Antharangalu chala bore kottedhi.cheppina diolouge malli malli cheppadam.oka letter chadhavalante konni vaaraalu pattadam.suman ki serial direction cheyyadam raadhu.oka chinna point samvathsaraalu saaga dheesevadu. 😃😃😃😃😃 adhi asalu antu cheppindhe cheppadam 😃😃hindi dabbing serials baguntayi veeti mundhu.💜
సుమన్ అతి మంచితనాన్ని ప్రభాకర్ వాటంగా వాడుకున్నాడు. అది తెలిసిన రామోజీ గారికి నచ్చలేదు. తట్టుకోలేక పోయారు. తండ్రిగా అందుకే ఆయన బాధపడ్డారు. కుటుంబం లో , ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య కలహాలు ప్రభాకర్ వల్లే వచ్చాయి. స్నేహితులు స్వార్థపరులు అయితే ఇలాగే ఉంటుంది.
Shylaja Kiran garu great person chalaa educated person mama gariki ki thoduga undi anni chusukuntanaru. Prabhakar gadu donga vade Suman ni polite chesadu Baga dochukunnadu anduke velaku nachaledu vadini tharimesaru adi sunan ku nachaledu
See more happy returns of the day of the day of the day of the day of the day of the day the day of the day of the day of the day of the day of the day 5
చాలా బాధ కలిగింది. నా సొంత తమ్ముడు 42 ఏళ్ల వయసులో 1994 డిశంబరు 9 వ బ్రైన్ cancer తో మమ్మల్ని విడిచి వెళ్లిన వైనం మరింత దుఃఖం కలిగించింది. మరీ ముఖ్యంగా మా తమ్ముడి కి ఈ తమ్ముడి తో పోలిక లు 90% tally అవుతాయి. వాడు కూడా 7 ఏళ్ల కూతురిని, 5 ఏళ్ల కొడుకును విడిచి వెళ్లాడు. అబ్బా! భగవంతుడు ఎంత నిర్దయుడు అని మనసు వికలం అయింది. నా కొత్త తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని మళ్ళీ ఆ దేవుడినే ప్రార్ధిస్తూ.... అన్న Ch.శాండిల్య . 3.A.M. 09....06...2024...
Prathi sent boomi ayana kastapadi sampadinchukuna ru YSR ni addam petukoni thousands of crores mingadu jail lo chipakudu thinadu jalaga Reddy valu asalina dopidi darulu
ప్రభాకర్ వైఎస్సార్ మనిషి. శంషాబాద్ రింగ్ రోడ్డు డిజైన్లు లో రామోజీ స్థలాలు పోయేలా చేయటం, మార్గదర్శి కేసులు పెట్టడం వైఎస్సార్ రోజుల్లోనే మొదలు అయ్యాయి. ఇంట్లో ఆడవారు బయట ఊర్లు వెళ్ళినపుడు ప్రభాకర్ వస్తున్నాడు అని రామోజీ కొడుకు ను కొప్పడ్డారు అని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఆయన బంధువులు మా అక్క పక్క ఇంట్లో ఉండే వారు. ప్రభాకర్ ఒక్కడే కాదు, ఇంకో గోవింద్ అని కూడా సుమన్ ఫ్రెండ్ ఉండే వాడు. వీళ్ళు ఇద్దరూ వైఎస్సార్ మనుషులు అని, కొడుక్కి చెప్పి రామోజీ దూరం పెట్టామన్నారు. సుమన్ తన మంచి కోరే వారు ఎవరో, తన వెనక గోతులు తీసే వారు ఎవరో తెలుసుకునే సరికి క్యాన్సర్ జబ్బు ఎక్కువ అయ్యింది. ఇప్పటికీ రామోజీ గారి చిన్న కోడలు, సుమన్ భార్య విజయేశ్వరీ రామోజీ ఫిల్మ్ సిటీ కి ఎండి. పెద్ద కొడుకు భార్య శైలజ మార్గదర్శి ఎండి.
సుమన్ ఏదో డిఫెరెంట్ పర్సన్, ఆయన్ను ప్రభాకర్ వసపరుచుకున్నాడు. ఈటీవీ ఇంత కష్ట పడి పైకి తెచ్చుకుంటే మొత్తం ఆ ప్రభాకర్ గాడు లాగేసు కునేలా ఉన్నాడు. అందుకని వాడిని పక్కన పెట్టమని అంటే ఆ సుమన్ కి బాధ వేసింది. అందుకే విభేదించాడు. ఈ మొత్తానికి ఆ దొంగ ప్రభాకర్ కారణం.
అంతరంగాలు సీరియల్ ఎండమావులు ఇలాంటివి అప్పట్లో సీరియల్ చాలా బాగుండేవి మాకు తెలిసి తెలియని వయసులో చూసే వాళ్ళం మళ్లీ ఇప్పుడు ప్రసారం చేస్తే బాగుంటుందేమో చాలా రోజులుగా సెర్చ్ చేస్తున్నావ్ కాని రావట్లేదు కస్తూరి సీరియల్స్ ఇవన్నీ చాలా బాగుండేవి
kavochu, but intha chesina suman gari name ni at least ae program function lo cheppaka povatam chala ascharyam... in 90's our childhood without suman garu, there is no ETV
కొంపకి ఇలాంటి తండ్రి ఒకరు ఉంటారు తన కే పేరు రావాలి .తన కడుపున పుట్టిన వాడికి నలుగురిలో పేరు రాకూడదు. తన కొడుకు కి పేరు ప్రఖ్యాత లు రాకూడదు.ఎవరూ మెచ్చుకోకూడదు. ఈ తండ్రులు ఓర్చు కోలేరు
Nuvvu cheppedi curruct but akkada main point entante ,, koduku ki etv ni chusukomannadi ramoji Rao garu ,, but prabhaker involvment thanaki nachaledu anduke ala cheppadu , adi Suman ki nachaledu
Late Ramojii was like Chanakya, he made many Chandraguptas and being strategist he might have assigned a role for his younger son. May be he wasn't ready for a rebel. But sad to say the younger son succumbed to the fatal health issues. The most successful also have their sad stories. RIP to both the demised souls.
EDI antha nijamee nenu pedda fan rip Suman sir but chala Mandi ki life echaru Yanda mavulu ,antaragalu,admavuham all good serials ramojiravugaru chala Mandi ki life echaru rip sir
Avunaa mari anni serials ni success vache daaka vere directors to director cheyinchi..tarvaata eeyana director chesevaaru.. Aaayana yeppudithey Krishna role vesaro Etv baagu padindi.. Last lo mari eeyana Movie yenduku chesaaru.. Mee voice Tollywood mirapakai anchor laga bagundi.
Mainly last lo anni characters ayane chesesevaaru trps kuda padipoyayi vere vallaki chances undecikavu etv pettatanke bhayapadelaga ..but he is worth ful person
ఆయన డిసిప్లిన్ కి బలి అయిన వాళ్ళ సంఖ్య లో కొడుకు కూడా ఉండడం ఇప్పటి ప్రజానీకానికి ఒకింత ఆశ్ఛర్యకరమే ! కానీ ఆయనను లేక ఆయన సంస్థలను నమ్ముకొన్న వాళ్ళు మరియు ఆయన సంస్థలనుండి స్నేహం పూర్వకంగా విడిచి వేరేగా, సొంతంగా జర్నలిజంలో కానీయండి, లేక వేరే చానల్స్ పెట్టుకోవడంలో కానివ్వండి అగ్ర శిఖరాలను అందుకున్న వాళ్ళు కోకొల్లలు ! ఆయన సంస్థలలో ఉండి కాలక్రమేణా అందుండి విడి ఏదో ఒకటి చేసుకుంటూ దాదాపు సంత్రృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ, గడిపిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ ! మనిషి పుట్టి పెరిగి తన జీవితకాలంలో తమ కుటుంబానికీ, సంతానానికి ఏంచేసుకున్నాడో ? అన్నది మనం అందరం సాధారణంగా మనం జీవితాలను అద్దంలో చూసుకున్నట్టు చూసుకోవచ్చు ! కానీ కొంతమంది అలా కాదు ! ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసి ఆదర్శప్రాయం అవుతూ ఉంటారు ! ఈ కోవలోనే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఆ సామ్రాజ్యంలో అనేక మందిని నైతికంగా భాగస్వాములను చేసిన ఘనత శ్రీశ్రీశ్రీ రామోజీ రావు కే దక్కిందనడంలో ఆశ్చర్యం లేదన్నది కొంతమంది మేధావులచే ఘోషింపబడుతున్న నిజం ! 🙏
We can't talk bad about deceased people but suman really destroyed etv. For every serial his photos, dialogues, songs etc was there which was disgusting. Later he even started singing songs which was pure torture
Baboi..vadini aa rojullo chuste vomitings vacchevi..paiga vadi pakkana prati serial lo Baga andamga unde mugguranna heroines gaa petti vadini nava manmadhudu,atusundarudu lanti dialogues cheppinchi......baboi mamulu torture kadu..daniki todu ee prabhakar gadiki,vadiki affair anta...
చనిపోయిన వారి గురించి మాట్లాడటం బావ్యం కాదని తప్పా!... ఈ సుమన్ అనే వ్యక్తి వలనే ఈటీవీ స్టాండర్డ్ పడిపోయింది. అన్ని అతనే చేసేవాడు. ఈటీవి చూడాలంటే చిరాకు వేసేది. కొన్ని సంవత్సరాలు పాటు ఈటీవీ నే చూడలేదు నేను. రామోజీరావు గారు ఎంతో వ్యూహాత్మకంగా ఒక్కొక్క సామ్రాజ్యం నిర్మించుకుంటూ వచ్చారు. అది సుమన్ వలన ఎక్కడ కుప్పకూలిపోతుందోనని భయపడిన విషయం వాస్తవం. ఈటీవీ అవార్డులని నిర్వహించి, ప్రతి అవార్డు ఆయనే తీసుకొనేవాడు. చివరికి హీరో కూడా ఆయనే, నిజానికి సుమన్ చాలా యావరేజ్ టాలెంట్ పర్సన్, ఆహా ఓహో, సూపర్ అంటూ పొగిడి ఈ ప్రభాకర్ గాడు తెలివిగా సుమన్ని వాడుకున్నాడు. నిజంగా వాడికి అంత తెలివితేటలు, టాలెంట్ ఉంటే ఈటీవీ నుండి బయటకు వచ్చాక వేరే చానల్స్ లో ఎందుకు టాప్ పొజిషన్ కి వెళ్ళలేదు.
I don't think this is actual. Without reason fathers won't blame their children unless they are not family person and only money minded...something happened in the background of Suman...
ఇది చెప్పే టైం కాదు ఒక కాన్సర్ పేషెంట్ గా చెప్తున్నా కాన్సర్ వచ్చినాక తల్లి, తండ్రి, అన్నదమ్ములు అందరు దూరం పెడతారు ఇక పోయే వాడే అని జాలి పడతారు రేడియేషన్ వల్ల చాలా ఇర్రిటేషన్, కోపం వస్తాయ్, తిండి తినలేం, లోపలికి ఏది దిగదు, మన మీద మనకే అసహ్యం వేస్తుంది, ఇప్పుడు జరిగింది అదే కానీ రామోజీ రావు గారు కొడుకు విషయం లో తప్పు చెయ్యరు, కోడలు ఒక గొప్ప వ్యాపారావేత్త
The heading is not appropriate. He is a great person of telugu gaddaki. 😅During floods cyclon😊 He helped a lot not only telugu prajalu but also to others in bharat. May his may rest in peace in heavens.
నో ప్రాబ్లం బ్రదర్.. మీ అభిమానాన్ని నేను వ్యతిరేకించను.. ఇప్పుడు ఏర్పడబోయే చంద్రబాబు సర్కారు పనితీరు బాగోకపోతే.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఢిల్లీలో చక్రాలు తిప్పే అవకాశం ఉండి కూడా ఏపీకి ఏమీ దక్కించుకోకపోతే.. 2024 ఎన్నికల్లో జగన్ గారికే ఛాన్స్ ఉంటుంది.. వచ్చే ఎన్నికల్లో జగన్ రావాలా.. లేదా అన్నది వీళ్ల పరిపాలనే తేల్చుతుంది..
ఇప్పుడు వచ్చే సీరియల్ కన్న. ఆ సీరియల్ అన్ని చాలా బాగున్నాయి తిరిగి ప్రాసారం చేస్తే చూడాలని వుంది
Antharangalu chala bore kottedhi.cheppina diolouge malli malli cheppadam.oka letter chadhavalante konni vaaraalu pattadam.suman ki serial direction cheyyadam raadhu.oka chinna point samvathsaraalu saaga dheesevadu.
😃😃😃😃😃 adhi asalu antu cheppindhe cheppadam 😃😃hindi dabbing serials baguntayi veeti mundhu.💜
M HOW,6b😊🎉🎉🎉🎉🎉🎉🎉😊😅How A 76a 1qq@@Super-yu2nu
మీరు చెప్పేదానిలో కొడుకు పైన ప్రేమ కనిపించలేదు...ఏదో కోపం ఉంది అనుకున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
Prabhakar గాడు చేసింది
😅😅😅😅😅 3:11
దానికి కారణం ప్రభాకర్ గాడు..సాంతం నాశనం చేశాడు...
sut
Adi Prabhakar game chesindi
సుమన్ జీవితం లోకి ఒక బ్రోకర్ ప్రవేశం ఆయన మొత్తం సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఇది అందరికీ తెలిసిన సత్యం.
Vaday Prabhakar gadu😂
prabhakram
indranag@@sagarchiyyadri
యాహూ ప్రభాకర్
సుమన్ అతి మంచితనాన్ని ప్రభాకర్ వాటంగా వాడుకున్నాడు. అది తెలిసిన రామోజీ గారికి నచ్చలేదు. తట్టుకోలేక పోయారు. తండ్రిగా అందుకే ఆయన బాధపడ్డారు. కుటుంబం లో , ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య కలహాలు ప్రభాకర్ వల్లే వచ్చాయి. స్నేహితులు స్వార్థపరులు అయితే ఇలాగే ఉంటుంది.
నిజం
కరక్ట్...
వీడికి తెలిసి తెలియని న్యూస్
@@classicphotographyvijayawa5694
కాదు నిజమే, రేడియేషన్ వల్ల చాలా సమస్యలు, మానసికంగా, అందరికి దూరం అవుతారు, నాకు తెలుసు ఆ నొప్పి
Yes
😢మీరు ఎంత మానసికంగా బాధ పడ్డారో మీ మాటల్లో తేలుస్తుంది, ఇప్పుడు మొత్తము మీ వదిన గారు ఒక్కరే పెత్తనము తీసుకోని చూసుకోవాలి ,ఎలా జరుగుతుందో చూడటమే
Shylaja Kiran garu great person chalaa educated person mama gariki ki thoduga undi anni chusukuntanaru. Prabhakar gadu donga vade Suman ni polite chesadu Baga dochukunnadu anduke velaku nachaledu vadini tharimesaru adi sunan ku nachaledu
6:26
See more happy returns of the day of the day of the day of the day of the day of the day the day of the day of the day of the day of the day of the day 5
🎉@@laxmipattipati1602in b bhi ni hu hu hu
చాలా బాధ కలిగింది. నా సొంత తమ్ముడు 42 ఏళ్ల వయసులో 1994 డిశంబరు 9 వ బ్రైన్ cancer తో మమ్మల్ని విడిచి వెళ్లిన వైనం మరింత దుఃఖం కలిగించింది. మరీ ముఖ్యంగా మా తమ్ముడి కి ఈ తమ్ముడి తో పోలిక లు 90% tally అవుతాయి. వాడు కూడా 7 ఏళ్ల కూతురిని, 5 ఏళ్ల కొడుకును విడిచి వెళ్లాడు. అబ్బా! భగవంతుడు ఎంత నిర్దయుడు అని మనసు వికలం అయింది. నా కొత్త తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని మళ్ళీ ఆ దేవుడినే ప్రార్ధిస్తూ.... అన్న
Ch.శాండిల్య .
3.A.M. 09....06...2024...
నేను ఈటీవీ సుమన్ అన్నయ్య ఫెన్ ని అన్నయ్య సీరియల్స్ సాంగ్స్ వారి నటానా అన్నీ నచ్చేవి అన్నయ్య చనిపోయేటపుడు వారం రొజులుపాటు మంచమ్ పట్టెసాను
Etv lo vache lady detective sirial entha mandiki istam
Lady detective ammo yama active
@@pravallikakoppu2457 Inka chala sirial s unnay etv lo vachevi
Naku
Konni serials prabhakar nuchi stop chesaruga
Naaku thelusu
కొన్ని వేల ఎకరాలు
తెలంగాణ ఆస్తి
హైదరాబాద్ సగం.....
చివరికి మిగిలేది ఎం ఉంది...
హర హర మహాదేవ
He has not occupied even single yad. He has purchased entire land.
Prati cent bhoomi ayana konnade andi.akraminchindi kadu.ysr brathiki undaga chala try chesaru ayana meeda cases pettalani.ekkada em pattukolekapoyaru
@@kadhamahal.audiobook సరిగా చదివితే విషయం అవగతం అవుతుంది...
ఓం
Prathi sent boomi ayana kastapadi sampadinchukuna ru YSR ni addam petukoni thousands of crores mingadu jail lo chipakudu thinadu jalaga Reddy valu asalina dopidi darulu
Assigned lands ni ocvupy chesaru ani chala vimarsalu unnay..
సుమన్ ఎప్పుడు అయితే ఈ టీవీ వదిలేశాడు అప్పుడే ఈ టీవీ కనుమరుగు అయిపోయింది
పోయినోళ్లందరూ మంచోళ్లే అన్న సామెత ప్రకారం ఉంది కానీ మనం అనుకున్నంత నీతిపరుడు మంచివాడు కాదు రామోజీరావు
Endhukandi reason enti
నువ్వు జగన్ ఫ్యాన్ వి కదా అందుకే నచ్చదు.
@@rangaraopunati1343 ఎర్రి పప్పా చరిత్ర తెలుసుకో
Manchi vinadam chudaddam, matladadam alavatu ledemo meeku
Yes
ప్రభాకర్ వైఎస్సార్ మనిషి.
శంషాబాద్ రింగ్ రోడ్డు డిజైన్లు లో రామోజీ స్థలాలు పోయేలా చేయటం, మార్గదర్శి కేసులు పెట్టడం వైఎస్సార్ రోజుల్లోనే మొదలు అయ్యాయి.
ఇంట్లో ఆడవారు బయట ఊర్లు
వెళ్ళినపుడు ప్రభాకర్ వస్తున్నాడు అని రామోజీ కొడుకు ను కొప్పడ్డారు అని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఆయన బంధువులు మా అక్క పక్క ఇంట్లో ఉండే వారు.
ప్రభాకర్ ఒక్కడే కాదు, ఇంకో గోవింద్ అని కూడా సుమన్ ఫ్రెండ్ ఉండే వాడు. వీళ్ళు ఇద్దరూ వైఎస్సార్ మనుషులు అని, కొడుక్కి చెప్పి రామోజీ దూరం పెట్టామన్నారు.
సుమన్ తన మంచి కోరే వారు ఎవరో, తన వెనక గోతులు తీసే వారు ఎవరో తెలుసుకునే సరికి క్యాన్సర్ జబ్బు ఎక్కువ అయ్యింది. ఇప్పటికీ రామోజీ గారి చిన్న కోడలు, సుమన్ భార్య విజయేశ్వరీ రామోజీ ఫిల్మ్ సిటీ కి ఎండి. పెద్ద కొడుకు భార్య శైలజ మార్గదర్శి
ఎండి.
కరెక్టు ,, గొప్ప మనోవేదన !
ఇక మారరు అనుకున్నప్పుడు దూరంగా ఉంచటమే మంచిది. కుటుంబ శ్రేయస్సు కొరకు తప్పదు
సుమన్ ఏదో డిఫెరెంట్ పర్సన్, ఆయన్ను ప్రభాకర్ వసపరుచుకున్నాడు. ఈటీవీ ఇంత కష్ట పడి పైకి తెచ్చుకుంటే మొత్తం ఆ ప్రభాకర్ గాడు లాగేసు కునేలా ఉన్నాడు. అందుకని వాడిని పక్కన పెట్టమని అంటే ఆ సుమన్ కి బాధ వేసింది. అందుకే విభేదించాడు. ఈ మొత్తానికి ఆ దొంగ ప్రభాకర్ కారణం.
a
a
💯
Yes exactly 💯
అంతరంగాలు సీరియల్ ఎండమావులు ఇలాంటివి అప్పట్లో సీరియల్ చాలా బాగుండేవి మాకు తెలిసి తెలియని వయసులో చూసే వాళ్ళం మళ్లీ ఇప్పుడు ప్రసారం చేస్తే బాగుంటుందేమో చాలా రోజులుగా సెర్చ్ చేస్తున్నావ్ కాని రావట్లేదు కస్తూరి సీరియల్స్ ఇవన్నీ చాలా బాగుండేవి
రామోజీ మనీ మనిషి
Every one is money minded what is the wrong in that he is one of the successful producer
REAL GA CHEPPARU BRO
Ae neeku istam ledaa money erripooka
Yevadu kaadudorakanamta kaalam andaru pattittule
@@vamshikrishna298😢😢bccha noor
ఇలాంటి నీచమైన తండ్రి ఎవరికి ఉండకూడదు...
బ్రిటిష్ వి కదా,మీకు కుటుంబం పరువు మర్యాద ఏమీ ఉండదు
@@rangaraopunati1343inka😅
నీకేం తెలుసని.
Avna ramoji gaaru mee relatives na enti, don't place rubbish comments
Prabhakar suman life ni spoil chesadu ne lanti vallaki adi ardham kadu thuu me jalaga reddy batch kada
Ramoji mosalu chalane vunnai
రామోజీరావు... ఒక విలక్షమైన వ్యక్తి... ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చరు... సాధించారు... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించాలి
desamanthaa mechhina oka mahavyakthi koduku patla ilanti pravarthana chupaadante yevaryna nammutharaa asalu...anduke aa aprachyapu koduku ala nasinchipoyadu
మీరు అతని కంపెనీ లో పని చేసారా
@@homeolifemeeru chesarula vundi, work cheyadam ledani teesesara enti
Lady detective,,Antharangaloo..Góod...serial...ever green...Very Pitty....
ఇదంతా సుమన్ వైపు మాత్రమే, కానీ రామోజీ గారి వైపు ఆయన ఎం చెబుతాడో కూడా వినాలికదా.
kavochu, but intha chesina suman gari name ni at least ae program function lo cheppaka povatam chala ascharyam...
in 90's our childhood without suman garu, there is no ETV
ఇలాంటి వాటికి ఇదేనా టైం. ఇంత శాడిస్టిక్ వాళ్ళు యు ట్యూబర్స్ గా ఉండటం మ దౌర్భాగ్యం.
అంతా రంగాలుఅనంత సాగర కెరటాలుసుమన్ అద్భుతమైన సాహిత్యం
Avunu Suman gaaru chala manchimanishi
Good information thank you
Thank you
Thank you
U r great SUMAN.
So sad to hear sudden demise of Ramoji...RIP....For more details about Ramoji..... check with Dolphin's Apparao ... for more details..
Nice content oriented serials
రామోజీ రావు గారి ఆత్మ శాంతి కలగాలని ఆ దేవూని కోరుకుంటూన్నాము మా కుటంబ సభ్యుల నుంచి ఇంజరపు రాంబాబు రమణమ్మ కుమారి వైష్ణవి
కొంపకి ఇలాంటి తండ్రి ఒకరు ఉంటారు తన కే పేరు రావాలి .తన కడుపున పుట్టిన వాడికి నలుగురిలో పేరు రాకూడదు. తన కొడుకు కి పేరు ప్రఖ్యాత లు రాకూడదు.ఎవరూ మెచ్చుకోకూడదు. ఈ తండ్రులు ఓర్చు కోలేరు
Nuvvu cheppedi curruct but akkada main point entante ,, koduku ki etv ni chusukomannadi ramoji Rao garu ,, but prabhaker involvment thanaki nachaledu anduke ala cheppadu , adi Suman ki nachaledu
Thandri kante Mosagaadi aina prabhakar ni nammi Suman ni mosam chesaadu . Adhi ardham chesukokunda. Teanage pillavaadiga matlaadu thunnadu.
I m one victim
Shut your mouth
Serials star suman garu❤❤ Bhagavatham serial superbbbbb
Our heartfelt condolences to Legendary Leader Respected Ramoji Rao sir, Media Legend and founder of Ramoji film city. His legency will live on.🙏🙏🙏RIP
Suman time lo ETV was 🔥🔥🔥
Elanti talli tandrulu. Ap lo chla mandi. Vunnaru
Very painful story .Nobody should get this type of life having so much wealth.
రామోజీ సంస్థలో పనిచేసిన వారికి ఉపాధి .కాని తెలంగాణాలో దొబ్బిన ఆస్తులు ,తెలంగాణాకు అతన్ని విలన్ని చేసాయి .అతనంత గొప్పోడేమికాదు .
Suman is a Real Legend in Creativity
Suman గారి సీరియల్స్..సంస్కారవంతం గా.. ఉండేడి వి...కదా
So sad papam Suman garu
RIP Suman gaaru
RIP ramoji rao gaaru
Suman gaaru .. very talented
శ్రీహరి స్వరాలు ఎంతో మధురంగా ఉండేవి
Super.thanks
Very good start romoji chanipoyi to tdp
ఈ స్టోరీలో ఉన్న తండ్రికొడుకు లిద్దరూ చనిపోయారు. ఆ రోజున ఈtv programs బాగున్నాయి. రామోజీరావు గారు విలన్ పాత్ర పోషించారు సుమన్ గారి విషయంలో.
Unbelievable,heart wrenching story of a handsome creative heir of a reputed wealthy media Mogul.
I like annadata, lady detective, Anveshitha, especially night 9pm news
Ayana atmaku Santi kalagalani Bagavanuni pradisthunna. Jai Ramoji Rao garu.
Super.sir
Back To2000 aa serials jast wow
Correct 💯
సుమన్ గారు miss you 😢
Great legendary person 🙏🙏
Meeru 90% Coreect RMJR Mani man
డబ్బు అధికార దాహం అహంకారం మూడు కలిపితే డ్రామోజీ
Late Ramojii was like Chanakya, he made many Chandraguptas and being strategist he might have assigned a role for his younger son. May be he wasn't ready for a rebel. But sad to say the younger son succumbed to the fatal health issues. The most successful also have their sad stories. RIP to both the demised souls.
Bhagavam serial lo kuda srikrishna vesham vesaru achham krishna look lo undevaaru suman garu acting kuda great ga undedhi
😮😮😮 chala dhurmaargudu 💔
రామోజీ ఇలాంటి వడా...చ నేను అనవసరంగా అభిమాణించను ఇంతకాలం..
Papam chala badhaga vundi
Eetimelo edi pettadam asahyanga vundi. Mee Sadijam ala vundi...?
Ramoji chala variety
Ippudaina suman gari searials re relese cheyalani korukuntunnam
EDI antha nijamee nenu pedda fan rip Suman sir but chala Mandi ki life echaru
Yanda mavulu ,antaragalu,admavuham all good serials ramojiravugaru chala Mandi ki life echaru rip sir
Avunaa mari anni serials ni success vache daaka vere directors to director cheyinchi..tarvaata eeyana director chesevaaru..
Aaayana yeppudithey Krishna role vesaro Etv baagu padindi..
Last lo mari eeyana Movie yenduku chesaaru..
Mee voice Tollywood mirapakai anchor laga bagundi.
TV serials Actor ( బుల్లి తెర Mega Star)K Atchyuth was Great personality.
Suman ni joker chesi adukundam ani chusadu aa Prabakhar, athani maya lo padesukunadu, adi grahinchina Ramoji rao garu action thisukunaru
Mainly last lo anni characters ayane chesesevaaru trps kuda padipoyayi vere vallaki chances undecikavu etv pettatanke bhayapadelaga ..but he is worth ful person
Good drawing artist 🎨
ఆయన డిసిప్లిన్ కి బలి అయిన వాళ్ళ సంఖ్య లో కొడుకు కూడా ఉండడం ఇప్పటి ప్రజానీకానికి ఒకింత ఆశ్ఛర్యకరమే ! కానీ ఆయనను లేక ఆయన సంస్థలను నమ్ముకొన్న వాళ్ళు మరియు ఆయన సంస్థలనుండి స్నేహం పూర్వకంగా విడిచి వేరేగా, సొంతంగా జర్నలిజంలో కానీయండి, లేక వేరే చానల్స్ పెట్టుకోవడంలో కానివ్వండి అగ్ర శిఖరాలను అందుకున్న వాళ్ళు కోకొల్లలు ! ఆయన సంస్థలలో ఉండి కాలక్రమేణా అందుండి విడి ఏదో ఒకటి చేసుకుంటూ దాదాపు సంత్రృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ, గడిపిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ ! మనిషి పుట్టి పెరిగి తన జీవితకాలంలో తమ కుటుంబానికీ, సంతానానికి ఏంచేసుకున్నాడో ? అన్నది మనం అందరం సాధారణంగా మనం జీవితాలను అద్దంలో చూసుకున్నట్టు చూసుకోవచ్చు ! కానీ కొంతమంది అలా కాదు ! ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసి ఆదర్శప్రాయం అవుతూ ఉంటారు ! ఈ కోవలోనే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఆ సామ్రాజ్యంలో అనేక మందిని నైతికంగా భాగస్వాములను చేసిన ఘనత శ్రీశ్రీశ్రీ రామోజీ రావు కే దక్కిందనడంలో ఆశ్చర్యం లేదన్నది కొంతమంది మేధావులచే ఘోషింపబడుతున్న నిజం ! 🙏
మనకు అందనంత ఎత్తు కి ఎదిగిపోయిన వాళ్ళని ఈర్ష్య తో అనే మాటలు ఇవి ,
Manchi kalakarudu
Full covering ABBA
We can't talk bad about deceased people but suman really destroyed etv. For every serial his photos, dialogues, songs etc was there which was disgusting. Later he even started singing songs which was pure torture
👍👍
😂😂😂
Yes, he released songs cassettes for serials, lol. He even acted and released a cinema in etv. Pure torture those days.
Baboi..vadini aa rojullo chuste vomitings vacchevi..paiga vadi pakkana prati serial lo Baga andamga unde mugguranna heroines gaa petti vadini nava manmadhudu,atusundarudu lanti dialogues cheppinchi......baboi mamulu torture kadu..daniki todu ee prabhakar gadiki,vadiki affair anta...
Exactly, the people who are commenting don’t know the facts
Suman was a torture in ETV and that prabhakar was a fraud who used this fool Suman
Antharangaalu anantha sagara kerataapu superb song suman is great director and writer
ఈ టివి సుమన్ గారు వున్నప్పుడే బాగుండేది
సుమన్ weakness ప్రభాకర్ వరం, అప్పటిలో పుకార్లు, సుమన్ వేరే టైపు అని
Yes,నిజమే
Pragakar gari tho close ga unnarani ramoji prabhakar nu duram pettarani naa chinapudu vinnanu... Etv success ku prabhakar patra entho undani eppatiki artham ayendi... Janalaku chala mandiki thelidemo.... Mari ramoji valakodukunu enduku antha bhadapettaru enduku antha dwesham...
ఎవరు ఎన్ని వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేసినా రామోజీ రావు గారు ఒక లెజెండ్. అప్పుడప్పుడు ఒకటి రెండు నిర్ణయాలు బెడిసి కొట్టినా ఆయన మార్గదర్శి.
Deniki margadarshi evariki telidu,Chandrababu cm kavataniki viceroy hotel margadarshi,
Suman nizam ga sutti serials teesevaru cgala lag undedi
Correct
విజయ శ్రీ మామ గారి దగ్గరే ఉంది కదా
చనిపోయిన వారి గురించి మాట్లాడటం బావ్యం కాదని తప్పా!...
ఈ సుమన్ అనే వ్యక్తి వలనే ఈటీవీ స్టాండర్డ్ పడిపోయింది. అన్ని అతనే చేసేవాడు. ఈటీవి చూడాలంటే చిరాకు వేసేది. కొన్ని సంవత్సరాలు పాటు ఈటీవీ నే చూడలేదు నేను.
రామోజీరావు గారు ఎంతో వ్యూహాత్మకంగా ఒక్కొక్క సామ్రాజ్యం నిర్మించుకుంటూ వచ్చారు. అది సుమన్ వలన ఎక్కడ కుప్పకూలిపోతుందోనని భయపడిన విషయం వాస్తవం.
ఈటీవీ అవార్డులని నిర్వహించి, ప్రతి అవార్డు ఆయనే తీసుకొనేవాడు. చివరికి హీరో కూడా ఆయనే, నిజానికి సుమన్ చాలా యావరేజ్ టాలెంట్ పర్సన్, ఆహా ఓహో, సూపర్ అంటూ పొగిడి ఈ ప్రభాకర్ గాడు తెలివిగా సుమన్ని వాడుకున్నాడు. నిజంగా వాడికి అంత తెలివితేటలు, టాలెంట్ ఉంటే ఈటీవీ నుండి బయటకు వచ్చాక వేరే చానల్స్ లో ఎందుకు టాప్ పొజిషన్ కి వెళ్ళలేదు.
నిజం చెప్పారు.
Suman mida kopam kadu jagratta matrame .. reason Prabhakar...
40 సెకండ్ లో తరువాత నుండి సుమన్ పేరుకి బదులు కిరణ్ పేరు ని పొరపాటుగా చాల సార్లు వాడారు... Please correct it
Nenu chusanu
Naku baga istam
రచయిత, director సున్నిత మనస్కుడు suman
I don't think this is actual. Without reason fathers won't blame their children unless they are not family person and only money minded...something happened in the background of Suman...
Vadu heroines ni,serial heroes ni andarni vadutuntr cheppi chepppi vishipoyi dobbeymannaru...okasari Suman gadi leki serials chuste ardham autadi evarikaina...
ఇది చెప్పే టైం కాదు
ఒక కాన్సర్ పేషెంట్ గా చెప్తున్నా
కాన్సర్ వచ్చినాక తల్లి, తండ్రి, అన్నదమ్ములు అందరు దూరం పెడతారు
ఇక పోయే వాడే అని జాలి పడతారు
రేడియేషన్ వల్ల చాలా ఇర్రిటేషన్, కోపం వస్తాయ్, తిండి తినలేం, లోపలికి ఏది దిగదు, మన మీద మనకే అసహ్యం వేస్తుంది, ఇప్పుడు జరిగింది అదే
కానీ రామోజీ రావు గారు కొడుకు విషయం లో తప్పు చెయ్యరు, కోడలు
ఒక గొప్ప వ్యాపారావేత్త
Meeku health bagundali god bless you
😮
డబ్బు కి లోకం దాసోహం అని విన్నాం..కానీ ఇప్పుడు చూస్తున్నాం...ఏం చేసినా సరే రూపాయి కూడా తీసుకుని పోలేదు...
Ayyo really sad
The heading is not appropriate.
He is a great person of telugu gaddaki. 😅During floods cyclon😊
He helped a lot not only telugu prajalu but also to others in bharat.
May his may rest in peace in heavens.
Champhindee ramojee ghanaa maa beddaltho rickshalo school koo appudappudoo velleyvarpo karaithabad market yeentee nonndee varee ammayeekeennanammakoo theylasoo ?
Comment type correct ga chey
ఆపండ్రా మీ కల్పిత (కట్టుకథలు ) మీడియా రంగంలో రామోజీరావు గారు విప్లవత్మకా "మార్పులకు శ్రీకారం చుట్టారు ప్రభుత్వాలకు వణుకు పుట్టించేలా ప్రజల పక్షాన పోరాడారు (--ఒక్క సిరా చుక్క -లక్ష మెదళ్లకు కదలిక ) సమాజానికి సామాజిక చైతన్యం కలిగించిన మహానుభావుడు అలాంటి మనిషిని చనిపోయాక ఆత్మ అసహహించు కునేలా విష ప్రచారాలు చేయకండి 😢😢..
It is common affair in the family likings and dislikings
Nene anna, Jagan gelusthadu Ani meeku prathi video lo comment pettanu. Nenu vodipoyanu. Nee analysis correct
Gelupuvotamulu evarikayena mamule...
నో ప్రాబ్లం బ్రదర్.. మీ అభిమానాన్ని నేను వ్యతిరేకించను.. ఇప్పుడు ఏర్పడబోయే చంద్రబాబు సర్కారు పనితీరు బాగోకపోతే.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఢిల్లీలో చక్రాలు తిప్పే అవకాశం ఉండి కూడా ఏపీకి ఏమీ దక్కించుకోకపోతే.. 2024 ఎన్నికల్లో జగన్ గారికే ఛాన్స్ ఉంటుంది.. వచ్చే ఎన్నికల్లో జగన్ రావాలా.. లేదా అన్నది వీళ్ల పరిపాలనే తేల్చుతుంది..
👍♥️♥️♥️
Nuvvu super bro
సుమన్ కు ఎయిడ్స్ అంటిచింది ప్రభాకర్ గాడు! (లేడీ బ్రోకర్).
చాలామంది ఇదే అంటున్నారు
తప్పు చెప్పకు అన్నా
Correct a anukunta
Na chinnapudu kuda edhe vinnanu...nijame kavachu..
అతను పోయింది క్యాన్సర్ తో
Ramoji Relationship with ❤