ll సమానులెవరు ప్రభో ! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు l Samanulevaru Prabho l Bible Mission Youth Tadimalla

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #llBiblemissionTadimmal #biblemissiontadimalla #biblemissionsongs #telugu_kristhava_sabhalu #latestsong #సమానులెవరు ప్రభో #andrachristavasongs
    సమానులెవరు_ప్రభో ! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు l Samanulevaru Prabho l Bible Mission Youth Tadimalla
    ll సమానులెవరు_ప్రభో ! ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Lyrics. Like : Telugu & English
    సమానులెవరు ప్రభో
    నీ సమానులెవరు ప్రభో (2)
    సమానులెవరు ప్రభో
    సమస్త మానవ శ్రమాను భవమును (2)
    సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో||
    సమాన తత్వము - సహోదరత్వము (2)
    సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో||
    పరార్ధమై భవ - శరీర మొసగిన (2)
    పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో||
    దయా హృదయ యీ - దురాత్మ లెల్లరున్ (2)
    నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో||
    ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ (2)
    పాపాత్ములను బ్రోవ - పరమాత్మ సుత (నీ) (2) ||సమానులెవరో||
    Samaanulevaru Prabho
    Nee Samaanulevaru Prabho (2)
    Samaanulevaru Prabho
    Samastha Maanava Shramaanu Bhavamunu (2)
    Sahinchi Vahinchi Preminchagala (Nee) (2) ||Samaanulevaro||
    Samaana Thathvamu - Sahodarathvamu (2)
    Samanjasamu Gaanu Maaku Delupa (Nee) (2) ||Samaanulevaro||
    Paraardhamai Bhava - Shareera Mosagina (2)
    Paropakaaraa Naraava Thaaraa (Nee) (2) ||Samaanulevaro||
    Dayaa Hrudaya Yee - Duraathma Lellarun (2)
    Nayaana Bhayaana Dayaana Brova (Nee) (2) ||Samaanulevaro||
    O Paavanaathmuda - O Punya Sheeluda (2)
    Paapaathmulanu Brova - Paramaathma Sutha (Nee) (2) ||Samaanulevaro||
    christianlyric...

КОМЕНТАРІ • 2

  • @8sharu12
    @8sharu12 4 місяці тому

    Veey Nice song

    • @8sharu12
      @8sharu12 4 місяці тому

      ❤❤❤❤very nice song God bless you sister