పొన్నవోలు కి నోటీసులు.. అంతా జగనే చేసాడు | Ponnavolu Sudhakar Reddy | Mahaa Vamsi

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #ponnavolusudhakarreddy #ysjagan #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    పొన్నవోలు కి నోటీసులు.. అంతా జగనే చేసాడు | Ponnavolu Sudhakar Reddy | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

КОМЕНТАРІ • 92

  • @user-st1zy9zh8y
    @user-st1zy9zh8y Місяць тому +32

    వంశీ గారు మీ వాక్ దాటి కి, లాజిక్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 Місяць тому +30

    వంశీ గారు చెప్పింది 💯 కరెక్ట్.

  • @ramamohanaraonerella4554
    @ramamohanaraonerella4554 29 днів тому +9

    వంశీ గారూ ఈ పొన్నవోలును వీలైనంత త్వరగా లోనికిపాన్పింస్తే చాలామందికి సంతోషం

  • @vasupsps680
    @vasupsps680 Місяць тому +12

    న్యాయవృత్తిలో చేయకూడని తప్పు చేసినప్పుడు వారి పట్టా రద్దు చేస్తే అప్పుడు ఇంకొకరు తప్పుచేయకుండా ఉంటారు

  • @venkataramudu945
    @venkataramudu945 Місяць тому +33

    మేము సంజయ్, పొన్నవోలు అరెస్ట్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నాము.

  • @josephkumarmovva2450
    @josephkumarmovva2450 Місяць тому +7

    Super 👌. Nijam cheper వంశీ garu

  • @sankarangara9
    @sankarangara9 Місяць тому +8

    Sir వాళ్లకు చాలా schemes తెలుసు
    వీళ్లని కూడా అదే scheme లోకి వెళ్లి ఇటువంటి వాళ్లకు life లో తిరిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా bathrooms cleaning చేయించాలని మనవి.వీళ్లని చూసి ఇంకొకరు ఆలోచించాలి అంటే భయం పడా లీ

  • @GKVVx
    @GKVVx Місяць тому +34

    సైకో గాళ్లని పట్టుకుని మక్కెలు ఇరుగ కొట్టి, ఎముకల్లో సున్నం తీసి, బొక్కలో వేయాలి. తరువాత సంగతి తరువాత

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 Місяць тому +4

    ఉద్యోగులు,రాజకీయ నాయకుల మద్య ఉండే గోడ కూల్చేశారు. దీనికి కారణం రిటిర్డ్ ఉద్యోగులకు ప్రత్యక్ష రాజకీయ అవకాశాలు కల్పించడమే. వారి ప్రవేశం అనివార్యమైనప్పుడు వారిని మండలి,రాజ్యసభకు పరిమితం చేయాలి.

  • @ThirupathaiahNavuluri
    @ThirupathaiahNavuluri 28 днів тому +2

    మీ వాదన సత్యం వంశీ గారు.

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq Місяць тому +5

    Super bro

  • @monotech1876
    @monotech1876 Місяць тому +27

    Sir పొన్నవోలు ప్రాణం (జగన్ )ఏమై పోవాలి. ముందు ఆ పొన్నవోలు ప్రాణాన్ని అరెస్ట్ చేయాలి.

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 Місяць тому +50

    సర్, వంశీ గారు, చంద్రబాబు గారు చెప్పినట్టు వీడు పాబ్లో ఎస్కోబార్ కాదు, జగ్లో ఎస్కోబార్ 👍

  • @susarlasharma3813
    @susarlasharma3813 Місяць тому +1

    Super.u r correct.no bail case nd recovery

  • @PavanKumar-px4sv
    @PavanKumar-px4sv Місяць тому +4

    MAHANEWS NEWS VAMSIGARU YEDHAINA UNNA NIJAM CHEBUTHARU VARI TEAM KUDA MANCHI TEAM

  • @PrasadPrasad.tailor
    @PrasadPrasad.tailor Місяць тому +7

    వంశి గారు మీరు కాకినాడ వెళ్ళినారు. రైస్ కుంభకోణం ఏమైంది సార్. రోజుకు ఒక కుంభకోణం చెబుతున్నారు. కానీ యాక్షన్ ఏమి తీసుకోవట్లేదు. వైజాగ్ డ్రగ్స్ ఏమైంది సార్.

    • @housingsatya3453
      @housingsatya3453 Місяць тому

      Plz sir Repond

    • @rajubandaru1609
      @rajubandaru1609 26 днів тому

      వీళ్ల పేమెంట్ అందింది అందుకు క్లోస్ చేసేసారు

  • @csrao6639
    @csrao6639 18 днів тому +1

    చంద్రబాబు ఆలా చెయ్యడు క్రిమినల్స్ అంటే ఆయనకు జాలి దయ ప్రేమ.

  • @SESETTIVSuryanarayana
    @SESETTIVSuryanarayana 29 днів тому +1

    Thank you sir Vamshi Garu your currect action to be taken and currect the system sir

  • @satyanarayanaguttula2056
    @satyanarayanaguttula2056 21 день тому +3

    రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన వారెవరైనా శిక్షార్హులే. శిక్ష పడితేనే తరువాత ఎవ్వరు ఇలాంటి పని చెయ్యరు

  • @swarnav4486
    @swarnav4486 Місяць тому +2

    All fingers point at Jagan in every case on incidents that occurred in the last five years.

  • @venkatasuresh835
    @venkatasuresh835 27 днів тому +2

    దేవుడు చూసాడు అంతా

  • @user-st1zy9zh8y
    @user-st1zy9zh8y Місяць тому +6

    ఎక్కేభావిస్తాను నా మనోగతం కూడా అదే చంద్రబాబు గారు కొంచెం భయ పడుతున్నారు. కక్ష సాధింపు ఎందుకు అవుతుంది. ఈ రోజు కి కూడా కూటమి mla లు mp ల మీద దాడులు జారుతున్నాయి. ఇంక సామాన్య ప్రజల గురుంచి చెప్పక్కర్లేదు. ఆయనకి అధికారం ఇచ్చింది దుష్ట శిక్షణ చేస్తారనే కానీ పిరికోడిల చేతులు కట్టుకొని కూర్చోమని కాదు. భువనేశ్వరి గారిని అవమానించారు, భ్రాహ్మిని గారిని అవమానించారు అయిన నేను ఏం చెయ్యను అంటే అది నిజంగా పిరికితనం కాకపోతే మరేంటి అండి. మీ తగ్గొద్దు sir వంశీ గారు. మీకు లాంటి వాళ్ళు కూడా లేకపోతే ఇంక ఆయన development development అని కూర్చుంటాడు.

    • @kalyanipilla629
      @kalyanipilla629 Місяць тому

      Development jaragalsinde, kanee chinna pamunyna pedda karratho kottamannaru. Psycho pamu kadu anaconda. Asalu oka muddayiki siksha padithene kada migilina nerasthulaku bhayam kaligedi. Athma rakshana kosam champina parledannadi nyayasasthram lo unnadi. Champamani cheppatam ledu kanee nerasthulanu sikshinchali kada, daniki alasyam enduku? Vivekananda reddy gari case, RRR gari case investigation thwaraga jaruguthu purogathi undali. ilati vedhavalanu lopalesesthe saripothundi. Veetiki chattabadham kanidemundi?

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 Місяць тому +2

    ఎస్కోబార్ కు బాబు తుగ్లక్..... సొంత వాళ్ళను లేపేస్తాడు

  • @govardhantirupati4614
    @govardhantirupati4614 Місяць тому +2

    Chesina Kharma avarnivadhaladhu Vamsigaru 🙏🙏🙏🙏🙏🙏

  • @gmohammed4897
    @gmohammed4897 Місяць тому +2

    E durmargulanu vadalakudadu VAmsi garu

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s Місяць тому +2

    పాపం సుత్తి వేలు సుధాకర్ కేసు మీద ప్రాణం పెట్టిపోరారడు

  • @Charan_Facts_
    @Charan_Facts_ Місяць тому +8

    వంశీ గారు అగస్థిగరును పూర్తిగా చప్పన్నేయండి తర్వత మీరు అడగండి

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj Місяць тому +7

    ముందు వెదవల్ని లోన వెయ్యండి

  • @koribillibabji5185
    @koribillibabji5185 Місяць тому +3

    What about Bindu Madhavi

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS Місяць тому +2

    Just a doubt,
    Tappudu case lo victim ni remand ki pampina judge pi elanti charyalu vundava.

  • @sureshpatnaik8790
    @sureshpatnaik8790 Місяць тому +2

    6 or 7 years Pensions apayali vallu retire ayye vunta enka service lo vunta alternate adayna chudali aa...karchuki samanam ayyala vadditho

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 28 днів тому +1

    Anchor Vamsee Gariki 🙏🙏. Sir, Painundi GOD Annee Chusthuntaru. Ex. SISHUPALUNI 100 Thappulu Aipoina Ventane Athaku Ichina Mata Prakaram SIRASSU Kandistharu SREE KRISHNUDU. Pl. Denikaina Time Raavali. Andariki Vandanalu SIRs 🙏🙏.

  • @chandasrinivasa1103
    @chandasrinivasa1103 Місяць тому +4

    Jagglo esco baaro

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 Місяць тому +3

    వాళ్ళ ఇద్దర్నీ ముందు రెట్రెంచ్ చేయాలి. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. తర్వాత జైల్లో వెయ్యాలి.

  • @krishnarg8278
    @krishnarg8278 Місяць тому +3

    He.is.not.advocate.ycp.broker

  • @venkateswararaoanagani5294
    @venkateswararaoanagani5294 Місяць тому +1

    As per Conduct Rules, a public servant should not participate in public meetings and speak about government activities. The departments in which these officers are working should have taken disciplinary action against these officers.

  • @medurihanumantharao7398
    @medurihanumantharao7398 21 день тому +2

    అ చీఫ్ మినిష్టరు చెప్పారనుకోండి తలియక వీళ్ళెట్లా చేసారండిఇంత చదువులు చదివి

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 5 днів тому

    Vamsi garu. Retired judge means it was too late.

  • @Twensswagruhapickles
    @Twensswagruhapickles Місяць тому +1

    😮😮

  • @jagannadharaom4466
    @jagannadharaom4466 18 днів тому

    Nellore lo veeddhu lo somberi gadi eee ponnavolu !!

  • @bsr8255
    @bsr8255 Місяць тому +1

    Everyone is blaming jagan. But how could he do it? Only because BJP supported him to crush Babu. Otherwise they couldn't have become possible.

  • @kollavenkataramanaiah1652
    @kollavenkataramanaiah1652 Місяць тому

    Mr.Vamsi do you think that the present Governments has gutsy to face such a very big level worst people ??

  • @srinivasag6164
    @srinivasag6164 Місяць тому +1

    ఆ మీటింగ్ పెట్టినందుకు పొన్నవోలు వైఫ్ కి 5టన్నుల బంగారం తీసుకున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు ఆయనకి 1000 cr లండన్ లో ఇచ్చారాట పబ్లిక్ టాక్ ఇండియా లో కోర్ట్ లో డబ్బులు ఉన్న వాడిమీద కేసు తేలాలి అంటే మినిమం 200 ఇయర్స్ పడుతుంది పేదలకు శిక్షలు వెయ్యటానికి కోర్టులు ఆంతే, ఒక ex ఎంపీ నీ మర్డర్ చేస్తే అదికూడా ఒక ex సీఎం తమ్ముడు ఒక ex సీఎం బాబాయ్ ని బాత్ రూమ్ కి పంపిస్తే సీబీఐ కనిపెట్టలేక కర్నూలు నుంచి పారిపోయింది, మన ఇండియా లో ఉన్న లీగల్ లూప్ ఎవరైనా ఎత్తి చూపితే లోపల వెయ్యడం అణిచివేయ్యడం ఆంతే ఒక వ్యక్తి 30 సీబీఐ ED కేసు లు ఉన్న 10 ఇయర్స్ బెయిల్ ఇచ్చిన కోర్ట్ ఇండియన్ లీగల్ సౌలభ్యం అది డబ్బులు పదవులు ఉన్నవాళ్ళైకి వెసులు బాటు,

    • @govindarajum800
      @govindarajum800 27 днів тому

      ఈ న్యాయ వ్యవస్థ లో అసలైన మార్పు రావాలి. లేకపోతే ఇలా నే ఉంటది

  • @krishnarg8278
    @krishnarg8278 Місяць тому +2

    Ponnavolu.no.1.ycp.broker

  • @somasekhar7106
    @somasekhar7106 28 днів тому

    First vadi law certificate cancel chesi vadi kallajodi loni glass tone vadi kallu podicheyyali

  • @AmmaniTamma
    @AmmaniTamma Місяць тому

    Sunakalaku visvasamu untundi

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 Місяць тому

    Muppiyyaru ante ardhamaina vallaku baga tetatellam ga telustundi kada vamshigaru

  • @nagamalleswari9935
    @nagamalleswari9935 Місяць тому

    ఒంట్లో health problem వస్తె ఇంజెక్షన్ చేస్తే నొప్పి వస్తుంది అంటే మనిషి చనిపోతాడు sir

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 Місяць тому +1

    Vamsigaruvadupaddalayarsirsudakarareddypaddaparumbakulayargarusir

  • @pandiripallikalidas635
    @pandiripallikalidas635 Місяць тому

    W̊i̊s̊h̊ ẙo̊ů å h̊åp̊p̊ẙ b̊i̊r̊t̊h̊d̊åẙ ån̊d̊i̊ v̊i̊n̊c̊e̊ g̊år̊ů

  • @nagamanikodali2610
    @nagamanikodali2610 22 дні тому

    Ponnavolu sanjay ki enni kotlu mingaro avanni kakkinchali tharuvatha siksha veyali

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 5 днів тому

    Using Third degree sir

  • @SekharNalla-od3ye
    @SekharNalla-od3ye Місяць тому

    Jaglo Poskobar

  • @okajeevitham
    @okajeevitham Місяць тому

    Ponnavolu claimed that he will die for Jagan . So don’t worry he is unimaginably shameless.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Місяць тому

    Ap state jagan Reddy waiting only ed and cbi only thihari jail meals pakka confirm and rushikonda plarace demolished immediately mountain who is the permission now Kerala state what happened

  • @AmaravathiManchala-yx7tu
    @AmaravathiManchala-yx7tu Місяць тому

    Ponnvoliki sanjay ki lifetime panishment undali

  • @naidumullapudi6634
    @naidumullapudi6634 27 днів тому

    Vallani jail lo vestara ,tdp ki antha kaleja unnada

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 23 дні тому

    How 2 deied s I a w f

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 Місяць тому

    Cbngarunivaduantadurmargapumataluamimatladarusir

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 Місяць тому

    Vamsi Gaaru meeru seppinattu elaa Bhavi shattulo maalli jaragakudadu ante meeru annattu tholu tiyyatame kaadu thokki naara tiyyali Vamsi Gaaru thank you

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 14 днів тому

    ఇందులో కక్ష సాధింపు లేదు. వాళ్లిద్దరూ ఘోరమైన తప్పు చేసారు. జలగ దగ్గర డబ్బు , భూములు దొబ్బారు. They deserve punishment

  • @bhaskarmarupilla7788
    @bhaskarmarupilla7788 Місяць тому +1

    ఎందుకు చేతకాని కేసు లు రిజైన్ చేసి కూటమి ప్రభుత్వం మూసుకుపో డి

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Місяць тому

    AAG Ponnavolu, Y.CHEA P CHI I D
    CHEAP iddaru kuuda Jaggu orders tho Delhi lo Modi ni A.P.bjp Cadre ni
    T.S. lo K CHI R. ni please chaeyyadaniki thana powerchupinchadaniki vikruthanandam pontharu,mariu
    A.P.lo and T.S. LO opp parties bhaya petti longa theeyalananukunnaru

  • @GKVVx
    @GKVVx Місяць тому +8

    సైకో గాళ్లని పట్టుకుని మక్కెలు ఇరుగ కొట్టి, ఎముకల్లో సున్నం తీసి, బొక్కలో వేయాలి. తరువాత సంగతి తరువాత

    • @krishnarg8278
      @krishnarg8278 Місяць тому

      1000.persent right ✅️ sir ✅️