అర్ద రాత్రి Gandhi Hospital లో CM Revanth Reddy పై ప్రశ్నల వర్షం Dr Mahipal | Motilal | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #pmrtv #gandhihospital #mahipalyadav #cmrevanthreddy
    అర్ద రాత్రి Gandhi Hospital లో CM Revanth Reddy పై ప్రశ్నల వర్షం Dr Mahipal | Motilal | PMR TV
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

КОМЕНТАРІ • 218

  • @abgenueins6876
    @abgenueins6876 3 місяці тому +41

    సిగ్గులేని సీఎం
    ఇదే గుంపు మేస్త్రీ 😊

  • @narendernaren6533
    @narendernaren6533 3 місяці тому +16

    బాగా మాట్లాడారు అన్న.. DSC పోస్టుపోన్ చెయ్యాలి

  • @techie9417
    @techie9417 3 місяці тому +28

    చుతీయ రేవంత్ రెడ్డి...

  • @sridatha2013
    @sridatha2013 3 місяці тому +21

    మాకొద్దీ ముఖ్యమంత్రి మాకొద్దీ ముఖ్యమంత్రి

  • @smartguru8313
    @smartguru8313 3 місяці тому +12

    మంచిగా మాట్లడినవ్ అన్న...డీఎస్సీ 1 month postpone chalu anna

  • @pmalleshwari6446
    @pmalleshwari6446 3 місяці тому +28

    Anna meeru వచ్చారు సమాధానం వస్తుంది

  • @SathyamManchirala
    @SathyamManchirala 3 місяці тому +10

    Dsc post pond చేయాలి exam 2 month time ఇవ్వాలి anna

  • @smartguru8313
    @smartguru8313 3 місяці тому +10

    గవర్నర్ గారికి ఒక వినతి పత్రం అందించండి అన్న...సిఎం రాష్ట్ర నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు అని

  • @agadichiranjeevi6320
    @agadichiranjeevi6320 3 місяці тому +12

    DSC post pone cheyyali sir

  • @SrinivasBoda-gn5ju
    @SrinivasBoda-gn5ju 3 місяці тому +17

    Mahipal anna unte vere level

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 3 місяці тому +8

    పోస్టుపోన్ DSC(3 months )

  • @muralinayak8870
    @muralinayak8870 3 місяці тому +4

    గుంపు మెస్త్రి నిర్ణయం ఇలాగే ఉంటుంది.

  • @azm5554
    @azm5554 3 місяці тому +8

    Dsc exam postpone cheyali🙏🙏

  • @Udayku970
    @Udayku970 3 місяці тому +5

    CM రాజీనామా చేయాలి 😂

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 3 місяці тому +11

    మహిపాల్ యాదవ్ అన్న 🙏

  • @varshasaivideos
    @varshasaivideos 3 місяці тому +5

    Group 2 postpone cheyali and posts penchi November or December lo exam conduct cheyali ..we want justice

  • @dayakardayakar4132
    @dayakardayakar4132 3 місяці тому +3

    Ary Bamardhi neu kada Congress ki votes veyamni chpeeindi... epudu.lanjasahakalu padutunau..em Mony ekkada yavaru evaledu anduky ...e drma...😅😅😅😅...

  • @hipavani6210
    @hipavani6210 3 місяці тому +5

    Dsc postone cheyalii anna

  • @venkatbandari8566
    @venkatbandari8566 3 місяці тому +8

    You are the main culprit for this situation in Telangana state.

  • @chochitv5135
    @chochitv5135 3 місяці тому +4

    అసమర్డులైన నాయకుల చేతిలో నా తెలంగాణ 😢
    ఈ వీడియో చూస్తే ఎంత కరుడు గట్టిన రాజకీయ హృదయం ఆయినా కరగాలి ..
    లేదంటే ఆ హృదయాలు రాజకీయ సింహాసన దాహం తో రాటు దేలిపోయిన బండరాళ్లు.... ఛీ
    పదవిలో ఉండి జీతం తీసుకుంటున్నప్పుడు తింటున్న ప్రతి ముద్ద మరియు అంతకు ముందు అందరిలో మాట ఇచ్చిన నోరు ప్రశ్నించదా నోరు నీ ఎంత విరివిగా వాడి గెలిస్తే అంత దమ్ము ఉన్నట్ట??
    అద్దం లో చూస్కున్న ప్రతిసారి మనస్సాక్షి ప్రశ్నించదా?
    లేదంటే ఇట్లాంటి అన్నీ వదులుకొని తర్వాతే రాజకీయాల బాట పడతారా?
    రాజకీయం పదవి కోసం ట్రై చేసే ముందు ఏమన్నా కోచింగ్ తీసుకుంటారా ఆత్మ సాక్షి మనస్సాక్షి అనే పదాలు వదులుకోవడానికి చీ???

  • @Lasyamohan
    @Lasyamohan 3 місяці тому +5

    Post pone dsc. Tet nornalaizarion sur. .

  • @gaganjadav3876
    @gaganjadav3876 3 місяці тому +7

    Pls post pone DSC, 🙏🙏🙏

  • @amudalanaresh9866
    @amudalanaresh9866 3 місяці тому +4

    Are ఈ టీవీ ఛానెల్స్ ఎక్కడికి పోయినాయి రా,,,

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 3 місяці тому +4

    మోసపోయారు గోస పడుతున్నారు

  • @sandhya3254
    @sandhya3254 3 місяці тому +6

    Nuv evaro gani super sir me matalu

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 8:17

  • @jatinyadav5567
    @jatinyadav5567 3 місяці тому +3

    కోర్టు కి వెళితే బాగుంటుందేమో

  • @youngstardeva4498
    @youngstardeva4498 3 місяці тому +3

    ఇప్పుడు నచ్చినవ్ అన్న నువ్ నాకు ❤

  • @mudhirajharish7801
    @mudhirajharish7801 3 місяці тому +1

    😂ahha మహాప్రభో మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసావు కదా జులై జీతం రాలేదా 😂

  • @godavaribhukya8327
    @godavaribhukya8327 3 місяці тому +3

    Dsc Post pond chyandiii sir please

  • @Indcwc2ty
    @Indcwc2ty 3 місяці тому +3

    Postpone dsc and conduct in September

  • @ShashiRohanVlogs
    @ShashiRohanVlogs 3 місяці тому +4

    Mothilal ni kapadukovali manam andaram. Plz deuda

  • @gnaveen963
    @gnaveen963 3 місяці тому +2

    Arey samsari ninnu malli gani raghu nammi nirudyogulu mosapoyaru ra telangana state ni agaam agaam chesaru

  • @sagerchiliveri7801
    @sagerchiliveri7801 3 місяці тому +8

    super

  • @MVN686
    @MVN686 3 місяці тому +3

    DSC పోస్టుపోన్

  • @saikumar8597
    @saikumar8597 3 місяці тому +4

    KCR 2 =REVANTH

  • @KakelliSymon
    @KakelliSymon 3 місяці тому +2

    మహిపాల్ బ్రదర్ పవర్ కోసం నాయకులు ప్రజలు పాదాలు పట్టు కొని మొక్కు తారు గద్దెనెక్కినంకా గుండెల మీద తంతుండు .నెత్తి బీరకాయలో నెయ్యి ఎట్లుండదో రాజకీయ నాయకులకు నీతి ఉండదు నమ్మడం ప్రజల తప్పు మళ్ళీ మరోక ఉద్యమం జరగాలి అది బహుజనుల పవర్ కోసం జరగాలి

  • @raghunandanraghu3301
    @raghunandanraghu3301 3 місяці тому +9

    Please postpone dsc exam atleast 45 days

    • @Md.sam-gt5ql
      @Md.sam-gt5ql 3 місяці тому +2

      45days time iste junior ki seniors ki problem undadu.dsc 25000 megs dsc evandi.

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 3 місяці тому +2

    Revath.gani.cheru.nelarojulovudagotakunte.mana.brathukulamidhane.manposthadu.thondarga.gujeyale.k.c.r.chesina.arachakala.kana.yekuva.chesthundu

  • @anudeepramtenki4773
    @anudeepramtenki4773 3 місяці тому +1

    మహిపాల్ అన్న మొన్న ఈటె.. లారాజేంద్ద నుండి కొంత ముడుపులు అందయంట ఓయూ లో టాక్ నడుస్తుంది నీట్ మీద మాట్లాడుటలేవ్

  • @pravachana_musugu_01
    @pravachana_musugu_01 3 місяці тому +3

    Dsc post pone cheyali compulsory offline lo exam pettali

  • @devadaskarre4289
    @devadaskarre4289 3 місяці тому +1

    Marpu ante ede mari...anubhvinchandi

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 3 місяці тому +6

    Mahipal yadav 🔥💯

  • @krishnagunnala5501
    @krishnagunnala5501 3 місяці тому +1

    Neeku nominated post pakka, taruvata nivu thapu kovadam pakka,

  • @radhakrishna2332
    @radhakrishna2332 3 місяці тому +3

    మహిమాల్ ఇప్పుడు స్పందించురా

  • @sandhya3254
    @sandhya3254 3 місяці тому +2

    Abba aba aba konda Reddypalli

  • @rajunenavath6487
    @rajunenavath6487 3 місяці тому +2

    సగం ముఖ్య మంత్రి రేవంత్

  • @endranaget4760
    @endranaget4760 3 місяці тому +1

    Congres pathanam start Ayendhi

  • @basavasandeep2399
    @basavasandeep2399 3 місяці тому

    Manifest lo petti mosam chesindu...CM rajeenama cheyyali...
    Lekapothey prajaprayojana vyajyam veyyochu...CM manifesto chusi memu vote vesinam...
    Mosam cheysey CM Maku avasaram ledhu...

  • @renukageekuru7369
    @renukageekuru7369 3 місяці тому +1

    Tet normalization cheyali

  • @kurvamalleshmallesh8658
    @kurvamalleshmallesh8658 3 місяці тому +2

    DSC postpone cheyali

  • @sandhya3254
    @sandhya3254 3 місяці тому +4

    Super chepinav bro really

  • @fantasyworld152
    @fantasyworld152 3 місяці тому +2

    Postpone dsc and we want mega dsc

  • @rajurathod3254
    @rajurathod3254 3 місяці тому +2

    Postpone Dsc

  • @skbandari
    @skbandari 3 місяці тому

    Unemployees 😂😂😂😂 You should have punishment......... You went every village and published on KCR against..... Now Revanth reddy sorry Delhi party didn't do anything.... they also focus on national wide range......
    Revath reddy used for election... Not your Life..... Knowledge is a broad range thinking

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 3 місяці тому

    Bharthloprajasoujanyapalana,prajavikasapalanaledu,prajasvamyam,faileaindi,rajakeeya,nayakulandaru,dachukoni,dochuoni,panchukoni,panchi,gelichi,rajakeeyanayaku,snahamchesukoni,okajattugaundam,okakreeda

  • @ramakrishna-ig7xe
    @ramakrishna-ig7xe 3 місяці тому

    డీఎస్సీ మూడు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి తీరాల్సిందే ఎందుకంటే కొంతమంది డి ఈ డి ఎంట్రన్స్ రాస్తున్నారు వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం ఇచ్చి మూడు సంవత్సరాలు పోస్ట్ ఫోన్ చేయాల్సిందే

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +2

    నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

  • @mgswamy2279
    @mgswamy2279 3 місяці тому +1

    Next bjp party ki naa vote 🎉

  • @NareshBandari-AutoWala7624
    @NareshBandari-AutoWala7624 3 місяці тому

    అప్పుడు కెసిఆర్ మంచోడు కాడు అన్నం రేవంత్ రెడ్డి మంచోడు గాడు ఉన్నావ్ నిన్ను తాటి మట్ట youtube ఛానల్ మూసుకోరా ఫస్ట్

  • @madhusangishetty2208
    @madhusangishetty2208 3 місяці тому +1

    బాగా అయింది రా మీ అందరికీ

  • @Funnyvlog9989
    @Funnyvlog9989 3 місяці тому +3

    😢 sir gurukul relinquish ment please

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 3 місяці тому +2

    Good day, love watching your channel, very interesting channel, Super Content

  • @basavasandeep2399
    @basavasandeep2399 3 місяці тому

    Chetagani Vyakthi CM padaviki anarhudu...
    CM ventaney rajeenama cheyyali...

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому +1

    Telangana lo police la andaa unte Chandrababu,Pavan,modi, revanth avasaram kuda undadhu

  • @Rakash273
    @Rakash273 3 місяці тому +1

    Asalu Dsc exam lani complete ga ban cheyali!! E govt teacher laku salary lu waste , unna govt teacher lu chaduvu chepparu time pass chesi time ki salary lu tiskoni njoy chestu valla pilla la private school lo join chestaru.

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 3 місяці тому +1

    Mega dsc plz plz age limit valla next dsc raya lemu plz

  • @IsmartPrashi
    @IsmartPrashi 3 місяці тому

    Gumpu mestri ani urike analedhu bro aa gumpu mestri eala chepthey alaney chestaru aa kindha unnaayi chinna mestrilu kuda
    Gintha darunamaina cm intavaraku chudly

  • @pradeepsap6229
    @pradeepsap6229 3 місяці тому

    Vidya Shaka ki manthri kuda ledu epativaraku….. thu Congress party.

  • @puttaupendranaidu8987
    @puttaupendranaidu8987 3 місяці тому +1

    Dsc ni post pone cheyadhi

  • @ShashiRohanVlogs
    @ShashiRohanVlogs 3 місяці тому +8

    అన్న baaga matladau tq .

  • @justchillmachaa
    @justchillmachaa 3 місяці тому

    Asalu veedni kottandi kukkani kottinattu...naku telsi. Eedki Ucha paduthundemo nannekkada kodtharo ani😂😂

  • @asrinivas5328
    @asrinivas5328 3 місяці тому

    Kanakakapu simhaasanamu meeda.....super mahipaal bhaii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☺️🙏

  • @hemalathanagula3859
    @hemalathanagula3859 3 місяці тому

    Post pone dsc exam Post pone dsc exam shedulu radu cheyali sir we want mega dsc ,school assistant postulu penchali march lo retried teacher kalilu kalapali promotions kalilu kalapali sir

  • @kings9898
    @kings9898 3 місяці тому

    Iddaru yadavulu manchiga mopu ainru ra..congress ravali ani kallu pattukunndi evadura…

  • @sabithagundu5555
    @sabithagundu5555 3 місяці тому +1

    Tet normalization cheyali plzz

  • @krishnamurthyuppari5793
    @krishnamurthyuppari5793 3 місяці тому +1

    Anna e prabuthvam 20 days mundu exam dates confirm chesindi

  • @user-qm5mi9be7n
    @user-qm5mi9be7n 3 місяці тому

    Oho voice marinde public prema thatukoleka poinav ankunta

  • @prabhasrajuraju-xf5ys
    @prabhasrajuraju-xf5ys 3 місяці тому

    BJP valu cheppina vinnakunda revanth Anna Anna Ani votes vesaru eppudu valu vintara

  • @shirlymathew624
    @shirlymathew624 3 місяці тому

    Don't believe this mahipal. He is the main culprit for this situation

  • @AnithaNaveen-g3n
    @AnithaNaveen-g3n 3 місяці тому +1

    Please postponed DSC exams

  • @naryanaiknaryanaik3172
    @naryanaiknaryanaik3172 3 місяці тому

    Group 2 posts penchali and conduct exam in December sir please

  • @thirupathirao1603
    @thirupathirao1603 3 місяці тому

    Mahipal epudu kuda Past gov gurinchi matladuthadu

  • @srinikajakkula
    @srinikajakkula 3 місяці тому

    Mahipal anna ravadam santhoshaga undi.. Antha mosam poenav assalu chi ekosari nota ke vesta vote

  • @endranaget4760
    @endranaget4760 3 місяці тому

    Correct Anna.. Nokkithe pathalaniki povale

  • @laxmantharla
    @laxmantharla 3 місяці тому

    Pls DSC postpone 3 months,increase posts 25000

  • @lalithanevili2079
    @lalithanevili2079 3 місяці тому

    Me mokaley chudadu avaru chasthey athani ki ame vala annadhanulaku udhyogalu vachaie sarey nekey me kavali

  • @gaikimesram7
    @gaikimesram7 3 місяці тому

    Great speech anna good strong punch🎉🎉🎉 our hero is mr mahipal 11:09

  • @Ranganayakamma-lx2tx
    @Ranganayakamma-lx2tx 3 місяці тому

    Please mothilal nu viramipacheyandi

  • @bhuvangoud928
    @bhuvangoud928 3 місяці тому

    Anna nv manchiganey matladuthunavu kani gatham lo KCR ni chala tetavu ala andhuku velani adhuku teduthalevu anna

  • @lalithanevili2079
    @lalithanevili2079 3 місяці тому

    C M ki idea kadhu athani ki avagahana ledhu madhyanthara election ka Ali ethani tho sadhyam adhi kadhu

  • @nareshjogi9037
    @nareshjogi9037 3 місяці тому +1

    Marupu manchidhe

  • @srikanthyadav4408
    @srikanthyadav4408 3 місяці тому +1

    Super Anna

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 3 місяці тому

    వేడి కూడా కాంగ్రెస్ ఏజెంట్

  • @ramyakrishnaburkala4520
    @ramyakrishnaburkala4520 3 місяці тому

    150 rupayalaki double istam we are ladies

  • @ramyahanumandla2539
    @ramyahanumandla2539 3 місяці тому

    Sir gurukula relinquishment evvali

  • @balakrishnayerram364
    @balakrishnayerram364 3 місяці тому +1

    అరె నీకు ఇంకా బుద్ది రాలేదు రా...

  • @penchalarajeshwarrao5948
    @penchalarajeshwarrao5948 3 місяці тому

    Nammaleni nijalu matladuthunnaru mahipal garu

  • @praveen1947kumar
    @praveen1947kumar 3 місяці тому

    Worse fellow you only told to vote for Congress party...

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 3 місяці тому

    Veedu Revanth Reddy broker Guda meeda thannadi