8553 Рік тому +1

    Dap mirchi 15days ku avecha bro

  • @MMahendraReddy
    @MMahendraReddy Рік тому +1

    Dap fertilizer ekkada dorukuntumdi anna

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      అన్ని మందులు షాప్స్ లలో ఉంటాయి 👍👍

  • @srirampothineni2525
    @srirampothineni2525 Рік тому +1

    Humic acid mirch nitinataruvatsennirojuluki vadali

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      స్ప్రే చేయడానికా, డ్రిప్ లో ఇవ్వడానికా?

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      స్ప్రే అయితే 15 -20 రోజులు తరువాత నుండి స్ప్రే చేయండి అది కూడా ఏ విధమైన సమస్య లేనప్పుడు అంటే దోమ త్రిప్స్ లేనప్పుడు

    • @srirampothineni2525
      @srirampothineni2525 Рік тому +1

      @@mywildlifeagriculture mirchinati 15 days avthundhi spray chayadaniki

    • @srirampothineni2525
      @srirampothineni2525 Рік тому +1

      @@mywildlifeagriculture iffco bazar lo humivi-E plus product available lo ledhu ala purchase chayali

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@srirampothineni2525 షాప్ లో సేమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ❤️

  • @rameshmullapati4048
    @rameshmullapati4048 2 роки тому +1

    Brother e stage lo chilli ki 20:20:20 kotta vacha

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 роки тому

      అంటే ఏ స్టేజ్ బ్రో flowering stage ఆ?

    • @rameshmullapati4048
      @rameshmullapati4048 2 роки тому +1

      @@mywildlifeagricultureలేదు బ్రదర్. వేసి 20డేస్ అవుతుంది

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 роки тому

      @@rameshmullapati4048 వేరే ఏదయినా అంటే గ్రోమోర్ 28:28:0 లేదా 19:19:19 లు 1కేజీ ఎకరానికి bayer Confidor లో కలిపి స్ప్రే చేయండి.

  • @kiranmanga7595
    @kiranmanga7595 2 роки тому +2

    DAP Good and Best

  • @saikrishna579
    @saikrishna579 Рік тому +1

    Rate yentha bro

  • @sreereddyraja3350
    @sreereddyraja3350 2 роки тому +2

    Bro, jai kisan dap is best for cotton crop or not

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 роки тому

      గోదావరి dap best, పత్తిలో బాగా రిజల్ట్స్ ఉంటుంది

  • @kamlakararkal5298
    @kamlakararkal5298 Рік тому +2

    Oka ekaraniki dap enta vadali

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      పంటకాలం మొత్తం లో 4 నుండి 5 బస్తాలు వాడొచ్చు

    • @kamlakararkal5298
      @kamlakararkal5298 Рік тому +1

      @@mywildlifeagriculture polam vesetappudu burada mida enni sanchulu challali akaraniki

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      @@kamlakararkal5298 1 బస్తా బ్రో

    • @kamlakararkal5298
      @kamlakararkal5298 Рік тому +1

      @@mywildlifeagriculture 20 20 vesukunte manchida dap manchida

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      @@kamlakararkal5298 dap ఇప్పుడు వేసి తరువాత యూరియా 20-20-0-13 తరువాత ఫస్ట్ దఫాగా వేయండి

  • @americanseal7476
    @americanseal7476 2 роки тому +2

    Kribhco dap vs spic dap best di edi

  • @kasehushenbasha5318
    @kasehushenbasha5318 Рік тому +1

    Verushanaga pantak dap apudu vadali

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      విత్తనాలు మొలిచిన 20 నుండి 25 రోజులకు

  • @sulthan97
    @sulthan97 2 роки тому +1

    50 days pantaku (cotton)veyyoccha dap

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 роки тому

      👍👍 వేయొచ్చు బ్రో

    • @sulthan97
      @sulthan97 2 роки тому +1

      Em problem vundadhu ga bro

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 роки тому

      పైపాటుగా వేసుకునే బలం మందే కదా బ్రో dap ఏమీ కాదు వేసుకోవచ్చు, మిరప మరియు పత్తి లాంటి పంటలకు ఎప్పటి నుండో వేస్తున్నారు కదా రైతులు, కాక పోతే ఈ మధ్య వేయట్లేదు కారణం దీని ధర ఎక్కువ అని 1350/- ఉంది ప్రస్తుతం

    • @sulthan97
      @sulthan97 2 роки тому +1

      First dose late ayyindhi ga andhuke doubt bro

  • @btchinnavenateshvenkatesh2953
    @btchinnavenateshvenkatesh2953 2 роки тому +2

    మిరప కు ఎప్పుడు వెయ్యాలి

  • @Durgavlogs2520
    @Durgavlogs2520 Рік тому +2

    Adugu mandu antaru edena

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      Yes, dap,14 35 14, 20 20 0 13, urea,28 28 0, ఇంకా చాలా ఉన్నాయి

    • @Durgavlogs2520
      @Durgavlogs2520 Рік тому +1

      Ee mandu ksatha dashalo veyocha reply me tomoto vankaya chetlaki

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому +1

      @@Durgavlogs2520 వేయొచ్చు

    • @Durgavlogs2520
      @Durgavlogs2520 Рік тому +1

      సరే ఇప్పుడు పిందె దశలో ఉన్నాయి. వంకాయ టమాట కాకర చిక్కుడు ఒకసారి వేసాను మళ్లీ ఇపుడు వేయొచ్చ అని స౦దేహ౦.

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      @@Durgavlogs2520 14 35 14 వేయండి

  • @kommushivakumar8255
    @kommushivakumar8255 Рік тому +1

    ఎంతమందు చలిన వరి ఎర్రగా ఉంటున్నది ఏమి వాడితే గ్రీన్ అవుతుంది బ్రదర్

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      బహుశా జింక్ లోపం అనుకుంట బ్రో చాలామిన్ జింక్ స్ప్రే చేసి చుడండి దానితో పాటు రెండో దఫా ఎరువులో యూరియా కొంచెం ఎక్కువ వాడండి

    • @kommushivakumar8255
      @kommushivakumar8255 Рік тому +1

      @@mywildlifeagriculture ok బ్రదర్

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@kommushivakumar8255 👍👍

  • @pathakotimasspathakotimass6848

    బ్రో DAP కట్ట ధార మా ఊరిలో 1500 రూపాయలు తీసుకుటునరు నువు 1150 రూపాయలు చెపుతునవు

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому +2

      ప్రెసెంట్ 1350/-

    • @farmerkissanagri
      @farmerkissanagri 10 місяців тому +1

      DAP 1350/- present price kani Dealer's or prevate shop vallaki company 1336/- Vastundi Margin 14 Rs untadi profit, kani kothamandi aa DAP bag valla godown lo 5-6 unta vallaki loss vastadi 1350/- ammitha anduku 1500/- ammutaru ,,, konni shops ki 60 Rs per bag lorey kirai padutadi anduku 1500/- ammutaru

    • @Palle_Naveen_1994
      @Palle_Naveen_1994 4 місяці тому +1

      1350

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  2 місяці тому

      @@farmerkissanagri 👍👍

  • @Sairamkommera
    @Sairamkommera Рік тому +1

    1450

  • @jayanandgoudgoud415
    @jayanandgoudgoud415 2 місяці тому +1

    మాది నిమ్మ చెట్టు ఉంది ఎక్కడ పెరుగుతా లేదు ఏ మందులు వేయాలి

  • @nayakantysekhar4684
    @nayakantysekhar4684 Рік тому +1

    1400 dap 1

  • @yadagirijangapalli5097
    @yadagirijangapalli5097 Рік тому +1

    Varilo DAP a సమయంలో వాడుకోవలి

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      మొదటి దఫా ఎరువులు వేసే టప్పుడు నాటిన వారానికి

  • @KRamprasad-mo9vf
    @KRamprasad-mo9vf 9 місяців тому +1

    Dap బ్లాక్ రంగులో ఉంది బాగా పనిచేస్తుంది

  • @krishnatirdhagoskula6894
    @krishnatirdhagoskula6894 Рік тому +2

    Dap ని వరి లో నాటు vesi nappudu మాత్రమే వేయ లా లేకపోతే ఎప్పుడు ఐన veyacha

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      Dap దుబ్బు చేయడానికి కాబట్టి నాటిన 2 నెలల్లో ఎప్పుడు అయిన వేయొచ్చు 👍

    • @krishnatirdhagoskula6894
      @krishnatirdhagoskula6894 Рік тому +1

      @@mywildlifeagriculture memu వరి drum seed తో వేశా ము .... 2months lopu vesukovacha

    • @mywildlifeagriculture
      @mywildlifeagriculture  Рік тому

      @@krishnatirdhagoskula6894 వెయ్యొచ్చు 👍👍 మొక్కలు దుబ్బు చేసే టైమ్ అంటే పిలకలు వేసే టైమ్ లో వేయండి, అంటే మొక్కలు నాటడానికి వొచ్చే స్టేజ్ ఉంటుంది కదా అప్పుడు

  • @ramesh.v4933
    @ramesh.v4933 2 роки тому +2

    1500 ...dap