క్రైస్తవ స్త్రీలు నుదిటి మీద బొట్టు పెట్టుకోవచ్చా ??

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 876

  • @yenubarikavitha4490
    @yenubarikavitha4490 7 років тому +172

    nenu mottamodata okamanchi bodhakudini chustunnanu

    • @johnchristopherjcj3044
      @johnchristopherjcj3044 7 років тому +17

      u r in danger zone akka or anna

    • @johnchristopherjcj3044
      @johnchristopherjcj3044 7 років тому +8

      u r in danger zone yenubari kavitha

    • @chandray581
      @chandray581 7 років тому +3

      Yenubari Kavitha
      Abaaaa chaaaaaaa
      Luchaaa na koduku vaadu

    • @JESUSCHRIST-jw3tb
      @JESUSCHRIST-jw3tb 7 років тому +1

      అందరూ పూర్తిగా చదవలేరు...
      భారతీయులందరూ నా సహోదరీ సహోదరులు అని నేర్పింది భారత రాజ్యాంగం. మరి, ప్రపంచములోని మనుషులందరూ మన సహోదరీ సహోదరులు అనే నిజాన్ని తెలిపింది విశ్వ రాజ్యాంగం అదే బైబిల్ లోని దేవుని చట్టం.
      (మత్తయి 23:9) మనుషులందరూ ఒకే దేవుని పిల్లలు.
      నిజము తెలియనంతవరకూ అబద్ధానికి బానిసలుగానే ఉంటాము. నిజము తెలుసుకోవడమే నిజమైన స్వాతంత్ర్యము
      (యోహాను 8:32) సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును
      ఏమిటా సత్యము?(యోహాను 17:17) దేవుని వాక్యమే సత్యము
      మరి సత్యమైన దేవుని వాక్యము చెప్పిన నిజము తెలియక మనము అబద్ధాలకు ఇంకా బానిసలుగానే ఉన్నాము...
      1.(యిర్మీయా 10:2) అన్యజనముల ఆచారములను పాటించడము తప్పు
      2. (లూకా 12:15) ఆస్తిపాస్తులు, డబ్బు, ఐశ్వర్యము, ఈలోక భోగభాగ్యాలు దేవుని ఆశీర్వాదం అనుకోవడము తప్పు. వీటిని ఆనాటి నిజమైన బోధకులు పెంటతో సమానముగా భావించి బోధించేవారు (ఫిలిప్పీయులకు 3:11)
      3. (లూకా 11:13) ఈలోక అవసరాల కోసము ప్రార్థించడము తప్పు. అడగకుండానే మన పరలోకపు తండ్రి మన అవసరాలను తీరుస్తాడు. అడుగుడీ మీకు ఇయ్యబడును అని చెప్పింది జ్ఞానమును ఇచ్చే పరిశుద్ధాత్మను గురించే కానీ ఈలోక అవసరాల గురించి కాదు
      4. ఎఱ్ఱసముద్రమును చీల్చడము ఇప్పుడు మన పని కాదు. అది మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞ. అది ఐపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఎఱ్ఱసముద్రమును చీల్చడము కోసము మన చేతికర్రలను తీసుకుని పోనక్కరలేదు. అలాగే, దశమభాగము మనకు సంబంధించినది కాదు. దశమభాగమును ఇశ్రాయేలీయులు మాత్రమే ఇవ్వాలి లేవీయులు మాత్రమే తీసుకోవాలి. అది ఐపోయింది (లేవీయకాండము 27:34)
      5. తెల్లటి బట్టలను వేసుకుని పవిత్రముగా భావించడము తప్పు (మత్తయి 6:25)
      6. మనము చేసుకునే పండుగలు దేవునికి ఇష్టమైనవి కావు. (ఆమోసు) 5:21) "మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను"
      7. తిండి మానేసి మనము చేస్తున్న ఉపవాసము తప్పు. ఉపవాసము అనగా పేదవారికి సహాయము చేయడము (యేషయ 58:6). యేసు చెప్పింది ఆత్మీయ ఆహారమును గురించి (యోహాను 4:32)
      8. ముహూర్తాలు పెట్టుకోవడము తప్పు. "నీవు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్ననూ నీమీదికి రాబోవు కీడును తప్పించుకోలేవు (యేషయ 47:9)
      9. పవిత్రుడైన దేవుడు సృష్టించిన సమస్తము పవిత్రమే. కాబట్టి, వారంలో ఒక రోజు మాత్రమే పవిత్రమైనది అనుకోవడము తప్పు (రోమీయులకు 14:5, మార్కు 2:27)
      10. గుడిలో దేవుడు ఉంటాడు అనుకోవడము తప్పు. సృష్టి అంతా తనదైన దేవుడు మనుషులు తమ పాప చేతులతో కట్టిన గోడలలో నివసింపడు (అపొస్తలుల కార్యములు 17:24). మన శరీరమే దేవుని గుడి (1కోరింథీ 6:19)
      11. పెద్దలు మాత్రమే జ్ఞానవంతులు అనుకోవడము తప్పు (యోబు 32:9, కీర్తనల గ్రంథము 119:99, యెహెజ్కేలు 7:26, మత్తయి 11:25)
      12. పాటలు పాడి ఆరాధన అనుకోవడము తప్పు (మత్తయి 15:8)
      13. మన బోధకులు చెప్పినట్లు మనము చేస్తే పరలోకము చేరుతాము అనుకోవడము తప్పు. మన బోధకులు పరలోకము చేరరు, మనల్ని కూడా చేరనివ్వరు. ఇది దేవుని మాట (మత్తయి 23:13)
      14. మతమార్పిడి చేయడము తప్పు. మారవలసింది మతముకాదు మనసు (మత్తయి 4:17)
      15. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అప్పుడు ఎందుకు జరిగాయో, ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయో బైబిల్ లో స్పష్టoగా చాలాచోట్ల ఉంది. ఇప్పుడు కూడా అద్భుతాలు అంటూ మాయలు చేస్తున్న వారి చేతిలో మోసపోవడము తప్పు (మత్తయి 24:24)
      16. నిజాన్ని వినకుండా కల్పనా కథలను వినడానికి ఆసక్తి చూపుతున్న మనది తప్పు (2 తిమోతి 4:3)
      17. (యిర్మీయా 23:25) కలలు కని మాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్న మాటలు తప్పు. ఈ కాలములో దేవుడు ఎవరికీ ఏమీ బయలు పరచడు. ఇది నిరీక్షణ కాలము మాత్రమే. అద్భుతాల కాలము కాదు.
      (మత్తయి 5:14) లోకానికి వెలుగుగా ఉండమని యేసు బోధిస్తే, మనము మాత్రము వాక్యాన్ని గ్రహించి జ్ఞానమును పొందకుండా ఇంకా అబద్ధ బోధకుల చేతులలో చిక్కి నరకమువైపు అనేకమందితో వెళుతున్నాము (మత్తయి 7:13)
      అందుకే దేవుడు బాధపడి ఏడుస్తున్నాడు (యిర్మీయా 13:17)
      కనీసము ఈ సంవత్సరమైనా అబద్ధము నుండీ విడుదల పొంది నిజము తెలుసుకుని నిజమైన స్వాతంత్ర్యము పొందుదాము...

    • @JESUSCHRIST-jw3tb
      @JESUSCHRIST-jw3tb 7 років тому

      అందరూ పూర్తిగా చదవలేరు...
      భారతీయులందరూ నా సహోదరీ సహోదరులు అని నేర్పింది భారత రాజ్యాంగం. మరి, ప్రపంచములోని మనుషులందరూ మన సహోదరీ సహోదరులు అనే నిజాన్ని తెలిపింది విశ్వ రాజ్యాంగం అదే బైబిల్ లోని దేవుని చట్టం.
      (మత్తయి 23:9) మనుషులందరూ ఒకే దేవుని పిల్లలు.
      నిజము తెలియనంతవరకూ అబద్ధానికి బానిసలుగానే ఉంటాము. నిజము తెలుసుకోవడమే నిజమైన స్వాతంత్ర్యము
      (యోహాను 8:32) సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును
      ఏమిటా సత్యము?(యోహాను 17:17) దేవుని వాక్యమే సత్యము
      మరి సత్యమైన దేవుని వాక్యము చెప్పిన నిజము తెలియక మనము అబద్ధాలకు ఇంకా బానిసలుగానే ఉన్నాము...
      1.(యిర్మీయా 10:2) అన్యజనముల ఆచారములను పాటించడము తప్పు
      2. (లూకా 12:15) ఆస్తిపాస్తులు, డబ్బు, ఐశ్వర్యము, ఈలోక భోగభాగ్యాలు దేవుని ఆశీర్వాదం అనుకోవడము తప్పు. వీటిని ఆనాటి నిజమైన బోధకులు పెంటతో సమానముగా భావించి బోధించేవారు (ఫిలిప్పీయులకు 3:11)
      3. (లూకా 11:13) ఈలోక అవసరాల కోసము ప్రార్థించడము తప్పు. అడగకుండానే మన పరలోకపు తండ్రి మన అవసరాలను తీరుస్తాడు. అడుగుడీ మీకు ఇయ్యబడును అని చెప్పింది జ్ఞానమును ఇచ్చే పరిశుద్ధాత్మను గురించే కానీ ఈలోక అవసరాల గురించి కాదు
      4. ఎఱ్ఱసముద్రమును చీల్చడము ఇప్పుడు మన పని కాదు. అది మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞ. అది ఐపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ ఎఱ్ఱసముద్రమును చీల్చడము కోసము మన చేతికర్రలను తీసుకుని పోనక్కరలేదు. అలాగే, దశమభాగము మనకు సంబంధించినది కాదు. దశమభాగమును ఇశ్రాయేలీయులు మాత్రమే ఇవ్వాలి లేవీయులు మాత్రమే తీసుకోవాలి. అది ఐపోయింది (లేవీయకాండము 27:34)
      5. తెల్లటి బట్టలను వేసుకుని పవిత్రముగా భావించడము తప్పు (మత్తయి 6:25)
      6. మనము చేసుకునే పండుగలు దేవునికి ఇష్టమైనవి కావు. (ఆమోసు) 5:21) "మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను"
      7. తిండి మానేసి మనము చేస్తున్న ఉపవాసము తప్పు. ఉపవాసము అనగా పేదవారికి సహాయము చేయడము (యేషయ 58:6). యేసు చెప్పింది ఆత్మీయ ఆహారమును గురించి (యోహాను 4:32)
      8. ముహూర్తాలు పెట్టుకోవడము తప్పు. "నీవు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్ననూ నీమీదికి రాబోవు కీడును తప్పించుకోలేవు (యేషయ 47:9)
      9. పవిత్రుడైన దేవుడు సృష్టించిన సమస్తము పవిత్రమే. కాబట్టి, వారంలో ఒక రోజు మాత్రమే పవిత్రమైనది అనుకోవడము తప్పు (రోమీయులకు 14:5, మార్కు 2:27)
      10. గుడిలో దేవుడు ఉంటాడు అనుకోవడము తప్పు. సృష్టి అంతా తనదైన దేవుడు మనుషులు తమ పాప చేతులతో కట్టిన గోడలలో నివసింపడు (అపొస్తలుల కార్యములు 17:24). మన శరీరమే దేవుని గుడి (1కోరింథీ 6:19)
      11. పెద్దలు మాత్రమే జ్ఞానవంతులు అనుకోవడము తప్పు (యోబు 32:9, కీర్తనల గ్రంథము 119:99, యెహెజ్కేలు 7:26, మత్తయి 11:25)
      12. పాటలు పాడి ఆరాధన అనుకోవడము తప్పు (మత్తయి 15:8)
      13. మన బోధకులు చెప్పినట్లు మనము చేస్తే పరలోకము చేరుతాము అనుకోవడము తప్పు. మన బోధకులు పరలోకము చేరరు, మనల్ని కూడా చేరనివ్వరు. ఇది దేవుని మాట (మత్తయి 23:13)
      14. మతమార్పిడి చేయడము తప్పు. మారవలసింది మతముకాదు మనసు (మత్తయి 4:17)
      15. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అప్పుడు ఎందుకు జరిగాయో, ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయో బైబిల్ లో స్పష్టoగా చాలాచోట్ల ఉంది. ఇప్పుడు కూడా అద్భుతాలు అంటూ మాయలు చేస్తున్న వారి చేతిలో మోసపోవడము తప్పు (మత్తయి 24:24)
      16. నిజాన్ని వినకుండా కల్పనా కథలను వినడానికి ఆసక్తి చూపుతున్న మనది తప్పు (2 తిమోతి 4:3)
      17. (యిర్మీయా 23:25) కలలు కని మాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్న మాటలు తప్పు. ఈ కాలములో దేవుడు ఎవరికీ ఏమీ బయలు పరచడు. ఇది నిరీక్షణ కాలము మాత్రమే. అద్భుతాల కాలము కాదు.
      (మత్తయి 5:14) లోకానికి వెలుగుగా ఉండమని యేసు బోధిస్తే, మనము మాత్రము వాక్యాన్ని గ్రహించి జ్ఞానమును పొందకుండా ఇంకా అబద్ధ బోధకుల చేతులలో చిక్కి నరకమువైపు అనేకమందితో వెళుతున్నాము (మత్తయి 7:13)
      అందుకే దేవుడు బాధపడి ఏడుస్తున్నాడు (యిర్మీయా 13:17)
      కనీసము ఈ సంవత్సరమైనా అబద్ధము నుండీ విడుదల పొంది నిజము తెలుసుకుని నిజమైన స్వాతంత్ర్యము పొందుదాము...

  • @jhansilakshmirani243
    @jhansilakshmirani243 Рік тому +74

    Praise the lord brother ,, నేను పుట్టిక Christan కానీ నేను బొట్టు పెట్టుకుంటాను..,, చాలా బాధ పడేదాన్ని, మీ మెసేజ్ విన్నాక మనసు కుదుట పడింది.

  • @Surekhakumar733
    @Surekhakumar733 Рік тому +25

    అన్నయ బొట్టు గురించి చాలా బాగా చెప్పారు అందరికీ చాలా మంచి మెసేజ్ చెప్పారు బొట్టు పెట్టుకొకుడదు అనే వాళ్లకు చాలా బాగా చెప్పారు అన్నయ

  • @svgprasad9861
    @svgprasad9861 Рік тому +69

    నేను హిందువు ను పరమ శివ భక్తుడు ని అయినా మీరు చెప్పిన విషయాలు అధ్బుతంగా ఉన్నాయి. బాగా నచ్చాయి. చాలా విశాలం దృక్పథం తో చెప్పారు.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Рік тому +1

      మీరు ఒక విషయం గురించి లోతుగా స్టడీ చేయండి.
      దుష్ట శిక్షణ పేరుతో చంపబడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులు ఎందుకు ఉన్నారు. దీని వెనుక కుట్ర ఉందని శివ తత్వం వారు అంటున్నారు .వాస్తవాలు బైటకు వస్తే బాగుంటుంది

    • @durgadurga-qu5if
      @durgadurga-qu5if Рік тому +1

      Mm 7

    • @veraswamy1391
      @veraswamy1391 Рік тому

      ​@@sodhinchusadhinchu6707 😊

    • @simhadrit7334
      @simhadrit7334 Рік тому

      అవును బ్రదర్

    • @ramasrinivaspolamuri9869
      @ramasrinivaspolamuri9869 Рік тому

      నేను హిందూ అయిన పాస్టర్ గారి మాటలు good message

  • @LJM1099
    @LJM1099 Рік тому +30

    1 యోహాను 2:15,16,17
    ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
    లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
    లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 Рік тому +36

    బ్రదర్ మీరు చెప్పిన వాస్తవాలు ముమ్మాటికీ సత్యం. బొట్టు అనేది మన హిందూ దేశ సాంప్రదాయము. దాన్ని తీసుకొచ్చి మతానికి లింకు పెట్టడం అవివేకం అని నేను భావిస్తున్నాను. వాస్తవాలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు god bless you brother.

  • @PadmavathiBondapalli
    @PadmavathiBondapalli Рік тому +2

    వందనాలు అయ్యగారు మీరు చాలా బాగా చెప్పారు ఇప్పటివరకు బొట్టు కోసం చిన్న సందేహం మీరు చెప్పిన వాక్యం విన్నాక ఏమీ లేదు

  • @jagansavara8209
    @jagansavara8209 Рік тому +11

    Brother మీరు జ్ఞానం తో కూడిన విశ్లేషకులు .సూపర్

  • @gamos796
    @gamos796 3 роки тому +65

    వందనాలు అన్నయ్య బొట్టు గురించి చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏

    • @ebenezerv739
      @ebenezerv739 Рік тому

      వాడో అపద్ధ బోధకుడు
      వాడి అంత్య క్రీస్తు శిష్యుడు

    • @satyavantakalachannel4063
      @satyavantakalachannel4063 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏

  • @kannamaheswarraju2936
    @kannamaheswarraju2936 Рік тому +9

    నా తండ్రి 🌹jeesus🌹గురించి ఎంత చక్కగా చెప్పినవాయ థాంక్స్ 🇮🇳బ్రదర్ 🇮🇳

  • @manibabu4052
    @manibabu4052 Рік тому +2

    అలంకరణ అనగా పై ఆవరణములు కావు ఆత్మీయ పరిశుద్ధత పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుడు చెప్పింది ఆత్మీయ పరిశుద్ధత కలిగి ఉండాలి

  • @kanakammachandrababu3812
    @kanakammachandrababu3812 Рік тому

    praised lord paster garu Mee vakyamu bhaga undi ayya garu

  • @ramanaammiti3191
    @ramanaammiti3191 Рік тому

    Praisethelord.excellentgachepparu.100percent.correct.endukante.nenukoodahindune.konnisiddanthala.valana.bayatapadalekunnamu.chalabadapaduthunnanu.ma.korakudevuniyanduprarthanachayagalarani.ashishtunnanu.prabhuvukustotramulu

  • @AshwanthVeeraboini
    @AshwanthVeeraboini Рік тому +9

    👌👌👌👌👌👌 పాస్టర్ అన్నయ్య మన సాంప్రదాయం ప్రకారం గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు చెప్పినది నిజమే ఆమెను యేసు క్రీస్తు దేవుని ప్రేమ చాలా గొప్పది

  • @ramadevibukke1747
    @ramadevibukke1747 Рік тому +3

    Yes అన్నయ్య చాలా మంది భోట్టు,తీయలేక దేవునికి దూరం అయ్యారు, na లైఫ్ లోకూడా చాలా అవమాన పడ్డాను,

  • @manojkumar-202
    @manojkumar-202 Рік тому +1

    ఏసుప్రభువు దేశ సంప్రదాయం గౌరవించారు మనము గౌరవించాలి

  • @nagalakshmirotta-gw3rr
    @nagalakshmirotta-gw3rr Рік тому +8

    Hallelujah message 🙏🙏👌

  • @pattupusunitha5145
    @pattupusunitha5145 3 роки тому +8

    Praise the Lord devudike mahima kalugunu gakka amen hallelujah thanks for ayyagaru

  • @palakondakondavalasa5456
    @palakondakondavalasa5456 Рік тому +1

    చాలా బాగా చెప్పారు అలంకరణ కాదు ఆత్మ కావాలని ఈ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది

  • @gtejavati2570
    @gtejavati2570 Рік тому

    Thank you brother Mee massage chala bagundi mansu telika ga untudi praise the lord

  • @sangamithra8962
    @sangamithra8962 Рік тому +2

    మంచి గురించి చెప్పే వారు ఏ మతం వారైనా నేను గౌరవిస్తాను. బలులు, మూర్ఖపు నియమ నిబంధనలు, కించపరిచే ఆచారాలు, ఇతర మతాలను అవమానించడం నాకు కూడా నచ్చవు. ఫస్ట్ మనం భారతీయులం తరవాతే ఈ మతాలు. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఒక గుర్తింపునైతే కల్పించాయి ఇందుకు చాలా సంతోషం గా ఉంది

  • @ragalathabalam4359
    @ragalathabalam4359 Рік тому +15

    Praise the Lord🙏

  • @raviravibm363
    @raviravibm363 Рік тому

    వెరీ గుడ్ క్యూస్షన్ పాస్టర్ అయ్యగారు నీవు చెప్పేది నిజమైన వాస్తవమైన వాక్యం గాడ్ బ్లెస్స్ యు ఫాదర్ 💐👏👏

  • @shankerg2080
    @shankerg2080 Рік тому

    Praise the lord annaya bottu gurunchi chala baaga chepparu super exllent

  • @krupagrace2807
    @krupagrace2807 7 років тому +8

    Thanks brother excellent message cheparu praise the Lord brother

  • @srisyamc15pragada65
    @srisyamc15pragada65 Рік тому +8

    Praise the Lord brother Excellent message anna

  • @LakshmiG-ge9yb
    @LakshmiG-ge9yb Рік тому +1

    Praise the Lord brother super message annyya💐💐💐🎄🎄🎄🙏🙏🙏🙏

  • @prasannak9885
    @prasannak9885 Рік тому +2

    Amen 🙏🙏🙏🙏👏🙏👏🙏👏

  • @chiruvoluarun
    @chiruvoluarun 7 років тому +12

    Right way of preaching. Truth certainly unveils a day.

  • @geda.ahalya9931
    @geda.ahalya9931 Рік тому +2

    బొట్టు ప్రధానం కాదు దేవుని యొక్క బిడ్డలు తమ క్రియలను బట్టి దేవుడు ఘనపరచ బడును

  • @KommuSandhya-hq3hu
    @KommuSandhya-hq3hu Рік тому

    Praise the lord brother chala Bagaa sella vicharu 🙏🙏🙏

  • @sravanib8308
    @sravanib8308 Рік тому +1

    Praise the lord...meeru lokaniki kavalsina bodhakulu i love your work sir tq tq sooooo much.devudu ilanti vallani deevinchunu gaka..

  • @lavanyalatha3693
    @lavanyalatha3693 Рік тому +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord amen Praise the lord amen Praise the lord amen

  • @hopeofglory5471
    @hopeofglory5471 7 років тому +10

    Praise the lord brother dayachesi satyam chepandi sir.parishudatma prarepanatho viswasulanu prabhu rajayaniki sidhapachandi . 1timothy 2:9 and 1peter1:17,18.

    • @ravi_trekker
      @ravi_trekker 7 років тому +1

      naa namamulo ochina varini abyantha parachakudi ani yesu cbepthe.veellu ila matladi praja manonethraalaku gruddi thanamu kaluga chesthunaru.. veellani ala vadukuntunnadu aa apavadhi. prayer cheddham ilanti valla kosam

    • @ravindrokumarpasupureddy815
      @ravindrokumarpasupureddy815 7 років тому

      Siva Kumar
      you are right bro. Keun ki unka msg. Jagtik hai atmik nahi hai,
      ho sakta hai unhe bible ka calam sab malum hai, lekin atmik rupse nahi.

    • @vasudevaraoanumolu3962
      @vasudevaraoanumolu3962 7 років тому

      నిజాలు చెబుతుంటే నిజాలు చెప్పండి అంటారు ఆయన చెప్పిన వాటిలో తప్పేముంది చెప్పండి లేదంటే sorry చెప్పండి

  • @aishithaaishitha9965
    @aishithaaishitha9965 Рік тому

    Pastor garu Bible lo unnave chepparu. MESSAGE CLEAR GA VINANDI . Alankarana kosam. Excellent message sir

  • @soundaryarani1079
    @soundaryarani1079 Рік тому

    Meru chalaa bhga chepparu brother garu mana God gurhchi anna varindariki manchi massage chepparu hallelujah 👏

  • @bhavanidurgaparigadupu4789
    @bhavanidurgaparigadupu4789 Рік тому

    Praise the Lord brother mee message super e message andharu vinali chudali ani korukuntuna doubts clear avutaye

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 Рік тому +7

    Praise.the.lord 🙏🙏🙏

    • @govardhanamjanardhanachary8537
      @govardhanamjanardhanachary8537 Рік тому

      Sarre gaazulu bottu pulu evanni
      Indian culture Christians following
      Hindu mulaalu but inselt to Indian
      Culture

  • @sampathkumar-zn1kn
    @sampathkumar-zn1kn Рік тому +5

    By this message remaining should change.......praise God anna.....

  • @lakshmim2953
    @lakshmim2953 2 роки тому +3

    Chala clarity gha chiparu brother praise the lord

  • @kamalaganta4231
    @kamalaganta4231 Рік тому +5

    Tq brother price the lord 🙏🙏🙏🙏🙏

  • @prasannak9885
    @prasannak9885 Рік тому +5

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👏👏👏👏👏👏👏👏👏👏

  • @rameshkalluri6954
    @rameshkalluri6954 Рік тому +5

    Eye open speech pastorgaru.God bless u abundantly.

    • @shekarshekar946
      @shekarshekar946 Рік тому

      I love you Gadar bottu gurinchi Baga sexy Nagpur Shekhar Naka

  • @benjaminpemmadi8082
    @benjaminpemmadi8082 4 роки тому +10

    Very diplomatic teachings. people who can't really practice separation from the world will like his teachings. Discernment for a real Christian is to know what is "right" and what is "close to right".

    • @avinashperumalla1454
      @avinashperumalla1454 2 роки тому

      Is our God a Psycho or Sadist.... He doesn't like us if we get ready beautifully or what... He don't want us to be happy???

  • @krishnapalla9928
    @krishnapalla9928 Рік тому +9

    Praisethelord brother 🎉

  • @burugulasatish
    @burugulasatish Рік тому

    Exactly pastor garu what u r preaching is 100% correct.this is happening in the world.

  • @routhumounika2943
    @routhumounika2943 Рік тому +2

    praise the lord నా డౌట్ అంత క్లియర్ చేశారు thanks u so mach

  • @venkateswarammasandu
    @venkateswarammasandu Рік тому +10

    Brother చాలా జ్ఞానం తో మీరు చెప్పినా వాఖ్యం ❤super 👌👌 అన్న ❤❤❤

    • @ebenezerv739
      @ebenezerv739 Рік тому

      వాక్యం అని రాయలేని నువ్వు ఆ సోది గాడి ప్రసం గురించి కితాబు

  • @nemalikantitirumaladevi6680

    Amen praise the lord

  • @paisanarsaiah8748
    @paisanarsaiah8748 Рік тому +1

    అన్న మన గురించి బాగా వివరించారు, హైందవూలు భర్త చనిపోతే నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోరో అది కూడా నువ్వు వివరించ వలసిన అవసరం ఎంతైనా ఉంది మరి,

  • @durgakadari9354
    @durgakadari9354 Рік тому +2

    Good msg cheparu danyavadalu God bless you brother 🙏

  • @naidukasireddy
    @naidukasireddy Рік тому

    Praise the Lord brother me vakym bagundi brother

  • @rayapudisobharani3695
    @rayapudisobharani3695 2 роки тому +8

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah praise the lord amen amen amen amen amen 🙏🙏🙏

  • @kommojudurga7553
    @kommojudurga7553 2 роки тому +10

    Praice the lord brother. Good message brother

  • @Rose-rt8wx
    @Rose-rt8wx Рік тому +2

    🙏praise they Lord brother chala baga chepparu

  • @solomanrajukolati1004
    @solomanrajukolati1004 5 років тому +5

    క్రైస్తవ్యం కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది అంటున్నారు మీరు ఈ క్రైస్తవ్యాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేయడానికి మీరు ఎంతమంది సేవకుల్ని విమర్శించారు క్రైస్తవ్యము బైబిలు అంత ఒకటి కదా మరి పాస్టర్ ని సేవకుల్ని బైబిల్ బోధించే వారునీ మీరు ఎంత చులకనగా వాడు వీడు అని ఎంత దారుణంగా మాట్లాడారు క్రీస్తు నామం ప్రజల్లో చులకన చేయడానికి సేవకులు మీలాంటి వాళ్లు కాదా

  • @nagadasisarojini7978
    @nagadasisarojini7978 Рік тому +5

    Prise the lord brother చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @kukkalakavitha336
    @kukkalakavitha336 Рік тому +4

    Wonderful message annayya garu🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @ponnalalalaiah8602
    @ponnalalalaiah8602 Рік тому +2

    Praise the lord brother very good message😅

  • @divyakuchipudi2495
    @divyakuchipudi2495 Рік тому +6

    Praise the lord brother 🙏🙏🙏🤝🤝🤝🤝

  • @mamidisettysrihari5257
    @mamidisettysrihari5257 Рік тому +3

    హరి ఓం. పాస్టర్ గారు ఇప్పుడు నువ్వు నిజం చెప్పారు

  • @pardhufhalkich1501
    @pardhufhalkich1501 Рік тому

    praise the lord brother chala baga chepparu

  • @mtrentertainment3280
    @mtrentertainment3280 Рік тому +4

    పాస్టర్ లు దేవుడు గురించి మానేశారు చెప్పటం ఈ మధ్య. ఆడవాళ్ళ కట్టు బొట్టు మీద శ్రద్ద పెడుతున్నారు బైబిల్ ని నమ్మాలి పాస్టర్ లని కాదు తెల్ల చీర కడితే దేవుని పూజిస్తున్నట్ల, బొట్టు పెట్టకపోతే భక్తురాల, చెవిళీలు గాజులు తీసిస్తే దేవుడు బిడ్డవైనట్ల అవేమి కాదు మనసు నీతిగా వుంచాలి మంచిది మనసుతో అందరిని ఆదరించాలి that is Bible miru chala manchi massage icharu🙏🙏🙏

  • @Swathi-e9e
    @Swathi-e9e Рік тому

    Praise tha lord brother

  • @burugulasatish
    @burugulasatish Рік тому

    Am totally agreed with u pastor garu

  • @vigneshvignesh6673
    @vigneshvignesh6673 3 роки тому +13

    Praise the lord brother good message

  • @mounikadomala2040
    @mounikadomala2040 7 років тому +34

    it's a fantastic message ...iam a from a hindu family who accepted christ as my saviour ..dis concept of bottu really hurted me so bad in d begining..thanks anna fr ur beautiful words from god

  • @SunnybandiPriya
    @SunnybandiPriya Рік тому +2

    Wow wonderfull message brother Really Really 🎉🎉 so so good ,,Tq

  • @muramallanageaswararao5479
    @muramallanageaswararao5479 Рік тому +1

    Praise the Lord

  • @poojithajairam2262
    @poojithajairam2262 Рік тому

    Handsoff brother
    Enni rojulaki Christianity ante ardham chepparu👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @monicasmt01
    @monicasmt01 Рік тому

    Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏

  • @abrahama5130
    @abrahama5130 3 роки тому +1

    రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను పదునైన వాక్యము హృదయములోనికి దూసుకొనిపోయి విభజన చేయునట్టిది. పరిపూర్ణత కలిగిన నిజ క్రైస్తవులకు కలుగు ఆలోచన దేనిని విడిచిపెట్టాలో వివేకము కలిగి వ్యవహరించటం. తోటి వ్యక్తుల ఆలోచనలకు వ్యతిరేకమగు అహముతో కూడిన విచిత్ర వ్యాఖ్యానాలు మాత్రమే ఇవి.

  • @nareshchaganty6783
    @nareshchaganty6783 7 років тому +4

    Excellent massage brother.

  • @abrahama5130
    @abrahama5130 3 роки тому +19

    మన భారతీయ ఆచరణలు నిశ్చయముగా బహుదైవారాధన సంబంధ విగ్రహములకు సంబంధించినవని గ్రహించుట వివేకము. క్రీస్తుకొఱకు ప్రత్యేకతను కలిగియుండుట అంటే భారతీయ ఆచారములకు దూరంగా ఉండాలని అర్ధము చేసికొనుట వివేకము.

    • @ramadeviethakottu988
      @ramadeviethakottu988 Рік тому

      ,.

    • @veerubhotlasatyanarayana8859
      @veerubhotlasatyanarayana8859 Рік тому +1

      భారత దేశం లోనే లేకుండా బయటకు పోతే వివేకము హెచును

    • @gampaashokkumar6139
      @gampaashokkumar6139 Рік тому

      మీరు ఇలా ఉన్నారు కనుకనే మన నాయకులు ఇలా కులం,మతం అంటూ మనల్ని మనమే దూరం చేసుకునేలా చేస్తున్నారు మన మధ్య విభేదాలు సృష్టించి మనల్ని వేరుచేస్తూన్నారు. 🙏🙏🙏

  • @SandhyaRani-ec8vi
    @SandhyaRani-ec8vi Рік тому +1

    Anna superga chepparu anna
    Anna mi వాక్యం విన్నాక అందరూ మారతారు అన్న మి లాగా వాక్యం చెప్పేవాళ్ళు posters చెప్తే బాగుండు అన్న

  • @avinashperumalla1454
    @avinashperumalla1454 2 роки тому +19

    Love you Man of God for this message

  • @nrcreddy4014
    @nrcreddy4014 Рік тому +5

    అందుకే సనాతన ధర్మం గొప్పది.

  • @nirmalamedidi4151
    @nirmalamedidi4151 Рік тому +4

    బ్రదర్ నేను బొట్టుపెట్టుకుంటాను మెరుచెప్పారు kabattinakuhappy🙏🙏

  • @srilathalatha4005
    @srilathalatha4005 Рік тому +3

    Praise the lord amen 🙏🙏🙏

  • @rajuch6804
    @rajuch6804 7 років тому +14

    వందనములతో ఆన్నా నీజమ్తెన వాక్యాన్ని మాకు ఆందిస్తున్నావు ఎందరికొ బ్తెబిల్లో దాగిఉన్న ఆత్మీయతను తెలియజేస్తున్నావు

    • @VenkitaRaw
      @VenkitaRaw Рік тому

      Ĺ0l0ĺĺĺllllĺllllllllllllllĺĺpP

  • @prabhakararao2136
    @prabhakararao2136 Рік тому +11

    బొట్టు పెట్టుకొనేవారికి ఈ బోధ ఆమోదయోగ్యమైనదిగానే వుంటుంది

    • @ebenezerv739
      @ebenezerv739 Рік тому

      ఇతరులను కామెంట్ చేసే వీడు రక్షణ పోందాడ

  • @keerthianusha8580
    @keerthianusha8580 7 років тому +2

    కానీ నుదిటిమీద సింధురం బొట్టు ఇవి హైందవ మతానికి చెందినవి వారు మన ప్రభువు ఆయన తండ్రిని విసర్జించి విగ్రహారాధన చేయుచున్నవారు ఇంకా హిందూ ధర్మంలో బొట్టు చాలా ప్రముఖ్యమైనది. మరి మన ప్రభువు చెప్పిన ఆజ్ఞలలో1 ఆజ్ఞ నేను తప్ప మరే ఇతర దేవుడు మీకు ఉండకూడదు అని ఉంది ఇంకా నీ పూర్ణ హృదయంతోను ,నీ పూర్ణవివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువు(తండ్రి) ప్రేమింపవలె ఉన్నదిమార్కు12:30ఇవి క్రొత్తనిబంధనలో 1.ఆజ్ఞ మన తండ్రి మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎందుకు మనం బొట్టుపెట్టుకొని ప్రభువును మందిరానికి వెళ్ళాలి అలా వెళ్లినచో మనం హైందవధర్మం ప్రకారం విగ్రహారాధన చేసినవాలు ఆవుత్తం అలా అయినచో మన తండ్రిని విసర్జించినవారిగా మనం అవుతాం అప్పుడు పరలోకముకు మనం అర్హులము కాము కధ దీనిని మీరు ఎలా సమర్ధిస్తున్నారు. అన్నయ్య

  • @JK.Michael786official
    @JK.Michael786official Рік тому

    Praise lord, sir

  • @devimandela8802
    @devimandela8802 Рік тому +6

    మరనాత అన్నయ్య బొట్టు గురించి చాలా బాగా చెప్పారు🙏🙏🙏

  • @dorothybest-ld1by
    @dorothybest-ld1by 7 років тому +5

    Dear Brother
    Please preach gospel to the unsaved. Don't waste your time and others' time on unnecessary and unwarranted issues. You know very well that "bottu" is a Hindu symbol. If anyone accepting Christ is not willing to leave old practices, what is new life means. You condemn many things done by Christians, but support converts who follow old practices.

  • @jpsaidulu16143
    @jpsaidulu16143 7 років тому +18

    నిజం గమనించండి

  • @jsantosh5821
    @jsantosh5821 Рік тому +2

    Good message Annayya

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 3 роки тому +8

    Very good message thammudu. Ur message is always right .

  • @harsharajesh3947
    @harsharajesh3947 Рік тому

    Chala baga chepparu bro mee speech valla devudiki marintha daggara ayyam and maa doubt s anni clear ayyayi Thank you so much praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pattikondaaruna4032
    @pattikondaaruna4032 Рік тому

    6 years kritam nen vinna mi first mesej appati nundi yippati varaku mi messages vintune vunna dhevunilo padipokundaa nilabadadaniki voka wonderful punaadhi dhevudu mi dhvara na vrudhayamlo vesaru annayya tq 🙏🌹🙌

  • @keerthianusha8580
    @keerthianusha8580 7 років тому +4

    మీరు చెప్తున్నారే దేవుని మాటవినాల భర్త మాట వినాల అని మరి బైబిల్ లూకా18:29-30 దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను ,భార్యనైనను, అన్నదమ్ములనైనను,తల్లితండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టువాడేవాడను,ఇహమందు చాలా రేట్లు పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఈ విధం గా మన తండ్రి మనకు చెప్పారు మరి మీరెందుకు అలా దేవుని మాటలను విమర్శిస్తున్నారు తప్పుడు సువార్తను ప్రచారం చేసి social media లో పోస్ట్లు చేస్తున్నారు.మన తండ్రి మనకు ముందుగానే లూకా18:27 ఇదే చెప్పారు మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. God can do what is impossible for humans ఇది మీరు నమ్మి తీరాలి ఆ స్త్రీకి మీరు ప్రార్ధన చేయాలని చెప్పాలి ప్రార్ధన వల్ల పరిస్థితులు మార్పు చెందుతాయి ఇవి చెప్పడం మానేసి తప్పుడు సువార్త ను మాకు ప్రకటించకండి this is my request bro. Vijay prakash reddy garu

  • @sreenumalepati2683
    @sreenumalepati2683 3 роки тому +6

    Meru super brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

  • @bakeerujohn3302
    @bakeerujohn3302 7 років тому +5

    అన్య ఆచారాలు చేయమని చెప్తున్నారు సో దేవునికి వ్యతిరేకంగా అన్య ఆచారాలు చేసిన కానీ పరలోకనికి వెళ్తారా మీ దేహములు దేవుని ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాలని పాడు చేస్తాను అని చెప్పాడు మరి దీనికి ఏమిటి మీ సమాధానం

    • @svrbabu3791
      @svrbabu3791 6 років тому

      bakeeru john అనారోగ్యంతో
      ఉన్నప్పుడు మందులు ఎందుకు
      వాడతారు అవసరం.

  • @crosszone11
    @crosszone11 2 роки тому +18

    బొట్టు గురించి మీకూ తెలియదు, మన పురాతన పుస్తకాల్లో బొట్టు పుట్టుక గురించి తెలిస్తే అది ఎంత అపవిత్ర మైందో తెలిస్తే మీరు బొట్టు గురించి మళ్ళీ మాట్లా దరు. దేవుడనబడే ఒకాయన భార్య దగ్గర మరో వైఫ్ ని దాచే పనిలో భాగంగా ఆమె రక్తాన్ని నొసటి పై అపాడు అదే బొట్టు. ఏమి తెలియకుండా వెలుగు దూత ప్రసంగాలు చేయకండి.ప్రజలను అన్య ఆచారల వైపు తోసేస్తున్న అక్షరానుశారులుగా మిగిలి పోతారు జాగ్రత్త. నీటి బాప్తిస్మపు రక్షణతో పాటు విశ్వాసులకు ఆత్మ బాప్తిస్మపు అభిషేకం లోనికి తెండి.అప్పుడు సమస్తము తెలుస్తుంది. గొర్రెలను దారి తప్పించకండి. పాల్ బలి అర్పించిన మాసం తినను అని చెప్పాడు. ఇది మీకూ అర్ధం కాలేదు. బాడ్.... క్రీస్తవ్యం దారి తప్పింది. చివరి దినాలు.జాగ్రత్త. అన్యాచారాలు పాటించేలాచాల కష్ట పడుతున్నారు. అన్యాచారాలను అభ్యశించకుడి.అనే వాక్యం సంగతేంటి?. ఖండిస్తే కానుకలు పోతాయని నేటి ప్రసంగీకుల భయం. సోదరులారా నల్ల గోడ మీద తెల్ల దయ్యాలను గుర్తు పట్టొచ్చు కానీ తెల్ల గోడ మీద తెల్లదయ్యాలను గుర్తు పట్టడం కష్టం. జాగ్రత్త.

    • @gampaashokkumar6139
      @gampaashokkumar6139 Рік тому

      మీరు తెల్ల కాగితం ఉంది అని వాటి మీద మీకు నచ్చిన వాటిని వ్రాయడం చాలా సులభం కానీ దేవుని వాక్యము ద్వారా, ఆయన వేటి గురించి అన్యులను అనుసరించ వద్దు అన్నారో వాటిని మీ
      అంతరాత్మ తో కలిసి చర్చించండి లేదా మీ మనస్సాక్షి నీ ప్రశ్నిచుకోండి 🙏🙏🙏🙏

  • @rojag4163
    @rojag4163 7 років тому +2

    Bible Lo unna vakyam correct ga vintunna me daggara..thanq bro

  • @sudhakarpalivela292
    @sudhakarpalivela292 4 роки тому +3

    హైదవ కుటుంబానికి support నీవు క్రిస్తవుల క, అసలు నీ బోధ ఏమిట్రా బాబు

  • @inversespinel9220
    @inversespinel9220 Рік тому +11

    Praise the lord brorher 🙏🙏🙏

  • @manjuch4142
    @manjuch4142 Рік тому +1

    Super Annaya praise the lord 🙏🙏

  • @anithajasminanithajasmin3597
    @anithajasminanithajasmin3597 Рік тому +2

    Please the lord brother 🙏🙏🙏

  • @BSrinu-yp1tz
    @BSrinu-yp1tz 7 років тому +8

    super cheppavu Anna Jesus bi with you