బైబిల్ లో దేవత ఉన్నారు అంటే మీరు ఒప్పుకుంటారా ?

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 504

  • @srinivasaluk1238
    @srinivasaluk1238 7 років тому +12

    Badapadakanna manaki kavasindii manushala comments kadu devudichee ashisulu. May god bless u

  • @sudhakard1411
    @sudhakard1411 Рік тому +2

    నాకు అర్థమైంది బ్రదర్ మన రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అయినాను నా బైబిల్ చూసే రాశారు అనుకుంటున్నా గాంధీజీ గారు కూడా అలా అని వేరే మతం వేరే కులాల గురించి తప్పుగా అనుకోవద్దు అనే భావన

  • @yohovaeerejs
    @yohovaeerejs Рік тому +1

    ఎవరు సాతాను బోధలు చేస్తున్నారో తెలీదు కానీ మీరు ఎటూ వైపో తెలియడం లేదు దేవుని వైపు మాత్రం కాదుఆని మాత్రం అర్థమైంది ఇంక్కా మీరు అత్మలని ఎం రశిస్తారో....

  • @DeepalaNagendra-ek8rj
    @DeepalaNagendra-ek8rj Рік тому +2

    హిందూ ధర్మాన్ని గాని హిందూ ఆచారాలు సంప్రదాయాలను గాని విమర్శించే హక్కు గాని హిందూ ధర్మాన్ని ఉచ్చరించే అర్హత ఏ పరాయి మతస్థులకు లేదు ప్రపంచ దేశాలలో ఏ దేశమైనా భారతదేశానికి సాంప్రదాయాలకు కట్టుబట్టలకు పరాయి దేశాలే శిరస్సు వంచి పాదాలు వందనం చేస్తున్నాయి జైహింద్ జై భారత్

    • @Vishal-b4f
      @Vishal-b4f 7 місяців тому +1

      Acharalu ,sampradayala evi moodanamakalu ani chepu vati valla vupayogam vunda

    • @nagaramu297
      @nagaramu297 7 місяців тому

      హిందూ,ధర్మం,కాదురా,బాబు, ధర్మశస్త్రము,అంటేనే,బైబిల్,భూమి,ఆకాశం,సముద్రం,మనిషిని, జీవరాశులను,గాలిని,నీటిని,సమస్తమును,కలుగజేసిన,దే,దేవుడు,ఆయనే, ఏసూ ప్రభు,మీరు,అవునన్నా,కాదన్న, ఇదే,సత్యం

    • @Vishal-b4f
      @Vishal-b4f 7 місяців тому

      @@nagaramu297 avnu bro ....satyam telika valu rallu ni devullu anukuntunaru

  • @ramuzilla1597
    @ramuzilla1597 3 роки тому +9

    వేదాల్లో దేవుడు ఉన్నాడో
    లేడో మీకు తెలిదు.
    తెలియక పోతే ఊరుకొ

    • @GIDEON_RAJ_KOTA
      @GIDEON_RAJ_KOTA 10 місяців тому

      Nuv chadhuvaledhu bro....neku thelidhu.... 😂😂......vedhalu kuda chepthunnavi....okkkade DEVUDANI......anthane loka rakshakudani.....athanni..telusukuntane...moksham anii....athani dwara ne thappa.....first' adhi telusuko murkha

  • @chinnariagapu
    @chinnariagapu 7 років тому +8

    Dear VP Reddy garu, I had gone through the comments Most of them are negative given by Christians. I have understood why they are not liking it because you are not criticizing Hindu's and their scriptures. BUT AS PER MY OPINION. YOU ARE A PURE AND REAL PASTOR. YOU ARE NOT ONLY GIVING RESPECT TO OTHER CULTURES AND GIVING 'SUVAARTHA' TO YOUR PEOPLE. I APPRECIATE IT.

  • @devenderreddygaddam9112
    @devenderreddygaddam9112 7 років тому +20

    V P Reddy వి కొన్ని డిబేట్లు చూసిన తరువాత అడ్డంగా మాట్లాడినప్పుడు నిజంగానే VP గాడు అనుకునేవాన్ని. కాని ఈ వీడియో చుసిన తరువాత ఇప్పుడు నిజంగానే V P Reddy అని క్లియర్ గా పిలవొచ్చు. ఈ వీడియో లో చాలా బాగా మాట్లాడాడు. ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళ విషయంలో తల దూర్చకుండా అలాగే మగతా మతం వాళ్ళ కూడ తల దూర్చకుండా వుండడం అని చెప్పడం గొప్ప విశేషం.
    ఈ విషయం లో V P Reddy కి ాంక్స్.

    • @chrisraj5781
      @chrisraj5781 7 років тому

      ఒరేయ్‌ లుచ్చా! వెర్రి నాయాలా! వెర్రి ప్రసాద్‌ రెడ్డిగా!
      ఒకప్రక్క హిందువులంతా క్రైస్తవులను అతి తీవ్రంగా విమర్శిస్తూ వారంతా ఏకమై ఇష్టానుసారం ప్రవర్తింస్తుంటే నీకేమయ్యిందిరా!
      పనికిమాలిన వెధవా! దేవుని సేవకులను విమర్శించి ఏం చేద్దామనుకుంటున్నావురా!
      పేరు సంపాదించుకోవాలనుకుంటే నీ గురువు పి.డి సుందర్రావు సంకనాకుతూ ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను పెట్టుకో...
      పోనీలే కదా! అని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నావు నా కొడకా!
      వాక్యం చెప్పడం రాని నీవు ఏంటిరా వాగుతున్నావు. రకరకాల టైటిల్స్‌ పెట్టి ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నావు. అదే ప్రజలు బట్టలూడదీసి తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేది ప్రియురాలిని పెళ్ళిచేసుకొన్న దౌర్భాగ్యుడవు..నీవేంటిరా సమాజాన్ని ఉద్దరించేది??? నీ ముడ్డి నిండా మురికి పెట్టుకొని ఎవ్వడిని బాగుచేస్తావురా కులగజ్జి నాయాలా!
      ఇప్పటికైనా మార్పుచెందు! దేవుని సేవను నాశనం చేయకు. నీకు బైబిల్‌ ఏమైనా తెలిస్తే చెప్పు...అంతేకాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే నిన్ను సరైన దారిలో పెట్టే సమయం దగ్గరలోనే ఉంది. ఖబడ్డార్‌.

  • @ramukoleti57
    @ramukoleti57 2 роки тому +2

    వేదాల్లో ఉన్న అంశం అయిన మానవరుపిగా వచ్చి పాపాల కోసం బలియినవాడు ఏసు క్రీస్తు దేవుడు. కాబట్టి వేదాల్లో వారు చెప్పిన మాటలు ఏసు ప్రభువు కి సదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి వేదాలో ఏసు దేవుడున్నాడు.బైబిల్ లో బాయిలు దేవత, ఎఫిషియ్యులు గ్రంధములో ఉన్న దేవతలు దేవుళ్ళు కాదని నిరూపించబడిది

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Рік тому +17

    బొట్టు పెట్టు కోటం, కాళ్ళు తెప్పించడం, స్వస్థత లు, మహిమలు, గూర్చి నిజాలు నిజాయితీ గ ఒప్పుకొంటున్నందుకు అభినందనలు.

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 4 місяці тому

    పాస్టర్ గారు వందనాలు. What a wonderful voice you have. You are 💯 speaking correct. యూదులు ,క్రైస్తవులు ఒకటేనా.

  • @prasannak8262
    @prasannak8262 7 років тому +7

    ఒరే కడుపు కి అన్నము తి0టు నావ పెంట తింటున్నావ

  • @rajeshellala5306
    @rajeshellala5306 Рік тому +1

    Praise the Lord

  • @veligintivenkataramanamma6609
    @veligintivenkataramanamma6609 Рік тому +1

    నీది నీ వు చెప్పుకో పక్క మతం ను విమర్శించడం ఎందుకు.

  • @solomanrajukolati1004
    @solomanrajukolati1004 5 років тому +4

    దైవ సేవకులను గౌరవించడం నేర్చుకోండి.వేదాలలో క్రీస్తు ఉన్నారా అని చెప్పింది హిందూ మతం నుండి క్రైస్తవునికి వచ్చినా ఆర్ ఆర్ కె మూర్తి గారి లాంటి అనుభవజ్ఞులైన దైవ సేవకులు ఎంతోమంది ప్రకటించడం జరిగింది.వారి అనుభవం అంత లేదు మీ వయసు.అగ్రకుల అహంకారం మీలో పోలేదు.

  • @writers007.
    @writers007. Рік тому +7

    Vp గారు బైబిల్ లో ఒకటి ఉంది,, 1)అన్న చనిపోతే అన్న భార్యను అనుభవించాలి తనతో పిల్లలని కనాలి అని...... *" " అన్న భార్యను తల్లితో సమానం గా భావించాలి అని రామాయణం లో ఉంది.....2) యేసు క్రీస్తును పూజించక రాళ్ళతో కొట్టి చంపాలి అని ఉంది బైబిల్ లో...* " భగవత్ గీత లో మాత్రం నువ్వు ఏ దేవుడి నీ ఐన కొలుచుకో అని కృష్ణ భగవాన్ చెప్పినాడు...

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku Рік тому

      ❤❤❤

    • @arikayadhidhya3838
      @arikayadhidhya3838 Рік тому +1

      Brother mattiue grandhamunu chadhivi comment chey

    • @GIDEON_RAJ_KOTA
      @GIDEON_RAJ_KOTA 10 місяців тому

      Brother..... Devudu ala cheyamani cheppaledu appudu jarigina sangathulu alantivi ippudu manam cheyakudadhani rayinchaadu.......anduke bible motham chadhuvu......edho oka adhyaayam ,edho oka vachanam rasthe ela .....sathyanni telusuko....lekapote devude neku sathyanni telipalsi vasthadhi jagratha

  • @satyakrishna426
    @satyakrishna426 Рік тому +11

    Being a Hindu ....i love my relegion.i respect your relegion bro ....
    I like ur words ...

    • @sandeepjai2631
      @sandeepjai2631 Рік тому +2

      Meru bro asalu i naa hinduvu lu nduku antey meru nijaani nijanga oppukuntaru kabatti we respect you sir

    • @jesustalks8208
      @jesustalks8208 Рік тому +1

      As a indian we should praise our religion at the same time we should respect others religion

  • @Dileepkumar-gz2vc
    @Dileepkumar-gz2vc 7 років тому +1

    Br me langwege curect ga ledu okasari ," irmiya 6:16 chadavandi " first vadu veedu ani me image pogottukunnaru sevakuni matladakudadu plese

  • @thrinadh.g6562
    @thrinadh.g6562 Рік тому +3

    మరి ఆ శ్లోకం లో వున్న భావం ప్రకారం హిందూ దేవుళ్ళు లో నరుడు కొరకు ఎవరు రక్తం చిందించారు...కన్యక గర్భం లో ఎవరు జన్మించారు...దేశానికి ఒక దేవుడు కాదు కదా..దేవుడు అనే వాడు ఈ విస్వమంత టికీ తనే దేవుడు అయి వుండాలి..ప్రపంచ మంతా పరిచయం కలిగి వుండాలి..ఆయన ఎవరు?

    • @mveerababu6809
      @mveerababu6809 Місяць тому

      అయితే దేవుడు సర్ప సంతానము అని అన్నాడు అందరూ దేవుని పిల్లలే అయితే సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు

  • @maheshpaluri4686
    @maheshpaluri4686 7 років тому +11

    అరేయ్ ఎందుకు రా విదేశీ తొత్తులకు అమ్ముడుపోయి....ప్రపంచం అంతా భారత సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి గొప్పవి అని పరాయి దేశాలు పొగుదుతుంటే...అలాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి.....పంటలో కలుపుమొక్కల్లా ఎందుకు రా ఎలా తయారవుతున్నారు.....
    మీకు తెలియదు రా ఈ దేశం గొప్పదనం ఆ నార్త్ కొరియా లో నో సిరియా లోనో పాక్ లోనో పుట్టుంటే తెలిసేది....ఈపాటికి చచుండె వాళ్ళు...కానీ భారత్ లో పుట్టారు కాబట్టి ఇంకా బ్రతికున్నావ్ .....

    • @namaskarammastercvvtoyourl9909
      @namaskarammastercvvtoyourl9909 7 років тому +2

      super bro

    • @brahmachemitikanti4849
      @brahmachemitikanti4849 7 років тому +1

      mahesh paluri
      Sir baga chepparu.

    • @hihello-ke2hq
      @hihello-ke2hq 5 років тому

      Respect all religions..
      Different religions in different area...
      In other countries many our indian there...

    • @JosephManchiraju-ji4wq
      @JosephManchiraju-ji4wq 10 місяців тому

      దేశానికి ఒక దేవుడు ఉండడు భారతదేశం లేక అమెరికా అనేది కాదు దేవుడంటే అందరికీ దేవుడే

  • @vasudevarao3386
    @vasudevarao3386 Рік тому +2

    Prasad garu... very interesting to watch and listen your speech...

  • @madhuteju1997
    @madhuteju1997 7 років тому +5

    మిత్రులారా మానవ మనుగడకు జీవన విధానమునకు యుపయోగ పడే , మనిషికి యుపకారం చేసే ప్రతి జీవి లో నే దేవుడు ఉన్నాడు ,,డాక్టర్స్ ,సైంటిస్ట్స్ ,మనిషి కి మంచి చేసే యుపయోగ పడే వస్తువును తయారుచేసెనా ప్రతి ఒక్కరు దైవ స్వరూపమే ,,, హిందూ మతం లో ప్రకృతి ని ప్రతి వస్తువుని దేవుడి గా కొలవడం ,, సనాతన దర్మం , మాకు యేసు దేవుడే , మహమ్మద్ ప్రవక్త దేవుడే ,, సెల్ ఫోన్ , ఫ్లేమ్మింగ్ , జెల్ BEARD , మార్చని ,కంప్యూటర్ కనిపెట్టిన సైంటిస్ట్స్ అందరూ దేవుడులే ,,, మనిషి కి యుపయోగ పడే ప్రతి వస్తువుని దేవుడు స్వరూపమే ..అదే సనాతన ధర్మమే .. మంచిని అందరూ స్వీకరించాలి చెడుని త్యజించాలి ........ ప్రతి గ్రంధాలలో అదే చూడాలి .........

    • @venkatakonda6830
      @venkatakonda6830 7 років тому

      వస్తువుని తయారు చేసిన వ్యక్తిని గౌరవించు.
      వస్తువుని వాడుకో.
      దేవుడిని దేవుడిలా పూజించు

    • @panduchinna4305
      @panduchinna4305 7 років тому

      Mari andarilo devudini chusthe enni caste lu enduku unnai cheppandi kulam kulam antaru manishulo devudini chudakarrale endukante manishi manishey but manishilo manishini chudadni chaluuuuu

  • @togarusrinivasu6009
    @togarusrinivasu6009 7 років тому +2

    నీ పూర్వికులు హిందువులు కాదా, పరాయి మతానికి వెళ్లి సంస్కారం కూడా కోల్పోయావ,వాడు వీడు అని మాట్లాడుతున్నావ్. ముందు సంస్కారం నేర్చుకో.

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 Рік тому +1

    ఇప్పటికైనా క్రైస్తవులు కి కామన్ సైన్స్ లేదని....😂

  • @rameshys7631
    @rameshys7631 5 місяців тому

    Good msgs chepparu Annaya 🙌🙏

  • @writers007.
    @writers007. Рік тому +2

    పాపులును రక్షించే వాడే దేవుడు....correct but... మీ ఆడవారిని రేప్ చేసిన పాపిని కూడా రక్షించేధం సరేనా..... తెలుసుకో గొర్రె... దుష్ట సంహారం క శిష్ట పరిపాలక అనే సిద్ధాంతాన్ని యావత్ ప్రపంచం పాటిస్తున్నది.... మీ బైబిల్ లో ప్రకారం పాపులను రక్షించి కాపాడే విధంగా ఏ ప్రపంచదేశాలు లేవు....

  • @devendravanapalli1024
    @devendravanapalli1024 Рік тому

    Nice... brother, baaga చెప్పారు,,

  • @hihello-ke2hq
    @hihello-ke2hq 5 років тому +6

    Jesus Christ is Lord of all...

  • @nareshgundu9983
    @nareshgundu9983 7 років тому +1

    అంతా బాగానే చెప్పారు. ఎవరు ఇంకొక గ్రంథాలలో ఎవరి గురించి చెప్పలేదని.. బాగుంది . కానీ చివర్లో వేదాలు పరిశుద్ధ ఆత్మతో రాయబడలేదని నీకు క్రీస్తు చెప్పాడా? నువ్వు ఎవరివి వేదాల గురించి డిసైడ్ చేసేవాడివి.ఎం మాట్లాడుతున్నారు.. నీకు బైబిల్ మీద ప్రేమ ఉంటే గొప్ప చెప్పు కానీ మా సనాతన వేదాల జోలికి రాకు. మీరు ఎలా పడితే అలా వాగకండి ..

  • @Taraka1972
    @Taraka1972 Рік тому +1

    Acts(అపొస్తలుల కార్యములు) 19:27
    27. మహాదేవియైన అర్తెమిదేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియ యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.Revelation(ప్రకటన గ్రంథము) 17:2
    ప్రకటన 17: 2 భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.
    Revelation(ప్రకటన గ్రంథము) 17:5
    ప్రకటన 17;5 దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెనుమర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహాబబులోను.

  • @ravithota4456
    @ravithota4456 Рік тому

    Wonder ful Brother
    Thanks

  • @nayinisailu7244
    @nayinisailu7244 Рік тому +2

    నిజదేవదడు ఏసు అయినప్పుడు. ఏ మత గ్రంధంలో అయినా ప్రస్థావించ వచ్చు.దేవాదిదేవుడు ఐతే చిన్నదేవుళ్ళు పెద్దదేవుడు అని అర్ధమైనప్పుడు చిన్నదేవుళ్ళ ప్రస్తావన పెద్దదేవునిప్రాస్తావన తప్పక ఉన్నదే అని అర్ధం చేసుకోవచ్చు

  • @natalagangadhar1593
    @natalagangadhar1593 Рік тому +8

    Brother పక్కవార్ని విమర్శించడం మన పని కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే ముఖ్యం ఏది తప్పో ఏది ఒప్పో దేవుడు చూసుకుంటారు

    • @g.ranjithkumar7340
      @g.ranjithkumar7340 Рік тому +2

      Meeku nachindhi meeru cheskuntoo velte guddha meedha thannuthanu

    • @MyGodisSreeRama
      @MyGodisSreeRama Рік тому +1

      పుకులోనే దెంగేది

  • @SuvarnalathaBoddapati-dx7sk
    @SuvarnalathaBoddapati-dx7sk Рік тому +6

    చాలా మంది దేవతలు వున్నారు బ్రదర్ 👍🏻

  • @రాజేందర్-ఱ2జ
    @రాజేందర్-ఱ2జ 7 років тому +12

    తపుడుభొదనిది ఎందుకంటే
    వాడు విడు అంటావు తిరుపు తిరుసైవు
    తిరూపుతిచడం దెవుని పని కాని
    తిరుపు నివుఎందుకు తిరుపు తిరుసైవు
    నివురుగప్పిన దెవుని వా

    • @amalrajxavier
      @amalrajxavier 7 років тому

      తమ్ముడూ, తీర్పు తీర్చడం వేరే తప్పును ఖండించడం వేరే

    • @ashokagencies7241
      @ashokagencies7241 7 років тому

      Rajendar Gyan

    • @yunews1952
      @yunews1952 7 років тому

      Apara Babu nvu Mee davudu gola

    • @amalrajxavier
      @amalrajxavier 7 років тому +2

      అందరూ పూర్తిగా చదవలేరు...
      భారతీయులందరూ నా సహోదరీ సహోదరులు అని నేర్పింది భారత రాజ్యాంగం. మరి, ప్రపంచములోని మనుషులందరూ మన సహోదరీ సహోదరులు అనే నిజాన్ని తెలిపింది విశ్వ రాజ్యాంగం అదే బైబిల్ లోని దేవుని చట్టం.
      (మత్తయి 23:9) మనుషులందరూ ఒకే దేవుని పిల్లలు.
      నిజము తెలియనంతవరకూ అబద్ధానికి బానిసలుగానే ఉంటాము. నిజము తెలుసుకోవడమే నిజమైన స్వాతంత్ర్యము
      (యోహాను 8:32) సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును
      ఏమిటా సత్యము?(యోహాను 17:17) దేవుని వాక్యమే సత్యము
      మరి సత్యమైన దేవుని వాక్యము చెప్పిన నిజము తెలియక మనము అబద్ధాలకు ఇంకా బానిసలుగానే ఉన్నాము...
      1.(యిర్మీయా 10:2) అన్యజనముల ఆచారములను పాటించడము తప్పు
      2. (లూకా 12:15) ఆస్తిపాస్తులు, డబ్బు, ఐశ్వర్యము, ఈలోక భోగభాగ్యాలు దేవుని ఆశీర్వాదం అనుకోవడము తప్పు. వీటిని ఆనాటి నిజమైన బోధకులు పెంటతో సమానముగా భావించి బోధించేవారు (ఫిలిప్పీయులకు 3:11)
      3. (లూకా 11:13) ఈలోక అవసరాల కోసము ప్రార్థించడము తప్పు. అడగకుండానే మన పరలోకపు తండ్రి మన అవసరాలను తీరుస్తాడు. అడుగుడీ మీకు ఇయ్యబడును అని చెప్పింది జ్ఞానమును ఇచ్చే పరిశుద్ధాత్మను గురించే కానీ ఈలోక అవసరాల గురించి కాదు
      4. ఎఱ్ఱసముద్రమును చీల్చడము ఇప్పుడు మన పని కాదు. అది మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞ. అది ఐపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఎఱ్ఱసముద్రమును చీల్చడము కోసము మన చేతికర్రలను తీసుకుని పోనక్కరలేదు. అలాగే, దశమభాగము మనకు సంబంధించినది కాదు. దశమభాగమును ఇశ్రాయేలీయులు మాత్రమే ఇవ్వాలి లేవీయులు మాత్రమే తీసుకోవాలి. అది ఐపోయింది (లేవీయకాండము 27:34)
      5. తెల్లటి బట్టలను వేసుకుని పవిత్రముగా భావించడము తప్పు (మత్తయి 6:25)
      6. మనము చేసుకునే పండుగలు దేవునికి ఇష్టమైనవి కావు. (ఆమోసు) 5:21) "మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను"
      7. తిండి మానేసి మనము చేస్తున్న ఉపవాసము తప్పు. ఉపవాసము అనగా పేదవారికి సహాయము చేయడము (యేషయ 58:6). యేసు చెప్పింది ఆత్మీయ ఆహారమును గురించి (యోహాను 4:32)
      8. ముహూర్తాలు పెట్టుకోవడము తప్పు. "నీవు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్ననూ నీమీదికి రాబోవు కీడును తప్పించుకోలేవు (యేషయ 47:9)
      9. పవిత్రుడైన దేవుడు సృష్టించిన సమస్తము పవిత్రమే. కాబట్టి, వారంలో ఒక రోజు మాత్రమే పవిత్రమైనది అనుకోవడము తప్పు (రోమీయులకు 14:5, మార్కు 2:27)
      10. గుడిలో దేవుడు ఉంటాడు అనుకోవడము తప్పు. సృష్టి అంతా తనదైన దేవుడు మనుషులు తమ పాప చేతులతో కట్టిన గోడలలో నివసింపడు (అపొస్తలుల కార్యములు 17:24). మన శరీరమే దేవుని గుడి (1కోరింథీ 6:19)
      11. పెద్దలు మాత్రమే జ్ఞానవంతులు అనుకోవడము తప్పు (యోబు 32:9, కీర్తనల గ్రంథము 119:99, యెహెజ్కేలు 7:26, మత్తయి 11:25)
      12. పాటలు పాడి ఆరాధన అనుకోవడము తప్పు (మత్తయి 15:8)
      13. మన బోధకులు చెప్పినట్లు మనము చేస్తే పరలోకము చేరుతాము అనుకోవడము తప్పు. మన బోధకులు పరలోకము చేరరు, మనల్ని కూడా చేరనివ్వరు. ఇది దేవుని మాట (మత్తయి 23:13)
      14. మతమార్పిడి చేయడము తప్పు. మారవలసింది మతముకాదు మనసు (మత్తయి 4:17)
      15. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అప్పుడు ఎందుకు జరిగాయో, ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయో బైబిల్ లో స్పష్టoగా చాలాచోట్ల ఉంది. ఇప్పుడు కూడా అద్భుతాలు అంటూ మాయలు చేస్తున్న వారి చేతిలో మోసపోవడము తప్పు (మత్తయి 24:24)
      16. నిజాన్ని వినకుండా కల్పనా కథలను వినడానికి ఆసక్తి చూపుతున్న మనది తప్పు (2 తిమోతి 4:3)
      17. (యిర్మీయా 23:25) కలలు కని మాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్న మాటలు తప్పు. ఈ కాలములో దేవుడు ఎవరికీ ఏమీ బయలు పరచడు. ఇది నిరీక్షణ కాలము మాత్రమే. అద్భుతాల కాలము కాదు.
      (మత్తయి 5:14) లోకానికి వెలుగుగా ఉండమని యేసు బోధిస్తే, మనము మాత్రము వాక్యాన్ని గ్రహించి జ్ఞానమును పొందకుండా ఇంకా అబద్ధ బోధకుల చేతులలో చిక్కి నరకమువైపు అనేకమందితో వెళుతున్నాము (మత్తయి 7:13)
      అందుకే దేవుడు బాధపడి ఏడుస్తున్నాడు (యిర్మీయా 13:17)
      కనీసము ఈ సంవత్సరమైనా అబద్ధము నుండీ విడుదల పొంది నిజము తెలుసుకుని నిజమైన స్వాతంత్ర్యము పొందుదాము...

    • @praveenviplav6657
      @praveenviplav6657 7 років тому

      +Amalraj Xavier well said bro

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 7 років тому +2

    U teach wrong msg...ఆవేశం కంటే పరిశుద్దాత్మ ఆవేశం ఉంటే భావుంటుంది..Act 2:35 to38

  • @4606pothani
    @4606pothani 7 років тому

    dear br , do u have video recording of the debate of rajamundry ?

  • @durgaprasadreddy1238
    @durgaprasadreddy1238 7 років тому +1

    aa desham lo devatha, ee desham lo yesu enti sir? devudu ante lokam anthatiki okkatey kada? what is its original answer because i'm just beliving god in jesus christ. but i want exact answer. i have to tell other about my lord.

    • @listen-searchinbible-taked940
      @listen-searchinbible-taked940  7 років тому

      Hi Durga prasad reddy,
      facebook.com/listensearchinbibletakedecesion

    • @amalrajxavier
      @amalrajxavier 7 років тому

      అందరూ పూర్తిగా చదవలేరు...
      భారతీయులందరూ నా సహోదరీ సహోదరులు అని నేర్పింది భారత రాజ్యాంగం. మరి, ప్రపంచములోని మనుషులందరూ మన సహోదరీ సహోదరులు అనే నిజాన్ని తెలిపింది విశ్వ రాజ్యాంగం అదే బైబిల్ లోని దేవుని చట్టం.
      (మత్తయి 23:9) మనుషులందరూ ఒకే దేవుని పిల్లలు.
      నిజము తెలియనంతవరకూ అబద్ధానికి బానిసలుగానే ఉంటాము. నిజము తెలుసుకోవడమే నిజమైన స్వాతంత్ర్యము
      (యోహాను 8:32) సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును
      ఏమిటా సత్యము?(యోహాను 17:17) దేవుని వాక్యమే సత్యము
      మరి సత్యమైన దేవుని వాక్యము చెప్పిన నిజము తెలియక మనము అబద్ధాలకు ఇంకా బానిసలుగానే ఉన్నాము...
      1.(యిర్మీయా 10:2) అన్యజనముల ఆచారములను పాటించడము తప్పు
      2. (లూకా 12:15) ఆస్తిపాస్తులు, డబ్బు, ఐశ్వర్యము, ఈలోక భోగభాగ్యాలు దేవుని ఆశీర్వాదం అనుకోవడము తప్పు. వీటిని ఆనాటి నిజమైన బోధకులు పెంటతో సమానముగా భావించి బోధించేవారు (ఫిలిప్పీయులకు 3:11)
      3. (లూకా 11:13) ఈలోక అవసరాల కోసము ప్రార్థించడము తప్పు. అడగకుండానే మన పరలోకపు తండ్రి మన అవసరాలను తీరుస్తాడు. అడుగుడీ మీకు ఇయ్యబడును అని చెప్పింది జ్ఞానమును ఇచ్చే పరిశుద్ధాత్మను గురించే కానీ ఈలోక అవసరాల గురించి కాదు
      4. ఎఱ్ఱసముద్రమును చీల్చడము ఇప్పుడు మన పని కాదు. అది మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞ. అది ఐపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఎఱ్ఱసముద్రమును చీల్చడము కోసము మన చేతికర్రలను తీసుకుని పోనక్కరలేదు. అలాగే, దశమభాగము మనకు సంబంధించినది కాదు. దశమభాగమును ఇశ్రాయేలీయులు మాత్రమే ఇవ్వాలి లేవీయులు మాత్రమే తీసుకోవాలి. అది ఐపోయింది (లేవీయకాండము 27:34)
      5. తెల్లటి బట్టలను వేసుకుని పవిత్రముగా భావించడము తప్పు (మత్తయి 6:25)
      6. మనము చేసుకునే పండుగలు దేవునికి ఇష్టమైనవి కావు. (ఆమోసు) 5:21) "మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను"
      7. తిండి మానేసి మనము చేస్తున్న ఉపవాసము తప్పు. ఉపవాసము అనగా పేదవారికి సహాయము చేయడము (యేషయ 58:6). యేసు చెప్పింది ఆత్మీయ ఆహారమును గురించి (యోహాను 4:32)
      8. ముహూర్తాలు పెట్టుకోవడము తప్పు. "నీవు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్ననూ నీమీదికి రాబోవు కీడును తప్పించుకోలేవు (యేషయ 47:9)
      9. పవిత్రుడైన దేవుడు సృష్టించిన సమస్తము పవిత్రమే. కాబట్టి, వారంలో ఒక రోజు మాత్రమే పవిత్రమైనది అనుకోవడము తప్పు (రోమీయులకు 14:5, మార్కు 2:27)
      10. గుడిలో దేవుడు ఉంటాడు అనుకోవడము తప్పు. సృష్టి అంతా తనదైన దేవుడు మనుషులు తమ పాప చేతులతో కట్టిన గోడలలో నివసింపడు (అపొస్తలుల కార్యములు 17:24). మన శరీరమే దేవుని గుడి (1కోరింథీ 6:19)
      11. పెద్దలు మాత్రమే జ్ఞానవంతులు అనుకోవడము తప్పు (యోబు 32:9, కీర్తనల గ్రంథము 119:99, యెహెజ్కేలు 7:26, మత్తయి 11:25)
      12. పాటలు పాడి ఆరాధన అనుకోవడము తప్పు (మత్తయి 15:8)
      13. మన బోధకులు చెప్పినట్లు మనము చేస్తే పరలోకము చేరుతాము అనుకోవడము తప్పు. మన బోధకులు పరలోకము చేరరు, మనల్ని కూడా చేరనివ్వరు. ఇది దేవుని మాట (మత్తయి 23:13)
      14. మతమార్పిడి చేయడము తప్పు. మారవలసింది మతముకాదు మనసు (మత్తయి 4:17)
      15. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అప్పుడు ఎందుకు జరిగాయో, ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయో బైబిల్ లో స్పష్టoగా చాలాచోట్ల ఉంది. ఇప్పుడు కూడా అద్భుతాలు అంటూ మాయలు చేస్తున్న వారి చేతిలో మోసపోవడము తప్పు (మత్తయి 24:24)
      16. నిజాన్ని వినకుండా కల్పనా కథలను వినడానికి ఆసక్తి చూపుతున్న మనది తప్పు (2 తిమోతి 4:3)
      17. (యిర్మీయా 23:25) కలలు కని మాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్న మాటలు తప్పు. ఈ కాలములో దేవుడు ఎవరికీ ఏమీ బయలు పరచడు. ఇది నిరీక్షణ కాలము మాత్రమే. అద్భుతాల కాలము కాదు.
      (మత్తయి 5:14) లోకానికి వెలుగుగా ఉండమని యేసు బోధిస్తే, మనము మాత్రము వాక్యాన్ని గ్రహించి జ్ఞానమును పొందకుండా ఇంకా అబద్ధ బోధకుల చేతులలో చిక్కి నరకమువైపు అనేకమందితో వెళుతున్నాము (మత్తయి 7:13)
      అందుకే దేవుడు బాధపడి ఏడుస్తున్నాడు (యిర్మీయా 13:17)
      కనీసము ఈ సంవత్సరమైనా అబద్ధము నుండీ విడుదల పొంది నిజము తెలుసుకుని నిజమైన స్వాతంత్ర్యము పొందుదాము...

  • @anjidodda9967
    @anjidodda9967 Рік тому

    Currect ga chepparu bro

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 2 роки тому +1

    V p నీవు చెప్పేది మతం ఆ బోధకులు చెప్పేది ఆత్మ శుద్ధి కై జీవ మార్గం వాళ్ళు చెప్పే బోధ కలిపితం అయితే 🙏శిరిడి సాయి బాబా 🙏స్వామి వివేకానంద 🙏బుద్ధుడు 🙏రామకృష్టు పరమహంస 🙏సాలివాహన చెక్రవర్తి 👍పురుష సూత్తం 🙏🙏వీళ్ళందరు అబద్ధం చెప్పారా v p యేసు నీకుమాత్రమే దేవుడు కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు దేవుడు ఒక్కడే ఆయన ఆది నుండి చీకటైన సాతానుని యదిరిస్తూ ఆయా సమయాల్లో పాపాన్ని పరివార్తన చేయడానికి ఒకొక్క రూపన అవతారించేవాడు 🙏ఈ నాటికీ పాపం ప్రళయంగా మారింది అందుకే బ్రహ్మ దేవుడే అలభ్య పశువుగా అహుతించు కోవటం పాపన్ని హరించడమే 🙏ప్రతీ గ్రంధం లొ ప్రతీ భాషల్లో దేవుడు పాపన్ని అరించు ప్రయత్నం సేసాడు 🙏v p వాళ్ళు కాదు నీవు సాతాని కి దొరికేసావ్ 👍తోటివారిని ప్రేమించే ఆజ్ఞ లో వరున్నారు నాబైబుల్ నామతం యేసు నాకొక్కరికే దేవుడు నేను చెప్పేదే సత్యం అంటున్నావ్ నీ భజన అన్యులు వింటారు నీవు కాండీస్తున్నాను అనుకోకు నీకు మనసాక్షి లేదు 👍😄ఒక్కటి గుర్తించుకో ప్రేమ శాశ్వత కాలం నిలుచును 🙏దేవుడై నాసరే ప్రేమ కు తలవొంచవలసిందే 🙏అందరూ నీవల్లే అందరూ చూపు మార్గం యేసుక్రీస్తు దే నీవు అమ్మ అని పిలుస్తావు 🙏కొందరు మమ్మీ అని పిలుస్తారు 🙏పిలుపు లో తేడా మనషుల్లో కాదు నివాక్య ద్యేనం నీది వారి పిలుపు వారిది 👌🙏నీలో యేసు ఉంటాడు వారిలోప్రభూ నిలుస్తాడు 👍ఒకే మార్గం 🙏

  • @bhachie8811
    @bhachie8811 7 років тому +2

    ప్రస్త్తుతం ఈ సమాజములో అన్యాయాల మీద ఫైట్ చెయ్యండి, జరిగి పోయిన చరిత్ర గురించి డిబెట్ ఎందుకు మీరు మాత్రమే బ్రతకదనికా? దేవుని కోసమా లేక ప్రజలకోసమా.

  • @RaviKumar-xu6ch
    @RaviKumar-xu6ch 7 років тому +5

    అన్నా అలాంటి వారి బోదణ వినే ప్రజలు నరకానికి వేల్లరా అలాంటి వారి బోదణ ని ఆపండి దయచేసి

  • @BALAKRISHNA-ff6ir
    @BALAKRISHNA-ff6ir 7 років тому +1

    బైబిల్ లో దేవుడు లేడు, దేవుడు చెప్పిన భూతులే ఉన్నాయి, కావాలంటే బాగా చదవండి.

  • @DeepalaNagendra-ek8rj
    @DeepalaNagendra-ek8rj Рік тому +4

    భారతదేశం హిందూ సాంప్రదాయాలకు పుట్టినిల్లు ఒక తులసి వనము తులసి వనంలో గంజాయి మొక్కలు పుడుతూనే ఉంటాయి అవి పుట్టినంత మాత్రాన తులసి మొక్క అపవిత్రమై పోదు ఇంకా సువాసన వెదజల్లుతూనే ఉంటాది అట్లనే భారత దేశంలో ఎన్ని మతాలు పుట్టగొడుగుల్లా పుట్టిన హిందూ దేవి దేవతల మీద బురద చల్లాలని ప్రయత్నించిన మరలా బురద వారి ముందే పడుతుందని వారికి తెలియలేదు

  • @rajuch6804
    @rajuch6804 7 років тому +7

    మావందనములతో విజయప్రసాద్ రెడ్డి గారుకి మీరుఅలగే ఉండలి బ్రదర్ యేసుప్రభువు మీ మాటల యుద్దం ద్యార ఆనేక నూతన ఆత్మలును ఎంచుతున్నాడు ఆన్నామీవలన దేముడు గోప్పకార్యంలుజరిగిస్తాడు ఆమేన్ !

    • @chrisraj5781
      @chrisraj5781 7 років тому

      ఒరేయ్‌ లుచ్చా! వెర్రి నాయాలా! వెర్రి ప్రసాద్‌ రెడ్డిగా!
      ఒకప్రక్క హిందువులంతా క్రైస్తవులను అతి తీవ్రంగా విమర్శిస్తూ వారంతా ఏకమై ఇష్టానుసారం ప్రవర్తింస్తుంటే నీకేమయ్యిందిరా!
      పనికిమాలిన వెధవా! దేవుని సేవకులను విమర్శించి ఏం చేద్దామనుకుంటున్నావురా!
      పేరు సంపాదించుకోవాలనుకుంటే నీ గురువు పి.డి సుందర్రావు సంకనాకుతూ ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను పెట్టుకో...
      పోనీలే కదా! అని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నావు నా కొడకా!
      వాక్యం చెప్పడం రాని నీవు ఏంటిరా వాగుతున్నావు. రకరకాల టైటిల్స్‌ పెట్టి ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నావు. అదే ప్రజలు బట్టలూడదీసి తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేది ప్రియురాలిని పెళ్ళిచేసుకొన్న దౌర్భాగ్యుడవు..నీవేంటిరా సమాజాన్ని ఉద్దరించేది??? నీ ముడ్డి నిండా మురికి పెట్టుకొని ఎవ్వడిని బాగుచేస్తావురా కులగజ్జి నాయాలా!
      ఇప్పటికైనా మార్పుచెందు! దేవుని సేవను నాశనం చేయకు. నీకు బైబిల్‌ ఏమైనా తెలిస్తే చెప్పు...అంతేకాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే నిన్ను సరైన దారిలో పెట్టే సమయం దగ్గరలోనే ఉంది. ఖబడ్డార్‌.

    • @sivaramakrishnaguduri7758
      @sivaramakrishnaguduri7758 7 років тому

      alage undali waste gaaaaaa

    • @venkatakonda6830
      @venkatakonda6830 7 років тому

      +Chris Raj అన్న
      మారుమనసు కలిగిన జీవితం నేర్చుకోవాలి
      bible చదవండి
      నాలుక గురించి స్పష్టంగా వుంది

    • @yunews1952
      @yunews1952 7 років тому

      Job chasukoni batakande ra Mata pracharam chasi kadu ra

    • @yunews1952
      @yunews1952 7 років тому

      Comdey apande ra BAb ill tho sapithava nvu nee pichi pulka msg

  • @reddiyanaik2686
    @reddiyanaik2686 Рік тому +4

    Jai sri ram

  • @srishailamyadav7813
    @srishailamyadav7813 7 років тому +2

    మతాన్ని ప్రచారం చేయకురా
    ఎవరి మతం వాళ్ళది.

  • @writers007.
    @writers007. Рік тому +3

    అయ్యా యేసు గారు మీరు ఊరు ఊరు తిరిగి మా మతం లో చేరండి అని ప్రచారం దేనికి చెప్పు.... మా హైందవ దేవుళ్ళను మీ చర్చ్ లో తప్పు పట్టడం దేనికి...first గొరెళ్లగ మీ పని మీరు చేసుకొంటే మీ ఇంగ్లాండ్ దేవుడితో మాకెందుకు... ఎప్పుడూ ఇతర దేవుళ్ళని తప్పు pattadame మీ పని.. అంత నసగా వుంటే.... ఏ దేశం నుంచి వచ్చారో మీ క్రిస్టియన్లు ఆ దేశానికి వెళ్లి అరుసుకొండి...

  • @smaily_07
    @smaily_07 7 років тому +1

    మంచిగ చెప్పారు .
    నాది ఒక చిన్న డౌట్ దయ్యాలు ఒక మనిషిలో ఎన్ని ఉండగలవు .?
    ఆత్మలు దయ్యలుగా మారుతయా?

  • @sailovelya1511
    @sailovelya1511 Рік тому +5

    అందరూ మీల ఉంటే ఈ గోల అంత దీనికి sir నేను హిందువు నీ బ్రాహ్మన్ నీ కానీ మిమ్మల్ని ఇష్టపడతా అండి అందరూ మీల ఉండాలి అని కోరుకుంటున్న

  • @sundararao7797
    @sundararao7797 Місяць тому

    హలో రెడ్డి గారు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అది వివరించే అయ్యగారు అంతేగాని ఏదో వివరిస్తారు ఎందుకు

  • @koradapadmavathi1364
    @koradapadmavathi1364 7 років тому +4

    అన్న మీకు మీ తెలివి తేటల కు ఒక నమస్కారం సర్వ పాప పరిహారో రక్త ప్రో క్షణం అవస్యకం. అంటే అర్థం తెలుసా కొత్త తెలివి తేటలు బాగున్నాయ్ కానీ నీకంటే తెలివి తక్కువ వారితో కాదు నీ సంభాషణ. ఆవే దాలలో పుట్టి పెరిగి వాటిని జీర్ణం చేసుకుని పరిశీలించి ఆ యేసుని సొంత రక్షకుడి గా అంగీక రించిన వారితో మాట్లాడితే బాగుంటుంది నీతెలివి. నీకూ నాకూ శ్లోకాలు కు అర్థం తెలియక పోవచ్చు వారికి తెలుసు ఇంకా వారు బ్రతికే ఉన్నా రు వారికి వినిపించు నీ ప్రసంగం

    • @universalgodsministries5256
      @universalgodsministries5256 Рік тому

      పద్మావతి సిస్టర్ గారు బైబిల్ బేసిక్స్ తెలియని, నీవా..... తెలివి, జ్ఞానం, అని మాట్లాడేది.

  • @rambobbili6980
    @rambobbili6980 7 років тому +3

    పురాణాల్లో క్రీస్తు గురించి ఉంది . ఏమని అంటే 1.శ్లోకం . ఈసా పుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లోఛ్చ ధర్మస్య వక్త్రరాo మాసిహో హాo సమాగత (భవిష్య పురాణం ) సమాధానం :- దేవుని కుమారుడు "కన్య గర్భమున జన్మించినని " తెలుసుకోండి .పాపులను నీతి మంతులుగా చేయుటకు ఆయన ప్రవక్త గానూ ,మెసియా గాను అవతరించును. "వేదాల్లో ఏసు గురించి ఉన్న సత్యం ఇది "

  • @nagababu1535
    @nagababu1535 Рік тому +8

    మనకు బుద్ది జ్ఞానం లేకపోతేసరి అంత చదువులు చదివి దేవుళ్ళు కోసం కొట్టుకోవడం ఏంటండీ.మనకు జబ్బు చేస్తే వైద్యం చేసేవాడు దేవుడు,మన పిల్ల పెళ్లికి ధనసహాయం చేసినవాడు దేవుడు,మనకు అన్నం పెడుతున్నా రైతు దేవుడు,మనం ప్రయాణం చేస్తున్నా...విమానం,ట్రైన్,బస్సు,కారు,షిప్ నడిపేవాడు దేవుడు ఎందుకంటే మనలను క్షేమముగా ఇంటికి చెరవెస్తున్నాడు గనుకా.మనకు అన్నం పెట్టేవాడు,మన కష్టాలలో అడుకొనేవాడు,వాడే మనిషి అలాంటి దేవుణ్ణి వదిలేసి కనిపించని దేవుడి కోసం కొట్టుకుంటున్నారు.ఇది జ్ఞానంమా...అజ్ఞానంమా.... మారండి?

    • @gunashekar8278
      @gunashekar8278 Рік тому +3

      వీళ్లందర్నీ పుటించింది దేవుడే తెలుసుకో

    • @gunashekar8278
      @gunashekar8278 Рік тому

      Naku meru okasari replay eastara

    • @krishnaveni8161
      @krishnaveni8161 Рік тому

      @@gunashekar8278 enti

    • @gunashekar8278
      @gunashekar8278 Рік тому

      @@krishnaveni8161 Godavalu enduku madam

    • @krishnaveni8161
      @krishnaveni8161 Рік тому

      @@gunashekar8278 నేను ఏమన్నను ఆయనే అంటున్నారు బుద్ది లేకపోతే సరి అనలేదా ...

  • @Madhu_Kumar-123
    @Madhu_Kumar-123 2 роки тому +2

    సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక.
    మీ ఆత్మయు, #జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
    1వ థెస్సలోనికయులకు 5:23

  • @thomasraju8587
    @thomasraju8587 Рік тому +1

    Vandanalu anna garu🙏🙏🙏🙏🙏🙏🙏👍👌

  • @aravindvaddearavind5632
    @aravindvaddearavind5632 Рік тому +3

    Jai Hanuman

  • @satyaprem5900
    @satyaprem5900 9 місяців тому

    Iam seeing ty this in 2024
    If still VP Reddy is in the same idealogy, Then we have to pray for him, So that God may open his eyes to see the truth....

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 3 роки тому +2

    Amen 🙏praise the Lord

  • @balrajbalraj6368
    @balrajbalraj6368 7 років тому

    hello bro meere chivaraku oppukuntunnara yehovah devudani cheppachu kadha prajalaku bro theliyakunte nerchukondi ma dhaggara memu yehovah sakshulamu

  • @anandkanna400
    @anandkanna400 7 місяців тому

    సాక్షాత్తు సైతాను గూర్చి బైబిల్ లో వున్నపుడు. రక్షకుడు ఇతర గ్రంథాలలో వుంటే తప్పేంటి.
    బాబేలు గోపురం నుండి ప్రపంచ నలు మూలలు చేదిరి పోయిన వారందరికీ క్రొత్త నిబంధన గూర్చి చెప్ప వలసిన నైతిక బాధ్యత దేవునిదే. యోహాను 5:39.

  • @cherrypedamallu6606
    @cherrypedamallu6606 Рік тому +1

    అన్న,మా పాస్టర్ గారు ఏమంటున్నారు అంటే...వడ్డీ కి డబ్బులు ఇవ్వడం వల్ల నరకానికి పోతారు అంటూ హెచ్చరిస్తున్నారు...అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...మొన్న ఆయన గారి కొడుకు పెళ్లి కి అవసరం అయి నాలుగు లక్షలు వడ్డీ కి ఇవ్వమని అడుగుతున్నారు.నేను లేవు అన్నాను.అయితే ఎవరి దగ్గర అయిన ఇప్పించమని అడుగుతున్నారు.పాస్టర్ గారి కి డబ్బులు ఇప్పించి ,ఇచ్చిన వార్ని నరకం లో కి తోయటం ఇష్టం లేక ఇప్పించ లేదునేను.నేను చేసిన పని కరెక్ట్ గా,?

    • @nanig5543
      @nanig5543 Рік тому +1

      జై శ్రీరామ్

  • @narasimhasimhasimha
    @narasimhasimhasimha Рік тому +2

    Jai bhavani Jai shivaji ⚔️🚩🔥🛕

  • @vijayaamudala6695
    @vijayaamudala6695 Рік тому

    Prasad garu meru manushulanu vemarsinchey samayyanni kreestuni prakatinchadaniki upayoginchandi

  • @amalrajxavier
    @amalrajxavier 7 років тому +3

    యేసుని దేవుడు అని విశ్వసించేవారందరూ క్రైస్తవులు కారు. అలాగ అయితే యేసును నమ్మే దెయ్యాలు కూడా క్రైస్తవులే అవ్వాలి. ఇది నా మాట కాదు. బైబిలు మాట...
    (యాకోబు 2:19)
    "ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి"
    క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసికొనగోరుచున్నావా?
    కాబట్టి,
    క్రైస్తవులంటే వాక్యాన్ని బోధించేవారు, వాక్యాన్ని వినేవారు కాదు. వాక్యానుసారముగా జీవించేవారు...
    (రోమీయులకు) 2:13
    ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.
    (యాకోబు) 1:22
    మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.
    (యాకోబు) 2:17
    విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.

  • @holymatrimonyfollowers4615
    @holymatrimonyfollowers4615 3 роки тому +3

    Praise the lord Amen lord Jesus Christ followers

  • @kesavarapuashok7026
    @kesavarapuashok7026 Рік тому +3

    అన్ని తెలిసే పెద్ద పాస్టర్ గారు మీ కళ్ళు తెరవంబడాలని పార్దన్న చేస్తాము 😢😢😢😢u🙏🙏🙏🙏🙏🤲🤲🤝🤲🤲

  • @PrasadPattapu-xn2pr
    @PrasadPattapu-xn2pr 11 місяців тому

    నువ్వు లేవా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం నమశ్శివా

  • @andekotivenkat711
    @andekotivenkat711 7 років тому +3

    veedevado facts maatladuthunnadu...
    good...

  • @SureshKumar-kw8vg
    @SureshKumar-kw8vg 7 років тому +1

    bro.meeru andarini vimarsimchadam mani ekkuvaga atmalanu rakshiste bavuntumdi.god bless you..

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 Рік тому +1

    ఓ రక్షకుడా ఎక్కడున్నావ్ త్వరగా రా నాయనా జనాలు మా మతం లో రక్షకుడు ఉన్నాడంటే కాదు మా మతం లో అని కొట్టుకు చస్తున్నారు , ఈ మత పిచ్చి ముదిరి అందరూ కొట్టుకుని చచ్చిన తరువాత నువ్ వొచ్చి లాభం లేదు , రా నాయనా, కొంపదీసి మీరు మీరు కొట్టుకు చావన్డేహే అని పారిపోయావా.

    • @GIDEON_RAJ_KOTA
      @GIDEON_RAJ_KOTA 10 місяців тому

      Nuvve chusthav ga thavara lo bro ....😂😂. Devudu apati varaku nee aayushu evvalani korukuntunna

  • @mallavarapunagababu5325
    @mallavarapunagababu5325 7 років тому +1

    You good bro it's a true speech

  • @SudhaSudha-lq9mr
    @SudhaSudha-lq9mr 7 років тому

    Revelation 22:12 and prathi vyardhamaina maatalaku lekka cheppali.

  • @ktechnical9438
    @ktechnical9438 7 років тому +1

    Super message anna

  • @omshivaji3017
    @omshivaji3017 2 роки тому +6

    Jai sri ram........🙏.... 🚩

  • @johnprasannakumarsajja
    @johnprasannakumarsajja 7 років тому +1

    we agree if someone says there is durgamma but we ask for evidence because we don't have any rights to reject and rebuke others openion.

  • @baburao7828
    @baburao7828 Рік тому +1

    జై శ్రీ రామ్ జై హింద్ భారత్ మాతాకీ జై

    • @GIDEON_RAJ_KOTA
      @GIDEON_RAJ_KOTA 10 місяців тому

      Chacchetappudu Anu brathukuthavemo ... chudham 😂😂😂😂......adhey aa time lo yesayya nannu brathikinchu nee koraku jeevitham anu e vidhamgaa ayina brathiki......vachi saakshyam chepthav......The power of God .....One and only JESUS CHRIST

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe Рік тому

    ఆర్తిని మహాదేవి క్రీస్తు దేశంలో ఉంది అంటే మరి క్రీస్తు గురించి ఈ మా భారతదేశం లో ఎందుకు మాట్లాడుతున్నావ్ రా హవ్లేగా మీరు క్రీస్తు దేశం అని నువ్వే చెప్పావ్ అక్కడికి వెళ్లి మీ మత ప్రచారాలు చేసుకోండి రా బెవాఖుబ్

  • @bingiveerabhadram6622
    @bingiveerabhadram6622 Рік тому +10

    జై శ్రీరామ్ జై హిందూ జై భారత్

  • @udayvishnu8007
    @udayvishnu8007 Рік тому +14

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

    • @GIDEON_RAJ_KOTA
      @GIDEON_RAJ_KOTA 10 місяців тому +1

      Chachi poyetappudu Anu brathukuthavemo chudham

    • @Gudupally_Sandeep
      @Gudupally_Sandeep 7 місяців тому

      నీ గుద్ద పాలదేన్గుతా జంజాకొడకా

  • @ballemsudhakar4563
    @ballemsudhakar4563 Рік тому +2

    Jai shree Krishna

  • @78-jeevankumartagaram38
    @78-jeevankumartagaram38 7 років тому +1

    yes u r right bro

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 7 років тому +2

    u r talented person

  • @anandkanna400
    @anandkanna400 Рік тому

    క్రీస్తు మరణ పునరుధ్దానము సర్వ మానవాళి కొరకు, కాబట్టి దేవుని యొక్క క్రొత్త నిబంధన/ సిలువ మరణం/యజ్ఞం. సర్వ మానవాలికి / ఆయా జాతుల, దేశాల ప్రజలకు ముందుగా తెలియ చేయవలసిన నైతిక బాధ్యత దేవునిది.
    వేదాలలో దేవుని మరియు దేవుని కుమారుని వివరణ వుంటుంది. దేవుడు అందరికీ తండ్రి. దేవుడు అన్యాయస్తుడు కాడు. యోహాను 5:39. ఆ యజ్ఞం క్రీస్తు నెరవేర్చేను కావున ఆ సువార్తను సర్వలోక మునకు ప్రకటించాలి. మార్కు16:15.
    సాతాను గురించి బైబిల్ లో స్పష్టంగా వున్నప్పుడు వాని దూతల/దేవి/దేవతల గురించి ( ఆకాశ రాణి, తముజ్, మెలేకు,అస్తోరోతు,అర్తిమిదేవి,దాగొను, కర్ణ పిశాచి,etc) బైబిల్ లో ఉన్నవి.
    బాబేలు గోపురం వద్ద జనులను నలు మూలలు చేదర గొట్టిన దేవుడు వారికి తన ప్రణాళిక/యజ్ఞం/క్రొత్త నిబంధన ను తెలపడా? క్రీస్తే సత్యము, మార్గము, జీవము. క్రీస్తు ఉనికి లేని గ్రంధము గ్రంథమే కాదు.
    { గోధుమ పొలములో గురుగులను విత్తిన శత్రువు/ దుష్టుడు గ్రంథాలలో కూడ గరుగులను [ విగ్రహారాధన/ప్రకటన 2 :14,15] విత్తాడు అంత మాత్రాన గ్రంథం అసత్యం అయిపోదు} సత్యాన్వేషనలో వివేచనతో జీవమార్గము (క్రీస్తును) కనుగొని విశ్వసించాలి.

  • @gloriouskingsministries1434
    @gloriouskingsministries1434 7 років тому

    Brother if u have noticed worng preaching in our pastors or brothers call them or meet them y on social media its a request..

  • @kancharlasuneel3372
    @kancharlasuneel3372 7 років тому +1

    correct sir mela matadavallu pastrlu chala dongalu ga thayarayaru

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 3 роки тому +2

    🙌 Praise the lord brother 🙏🏻

  • @ssconstructions1758
    @ssconstructions1758 7 років тому +1

    He is right

  • @Bsrajkumarsrk
    @Bsrajkumarsrk 7 років тому

    vedhas ,upanishadslo srusti creation and bible lo srushti creationki similarities unnai..same vedhaslo endhukunnai?..naku clarity ivvandi brother..yagna pashuvuni bali iche process.christ ni siluvavese process similar..kanyakaki janmisthadani cheppadam similar..adhee sambuthudu ani rasaru adhi similar, satyam .margam.jeevam ani kuda vedhas lo undhi..adi kuda similar...inka chala unnai cheppukuntu pothe.. qumran lo kuda jesus gurinchi rasaru ante parishuddhatma mohammad ki cheppada..siluva veyabadaledani rasaru adhi nijamena..
    Jesus Christ is Lord of all..
    aaya samayamulalo,aaya pravkthala dhwara matladina devudu...ani bible lo undhi...

  • @balabalaji4661
    @balabalaji4661 Рік тому

    నిజం గా నువ్వు యేసు క్రీస్తును నమ్మితే ఇతర మతాల గురించి విమర్శించకుండా ఉండు. నిజమేనా క్రైస్తవుడు దేవుని గురించి తప్ప మిగిలిన విషయాలు useless words మాట్లాడాడు.నువ్వు పుట్టుక తో క్రిస్టిన్ వ మి పూర్వీకుల గురించి తెలుసుకో . ఫస్ట్ we r Indians remember that.

  • @joseph_ripper
    @joseph_ripper Рік тому +2

    Jesus Christ 👑

  • @narendranaree13
    @narendranaree13 7 років тому +2

    నీ ఏబ్బ జీసస్ కి మరణం ఉంది జీవించాడు ...నిన్ను కన్నా తండ్రీ.... మరణం ఉంది జీవించాడు... తేడా ఏంటి ఎవరు దేవుడు చెప్పు..శివుడు గురించి మాట్లాడకు ...నీకు కానీ మానవుడు న్ని దేవుడు అంటున్న మే మతం వొళూఘాని మాట్లాడకూడదు....నిన్ను నిజాం చూపిఛమఁ టే ఎక్కడకఓ వెళ్లాలి నేను బారత దేశం లో చూపేడాతా

  • @pallapuvijay8481
    @pallapuvijay8481 Рік тому

    Eppati varaku analedu eppudu antaru anna

  • @kjayaraju7384
    @kjayaraju7384 Рік тому

    ❤❤

  • @mohan_c_yerra
    @mohan_c_yerra 7 років тому +1

    sir very good sir. you are super. Kani nakoka badha undhi adentante vijay prasad garu narakaniki vellipotharani. Yes vijaya prasad garu,asalu Meru devuni sevakula? leka deyyam sevakula? Brother sahodarulu kaligi undalsindhi prema kani potladukotam kadu. Pani pata leka pothe( mekelago sanganni rakada vache lopulo kreesthu polikaga marchalane korika badyatha ledani me videola dvara ardamavuthundi) sava ane padam vadukokunda inkedina pani chesukondi. Asalu me videola dwara mesru chasadi anti sanganni nasanam cheyatama lekapote sanganni rakadalo etthabadela siddhaparachatama? Asalu miru devuni prema kaligi unnara vere varini vimarsinchadaniki? Miru [pette videola dwara evarina rakshincha baddara a videola dwara viswasam lonunchi tolagi narakani poyala marchabaddara? Sir alochinchukondi kresthu nyaya peetam yeduta meera nunchuntaaremo. meru vatirakistunnavallu nunchoremo. dayato okasari alochinchukondi brother. Devude naravathariga unnapudu teerpu tercha;ladu kani meru poddina lesthe ade panilo unnaru. Asalu terpu tercha adikaram meku evaru icharu? Devudu tappa terpu avaru terchakudadhani taliyada? Asalu meku mundhu sareiga bible talidu gani baram tho suvartha cheptunnavallani vimarsistunnaru. me sontha illu buju, dummu, patti deyyalakompala unte meeramo pakkana illu subram cheyadaniki valtunnaru.
    Eroju teerpu vaste meeru me sangam lo varu ethabadathara? Ealochana emi lakunda paniki malina kalayapana chesthu rakadalo ethabadani buddi lani kanyakalu vale marcha baddodhu. Daya chesi ika ina maaru manassu pondhi devuni mee papalu kshamincha mani adagandi. Devudu kshaminchataniki sidddam ga unnaru. Ledu nuvvevadivi naku cheppataniki anukunnara? Meru terpuloniki valtharani alochinchukondi. Thank you

  • @chidandachidanda5728
    @chidandachidanda5728 4 місяці тому

    Aamin sar

  • @lakshman3874
    @lakshman3874 Рік тому

    బ్రదర్ మీరు చెప్పేది చాలా తప్పు. ఎందుకంటే లేఖనము లనందు నిత్య జీవమున్నదని మీరు నమ్ము చున్నారు. అవే నాగూర్చి సాక్షామిస్తున్నాయి. అని ప్రభువు చెప్పింది. అసత్యమా..... మరి... ఆశతోమ సద్గమాయా.. పాపహం. పాపాఖర్మహం... ఇవన్నీ దేవుని గురించే కదా. చెప్తున్నాయి...

  • @OGGamingYT1
    @OGGamingYT1 7 років тому +1

    Bible choodakunda cheppalevaaaa

  • @srinutelugu1389
    @srinutelugu1389 7 років тому +2

    Brother pradeep visayamlo
    Pradeep hinduvu friend nu vadu annadani comment
    Chesinanuvu ipudu ade language matladamemiti
    Last a jagrataga matladu ninu itharulu comment
    Chse stage ki ravadu

  • @shasigorle1656
    @shasigorle1656 Рік тому

    Praise the lord anna

  • @manikantajagannadhakondeti6685
    @manikantajagannadhakondeti6685 7 років тому +6

    వందనాలు అన్నయ్య

    • @pitlasrinivasarao1567
      @pitlasrinivasarao1567 7 років тому

      నిజం అన్నయ్య

    • @RaviKumar-xu6ch
      @RaviKumar-xu6ch 7 років тому

      Kondeti Jmanikanta అన్నా వందనాలు దేవునికి చెప్పాలి

    • @manikantajagannadhakondeti6685
      @manikantajagannadhakondeti6685 7 років тому

      తప్పు సెవకులకు వందనాలు చెప్పాలి దేవుడుకు కృతజ్ఞతలు చెప్పాలి

    • @bharathidasari6925
      @bharathidasari6925 7 років тому

      U r way of thinking u r way of preaching u r attitudr is worst

    • @ramareddy4796
      @ramareddy4796 7 років тому

      puku raa