హలో ఎంపీ మాధవ రెడ్డి గారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కిరణ్ ప్రభ గారి లాంటి వారిని పరిచయం చేసినందుకు రక్త కన్నీరు నాగభూషణం గారి గురించి నేను తెలుసుకున్నాను నేను కూడా రక్త కన్నీరు నాగభూషణం గారి అభిమాని అనేక సార్లు నాటకం చూశాను మధిర పట్టణంలో కూడా వేశారు మీఅభిమానిదేవరకొండ హనుమంతరావు బిఏ బిఈడి రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా
1971లేక1972అనుకుంటా(సం. సరిగ్గా గుర్తుకు రావడం లేదు.)మా ఊరు(రాజోలు. తూ. గోదావరి జిల్లా.)కు దగ్గరలోని"తాటిపాక"లో "రక్తకన్నీరు"నాటక ప్రదర్శన నిర్వహించారు. నేను చూడడం జరిగింది.
I have seen Raktakaneeru movie in Kannada later known that it was from Tamil when I have watched it I am blown away later I got to know that Raktakanneru drama is there in Telugu but still confused why this movie is not made in Telugu
Kona prabhakar Rao garu later became finance minister of AP.Also Kona Raghupathi is his son now deputy speaker of Ap Assembly.Also Naga Bhushanan garu acted as hero in another cinema Natakala rayudu
Nagabhushanam gari special dialogue delivery , MR RADHA gaari style 100% similar gaa vuntundi. Drama mariyu acting rendu Radha gaari styley. Drama success ku major reason adey.
సి . నాగభూషణం గారు నటించిన చిన్న కోడలు సినిమా కు ముందే 7-6-1952 న విడుదలైన రాజీశ్వరి అనే చిత్రం లో నటించారు ఒక దుష్ట పాత్ర లో. ఈ సినిమా నిర్మాత దర్శకుడు. R పద్మనాభన్.
నెల్లూరు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎన్ టీ ఆర్ తో విబేదించి శీనయ్య సేన పార్టీ పేరు తో ఆంధ్రప్రదేశ్ లో పర్యటన జరిపారు ఆయన తో నాగభూషణం గారు కూడా ఎన్ టీ ఆర్ కి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. సినిమా రంగంలో నాగభూషణం పాత్రలు లో రావు గోపాల రావు కి ఎన్ టీ ఆర్ అవకాశం కల్పించేవారు రాజ్యసభ సభ్యులు గా కూడా అవకాశం ఇచ్చారు ఎన్ టీ ఆర్ కధానాయకుడు. అడవి రాముడు సినిమా ల లో నాగభూషణం రాజకీయం తో కూడిన విలన్ పాత్రలు ప్రజాధారణ పొందాయి. అడవి రాముడు లో ఉత్తపదం గా చరిత్ర అడక్కు చెప్పింది విను అప్పట్లో నాగభూషణం పాపులర్ డైలాగ్. ఎన్ టీ ఆర్ కి నాగభూషణం మధ్యలో విబేధాలు తో రావు గోపాల రావు తెర పైకి వచ్చారు. అంటుండే వారు ఎంత వరకు నిజం కిరణ్ ప్రభ గారు
I was lucky having met him in the year 1989 in Kasimkota village near Anakapalli, where he attended Prada Nata Mandali celebrations as chief guest. He is a great actor and a man with great humanity. Thank you Karan Prabha Garu for the beautiful narration about great personality.
పల్లెటూరు సినిమా కంటే ముందు నాగభూషణం గారు నటించిన మరో చిత్రం రాజేశ్వరి విడుదలైంది. ఈ చిత్రం లో ఒక చిన్న విలన్ పాత్ర లో నటించారు. హీరో తో ఫైటింగ్ చేసి చనిపోయే పాత్ర అది.
కరెక్ట్ అండి. నాకు లీలగా ఆయనకు మామిడితోటని నేను చూసినగుర్తు. నేను 1980లలో కావలిలో చదువుకున్నపుడు ఆయన్ను rly. station లో తెల్లని పంచె, లాల్చీ తో చూసాను. బాగా గుర్తు చేశారు. Thanks Sir.
కమ్యూనిజం కి ఆంధ్ర ఇలాంటి బ్రాహ్మణులూ కమ్మస్ ఆదరణ కల్పించి మూఢచార్యలని అయితే మార్పు తెచ్చారు మంచిదే. అయితే ఆ కమ్యూనిజం ఈనాడు ప్రకాష్ రాజ్ కమల్ హస్సన్ లాంటి వాళ్ళు మితి మీరి ఇస్లామిక్స్ నాశనం చేసిన ద్రవాలయా లని, లవ్ పేరు చెప్పి ఎన్నో హిందూ అమ్మాయిల ని మోసం చేసిన పర మతాల వాళ్ళని కాపాడుతూ హిందువులని ధుషిస్తు సెక్కులరిజం కమ్యూనిజం అనే దాన్ని పాడు చేశారు. ఉదాహరణకి : యాక్టర్ సమీర్ అమ్మ ni, ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేసి న వాడు ఒక ముస్లిం. వాళ్ళ jeeevithalu ఎంత దుర్భరమయ్యాయో వాళ్ళకె ఎరుక. ఈనాడు మన ఆంధ్ర దేశం లొ ఒక మంచి plumber, electrician దొరక్క పోవటానికి అన్ని ఫ్రీ గా కావాలి ఇస్తాము అనే కల్చర్ రావటానికి కూడా ఈ కమ్యూనిజం కారణం
Very good information... నాగభూషణం very very great యాక్టర్... 👏
మీ పరిశోదన పరిశీలన చాల సంతోషం అపూర్వం కిరణ్ ప్రభ గారు, సినీ వ్యక్తుల ఆణిముత్యాలు ప్రజనీయకానికి అందించడం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము sir
Excellent information Sir. Thank you Sir.
Good information..about Nagabhushanam garu
My dad say about Raktha kaniru its really awesome
హలో ఎంపీ మాధవ రెడ్డి గారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కిరణ్ ప్రభ గారి లాంటి వారిని పరిచయం చేసినందుకు రక్త కన్నీరు నాగభూషణం గారి గురించి నేను తెలుసుకున్నాను నేను కూడా రక్త కన్నీరు నాగభూషణం గారి అభిమాని అనేక సార్లు నాటకం చూశాను మధిర పట్టణంలో కూడా వేశారు మీఅభిమానిదేవరకొండ హనుమంతరావు బిఏ బిఈడి రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా
Waiting from long time thanks Kiran Prabha garu
Mkrtagnatalu kiran prabha garu. Nagabhushanam garinichi vinnanu sir.indulo pedavula meeda matladatamu,gontu munchi matladatamu,nabhi munchi matladatamu anedi telusukovali sir. Konta telusu. Ante pedavula meeda matladedi nizamu kadu.gontu munchi matladedi konta araku nizamu, nabhi munchi matlededi poortiga nizamu ani tlelusu sir. Dhanyavadamulu. Guntur,Andhra Pradesh,india.
విలక్షణతను నటనలో ఆవిష్కరణ - నాగభూషణం - ఆయన సంభాషణలు శొంఠి ఘాటు, కిరణ్ ప్రభ గారి వీడియో, మాకు తేనె కలిపిన షర్ట త్, 🍝🫕🫖🍯🧋
Great Açtor
1971లేక1972అనుకుంటా(సం. సరిగ్గా గుర్తుకు రావడం లేదు.)మా ఊరు(రాజోలు. తూ. గోదావరి జిల్లా.)కు దగ్గరలోని"తాటిపాక"లో "రక్తకన్నీరు"నాటక ప్రదర్శన నిర్వహించారు. నేను చూడడం జరిగింది.
I have seen Raktakaneeru movie in Kannada later known that it was from Tamil when I have watched it I am blown away later I got to know that Raktakanneru drama is there in Telugu but still confused why this movie is not made in Telugu
THANKS sir fantastic information
Great job
Kona prabhakar Rao garu later became finance minister of AP.Also Kona Raghupathi is his son now deputy speaker of Ap Assembly.Also Naga Bhushanan garu acted as hero in another cinema Natakala rayudu
Nagabhushanam gari special dialogue delivery , MR RADHA gaari style 100% similar gaa vuntundi. Drama mariyu acting rendu Radha gaari styley. Drama success ku major reason adey.
Super sir.. Thanks for information..
good one
రక్త కన్నీరు సినిమా లింక్ ఉంటే పంపండి
రక్త కన్నీరు... నాటకం... సినిమా కాదు
నాగభూషణం గారు గొప్ప నటుడు,కన్నింగ్ విలన్ గా అభ్దుతంగా నటించేవారు ,మాట విరుపు గొప్పగా ఉండేది
ua-cam.com/video/JljQ0si0iPE/v-deo.html
గురువుగారు తెలుగు రైటర్ మల్లాది వెంకటకృష్ణ మూర్తి గారి గురించి ఒక ఎపిసోడ్ చేయండి
నాగభూషణం గారు గొప్ప నటులు..అలాంటి నటులు మన తెలుగు వెండి తెరకు ఉన్న గొప్ప నటుల్లో ఈయన కూడా ఒకరు.
సి . నాగభూషణం గారు నటించిన చిన్న కోడలు సినిమా కు ముందే 7-6-1952 న విడుదలైన రాజీశ్వరి అనే చిత్రం లో నటించారు ఒక దుష్ట పాత్ర లో. ఈ సినిమా నిర్మాత దర్శకుడు. R పద్మనాభన్.
Thankussar
Nagabushnam vilon caroctar super
నాగభూషణం గారు రక్త కన్నీరు నాటకం మా ఊరు లొ అనగా అలంపూర్ నియోజకవర్గంలోని కాయతూరు
ప్రక్క గ్రామస్తుడు వటుడింతై యన్నట్లు
గొప్ప నటుడై జనావళిని రంజింప సంత
సంబున మది తెలియాడె వ్యాఖ్యానము
వీనుల విందుగా మీరు వివరింపఁగన్ !!
Choudary MV manchi padyam sir
Baga chepparu sir
He also acted in Pratibha vari Rechkka movie in significant character (Anjalidevi's father).
Savitri plays vamp role in Rupavathi movie. Surabhi Balasataswathi was the heroin of the movie.
Comedy villian, ipudu kota Srinivas garini chuste nagabhushanam gurtukostaru, dialogue delivery super ga untundi
Naga bhushanam is very great actor
in దసరా బుల్లోడు, పాడిపంటలు వగైరా సినిమాలు..👌👌👌👌👌👌👌👌👌
My father sri nandigam peddanna gaaru long time one of the actor in raktha kanneeru
నెల్లూరు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎన్ టీ ఆర్ తో విబేదించి శీనయ్య సేన పార్టీ పేరు తో ఆంధ్రప్రదేశ్ లో పర్యటన జరిపారు ఆయన తో నాగభూషణం గారు కూడా ఎన్ టీ ఆర్ కి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. సినిమా రంగంలో నాగభూషణం పాత్రలు లో రావు గోపాల రావు కి ఎన్ టీ ఆర్ అవకాశం కల్పించేవారు రాజ్యసభ సభ్యులు గా కూడా అవకాశం ఇచ్చారు ఎన్ టీ ఆర్ కధానాయకుడు. అడవి రాముడు సినిమా ల లో నాగభూషణం రాజకీయం తో కూడిన విలన్ పాత్రలు ప్రజాధారణ పొందాయి. అడవి రాముడు లో ఉత్తపదం గా చరిత్ర అడక్కు చెప్పింది విను అప్పట్లో నాగభూషణం పాపులర్ డైలాగ్. ఎన్ టీ ఆర్ కి నాగభూషణం మధ్యలో విబేధాలు తో రావు గోపాల రావు తెర పైకి వచ్చారు. అంటుండే వారు ఎంత వరకు నిజం కిరణ్ ప్రభ గారు
I was lucky having met him in the year 1989 in Kasimkota village near Anakapalli, where he attended Prada Nata Mandali celebrations as chief guest. He is a great actor and a man with great humanity. Thank you Karan Prabha Garu for the beautiful narration about great personality.
ua-cam.com/video/JljQ0si0iPE/v-deo.html
Proud to be his granddaughter
Lucky...
Lucky girl
Your details please
Really u r grandfather
Great to have such grand father
supper sir
Bakta Tukaram villainee is great.
Nagabhushanam garu comedy villain ga meppincheru
Tq sar
మా నాన్న గారి ఫేవరేట్ రక్తకన్నీరు
C nagabhushanam garu was acted in mayabazar as sachaki. You have to observe this point. Bmn swamy
ua-cam.com/video/JljQ0si0iPE/v-deo.html
పల్లెటూరు సినిమా కంటే ముందు నాగభూషణం గారు నటించిన మరో చిత్రం రాజేశ్వరి విడుదలైంది. ఈ చిత్రం లో ఒక చిన్న విలన్ పాత్ర లో నటించారు. హీరో తో ఫైటింగ్ చేసి చనిపోయే పాత్ర అది.
Surabhi vaari tharu vaatha rangasthalamku goppa Keerthi pratistalu techina mahonnatha natudu
Shavukaru Janaki , Krishna kumari gurunchi kuda chepandi
Inka patha cine pramukhula jeevitala visheshalu teliyacheyagalaru
Seetha gaari prakkana andaru brathakaali naatakamlo naagabhudhanam gaari vesham ennimaarlu rehaarslo dupuga nathinchaanu
Kaavali sameepamloni naagabhudhanam gaari thotalo rehaaslas garigevi
Rangalasthala raaraaju
Nagabhusanam garidi ma village
🙏Anayana 1984-85 lo Kavali lo Janathapeta lo undevaru, Jaladanki pore darilo vari thota undedhi, danini nagabhushanam thota anevallu, appudu ayana chethi karratho gurram bandilo vellevaru 🙏
కరెక్ట్ అండి. నాకు లీలగా ఆయనకు మామిడితోటని నేను చూసినగుర్తు. నేను 1980లలో కావలిలో చదువుకున్నపుడు ఆయన్ను rly. station లో తెల్లని పంచె, లాల్చీ తో చూసాను. బాగా గుర్తు చేశారు. Thanks Sir.
Naaga bhushnam gaari diloge lo oka virupu undedi
Vilanijam lo comedy chupina first natudu
sar rendava bhagam eedie
Every Wednesday morning of India time.. Venkata Reddy Garu..Second part will be coming on 9th Aug ( India Time)
Ramana reddy gurunchi
కమ్యూనిజం కి ఆంధ్ర ఇలాంటి బ్రాహ్మణులూ కమ్మస్ ఆదరణ కల్పించి మూఢచార్యలని అయితే మార్పు తెచ్చారు మంచిదే. అయితే ఆ కమ్యూనిజం ఈనాడు ప్రకాష్ రాజ్ కమల్ హస్సన్ లాంటి వాళ్ళు మితి మీరి ఇస్లామిక్స్ నాశనం చేసిన ద్రవాలయా లని, లవ్ పేరు చెప్పి ఎన్నో హిందూ అమ్మాయిల ని మోసం చేసిన పర మతాల వాళ్ళని కాపాడుతూ హిందువులని ధుషిస్తు సెక్కులరిజం కమ్యూనిజం అనే దాన్ని పాడు చేశారు.
ఉదాహరణకి : యాక్టర్ సమీర్ అమ్మ ni, ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేసి న వాడు ఒక ముస్లిం.
వాళ్ళ jeeevithalu ఎంత దుర్భరమయ్యాయో వాళ్ళకె ఎరుక.
ఈనాడు మన ఆంధ్ర దేశం లొ ఒక మంచి plumber, electrician దొరక్క పోవటానికి అన్ని ఫ్రీ గా కావాలి ఇస్తాము అనే కల్చర్ రావటానికి కూడా ఈ కమ్యూనిజం కారణం