Aigiri Nandini With Telugu Lyrics | Mahishasura Mardini | Durga Devi Stotram - Telugu Traditions

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ •

  • @miriyalamohaan6328
    @miriyalamohaan6328 Рік тому +53

    దుర్గమ్మ తల్లి, మనసా,వాచా, కర్మేనా ప్రార్థిస్తే అభయాన్ని ప్రసాదించే శక్తి మయి, దివ్య శక్తి స్వరూపిణి.

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Рік тому +217

    అమ్మా, దుర్గమ్మ తల్లి నిన్ను నమ్మి, కోరికలు కోరుకున్న వారికి కొంగు బంగారమై, కొండంత అండవై కరుణించి,కాపాడు తల్లి కనకదుర్గమ్మ తల్లి.నీకు శతకోటి,సహస్ర కోటి వందనాలు తల్లి🙏🏻🙏🙏🏻🙏🙏🏻🐯🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🦁🦁

  • @omnamahashivaya7241
    @omnamahashivaya7241 4 роки тому +31

    ఓం శ్రీ దుర్గమ్మ తల్లి🙏
    ఓం శ్రీ అష్టాదశ శక్తిపీఠాలు అమ్మలు🙏
    ఓం శ్రీ మహిషాసురమర్ధిని అమ్మ🙏
    ఓం శ్రీ పార్వతీపరమేశ్వర స్వామియే నమః🙏
    🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @luckyschannel9423
    @luckyschannel9423 7 місяців тому +21

    జై దుర్గ భవాని కి జై అమ్మ ఆరోగ్యం కపాడు తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @chandrasekharkona1885
    @chandrasekharkona1885 Рік тому +140

    అమ్మ అనుగ్రహము ఉంటే , అన్నీ ఉన్నట్టే
    జై దుర్గ

  • @nagaseshubandela8034
    @nagaseshubandela8034 3 роки тому +1028

    అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే
    గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే
    భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే
    త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
    దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే
    శిఖరిశిరోమణి తుంగహిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే
    మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అయిశతఖండ విఖండితరుండ వితుండిత శుండ గజాధిపతే
    రిపుగజగండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే
    నిజభుజదండ నిపాతిత ఖండ విపాతితముండ భటాధిపతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే
    చతుర విచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
    దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అయి శరణాగత వైరివధూవర వీరవరా భయ దాయకరే
    త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే
    దుమి దుమి తామర దుందుభి నాద మహో ముఖరీకృత తిగ్మకరే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అయినిజ హుంకృతిమాతృ నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
    సమర విశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే
    శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫుర దంగ నటత్కటకే
    కనక పిశంగ పృషత్క నిషంగర సద్భట శృంగ హతావటుకే
    కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
    భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే
    నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్య సుగానరతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
    శ్రిత రజనీరజ నీరజ నీరజ నీరజ నీకర వక్త్రవృతే
    సునయన విభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
    విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే
    సితకృత పుల్లసముల్ల సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అవిరల గండగలన్మద మేదుర మత్తమతంగజ రాజపతే
    త్రిభువన భూషణ భూతకళానిధి
    రూపపయోనిధి రాజసుతే
    అయి సుదతీజన లాలస మానస మోహన మన్మథ రాజసుతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని
    రమ్యకపర్దిని శైలసుతే
    కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే
    సకల విలాస కళానిలయక్రమ కేళిచలత్కల హంసకులే
    అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    కరమురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే
    మిళిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే
    నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేళితలే
    జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే
    కటితటపీత దుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్రరుచే
    ప్రణత సురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే
    జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే
    జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే
    విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
    కృత సురతారక సంగరతారక సంగరతారక సూనునుతే
    సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం సశివే
    అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
    తవ పదమేవ పరంపద మిత్యను శీలయతో మమ కిం న శివే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    కనకలసత్కల సింధుజలైరను సించినుతే గుణ రంగభువం
    భజతి స కిం న శచీకుచకుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్
    తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
    కిము పురుహూత పురీందుముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
    మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
    అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుభితాసిరతే
    యదు చితమత్ర భవత్యురరి కురుతాదురుతా పమపాకురుతే
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
    ధన్యవాదాలు ⚘⚘🙏🙏⚘⚘

  • @sudikondasubbarao9215
    @sudikondasubbarao9215 2 роки тому +76

    జై దుర్గ భవాని అమ్మ లోకమాత సర్వ సృష్టికర్ణివి మాకు ఎలాంటి ఆపదలు ఇచ్చిన అడ్డుపడే మహాతల్లి మా జీవితాలు చక్కదిద్ది తల్లి పిల్ల పాపలతో అందరూ బాగుండాలి

  • @dooramramana211
    @dooramramana211 8 місяців тому +860

    మా ఆవిడా ఆరోగ్యం బాగుండాలి అమ్మ జై మతా జై జై మాత. నీ కొండకు రావాలి జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జాయ్ జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై అమ్మ అమ్మ

  • @rpo2007
    @rpo2007 3 роки тому +114

    చక్కనైన ఫోటోలతో,పూర్తి స్తోత్రమును అందించిన వారికివే కృతజ్ఞతలు👌👍💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tatibikshapathi8934
    @tatibikshapathi8934 Рік тому +156

    లోకంలో అందరిని క్షేమంగా ఉండేటట్లు చూడు తల్లి. జై భవాని.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +28

    విజయ దశమి రోజున అందరికీ శుభాకాంక్షలు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహిషాసరమర్దిని దేవి నమో నమః ఓం శ్రీ కనదుర్గమ్మ దేవి నమో నమః ఓం శ్రీ రాజరజేశ్వరీదేవి నమో నమః ఓం శ్రీ భ్రమరాంబ క దేవి నమో నమః ఓం శ్రీ కాళిక. దేవి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి అమ్మ నిన్ను నమూ కున్న. వారికి మంచి జరగాలి అందులో మేము కూడా ఉండాలి నా ఆరోగ్యము భాగా లేదు నాకు చాలా శక్తి అవసరం స్వామి వరా నా కోసము ప్రార్థనా చేయండి 🙏🔱💐🕉️🍌🥥🌸🐅🌺🪷🔱🚩🌷🙏🙏🪔🤚🇺🇲🇺🇲🇺🇲

  • @rojaram1560
    @rojaram1560 2 місяці тому +14

    అమ్మ కష్టనష్టాలనుండి ధిష్టిదోషలనుండి రక్షించు తల్లి అమ్మ దుర్గ భవాని శరణు తల్లి శరణు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

  • @anoukovi489
    @anoukovi489 Рік тому +116

    Amma దుర్గమ్మ జగన్మాత నీవే మాకు రక్ష నీ కృప కటాక్ష వీక్షణాలు మిమ్మల్నే నముకున్న మీ భక్తులను కాపాడు తల్లి🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @user-sw2ii4tt8c
    @user-sw2ii4tt8c Рік тому +18

    అమ్మ తల్లి అందరు బాగుండాలి దీవించు తల్లి🙏🙏🙏🌼🌺🌼🌺🌸💮🌸💮జై దుర్గా మాతా

  • @maheshthota303
    @maheshthota303 7 місяців тому +69

    అమ్మ మా కుటుంబం పై నీ దీవెనలు ఉండాలి ఎల్లపుడు.... దీవించు అమ్మ

  • @lprashanthi3
    @lprashanthi3 7 місяців тому +267

    అమ్మ నా కడుపులోని బిడ్డ బాగుండాలి అమ్మ ఆరోగ్యంగా మంచిగా పుట్టాలని దీవించు తల్లి చల్లగా చూడమ్మా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haritha32447
    @haritha32447 3 роки тому +205

    Ayigiri Nandini Nandhitha Medini
    Vishwa Vinodhini Nandanuthe
    Girivara Vindhya Shirodhini Vaasini
    Vishnu Vilasini Jishnunuthe
    Bhagawathi Hey ShithiKantha Kutumbini
    Bhoori Kutumbini Bhoori Kruthe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Suravara Varshini Durdhara Darshini
    Durmukha Marshani Harsharathe
    Tribhuvana Poshini Shankara Thoshini
    Keelbisha Moshini Ghosharathe
    Danuja Niroshini Dithisutha Roshini
    Durmadha Soshini Sindhusuthe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramyakapardhini Shailasuthe
    Ayi Jagadambha Madambha Kadambha
    Vana Priya Vaasini Haasarathe
    Shikhari Shiromani Tunga Himalaya
    Shringa Nijalaya Madhyagathe
    Madhu Madhure Madhu Kaithabha Bhabhanjini
    Kaitha Bhabanjini Rasa Rathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Ayi Shatha Khanda Vikhanditha Runda
    Vithunditha Shunda Gajaadhipathe
    Ripu Gaja Ganda Vidhaarana Chanda
    Paraakrama Shunda Mrugadhipathe
    Nija Bhuja Danda Nipaathitha Khanda
    Vipaathitha Munda Bhatadhipathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Ayi Rana Durmatha Shathru Vadhodhitha
    Durdhara Nirjara Shakthi Bruthe
    Chathura Vichaara Dureena Maha Shiva
    Duthat Krutha Prama Dhadhipathe
    Duritha Dureeha Dhuraashaya Durmathi
    Dhanava Dhutha Kruithaantha Mathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Ayi Sharanagatha Vairi Vadhuvara
    Veera Varaa Bhaya Dhaaya Kare
    Tribhuvana Masthaka Shoola Virodhi
    Shirodhi Krithaa Mala Shoolakare
    Dhumi Dhumi Thaamara Dundu Binaadha Maho
    Mukha Reekrutha Thigmakare
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Ayi Nija Hoonkruthi Maathra Niraa Krutha
    Dhoomra Vilochana Dhoomra Shathe
    Samara Vishoshitha Shonitha Bheeja
    Samudh Bhava Shonitha Bheeja Lathe
    Shiva Shiva Shumbha Nishumbha Maha Hava
    Tarpitha Bhootha Pishaacharathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Dhanu Ranu Sanga Ranakshana Sanga
    Parisphura Danga Natak Katake
    Kanaka Pishanga Prishatka Nishanga
    Rasad Bhata Shrunga Hatha Vatuke
    Kritha Chaturanga Balakshithi Ranga
    Ghatad Bahuranga Ratad Patuke
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Sura Lalanaa Tata Theyi Tata Tatheyi
    Kruta Bhinayo-Dara Nratya Rate
    Krta Kuku Thah Kuku Tho Gada Daadika
    Taala Kutuuhala Gaanarate
    Dhudhu Kuta Dhhu Kutta Dhim Dhimita Dhvani
    Dhiira Mrdamga Ni Naada-Rate
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Jaya Jaya Japya Jaye Jaya Shabda
    Para Stuti Tatpara Vishva Nute
    Bhana Bhana Bhinjimi Bhin Grutha Nupura
    Sinjitha Mohitha Bhootha Pathe
    Natitha Nataartha Nati Nata Nayaka
    Naatitha Natya Sugaanarathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Ayi Sumanah Sumanah
    Sumanah Sumanah Sumanohara Kanthiyuthe
    Sritha Rajani Rajani RajaniRajani
    Rajanee Kara Vakthra Vruthe
    Sunayana Vibhramara Bhramara
    Bhramara Brahmara Bhramaraadhipathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Sahitha Maha Hava Mallama Thallika
    Mallitha Rallaka Mallarathe
    Virachitha Vallika Pallika Mallika
    Bhillika Bhillika Varga Vruthe
    Sitha Krutha Pulla Samulla Sithaaruna
    Thallaja Pallava Sall Lalithe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Avirala Ganda Galan Mada Medura
    Mattha Mathanga Ja Raja Pathe
    Tribhuvana Bhushana Bhootha Kalaa Nidhi
    Rupa Payo Nidhi Raja Suthe
    Ayi Sudha Theejana Laalasa Maanasa
    Mohana Manmatha Raajasuthe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Kamala Dalaa Mala Komala Kanthi
    Kalaakali thamala Baalalathe
    Sakala Vilasa Kala Nilaya Krama
    Keli Chalath Kala Hamsa Kule
    Alikula Sankula Kuvalaya Mandala
    Mauli Milad Bhakulaali kule
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Kara Murali Rava Veejitha Koojitha
    Lajjitha Kokila Manjumathe
    Militha Pulinda Manohara Gunjitha
    Ranjitha Shaila Nikunjagathe
    Nijaguna Bhootha Maha Shabari Gana
    Sadhguna Sambritha Kelithale
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Katithata Peetha Dukula Vichithra
    Mayuka Thiras Krutha Chandra Ruche
    Pranatha Suraa Sura Mouli Manisphura
    Damshula Sannaka Chandra Ruche
    Jitha Kanakaachala Mauli Padorjitha
    Nirbhara Kunjara Kumbha Kuche
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Vijitha Sahasra Karaika Sahasra
    Karaika Sahasra Karaika Nuthe
    Krutha Sura Thaaraka Sangara Tharaka
    Sangara Tharaka Sunu Suthe
    Suratha Samadhi Samaana Samadhi
    Samadhi Samadhi Sujatharathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Pada kamalam Karuna Nilaye
    Varivasya dhiyonudhi Nansha Shive
    Ayi Kamale Kamala Nilaye
    Kamalaa Nilayasha Kathamna Bhaveth
    Thava Padameva Param Pada Mithyanu
    sheelayatho Mama Kimna Shive
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Kanakala Satkala Sindhu Jalairanu
    Sinchinute Guna Ranga Bhuvam
    Bhajathi Sakimna Shachee Kucha Kumbha
    Tathipari Rambha Sukhaanu Bhavam
    Thava Charanum Sharanum Kara Vaani
    Nataa Mara Vaani Nivaasi Shivam
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Thava Vimalendu Kulam Vadhanendu
    Malam Sakalam Nanu Koolayathe
    Kimu Puruhuta Pureendu Mukhi
    Sumukhi Bhirasau Vimukhi Kriyathe
    Mamathu Matham Shiva Nama Dhane
    Bhavathi Krupayaa Kimuth Kriyathe
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe
    Ayi Mayi Dheena Dayalu dayaa
    Krupa yaiva Thavya Bhavi Tav Yamume
    Ayi Jagatho Janani Kripayaaasi
    Yathasi thathanu Mithaasirathe
    Yadhu Chitha Matra Bhavath Yurai Kuru Tha
    Dhurutha Pama Paakurute
    Jaya Jaya Hey Mahishasura Mardini
    Ramya Kapardhini Shailasuthe

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +81

    అమ్మా దుర్గమ్మ కోరినా వారి కోసం ముఖ్యంగా వాళ్ళు ఏమి కోరినా తీర్చుతావ్వు నిన్నూ నాముకున్న వారికి అపదాలు రావు అన్నారు కాబట్టి నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నాకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళకు అన్ని విధాలా మంచి నీ నేర్పాలి నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు నీ దయ కరుణ ఉండాలి అందరినీ దీవించు కాపాడు అందులో మేము ఉండాలి అదే నేను కోరుకుంటాను 🙏🙏🤚🤚🕉️🕉️💐💐🙏🔱🔱

    • @nandulati7048
      @nandulati7048 9 місяців тому +1

      Hi

    • @AllamSrinivasaRao-z2y
      @AllamSrinivasaRao-z2y Місяць тому

      జై దుర్గ భవాని ఆ అమ్మవారి ఆలయంలో ఒక్క రోజు నిద్ర చేసి అమ్మవారికి పసుపు కుంకుమ తో అభిషేకం చేయించండి

  • @shivudu
    @shivudu 3 роки тому +94

    దుర్గమ్మ తల్లి అందరు సుఖ సంతోషాలతో వుండాలి అన్నీ ధివించు తల్లి 🙏🙏🙏

  • @srinivasreddy228
    @srinivasreddy228 8 місяців тому +35

    సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే...🙏🙏🙏🌼🌺🏵

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +27

    Adbhutham Gurga Mata Mantram..Namo Durga Mata..😊

  • @VishnuVardhan-vp1sl
    @VishnuVardhan-vp1sl Рік тому +63

    అమ్మ దుర్గమ్మ తల్లి అందరూ ఆరోగ్యంగా ఉండేది చూడు తల్లి 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. Рік тому +106

    అమ్మ అందరూ భాగుండాలి అందులో నేను ఉండాలి తల్లి నీ చల్లని చూపులు నా పైన ఉండాలి అమ్మ దుర్గమ్మా 🙏🙏🇮🇳

    • @nateshanatamlabtech4069
      @nateshanatamlabtech4069 Рік тому +3

      ತಾಯಿ ನಿನ್ನ ತನ್ನನೆಯ ದೃಷ್ಟಿ ನಮ್ಮ ಮೇಲೆ ಸದಾ ಇರಲಿ.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 9 місяців тому +47

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి నమో నమః మీ పాట చాలా బాగా ఉంది ఫొటోస్ కూడా మారుతున్నాయి అది కూడా చా లా భాగా ఉన్నది 🪷💐🌺🪔🔱🍌🙏🚩🪔🌺💐🌹🇺🇲🇺🇲

  • @balajibs5815
    @balajibs5815 3 роки тому +108

    మనలను రక్షించే తల్లి మన కోరికలను తీర్చే తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯

  • @saradabolisetti7981
    @saradabolisetti7981 2 роки тому +588

    అమ్మ పాట బాగుంటే ఒక లైక్🙏

    • @sowjanyamuddineni4599
      @sowjanyamuddineni4599 Рік тому +4

      It's very well

    • @Mtaja1324
      @Mtaja1324 8 місяців тому +2

      Hi

    • @Mtaja1324
      @Mtaja1324 8 місяців тому +2

      Wahtisnamhi

    • @Mtaja1324
      @Mtaja1324 8 місяців тому

      😊

    • @VishnuVaedhank-ok3ud
      @VishnuVaedhank-ok3ud 7 місяців тому

      అమ్మ పాట బాగుంటే లైక కాదు బ్రో పాట వింటునందుకు అదృష్టం ఉన్నందుకు కొడుతున్న 🚩🙏

  • @AnilYadav-kb5vl
    @AnilYadav-kb5vl 4 роки тому +510

    ॐ జై మా కాళీ.....।
    మహిషాసుర-మర్దిని, స్తోత్రం!
    అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే,
    గిరివర వింధ్య-శిరోఽధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే।
    భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥१॥
    సురవర-వర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే,
    త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కిల్మిష-మోషిణి ఘోషరతే।
    దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥२॥
    అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే,
    శిఖరి-శిరోమణి తుంగ-హిమాలయ-శృంగనిజాలయ మధ్యగతే।
    మధుమధురే మధు-కైట-భభన్ జిని కైట-భభన్ జిని రాసరతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥३॥
    అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే,
    రిపు-గజ-గండ-విదారణ-ఛండపరాక్రమ-శుండ-మృగాధిపతే।
    నిజ-భుజదండ-నిపాతిత-ఖండ-విపాతిత-ముండ-భటాధిపతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥४॥
    అయి రణదుర్మద-శత్రు-వధోదిత-దుర్ధర-నిర్జర-శక్తి-భృతే,
    చతుర-విచార-ధురీణ-మహాశివ-దూత-కృత-ప్రమథాధిపతే।
    దురిత-దురీహ-దురాశయ-దుర్మతి-దానవ-దూత-కృతాంతమతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥५॥
    అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయకరే,
    త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే।
    దుమి-దుమి-తామర-దుందుభి-నాద-మహో-ముఖరీకృత-దిగ్‌మకరే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥६॥
    అయి నిజ హుంగ్‌కృతిమాత్ర-నిరాకృత-ధూమ్రవిలోచన-ధూమ్రశతే,
    సమర-విశోషిత-శోణితబీజ-సముద్భవశోణిత-బీజ-లతే।
    శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-తర్పిత-భూతపిశాచ-రతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥७॥
    ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫుర-దంగ-నటత్కటకే,
    కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భ‌ట-శృంగ-హతావటుకే।
    కృత-చతురంగ-బలక్షి‌తి-రంగ-ఘటద్‌-బహురంగ-రటద్‌-బటుకే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥८॥
    సురలళ-నాతత-తేయిత-తేయికృతాభినయో-దరనృత్య-రతే,
    కృతకుకు-తత్‌కుకు-తోగడదాదిక-తాలకుతూహళ-గానరతే।
    దుదుకుట-దుక్కుట-దిందిమి-తధ్వని-ధీరమృదంగని నాద-రతే,
    జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైల సుతే॥९॥
    జయ-జయ-జప్య-జయే-జయ-శబ్ధ-పరస్తుతి-తత్పర-విశ్వనుతే,
    భనభన-భిన్‌జిమి-దింగ్‌కృత-నూపుర-శింజిత-మోహిత-భూతపతే।
    నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటిత-నాట్య-సుగాన-రతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥१०॥
    అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే,
    శ్రీతరజనీరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రవృతే।
    సునయనవిభ్ర మ-రభ్ర -మర-భ్ర మ-రభ్ర మ-రభ్ర మరాధిపతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥११॥
    సహిత-మహాహవ-మల్లమతల్లిక-మల్లిత-రల్లక-మల్ల-రతే,
    విరచిత-వల్లిక-పల్లిక-మల్లిక-జిల్లిక-భిల్లిక-వర్గవృతే।
    సిత-కృతఫుల్ల-సముల్లసితాఽరుణ-తల్లజ-పల్లవ-సల్లలితే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥१२॥
    అవిరళ-గండగళన్‌-మద-మేదుర-మత్త-మతం‌గజరాజ-పతే,
    త్రిభువన-భూషణభూత-కళానిధి రూప-పయోనిధి-రాజసుతే।
    అయి సుదతీజన-లాలస-మానస-మోహన-మన్మథ-రాజసుతే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥१३॥
    కమలదళామల-కోమల-కాంతి-కలాకలితాఽమల-భాలలతే,
    సకల-విలాసకళా-నిలయక్రమ-కేళిచలత్‌-కలహంసకులే।
    అలికుల-సంకుల-కువలయమండల-మౌళిమిలద్‌-బకులాలికులే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥१४॥
    కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజుమతే,
    మిలిత-పులింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే।
    నిజగుణభూత-మహాశబరీగణ-సద్‌గుణ-సంభృత-కేలితలే,
    జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైల సుతే॥१५॥

  • @srinivasreddy228
    @srinivasreddy228 9 місяців тому +21

    సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే... శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే...ఓం దుర్గాయై నమః... శ్రీ మాత్రే నమః...🙏🙏🙏

  • @govardhanacharigovardhanac5777
    @govardhanacharigovardhanac5777 4 роки тому +56

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

  • @lasya409
    @lasya409 Рік тому +327

    నీ పిల్లలను చేతబడి ,కామాంధుల వంటి పాపాత్ముల నుండి రక్షించు తల్లి🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @balraj1432
    @balraj1432 Рік тому +16

    Amma bhavani prasanna......🥳💕👍💯💝❤️💫👏🌺💐✨🤗🫂👌🥰..........🚩

  • @itsninja329
    @itsninja329 8 місяців тому +50

    పాట పాడిన వారికి పాదాభివందనాలు అమ్మగారికి🎉🎉

  • @nadakuditinagalakshmi8758
    @nadakuditinagalakshmi8758 7 місяців тому +51

    అమ్మ తల్లి ఈ రోజు నీ కృప నాపై చూపు తల్లి

  • @saireyan
    @saireyan 6 місяців тому +38

    అమ్మ నీ చల్లని చూపు మాపై వుంచినందుకు కృతజ్ఞతలు తల్లి

  • @dthtechnical
    @dthtechnical Рік тому +41

    నా హిందూ ధర్మాన్ని అలాగే నా హిందువులను రక్షించు అమ్మ

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 5 місяців тому +8

    అమ్మ ఒక బిడ్డ నైనా కాపాడు తల్లి దుర్గా దేవి యే నమః

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 роки тому +39

    Today durgamaatha mahishasura mardini mardhini etla chesindi chaala chakkaga vundi dhanyavaadalu for uploading this vedio.venkateswarao

  • @mallelasreevani7714
    @mallelasreevani7714 3 роки тому +99

    గానం మధురం
    రచన అద్భుతం
    🌹🌺🌺🎸🎸

  • @itsninja329
    @itsninja329 Рік тому +30

    ఓం గాయత్రీ దేవియే నమఃఓం గాయత్రీ దేవి నమః🙏🙏🙏🌷🌷

  • @satyasugunadevitapa-ps2xk
    @satyasugunadevitapa-ps2xk 2 місяці тому +6

    అమ్మ తల్లి దుర్గమ్మ తల్లి నా భర్త ఆరోగ్యానికి కాపాడు దుర్గమ్మ తల్లి

  • @crajeshcrajesh7374
    @crajeshcrajesh7374 4 роки тому +1908

    అమ్మ పాట నచ్చితే ఒక లైక్ చేయండి

  • @jaganabhimani343
    @jaganabhimani343 2 роки тому +330

    I'm Muslim but daily i listen this song love this song

    • @MrTeacupcoffee
      @MrTeacupcoffee 2 роки тому +11

      stop capping dawg lmfao. u dont need to act like youre a part of a different religion like members of a diff religious community do

    • @sukashmohan1031
      @sukashmohan1031 2 роки тому +4

      Morning baby Laxmi

    • @sukashmohan1031
      @sukashmohan1031 2 роки тому +1

      uno the same as F or 1Vasanthapuri is quoted injjjuiiooij the final price a slyly and collect amount right now pls understand

    • @ramavenkatasatyakarri3753
      @ramavenkatasatyakarri3753 Рік тому +3

      Meeku dhanyavaadhamulu

    • @YRameshGoud-cx3wz
      @YRameshGoud-cx3wz Рік тому +2

      Sab ka Malik ek hey ani nirupinchav

  • @Deepu_deepika01
    @Deepu_deepika01 5 місяців тому +10

    Amma durgamma ela aina nenu na career lo sucess ayyi Doctor ayyela chudu amma❤❤🙇‍♀🙇‍♀..Naku knowledge ni strength ni evvu ammaa 💫💫💖💖

  • @karishmapasupaleti2706
    @karishmapasupaleti2706 2 роки тому +82

    A mother n often depicted as a beautiful woman, riding a 🦁 with many arms each carrying a weapon n often defeating demons....no words to describe..🙏🙏🙏🙏

  • @cherryakhila
    @cherryakhila 2 роки тому +49

    ఈ పాట పడేనవరికి ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @medasrimeda4535
    @medasrimeda4535 2 роки тому +282

    I lost my mother and father, since then Amma is protecting me🙏🙏🙏

    • @shivan...7525
      @shivan...7525 2 роки тому +7

      Hi meda sri .... I can't understand your comment meaning here 🙏

    • @srinivasburla2697
      @srinivasburla2697 2 роки тому +4

      🥺😢🤗🙏

    • @raghavendrababu8786
      @raghavendrababu8786 2 роки тому +1

      Þ

    • @krishna_6666
      @krishna_6666 2 роки тому +2

      Amma daya 🙏🙏

    • @Gani2S
      @Gani2S Рік тому +2

      అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 💐💐💐🙏🙏🙏

  • @vejellasubbaraju4710
    @vejellasubbaraju4710 6 місяців тому +4

    అమ్మ మా కుటుంబం అందరి ఆరోగ్యం బాగుండాలని దీవించండి అమ్మ అలాగే నాకు తెలిసిన తెలియని అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండేలా దీవించండి అమ్మ

  • @ushasri5133
    @ushasri5133 Рік тому +27

    Nenu pregnant amma na pillalani challage devinchu durga matha 🙏🙏🙏🌹🌹

  • @lasya409
    @lasya409 Рік тому +101

    ఈ పాట నేను రోజు వింటాను మనసు ప్రశాంతంగా ఉంటుంది😊
    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @teluguthalli6103
    @teluguthalli6103 3 роки тому +17

    జై కనకదుర్గా మాత అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి కరోనా నుండి కాపాడు తల్లి 🙏🙏🙏

  • @narayanaraobaratam2261
    @narayanaraobaratam2261 2 місяці тому +25

    అమ్మ జగన్మాత కనకదుర్గమ్మ తల్లి నా చిన్న కొడుకుని ఆరోగ్య వంతు ని చేసి ఒక ఇంటివాడిని చెయ్యి తల్లి నీ కొండ కు వస్తాము తల్లి 🙏🙏🙏

  • @balasailaja4162
    @balasailaja4162 3 роки тому +61

    అమ్మా భవానీ!ఈ లోకాన్ని నీ చల్లని చూపులతో కరుణించు తల్లి!!

  • @mallamma9484
    @mallamma9484 2 роки тому +16

    🙏🙏🙏జయ దుర్గమ్మ తల్లి, శివప్రసాద్, వాణి

  • @baganna.tokala
    @baganna.tokala 3 місяці тому +4

    అమ్మ నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా బాధను తొలగించి మా భారత్ తలనొప్పి ఆరోగ్యం బాగా ఉంచు తల్లి ఆపదలో లో నుంచి రక్షించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏🎉

  • @RaviGollapalli-cn6nu
    @RaviGollapalli-cn6nu 2 місяці тому +15

    అమ్మ దుర్గామాత ఎవరు ఎవరు అయితే హాస్పటల్లో ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం అన్ని బాగుండాలి అలాగే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ అందరి కష్టాలు తొలగించు అమ్మ

  • @prasadrao6347
    @prasadrao6347 4 роки тому +68

    Very good goddess manthra all the devotees to celebrate dasara with the blessing of the good aims

  • @dveerashankar9200
    @dveerashankar9200 4 місяці тому +4

    శ్రీ మాత్రే నమః అమ్మ మా కుటుంబం పైన మీ ఆశీస్సులు ఉంచు తల్లి జై దుర్గ మాత

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 7 місяців тому +16

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహిషసురమర్దిని రామ్యక పర్దిని శైలస్తుతే అమ్మ పాట పాడిన వారికి నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి 🔱💐🙏🪔🌷🌹🌺✋🌼🍌🚩

  • @baganna.tokala
    @baganna.tokala 3 місяці тому +11

    అమ్మ నాకు పని లేకుండా పోయింది చిన్న చిన్న పనులు ఇప్పించి నన్ను కాపాడు అమ్మవారు 🙏🙏🙏🌹🌹🌹🌹🌹👏👏👏

    • @TeluguTraditions
      @TeluguTraditions  3 місяці тому

      🙏

    • @AllamSrinivasaRao-z2y
      @AllamSrinivasaRao-z2y Місяць тому

      నీ కష్టాన్ని నమ్ముకున్నావు నిన్ను ఆ అమ్మవారు ఎప్పటికీ మరువదు నీ ముందున్న రోజులు అన్ని నీకు రోజులే జై దుర్గ భవాని

  • @veerendarrayala1305
    @veerendarrayala1305 4 роки тому +381

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే “ఓం శక్తి" "పరాశక్తి "

  • @prasanna68
    @prasanna68 2 місяці тому +6

    అమ్మ దుర్గమ్మ తల్లి నీ దీవెనలు మాకు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను తల్లి నా భార్య నా పిల్లలు ఎల్లకాలం సుఖశాంతుల తోటి ఉండాలని కోరుకుంటున్న తల్లి భవాని

  • @pinkychinnu8108
    @pinkychinnu8108 3 роки тому +1524

    Nenu pregnant thalli na bidda ni Chalagga kapadu thalli 👏👏👏

    • @ballas8033
      @ballas8033 3 роки тому +3

      Bbnbuubbbbubbbbbbbbbbbubbbbbbb BN bbbbbubbluhblublkbbuuluh
      . K

    • @prasanthmodugu7886
      @prasanthmodugu7886 3 роки тому +77

      No problem Medam amma asishulu appudu Mee biddaku untai 🙏

    • @Sivagovind347
      @Sivagovind347 3 роки тому +63

      అమ్మ మీద నమ్మకం ఉంచండి అంతా మంచి జరుగుతుంది.

    • @kguravaiah9611
      @kguravaiah9611 3 роки тому +25

      Tappaka Amma kataksham untundi 🍎🍎🙏🙏🍒🍒

    • @indirapeta2358
      @indirapeta2358 3 роки тому +13

      Dugra mata 🙏🙏🙏🙏🙏😊🙏

  • @venkatagiri__abbai
    @venkatagiri__abbai 4 роки тому +57

    👏Amma Mahishasura Mardini Durga Devi E Corona nuchi kapadu☺

  • @lakkojusrinivas7545
    @lakkojusrinivas7545 4 роки тому +39

    Thanks for uploading
    🙏🙏🙏🙏🙏jai durga🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻

  • @sksameera6540
    @sksameera6540 2 роки тому +77

    అమ్మ తల్లి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ నువ్వే కాపాడాలి తల్లి అమ్మ భవాని 🙏🌺🙏🌹🙏🌷🙏🍌🥥🙏🙏🙏

  • @ambujalapunagajyothi4298
    @ambujalapunagajyothi4298 10 місяців тому +11

    దుర్గ మాత లేక పోతే నేను లేను అమ్మ చూపు నా పై ఎప్పుడూ ఉండాలి తల్లి జై దుర్గ

  • @sanjanasanju4986
    @sanjanasanju4986 4 роки тому +44

    I love this song chala baguntundhi🙏🙏

  • @sunnamjhansi1849
    @sunnamjhansi1849 6 місяців тому +3

    అమ్మ నా కుటుంబం భాగుండాలని ధీవించు తల్లి జయ జయ జయహే మహిషాసుర మర్దిన జై తల్లి

  • @mohanakrishkorada7414
    @mohanakrishkorada7414 4 роки тому +28

    Lyrics antha perfect ga palukudamanukuna nalika tadapadutundi meru super medam

  • @shivak5
    @shivak5 4 роки тому +73

    Super songg... getting goosebumps when we are listening to the songg... jai durga mathaa

  • @raghuram8658
    @raghuram8658 4 роки тому +118

    Ayi giri nandini, nandhitha medhini,
    Viswa vinodhini nandanuthe,
    Girivara vindhya sirodhi nivasini,
    Vishnu Vilasini Jishnu nuthe,
    Bhagawathi hey sithi kanda kudumbini,
    Bhoori kudumbini bhoori kruthe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 1
    Suravara varshini, durdara darshini,
    Durmukhamarshani, harsha rathe,
    Tribhuvana poshini, Sankara thoshini,
    Kilbisisha moshini, ghosha rathe,
    Danuja niroshini, Dithisutha roshini,
    Durmatha soshini, Sindhu suthe,
    Jaya Jaya Hey Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 2
    Ayi Jagadambha Madambha, Kadambha,
    Vana priya vasini, Hasarathe,
    Shikhari siromani, thunga Himalaya,
    Srunga nijalaya, madhyagathe,
    Madhu Madure, Mdhukaitabha banjini,
    Kaitabha banjini, rasa rathe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 3
    Ayi satha kanda, vikanditha runda,
    Vithunditha shunda, Gajathipathe,
    Ripu Gaja ganda, Vidhaarana chanda,
    Paraakrama shunda, mrugathipathe,
    Nija bhuja danda nipaathitha khanda,
    Vipaathitha munda, bhatathipathe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 4
    Ayi rana durmathaShathru vadhothitha,
    Durdhara nirjjara, shakthi bruthe,
    Chathura vicharadureena maha shiva,
    Duthatkrutha pramadhipathe,
    Duritha Dureeha, dhurasaya durmathi,
    Dhanava dhutha kruithaanthamathe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 5
    Ayi saranagatha vairi vadhuvara,
    Veera varaa bhaya dhayakare,
    Tribhuvana masthaka soola virodhi,
    Sirodhi krithamala shoolakare,
    Dimidmi thaamara dundubinadha mahaa
    Mukharikruthatigmakare,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 6
    Ayi nija huum kruthimathra niraakrutha,
    Dhoomra vilochana Dhoomra sathe,
    Samara vishoshitha sonitha bheeja,
    Samudhbhava sonitha bheejalathe,
    Shiva shiva shumbha nishumbhamaha hava,
    Tarpitha bhootha pisacha rathe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 7
    Dhanu ranushanga rana kshana sanga,
    Parisphuradanga natath katake,
    Kanaka pishanga brushathka nishanga,
    Rasadbhata shrunga hatavatuke,
    Kritha chaturanga bala kshithirangakadath,
    Bahuranga ratadhpatuke,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 8
    Sura Lalanata Tatheyi Tatheyi Tathabhi Nayottama Nrtya Rate
    Hasa Vilasa Hulasa Mayi Prana Tartaja Nemita Prema Bhare
    Dhimi Kita Dhikkata Dhikkata Dhimi Dhvani Ghora Mrdanga Ninada Late
    Jaya Jaya He Mahishasura Mardini, Ramyaka Pardini Shaila Suthe--- 9
    Jaya Jaya hey japya jayejaya shabda,
    Parastuti tatpara vishvanute,
    Bhana Bhanabhinjimi bhingrutha noopura,
    Sinjitha mohitha bhootha pathe,
    Nadintha nataartha nadi nada nayaka,
    Naditha natya sugaanarathe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 10
    Ayi sumana sumana,
    Sumana sumanohara kanthiyuthe,
    Sritha rajani rajani rajani,
    Rajaneekaravakthra vruthe,
    Sunayana vibhramarabhrama,
    Bhramarabrahmaradhipadhe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 11
    Sahitha maha hava mallama hallika,
    Mallitharallaka mallarathe,
    Virachithavallika pallika mallika billika,
    Bhillika varga Vruthe,
    Sithakruthapulli samulla sitharuna,
    Thallaja pallava sallalithe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 12
    Avirala ganda kalatha mada medura,
    Matha matanga rajapathe,
    Tribhuvana bhooshana bhootha kalanidhi,
    Roopa payonidhi raja suthe,
    Ayi suda thijjana lalasa manasa,
    Mohana manmatha raja suthe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 13
    Kamala dalaamala komala kanthi,
    Kala kalithaamala bala lathe,
    Sakala vilasa Kala nilayakrama,
    Keli chalathkala hamsa kule,
    Alikula sankula kuvalaya mandala,
    Mauli miladh bhakulalikule,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 14
    Kara murali rava veejitha koojitha,
    Lajjitha kokila manjumathe,
    Militha pulinda manohara kunchitha,
    Ranchitha shaila nikunjakathe,
    Nija guna bhootha maha sabari gana,
    Sathguna sambrutha kelithale,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 15
    Kati thata peetha dukoola vichithra,
    Mayuka thiraskrutha Chandra ruche,
    Pranatha suraasura mouli mani sphura,
    Damsula sannka Chandra ruche,
    Jitha kanakachala maulipadorjitha,
    Nirbhara kunjara kumbhakuche,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 16
    Vijitha sahasra karaika sahasrakaraika,
    Sarakaraika nuthe,
    Krutha sutha tharaka sangaratharaka,
    Sangaratharaka soonu suthe,
    Suratha Samadhi samana Samadhi,
    Samadhi Samadhi sujatharathe,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe---. 17
    Padakamalam karuna nilaye varivasyathi,
    Yo anudhinam sa shive,
    Ayi kamale kamala nilaye kamala nilaya
    Sa katham na bhaveth,
    Thava padameva param ithi
    Anusheelayatho mama kim na shive,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe---. 18
    Kanakala sathkala sindhu jalairanu
    Sinjinuthe guna ranga bhuvam,
    Bhajathi sa kim na Shachi kucha kumbha
    Thati pari rambha sukhanubhavam,
    Thava charanam saranam kara vani
    Nataamaravaaninivasi shivam,
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 19
    Thava Vimalendu kulam vadnedumalam
    Sakalayananu kulayathe,
    Kimu puruhootha pureendu mukhi
    Sumukhibhee rasou vimukhi kriyathe,
    Mama thu matham shivanama dhane
    Bhavathi krupaya kimu na kriyathe,
    Jaya Jaya hey Mahishasura mardini, Ramya kapardini, shaila Suthe---. 20
    Ayi mai deena dayalu thaya krupayaiva
    Thvaya bhavthavyam ume,
    Ayi jagatho janani kripayaa asi
    Thatha anumithasi rathe
    Na yaduchitham atra bhavathvya rari kurutha,
    Durutha pamapakarute
    Jaya Jaya He Mahishasura Mardini, Ramya Kapardini Shaila Suthe--- 21

    • @muralidakoji5122
      @muralidakoji5122 4 роки тому +5

      Tnq so much

    • @ravikumarsem1033
      @ravikumarsem1033 4 роки тому +2

      அம்மன் தாய்

    • @kripadeena2772
      @kripadeena2772 4 роки тому +8

      Namaste sir
      🙏 Excellently meticulously superbly
      You have written ayigiri nandini
      Appreciating praising your thought for writing words for this bhajan
      HATS OFF TO YOU SIR
      GOD BLESS YOU

    • @kripadeena2772
      @kripadeena2772 4 роки тому +2

      Very lenhthy

    • @shylajav1824
      @shylajav1824 4 роки тому +2

      Nice job bro

  • @nidadavolunookalingam3495
    @nidadavolunookalingam3495 2 місяці тому +9

    అమ్మ దుర్గమ్మ మా అమ్మ ని చల్లగా చూడు. ఆరోగ్యంగా ఉండాలని దీవించు. అమ్మే బాగుంటే మేము అందరం బాగుంటాము. జై దుర్గమ్మ 🙏

  • @poornamohan542
    @poornamohan542 4 роки тому +64

    Om Durga Devi ne namah
    Om Lakshmi Devi ne namah
    Om Saraswati Devi ne namah
    Om Parvathi Devi ne namah

  • @kannedarivijayaraju7137
    @kannedarivijayaraju7137 4 роки тому +53

    దుర్గా దేవికి నమస్కారం

  • @harihari-ih3bj
    @harihari-ih3bj 3 роки тому +49

    అమ్మ నా తప్పు మన్నించి నన్ను నీ బిడ్డ ల కాపాడు అమ్మ
    మా అమ్మ కనక దుర్గమ్మ నన్ను కాపాడు నాలో చెడు బుద్దులు లేకుండా చెయ్ అమ్మ...మా అమ్మ కాపాడు నీ బిడ్డను కాపాడు....నా తప్పులు పాపలు క్షమించు తల్లీ

  • @keshamonypadma3753
    @keshamonypadma3753 7 місяців тому +7

    జై దుర్గాబావని శరణం దుర్గమ్మ 🙏🙏🙏🥀🥀🌹🌹🌸💮

  • @whitehat3192
    @whitehat3192 2 роки тому +21

    Telugu guys are Brilliant n devout. Much respect. Jai Kali!

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 роки тому +27

    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం.!
    శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి
    ఆనందరూపిని పాలయమాం!!

  • @g.gurusai7487
    @g.gurusai7487 Рік тому +14

    😊❤❤❤❤🎉 అమ్మా గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దుర్గమ్మ తల్లినే నమో నమః ఓం శక్తి ఆదిపరాశక్తి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RockyboychSai
    @RockyboychSai Місяць тому +2

    అమ్మ న అర్యోగం మరియూ న ఫ్యామిలీ మొత్తం బాగుండాలి thalli🙏🙏🙏🙏

  • @rajanigutta456
    @rajanigutta456 4 роки тому +33

    Thanks for uploading
    Jai durga amma

  • @kishorekumar8754
    @kishorekumar8754 3 роки тому +114

    అమ్మ ఆదిపరాశక్తి ని పాధాలకు శతకోటి ఫఁణామాలు నివు ఉన్నా వు తల్లి

    • @ganeshgaming274
      @ganeshgaming274 3 роки тому +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kiranbabi5176
      @kiranbabi5176 3 роки тому +2

      👌👌👌✍️✍️✍️🙏🙏🙏

    • @subbubala552
      @subbubala552 3 роки тому

      aaaaaaaaa0

    • @subbubala552
      @subbubala552 3 роки тому +1

      au

    • @subbubala552
      @subbubala552 3 роки тому

      ar0

  • @snofficial7603
    @snofficial7603 8 місяців тому +6

    Jai Durga Mata🙏🙏🙏
    Jai Bholenath🙏🙏🙏

  • @rajug6288
    @rajug6288 2 роки тому +16

    అమ్మ ధయా వుంటే అన్ని వున్నట్లే🙏🙏🙏

  • @abhiramgutaluili2238
    @abhiramgutaluili2238 3 роки тому +20

    Ni dayya maku yepudu udalli thalli🙏🙏🙏🙏🙏

  • @vanga_anilkumar
    @vanga_anilkumar 2 роки тому +20

    భవానీ మతా కి జై🔱🚩🙏

  • @devibommali2999
    @devibommali2999 5 місяців тому +7

    అమ్మ నా బిడ్డలకి అమ్మాయే నాన్నవై గురువు వై చల్లగా కాపాడమ్మా తల్లి చేయి దుర్గ జై జై దుర్గ

  • @kameswaribyna1994
    @kameswaribyna1994 4 роки тому +16

    Good morning and thanks for taking care

  • @vanimisettypravallika2219
    @vanimisettypravallika2219 3 роки тому +93

    Amma Naku papa putali andamga putali alage arogya m ga putali
    Pranay ki matalu spastam ga ravali
    Srimatre namaha 🙏🙏

    • @devavasa5886
      @devavasa5886 3 роки тому +5

      Amma photo mundhu bakthitho anukondi. Amma meeku chestundhi. Sree matre namaha

    • @swamyr7128
      @swamyr7128 3 роки тому +5

      Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om Om goddess blessings om

    • @shivakandhimalla2817
      @shivakandhimalla2817 3 роки тому +3

      Srvana

    • @vinay_vinnu376
      @vinay_vinnu376 3 роки тому +2

      Your desire granted by godess matha be happy

    • @sujathaanand609
      @sujathaanand609 3 роки тому +1

      Menamaama ni kaani, mena bava ni kaani marriage cheskunnara a andi,, cheskunte ilage health issues vuntayandi,, Aa amma mi korika theerchalani manasaara korukuntunnam,,

  • @ravinaidu2574
    @ravinaidu2574 4 місяці тому +2

    జై కనకదుర్గ అమ్మ నన్ను నా కుటుంబం ను చల్లగా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemanthkumar955
    @hemanthkumar955 3 роки тому +29

    Jai Durga 🙏🙏 Mata ma Nana Garu 4th stage Cancer tho chala badha padutunaru Talli plz sahayam chesi pranalu kapadandi Talli 😭😭🙏🙏 plz every one pry for my father 🙏🙏🙏

  • @sarthakgumaste6705
    @sarthakgumaste6705 4 роки тому +21

    Super song 🙏🙏🙏🙏🙏🙏

  • @Rambabukotturu
    @Rambabukotturu 7 місяців тому +1

    అమ్మ మా అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి
    మంచి సంబంధం, సిగ్రంగా కల్యాణమస్తు 🙏🌹🙏
    జై దుర్గ మాత 🙏🌹

  • @vrpmusic8571
    @vrpmusic8571 3 роки тому +64

    దేవుని మాత్రమే నమ్మండి
    మనుషుల మాటలు నమ్మకండి.
    మీ రాంప్రసాద్ రేవూరి.

  • @kamalakumaripssm
    @kamalakumaripssm 2 роки тому +79

    Meditate with this powerful mantra.. you will get best results in your life.. ఈ శక్తివంతమైన మంత్రం వింటూ ధ్యానించండి.. జీవితం అద్భుతంగా ఉంటుంది.

  • @jyothinadipudi721
    @jyothinadipudi721 4 роки тому +57

    Very powerful song,I like this song very much 🙏🙏🌼🌼

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 2 місяці тому +1

    ఓం నమో దుర్గా దేవి... దుర్గాష్టమి విజయదశమి శుభాకాంక్షలు

  • @shivan...7525
    @shivan...7525 2 роки тому +32

    🙏🕉️ Om sri mathre nama 🕉️🙏
    Goddess kanaka durga devi bless everyone and world
    🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
    Dear all people 🙏🕉️🙏
    She is very very very very very very very very very powerful true goddess 🙏🕉️🙏
    I saw " maa durga bavani / kanaka durga devi in my dreams total " 3 " times in my life..... I am feeling very proud and very happiness .... 🙏🕉️🙏
    🙏🕉️🙏 Om sri mathre nama 🙏🕉️🙏
    Goddess maa durga devi bless everyone and world 🙏🕉️🙏

  • @samalashobharani1851
    @samalashobharani1851 4 роки тому +14

    Very nice my ammamma like's this all god songs thank you for keeping this durgamatha song

  • @ammu5840
    @ammu5840 2 роки тому +32

    Nice song 🙏🙏🙏🙏🙏