A PASTOR before POPULARITY and after POPULARITY - Christian animoji
Вставка
- Опубліковано 16 вер 2024
- అందరూ ఆలోచనాత్మకంగా ఈ వీడియో చుడండి . . మన సేవా జీవితం ఇలా ఉందొ తెలుసుకోవడానికి ఇది ఒక కొలమానంగా ఉపయోగపడుతుంది . .
మాకోసం ప్రార్ధన చెయ్యండి... మే మొదటివారం లో UCVC షార్ట్ ఫిలిం విడుదల చేయబోతున్నాం..
దేవుడు మీకు మంచి తలంపులు ఇస్తున్నారు. jesus bless you
Exact ఇదే జెరుతుంది... Pakka 100%😌👍😁
ఎందుకో ఈ వీడియో చూస్తున్నప్పుడు సతీష్ అన్ననే చూస్తున్నట్లుంది...
Brother prathidaniki Sathish annagarini anakandi...devuni krupanu batti ashirvadinchabadituntademo evariki thelusu...E...jabbu andarilo untademo evariki thelusu brother...andarini thappupattalemu...kani ila ila devuni addam pettukuni seva chesevallaki khachithanga theerpu untundi...good msg andinchina ucvc team members ki devudu deevinchunu gaka amen
@@jyothijyothi4611 ఆయన దేవుడి చేత ఆశీర్వదించబడలేదు అనడం లేదు ఎందుకంటే "".మత్తయి 5: 45
ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
"" కాబట్టి ఆశీర్వాదం ఎవరు పొందుకున్నా అది దేవుని ద్వారానే....నేనంటున్నది ఆయన వాక్యం చెప్పే శైలి,ప్రవర్తనా శైలి ఈ వీడియో లోని "పాపులారిటీ తర్వాత"" సేవకుని శైలి ఒకేవిధంగా ఉన్నాయి అని.....
@@jyothijyothi4611 Praise the Lord...
Avunu
Glory to God Dear UCVC Team... Nice Message for my and for everyone's Self Exortation... 🙏
*Exhortation
వందనాలు బ్రదర్.. నాకు మీ షార్ట్ ఫిల్మ్స్ లో నటించాలని ఉంది. దయచేసి అవకాశం ఇవ్వండి అన్న 🙏
Brother nenu సేవకుడిని. సొంత అనుభవం తో చెబుతున్న పేద పాస్టర్లు అంటే విశ్వాసులకు ఇతర పాస్టర్లు కూడా చిన్న చూపే.
Hi team, good work. May pastors realize after watching this video... From Hyderabad
It's Best to be Poor and Serving God rather than to be rich and Forgetting God.
నిన్న నేడు రేపు నిరంతరం ఒకేలా ఉండే దేవుడిలా, సేవకులు ఉండలేకపోవడం బాధాకరం.
praise the Lord anna...మీరు ఇంకా మంచి videos చేయాలని దేవునికి ప్రార్ధన చేస్తున్న అన్న..please for me anna
This message is for everyone of us.. Always be firm in His faith. Glory to God
Praise the Lord brothers 🙏
Praise the lord brother . Manchi sathyam. Ellappuduu devuni meeda sampurna viswaasam tho yesu polikalo manam andaram edhagaali. amen.
Wonderful Presentation Brother....Many of the people are not stable after familiar......it is very sad thing in our country.....!!!!!!!!!!!!!
సేవకులు విశ్వాసులకు దేవుడు ఆశించే మాదిరిని చూయించాలి..అలాగే విశ్వాసులు కూడా సేవకుడు మాదిరి తప్పుతుంటే మాదిరిని గుర్తు చేయాలి ..ఇవి లోపించే విలాసాలు, వికృత చేష్టలు, దేవుని మహిమను దొంగిలించే స్వభావాలు సంఘంలో కి అరంగేట్రం చేశాయి, చేస్తూనే ఉన్నాయి..
Chala late ga vasthunna ru
Bro every week oka video cheyandi anna.. Hyderabad nunchi .. joy..
praise the lord.. anna love ❤️ u.. bless u
Where r u
Praise the Lord UCVC team 😍 Naku solutions kosam Mi vedios fallow chestuntanu Everytime🥰🥰 Blessed feeling 🤗 Praise God Hallelujah 😇😇
E short film not only for pastors but also for everyone who depend on god when nothing and left god when having everything..
బాగుంది ఫుల్ కామెడీ గా 😆😆😆😆😆 మీ గురుంచి మీరు చేసుకున్న వీడియో సూపర్ 😆😆😆😆
అద్భుతమైన వివరణ బ్రదర్
Very good message to be warned! Really we have to be careful on pride, complacency and money as they are the trap of the evil One! Prayer: Lord protect our pastors from falling into such sons! Help me and our Christ community to only move by the power of Holy Spirit alone in Jesus name Amen
Nijamga chala aathmita ardam undhi veedio lo..
Prathi pastor chudali..baga chesav anna video..
Modhati vaaru kadapati vaaragudhuru.kadapati vaaru modhati vaaragudharani Bible chepthundhi..
ఫోన్ రింగ్ టోన్ కూడా మార్చి చూపించారు మీ యొక్క అంకిత బావానికి ధన్యవాదాలు
Our Jesus is un changing but most our pastors are changing. Your effort is a teaching to the changing preachers. But most of them are hardened and may not be allowed to stand on His right side on the day of judgement.
May God guide you for more such lessons.
Praise The Lord...Very Realistic Video...This is very true in God's Ministry. ...Modern Christianity has Just Become A prosperity Religion ....Eye opening video..
Yes it is absolutely it's happening right now . Who has done before and after popularity of their worship they must be punished by him. Jesus observ each and every thing.
God bless you --- UCVC Team
Good msg brother; thananu thanu thaginchukune vadu hechimpa badathadu;aashirwadimpa baddaka hechinchukunte thirpu prabhuvu chethilo undhi
Gud msg brother , Vandanalu..🙏🏻🙏🏻
Vandhanamulu Anna. Chala manchi visayalu chupincharu anna.
It's really good sir kallu teripincharu
Glory to Jesus. God bless you this team .
2 తిమోతికి 4:1,2,3,4,5
దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగావాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము.ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
Thank for aploading this video Anna.
May God bless you ucvc team🥰
God bless you ucvc teams
Excellent message brother.God bless your team
చాలా బాగా చేశారు
Praise the lord 🙏🙏
Thank you thank you thankyou
Super message annaya society ki
Yes your correct anna..
I agree with you anna👍.
Excellent Message Brother - Keep Go - God bless you all
Very nice message!!God bless your team!!
Praise the Lord 🙏
Praise the Lord brother
Good message dr
ఇది చూస్తే నాకు చాలా మంది గుర్తొచ్చారు 🤣
Praise the Lord
👏👏👏 👏👏👏👏 praise the LORD
Good message br
Praise the Lord ucvc teams
Nice message brother
Good massage god bless you
Praise the God 🙏
Praise the lord annaya 😁🙏🤝
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ,,,🙏🙏🙏👌
Super ga chupincharu bro
Prastutha paristi ilane undi bro pastors vishyam
Very good msg 🙏🙏
మత్తయి 22: 16
బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.
Excellent brother.
Nice brother .. god bless you ❤️❤️❤️❤️
praise the Lord
Pastor face expressions and dilogue s super
Glory to God 🙏
Me videos chusthu nenu chala maranu
Nice
Anna vandanalu 🙏 eppudu present chalamandi unnaru but nenu roju vakareni chustunnanu anna same behavior
This is so true,
Very Sad.... but it is true..... 😔
I like this video
Super
Yes this is really
Nice bro
Please do short film on Churches of Christ Cult
Super video
ఎక్సక్టులై ఇది జరుగుతుంది బ్రదర్ %🙏🏼
అయ్యా ఇది నిజం
Take care
Prise the lord all of you
🙏🙏🌺🌹🌹👌
1థెస్సలొనికయులకు 2:7 అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి.
1కోరింథీయులకు 9:18 అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.
2కోరింథీయులకు 4: 10
యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.
2కోరింథీయులకు 4: 11
ఏలయనగా, యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.
అపో.కార్యములు 21: 13
పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
🙏
Praise the lord brothers 🙏👍
Example my pastor
In this film a scene of appartment is nearest to my home ...brother could u please your house ekkado chepthara
vallu kadchip oil books inka emaina chesi highlights auvali anukuntunnaro leka
aa vishayam lo devuni prakatinchalani anukuntunnro
teliyadu
Emoji y... Before videos chala bagundevi
🙏😭🙌
Same like my pastor
Praise the lord 🙏🙏
Anna church lo సేవ చేస్తున్న వారు తప్పు చేస్తున్నపుడు మీరు చేసేది తప్పు అని అడగవచ్చ
yes, you can
లూకా 17: 3
మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.
లేవీయకాండము 19: 17
నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
Music 🤣🤣🤣and all 👌👌👌👌
Praise the lord to all, please request we want this video in our channel annaya. Please permission
Popularity vodhu anukunte e fblo,UA-cam yendhukandi na doubt therchandi
1పేతురు 5: 6
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
1 Peter 5: 6
Humble yourselves therefore under the mighty hand of God, that he may exalt you in due time:
Praise the Lord brother. The technology and tools should be used to bring popularity to the "Gospel", to the " Word of God" and to bring Glory to our Lord Jesus Christ.
Meru pastor ye aite ila adagaru.
Ippudu unna yee trend lo ekkuva mandiki vakyam cheravese vidhanam, takkuva karchu, takkuva samayam, padutundi brother.
Meku aa devudu sari aina gnanam prasadinchali ani korukuntunna
Now generation obviously same 😜😅
nice బ్రో ❤
మనకు వ్యాఖ్యానము ఎక్కువగా వుంది .అందుకే మతమార్పిడి అని హిందువులు భావిస్తారు. మనకే ఐక్యత లేదు
Brother, praise the lord... Meru raasina suvarthapathrika " nenevaru "
Maku ivvagalara mail lo send cheyandi... Memu suvartha lo panchukuntam
This resembles of Satish 🤣😂