🌍ఆదికాండము Telugu Full Movie | The Book of Genesis Telugu Full Movie | Genesis Chapter 1-50

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 105

  • @josephdupana4217
    @josephdupana4217 3 дні тому +6

    Praise the lord బ్రదర్ అద్భుతం చాలా చక్కగా చెప్పారు చాలా కష్ట పడ్డారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక బ్రదర్ 🙌🙌🙌

  • @pittapitta6095
    @pittapitta6095 17 днів тому +19

    గాడ్ బ్లెస్సింగ్స్ యు బ్రదర్ వందనాలు 🙏🙏🙏
    చాలా చక్కగా అర్ధమైనట్టుగా వివరించారు బ్రదర్ మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙌🙌🙌🙌👍👍👍👍👌👌👌👌❤❤❤❤❤❤❤

    • @kondaraja8069
      @kondaraja8069 12 днів тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @hebelutenali
    @hebelutenali 3 години тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @kvr6533
    @kvr6533 20 годин тому

    wighting ఫర్ next chapter

  • @Bunny-lb4hp
    @Bunny-lb4hp 18 днів тому +16

    Please keep doing these kind of videos, i want to learn the whole bible, please make all the chapters of bible

  • @chrishtoferjejji1943
    @chrishtoferjejji1943 14 днів тому +7

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.

  • @SteephenjohnBudithi
    @SteephenjohnBudithi 15 днів тому +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్.చాలా ఓపికగా బైబిల్ చదివి చాలా బాగా వివరించారు

  • @krishnaforchrist
    @krishnaforchrist 17 днів тому +5

    it's worthy.. during fasting prayers, it's really useful. Praise the Lord; we should make every effort to bring people in side the mercy of True living God. Amen

  • @mokakondalu6801
    @mokakondalu6801 19 днів тому +9

    Valueble information

  • @Demon_bhai94
    @Demon_bhai94 2 дні тому

    Halleluya Amen NANNU KARUNCHU THANDRI YEssaiah 😔😔

  • @praveenkumar-dr7rp
    @praveenkumar-dr7rp 17 днів тому +4

    Glory to GOD 🙏

  • @ravikumarbochha6459
    @ravikumarbochha6459 День тому

    Praise the lord bro 👏👏👏👏

  • @JaganRao-lb2us
    @JaganRao-lb2us 5 днів тому +1

    ప్రైస్ థి లోర్డ్ అన్నయ్య అధికండము చూసాను నా ఫ్యామిలీ చాలా బలపడింది .
    నిర్గమకండం మూవీ తీయండి అన్నయ్య
    దేవుడు మిమ్మల్ని దివించును గాక

  • @gonuguntlachinababu2872
    @gonuguntlachinababu2872 5 днів тому

    వందనాలు బ్రదర్ చాలా అద్భుతంగా వివరించారు👌🙏🙏🙏

  • @tetalaramesh7762
    @tetalaramesh7762 3 дні тому

    Good job brother 🙏💐

  • @nvrpeterarts
    @nvrpeterarts 16 днів тому +2

    Praise God ❤

  • @mohankrishnamadem
    @mohankrishnamadem 16 днів тому +2

    Praise the Lord❤❤❤

  • @ATLURIRAJA
    @ATLURIRAJA 6 днів тому

    ప్రభువు నామమున వందనాలు తెలియచేస్తున్నాను

  • @HarshithaNarasapurapu
    @HarshithaNarasapurapu 7 днів тому

    Thank you so much for your amazing work on explaining the Bible so clearly! Your videos are truly helping me understand it better, and I’m sure they will benefit many others as well. The way you present everything is easy to follow and inspiring. I really hope you continue to create more videos like this. God bless you! Praise the lord ✋ Amen!

  • @impactmedia449
    @impactmedia449 17 днів тому +2

    Great Work.. May god bless you and your work

  • @rajtalla553
    @rajtalla553 18 днів тому +2

    Thank you so much bro this valuable for us

  • @parkimounika1952
    @parkimounika1952 16 днів тому +1

    Praise god .... excellent...anna

  • @durgaraojakkamsetti4980
    @durgaraojakkamsetti4980 18 днів тому +2

    Amen

  • @rowdyusha4973
    @rowdyusha4973 5 днів тому

    And thanks alot great effort this video...

  • @rathnakuchipudi3835
    @rathnakuchipudi3835 3 дні тому

    awesome brother, lot of hard work.its great to visualize and lear each chapter.

  • @prabhakargurram4341
    @prabhakargurram4341 7 днів тому +1

    Exlent 🎉

  • @vinodbabutiragati632
    @vinodbabutiragati632 13 днів тому

    Amen , hallelujah

  • @Prabhu3Ch
    @Prabhu3Ch 12 днів тому

    Thanks bro. I loved especially from Ai animation part and felt like watching movie. Please continue with all other following chapters. May God bless you to enable you complete whole bible. I loved it and expected this type of thing for very long time. This is super useful to illiterate people and it is very much useful to remember incidents in the Bible.🙏🤩🎉

  • @charank0288
    @charank0288 19 днів тому +4

    Great efforts brother...Please keep all the 66 books in the same way....May god bless your work

  • @sumanthsumanth2218
    @sumanthsumanth2218 7 днів тому

    Praise the lord brother good work god bless you

  • @TirumalasettySirisha
    @TirumalasettySirisha 10 днів тому +1

    God bless you always brother 💗🙏

  • @haripalivela
    @haripalivela 7 днів тому

    Very good effort and dare to start like this for first time(I found)....Thank you so much Brother...keep going fastly... For bible aspirants🤩✨😇

  • @Syamgudala-j6r
    @Syamgudala-j6r 10 днів тому +1

    God bless you brother great work please do remaining books

  • @rajufluteofficial
    @rajufluteofficial 17 днів тому +3

    Excellent brother
    Heavy work..... wonderful

  • @JagtialChristianVoice
    @JagtialChristianVoice 8 днів тому

    Superrrr

  • @varunbalu-mn9kv
    @varunbalu-mn9kv 18 днів тому +2

    Valueble information sir
    All lessons elane pettandi sir

  • @syamprasadupputalla8233
    @syamprasadupputalla8233 7 днів тому

    hats off to your dedication

  • @Bunny-lb4hp
    @Bunny-lb4hp 18 днів тому +1

    Superb work ❤

  • @ypsmcl
    @ypsmcl 16 днів тому

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 super super gospel ❤❤❤ god bless you all

  • @bannu4583
    @bannu4583 3 дні тому

    Thank you so much... please do whole Bible videos like chapter wise...and one suggession plz dont mind. Its better to reduce the background music

  • @AnandaA-o3w
    @AnandaA-o3w 18 днів тому +1

    👌👌👌👌

  • @sureshvakalapudisureshvaka1738
    @sureshvakalapudisureshvaka1738 17 днів тому +1

    ❤❤❤

  • @ArohiSiri
    @ArohiSiri 17 днів тому +5

    Please make all chapter videos in bible

  • @sangalasandeep6594
    @sangalasandeep6594 15 днів тому

    Good job Brother God bless you make all chapter videos in Bible

  • @VajragadaGanesh-li7ke
    @VajragadaGanesh-li7ke 18 днів тому +2

    Omg

  • @balabalabalabala2429
    @balabalabalabala2429 15 днів тому

    👌👌👌🙏🙏🙏

  • @prashanthswapna4671
    @prashanthswapna4671 19 днів тому +2

    😊

  • @govindgunta7935
    @govindgunta7935 17 днів тому +1

    ❤❤🙏🙏🙏

  • @SunilNarmetta
    @SunilNarmetta 8 днів тому

    Vandhanalu brother...reference kuda screen pai vasthe baguntundhi......

  • @VanapalliSugunanidhi
    @VanapalliSugunanidhi 15 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @SwarnaUmmidi-r6p
    @SwarnaUmmidi-r6p 6 днів тому

    Please krotha nibandhana grandham kuda Full ga pettandi please

  • @peterpamarrukumar8035
    @peterpamarrukumar8035 19 днів тому +1

    My God bless brother forever effort on Kingdom of God main god bless you

  • @gvijaykumar7755
    @gvijaykumar7755 14 днів тому

  • @Rani-ic5ok
    @Rani-ic5ok 9 днів тому +1

    Dhayachesi Nirgama kandamu kuda explain cheyyandi sir, please...

  • @madhubabu634
    @madhubabu634 17 днів тому +1

    Praise the lord brother

  • @pudisurya7705
    @pudisurya7705 13 днів тому

    Movie iete enka bagunnu

  • @RohitsagarGurram
    @RohitsagarGurram 14 днів тому

    Jess mi load

  • @Movieupdate365daymoviesupdate
    @Movieupdate365daymoviesupdate 3 дні тому

    18:53 how can it is possible in this world. how she is enter in his life, there is a one family in this world, but who can new family existed in this world. 😂

  • @romanrocky6974
    @romanrocky6974 10 днів тому +9

    కయిను భార్య ఎవరో నాకు తెలియట్లేదు.ఒక క్రైస్తవుడుగా ఈ ప్రశ్న అడక్కుడదు.. కానీ ఇది ఎప్పటినుంచో సందేహం కలిగిన ప్రశ్న, ప్లీజ్ ఎవరైనా తెలియజేయండి 🙏

    • @dudekulamalambi9737
      @dudekulamalambi9737 10 днів тому +1

      Same quation naku kuda vundi

    • @RathodNagesh-ke6nv
      @RathodNagesh-ke6nv 9 днів тому +1

      Kayinu barya valla chellelu vuntundi endukante janothpathikosam adi imp kadu kabatti bible lo ledu brother

    • @srinivas.............6125
      @srinivas.............6125 9 днів тому

      కయిను వాల్ల చెల్లిని పెళ్లి చేసుకోని పిల్లలను కన్నారు ఎందుకంటే అప్పటికి ఇంకా దేవుడు ఆజ్ఞలు ఇవ్వలే so అది తప్పు కాదు after few years దేవుడు మోషేకి ఆజ్ఞాలు ఇచ్చేటప్పుడు చెప్పరు అలా చేస్కోకూడదు అని అప్పుడు అది తప్పు అని మనకి తెలిసింది

    • @Gopirocks3511
      @Gopirocks3511 8 днів тому +3

      కయీను భార్య పేరు యెక్లిమ(Aclima)

    • @Cristianmessage
      @Cristianmessage 8 днів тому +22

      కయీను హేబేలునీ చంపేసిన తర్వాత
      కయీను దేశ దిమ్మరి అయ్యాడు
      తర్వాత హవ్వ ఆదాము కి షేతు జన్మించాడు
      తర్వాత వాళ్లు ఇంక చాలా మంది పిల్లలకి జన్మనిచ్చి ఒక ఊరే కట్టారు
      ఆ ఊరు నుండి కయీను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు
      ఆ ఆమ్మాయి అతనికి చెల్లె అవుతుంది
      అయితే అప్పుడు మనుషులు ప్రారంభం కాబట్టి అలా చేశారు
      ఇప్పుడు అలా ఎవ్వరు చేయకూడదు అన్నమాట

  • @AnushaVudimudi
    @AnushaVudimudi 2 дні тому

    ఎవ్వరైనా చూస్తే నన్ను చంపేస్తారు అని కాయిను అన్నారు కదా
    అక్కడ వాళ్ల ముగ్గురు కాక ఇంకా ఎవ్వరూ అన్నారు

  • @rowdyusha4973
    @rowdyusha4973 5 днів тому

    Devuni kumaruluuu anaga every???
    Nenu full bible read cheyadam bible ni thelskovadam start chesanu... So naki vachina doubts clear cheyandi plz evaraiana thelsina valu

  • @premanandamkarri8215
    @premanandamkarri8215 7 днів тому

    Download option ivvandi

  • @BuddytheGSD0203
    @BuddytheGSD0203 16 днів тому +1

    Where is lothu daughter story

  • @ajitchinna4485
    @ajitchinna4485 7 днів тому

    PRAISE the lord brother , please clarify my doubt , సూర్యుడు లేకుండా అస్తమయం ఉదయం ఎలా బ్రదర్ on 1st 2nd 3rd days ... Can u please explain brother...

    • @luckyvinay9283
      @luckyvinay9283 7 днів тому

      Same doubt 😅

    • @lefivijay
      @lefivijay 7 днів тому +2

      1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఈ వచనం ప్రకారం మొదటి 3 రోజులు ఆయన పరలోకం నుండి భూమి మీదికి వచ్చినప్పుడు ఉదయం కలిగి వెలుగుండినది. ఆయన తిరిగి పరలోకం కి వెళ్లిపోయినప్పుడు అస్తమయమై చీకటి పడింది

  • @GopibabuGopi-yy3bm
    @GopibabuGopi-yy3bm 16 днів тому +1

    కాయును కి భార్య ఎక్కడిది

    • @madhugaddegari9552
      @madhugaddegari9552 16 днів тому

      Give me your number then discuss it

    • @You_are_my_follower
      @You_are_my_follower 16 днів тому +5

      ఆదాము గారికి హవ్వ గారికి కయ్యిను హెబెలు కాకుండా తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టరు వాళ్ళకు వాళ్ళే పెళ్లి చేసుకొనే వారు

    • @PRamu-sj8vb
      @PRamu-sj8vb 15 днів тому +1

      ఆదాము సంతానము నుండి వచ్చింది భార్య దేవుడు ఆమె పేరు చెప్పలేదు

    • @IsaiahPenumala
      @IsaiahPenumala 15 днів тому

      మన క్రమం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించు బయ్యా

    • @PuchakayalaRameshRameshRamesh
      @PuchakayalaRameshRameshRamesh 15 днів тому +3

      బ్రదర్ గారు బైబిలు గ్రంథములో వ్రాయలేని మాత్రాన, కయ్యిను కు భార్య లేదు అని కాదు. అవన్ని వ్రాస్తే బైబిలు కాదు, ప్లేస్ సరిపోదు వ్రాయటానికి..example జీసస్ చేసిన అద్దుతాలు.. ఇంకా చాలా ఉన్నాయి.

  • @SanjuKondagorri-z1q
    @SanjuKondagorri-z1q 3 дні тому

    అనంత కోటి విశ్వంలో భూమి ఒక లెక్క లో కూడ లేదు పోని వున్న 99 శాతం సూర్యుడు ద్రవ్వరాశి కలిగివుంటే 8 గ్రహలు 1శాతం ద్రవ్యరాశి కలిగి వున్నయి భూమి నే ప్రత్యేకంగా సృజించాలా లాజికల్ గా లేదు చాలా కోట్ల నక్షత్ర మండలాలు వాటిలో సౌర మండలాలు వాటిలో ఎన్నో గ్రహాలు వున్నాయి వాటికి లో కూడా జీవం వుండోచ్చు కాని బైబిల్ వుందో లేదో కాని ఈ విశ్వం గురించి బైబిల్ పూర్తిగా వివరించలేదు వివరించిన దానిలో పొంతన లేదు నమ్మకం ఎప్పూడూ నమ్మకం గానే చూడాలి బైబిల్ విజ్ఞానం అని మాత్రం చెప్పకండి

  • @ourcptchilakaluripet3669
    @ourcptchilakaluripet3669 11 днів тому +1

    బైబుల్, యూదుల నుండి కాపీ కొట్టినా పుస్తకం

    • @Ram-zx4yt
      @Ram-zx4yt 5 днів тому +3

      OK bible copy anukundam.. Mari me grandhalu anti mere rasukunaru kadaa.. Oka clear evidence ledhu

    • @RajeevTalupuri
      @RajeevTalupuri 3 дні тому +1

      Neku avgahanleni matalu matladaku

  • @kranthivardhan-f4e
    @kranthivardhan-f4e 17 днів тому +1

    దీనిని మూవీ అనరు. వాయిస్ ఓవర్ అంటారు

    • @sathyavlogs2905
      @sathyavlogs2905 6 днів тому

      దీనిని వివరణ అంటారు

    • @kranthivardhan-f4e
      @kranthivardhan-f4e 6 днів тому

      @sathyavlogs2905 అప్పుడు వివరణ అనాలి మూవీ అనకూడదు. మీరేదో పండితుడు లాగా వచ్చి నా మాట ని సవరణ చేస్తున్నారు

  • @SureshBabu-st9ky
    @SureshBabu-st9ky 4 дні тому