భోగాన్విలియ కి water పొయ్యకపోతే బాగా పూస్తాయి... దాని స్పెషలిటీ.... ఇకపోతే కనకంబరాలకి సీజన్ ఏమి ఉండదు అండి... పూలు అయిపోగానే ఆ గుత్తిని cut చేసేస్తుంటే క్రొత్తవి వచ్చేస్తాయి.... Seeds అయ్యేవరకు ఉంచకూడదు.... లైట్ గా పోషణ చేస్తే చాలు...
Nenu prathi water elane postanamma kani coffee powder veyyaledu next time vesthanu. Kani ela alavatu iytaka a water waste ga shinklo poyyalekapotunnam. 😅
హలో అక్క మా ఇంట్లో ఉండే కనకాంబరం మొక్కలకు ఆకుల కింద చిన్న చిన్న దోమలు, జిగటగా, బంక మాదిరిగా ఆకుల పైన ఆకుల కింద ఉంటున్నాయి. ఏం చేయాలో కాస్త చెబుతారా ప్లీజ్
Hi. Amma... Neeru కలపటం. చూపారు. కాని. ఎంత సేపు ఉంచాలి. అన్ని నీరు.ఎలా వాడాలో. చెప్పలేదమ్మ... టిప్ మాత్రం బాగుంది... నీలకు. కష్టం అవుతున్న ఈ రోజుల్లో... వాటర్ వేస్ట్ చేయకుండ బాగుంది...
తెలుగుని కొంతమేర మీలాంటి వాళ్ళు బ్రతికిస్తున్నారు. ధన్యవాదములు.
😊😊😊😊😊
Nice
Thank u
భోగాన్విలియ కి water పొయ్యకపోతే బాగా పూస్తాయి... దాని స్పెషలిటీ.... ఇకపోతే కనకంబరాలకి సీజన్ ఏమి ఉండదు అండి... పూలు అయిపోగానే ఆ గుత్తిని cut చేసేస్తుంటే క్రొత్తవి వచ్చేస్తాయి.... Seeds అయ్యేవరకు ఉంచకూడదు.... లైట్ గా పోషణ చేస్తే చాలు...
కాదండి బోగన్విలియ winter లో కనకంబరాలు సమ్మర్ లో బాగా పూస్తాయి మా ఇంటిలో చిన్నప్పటి నుండి ఈ మొక్క లు ఉన్నాయి 😊😊
@PriyaWonderLab ok
Our grandma time this water called as kuduthi for buffaloes they used to give
Oh ok
Bogan vilia pruning cheyandi inka baga flowering vastund
Yes
Nenu prathi water elane postanamma kani coffee powder veyyaledu next time vesthanu. Kani ela alavatu iytaka a water waste ga shinklo poyyalekapotunnam. 😅
Nenu kuda elage chesthanu
Good
Nenu koodaa chesthaa 😊
Very nice
200 litres ki yentha poskuvali
Vatiki kuda coffee ivvala..ammo...kaliyugam
బొగన్ విల్లా కి వాటర్ వేస్తే పూలు రావు ఆకులు గ్రీన్ గా వస్తాయి
Aa water yela use chesaaru..spray chesaara?కుండీల్లో పోసార?
కుండిలో
ferment cheyala?
avasaram ledhu
Boganviliya ki aekkuva water pooyakunda untae puvvulu aekkuva vastaai
మేడం...😍... 👌🏻మొక్కలకి డైరెక్ట్ గా ఈ లిక్విడ్ ఇవ్వొచ్చా...... వాటర్ కలిపి ఇవ్వాలా అండి?
డైరెక్ట్ గా ఇవ్వొఛ్చు
@@PriyaWonderLab థాంక్స్ అండి. 😊
Roju evva vachha andi
Day by day chalu
హలో అక్క మా ఇంట్లో ఉండే కనకాంబరం మొక్కలకు ఆకుల కింద చిన్న చిన్న దోమలు, జిగటగా, బంక మాదిరిగా ఆకుల పైన ఆకుల కింద ఉంటున్నాయి. ఏం చేయాలో కాస్త చెబుతారా ప్లీజ్
Ok ra
👌👌👌
😊😊😊
Super 👍👌🙏
Boost harliks kuda vesthey inka baga pusthai
Yes good idea 🤣🤣
ఎలా యూజ్ చేయాలో చెప్పలేదుపైన చల్లాల మొదట్లోనే పోయాలా
మొక్క మొదలు👉 already comment పెట్టాను మీరు చూడలేదు అనుకుంట
Same day veyyala, 2 or 3 days taruvataa
ela aina parvaledhu
Daily poyacha
Day by day chalu
Chemanthulu year long poostaya
Try chedham unseason lo 😀😀
కాయ కూర ల కి కూడా వేయ వచ్చా andi
వెయ్యొచ్చంఢి
Vatini yentha baga chusukuntamo avi kuda anthey baguntayi ani na uddesam kani meru ento aa water e water antunaru 🤔
పోషకాలు ఇవ్వడం కూడా బాగా చూసుకోనడంలో ఒక భాగమే
@@PriyaWonderLab ala ani yedhi padithey adhi vesi adhi poshakalu ani antey yela
@@Balagamusha మొక్కలు బాగా పెంచేవారిని అడగండి ఆ నీళ్ళల్లో పోషకాలు ఉంటాయో లేదో
గులాబి చేటుకూడ వేయవచ్చ అండి
వెయ్యొచ్చు
Kuduti water a
Yed
U seasonal gaa poolu puyinchdam ante adi nature ki against kaada..paiga plant health ki emi av adaa
No
ఈ నీరు వెంటనే వెయ్యోచ్చు టీ కప్పుతో మొక్క మొదలు వేస్తే చాలు
Super tips 👌👌
Thank you
Hi. Amma...
Neeru కలపటం. చూపారు. కాని.
ఎంత సేపు ఉంచాలి. అన్ని నీరు.ఎలా వాడాలో. చెప్పలేదమ్మ...
టిప్ మాత్రం బాగుంది...
నీలకు. కష్టం అవుతున్న ఈ రోజుల్లో...
వాటర్ వేస్ట్ చేయకుండ బాగుంది...
వెంటనే వాడొచ్చు మొక్క మెదలులో టి కప్పు తో వేస్తే చాలమ్మ
ఆ నీల్లు చెట్టు వేర్ల వద్ద పొయ్యాల నా, లేక స్ప్రే (పిచికారి)చెయాలినా వివరంగా చెప్పారా
మొక్కమొదలు పొయ్యాలి నాట్ స్ప్రే
Only sunrise powder vesinakuda baga pusthayi
Oh thank you
Like kudithi
Nuvvu kuda kinchu tagu , skin baga glow vostundi
ఓ ఎక్స్ పీరియన్స్ ఆ.......
Good reply@@PriyaWonderLab
Eaa plant ayina parvaledha Andi
Yes
Usefill video ua-cam.com/video/gofoecQeCfg/v-deo.htmlsi=ytXb9gOgOLT-53Nr
సుపరె
Usefull for every WOMEN ua-cam.com/video/9zqBrP3exl4/v-deo.htmlsi=t18TOhwht7B9Yxhe
Usefull for every human ua-cam.com/video/cbEkkGLWDjQ/v-deo.htmlsi=Ph7ifSN0_BZc7MI9
నిజంగానే కాఫీ పోయి అంత బాగా పనిచేస్తుందా
Yes
👌👌