Why does BRS treat Chandrababu as 'Andhra' but not Jagan?

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 133

  • @janardanadev3845
    @janardanadev3845 15 днів тому +15

    అమరావతి శతృవు కేసీఆర్ పూర్తిగా నశించాలి.

  • @kondalrao9759
    @kondalrao9759 15 днів тому +4

    ఆ కల్వకుంట్ల భాడుకో లకు ఆంధ్ర సెంటిమెంట్ తప్పితే వాళ్లకు బతుకు లేదు.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 15 днів тому +12

    ఎప్పుడు trs ను brs గా మార్చారో కెసిఆర్ ను నమస్తే తెలంగాణ ను తెలంగాణ ప్రజలు మరిచి పోయారు వీళ్ళు ఎన్ని పల్టీలు కొట్టిన ప్రయోజనం లేదు తెలంగాణ ప్రజలు అస్సలు నమ్మరు ఇప్పుడు ap తెలంగాణ ప్రజలు మంచి ముఖ్య మంత్రుల తో సంతోషం గా వున్నారు

  • @myvoice-dy6ru
    @myvoice-dy6ru 15 днів тому +6

    ఇంకా తెలంగాణ, ఆంధ్ర తేడాలు చూపించి ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నారు.

  • @prasadvemulapalli1247
    @prasadvemulapalli1247 15 днів тому +7

    బీఆర్ఎస్ 10 ఏళ్లు, వైసీపీ 5 ఏళ్లు వుండి తెలంగాణకు ఆంధ్రకు ఏమి చేసారు, దోచుకోవడం, దాచుకోవడం తప్ప. అప్పుడు సమస్యలన్నీ ఎటుపోయాయి. ఇంకా 5 నెలలు, 5 వారాలు కాకుండానే లొల్లి ఎందుకు పెడుతున్నారు.
    ఈ స్వార్థపూరిత దొరహంకారం భరించలేకే తెలంగాణా ప్రజలు ప్రేమతో కాకా అని పిలుచుకునే కే కేశవరావు 6 గురు ఎంఎల్ సీ లు కాంగ్రెస్ లో చేరారు.
    ప్రజలు మూర్ఖులు కారు, అంతా గమనిస్తూనే వుంటారు.

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj 15 днів тому +5

    Brs, ycp రెండూ చరిత్రలో కలిసిపోయి త్వరలో కనుమరుగయ్యే పార్టీలే. అలాగే kcr, జగన్ ఇద్దరూ రాజకీయ సమాధికి సిధ్ధంగా ఉన్నారు.

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 15 днів тому +31

    KCR Jagan muthalaku yeppudu CBN meede kadupu mante

  • @saimaharaj2325
    @saimaharaj2325 15 днів тому +25

    Well said

  • @MNC29-10
    @MNC29-10 15 днів тому +1

    అవును సార్, మీరు భలే గుర్తు చేశారు. హైదరాబాద్ మరియు సికింద్రాబాదుని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. అప్పుడు కేసిఆర్ కు తిక్క కుదురుతుంది. హైదరాబాద్ లో ఆంధ్రులు బిఆర్ఎస్ బుద్ధి చెబుతారు,.

  • @bindunalamalla5861
    @bindunalamalla5861 15 днів тому +26

    Good analysis sir ... thank you

  • @csrao6639
    @csrao6639 15 днів тому +13

    Sons of thousand fathers. a dialague in Gud Bad Ugly movie

  • @rao8714
    @rao8714 15 днів тому +9

    విభజన జరగక పోతే గురు శిష్యులు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశమే ఉండేది కాదు.

  • @kv-Indian
    @kv-Indian 15 днів тому +30

    BRS won in Greater Hyderabad area because people from Andhra origin voted for them, now they are going after Andhra people again.... suicidal tendencies due to frustration and depression after humiliating defeat and exodus of leaders and cadre from their party. Don't have a doubt that the days of BRS are numbered.

  • @rameshmarupalli5776
    @rameshmarupalli5776 15 днів тому +1

    2028 లో BRS కి
    2 seats వస్తాయో రావో తెలయదు
    ఇలాంటి రాజకీయాలు చేస్తే అది కూడా కష్టమే

  • @srinivassappa936
    @srinivassappa936 15 днів тому +5

    రోజా ఇంటి కి వెళ్లి చేపల పులుసు తిని రావటం కాదు ఇది ఒక విజనరీ తో మీటింగు

  • @madhavicv8001
    @madhavicv8001 15 днів тому +4

    BRS has always thrived on Telangana sentiment at their convenience. With CBN back in power in AP they feel threatened.

  • @nageswararaodavuluri9030
    @nageswararaodavuluri9030 15 днів тому +2

    Great analysis Ramesh garu

  • @user-dm7vw8mh7o
    @user-dm7vw8mh7o 15 днів тому +2

    Excellent analysis sir! Your efforts in bringing the issues to public notice are highly appreciated! Hope telugu people understand the true picture of this most corrupted Politicians.

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju 15 днів тому +2

    Super ga chepparu sir..

  • @murthydsn8865
    @murthydsn8865 15 днів тому +2

    Very good analysis and suggestion to two telugu states .jaisriram

  • @surya53700
    @surya53700 15 днів тому +7

    ప్రశాంత్ కిషోర్ tactics

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 15 днів тому +2

    Sir గుడ్ ఎనాలిసిస్, ప్రజలారా ఆలోచించండి 🙏

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 15 днів тому +1

    టైటిల్ చాలా బాగుంది 🎉

  • @nageswararaogolla496
    @nageswararaogolla496 15 днів тому +1

    జైల్ రెడ్డి గాడు అంటే ముక్కోడికి అసలు లెక్కలేదు. ఎందుకంటే, వాళ్ళ చర్లపల్లి జైలులో సెలవు మీద ఉన్న ఖైదీ.

  • @SreePotluri2024
    @SreePotluri2024 15 днів тому

    💯 Accurate Ramesh Garu!

  • @lakshmiramisetty9157
    @lakshmiramisetty9157 15 днів тому +2

    Telangana prajalu kallutheravaali, vibhajana jariginatharuvatha kuda BRS ila visham chimmatam vaalaa asthityanni kaapadukotaanike... Prajalaara thelsukondi

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 15 днів тому +2

    How long they want to live on this divisive narrative. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనుకున్నారా లేక చెప్పుకోవడం చేత కాక ఇంకొకరి మీద పడి ఏడుస్తారో తెలియదు.. ప్రజలకు వాళ్ళ ఏడుపు అర్థం అయ్యింది. ఇక ఈ పప్పులు ఉదకవు

  • @Just_A_comment
    @Just_A_comment 15 днів тому +5

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 15 днів тому +2

    Namaste telangana newspaper + sakshi newspaper friendly medias
    Kcr garu (brs party) telangana sentiment politics to Andhra vallani villan ga prapanchaniki chupinchi kcr gari family batikestunnaru 👌

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 15 днів тому +2

    All the best

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 15 днів тому +1

    Excellent analysis of Ramesh garu 👏👏

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh2357 15 днів тому

    Ramesh గారు. తెలంగాణ లో బాబు గారు తెలుగు దేశం పార్టీ పై ద్రుష్టి పెడితే. ?? విశ్లేషణ చేయండి సార్ 🙏

  • @mrr5358
    @mrr5358 15 днів тому +2

    And CBN supported saparate telangana
    Jagan supported united andhra...
    BRS licks jagan shoes

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 15 днів тому +2

    TRS weapon is telangana sentiment
    They always try to raise sentiment whenever and wherever it is possible.

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 15 днів тому +1

    No need to give any cognizence to BRS,/ TRS which is almost dead. Telangana people are clever & wise. They can understand the cheap tactics of BRS.

  • @Kalyenn
    @Kalyenn 14 днів тому

    Best analysis 👌

  • @vickyrealestatevlog3050
    @vickyrealestatevlog3050 15 днів тому +5

    Hi sir good morning 🎉

  • @peetamsreedhar4637
    @peetamsreedhar4637 14 днів тому

    Well explained

  • @ramamohanarao2472
    @ramamohanarao2472 15 днів тому +1

    The won't learn lessons. They are becoming 2 kcr and KTR only. They not raised 7 mandals during their term of nine and half years. No need to give importance to these people.

  • @nagarajumarella5521
    @nagarajumarella5521 15 днів тому +1

    Good morning Ramesh Garu

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 15 днів тому +1

    Well said Sir 🎉 🎉 🎉🎉 from visakhapatnam

  • @sskprl
    @sskprl 15 днів тому +1

    🎉 Good highlights 🎉

  • @rajasekhartanguturi2855
    @rajasekhartanguturi2855 15 днів тому +1

    Excellent analysis, sir!

  • @pinnamanenigreeshmalatha2597
    @pinnamanenigreeshmalatha2597 15 днів тому +1

    Correct GA Bagga explain chesaru

  • @vijayabhaskarkandu2997
    @vijayabhaskarkandu2997 15 днів тому +1

    Well presented

  • @natharavi1632
    @natharavi1632 15 днів тому +1

    Excellent sir

  • @vasundhararaomaratasavanth9211
    @vasundhararaomaratasavanth9211 15 днів тому +1

    Very good analysis sir👌👌👌

  • @jaihind11
    @jaihind11 15 днів тому

    వాళ్ళే అసలు‌ తెలంగాణ ద్రోహులు.అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టారు.

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 15 днів тому +1

    CBN SIR ONLY DEVELOP AP STATE
    GOD BLESS BJP TDP. JSP ALLIANCE
    GOD BLESS TELUGUPEOPLE
    GOD BLESS INDIA

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 15 днів тому

    100% correct sir...

  • @prasadraoch2582
    @prasadraoch2582 15 днів тому

    Well exposed BRS and YSRCP ulterior designs.

  • @lakshmanraogurazada2811
    @lakshmanraogurazada2811 15 днів тому +1

    2019 నుంచి ఒడి పోయేదాకా జగన్ తో ఏమి చీకుతూ ఉన్న brs వాళ్ళు

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu3456 15 днів тому +1

    ఆంధ్ర వాళ్ళది కు....క పోతే BRS కు మనుగడ లేదు

  • @ramkay3805
    @ramkay3805 15 днів тому +1

    Greater Hyderabadlo vunna Andhra vaalaku ..... ledu. Veellaku votes vesinanduku

  • @VinodNerella-s8b
    @VinodNerella-s8b 15 днів тому +1

    They are afraid of cbn garu

  • @srinivasarao8823
    @srinivasarao8823 15 днів тому +7

    వాళ్లకు పరిపాలన చేతనైతేకదా ఏపీకి మేలు చేసేది. ఏమి చేతకాదు, గుండు సున్నా. 👍

  • @praveensouda2877
    @praveensouda2877 15 днів тому +1

    I'm from warangal, no one believes BRS party

  • @shivaramaiah9368
    @shivaramaiah9368 15 днів тому

    Good morning sir

  • @Loading....173
    @Loading....173 15 днів тому +1

    Chandrababu
    Not pride of Ap
    He is pride of Telugu people
    Andhra Pradesh means not only Andhra state
    Andhra means Telugu language
    Andhra Pradesh means Telugu Pradesh

  • @giridharkathira3528
    @giridharkathira3528 15 днів тому

    Andhra kharma "sakshi"... Telangana kharma "Telngana paper"... evarenni chesina aa rendu party lu closed shop...prajalu ki veeri vishayam antha telusu...sir😢

  • @mallinavrao
    @mallinavrao 15 днів тому +1

    సాక్షి వారేమనున్నారో సర్?

  • @saraasurgicals8693
    @saraasurgicals8693 15 днів тому +1

    JAGAN ANE VADIKI CREDIBILITY LEDU ANNA VISHAYAM VALLAKI KUDA TELUSU BRO….

  • @saiachanta3108
    @saiachanta3108 15 днів тому

    Gaslighting meaning…psychological manipulation of a person usually over an extended period of time that causes the victim to question the validity of their own thoughts, perception of reality, or memories and typically leads to confusion, loss of confidence and self-esteem, uncertainty of one's emotional or mental stability, and a dependency on the perpetrator

  • @jrambati
    @jrambati 15 днів тому +1

    CBN gari meeda BRS visham chimminannallu aa party bagupadadu, kcr and family sarva nasanam avutharu

  • @saraasurgicals8693
    @saraasurgicals8693 15 днів тому +1

    RAMESH ANNA…..MARO SAKSHI PAPER ADHI USELESS……

  • @nagasundaryerramilli3867
    @nagasundaryerramilli3867 15 днів тому +1

    CBN గారు అమరావతిని develop చేస్తే హైదరాబాద్ value తగ్గుతుంది. Jagan ఒక saddist and inefficient fellow. CBN అంటే BRS party కి భయం. ఎప్పటికైనా మళ్ళీ TDP తెలంగాణలో power లోకి వస్తుంది అని భయం. అసలు ఈ BRS party telangana కి చెందుతుందా? అది national party కాదా? KCR ఫ్యామిలీ members అందరూ జైలుకి పోతారు.

  • @sskprl
    @sskprl 15 днів тому +2

    KCR lost the battle for ever.

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 15 днів тому +1

    సాక్షి Vs నమస్తే తెలంగాణ. దొందు దొందే. చేతలు తక్కువ మాటలు ఎక్కువ

  • @indianindian3187
    @indianindian3187 15 днів тому +6

    జ్ఞానం ఉన్నవారెవరైనా చంద్రబాబు గ్రేట్ లీడర్ అని ఒప్పుకుంటారు. కొందరిలాగా హేట్ స్ప్రెడ్ చేసి బతకడు.

  • @ChandraSekhar-pz9lz
    @ChandraSekhar-pz9lz 15 днів тому

    Exactly

  • @srinivasarao8823
    @srinivasarao8823 15 днів тому +6

    ఊడగొట్టిన నాగళ్ళు ఏమి చేసినా లాభం లేదు. వాళ్ళు మట్టే. 👍

  • @srinivasparchuri4766
    @srinivasparchuri4766 15 днів тому

    So much similarities between BRS and YSRCP and both these parties will be buried under earth by next five years.

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 15 днів тому

    Celebration are common for TDP party

  • @VinodNerella-s8b
    @VinodNerella-s8b 15 днів тому

    They are expert in doing sentiment politics

  • @RKtechnoissues
    @RKtechnoissues 15 днів тому

    akkada KCR, ikkada Jaglaq pani aypoyindi. Jailu ku siddham

  • @lakshminarasimhampenumarty5389
    @lakshminarasimhampenumarty5389 15 днів тому +1

    Aplo jbatch akkadakcr okate kada

  • @srinivasrao5244
    @srinivasrao5244 15 днів тому

    Both state public are not 5hat belilevble Gorelick

  • @chowdarytv1253
    @chowdarytv1253 15 днів тому

    No knowledge to BRS fellows,always with sentiments,looters,shortly all will jail,,meet there,with factionist,andl lotter,all are same boat

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 15 днів тому

    We don't need CBN in telangana

  • @bhaskaringilala6390
    @bhaskaringilala6390 14 днів тому

    Kcr wants Revanth just to eat fish curry like him

  • @rajukumar5326
    @rajukumar5326 15 днів тому

    Nammakam ki chirunaama cbn ani telangana prajala abhiprayam

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 15 днів тому

    KCR malli sentiment card theestunnadu nee maatalu evaru nammaru

  • @maithreyib7747
    @maithreyib7747 14 днів тому

    Avineethi ante jagan.jagan ante avineethi

  • @murtyanantapalli7935
    @murtyanantapalli7935 15 днів тому +1

    ఈ రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే...
    అన్ని videos వీటి మీదేనా? విమర్శలు ప్రతి వివరణ మీదనేనా? రోజూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీదనేనా?
    విభజన సమస్యలు ఏమేమి ఉన్నాయి..
    ప్రతి సమస్యకి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఏమిటి?
    ఆంధ్ర కి అభివృద్ధి పరంగా ఇంకా ఏమేమి కావాలి? ఏ విషయాల మీద దృష్టి సారించాలి.
    ప్రభుత్వానికి మీ సూచనలు సలహాలు ఏమిటి.
    ఇటువంటి వాటి మీద వీడియో చెయ్యండి... కాస్త అందరికీ కొంచెం వివరాలు తెలుస్తాయి.
    లేదంటే content just becomes routine and boring

  • @rao8714
    @rao8714 15 днів тому

    జగన్ మోడల్ ఫాలో అవుతున్నారు.

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 15 днів тому +1

    Very good analysis sir🎉

  • @sayyadriyazhusain7904
    @sayyadriyazhusain7904 15 днів тому

    కెసిఅర్ , జగన్ దెశ ద్రొహులు , ఆంధ్రరాష్ట్రద్రొహులు ,

  • @rakeshc7750
    @rakeshc7750 14 днів тому

    Playing sakshi role in telangana

  • @bhaskaringilala6390
    @bhaskaringilala6390 14 днів тому

    BRS and YCP are same

  • @gopiadanki
    @gopiadanki 15 днів тому

    TDP ni pranthaniki antagatti trs, TDP Andra party ani oka elections lo profit ayyindi.
    TDP ni kulaniki anta gatti ycp, TDP kamma party ani oka elections lo profit ayyindi.
    Ila TDP valaki kavalsina vidanga pranthaniki, kulaniki antagatti oka elections lo panikistondi kani prajalu oka sari avakasam istaru kani padhe padhe adhe tho prajalni mosam cheyaleru, Jai TDP Telugu vadi Nadi TDP

  • @jais6027
    @jais6027 15 днів тому

    కామ్ గ వెళ్లి పని పూర్తి చేసుకు రావాలి. పోలవరం బడ్జెట్ అంత ఫ్లెక్సీలు కట్టి, ఊరంతా డప్పులు డాన్స్లు కొట్టుకుంటూ పోతే ఇలాగె గొడవ చేస్తారు. ఆంధ్ర లో గెలిచిన సి బి ఎన్, హైదరాబాద్ లో సంబరాలు చేసుకుంటే బి ర్ స్ కి కాలదా? అయినా అర్థరాత్రి పారి పోయి వచ్చిన వాడికి ఈ డప్పుల హడావిడి ఎందుకు? ఒకటి టీడీపీ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ లో దూరాలని చూస్తే బి ర్ స్ కాదు బీజేపీ కాల్చి వాత పెడుతుంది.

    • @parvathichittineni620
      @parvathichittineni620 15 днів тому

      టీడీపీ తో పొత్తు ఉన్నప్పుడు 5 మ్లాస్ గెలిచినా బీజేపీ పొత్తు లేనప్పుడు 1 మ్మెల్యే 18 లో 4 ఎంపీ లు 23 లో పొత్తు లేనప్పుడు 8 మ్లాస్ andhra తెలంగాణ లో జనసేన తో alliance వలన డిపాజిట్ రాలేదు.
      Ada ఇప్పుడు టీడీపీ తో alliance వల్ల బీజేపీ జనసేన సీట్స్ మంత్రులు అయ్యారు.
      ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడిన కేంద్రం
      అనుభవాలతో టీడీపీ తో ఉంటానా తమకు లాభం ani
      టీడీపీ లెకపిత 18 లో తెరాస కూ 23 లో congress కూ ల్లభం అయ్యిందని గ్రహించారు.

  • @user-gc7jz5np3q
    @user-gc7jz5np3q 15 днів тому

    Jagan ki mana telugodi buddi okkati kuda ledu, bahusha gorrebidda kada, andke atani mentality kuda aa foreign valla mentality ne untadi mari, anduke eppudo pyki poina valla tata, father aatmala to matladutuntadu America adyakshudu mentality, Jagan cruel mentality approxmately okela untai kavalante gamaninchandi miru.

  • @bachichagarlamudi
    @bachichagarlamudi 9 днів тому

    Trs ycp avinithi parties chi chi

  • @venkatahemanth1213
    @venkatahemanth1213 15 днів тому

    Andhra development chestadu kabati Chandra Babu ante dvesham. Jagan ayte development undadu kabati istam. Andhra develop ayte telangana knchem down avudhi kabati ah abayam untadi valaki.

    • @lakshmigurram4841
      @lakshmigurram4841 15 днів тому

      Andhra to patu telangana kuda develop avvochu asalu vallaki Hyderabad tappa inko developed city ledu. Last 10 yrs lo already develop chesina hyd nunchi thousands of crores dochukunnaru brs kani oka chinna city develop cheyaledu.. brs ki chetakadu kabatti CBN meda edustaru.

  • @vidyasagar8034
    @vidyasagar8034 15 днів тому

    Jagan aviniti kcr ku istam.

  • @nurullabaig129
    @nurullabaig129 15 днів тому

    Jagan waste fellow kcr too waste

  • @ChakravarthiT
    @ChakravarthiT 15 днів тому

    💰💰💰With this kind of rant & propaganda i think probably now couple of Real Estate 👷‍♂️ builders👷‍♂️👷‍♂️ and investors might focus & think seriously to invest in Amaravati and Andhra Pradesh now....💰💰💰

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 15 днів тому

    Revanth - Stephen Son - Chandrababu

    • @lakshmigurram4841
      @lakshmigurram4841 15 днів тому +1

      Kcr- jagan-sarathchandra reddy - kavitha- teehar Jail

  • @ramkay3805
    @ramkay3805 15 днів тому

    Hyderabad lo Chala Bhoomulunnayi kabatti Jagan Telangana vaadu.

  • @rameshbabugattamaneni8429
    @rameshbabugattamaneni8429 15 днів тому

    Mee analysis super sir, inka siggulekunda tagubothodikivsupport chese vedavalu unnaranty valla anta bakaralu siggu Leni vedavalu undaru