The Week That Was | జగన్ మిత్రులెవరు? సర్వే రాళ్లా, సమాధి రాళ్లా? కమ్మ సదస్సులో రెడ్డి ప్రముఖులు

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 66

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 2 місяці тому +1

    Very good analysis sir🎉

  • @renpot4815
    @renpot4815 2 місяці тому +1

    Like this format . It’s precise and informative.

  • @suryakn108
    @suryakn108 2 місяці тому +1

    You are Seasoned and Professional Journalist. Good Analysis and Nice presentation.

  • @rameswariSuresh
    @rameswariSuresh 2 місяці тому +1

    నిజం మాట్లాడతారు మీ ఫాలోవర్ ని

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 2 місяці тому +20

    అందుకే ఆ పార్టీకి ప్రజలు సమాధి కట్టారు

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 2 місяці тому +2

    ఆయన స్నేహితులు శవాలు, వాటితో శవ రాజకీయాలు.

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 2 місяці тому +1

    ఆయనకు భయం కాదు.కొంతమంది స్వార్థం కోసం జరుగుతున్నవాటికి రావలసిన అవసరం లేదు.వాళ్ళ వుద్దేశ్యం ఏమిటో?

  • @MunugotiSreenivas
    @MunugotiSreenivas 2 місяці тому +11

    మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి..అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడతారు....అదే విధంగా...రాష్ట్ర అభివృద్ధి చెందటానికి అవసరమైన విషయాలు అనగా ఏ ఏ జిల్లాల్లో ఏమేమి మంచి అభివృద్ధి ప్రదేశాలు ఉన్నాయి లాంటి విషయాలు చర్చించండి...బాగుంటుంది

  • @Lucky123-e
    @Lucky123-e 2 місяці тому +1

    Ramesh garu .. keep the good work going. You are a notch above many Telugu news readers.

  • @CSR12615
    @CSR12615 2 місяці тому +9

    ఈ కార్యక్రమం అంతా చేయటం కోసమే ఒక శవాన్ని తయారు చేపించాడు బాబాయి హంతకుడు

  • @csrao6639
    @csrao6639 2 місяці тому +9

    చాలా మంది ప్రభుత్వ అధికారులుగా చాలా మంది స్త్రీ లు ఉన్నారుగా

  • @maryadaramanna471
    @maryadaramanna471 2 місяці тому +5

    నిజమే సర్ ..శ్వేత పత్రాలు అంటే GO copies ఇలాంటి substantial ఎవిడెన్స్ తో ప్రెసెంట్ చేస్తారేమో అనుకున్న ..ఎప్పుడు చేసిన ఆరోపణలే , ppt లో ఉన్నదాన్ని చదువుకుంటూ వెళ్లారు ..సీబిన్ గారు వాటి మీద హోంవర్క్ కూడా చేసినట్లు లేరు

  • @bindunalamalla5861
    @bindunalamalla5861 2 місяці тому +3

    Today it's different...still it's good 👍

  • @vinay8188
    @vinay8188 2 місяці тому +2

    Sir please continue weekly analysis like this every week

  • @kandimallasrinivasarao3768
    @kandimallasrinivasarao3768 2 місяці тому +2

    Very good analysis prasent current affairs this week sir

  • @ramaraovd8393
    @ramaraovd8393 2 місяці тому

    Nice analysis

  • @mohanreddy5351
    @mohanreddy5351 2 місяці тому +3

    Rameshగారుా, మిా analysis చాలా బావుంటాయి, సుాటిగా సుత్తి లేకుండా ఎంత చెప్పాలో అంతే చెప్తారు.👍
    ఏమనుకోకపోతే చిన్న సుాచన: banner లో మిా photo మార్చండి! ఆ photo కొంచెం Jagan లా కన్పిస్తుంది!

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 2 місяці тому +3

    గుడ్ ఇన్ఫర్మేషన్ సర్

  • @chakradharrajineni2661
    @chakradharrajineni2661 2 місяці тому +2

    This is good Ramesh garu, liked this format

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 2 місяці тому +1

    ఆయనకు భయం అంటున్న వీరులు,శూరులు ఎవరో

  • @chennaclinical4020
    @chennaclinical4020 2 місяці тому

    Past week summary..nice idea. Seeing quick developments in ur channel.

  • @vijaykumarp1178
    @vijaykumarp1178 2 місяці тому +1

    Chandrababu government please take seriously Action on Vijay Sai Reddy, Shanti, shubash Reddy Episod please don't neglect

  • @sarojini839
    @sarojini839 2 місяці тому +6

    CBN ane వాడి వలన kamma లకు జరిగే న్యాయం ప్రత్యేకంగా ఏమీ లేదు అని కమ్ములను అందరికీ తెలిసిన విషయమే .కేవలం ఒక dongodini సాగనoపి ప్రజలు అందరికీ దక్కిన కొద్దిపాటి స్వాంతన మాత్రమే దక్కుతుంది. Nothing more , but unlike before, kammas expectations from cbn are more this time. Poor guys ,they will get disappointed soon.

    • @jrambati
      @jrambati 2 місяці тому

      Yemma sarojini vadendi ,konchem maryadaga matladu, ninnu adi ante yela vuntundi?

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 місяці тому +1

    జగన్ రెడ్డి వినుకొండ సందర్శించిన రోజు కోడి కత్తి కేస్ పై కోర్టు హాజరు అవ్వాల్సి ఉందంట .అందుకని అది స్కిప్ చేయటానికి, ఆయన ఆరోజు హఠాత్తుగా ప్రోగ్రాం పెట్టుకున్నాడు అని అంటున్నారు ,
    అలాగే 24 తేదీని కూడా ఏమైనా సిబిఐ కోర్టు కు హాజరు అవ్వాల్సి ఉందేమో ?ఒకసారి చెక్ చేసుకోవాలి. డైరీ ని .
    జగన్ రెడ్డికి ఆప్త మిత్రులు టిఆర్ఎస్ వాళ్లు హాజరవుతారేమో?
    అయినా సరియైన కారణం లేకుండా అలా రణం చేయాలి అని అనుకోవటం చాలా , అసహ్యకరంగా ఉంటుంది ,.
    సింగం సింగిల్ గా వస్తుంది అనేదానికి జగన్ గారికి వర్తించదు,
    ఎందుకు అంటే సింహం గురించి చెప్పాలి అంటే !అది ముసలిదయినా కూడా లేవలేని పరిస్థితిలో కూడా ఎవరిమీద ఆధారపడకుండా,
    తనంతట తానే దాడి చేసి ఆహారం సంపాదించుకోగలిగితేనే తింటుంది అంట, ఒక సింహం యొక్క లక్షణం ,(జూ సంగతి కాదు అడవి సింహం సంగతి )
    కానీ ఎదుటి వాళ్ళ దానికి ఆశపడే తత్వం జగన్ రెడ్డి ఇది అది బహుశా నాకు నక్కలాగా అనిపిస్తుంది. నక్క నటన అలాగా !
    అందుకేనా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా !
    అలాగా సింహం అని పోల్చుకుంటారు. కానీ ఆయన ఎప్పుడూ ఎదుటి వాళ్ళ ఆస్తుల దోచుకోవాలని ప్రయత్నిస్తారు ఎప్పుడు.
    ప్రతిపక్షాలను కూడా వాళ్ళని విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసం చేసి దాడులు చేసి అణి చేయాలని చూస్తారు కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి అని ఎప్పుడూ అనుకోరు.
    తన శక్తి సామర్ధ్యాలు ఉపయోగించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించరా.
    ఎదుటి వాళ్ళ డబ్బు లాక్కోవాలి లేదా ఎదుటి వాడిని దాడులు చేయాలి ఎదుటి వాళ్ళని విధ్వంసం చేయాలి ఈ విధంగా ఆలోచిస్తాడు.
    అవన్నీ కూడా కపటానికి మారు ఏదైనా నక్క పాటించే అలవాట్లు.
    సాంకేతిక విషయంలో రోబోలు మీద ఆధారపడి ఆపరేషన్ చేస్తున్న పరిస్థితుల్లో.
    పూర్తి సాంకేతిక మీద ఆధారపడ ట ము అనేది , ఆదర్శ పాటించదగింది కాదు అని ఈ మధ్య జరుగుతున్న రైల్వే ఆక్సిడెంట్స్ లో టెక్నాలజీ ఫెయిల్యూర్ మరియు ఇజ్రాయిల్ మె దాడి చేసినప్పుడు కూడా వీళ్లు ప్రతి చర్యలు విఫలమవ్వటం సాంకేతిక వైఫల్యం వల్ల జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
    కూడా ఆ సమయంలో పాటించటానికి తెలుసునా అవసరాన్ని నిన్న మైక్రోసాఫ్ట్ గుర్తు చేసింది.
    అందుకే మాన్యువల్ కొంత ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
    సాంకేతికత వలన ఆరోగ్య సమస్యలు కూడా ఓ ఆ వయసులోనే హలో షుగరు హాట్ కూర్చొని ఏసీలో చెమట పట్టకుండా శరీరాన్ని ఉంచడం వల్ల అని కూడా అంటున్నారు ఉంటుంది కానీ ఖర్చు కూడా ఎక్కువైంది ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయని చెప్పొచ్చు.
    మానవ శక్తిని ఉపయోగిస్తూ కూడిన సాంకేతికత అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కానీ పూర్తిగా సాంకేతికత మీద ఆధారపడి మానవ శక్తి క్షీణిస్తుంది అంటున్నారు.
    దానికి ఉదాహరణ మానవుడు అవయవాలను ఏదైనా ఎక్కువ సేపు సరిగా ఉపయోగించకపోతే అవి తొందరగా బలహీనపట్నం పడుతున్నాయి
    అందుకే 40 కి మోకాళ్ల నొప్పులు ఇలాంటివి కూడా కారణము అంటున్నారు.
    సామాన్యంగా ఏ ముఖ్యమంత్రి అయిన ఏదో అభివృద్ధి పథకానికి శిలాఫలకాలు వేస్తారు.
    అందుకని ఈ ముఖ్యమంత్రి సర్వే రాళ్లకి శిలాఫలకం అని ఫీల్ అయినట్లున్నారు.
    అందుకే ఆ సర్వే రాళ్లనే శిలాఫలకాలు అనుకోని అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు
    కేవలం శిలాఫలకాల జగన్ రెడ్డికి ఇవ్వటానికి.

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 2 місяці тому +1

    తెలుగుదేశం అధికారంలోకి రాగానే మొదలుపెడతారు.రాళ్లువేయడం బాబుమీద.అసలు ఆ సమావేశం నిర్వాహకులు ఎవరు వారి వెనక వున్న వారు ఎవరు

  • @muralimadhav999
    @muralimadhav999 2 місяці тому

    The Last week Tonight with John Oliver graphics bagunnai

  • @rvv1599
    @rvv1599 2 місяці тому +1

    సమాధి రాళ్ళు తయారు చేయించుకొని , తన పార్టీ నీ సమాధి చేయించుకున్నాడు....

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj 2 місяці тому +3

    YCP future samadhi raallu . Excellant 😂😂

  • @RAMAKRISHNARAOKAKIVizag
    @RAMAKRISHNARAOKAKIVizag 2 місяці тому

    I LIKED YOUR VIDEO PRESENTATION. COVERING NEWS ON LATEST TOPICS WITH YOUR ANALYSIS. SMALL SUGGESTION SIR. PLEASE FILL THE GAPS WITH A SMALL MUSIC TO GIVE BETTER PRESENTATION. 👍

  • @vishnupolukonda
    @vishnupolukonda 2 місяці тому +5

    Ee samaadhi Stones koosam 640 cr Evadi Amma mogidu sommu

  • @vinay8188
    @vinay8188 2 місяці тому +5

    Andukey 😂 samadi ayipoyadu

  • @nareshdanala
    @nareshdanala 2 місяці тому

    The week that was 😎. Pretty innovative sir. I thought you’ll make it a lil satirical like Cyrus Brocha 😂 initially. You are experimenting on news reporting formats 👍🏻. Good try andi that way ppl don’t lose interest.

  • @brchowdhary3910
    @brchowdhary3910 2 місяці тому

    Before elections , after elections, we always evaluate

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 2 місяці тому +3

    Memu bAdhithulame

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 2 місяці тому +3

    BRS party vastundi iddaru dongale kada

  • @PinkooPrakashpurna
    @PinkooPrakashpurna 2 місяці тому +1

    Hi sir

  • @adidivi
    @adidivi 2 місяці тому +5

    శవాలని చూస్తే మీకు ఏడుపొస్తుందేమో, జగన్ కు మాత్రం ఊపొస్తుంది 😅

  • @Subhash_VCU
    @Subhash_VCU 2 місяці тому +3

    Ysrcp is a suntha party for dragging the state into such abyss

  • @sambasivaraoanumolu6484
    @sambasivaraoanumolu6484 2 місяці тому

    TRS tho kalisi velthademo andi

  • @asalathakola854
    @asalathakola854 2 місяці тому

    BRS vasthundi

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 2 місяці тому

    Law and order to be controlled initially as a stepping stone for the beginning of development. Otherwise damage likely to be done. Suitable Advisors to be appointed on priority to set right the law and order.

  • @brchowdhary3910
    @brchowdhary3910 2 місяці тому

    Poina vedava, raallu upoyoginchaadu, unna vaaall… maa manasika Sakthini parikshya pedutunnadu🙏

  • @rathaman43
    @rathaman43 2 місяці тому

    Mssku okay savam dorikindi Ramesh garu. Maa party ki savala thote kick

  • @brchowdhary3910
    @brchowdhary3910 2 місяці тому

    BBC news ela manchiga present cheyagaloro naaku telusu, please joined that media

  • @prasadsabbavarapu512
    @prasadsabbavarapu512 2 місяці тому

    Simham single ga vastundhi eapudu antaru kadha ycp vallu... 24 th na delhi lo kuda simham single ga untundi

  • @greengawd
    @greengawd 2 місяці тому

    With a ridiculous name like 'KGF' and some wannabes putting up a pompous show, CBN attending would have been an embarrassment. Revanth & co would have showed up even if it was a much lesser second class set up.

  • @nageswarrao8779
    @nageswarrao8779 2 місяці тому

    Thrunamul party lone yemo veela binaami oka lawyar vunnattunnadu vallu vastharemo sir..

  • @Rs-qt7wi
    @Rs-qt7wi 2 місяці тому

    Dont worry, KCR will join..

  • @brchowdhary3910
    @brchowdhary3910 2 місяці тому

    2029, election lo YSRCP party unte , naa vote yscrcp ke👍

  • @brchowdhary3910
    @brchowdhary3910 2 місяці тому

    Sai cheppaduga cbn na brother avatadani

  • @mvssarma3387
    @mvssarma3387 2 місяці тому

    Lite gaa theesukni jokes veyyakandi.

  • @anuradhakamineni8393
    @anuradhakamineni8393 2 місяці тому

    Mudu rajadanula sibiram laga rakarakala kanduvalu vaalla manushulakesi andaru support chesaru antaremo

  • @brahmaiahdondapati
    @brahmaiahdondapati 2 місяці тому

    Re sarva manchidi kaani aa stons laagite vudivastunnavi avi chala chinna raallu vesevi koncham peddavi veste bagundedi

  • @Vijvali
    @Vijvali 2 місяці тому +1

    Pysco jagan. Yento vidi mentality? Vidi manasika paristiti mida oka case study cheyachu psychiatrists

  • @HarshaSamu
    @HarshaSamu 2 місяці тому +1

    It is true if remove cellphone from any person he will go insane in 5mins😂😂😂

  • @trinesh1436
    @trinesh1436 2 місяці тому

    జగన్ శవాలు వెతుతునాడు

  • @HarshaSamu
    @HarshaSamu 2 місяці тому

    chief minister of state can attend this kind of meetings just asking in my view it is so pathetic

  • @anithagogineni-kp1lf
    @anithagogineni-kp1lf 2 місяці тому

    A11 reddy is working towards becoming A1 reddy. All YCheepi gang must support. MP Bharath said as Jaggu doesn’t drink so he doesn’t know the quality doesn’t know any liquor brands! Vaadu knows how to do liquor mafia but doesn’t know the brands. Like MP Bharath Jaggu gaadu needs few more donkeys to achieve A1 status. Simham single ga ne potundi all we need to do is just wait !!!!