అసెంబ్లీలో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్ || Revanth Reddy fire on Allu Arjun in Assembly ||

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 106

  • @prasadaraokandula2447
    @prasadaraokandula2447 20 годин тому +44

    రేవంత్ రెడ్డి గారు చేసింది 100% కరెక్ట్..... 👍👍👍

  • @msrinivas14
    @msrinivas14 21 годину тому +72

    తగ్గేదేలా అన్నవాడిని
    తగ్గించి మూలాన కూర్చోబెట్టారు
    సినీమా వేరు జీవితం వేరు
    ఫాన్స్ అర్ధం చేసుకోవాలి

    • @skyfallful
      @skyfallful 19 годин тому +3

      Janalu kuda artham cheskuntunnaru
      Raventh reddy idantha publicity kosam chesthunadu Ani

    • @Rams464ghjj
      @Rams464ghjj 18 годин тому

      adigaram undani garva padinavalki ade sasvatam kadu Eroju abadalu chpina high court lo kanisam bail apalekapoyaru😂

    • @bhaskarmalka
      @bhaskarmalka 14 годин тому +1

      పుష్ప Sofa పంప లేదు

    • @Rams464ghjj
      @Rams464ghjj 9 годин тому

      @bhaskarmalka ante pampi unte ade assembly lo pogide vadu nijam ga jana la meda prema unte mari hydra vala chanipoyina vala sangatenti

  • @PrasnicheGalam
    @PrasnicheGalam 20 годин тому +53

    ఏది ఏమైనా కానివ్వండి అల్లు అర్జున్ ని అలా సినిమా పరిశ్రమం మొత్తం అలా ఇంటికి వెళ్లి పరామర్శించడం అనేది టూ మచ్. ఇంకోసారి ఇలాంటి మూర్ఖత్వమైన పనులు చేయను బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటాను అని ప్రజల ముందుకు వచ్చి ఒక క్షమాపణ చెప్పి ఉంటే బన్నీకి ప్లస్ అయ్యేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బన్నీని తమ తమ ప్రయోజనాల కోసం అందరూ రకరకాలుగా వాడుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు

    • @Rams464ghjj
      @Rams464ghjj 18 годин тому

      enti too much target ga arrest chesaru nijam ga govt ki anta prema unte hydra vala chanipoyina valu manushulu kadu assembly lo avesam ga chpte ani nijalu avavu

  • @sumathirachana4525
    @sumathirachana4525 21 годину тому +51

    Revanth Reddy 💯 best cm sir 👌 🙌 👍 👏 🙏

    • @skyfallful
      @skyfallful 19 годин тому +2

      Bokkem kadhu😂

    • @Rams464ghjj
      @Rams464ghjj 18 годин тому

      em correct hydra vala chachina families ni evaru chusaru

    • @jalagamvenkat
      @jalagamvenkat 7 годин тому

      Best CM for his boss CBN
      Just follow his words

  • @Devglobel
    @Devglobel 21 годину тому +40

    ప్రజలమనిషి రేవంత్

    • @skyfallful
      @skyfallful 19 годин тому +1

      Publicity manishi raventh reddy 😂

    • @bhaskarmalka
      @bhaskarmalka 13 годин тому

      Comedy 😂

  • @harishbolakonda375
    @harishbolakonda375 19 годин тому +13

    Salute CN Revanth sir 🙏
    Good points and questions to Film industry...

  • @Devglobel
    @Devglobel 21 годину тому +42

    ప్రతి ప్రాణం ముఖ్యం అంటాడు- రేవంత్ రెడ్డి

    • @KPrajwal-sw5lv
      @KPrajwal-sw5lv 19 годин тому

      School lo chanipoindi aa pilla ki evaru istharu

    • @skyfallful
      @skyfallful 19 годин тому +1

      Avna hydra valla poina pranalu??

    • @KPrajwal-sw5lv
      @KPrajwal-sw5lv 19 годин тому +1

      @skyfallful avi kanapaddavu allu arjun okade kanipisthadu political diversion athani tho adukontunnaru bro

    • @skyfallful
      @skyfallful 19 годин тому

      @KPrajwal-sw5lv correct...
      Cinema vallu neutral ga untaru kabatti.. Blame game chesthunadu raventh reddy Publicity kosam..
      Allu Arjun ki kuda manavatvam undhi chipoina vari paina kachitamga..

    • @Rams464ghjj
      @Rams464ghjj 18 годин тому

      ​@@skyfallfulavi ayana rajakiyanki paniki rani pranalu

  • @Sabarieesan-n7d
    @Sabarieesan-n7d 18 годин тому +9

    Revanth Anna Fire 🔥🔥 💥🔥💥🔥 🔥

  • @raviteja982
    @raviteja982 20 годин тому +18

    Sir okka vishayam ithe clear. Cm statement valla mana telangana lo very clear. No extra charges for tickets. No extra shows to loot ppl money. Kanisam ela ina TFI Marali.

  • @ChariSN
    @ChariSN 19 годин тому +13

    ముందు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఆపండి, అది ఎంత పెద్ద బడ్జెట్ పిల్మ్ అయినా, ఒకే రేట్లు, అదీ ధియేటర్ ను బట్టి పెట్టండి, ముందు వారం పది రోజుల్లో వేలల్లో రేట్లు పెట్టీ, వారం లోనే వందల కోట్లు రాబట్టాలి అన్న పనికిమాలిన విధానం మార్చండి. సినిమా బాగుంటే వంద రోజులు ఆడించండి ఎవరొద్దనారు. ఒకట్రెండు రోజుల్లోనే అంతా దండుకోవాలని చెప్పేసి, ఒక ఉన్మాద పరిస్థితుల్ని కల్పించి ఫ్యాన్స్ ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం. ఒక నిండు ప్రాణం బలై పోయి, ఆ ఫ్యామిలీని నాశనం చేయడం చాలా దారుణం. తిలాపాపం తలా పిడికెడు.

  • @slndigitalcreation3471
    @slndigitalcreation3471 21 годину тому +17

    Really CM great

  • @myandhrapolitics
    @myandhrapolitics 19 годин тому +6

    Excellent 🎉Revanth Reddy garu

  • @venkatadinesh495
    @venkatadinesh495 20 годин тому +11

    Revanth is having full support form all of us BRS leaders should realise there is nothing to play politics.

    • @skyfallful
      @skyfallful 19 годин тому +1

      Vote ki note case ki support ah??

  • @Madiraju1946
    @Madiraju1946 20 годин тому +8

    The behavior of Allu arjun is not acceptable and condemnable

  • @Mellifluous860
    @Mellifluous860 19 годин тому +11

    బయట మనిషి ప్రాణాలు పోయాయి అని చెప్పిన తర్వాత కూడా తాపీగా కూర్చొని సినిమా చూడటం అంటే దాన్ని Insensitivity కాక ఇంకేం అంటారు? మీరే చెప్పండి.

    • @Sahumerchant
      @Sahumerchant 9 годин тому

      అదే కనుక నిజం అయితే దాన్ని రాక్షసత్వం అంటారండి

  • @gousemd6682
    @gousemd6682 20 годин тому +9

    Cm is good

  • @Mellifluous860
    @Mellifluous860 19 годин тому +9

    ఒక్కటి తగ్గింది పుష్ప, SENSITIVITY 😢

  • @menanna9932
    @menanna9932 20 годин тому +22

    Congress అంటేనే ఫైర్ పార్టీ.. అందులో రేవంత్ లాంటి వాడు ఆ పార్టీ లో వుంటే mass ఫైర్..🔥🔥🔥🔥🔥🔥

  • @ravikanthreddy7103
    @ravikanthreddy7103 19 годин тому +3

    We also appreciate #ProfKNageshwar garu for pointing out the surprising claim that Allu Arjun stated that; he was unaware of the tragic death incident and only came to know about it the next day.

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 20 годин тому +11

    సినిమా వాళ్లకు మకే మానవత్వం ఉన్నట్లు ఆస్కార్ లెవెల్ లో నటిస్తారు. ఈ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి.

  • @alliswell1289
    @alliswell1289 21 годину тому +7

    Great CM 👍

  • @sekharvins
    @sekharvins 20 годин тому +7

    Jai CM

  • @prasadaraokandula2447
    @prasadaraokandula2447 20 годин тому +11

    నాగేశ్వర్ గారు బెనిఫిట్ షో రోజు అప్పటికే సినిమా హిట్ ఎలా అవుతుంది. మీరు అన్నట్టు ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ బిజినెస్ జరిగితేనే సినిమా హిట్ కాదు. అమ్మిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేసి బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చినప్పుడు మాత్రమే సినిమా హిట్ అవుతుంది......

  • @manoharrao5981
    @manoharrao5981 20 годин тому +6

    ఏమయ్యా కళ్యాణ్.. ప్రొఫెసర్ గారు మాట్లాడే సమయంలో మీరు పదేపదే అడ్డు తగులుతూ మీరు చాలా గొప్ప మేధావిలా ఫీల్ అవుతూ మీకు తెలిసిన విషయాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయకండి. మేధావులతో ముఖాముఖి చర్చ జరిపే సమయంలో ప్రశ్న వేసి.. జవాబు పూర్తి అయ్యే వరకూ వేచి ఉండండి. మీరు ముఖాముఖి చర్చ కార్యక్రమంలో పాల్గొంటుంటే మాకు విసుగు కలుగుతుంది. మీరు గొప్ప వ్యాఖ్యాత/సంధానకర్త అని మీకు మీరు ఫీలైతే ఎలా... మీ సామర్థ్యాన్ని నిర్ధారించాల్సింది ప్రేక్షకులు. అంతే కాని ప్రేక్షకులను విసిగించకండి.

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 20 годин тому +6

    Akbar again proved he is a 3rd class culture less politician 😂😂

    • @skyfallful
      @skyfallful 19 годин тому +1

      Correct andhariki telisindhi
      Govt. Evaridihi aite valladi Akbar ki istam😂

  • @sivasidda1853
    @sivasidda1853 Годину тому

    ఈ ఎపిసోడ్ లో.. రేవంత్ రెడ్డి సూపర్ హీరో

  • @purushothampratap1626
    @purushothampratap1626 4 години тому +1

    Mr anchor nivu disiplane nerchuko prop garu matladutunnapudu nivu middilla distrup chestunnavu idi chala times niku comments chesina kani nivu marutha levu

  • @MurthyVVV
    @MurthyVVV 10 годин тому +2

    Ask Dasoju to shut up

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 19 годин тому +3

    Cm is best 👌

  • @rao1343
    @rao1343 20 годин тому +2

    I partially agreed with Revanth reddy comment, but i really dont agree wirh Akbaruddeen comments, those are really baseless,how can a human will say like that???

  • @factsindian2024
    @factsindian2024 19 годин тому +1

    National award to be taken back for his behaviour with police

  • @nareshkumarchepurinaresh5665
    @nareshkumarchepurinaresh5665 19 годин тому +1

    Jai reventh Reddy

  • @buchibabub1189
    @buchibabub1189 18 годин тому +1

    Now Pushpa will change the CM. It's time to change CM. We are with you Pushpa. We dont want this CM. This CM gave the permission to increase ticket's.

  • @sb-pv1kp
    @sb-pv1kp 10 годин тому

    సినిమా వారిని చట్టం నుండి మినహాయించాలి
    కేటీఆర్ సినిమా అనుబంధం కొనసాగాలి
    సినిమా హక్కులకొరకు కేటీఆర్ అల్లుకార్జున్ తరపున పోరాడాలి

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli 19 годин тому +1

    Jai revanth Anna,

  • @vraghava9925
    @vraghava9925 15 годин тому +1

    ఖాన్ గ్రేస్ ఇస్తామని చెప్పిన ఆరు గ్యారంటీ లను అమలు చేయలేమని చెప్తున్నాడు..
    అదే అసెంబ్లీ లో పొట్టిరెడ్డి...

    • @47praveenv12
      @47praveenv12 10 годин тому +2

      Jarigindi enti
      Em artham aindhi neeku

    • @vraghava9925
      @vraghava9925 4 години тому

      @47praveenv12 divert politics
      ఆరు గ్యారంటీ లని చెప్పి అధికారంలోకి వచ్చారు, అవి అమలు చేయలేమని చెప్తున్నారు...
      ప్రజల దృష్టి ని మరల్చడానికి ఇలాంటి వాళ్లు ఖాన్ గ్రేస్ కి మదత్తు ...
      ఇక నీకు ఏమి అర్థం అయిందో చెప్పు

  • @srinivasulukotla8248
    @srinivasulukotla8248 10 годин тому

    Hon, ble CM SIR SUPER SIR 🙏

  • @yogeshchandrareddybyri422
    @yogeshchandrareddybyri422 16 годин тому

    😢😢😢😢 too sensitive

  • @ravikanthreddy7103
    @ravikanthreddy7103 19 годин тому

    Kudos to the Chief Minister for standing firmly on issues affecting the common man and raising his voice against the tragic death of a woman linked to the Pushpa 2 release event. His proactive stance reflects strong leadership and a commitment to ensuring public safety and accountability. It's reassuring to see a leader prioritizing the well-being of citizens over distractions, setting a standard for governance that truly serves the people.

  • @sumanthanumula8048
    @sumanthanumula8048 9 годин тому

    Suitcase lu Mosadu Boss kosam, Ippudu Boss Manisa kosam ilaa..!🤣

  • @thannirusrinadh1159
    @thannirusrinadh1159 6 годин тому

    Great CM

  • @aravindplv
    @aravindplv 6 годин тому

    Ban insentives. . Cut the shows, no commerical tax, take tue studios back

  • @perugudayanand
    @perugudayanand 20 годин тому +1

    School hostels lo food poison enduku jaruguthundi ???
    Food poison valla student chanipoyina issue mida legislature lo enduku discussion cheyatle mana gumpu mesthri ??

  • @itsmyworld624
    @itsmyworld624 18 годин тому

    తొక్కిసలాటలు పుష్కరాల్లో ఇంకా చాలా చోట్ల జరుగుతాయి కానీ అపుడు ఎవరు ఎవర్ని నిందించారు ..ఇక్కడ అల్లు అర్జున్ నీ దొరికాడు అని ఏకిపారేస్తున్నారు...ముమ్మాటికీ జనలదే తప్పు ప్రతిదానికీ ఎగబడటం బుర్ర లేకుండా చేసే పనులు ఇలాంటి వాటికి దారి తీస్తాయి..

  • @rvv1599
    @rvv1599 12 годин тому

    శ్రవణ్ కు , సినిమా ఇండస్ట్రీ కనీసం బాధితులను పరామర్శించక పోవడం లో తప్పు కనిపించలేదు....
    బుద్దిహీనం గా మాట్లాడుతున్నాడు....

  • @pandithsadashiva9365
    @pandithsadashiva9365 12 годин тому

    Dasari is not taking good not a valid point

  • @MassMahaRajaRavi
    @MassMahaRajaRavi 19 годин тому +1

    అదంతా script sir

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 6 годин тому

    Raventh sir is correct

  • @parvezsyedparvez6591
    @parvezsyedparvez6591 20 годин тому +2

    Anchor gaaru meeraina maatladandi professor gaarikaina maatladaniwwandi over action aipothundhi koncham thagginchu kunte better

  • @amithchakravarthy9610
    @amithchakravarthy9610 18 годин тому

    Sharvan costs TRS a big time.😅

  • @hemanthvarma2414
    @hemanthvarma2414 18 годин тому

    Allu Arjun interview chusaka me analysis cheyandi Nageshwar Rao garu

  • @advocatedasarisrinivasyada1451
    @advocatedasarisrinivasyada1451 21 годину тому

  • @perugudayanand
    @perugudayanand 20 годин тому

    Contempt of legislature ki em punishment istharu??
    Ippatidaka evaru contempt cheyaleda?? Chesi unte em punishment ichaaru??
    School hostel lo food poison valla chanipoyina vaari gurinchy video cheyandi sir !!!
    Hydra valla chanipoyina Vaari gurinchy video cheyandi sir !!

  • @venkatv6402
    @venkatv6402 10 годин тому

    BRS anavasaram ga deenni oka political issue chesindhi

  • @sriramulu7671
    @sriramulu7671 20 годин тому +5

    😅waste fellow alllllu shravan

  • @aravindplv
    @aravindplv 6 годин тому

    Allu arjun says. He is blady pshyco path

  • @bagathikishore
    @bagathikishore 19 годин тому

    Nayana, ee anchor tho kastanga vundi. Please allow the guest to complete their comments or analysis first.

  • @purushothampratap1626
    @purushothampratap1626 4 години тому

    Prop garu miku guts unnava revanth reddy as a home minister enduku visit cheyyale prop ku dammu unnada revanth ni andaniki health minister enduku pole

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 20 годин тому +5

    కాంగ్రెస్ను భుజస్కందాల మీద మోస్తున్న అందుకు నీకు ఏమైనా కూలీ వస్తుందా😂😂😂😂

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 19 годин тому

      Desha prajalu 3 sarlu BJP ni moyatam valla prathi intiki 4 EMI lu kattalsi vasthundi

  • @purushothampratap1626
    @purushothampratap1626 4 години тому

    Prop garu miru nijaitiga matladandi Revanth ni venukesi koni matlada kandi

  • @purushothampratap1626
    @purushothampratap1626 5 годин тому

    Mi cabinetlo evvaru health minister teluvadu
    Health minister pohi chusinada
    Ippudemo money istunnatlu paparlo chusinamu 19 taruvatha miru melukunnaru police force sufficiantga leru sandya theaterlo this is fact totally police failure adi kappi pucchukodaniki inne dramalu ippudu chestunnaru dabbulu ivvadam

  • @vikrammuthyala531
    @vikrammuthyala531 20 годин тому

    Anchor always support BRS.. everyone knows

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 4 години тому

    Worst ever anchor

  • @Guide77777
    @Guide77777 19 годин тому

    Sravan garu, do u have mind?

  • @sekharreddy7470
    @sekharreddy7470 19 годин тому

    Where we are? He doesn't know telugu?

  • @purushothampratap1626
    @purushothampratap1626 5 годин тому

    Home minister mire kada sir miru enduku hospitalku pohi chuda ledu mi cabinetlo health minister evvaro teluvadu health miniter pohi chusinada

  • @Devglobel
    @Devglobel 20 годин тому +2

    సినిమా హీరో కీ ఏమ్మన్నారు జరిగితే....బాధ్యత cM ది కదా

  • @purushothampratap1626
    @purushothampratap1626 5 годин тому

    Are anchor garu nenu ninnu adugu tunna home minister hospitalku pohi chusinada
    Health minister pohi chusinada adi prop nageshwar rao nu adugu inagani prop garu Revanth reddy best CM ani award istadu chudandi

  • @skyfallful
    @skyfallful 19 годин тому

    Professor garu Raventh reddy em cheppina Adi namesthadu.. Oka version matrame vintara
    Adena meku telisina Journalism??

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 19 годин тому +1

    ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధి ఉత్తరప్రదేశ్ సంబల్ కు వెళ్ళడానికి అనుమతిలేకున్నా వెళ్లడానికి ప్రయత్నించాడు, ఇంకా నా రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు అంటున్నారు . ఈ రెండు కేసులను ఎలా చూడాలంటారు.

  • @bhadra3289
    @bhadra3289 20 годин тому +1

    Nageshwar rao Congress agent

  • @msrinivas14
    @msrinivas14 20 годин тому +1

    శ్రావణ్ గారు మీరు దీన్ని రాజకీయం చేయకండి

  • @chowdarychinna5907
    @chowdarychinna5907 21 годину тому

    Weast batch

  • @chandukota6776
    @chandukota6776 19 годин тому +1

    FIRE FLOWER AYYADU IPPUDU